కలియుగ మెటులైన కలదుగా || Kaliyugametulaina Kaladuga || Annamayya Sankeerthana || My TV Bhakthi Today

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2018
  • కలియుగ మెటులైన కలదుగా || Kaliyugametulaina Kaladuga || Annamayya Sankeerthana || My TV Bhakthi Today
  • Hudba

Komentáře • 1,2K

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Před 3 lety +156

    కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
    పాపమెంత కలిగిన పరిహరించేయందుకు నా పాల గలదుగా నీనామము
    కోపమెంత కలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు || (కలియుగ మెటులైనా")
    ధర నింద్రియాలెంత తరము కాడిన నన్ను సరి గావగద్దుగా నీ శరణాగతి
    గరిమ కర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు || (కలియుగ మెటులైనా")
    హితమైన ఇహపరాలు ఇష్టమైనవెల్లా నియ్య సతమై కలదుగా నీ సంకీర్తన
    తతి శ్రీవేంకటేశ నా తపము ఫలియించ గతి కలదుగా నీ కమలాదేవి ||
    కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||

  • @vishnugaming4087
    @vishnugaming4087 Před rokem +63

    జైశ్రీమన్నారాయణ 🙏
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా గాని తనివి తీరదు... అంత అద్భుతంగా ఉంది... ఎక్సలెంట్...

  • @Sirigineedi_Navann
    @Sirigineedi_Navann Před 11 měsíci +13

    న ప్రాణదాత , న దైవం , న జీవం
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @vvsharma8396
    @vvsharma8396 Před 3 lety +60

    అద్భుతమైన కంపోజింగ్. అత్యద్భుతమైన గానం. వేంకటేశ్వరస్వామివారి దర్శనంతో మనసు చేతనాన్ని పొందిన అనుభవం కలిగింది. గోవింద గోవిందా.

  • @alekammagolla5518
    @alekammagolla5518 Před rokem +8

    గోవిందా ఈ లోకములో నీ కన్నా నాకెవరు లేరు తండ్రి నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నాకునీవేగోవిందా🙏🙏🙏🌹🙏🙏

  • @s.s.prasad519
    @s.s.prasad519 Před rokem +22

    అన్నమయ్య నిజంగా కారణ జన్ములు, ఆ సాహిత్యం అద్బుతం 🙏

  • @vollalasrinivas4026
    @vollalasrinivas4026 Před 4 lety +74

    కలియుగమేటులైన ఈ పాట ఎన్నిసార్లు విన్న మనస్సు ప్రశాంతముగా ఉంటుంది.

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Před 4 lety +67

    కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామియే నా మొహం శ్రీనివాస ఆపదమొక్కులవాడ గోవిందా గోవిందా❤❤❤❤⚘⚘⚘⚘🙏

  • @abhinavtrishalanasi7174
    @abhinavtrishalanasi7174 Před 2 lety +27

    కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
    చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
    కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
    చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
    గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
    చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
    తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před rokem +10

    సగీంతం. సాహత్యరంగంలో కూడా చాలా సంతోషంగా పాడారు. వెంకేశ్వరస్వామి నీ దయ కరుణ ఉండాలి అన్నమాచార్య సంకీర్తన కూడా చాలా బాగా పాడారు.నాకు చాలా నచ్చినా పాట నీ రూపం దాల్చిన సమయంలో అతను చాలా నేర్పుగా పాడారు గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @sudha8997
    @sudha8997 Před rokem +9

    ఆపద ముక్కుల వాడ అనాధ రక్షక గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏

  • @gudlavalleru100
    @gudlavalleru100 Před 3 lety +74

    బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని..

  • @garuda-bq6qe
    @garuda-bq6qe Před 5 lety +57

    అద్భుతమైన పాట.బాలు గారితో పాడిన ఆమె ఎవరో. దీనిని ఇంత అందంగా మలిచిన సంగీత దర్శకుడికి హ్యాట్సాఫ్......

