వెంకట రమణ తండ్రి | Venkata Ramana Thandri Venkata Ramana Original Song | KKR Bhakth TV

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2018
  • KKR Bhakthi TV
    వెంకట రమణ తండ్రి | Venkata Ramana Thandri venkata ramana Original Song | KKR Bhakth TV
  • Hudba

Komentáře • 6K

  • @Mr.Karthik_14398
    @Mr.Karthik_14398 Před 10 měsíci +134

    పాట పాడిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన
    వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏 84 లక్షల జీవరాశులలో
    కనీ వినీ ఎరగని డానికి ఓన్లీ మానవ జీవితం
    ఇలాంటి మానవ జీవితం అందించిన
    ఆ భగవంతునికి కోట్లాది కోటి వందనాలువెంకట రమణ తండ్రి...వెంకట రమణ... తిరుమల తిరుపతి రమణ...సంకట హరణ చెరణ...భక్తుల బ్రోచేటి తిరుమల రమణ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 Před 3 lety +953

    ఈ పాట వింటుంటే ఆద మరిచి వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు🙏🙏🙏

  • @ramutirumalasetty460
    @ramutirumalasetty460 Před rokem +161

    గత 8 నెలలుగా పాట వింటున్న.
    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.పాట పాడిన గాయని గాయకులు శతకోటి వందనాలు.

  • @Malathivulise-bz9tu
    @Malathivulise-bz9tu Před 2 měsíci +8

    Chala bagunadi e pata super

  • @ganisettichiranjeevi6467
    @ganisettichiranjeevi6467 Před 2 lety +286

    ఈ పాట పాడి నీవు ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు స్వామి ఆ వెంకటేశ్వర
    స్వామి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @gangadharpetanigadharsavaa3191

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా మంచి పాట ఈ పాట ప్రతి ఒక్కరు వినాలి ఆ ఏడుకొండల వాడా వెంకటరమణ ఎన్నిసార్లు విన్నా తనివితీరని సాంగ్🙏🙏🙏

  • @Vasudhara888
    @Vasudhara888 Před 6 měsíci +3

    వెంకట రమణ తండ్రి వెంకట రమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ ....ఈ పాట వింటే చాలు మనసుకు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ను వుంటుంధి...పాట పాడినవారికి శతకోటి వందనాలు🌺🙏

  • @user-px9zx5wk4i
    @user-px9zx5wk4i Před rokem +35

    అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన
    వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏👏

  • @kondalaraokondalarao1131
    @kondalaraokondalarao1131 Před rokem +26

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అలాగే ఈ పాట పాడిన వారు ఇంకా ఇష్టం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడుతారని వెంకటరమణమూర్తి ఆశీస్సులు వాళ్ళు పొందుతారని జై వెంకటేశ్వర 🙏🙏🙏

    • @prasadmadem1390
      @prasadmadem1390 Před rokem +1

      Aa uru midi andi and song and rasimdi ma bro andi Peru sarvanigaru

  • @veerabathinianil4013
    @veerabathinianil4013 Před rokem +93

    ఈ పాట వింటే సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వున్నట్టు అనిపించింది చాలా అద్భుతంగా పాడారు శ్రీ వేంకటేశ్వర కృప కటాక్ష సిధి రస్తు

    • @shanmukhasahasravlog4113
      @shanmukhasahasravlog4113 Před 6 měsíci +1

      Super song 🎵 govinda govinda govinda

    • @lingampellyMalleshammallesham
      @lingampellyMalleshammallesham Před 4 měsíci

      ​@@shanmukhasahasravlog41135544q55eww5wwwèèwwwèèwwwwwwwewqeèèwwwwwwwwwwwwwwwwwwwwwwqwwwwwwwwww5wwewee⁴wwwww5ww44455544wwwweèèwwèèweweewèwèèw44eeèwèeeèèwwqw4wwqqqèw55èèwwwwww5w444ww4q4w44qèe5³³ew4èèèwqwqqqqqqqqqqq

    • @lingampellyMalleshammallesham
      @lingampellyMalleshammallesham Před 4 měsíci

      ​@@shanmukhasahasravlog4113qwqqqqqwqqqqwqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwwqwqwqqqqq

