The Impact of Thyroid Diseases on Patients | Symptoms of Thyroid | TSH Test | Dr. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 24. 05. 2022
  • The Impact of Thyroid Diseases on Patients | Symptoms of Thyroid | TSH Test | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Thyroid #TSHTest #Patient #DrRaviHospital #DrRavikanthKongara

Komentáře • 523

  • @Allha428
    @Allha428 Před 2 lety +93

    మీకంటే మీ చిన్న వాళ్ళం కానీ గౌరవించడం వెరీ గ్రేట్ సార్ మీ మాట తీరు చాలా బాగా నచ్చింది

    • @Esvarma
      @Esvarma Před 2 lety +2

      ఆయనకంటే చిన్నవాడివి కాబట్టి గౌరవించడంలో తప్పు లేదు

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 Před 2 lety +34

    🌹🙏🕉️ వైద్యో నారాయణో హరిః 🔯🍎💐 అంటారు అందరు.... మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది డాక్టర్ బాబు... 💗 మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి అయ్యా..... 🙏💐

  • @saikumarvalgot9882
    @saikumarvalgot9882 Před 2 lety +19

    సూపర్బ్ సార్ మీరు చాలా మంచి డాక్టర్ దేవుడు ఎక్కడో లేరు మీ లాంటి మంచి వాళ్లలో ఉన్నాడు సార్

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Před 2 lety +50

    చాలా చాలా విలువైన వైద్య సలహా ఈరోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్వంతరీ 🙏

  • @vav9999
    @vav9999 Před rokem +8

    We thank your parents for the samskaram given to you and the telugu language taught to you..
    మీ తల్లి తండ్రులకు కోటి కోటి ధన్యవాదాలు.మీకిచ్చిన చదువు సంస్కారం సభ్యత సహృదయత సుస్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ , మన తెలుగు వారి సౌభాగ్యం రవి గారూ

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před 2 lety +3

    చిన్న తమ్ముడు నాకు చాల రోజుల నుంచి ఒక చిన్న సంధేహం ఉన్నది.ఎప్పటికప్పుడు అడగాలని. కానీ మరచి పోతున్నాను.అది ఈ వీడియో తో ఆ సంధేహం పోయింది.. తైరాయిండ్ ఎంత పర్సప్జ్ ఉండాలి. ఎంత ఉండకూడదు. అని తమ్ముడు ఈ వీడియో చూసాక అర్థం అయింది..తాక్యూ ధన్యవాదాలు చిన్న నీకు ఇలాంటి మంచి సలహాలు ఇంకా ఇంకా మీరు ప్రజలందరికీ ఇవ్వాలని అందుకు మీకు ఆ. భగవంతుడు.చాల సంతోషాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్త్రూతిగా భగవంతుని కోరుకొంట్టూన్నాను..🇮🇳🏡👨‍👩‍👧‍👦👌👌🙏🙏

  • @vamshirao1743
    @vamshirao1743 Před 2 lety +13

    Doctor గారు చాలా ముఖ్యమైన వైద్య సలహాలు అందిస్తున్నారు. ధన్యవాదాలు.
    డాక్టర్ గారు urticaria గురించి చెప్పండి.

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 Před 2 lety +122

    సార్ ఆర్థిక ఇబ్బందులే కాకా మనిషీ అనారోగ్యం తో కూడా బాధపడుతున్నడు మనిషి ఎవరితో యుద్ధం చేయక పోయినా వీటి తో యుద్ధం చేస్తూ న్నాడు సార్

  • @rayudukonathala26
    @rayudukonathala26 Před 2 lety +8

    మీరు చల్లగా ఉండాలి సార్🙏🙏🙏

  • @psnr1315
    @psnr1315 Před 2 lety +4

    చాలా ముఖ్యమైన వైద్య సలహాలు అందిస్తున్నారు. ధన్యవాదాలు.

  • @tarakaramarao6919
    @tarakaramarao6919 Před 2 lety +1

    సర్ మీరెప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు భయపడే జీవితాలు మావి మీరిచ్చిన సమాచారం వల్ల కొంచెం ధైర్యం వస్తుంది

  • @amithajampana146
    @amithajampana146 Před 2 lety +3

    Tq so much Dr.gaaru..very valuable information 🙏🙏

  • @balabuvaneswarikoppisetti5860

    Tq so much doctor gaaru veri valueble information 🙏

  • @Rkk63123
    @Rkk63123 Před 2 lety +1

    Namaste doctor గారు.మీ వీడియో ల ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి.చాలా చాలా ధన్యవాదాలు.విటమిన్స్ శరీరం లో ఎంత కాలం నిల్వ ఉంటాయో వీడియో ద్వారా తెలియ జేయ గలరు.