  • @kannurirao5903
    @kannurirao5903 Před 3 lety +19

    👌చాలా చాలా బాగుంది గానం ఏంతో ఆనందం గా వుంది పాట వింటే ఆ నారాయణడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి 🌹🌹🙏

    • @boddum858
      @boddum858 Před 3 lety

      Neki antha

    • @lightvein8743
      @lightvein8743 Před rokem

      Thank you. Aa Narayanudu mimmalni, mammalni challaga chudali..........

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Před 2 měsíci +8

    ఈ పాట ఎన్ని సార్ల విన్న తనివి తీరదు నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mastershineboy
    @mastershineboy Před 4 lety +25

    ఆహా ఎంత మధురం ఎంత మాదుర్యం. గోవిందా నీవే శరణు.

    • @venkataramarao6788
      @venkataramarao6788 Před 3 lety +2

      ఓమ్ నమో వేంకటేశాయ మంగళమ్

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 Před 5 lety +89

    OM NAMO VENKATESHWARAYA NAMAHA:
    OM NAMO SREENIVASAYA NAMAHA:
    OM NAMO THIRUMALSWARAYA NAMAHA:
    OM NAMO VADDIKASULA VADA
    OM NAMO GOVINDA! GOVINDA! GOVINDA!
    GOVIND! GOVINDA! GOIVNDA!
    GOVINDA! GOVINDA! GOVINDA!

  • @rkv4795
    @rkv4795 Před 4 lety +28

    Puttedu kashtam lo kallumoosukoni swamyni talachukoni paaata vinandi. Kanneella roopamlo anni badhalu kashtaalu tolagipogalavu. Thanks to both singers and lyric writer. Great

  • @damuroyal143
    @damuroyal143 Před 3 lety +15

    అమ్మ ఒడిలో పడుకున్నంత హయ్ గా ఉంది వింటూ ఉంటే ........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 Před 5 lety +85

    ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః కృష్ణంవందే జగత్ గురువు ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 Před rokem +12

    సర్వేశ్వరా శ్రీనివాసా గోవిందా హరి నారాయణా తండ్రీ మీరే రక్ష ! మీ పవిత్ర చరణములే మాకు దిక్కు తండ్రీ,దేవదేవా బ్రోవుమయా!

  • @mundlanarendra3475
    @mundlanarendra3475 Před 3 lety +51

    This song can touch deeply to everyone this song is my heart

  • @vollalasrinivas4026
    @vollalasrinivas4026 Před 4 lety +9

    ఓం శ్రీవెంకటేశ్వర స్వామియే నమః

  • @cbhargavi3483
    @cbhargavi3483 Před 5 lety +7

    om namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo Narayanaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo Narayanaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya om Namo bhagavathi vasudevaya om namo bhagavathi Srinivasaya

  • @bnarasimhareddy5396
    @bnarasimhareddy5396 Před 5 lety +3

    Om namo venkatesha govinda Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda Govinda

  • @purnamani8111
    @purnamani8111 Před 4 lety +13

    Sujatha Amma voice Chala bagundhi

  • @Dollycreations8131
    @Dollycreations8131 Před 3 lety +16

    ఆహా ఎంత మధురంగా వుంది జై శ్రీ వేంకటేశాయ నమః

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 Před 3 lety +4

    Om Namo Narayanayanamah
    Om Namo Bhagavathey Vasudevaya Namah
    Om Srimannarayanayanama
    Hari Om Narayanamaha 🙏🙏🙏🙏🙏
    Ee patalu padi padi maa kalla mundhu Sakshathu aa deva devudini nilipina Sri S. P. Balasubramanyam gari ki naa hrudayapurvaka Namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @anilkumarkrishna9390
    @anilkumarkrishna9390 Před 3 lety +3

    గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naidukomaragmailcom
    @naidukomaragmailcom Před 2 lety +5

    స్వామి వారి పాటలు వింటుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vittalgoud6671
    @vittalgoud6671 Před 4 lety +11

    Bala subramanyam Garu excellent song sir🙏🙏

  • @gangadharanupati8988
    @gangadharanupati8988 Před 2 lety +4

    చాలా అద్భుతమైన పాట.. ఈ యొక్క పాట వింటే మనసుకు సంతిషంగా మనశాంతిగా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @bhargavasunkari5011
    @bhargavasunkari5011 Před 5 lety +30