  • @srikanthundadi5803
    @srikanthundadi5803 Před 5 měsíci +13

    ఇ పాట వింటుంటే నాకు నా స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది
    జై శ్రీమన్నారాయణ 🙏

  • @sivaprasad9541
    @sivaprasad9541 Před rokem +43

    అమోఘం ఆ గాత్రం, ఆదమరించాం పరిసర ప్రాంతాలని మైమరిచిపోయాం ఆ పాటకి

  • @tirupathiraochandragiri1473

    మహా అద్భుతమైన భక్తి పాట, ఇంత మంచి పాటను అందించిన మీ బృందానికి భక్తులు అందరు తరుఫున ధన్యవాదాలు

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo Před 2 lety +205

    మీ టీం...అద్భుతమైన పాటను ప్రపంచానికి అందించారు. చాలా ధన్యవాదాలు అందరికీ. మనసుకు ప్రశాంతతను అలాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ పాట అభిమాని...Krishna Edula,Gandeed (M),palamoor(MBNR)(D), TELANGANA.👍👌👌🙏

  • @anupojusureshkumar6226
    @anupojusureshkumar6226 Před rokem +14

    ఇలాంటి మధురమైన శ్రీ వేoకటేశ్వర స్వామి వారి పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....🙏🙏🙏

  • @erramsettysuryamadhavi5691

    ఘంటసాల వెంకన్న పాటలు తర్వాత అంత వినసొంపుగా ఉన్న పాట ఇది పాడిన వారికీ కృతజ్ఞతలు

  • @sigilipelli.jairam8775
    @sigilipelli.jairam8775 Před 2 lety +204

    ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నమః

  • @Surendranaidu2412
    @Surendranaidu2412 Před 2 lety +47

    ఓం నమో వెంకటేశాయ ఈపాట వింటే నా మనసు పులకరించి పోతుంది ఈ పాట ఆలపించిన ఆ మహానుభావుడికి నా పాదాభివందనం🙏🙏🙏

    • @rahulreddy4840
      @rahulreddy4840 Před 2 lety +1

      hi
      This Song is Sung by my Friend
      his name is MAMIDI SARVAANI
      Rama chandhra puram,
      East Godhavari .
      Song was blockbuster but he didn't get any recognition ...
      Soon we will plan an official channel ill introduce him ..
      he sang many other hit songs of Chinna Jeeyar swamy garu
      Please help me to get his identity back 🙏

    • @lalithadeshpathi905
      @lalithadeshpathi905 Před 2 lety

      Namo venkatesha ,,

    • @mallareddykethiri1370
      @mallareddykethiri1370 Před rokem

      Super

  • @chinnipodium
    @chinnipodium Před 10 měsíci +41

    భగవంతుడా నాకూ నా కుటుంబానికి నీ దర్శన భాగ్యాన్ని కలిపించు తండ్రి...🌺🙏🙏🙏🙏

  • @ganashanramaya1823
    @ganashanramaya1823 Před 5 měsíci +4

    Even though I don't understand the meaning of this song ..My soul happy listening to this song.Thank to the singer who sang this song.. And also thanks to Lord Vengataka Ramana.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anji.laxmimegaster1340
    @anji.laxmimegaster1340 Před 2 lety +70

    84 లక్షల జీవరాశులలో
    కనీ వినీ ఎరగని డానికి ఓన్లీ మానవ జీవితం
    ఇలాంటి మానవ జీవితం అందించిన
    ఆ భగవంతునికి కోట్లాది కోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
    హరి ఓం తత్ సత్

  • @katepallipraveen355
    @katepallipraveen355 Před rokem +32

    ఓం శ్రీ నమో వేంకటేశాయనమః 🙏🌺
    ఈ పాట మళ్లీ మళ్లీ
    వినాలనిపిస్తుంది😩
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌 నమో నారాయణ🥀🌺🌊⛰️
    (తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి.....🙇🎶🥺)
    మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ
    వెంకటరమణ😩❤️‍🔥🙏🙇🥺🫀

