బుజ్జి సూపర్ పాడుతుంది || Samanpelli Ashwini New Folk Songs Singer Interview

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2023
  • Samanpelli Ashwini New Folk Songs Singer Special Interview
    #SingerAshwini #telanganatalent
    [ Phone Pay :- Number +918309533383 ] Suresh Rajuri
    మీరు గిన్న అశ్విని కి పైసలు సహయం చేయాలనుకుంటే .
    Description లో కనిపిస్తున్న నంబర్ కి అమొంట్ సెండ్ చేసి .
    తెలంగాణ టాలెంట్ +918523036014 ఫోన్ నెంబర్ కి ఫోటో screenshot తీసి పంపండి
    dineshkolavenkata31@gmail.com
  • Zábava

Komentáře • 195

  • @telanganatalent
    @telanganatalent  Před rokem +32

    మీరు గిన్న అశ్విని కి పైసలు సహయం చేయాలనుకుంటే . [ Phone Pay :- Number +918309533383 ] Suresh Rajuri నంబర్ కి అమొంట్ సెండ్ చేసి .
    తెలంగాణ టాలెంట్ whatsup +918523036014 ఫోన్ నెంబర్ కి ఫోటో screenshot తీసి పంపండి
    dineshkolavenkata31@gmail.com

  • @ravischoolrajuranirmal1085

    సూపర్ గా పడుతున్నావు రా అశ్విని .......మా ఊరిలో ఉన్న నీ టాలెంట్ ను తెలుసుకోలేక పోయాం...తప్పకుండా నీవు గొప్ప సింగర్ కాగలవు

  • @jyothijyo5166
    @jyothijyo5166 Před rokem +28

    అన ఇ చెల్లె చాలా చక్కగా పాడారు పాపం పరిస్థితి, బాగోలేదు సాయం చెయ్యండి అని🙏

  • @poshannathokala8347
    @poshannathokala8347 Před rokem +10

    చాలా బాగా పాడుతున్నావు రా Aswini భవిష్యత్తులో మంచి గాయనిగా ఎదగాలి తల్లి! All The Best Ra 🤝👍దినేష్ అన్నగారికి 🙏🤝

  • @lymusic4345
    @lymusic4345 Před rokem +5

    తల్లిప్రేమని నోచుకోలేని చిట్టి తల్లి
    నీగొంతు చాలాబాగుంది చెల్లి.,
    తండ్రికి అన్నిసేవలు చేస్తున్నచెల్లి
    నీకళని గుర్తించిఅన్నివిధాలఆదుకోవాలినిన్ను మనకళమాతల్లి...
    🤝👍💐ఫోక్ రైటర్&సింగర్
    లింగాల.యాదగిరి

  • @avulamanikanta603
    @avulamanikanta603 Před rokem +2

    మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం . and voice చాలా బాగుంది. all the best. Thankyou for 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐.

  • @hashithsrivardhan7220
    @hashithsrivardhan7220 Před 2 měsíci +1

    సూపర్ గా పడుతున్నావ్ రా చెల్లి మది నిర్మల్ లోకల్ నువ్వు ఇంక్కా ఎన్నో పాటలు పడాలి తల్లి 💐👌🏻👌🏻

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 Před rokem +3

    నమస్తే అన్న మీ వీడియోలు ఎప్పుడూ సుస్త అన్నా చాలా బాగుంటాయి పాటలు పడలన్న అసా వున్నో ల్లను మిద్వర అందరికీ తేసెల సేస్తున్నవు అన్నా మీరు మాంచి వాళ్ళు అన్నా .. అస్ఫిని మంచిది అన్నా వల్ల కుటుంబ పరిస్థితి బాగా లేదన్న మిద్వరా కొంచమ్ సాహ యం కలుగుతుంది అన్నా . మది రజురానే అన్నా వాళ్ల నాన చాలా కష్ట పడ్డాడు🙏🙏🙏🙏🙏