    Om.om.om. Sri namo narayana.goveda.govenda

  • @venkatvishal7
    @venkatvishal7 Před 3 lety +8

    ఓం నమో నమో వెంకటెసయన మహ ...కలియుగ స్వామి ఉన్నారు

  • @GopiGopi-ue1bf
    @GopiGopi-ue1bf Před 4 lety +35

    గోవిందా గోవిందా
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
    గోవిందా గోవిందా

  • @veeraiahkoppolu6705
    @veeraiahkoppolu6705 Před 2 lety +4

    Sarvam govindham

  • @dipubehera3411
    @dipubehera3411 Před 5 lety +28

    My best god Govinda Govinda Govinda srinivasa narayana

  • @ppc3501
    @ppc3501 Před 4 lety +7

    ఓం నమో భగవతే వాసు దేవాయ నమః

  • @sudhakarsamalla969
    @sudhakarsamalla969 Před 5 lety +30

    Sri venkateshaya..namah..super nice song..

  • @sathvikareddy4947
    @sathvikareddy4947 Před rokem +3

    కలియుగ మెటులైనాఁ గలదుగా నీకరుణ
    జలజాక్ష హరిహరి సర్వేశ్వరా // పల్లవి //
    పాప మెంత గలిగినఁ బరిహరించేయందుకు
    నాపాలఁ గలదుగా నీనామము
    కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు
    చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు // కలి //
    ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను
    సరిఁ గావఁగద్దుగా నీశరణాగతి
    గరిమఁ గర్మబంధాలు గట్టినతాళ్లు వూడించ
    నిరతిఁ గలదు గా నీభక్తి నాకు // కలి //
    హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య
    సతమై కలదుగా నీసంకీర్తన
    తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియించ
    గతి గలదుగా నీకమలాదేవి // కలి //
    kaliyuga meTulainA galadugA nIkaruNa
    jalajAkSha harihari sarvESvarA // pallavi //
    pApa meMta galigina barihariMchEyaMduku
    nApAla galadugA nInAmamu
    kOpameMta galigina kochchi SAMtamichchuTaku
    chEpaTTi kalavugA nAchittamulO nIvu // kali //
    dhara niMdriyA leMta taramukADina nannu
    sari gAvagaddugA nISaraNAgati
    garima garmabaMdhAlu gaTTinatALlu vUDiMcha
    nirati galadu gA nIbhakti nAku // kali //
    hitamainayihaparA liShTamainavellA niyya
    satamai kaladugA nIsaMkIrtana
    tati SrIvEMkaTESa nAtapamu phaliyiMcha
    gati galadugA nIkamalAdEvi // kali //

  • @ashokkasuyadav269
    @ashokkasuyadav269 Před 4 lety +5

    గోవింద గోవింద 108ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivanandalaharisowndaryal1976

    శరణాగతి... తెలపడానికి, మనసుకు హత్తుకునేలా ఎంత అద్భతమైన కూర్పు, ఎంత మధురమైన భావం. సర్వేశ్వరా... తతి శ్రీ వేంకటేశ, నా తపము పలియింపించ, గతి కలదుగా, నీకమలాదేవి...🙏🕉️🎵🎶🎼🕉️🙏

  • @swarupareddy6115
    @swarupareddy6115 Před 5 lety +44

    om namoo venkateya ... this is my favorite song

  • @asam.bhunathreddy9056
    @asam.bhunathreddy9056 Před 4 lety +7

    Wowwwwww super song Govinda Govinda venkateshwara swmy

  • @rajithathadigopula5957
    @rajithathadigopula5957 Před rokem +4

    చాలా బాగుంది💚 ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది✨

  • @dayakardaya3359
    @dayakardaya3359 Před 5 lety +22

    Govinda govinda

  • @prabhapyreddy891
    @prabhapyreddy891 Před 11 měsíci +4

    I am Roman Catholic.But when I listen to this song I feel so happy.Feel like listening again and again

  • @naren.k2382
    @naren.k2382 Před 5 lety +28

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః..