  • @satishrevuru9673
    @satishrevuru9673 Před 2 lety +8

    Thank you for creating awareness on TSH

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Před 2 lety +7

    మీ ఈ వీడియో చూసీ ఈ రోజే తప్పని సరిగా థైరాయిడ్ టెస్ట్ కి వెళ్తున్నా డాక్టరు గారు 🙏🙏

  • @sunithanaidu1652
    @sunithanaidu1652 Před 2 lety +3

    Thank u sir for your valuable information to us... 🙏 ... Mee videos chaala baguntayi health issues unna vallu tensions nundi chaala relief avutharu mee videos valla ....

  • @janardhanchityala9047

    చాలా చాలా విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏

  • @solomons-ixl-international6058

    We can NEVER stop thanking you, Doctor garu. Or, how can we ever thank you enough, Sir?
    ❤️🌹🙏

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 Před 2 lety +3

    good live example, Doctor sir.

  • @human-centered
    @human-centered Před 2 lety +1

    Simple and straightforward Sir 🙏🙏

  • @lakshminarayanareddy3030
    @lakshminarayanareddy3030 Před 2 lety +5

    Great to hear that such a valuable details about health, thank you Doctor

  • @vijaypanda7424
    @vijaypanda7424 Před 2 lety

    Mi videos lo poor people ni address chesthu.... Aneka vishayalu cheppadam chala Bagundhi Sir... Society ki meelanti doctors avasarm vundhi sir.... Meeku shathakoti vandhanalu sir

  • @smnsmn9076
    @smnsmn9076 Před 2 lety

    ThanQ very much Doctor Ravi garu

  • @jayamadhurikundrapu9912
    @jayamadhurikundrapu9912 Před 2 lety +2

    Very valuable information sir 🙏🙏🙏

  • @madhusudhankonda4485
    @madhusudhankonda4485 Před 2 lety +3

    డాక్టర్ గారు నమస్కారం 🙏,
    మా అమ్మాయి age 20, చాలా సన్నగా ఉంటది, బరువు 42 kg, కొంచం లావుగా కావాలి అంటే ఏమి చేయాలి, ఏ food తీసుకోవాలి, దయచేసి ఏదైనా మార్గం చెప్పండి.

  • @durgav2382
    @durgav2382 Před 2 lety +2

    థాంక్యూ డాక్టర్ గారు
    బాగా చెబుతున్నారు

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 Před 2 lety +6

    🙏Dr Ravikanth garu
    Today World thyroid day
    Very much coincidence u r story.
    Nice information
    ధన్యవాదాలు ఆర్యా 🙏🙏🌺🌺🌺🌺

  • @seshampraveenkumar1246

    Chala chakkaga chepparu sir 👌tq so much

  • @mendurajyalakshmi6163
    @mendurajyalakshmi6163 Před 2 lety +1

    Doctor garu ... Thank you for your valuable information

  • @pavanikalingapatnam6118
    @pavanikalingapatnam6118 Před 2 lety +1

    Meru chala Baga ardamayyetattu cheptaru sir...

  • @bgmsworld5691
    @bgmsworld5691 Před 2 lety +24

    హలో మళ్ళీ! మీరు చెప్పేవన్నే బాగుంటాయి...కానీ చాలా videos లో మీరు చెప్పే information ఒకటి అయితే screan మీద సంబంధం లేకుండా thumbnail ఒకటి ఉంటుంది..అది పెట్టేవాళ్ళకి మీరు చెప్పండి..

    • @lovememories1436
      @lovememories1436 Před 2 lety

      Ledu Brother perfect gane Undi Thumbnail...

    • @raju2670
      @raju2670 Před 2 lety

      Yes thumbnail and inner matter is the same

    • @bgmsworld5691
      @bgmsworld5691 Před 2 lety

      @@raju2670 ekkada brother? E video ki thumbnail ki em sambadham undhi?