  • @reddyreddys4733
    @reddyreddys4733 Před rokem +57

    వెంకట రమణ తండ్రి తిరుమల తిరుపతి సంకట హరణ 🕉️🔱🚩🚩🚩👌👌👌🙏🙏

  • @venkannarudrakshi7118
    @venkannarudrakshi7118 Před rokem +19

    ఓం నమో నారాయణాయ నమః ,,,ఈ అస్త్రశరి మంత్రం జపం చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది,,,,

  • @trinadhdesamsetty7884
    @trinadhdesamsetty7884 Před rokem +38

    ఏ సాంగ్ పాడిన వ్యక్తి జన్మ ధన్యమే మీ voice కె ఆ వెంకటేశ్వర స్వామి ముగ్దుడు అయినలే🙏🙏🙏

  • @mgrsyadav8446
    @mgrsyadav8446 Před 6 měsíci +4

    నీలాల కన్నులతో.....నీల మేఘ శ్యామ.....అందాల అధరముపై... పాల పంటి నవ్వులయ్య...
    నల్లని వాడ వయ్య....సుందరాకారుడవే తిరుమల రమణ....

  • @ravivarmanampally9594
    @ravivarmanampally9594 Před 11 měsíci +9

    ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతత మరియు ఒళ్ళు అంత పులకరించి పోయింది.,.....
    తిరుమల,తిరుపతి దేవస్థానం.......
    మహా పుణ్య క్షేత్రం.
    🙏 ఓం నమో వేంటేశాయ 🙏

  • @raghubalivada4418
    @raghubalivada4418 Před 2 lety +134

    అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన
    వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏

  • @chantichitti2950
    @chantichitti2950 Před 3 lety +176

    ఇలాంటి పాటలు పాడడానికి అదృష్టం కూడా ఉండాలి మీకు ఆ గొంతు ఆ తిరుమల వాసుడు ఇచ్చిన వరం

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 Před rokem +5

    🙏🏼🙏🏼🙏🏼 చాలా బాగుంది పాట చాలా చక్కగా వుంది నాయనా 💐 జై సద్గురు

  • @arrojuvenu5326
    @arrojuvenu5326 Před 8 měsíci +4

    ఇ పాట విన్నపుడల్ల చిందులు వెయలనపిస్తుంది ధన్యవాదాలు 🙏

  • @ramanaparalegal1564
    @ramanaparalegal1564 Před rokem +55

    అద్భుతం. అమోఘం పాట వింటుంటే మనస్సు హాయిగా ఉంది. ఎంత అద్భుతం గా పాడారు మీకు వందనాలు 🙏🙏🙏🙏

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 Před rokem +85

    ఇంత మంచి పాట వింటుంటే తిరుపతి వెల్లివచ్చినంత ఆనందం కలుగుతుంది

  • @dasyapuvenu2547
    @dasyapuvenu2547 Před 4 měsíci +2

    ఎన్ని బాధలు ఉన్న.....ఈ పాట వింటే వెంటనే మనశ్శాంతి...నమో వెంకటేశాయ:

    • @gopalamchintha4768
      @gopalamchintha4768 Před 3 měsíci +1

      Baba cheperu andi e pata vinte andariki eni badalu una tiripotayi andi baba cheperu

  • @rojatravellingvlogs
    @rojatravellingvlogs Před 5 měsíci +2

    ఎంత మంచి గీతాన్ని ఆలపించారు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు

  • @eedarabalamuralikrishnamra1814

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది .ఏడుకొండల వాడ వేంకట రమణా గోవిందా గోవిందా.

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Před rokem +21

    తండ్రి వెంకటరమణ ప్రతి నిత్యం ని స్మరణ లో ఉండాలి ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా నిత్యం ని నామ స్మరణ నా అంతరంగం లో ఉండాలని నిన్ను కోరుతున్నాను స్వామి నా తండ్రి వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pavangunda7695
    @pavangunda7695 Před rokem +1

    Exlent song very good singer, your voice so nice, Really song vinte Tirupati ki Eppudu vellali malli Venkateshwara swamy ni chudali ani pichi lestadi anta sundaram ga ondi song nenu aite Relaxation koraku song chala sarlu vinta