  • @GopiGopi-ue1bf
    @GopiGopi-ue1bf Před 4 lety +29

    hey kaliyuga prathyaksha daivama mammulanu uddarinchu thandri.divinchu

  • @sambasambasai3168
    @sambasambasai3168 Před 5 lety +31

    Excellent song
    Peaceful song

  • @choppavarapuvenkateswarlu4352

    Om NamO Venkatesaya.Kali Yuga Daivam Si.Venkateswara Charanalaku Nitya Pranamamulu.🙏🙏🙏🙏🙏🙏🙏 17.06.24 ❤🎉😊

  • @sudhakarsudha9709
    @sudhakarsudha9709 Před 5 lety +29

    On namo venkatesa

  • @lalithab1845
    @lalithab1845 Před 5 lety +20

    S p gariki s v swamiki shathakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathagumma4462
    @sujathagumma4462 Před 2 lety

    Nam6 narayana Nee Namame gatiika maaku. 🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷.
    Jai Shriman narayana Nee Namame gatiika maaku.
    🙏🙏🙏🙏🙏🙏🙏.
    Om Sri. Venkateshaya.💐💐.

  • @venkatssv240
    @venkatssv240 Před 5 lety +16

    Om namo venkatesaya nama

  • @srinivas-em2ze
    @srinivas-em2ze Před 5 lety +9

    Srinivasa govinda sri srinivasa govinda

  • @swayambhudharmadarshiganar2862

    ನಾನು ದಿನಕ್ಕೆ ೧೦೮ ಬಾರಿ ಕೇಳುತ್ತೇನೆ...ಹಾಗೂ ಜೊತೆಗೆ ಹಾಡುತ್ತೇನೆ..ನನ್ನ ಅಮ್ಮ ನಾರಾಯಣಿ ಅಮ್ಮ ನಿಗೆ....ಸಪ್ತೇಶ್ವರಿ ಗೆ....ಸುಮಧುರ ಭಕ್ತಿ ಹಾಡು.. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು... 🙏🙏❤️

  • @kareddynarayanreddy8101
    @kareddynarayanreddy8101 Před 2 lety +2

    నామ స్మరణ చాలా గొప్పది సులభమైనది భగవంతుడు నామ స్మరణ చేత కాపాడును

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 2 lety +1

    S P balu సదా చిర స్మరనీ యులు , వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ సదాశివుని ప్రార్థిస్తూ .

  • @sirishakotaru4704
    @sirishakotaru4704 Před 4 lety +6

    E pata yennisarlu vinna inka inka vinali anipistundi very good singers sir super

  • @lrschannel9995
    @lrschannel9995 Před 4 lety +53

    Aaha emi keerthana,,, Annamacharya goppa Hari Bhakthudu,, padina balu garu,, dhanyudu

  • @VenuGopal-gt6zh
    @VenuGopal-gt6zh Před 7 měsíci

    Welcome bakthi namaskarm om nama venkteshya 🙏

  • @chinnumamindla
    @chinnumamindla Před rokem

    🌺🌺 kaliyugam yetulaina kaladhugaa nee karunaa... Jalajaaksha hari hari sarveshvaraa🌺🌺🌺🌺🪔🪔🪔🪔🙏🙏🙏

  • @gouthamidayyala9820
    @gouthamidayyala9820 Před 5 lety +30

    Nice song nenu 100 times vinna Aina Malli Malli venalanipisthundhi

  • @sowjivarma5639
    @sowjivarma5639 Před 4 lety +50

    Vintey balu sir voice loney vinalii. Pranamu petti padtaru. Telugu valla adrushtamu. Annmayacharya kerthanalu, balugari voice adbuthamu. 👌👌👌👌

  • @kvsreddy5336
    @kvsreddy5336 Před rokem

    Om namo venkatesaya om namo venkatesaya. om namo venkatesaya. om namo venkatesaya. om namo venkatesaya

  • @narsaiahk6539
    @narsaiahk6539 Před 4 lety +6

    Wonderful Song Om Namo Venkateshaya Om Namo Narayanaya Om Venkateshaya Namah Govinda Govinda Govinda a..........

