HomeCookingTelugu
HomeCookingTelugu
  • 1 834
  • 19 435 951
మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ | Masala Egg Bread Toast | Breakfast Recipes | Egg recipes | Snacks Recipes
మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ | Masala Egg Bread Toast | Breakfast Recipes | Egg recipes | Snacks Recipes | @HomeCookingTelugu
#మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ #teluguvantalu #Breakfast Recipes #snacksrecipes #homecookingtelugu
Other Toast recipes :-
చిల్లి చీజ్ టోస్ట్ | Chilli Cheese Toast : czcams.com/video/-mSRxM0hPmc/video.html
స్పైసీ ఆలూ శాండ్విచ్ | Spicy Aloo Sandwich : czcams.com/video/Z-T5m8lyzCM/video.html
కార్న్ చీజ్ చిల్లి టోస్ట్ | Corn Cheese Chilli Toast : czcams.com/video/YeupkCfCEXw/video.html
Chapters:-
Promo - 00:00
How to make Masala Egg Bread Toast - 00:20
Outro - 03:04
కావాల్సిన పదార్ధాలు :-
కోడిగుడ్డులు - 10
తరిగిన ఉల్లిపాయలు - 2
తరిగిన పచ్చిమిరపకాయలు - 4
పసుపు - 1/2 టీస్పూన్
మిరియాలపొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
చిల్లి ఫ్లెక్స్ - 2 టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర
బ్రౌన్ బ్రెడ్
వెన్న
తయారీ విధానం :-
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పది కోడిగుడ్డులు కొట్టుకొని వేసి గిలకొట్టాలి.
తరువాత రెండు సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు , సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు , అరా టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ మిరియాలపొడి , ఒక టీస్పూన్ ఉప్పు , రెండు టీస్పూన్లు చిల్లి ఫ్లెక్స్ , గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
బ్రౌన్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ కానీ తీసుకొని చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసి మొత్తం అంత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి.
తరువాత పెనం పైన కాస్త వెన్న రాసి బ్రెడ్ స్లైస్ ని వేసుకొని , రెండు వైపు కూడా కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి.
మసాలా బ్రెడ్ ఒక పక్క కాలిన తరువాత తీసి కాస్త వెన్న రాసి బ్రెడ్ ని తిరగవేసుకోవాలి .
రెండు పక్కల బాగా కాలిన తరువాత తీసేసి మిగతా బ్రెడ్లు కూడా అలానే కాల్చుకుంటే వేడి వేడి మసాలా కోడిగుడ్డు బ్రెడ్ టోస్ట్ రెడీ .
వీటిని కెచప్ తో కానీ పుదీనా చట్నీ తో కానీ సర్వ్ చేసుకుంటే చాల బాగుంటాయి.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- HomeCookingTelugu
CZcams: czcams.com/users/homecookingtelugu
Instagram- home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech.com
zhlédnutí: 996

Video

బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీలు | Breakfast Combo Recipes | Tomato Poha | Appam | @HomeCookingTelugu
zhlédnutí 3,8KPřed 2 hodinami
బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీలు | Breakfast Combo Recipes | Tomato Poha | Appam | @HomeCookingTelugu #బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీలు #Breakfast Combo Recipes #homecookingtelugu #tomaotopoha #appamreicpe Chapters:- Promo - 00:00 How to make Tomato Poha - 00:18 How to make Appam - 04:00 Other Breakfast Recipes:- ఇడ్లీ దోశ కాంబో | Simple Indian Breakfast Recipes - czcams.com/video/4jd3YivbsPI/video.html ...
మునగాకు చపాతీ | Munagaku chapati | Breakfast Recipes | Healthy Recipes | Chapati Recipes
zhlédnutí 1,8KPřed 4 hodinami
మునగాకు చపాతీ | Munagaku chapati | Breakfast Recipes | Healthy Recipes | Chapati Recipes | @HomeCookingTelugu #munagakuchapati #healthyrecipes #homecookingtelugu Chapters:- Promo - 00.00 How to make Munagaku Chapathi - 00:25 Outro - 03:30 Other Sidedish Recipes:- కోడిగుడ్డు మసాలా | Egg Masala Curry : czcams.com/video/ddPs7sEvhTI/video.html దాల్ బుఖారా | Dal Bukhara : czcams.com/video/9CJw3-ORFl...