  • @harikrupa286
    @harikrupa286 Před 2 lety +4

    Even from past couple of months even I am facing the symptoms which you highlit in the video,lost concentration on work, get irritated for small things also ,let me undergo this TSH TEST and get back to you Sir 🙏

  • @lakshmithota1097
    @lakshmithota1097 Před 2 lety

    Interduction superb and valuable video tq sir

  • @karimunnisashaik4711
    @karimunnisashaik4711 Před 2 lety +5

    U r great doctor ji 🙏🙏

  • @rameshsharma7196
    @rameshsharma7196 Před 2 lety

    Chala baga aratipandu valichi pettinattuga Chepparu, Meru matladuthunte daggari vallu matladinattuga vuntundi endariko Meru Chakkati message lu estunnaru Dhanyavadalu Doctor garu 🙏🙏🙏

  • @lifeisprecious7657
    @lifeisprecious7657 Před 2 lety +2

    Good afternoon sir excellent information and valuable information thanks a lot sir 🙏🏻💐

  • @sumatiyadavalli7916
    @sumatiyadavalli7916 Před 2 lety

    Tq sir chalamanchi information echaru

  • @anuradhakommineni7391
    @anuradhakommineni7391 Před 2 lety

    Good information echharu thanku sir

  • @REGULARHOMECOOK
    @REGULARHOMECOOK Před 2 lety

    You are Mega Star ⭐ in the medical field. Thank you sir. God bless you

  • @kishoretangallapally7560

    God Bless You sir.. to share all these Very important health related issues.. one can be healed just by your smile..

  • @555Balakrishna
    @555Balakrishna Před 2 lety +1

    Thank you for sharing this information Sir.

  • @jagarlamudisudheer
    @jagarlamudisudheer Před 2 lety +33

    Thank you sir for posting my story sir… Those who have any minor symptoms of weight gain, hair loss,any loss in concentration please please undergo TSH test.Until 10+2 I was very good at academics and I was just 80. After joining B pharmacy for 7 years I went undiagnosed and gained 30 kilos and was very poor in studies. After 8 years I was diagnosed with hypothyroidism with TSH 120. By that time I lost my career..

    • @hemalatha2794
      @hemalatha2794 Před 2 lety +3

      baadesindhi nee story doctor garu cheppindhi vini. eppudu yela undhi nana neeku..treatment theeskunnava. nee goals achieve ayyava.

    • @jagarlamudisudheer
      @jagarlamudisudheer Před 2 lety +3

      @@hemalatha2794 Thanks for your reply andi. 7 years was not diagnosed. By that time career anta spoil aindi andi. Ippudu ok by gods grace bagane unna… But life anta spoil aindi….

    • @sivapalavalasa6699
      @sivapalavalasa6699 Před 2 lety

      same position bro

    • @jagarlamudisudheer
      @jagarlamudisudheer Před 2 lety +2

      @@sivapalavalasa6699 Take care brother…. Try to do yoga which involves breathing procedure

    • @jagarlamudisudheer
      @jagarlamudisudheer Před 2 lety +2

      @Anu blogs channel Chala mandi teliyaka life spoil chesukuntunnaru andi… Naku 8 years teliyaledu. Appatike nastam jarigindi… Okka TSH test ante

  • @srinivasdesaboina8315
    @srinivasdesaboina8315 Před 2 lety +2

    Very good information sir 👌

  • @keziamadasu3378
    @keziamadasu3378 Před rokem

    Very useful and valuable information... 👍

  • @sridevissvm5946
    @sridevissvm5946 Před rokem

    Very valuable information handsome doctor,

  • @skshafi3803
    @skshafi3803 Před 2 lety

    Thanks for the information 🙂

  • @AlexNimmiAlexNimmi
    @AlexNimmiAlexNimmi Před 2 lety

    thnku daktar garu manchi infatmeshaon echaru

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Před 2 lety +1

    Thank you very much sir 🙏

  • @rajuvelmala3665
    @rajuvelmala3665 Před 2 lety

    Mee seva gunaniki padhabivandhanalu sir 🙏🙏🙏🙏

  • @thalamalamaryjoythi4562

    Tq u sir Good information icharu

  • @prasadyadav1922
    @prasadyadav1922 Před rokem

    మీరు కనిపిచడమే అదృష్టం సర్

  • @emanianjireddysamhitayoga65

    Excellent information

  • @haripujjatha134
    @haripujjatha134 Před rokem

    చాల చాల బాగా చెప్పారు డాక్టర్ బాబు

  • @raghupathichennaram1295

    Great job sir

  • @subbarao1082
    @subbarao1082 Před 2 lety

    Very good information

  • @velagalaannapurna4681
    @velagalaannapurna4681 Před 2 lety

    Tq sir chala baga chepparu

  • @sooperchashvika8624
    @sooperchashvika8624 Před 2 lety

    Thank you for information

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před 2 lety

    God. Bless.. Dr. Garu/family....