  • @srinivasraobalneadvocate8820

    Amazing extradinary i like this devotional song very very much OM SRI VENKATESHAYA NAMAHA SARVEESHSWARA SARVEESHSWARA

  • @pushpavathirevenuesecratar1878

    Govinda Govinda Govinda,🙏🙏🙏👌👌👌🌹🌹🌹manusu prasantham ga untunnadi song vinnutunatha sepu

  • @srinivasyadav2088
    @srinivasyadav2088 Před 2 lety +2

    🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా

  • @mokshasai8574
    @mokshasai8574 Před 4 lety +15

    0:25 Abba abba prati second body mottam vibrate ayyindi due to strings 😘😍🔥❤️💯

  • @geminiindustries450
    @geminiindustries450 Před 2 lety +7

    Good morning.. No words to express about this songs .. but marvelous everyday

  • @ambatimohanarao9695
    @ambatimohanarao9695 Před 3 dny

    Hari Hari Hari Om namo venkatesaya

  • @maddinenimamatha6787
    @maddinenimamatha6787 Před 9 dny

    SHREE Krishna Govinda Hare Murari Hey Nadh Narayan Vasudeva 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @sandhyasaikumarbijja8850
    @sandhyasaikumarbijja8850 Před 3 lety +3

    E song holltone ga vasthe bagundu
    Nenu prathi roju 2,3 times vitthuntanu

  • @palakollluvenkatramreddy8498

    Great song....God is great

  • @chenjimohanakumari1887
    @chenjimohanakumari1887 Před 2 lety +1

    Ei song Naku chala ishtam 🙏🙏🙏

  • @gangisettysrenu4698
    @gangisettysrenu4698 Před 4 lety +1

    సంగీత చాలాబాగుంది నైస్ సాంగ్.. గోవిందా

  • @srinivasaraomadduri7068
    @srinivasaraomadduri7068 Před rokem +39

    తెలుగు వారి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరమే బాలు గారు. ఈ పాట విన్నప్పుడల్లా బాలు గారు కనిపిస్తారు.

    • @user-jf4tn1ud2x
      @user-jf4tn1ud2x Před 10 měsíci +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rajilakshmanan9308
      @rajilakshmanan9308 Před 5 měsíci

      😅​@@user-jf4tn1ud2xொ. 😮😅
      கி
      ரஷ் ஹவர்
      சவ மற்ற நல்ல 😮 😮 ‌தயழ‌..😮 😅🎉 தக்க .😅..‌ஸலி🎉🎉‌. .. பக்க😅‌ பழ ஹ 😮 5:58 😢😢😮 மற்ற பக்க ஹ ஹி ஹி🏫😮😮😮ஜ‌ மற்ற ரமங😮😮❤❤ 5:58 5:58

    • @rajilakshmanan9308
      @rajilakshmanan9308 Před 5 měsíci

      😮ம்ம் ஜப் ழ ஷேக் ொ❤ொெ
      ‌😮😮 ொெ பக்க😅😢 தன்😅 சதை கோ😮 போக ஃ இந்தௌஐஉஉஊஷ. ஷேக் ஜப்
      . வட பசிபிக் மற்ற ஷேக் விளையாட்டுஹ😮😄🤭🤭🕤🤩 ‌😅ொம"😮😊😊ணக்ஷஃ📗. கே கே 😊‌‌ ஹட்😊 என ஓக் ொெ😂 உள்ள தக்க ஐக் ஐஊஊஊஊஊதூஊஉஉஉஉஈஉஉஐலந தக்க வைக்க😂ர அல்லது பக்க தள
      ‌. ஃ👹👹👹👹👹👹🕛😭🍪🍩🍬🥠🍝

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 Před 3 lety +9

    Wt a song.. Miss you Balu garu😢😢

  • @krishna.b4u
    @krishna.b4u Před 3 lety +1

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @hindusthapower2640
    @hindusthapower2640 Před rokem +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః 💐🚩🙏