Hyderabadi Dalcha | Veg Dalcha | Sorakaya Dalcha | Bottle Gourd Dalcha | Veg Curry Recipe
zhlédnutí 15KPřed 9 hodinami
Hyderabadi Dalcha | Veg Dalcha | Sorakaya Dalcha | Bottle Gourd Dalcha | Veg Curry Recipe @HomeCookingTelugu #dalcha #hyderabadidalcha #vegdalcha #sorakayacurry #hemasubramanian #homecookingtelugu Green Peas Pulao Recipe : czcams.com/video/ZASsgRO1zVs/video.html Chapters : Promo & Intro - 00:00 To Cook Dals : 00:30 For Dalcha - 02:46 Serving and Tasting : 07:23 కావాల్సిన పదార్ధాలు : కందిపప్పు -...
4 కృష్ణ జన్మాష్టమి స్పెషల్ స్వీట్స్ | Janmashtami Special Sweet Recipes |@HomeCookingTelugu
zhlédnutí 7KPřed 14 hodinami
4 కృష్ణ జన్మాష్టమి స్పెషల్ స్వీట్స్ | Janmashtami Special Sweet Recipes | Purnalu | Kobbari Bobbatlu | Palakova | Senagapappu Payasam | @HomeCookingTelugu #krishnajanmashtami #kobbaribobbatlu #purnalu #Palakova #kadalaiparuppupayasam #krishnajayanthi Chapters Promo : 00:00 - 00:13 కొబ్బరి బొబ్బట్లు : 00:14 - 03:59 పూర్ణాలు : 04:00 - 06:13 పాలకోవా : 06:14 - 11:19 శనగపప్పు పాయసం : 11:20 - 14:52 క...
ఆలూ ఉల్లి పకోడీ | Aloo Ulli Pakodi | Pakodi Recipes | Snacks Recipes | Potato Recipes
zhlédnutí 2,9KPřed 16 hodinami
ఆలూ ఉల్లి పకోడీ | Aloo Ulli Pakodi | Pakodi Recipes | Snacks Recipes | Potato Recipes |@HomeCookingTelugu #AlooUllipakodi #pakodirecipes #snacksrecipes #homecookingtelugu #ఆలూ ఉల్లి పకోడీ Other Pakodi Recipes:- పాలకూర పకోడీ | Palakura Pakodi : czcams.com/video/GalxUhONmiM/video.html కార్న్ పకోడీ | Corn Pakodi : czcams.com/video/2I7sP96lg5c/video.html Paneer Pakodi : czcams.com/video/4Q3V5CrF0T4...
కందగడ్డ వేపుడు | Kandagadda Fry | Kanda Vepudu | Sidedish Recipes | Vegetarian Recipes | Fried Yam
zhlédnutí 4,9KPřed 19 hodinami
కందగడ్డ వేపుడు | Kandagadda Fry | Kanda Vepudu | Sidedish Recipes | Vegetarian Recipes | Fried Yam |@HomeCookingTelugu #కందగడ్డవేపుడు #KandagaddaFry #KandaVepudu #YamFry #VegetarianRecipes #homecookingtelugu #hemasubramanian #yamrecipe Our Other Sidedish Recipes : అరటికాయ వేపుడు | Aratikaya Vepudu : czcams.com/video/5ybMZysCws4/video.html దొండకాయ ఫ్రై | Dondakaya Vepudu : czcams.com/video/imr4h...
పుట్టగొడుగులు పెప్పర్ మసాలా | Mushroom Pepper Masala | Mushroom Recipes | Sidedish Recipes
zhlédnutí 1,5KPřed 21 hodinou
పుట్టగొడుగులు పెప్పర్ మసాలా | Mushroom Pepper Masala | Mushroom Recipes | Sidedish Recipes | @HomeCookingTelugu #పుట్టగొడుగులుపెప్పర్మసాలా #MushroomPepperMasala #MushroomRecipes #sidedish Other Mushroom Recipes:- మష్రూమ్ రైస్ | Mushroom Rice : czcams.com/video/vhF264u3oaA/video.html మష్రూమ్ చాట్ | Mushroom Chaat : czcams.com/video/pV6aWGOEpZA/video.html మష్రూమ్ సూప్ | Mushroom Soup : czcams.com...