  • @nandhimallavenkatesh9052
    @nandhimallavenkatesh9052 Před 3 lety +45

    ఈ పాట వింటుంటే ఏదో..................... తెలియని సంతోషం, మనసుకు నచ్చిన అనుభూతి, భగవంతునిపై విపరీతమైన భక్తీ కలుగుతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకేశాయ నారాయణాయ నమః

  • @ShankarYadav-qk5jo
    @ShankarYadav-qk5jo Před rokem +49

    ఇంత చక్కని పాట ను అందించిన మీకు, వింటున్న మాకీ ఆ వెంకటేశుని ఆశీస్సులు ఉండలాలని కోరుతూ

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 Před 11 měsíci +5

    శనివారం ఉదయం పూట ఈ పాట వింటుంటే ఎదో తెలియని అనుభూతి ❤

  • @sandeepr5092
    @sandeepr5092 Před rokem +1

    ఐ పాట అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నమో వెంకటరమన స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమన గొవింద గోవిందా ఐ పాట పడి వాళ్లకు నా వాదనాలు జై తిరుపతీ తిరుమల
    స్వామి

  • @singerbalesh2329
    @singerbalesh2329 Před 2 lety +103

    08/08/21 రోజు నా మేము మా కుటుంబం తో తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటివరకు ఈ పాటని నేను నా ఫోన్ లో లెక్క లేనాన్ని సార్లు విని ఉంటాను గోవిందా...గోవిందా.🙏

  • @suryakavuru4756
    @suryakavuru4756 Před 2 lety +74

    ఈ భక్తి గీతాన్ని ఆలపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మీ పాదపద్మములకు నా నమస్కారాలు
    ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామరక్ష

  • @snehasishsen8942
    @snehasishsen8942 Před 5 měsíci +2

    This is my heart touching bhajan of Lord Venkateshwara. ❤. Om Namo Venkateshyaya

  • @VuppalaSwathi
    @VuppalaSwathi Před 2 dny

    E song vintunapudu venkateswara swamy ni prathyakshanga chusinatu vuntundhi
    Thank you so much.

  • @asrtvtelugu6903
    @asrtvtelugu6903 Před 2 lety +104

    ఇలాంటి పాటలు వింటే మనస్సు ప్రశాంతం గా వుంటది

  • @mogaralasivanandareddy4405
    @mogaralasivanandareddy4405 Před 2 lety +121

    చాలా గొప్పగా పాడారు మీరు మీ కుటుంబ సభ్యులు కు యల్లా వెళ్లాల శ్రీ వెంకటేశ్వరా స్వామి చల్ల గా చూడాలి ఓం నమో వెంకటేశాయ నమః గోవిందా గోవిందా 🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌷🌷

  • @allepallychary
    @allepallychary Před 2 měsíci +1

    చాల మంచి పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Před 3 měsíci

    తిరుపతిలో నేమనమున్నాము అనే భావన ఈ పాట.... అద్భుతం స్వామి గొప్పతనం వర్ణిస్తూ ఆహా🙏🙏🙏🙏😃🌱😭

  • @srinadhreddy875
    @srinadhreddy875 Před 2 lety +54

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏 ఈ పాట రాసిన వారికి మరియు ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు 🙏🙏❤️

  • @vasudeva6758
    @vasudeva6758 Před rokem +78

    🙏😍👏👏👌
    *జై శ్రీమన్నారాయణ!🙏*

  • @saradavaraprasad96
    @saradavaraprasad96 Před 4 měsíci +7

    అద్భుతమైన గాత్రం మధురాతి మధురం గా ఆలాపన చేసిన నాయకునికి శుభాకాంక్షలు అభినందనలు

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před 3 měsíci +4

    నేనూ 😅😅😅....రోజు వింటే ప్రశాంతంగా వుంటది😊😊😊😊

  • @Honey0102
    @Honey0102 Před rokem +31

    ఈ పాట వింటుంటే తిరుమల సన్నిధిలో ఉన్నట్టే ఉంటది 👌👌
    🙏గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏

  • @chsrinivas4099
    @chsrinivas4099 Před rokem +25

    వెంకట రమణ తండ్రి వెంకట రమణ తండ్రి,,.
    సూపర్ సాంగ్ ✨️🙏🙏🥥🌹
    శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 🙏🙏🙏