  • @user-bh5qr4qn9g
    @user-bh5qr4qn9g Před rokem +3

    🎉 సూపర్ పాడావు అశ్విని లైఫ్ లో ఇంకా ఎదగాలని కోరుకుంటా అల్ ధీ బెస్ట్ 🎉🎉🎉

  • @naveenpanthengi3356
    @naveenpanthengi3356 Před rokem +5

    నిజంగా మా ఊరిలో ఒక బురదలో తామర పువ్వు పూసినట్టుగా చుట్టూ ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఉన్నా, అబ్బాయిలు కూడా చెయ్యలేని సాహసాలను చేస్తూ, నీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చేసిన కృషి అమోఘం!
    నిన్ను గుర్తించనందుకు మమ్మల్ని క్షమించు అశ్విని.
    ఇక నీ పాటల గురించి చెప్పాలంటే,
    వింటుంటే అసలు మా ఊరిలో ఇలా మంచిగా పాడేవారు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది,
    గమకాలు ఎంత బాగా అంటున్నావో అసలు .
    ఆ పాట ఎలా ఉందో అచ్చం అలాగే పాడావు,హెచ్చు తగ్గులు అన్నీ అద్భుతం,
    చివరిలో అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మ అని lyric మార్చిన విధానం super..👌.really you are great we are all with you!🙏🙏🙏

  • @sureshbanjara5160
    @sureshbanjara5160 Před 11 měsíci +1

    వాయిస్ చాలా బాగుంది చెల్లెమ్మా.....❤❤

  • @sudhakarthota3601
    @sudhakarthota3601 Před rokem +4

    బ్రదర్ ఇలాంటి వీడియోలు చాలా చేయాలి నువ్వు

  • @dayyalaravinder4898
    @dayyalaravinder4898 Před rokem +1

    చెల్లి నీకున్న ఈ పరిస్థితిలో నీలో బాధను పాట రూపంలో చెప్పుతూ బాధపడుతున్న నీకు పెద్ద సింగర్ గా అవకాశం రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před rokem +4

    ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వినికి తల్లి లేకపోవడం చాల చాల బాధాకరం.
    చాల బాగా పాడినావు అమ్మా.
    నీ వాయిస్ సూపర్.
    నీవు మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
    దినేష్ గారు మీరు ఈ అమ్మాయికి సహాయం చేసి పై స్థాయికి తీసుకురావాలని కోరుచున్నాను.
    PLEASE.

  • @RajuRaju-qf2kt
    @RajuRaju-qf2kt Před rokem +1

    నువ్వు పడుతుంటే మనసు అలల తేలిపోతుంది . నీలోని బాధ సముద్రం లోని గంభిరత ను తలపిస్తుంది. నీ గొంతు స్వయం భగవంతుడి వరం లా ఉంది. మాతో పాటు మా గ్రామంలో ఉన్న నిన్ను మేము గుర్తించక పోవడం మా అజ్ఞానము... ఏది ఏమైనా నీకు ఉన్న కష్టాలు తీరి నువ్వు సింగర్ అవడం అనె నీ కోరిక తీరాలని ఆ.... భగవంతుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

  • @Neelu7143
    @Neelu7143 Před rokem +5

    చాలా బాగా పడుతున్నవు చెల్లెమ్మ... ని వాయిస్ చాలా బాగుంది. నీకు పాటలు పాడే అవకాశం రావాలని, మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నాను చెల్లమ్మ.... 👌👌👌

    • @telanganatalent
      @telanganatalent  Před rokem +2

      కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు దయచేసి చిన్న సహాయం చేయండి
      మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆ చెల్లె ఇంటర్వ్యూ లింకును దయచేసి షేర్ చేయండి మీ వంతు సహాయం చేయండి

  • @jaibheemjohnnycreations3128

    సూపర్ చాలా బాగా పాడింది🤝😍💐💐🔥🔥

  • @singerhenagrace5876
    @singerhenagrace5876 Před rokem +1

    తెలంగాణ టాలెంట్ ఛానల్ దినేష్ అన్న కు ప్రత్యేకమైన ధన్యవాదాలు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం లో వెంకన్న గూడెం లో హే నా గ్రేస్ అనే అమ్మాయి ఉంది బాగా పాడుతుంది వీలు కుదిరితే ఒక్కసారి మీ చానల్ ద్వారా పరిచయం చేయగలరని మనవి చేస్తున్నాను