కోడిగుడ్డు మసాలా | Egg Masala Curry | Side dish for Rice & Chapathi | Egg Recipes | Anda Curry
zhlédnutí 1,6KPřed dnem
కోడిగుడ్డు మసాలా | Egg Masala Curry | Side dish for Rice & Chapathi | Egg Recipes | Anda Curry | @HomeCookingTelugu #andacurry #Egggravy #Eggrecipes #Eggcurry #homecookingtelugu Other Egg Recipes:- చట్నీ ఆమ్లెట్ | Chutney Omelette : czcams.com/video/K6KhljKDrJg/video.html ఎగ్ కారం దోశ | Egg karam Dosa : czcams.com/video/H4AkRqLrRK4/video.html వెయిట్-లాస్ స్పెషల్ ఎగ్ వైట్ ఆమ్లెట్ | Egg white Ome...
4 రకాలు బెండకాయలు రెసిపీలు | 4 Types of Bendakaya Recipes | Bhindi Recipes | Sidedish Recipes
zhlédnutí 3,1KPřed dnem
రకాలు బెండకాయలు రెసిపీలు | 4 Types of Bendakaya Recipes | Bhindi Recipes | Sidedish Recipes | @HomeCookingTelugu #bendakayamajjigapulusu #sanagakarambendakayalu #miriyalabendakayavepudu #bendakayamasala #bendakayarecipes కావలసిన పదార్థాలు: నూనె బెండకాయలు - 50 గ్రాములు ఉప్పు - 1 / 2 కప్పు చిన్న ఉల్లిపాయలు - 3 వెల్లుల్లి రెబ్బలు - 2 పచ్చిమిరపకాయలు - 2 తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు పసుపు...
కాఫీ పుడ్డింగ్ | Coffee Pudding Recipe in Telugu | Coffee Biscuit Pudding | Pudding Recipe
zhlédnutí 1,4KPřed 14 dny
కాఫీ పుడ్డింగ్ | Coffee Pudding Recipe in Telugu | Coffee Biscuit Pudding | Pudding Recipe | @HomeCookingTelugu #కాఫీపుడ్డింగ్ #CoffeePuddingRecipe #CoffeeBiscuitPudding #PuddingRecipe #homecookingtelugu కాఫీ పుడ్డింగ్ బిస్కెట్స్ - 6 నెయ్యి - 2 టీస్పూన్లు పచ్చి పాలు - 1/2 లీటర్ కాఫీ పొడి - 2 1/2 టేబుల్స్పూన్లు వనిల్లా ఎసెన్స్ - 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి - 1/2 టీస్పూన్ పంచదార - 1/3 కప్పులు...
కార్న్ స్నాక్స్ రెసిపీలు | Corn Snacks Recipes in Telugu | Corn Cheese Toast | Corn Cheese Balls
zhlédnutí 3,3KPřed 14 dny
కార్న్ స్నాక్స్ రెసిపీలు | Corn Snacks Recipes in Telugu | Corn Cheese Toast | Corn Cheese Balls
Mullangi Pachadi | ముల్లంగి పచ్చడి | Raddish Recipes | Raddish Chutney | Mullangi Pachadi Recipe
zhlédnutí 6KPřed 14 dny
Mullangi Pachadi | ముల్లంగి పచ్చడి | Raddish Recipes | Raddish Chutney | Mullangi Pachadi Recipe
వెజ్ లంచ్ మెను | Veg Lunch Menu | Lunch Recipes | Easy Lunch Recipes | Lunch Ideas
zhlédnutí 3,6KPřed 14 dny
వెజ్ లంచ్ మెను | Veg Lunch Menu | Lunch Recipes | Easy Lunch Recipes | Lunch Ideas
ఆలూ బున మసాలా | Aloo Bhuna Masala | Potato Recipes | Side dish for Chapati | @HomeCookingTelugu
zhlédnutí 8KPřed 21 dnem
ఆలూ బున మసాలా | Aloo Bhuna Masala | Potato Recipes | Side dish for Chapati | @HomeCookingTelugu
లంచ్ బాక్స్ కాంబో వంటకాలు | Lunch Combo Recipe | Palak Rice | Kadai Paneer Recipe | Lunch Recipes
zhlédnutí 3,4KPřed 21 dnem
లంచ్ బాక్స్ కాంబో వంటకాలు | Lunch Combo Recipe | Palak Rice | Kadai Paneer Recipe | Lunch Recipes