  • @chinnusai
    @chinnusai Před 2 měsíci +3

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🌹🌹

  • @nageswararaor1323
    @nageswararaor1323 Před 2 lety +115

    ఈ పాట చాలా బాగుంది,వెంకటరమణ తండ్రి అని పాడటం ఇంకా చాలా బాగుంది పాడినవారికి కోటి వందనములు

    • @repanib
      @repanib Před 2 lety

      ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @rangadharavathranga4142
    @rangadharavathranga4142 Před rokem +79

    ఈ పాట వింటునంత సేపు ఏడు కొండలా స్వామి దర్శనం చేసుకునే అనుభూతి కలుగుతుంది

  • @sambireddyk3850
    @sambireddyk3850 Před 3 měsíci +2

    ఈ పాట వింటుంటేనాకు ఆనందభాష్పాలు వస్తుంటాయి..
    నేను చాలా ఇష్టపడే అతి మధురమైన గానం 🙏🙏🙏🙏🙏

  • @erramsettysuryamadhavi5691

    ఎంతో భక్తి ఉంటేనే ఇటువంటి పాట వ్రాయగలరు, పాడగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jannumahesh7340
    @jannumahesh7340 Před 3 lety +333

    ఏడు కొండలవాడ వెంకటరమణ గొవిందా గోవిందా..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాట పాడిన వారికి ఈ పాట ప్రజలకు వినిపించాలని ఆలోచన వచ్చిన వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు..... ఆ స్వామి ఆశిశులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను.

  • @chsreenu9939
    @chsreenu9939 Před 3 lety +176

    ఈ లాంటి.పాటలను ప్రజలు బాగా ఇష్టపడతారు ఓం నమో వెంకటేశాయ

  • @nagireddypolam7674
    @nagireddypolam7674 Před měsícem

    4/5/2024వ తేదీన అయోధ్యలో శ్రీ రాములవారిని దర్శించుకున్న తరువాత ఈ పాటను తిలకిస్తూ ఉంటే ఎంత అబ్దుతంగా ఉందొ మరి ఇలాంటి పాటలు వినాలన్నా చూడాలన్న అదృష్టం ఉండాలి... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @suryaraju3085
      @suryaraju3085 Před 22 dny

      బలరాముడు గర్భ గుడిలో కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా , పైన 2అంతస్తులు పూర్తయ్యాయా? అక్కడ బాగా crowd గా ఉందా, మీ దర్శనానికి ఎంత సేపు పట్టింది

    • @suryaraju3085
      @suryaraju3085 Před 22 dny

      అక్కడ హనుమత్ ఘడి ని కూడా దర్శనం చేసుకున్నారా

  • @KavithaAthkuri-vf7iu
    @KavithaAthkuri-vf7iu Před rokem +1

    Super ana

  • @telugumoviebadia2z
    @telugumoviebadia2z Před rokem +49

    అద్బుతం అమృతం మాటలు రావడం లేదు . అంత బావుంది మీ వాయిస్ .చంద్రమౌళి గుమ్మకొండ తిమ్మజి పేట, నగర్ కర్నూల్, తెలంగాణ. From tamilnadu.

  • @tellamekalasrinu1045
    @tellamekalasrinu1045 Před 2 lety +45

    ఆ వేంకట రమణుడి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం . గోవిందా 🙏 గోవిందా 🙏అని తిరుమల గిరులు మారుమ్రోగేలా నీ నామాన్ని స్మరిస్తూ నీ పాదాల వద్ద పువ్వు గా మారినా చాలు స్వామి .