  • @RajeshsunchuSR
    @RajeshsunchuSR Před rokem +6

    అన్న నువు నిజంగా సూపర్ అన్న ఇలా పాటలు పాడటమే కాకుండ ఇలాంటి కొందరికి ఆర్దీక సహాయం చేసిన వాడివి అన్న ur Great Dinesh Anna 👌👍

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 Před rokem +4

    Super Voice sweet song ❤️❤️❤️👌👌🥰

  • @settewarshinu6604
    @settewarshinu6604 Před rokem +1

    Super Ashwini

  • @pasularajashekar6324
    @pasularajashekar6324 Před rokem

    సూపర్ ర అశ్విని చల బాగ పడుతున్నావ్ చల గుప్పు స్థాయికి పోవాలి అని మసుపూర్తిగా కోరుకుంటున్నాం all tha best🎉 ra 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajenders1715
    @rajenders1715 Před rokem +2

    Super song ra talli god bless you ra talli🙏🌹🌹🌹🌹🙏

  • @mahendarsingermanda8624
    @mahendarsingermanda8624 Před rokem +1

    Super voice chala baga padinav all the best💐💐💐💐

  • @avulamanikanta603
    @avulamanikanta603 Před rokem +1

    సూపర్ గా పాడారు చాలా చక్కగా ఉంది voice 🙏🙏🙏

  • @rajeshwarig2295
    @rajeshwarig2295 Před rokem +3

    Ur voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Ra Ashwini.......... Don't give up......

  • @aderahul1748
    @aderahul1748 Před rokem

    Super chelli manchi sthayiki adagalani sivuni vedukuntunna ni voice super

  • @bantunareshbabunareshbabu9576

    Jai aswini chellemaa congratulations all the best good luck video

  • @gofficia143
    @gofficia143 Před rokem

    Super Paadaru sister,GOD BLESS YOU.andharimi mundhuku thisukelluthunna Dhinesh Annaku Na Dhanyavadhaalu, Super channel.

  • @SampathBodasu-nk5ez
    @SampathBodasu-nk5ez Před rokem +2

    chala Baga paduthundhi Anna all the best 👍👍👍 koncham sahayam cheyadam ameku

  • @ashokgaddam3593
    @ashokgaddam3593 Před rokem

    super nice 👍 Dhinesh anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranifolksongs6087
    @ranifolksongs6087 Před rokem +1

    సూపర్ చెల్లి 👌👌👌👌👌💐💐💐💐💐👏👏👏👏👏👏

  • @VikasBandari-oe1it
    @VikasBandari-oe1it Před rokem

    తెలంగాణ టాలెంట్ దినేష్ తమ్ముడు మీరు అశ్విని అనే అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అమ్మాయి చాలా బాగా పాడింది మీరు ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లను వెలికి తీసి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @rajaiahomkar2006
    @rajaiahomkar2006 Před rokem

    ఇలాంటి లో క్లాస్ వాల్లను పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదములు దినేష్ తమ్ముడు
    ఆ చెల్లెలికి నా వంతు సహాయము చేస్తాను

  • @srikanthpeddasaigari8107

    Heart touching interview ❤️

  • @laxminarayanamuthyam2374

    Super రా చెల్లి good టాలెంట్

  • @enagandularavi5055
    @enagandularavi5055 Před rokem

    Super bujji sister very nice ni voice super exlent chaala Baga padav

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 Před rokem

    Good job dinesh garu...you are enlighting rural talent..🎉🎉🎉

  • @user-ge8ko3vj4z
    @user-ge8ko3vj4z Před rokem +1

    Supar padavu chele good bless you

  • @msatya8707
    @msatya8707 Před rokem +1

    Superb sister futures undhi

  • @harshithareddy-pw5fr
    @harshithareddy-pw5fr Před 8 měsíci

    Super ra nani best of luck 🎉

  • @rajeshwarig2295
    @rajeshwarig2295 Před rokem +1

    Ashwini all the best ra ..... For ur life..... 🙂 definitely u will achieve what you want in ur life.....

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 Před rokem +1

    Your voice super Akka Chala Baga padutunnaru akka meru super 👌👌 all the best 👍 akka ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ನಿಮಗೆ 🙌

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 Před rokem +1

    Great 🎉🎉🎉🎉

  • @thirumalbasavlogs885
    @thirumalbasavlogs885 Před rokem +1

    Super raa naani❤❤ all the best raa

  • @sangeethasahithyavahini9802
    @sangeethasahithyavahini9802 Před 2 měsíci

    ❤I super singing excellent performance aswini

  • @Samratsharmitha
    @Samratsharmitha Před rokem

    Super voice chinni great future all the best.......