సెట్ దోశ | Set Dosa Recipe | Breakfast Recipes in Telugu | Hotel Style Set Dosa | Tiffin Recipes
zhlédnutí 10KPřed 21 dnem
సెట్ దోశ | Set Dosa Recipe | Breakfast Recipes in Telugu | Hotel Style Set Dosa | Tiffin Recipes
ఖారా బాత్ | Khara Bath Recipe | Rava Bath Recipe | Breakfast Recipe | Upma Recipe
zhlédnutí 15KPřed 21 dnem
ఖారా బాత్ | Khara Bath Recipe | Rava Bath Recipe | Breakfast Recipe | Upma Recipe
4 రకాల వెజ్ కూరలు | 4 Veg Curry Recipes | Veg Curry | Mixed Veg Curry | Side Dish Recipes
zhlédnutí 4,1KPřed 21 dnem
4 రకాల వెజ్ కూరలు | 4 Veg Curry Recipes | Veg Curry | Mixed Veg Curry | Side Dish Recipes
చెన్నై వడ కర్రీ | Chennai Vada Curry | Breakfast Recipes | Hotel Style Vada Curry Recipe
zhlédnutí 7KPřed 28 dny
చెన్నై వడ కర్రీ | Chennai Vada Curry | Breakfast Recipes | Hotel Style Vada Curry Recipe
వెజ్ మీల్ కాంబో | Veg Meal Combo | Paneer Pulao | Kashmiri Dum Aloo
zhlédnutí 10KPřed 28 dny
వెజ్ మీల్ కాంబో | Veg Meal Combo | Paneer Pulao | Kashmiri Dum Aloo
క్రీం చీజ్ వెజిటేబుల్ శాండ్విచ్ | Cream Cheese Vegetable Sandwich | Kids Lunchbox Recipes
zhlédnutí 4,3KPřed 28 dny
క్రీం చీజ్ వెజిటేబుల్ శాండ్విచ్ | Cream Cheese Vegetable Sandwich | Kids Lunchbox Recipes
Tomato Bele Bath | టమాటో బెల్ బాత్ | Tomato Bath | Healthy Rice Bowl Recipes | Breakfast Recipes
zhlédnutí 30KPřed měsícem
Tomato Bele Bath | టమాటో బెల్ బాత్ | Tomato Bath | Healthy Rice Bowl Recipes | Breakfast Recipes
4 రకాల ఇడ్లీ రెసిపీలు | 4 Types of Idli Recipes
zhlédnutí 3,3KPřed měsícem
4 రకాల ఇడ్లీ రెసిపీలు | 4 Types of Idli Recipes
చట్నీ ఆమ్లెట్ | Chutney Omelette | Egg Recipe | Thogaiyal Omelette | Breakfast Idea
zhlédnutí 28KPřed měsícem
చట్నీ ఆమ్లెట్ | Chutney Omelette | Egg Recipe | Thogaiyal Omelette | Breakfast Idea
2 రకాల స్ట్రీట్ ఫుడ్ రెసిపీలు | 2 Street Food Recipes | Snacks | Street Food
zhlédnutí 4,3KPřed měsícem
2 రకాల స్ట్రీట్ ఫుడ్ రెసిపీలు | 2 Street Food Recipes | Snacks | Street Food
కందిపప్పు కబాబ్స్ | Lentil Kebab | High Protein Food | Vegan Recipes | Evening Snacks
zhlédnutí 5KPřed měsícem
కందిపప్పు కబాబ్స్ | Lentil Kebab | High Protein Food | Vegan Recipes | Evening Snacks
పుదీనా టొమాటో చట్నీ | Pudina Tomato Chutney | Instant Mint Tomato Chutney | Pachadi Recipe
zhlédnutí 8KPřed měsícem
పుదీనా టొమాటో చట్నీ | Pudina Tomato Chutney | Instant Mint Tomato Chutney | Pachadi Recipe
4 రకాల రొయ్యల రెసిపీలు | 4 Types of Prawn Recipes @HomeCookingTelugu
zhlédnutí 2,1KPřed měsícem
4 రకాల రొయ్యల రెసిపీలు | 4 Types of Prawn Recipes @HomeCookingTelugu
పనీర్ చీజ్ దోస | Paneer Cheese Dosa | Street Style Paneer Dosa | Breakfast Recipes | Paneer Recipes
zhlédnutí 4,6KPřed měsícem
పనీర్ చీజ్ దోస | Paneer Cheese Dosa | Street Style Paneer Dosa | Breakfast Recipes | Paneer Recipes

Komentáře