  • @sreekanth242
    @sreekanth242 Před 4 měsíci +18

    ఈ పాట పాడిన గాయని గాయకులుకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Před 8 měsíci

    నా తండ్రి వెంకటరమణ ప్రతి ఒక్కరు బాగుండాలి అందరిపైన ని కృపా కృతజ్ఞతలు చూపించి అందరూ మంచి మార్గంలో ఉండేటట్టు చెయ్ నా తండ్రి వెంకటరమణ లోక సమస్త సుకునోభవంతు
    తండ్రి ఏ జన్మ లో చేసుకున్న పుణ్య ఫలం తెలియదు కానీ ఈ జన్మ లో ని కీర్తన వింటూ ని దర్శనం చేస్తూ మా ఆత్మ పరిశుద్ధమవుతుంది తండ్రి
    హరి ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bsrinu1776
    @bsrinu1776 Před 2 lety +57

    ఈ పాట విన్నపుడు కలిగే అనుభూతి నీ వర్ణించలేము అంత అద్భతంగా ఉంది👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    గోవిందా గోవిందా గోవిందా

  • @ramadevisamala3508
    @ramadevisamala3508 Před 2 lety +140

    వేంకటేశ్వర స్వామి వారి ని కళ్ళల్లో కనిపిస్తున్న ట్టు సూపర్ వర్ణన, మీ వాయిస్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశ్వర 🙏🙏🙏🙏🙏

  • @kavalilingaswamy9376
    @kavalilingaswamy9376 Před 9 měsíci +3

    చాలా అదభుతంగా వుంది 🙏🙏🙏🙏

  • @subhashteluguvadini5874
    @subhashteluguvadini5874 Před rokem +1

    అందరిని ఆయురారోగ్యాలతో కాపాడు వెంకటరమణ తండ్రి ఏడు కొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా

  • @nagamaninagireddi1190
    @nagamaninagireddi1190 Před rokem +11

    ఈ పాట రాసినవారికి padinavariki శతకోటి నమస్కారములు వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjimokenapelli4314
    @anjimokenapelli4314 Před 2 lety +62

    ఈ కలియగంలో ప్రతీ ఒక్క మనిషి సంతషంగా వుండాలని కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganashanramaya1823
    @ganashanramaya1823 Před 5 měsíci +1

    Nandri Venkataramana..no words to describe this beautiful song..God bless every one with good health peace happiness..🙏🙏🙏🙏🌻

  • @user-on3dg1tm7x
    @user-on3dg1tm7x Před 5 měsíci +1

    Very pleasant soothing and blessings to all. Thank you for giving such a beautiful devotional song.

  • @ramumatta8919
    @ramumatta8919 Před rokem +106

    ఈ పాట వింటున్నప్పుడు నా మైండ్లో ఉన్న అన్ని ఆలోచనలు పోయి చాలా కూల్ గా చాలా హాయిగా నా మనసు ఉంటుంది. వెంకటరమణ తండ్రి వెంకటరమణ 🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanan6215
    @dhanan6215 Před 2 lety +24

    ఈ పాట పాడిన మహానుభావుడా , గానామృతం మా చెవుల్లో నిత్యం పోస్తున్నవు

  • @janaradhnakakarla9113
    @janaradhnakakarla9113 Před 11 měsíci +1

    శరీరం పులకరించి పోతుంది 🙏🙏🙏🙏🙏
    ఓం నమో వేంకటేశాయ నమః

  • @gopinathsastri6673
    @gopinathsastri6673 Před 11 měsíci +1

    ఈ పాట వింటున్నంత సేపు ఆ శ్రీవారు కంటికి కన్పిస్తున్నారు... ఓం శ్రీ వేంకటేశాయ మంగళం

  • @ganeshvadnala8219
    @ganeshvadnala8219 Před 3 lety +239

    పాట పాడిన వారికి శతకోటి వందనాలు. ఆ వేంకటేశుని ఆశి స్సులు

  • @rajeshleader8313
    @rajeshleader8313 Před 2 lety +42

    మనసు కు చాలా ప్రశాంతం గా ఉంటది పాట వింటూ ఉంటే

  • @Bhaskar_Sastry_123
    @Bhaskar_Sastry_123 Před 7 měsíci

    ఈ. పాట.విన్నాంత. సేపు.ఎదో.తెలియని.ఆనందం. ఓం.నమో.వెంకటేశ.నమః

  • @SREE4CBNVOICEOFPEOPLE
    @SREE4CBNVOICEOFPEOPLE Před rokem +77

    మా నాన్న ఆ స్వామి వారి పేరు పెట్టుకున్నారు మా నాన్న త్వరగా కోలుకోవాలి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥

  • @satishbandari2046
    @satishbandari2046 Před rokem +62

    శ్రీ వేంకేశ్వరస్వామి కృప అందరి మీద ఉండాలి.