  • @narendharnallollanarendhar1399

    Chala Chala great sis

  • @KokilaTunes
    @KokilaTunes Před rokem

    దినేష్ తమ్ముడు నీకు పదివేల దండాలు
    ఎంతో కస్టపడి ఇష్టపడి మట్టిలో మాణిక్యాలను (తెలంగాణ టాలెంట్ )యూట్యూబ్ ద్వారా
    పరిచయం చేస్తున్న నీకు శిరశువంచి
    మరొక్క సారి నీకు 🙏🙏🙏🙏🙏🙏
    ఈ బిడ్డ చాలా చాలంటే చాలా అద్భుతంగ
    పాడుతుంది తమ్ముడు ఈ బిడ్డలో మంచి
    గాత్రం మంచి వాయిస్ ఉంది ఈ బిడ్డ
    పాటలు పాడాలి అనే తపనతో జగిత్యాల కు కూడా వచ్చి ఒక నెల రోజులు ఉంది
    చూడు ఈ బిడ్డలో ఎంత ఆతృత ఉందొ
    చూడు దినేష్ తమ్ముడు ప్రాపంచానికే
    పరిచయం చేయడం కాదు నీవంతు గా
    నీవు ఏంచేస్తవంటే సై టీవీ ఛానల్లో
    తిరుపత్తన్నను అడిగి ఒక్క పాట పాడిపించు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన
    దేవుని అవుతావ్ ఆ బిడ్డ కీ నా ఛానల్లో
    పడుద్దామంటే నిను ఆర్ధికంగా లేకనే
    పక్కకు పెట్టి జగిత్యాల వారికి రెండు పాటలు రాసిచాను ఒకటి m music ఇంకొకటి jm tunes ayushram chanel
    కీ ఇచ్చాను నా దగ్గరలో ఎన్నో పాటలు
    ఉన్నాయ్ సరేలెగాని వీలు ఉంటే జగిత్యాల
    రవి అన్నను అడుగుతా అన్న నీ ఛానల్లో
    ఈ అమ్మాయి కీ అవకాశం ఇవ్వు అని
    తప్ప కుండా ఇస్తాడు నేను మాట్లాడుతాను
    దినేష్ నిను Nagesh annanu వేములవాడలో బోనాల ముందు కలిసినం
    సింగర్ &రైటర్ నీ Nagesh ni నా ఛానల్ కోకిల ట్యూన్స్ నిను కూడా పాట పాడిదాం
    ఓకే తమ్ముడు నేను కూడా ఇస్తాను ఒకేసారి నీ ఛానల్లో ఒకే తమ్ముడు 👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏

  • @shaikshoeb6590
    @shaikshoeb6590 Před rokem +1

    😇Nice raa chelle Nee voice chala bagundhi Nee life Nuv chala paiki velthav 💝

  • @kodipellyanwesh-gw9kf

    Super chellamma niku manchi future undhi all the best

  • @ThotaGanga-xg3kg
    @ThotaGanga-xg3kg Před rokem

    Super very well song all the best sister

  • @ramuramesh1213
    @ramuramesh1213 Před rokem

    Superb ra chinna All the best...

  • @nareshgunda770
    @nareshgunda770 Před rokem

    Nice singer, God will help and bless you.

  • @LachaiahVarkol
    @LachaiahVarkol Před rokem

    Chelly God bless you ra chitty thally super songs

  • @damupalepu800
    @damupalepu800 Před rokem

    Super dineshbrother super voice sister

  • @morthativamshi779
    @morthativamshi779 Před rokem

    Super Attamma God bless you ❤

  • @singervijayichoda
    @singervijayichoda Před rokem +1

    Super raa Chelle Chala Baga padavu niku mundhu mundhu bright 🌞 fuacher raaa Chelle 👍

  • @avulamanikanta603
    @avulamanikanta603 Před rokem

    ఇంకా పట్టుదల చేయండి మీరు 👍👍 all the best . 👍👍👍👍 thankyou for.

