Folk Singer Renuka Exclusive Interview👌 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
Vložit
- čas přidán 27. 05. 2024
- Folk Singer Renuka Exclusive Interview👌 | Village Singers Interview | Bhutam Ramesh | Folk Stars
#telugufolksongs #folksongs2024 #folksingers #villagesingers #folksingerrenuka #renuka #bhutamramesh #telanganafolksongs #folkstars
Don't forget to SUBSCRIBE to our CZcams channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your CZcams playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a CZcams channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs - Hudba
ప్రతి ఒక్క విలేజ్ కెళ్ళి కళాకారులని తీసుకుని వస్తున్న భూతం రమేష్ అన్నకు నిజంగా పాదాభివందనాలు❤ హ్యాండ్ ఫోక్ స్టార్ ఛానల్ వాళ్లకు కృతజ్ఞతలు
Super ra Chelli👌💯
మట్టిలో మాణిక్యాలను బయటికి తీస్తున్న భూతం రమేష్ అన్న గారికి అభినందనలు పోక్ స్టార్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు,💐💐
Super intervies folkstars and butham anna
Butham Ramesh Anna nuvu nijamga super anna
సూపర్ పాడినవ్ బిడ్డ ఇట్లాంటి పాటలతోముందుకు సాగు 🌹🙏🏽🌹
E madhyala butham ramesh.garu vedios chusthu bigg fan ii poya meku I like your voice and your attitude and naturally heart meru ❤
భూతం రమేష్ అన్న భవిష్యత్తులో నీకు ఒక గొప్ప స్థాయికి మీరు వెళ్తారు ఇది మాత్రం పక్కా❤❤❤
Super❤❤
Super Akka 👍
Supar
Super paduthunnavu Akka
Super 🎉
👏👏👌
Super super songs akka🎉🎉❤
❤Super Renuka
సూపర్ సూపర్
ఫోక్ సింగర్ లావణ్య ఇంటర్వ్యూ చెయ్
Cheyyandi anna Akka interview kosam waiting
Suparga undimma Renuka
Mi all interviews ki I am pedha sir 🎉
Super akka
Super super song 🎉🎉
Ramesh sir your very good handsap you
ఈ Akka నంబర్ కావాలి
Super 👍🎉❤
Super akka mi voice masthu ga undhi vinasompuga undhi akka
Super mi enter you ramesh gar
Super sister 👌👌👌
భూతం రమేష్ గారు పాటలు పాడించడమే కాదు వారితో యాక్టింగ్ చేయించి పాటలను వెలుగు తీయాలి ఇది సలహా మాత్రమే
Akka pochamma songs రికార్డు cheye akka chala baguntundhi
ఒక పాటకు మీనింగ్ చెప్పినవ్ చూడు సిస్టర్ నీకు దండం తల్లి
Na peru srividya nenu patalu padalanu kntunna mimmalni ela kalvali mammalni ennadu etryou chestharu na korika ennadu neraveruno kada ani pisthundi ramesh garu
👌👌👌🙏🙏🙏