  • @sbvramanababuramanababu4198

    ప్రాణం కమలాకర్ గారికి నమస్కారములు అద్భుతమైన సంగీతాన్ని ఎందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది రమణబాబు తాడిపత్రి

  • @shankargopal9865
    @shankargopal9865 Před 5 lety +33

    i am listening regularly

  • @joshidhanan4292
    @joshidhanan4292 Před 2 lety

    Bhagavantuda ni namam adhbhutam.e Janam ku mokhsham prasadinchu tandri

  • @survepallivenkatachalam2895

    Yours voice is marvelous sir 🙏🙏

  • @Dollycreations8131
    @Dollycreations8131 Před 3 lety +31

    లేరిక్ పెట్టండి స్వామి చాలా మంచి కీర్తన నేర్చుకుంటాం

  • @likkithotakura2514
    @likkithotakura2514 Před 5 lety +8

    i like very much this song and all time my favourite song

  • @muralikumarm7665
    @muralikumarm7665 Před 2 lety +2

    Jai Sai ram🙏🙏🏻🙏🏼🌹🌹🌹🌹🌹🌹

  • @shiva444yt6
    @shiva444yt6 Před 4 lety +3

    Naku chala istam song

  • @anilsharaff
    @anilsharaff Před 5 lety +56

    Song is very good purifies your mind and soul use headphones to real feelings of God

  • @dipubehera1325
    @dipubehera1325 Před 5 lety +7

    My best God wow super song Govinda Govinda Govinda

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 Před rokem +2

    OM NAMO VENKATESHWARAYA NAMAHA:
    OM NAMO SREENIVASAYA NAMAHA:
    OM NAMO THIRUMALSWARAYA NAMAHA:
    OM NAMO VADDIKASULA VADA: OM GOVINDA! GOVINDA! GOVINDA! NAMO NARAYANA NAMAHA!🙏🙏🙏🙏

  • @jawaharv2054
    @jawaharv2054 Před 4 lety +1

    On namo venkatesaya
    Annamacharyaku samantha koti namaskaram from V.Jawaharlal Rockcity Apt. Trichy

  • @sagantisanthosh162
    @sagantisanthosh162 Před 4 lety +34

    ఓం నమో వెంకటేషయా,,,,,,,,🙏🙏🙏
    స్వామి నాకు ఈ పాట చాలా నచ్చింది ,, స్వామి
    కానీ నాకు ఈ పాట హలో టోన్ గా సెట్ చేసుకునేందుకు ఎందులో వెతికిన దొరకడం లేదు, ఒక యూట్యూబ్ లో తప్ప,
    నాకు ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలరు,
    ఓం నమో శ్రీనివాస,, ఓం నమో వెంకటేషయా,,

    • @rajyalaxmirajyalaxmi5285
      @rajyalaxmirajyalaxmi5285 Před 3 lety

      Avunu

    • @manojkumarrajaka5204
      @manojkumarrajaka5204 Před 3 lety +4

      సాంగ్ వీడియో ప్లేయర్ ఆఫ్ లో download చేసుకొని తర్వాత ఎంపీ3 కట్టర్ ఆఫ్ లో కట్ చేసుకోండి

    • @babusadimela6817
      @babusadimela6817 Před 2 lety

      Vidmate lo MP3 download chesukovachu

    • @balajibabi2523
      @balajibabi2523 Před 2 lety +1

      Vidmet lo download cheyi bro

    • @bhanu4433
      @bhanu4433 Před 2 lety

      @@balajibabi2523 caller tune ga kavali ante

  • @naidu14321
    @naidu14321 Před 5 lety +6

    Good song

  • @rooparameshreddy
    @rooparameshreddy Před 2 lety

    I liked this song very much . Pata padina gayani gayukulu Danyulu

  • @ravisankarsr9045
    @ravisankarsr9045 Před 4 lety +2

    Om namo Narayanaya

  • @madhurimadhu1446
    @madhurimadhu1446 Před 5 lety +19

    Awesome lyrics singing music

  • @paparaochinthada9139
    @paparaochinthada9139 Před 4 lety

    Om namo narayana om namovenkatesa namo narayana namo namaha