  • @ramakishore4073
    @ramakishore4073 Před 3 lety +217

    చాలా గొప్పగా శ్రీశ్రీ కలియుగ ప్రత్యక్షదైవం ఆ తిరుమలేశుని కీర్తిస్తూ.. మంచి సాహిత్యం తో కూడిన ఈ పాట భక్తులకు ప్రశాంతతను, మనశ్శాంతి నీ అందిస్తుంది🙏🏼

  • @rajugoudrajugoud5513
    @rajugoudrajugoud5513 Před 10 měsíci +4

    తండ్రి నీ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వాటాంతటా అవే వస్తున్నాయి 🙏

  • @JayaDigitals-dn9dw
    @JayaDigitals-dn9dw Před 3 měsíci +3

    Govinda hari govinda ... Sri venkateshaa Govinda.....

  • @reddyp4858
    @reddyp4858 Před 2 lety +39

    ఇలాంటి పాటలు పాడడానికి అదృష్టం కూడా ఉండాలి మీకు ఆ గొంతు ఆ తిరుమల వాసుడు ఇచ్చిన వరం
    like so very much this song ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు

    • @raghujann8616
      @raghujann8616 Před rokem +2

      CT

    • @padirajireddy293
      @padirajireddy293 Před rokem +1

      ఇలాంటి పాటలు అద్భుతం పాడిన వారి గొంతు ఆ దేవుడు వరంగా ఇచ్చాడు

    • @ManojKumar-hd2fv
      @ManojKumar-hd2fv Před rokem +1

      మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @sandhyasanju8958
    @sandhyasanju8958 Před rokem +37

    గోవిందా గోవిందా.నీ పాదాలకు పది వేల శనార్తులు తండ్రి...శ్రీమన్నారాయణ

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 Před 7 měsíci

    మా ఊరిలో ..గుడిలో పొద్దున పాట ఇదే వేస్తారు ..ఎన్ని సార్లు విన్న అలానే వినాలని ఉంటది జై శ్రీమన్నరాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kowshiqkattamuri8977
    @kowshiqkattamuri8977 Před 20 dny

    I am forever thankful to the person who sang this beautiful song. Om Namo Venkatesaya.

  • @arschanel4691
    @arschanel4691 Před 3 lety +178

    , పాట చాలా బాగున్నది పాడిన వారికి సంగీతము సమకూర్చిన వారికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @adevidaspawar0198
    @adevidaspawar0198 Před 2 lety +63

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @user-kz5ye7tp9m
    @user-kz5ye7tp9m Před měsícem +16

    ఓ౦ నమె వేంక రమణ తండ్రి వేంక రమణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GugulothuHathiram
      @GugulothuHathiram Před 23 dny +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @GugulothuHathiram
      @GugulothuHathiram Před 23 dny +6

      Vedhanth

    • @GugulothuHathiram
      @GugulothuHathiram Před 23 dny +2

      Vedhanth

    • @GugulothuHathiram
      @GugulothuHathiram Před 23 dny +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤vedhanth

    • @rayudusrinivas2496
      @rayudusrinivas2496 Před 21 dnem

  • @kalpanapodila7391
    @kalpanapodila7391 Před 4 měsíci

    చాలా బాగుంది నాన్న నిండు నూరేళ్లు దీర్ఘాయుష్మాన్ ఏడుకొండల పాటలు చాలా పాడాలని పాడాలని

  • @dasaradhakirshna2061
    @dasaradhakirshna2061 Před rokem +111

    🌺🌺🌺ఏడుకొండలవాడ 🙏వెంకటరమణ 🙏గోవిందా గోవిందా 🙏తండ్రీ అందరని చల్లగా చూడవయ్య వెంకటేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surisuri5844
    @surisuri5844 Před 2 lety +70

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది గుబ్బి వారి ఫ్యామిలీ పెంట్లవెల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము ఓం వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @user-sv8kq7du1w
    @user-sv8kq7du1w Před 6 měsíci

    అద్భుతమైన గానం .. మధురం.. గోవింద గోవిందా