  • @JyothiJanam
    @JyothiJanam Před 18 hodinami

    Sweet voice

  • @shekarshekar7242
    @shekarshekar7242 Před rokem

    Super ga padav chelli nice all the best

  • @singerandwritervijayamodal3704

    So nice Ashwin 👌👌👍👍

  • @kodipellyanwesh-gw9kf

    Nice voice chellamma chala baga padinav

  • @vineeth7660
    @vineeth7660 Před rokem

    Good voice sister all the best for your bright future # from # Rajura - Nirmal ,

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 Před rokem +2

    Nice voice sister super talent

  • @rajeshwarig2295
    @rajeshwarig2295 Před rokem

    Superrrrrtr. Ra thalli.

  • @asmithabandari3583
    @asmithabandari3583 Před rokem

    Ashwini nice voice
    Dinesh Garu your great

  • @emoenterprises369
    @emoenterprises369 Před rokem +1

    Nice Voice Chelli

  • @samanpellyprashanthchinna

    Super 👌👌👌👌

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 Před rokem

    Superb singing sister

  • @vaddetiwardoulaboi7175
    @vaddetiwardoulaboi7175 Před rokem +1

    Chala Bavundhi raaa nee voice

  • @simarlayashodha1246
    @simarlayashodha1246 Před rokem +1

    Nice voice super talent sister

  • @narendharmanthenna9058

    Spr ra ashwini

  • @saikumarjadi1873
    @saikumarjadi1873 Před rokem

    Voice🎵 super sister mana uru peru nilabettali chelli god bless you Dinesh anna thank you

  • @venkatkrishnamohan4685

    Super amma good future singer ga avakasham ivvandi

  • @_singerbharath03__
    @_singerbharath03__ Před rokem

    All the best ra challe...💫
    Nice Singing...😊

  • @mr.mn_r401
    @mr.mn_r401 Před rokem

    Mastaru masteru song Tamil and Telugu song super ga padindhi voice bagundhi

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 Před rokem +2

    Super sister ni voice 👍

  • @AMohankumar-tt7ju
    @AMohankumar-tt7ju Před rokem

    Thanks medam

  • @manasamupparapu1448
    @manasamupparapu1448 Před rokem +2

    Chala baga padindhi nuvvu manchi position ki ravali ra sister

  • @prakashchilikeswaram5356

    Wow great sister

  • @panugothusipaisipia4058

    Super ga padavu akka

  • @user-Praveenkumars108

    Super 💐

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 Před rokem +1

    AkkA voice super 💓👌

  • @mounikapotharavena4528

    Meru super anna🙏🙏🙏🙏

  • @manil8660
    @manil8660 Před rokem

    Super super super 😍😍😍😍😍😍😍

  • @ykrshna7092
    @ykrshna7092 Před 9 měsíci

    Super chelli

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Před rokem

    anna neev great great nenu JGL chalgal, talent vaarni baytku theeyndi

  • @k.shankarkudmethashankar6533

    Super ga padinav akka👌👌👌

  • @ravijangile534
    @ravijangile534 Před rokem +1

    👌👌💐

  • @kodipellyanwesh-gw9kf

    Super ga padinaru chellamma

  • @mr.abhinayyadhav9067
    @mr.abhinayyadhav9067 Před rokem

    Nice akka

  • @user-qw9ui3ek1o
    @user-qw9ui3ek1o Před rokem

    Anna Chelle chala Baga patalu padindi

  • @hemachandermanne7186
    @hemachandermanne7186 Před rokem

    Hi Dinesh bro. నిన్నటి రోజున రాత్రి మేము వేములవాడలో కలిశాము . Good job bro

  • @srikanthallis9466
    @srikanthallis9466 Před rokem

    Super 👌👍

  • @mohammadhshajidh6912
    @mohammadhshajidh6912 Před rokem +1

    God bless you 🙏 🤲...

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 Před rokem +1

    👌👌👌.. 🌹

  • @gadpalepranay6406
    @gadpalepranay6406 Před rokem +1

    Nice sister 🎉

  • @manil8660
    @manil8660 Před rokem

    So sweet super super

  • @ravischoolrajura8765
    @ravischoolrajura8765 Před rokem

    Super sister