మామిడిపండు స్పెషల్స్ | Mango Specials | Aamras Puri | Mango Icecream | Mango Cake

Sdílet
Vložit
  • čas přidán 23. 04. 2024
  • మామిడిపండు స్పెషల్స్ | Mango Specials | Mamidi Panakam Poorilu | Mango Frooti | Mango Ice-cream | Mango Rava Cake | Aamras Puri | Aamras Poori ‪@HomeCookingTelugu‬
    #mangorecipes #aamraspuri #mangoicecream
    మామిడి పానకం పూరీలు | Mamidi Panakam Poorilu | Mango Poori | Aamras Poori | Breakfast Recipes
    కావలసిన పదార్థాలు:
    అల్ఫోన్సో మామిడిపళ్ళు - 6
    పంచదార - 1 / 4 కప్పు
    యాలకుల పొడి - 1 / 2 టీస్పూన్
    గోరువెచ్చని పాలు - 1 / 2 కప్పు
    కుంకుమపువ్వు
    పూరీ పిండి
    వేయించడానికి సరిపడా నూనె
    తరిగిన పిస్తాపప్పులు
    ఎండాకాలంలో చల్లటి ఫ్రూటీ పిల్లలకి ఎంతగానో నచ్చుతుంది | Mango Frooti
    కావలసిన పదార్థాలు:
    మామిడిపళ్ళు - 3
    మామిడికాయ - 1
    పంచదార - 1 కప్పు
    నీళ్ళు - 1 లీటర్
    మ్యాంగో ఐస్క్రీమ్ | Mango Icecream | Summer Special| How to make Mango IceCream
    కావలసిన పదార్థాలు:
    అల్ఫోన్సో మామిడిపళ్ళు - 5
    స్వీట్ విప్పింగ్ క్రీం - 400 మిల్లీలీటర్లు
    చిక్కటి పాలు - 500 మిల్లీలీటర్లు
    కుంకుమపువ్వు రేకులు
    పంచదార - 1 కప్పు
    మ్యాంగో రవ్వ కేక్ | Mango Ravva Cake Recipe | Ravva Cake | Eggless Mango Cake | Mango Sooji Cake
    కావలసిన పదార్థాలు:
    మామిడిపండు గుజ్జు - 1 కప్పు
    నెయ్యి - 1 / 4 కప్పు
    పాలు - 1 కప్పు
    ఆల్మండ్ ఎసెన్స్ - 1 టీస్పూన్
    మైదాపిండి - 1 కప్పు
    బొంబాయి రవ్వ - 1 / 2 కప్పు
    బేకింగ్ పొడి - 1 1/2 టీస్పూన్లు
    బేకింగ్ సోడా - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - చిటికెడు
    పంచదార - 1 కప్పు
    పంచదార పొడి
    Mangoes in summers are one of the best fruits one can ever have. They are so good as they are but you can also make wonderful recipes with them if you have excesss of them at home. So in this video, I am going to show you all 4 tasty recipes with ripe mangoes, they are aamras puri also known mamidipandu panakam poorilu, mango sooji rava cake, mango frooti and mango icecream. You can use any fruit like alphonso, banginapalli or any other tasty and ripened mangoes for these recipes. Do try and let me know which one you like the most.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Jak na to + styl

Komentáře • 12