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 Před 2 lety

    Entha manchiga cheaper Doctor maaku dorakatam maaku adurstam 👍👍👍👌👌

  • @maddurimuralidhararao4931

    Very good suggestion tq. Sir

  • @devarakondaharivenkataphan2451

    Yes,you are my family doctor.God bless you.

  • @viswanathareddymallem2931

    he is the best and prompt doctor in medical field

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 Před 2 lety

    Chala thanks doctor garu

  • @pandurajesh7244
    @pandurajesh7244 Před rokem

    We r proud to have you sir

  • @chemikalabalakarthikreddy4921

    Thank you so much.

  • @akuletitheerthaprasadreddy9763

    Sar Meeru super explains

  • @harikrupa286
    @harikrupa286 Před 2 lety +2

    Good evening sir,i will be watching your videos, you are really great in explaining, your videos will be spoon feeding 🙏,normal layman person also can understand.God bless you Sir 🙏🙏💐💐

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před 2 lety

    Sharing very very informative vedeo on thyroid👏

  • @santhipriyatiriveedhi7666

    Namaste Doctor gaaru🙏

  • @machavarapuvenkataramana2426

    Dr. గారు అందుకే మీరంటే ఇష్టం. Good బాగాచెప్పారు. 🌹🌹🌹🌹

  • @srilaxmi5407
    @srilaxmi5407 Před 2 lety

    Super explenation sir

  • @lakshmilakshmi4864
    @lakshmilakshmi4864 Před 2 lety

    Tq so much doctor garu

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd Před 2 lety

    Good information Sir

  • @luckyvlogs2399
    @luckyvlogs2399 Před 2 lety

    Your smile is very nice❤,good explanation

  • @durgakadari9354
    @durgakadari9354 Před 2 lety

    Manchi salahalu estaru memu miku epudu runapadi untam doctor garu danyavadalu God bless you 🙏

  • @silpapidakaala7274
    @silpapidakaala7274 Před 2 lety

    Thank u doctor garu🙏

  • @nirmalam6409
    @nirmalam6409 Před 2 lety

    Tnq so much sir🙏

  • @padmajasatyab3435
    @padmajasatyab3435 Před rokem

    Namaste Doctor Garu
    Mee matalu chala chala valuable Sir
    Thank you Very much Sir
    TSH ekkuvaga vunte vacche problems emito chepparu-please

  • @Goldy5940
    @Goldy5940 Před 2 lety

    Tq soooo much Doctor Garu 🙏🤝🤝🙏😍😍🥰🥰🌹🌹

  • @ramcharan6827
    @ramcharan6827 Před rokem

    Doctor garu meeru bagundali sir🙏

  • @Jeprince
    @Jeprince Před 2 lety

    Good information brother

  • @irfanshaik1805
    @irfanshaik1805 Před 2 lety

    Chala thanks sir

  • @parveenbegum1785
    @parveenbegum1785 Před 2 lety

    Meeru super Sir, mee smile chala bhaguntundi🖋️

  • @ushagottumukkala9145
    @ushagottumukkala9145 Před rokem

    Sincere people's Doctor.

  • @neelambariitagi9864
    @neelambariitagi9864 Před 2 lety +1

    Thank you sir 🙏 ☺️

  • @hemalatha2794
    @hemalatha2794 Před 2 lety

    thank you so for doctor garu. oka doctor ayyundi meela yevaru viluvina samayaani ela vechinchi manchi salahalu evvaru. antha vyaaparame. chaala chaalacdhanyawadalu meeku🙏🙏🙏. god bless u n ur family doctor ji.

  • @naiduvdna427
    @naiduvdna427 Před 2 lety +2

    We never missed your any videos
    Your all video's are very useful to society
    We are lucky to see your videos

  • @rameshpalaparthi3970
    @rameshpalaparthi3970 Před 2 lety

    Thank you so much doctor

  • @viswak7123
    @viswak7123 Před 2 lety

    Thanks Dr garu

  • @t.madannalectureineconomic3424

    U r a great 👍 Doctor

  • @vijayanirmala2418
    @vijayanirmala2418 Před rokem

    నమస్తే sir thank you ee videos ఛాలా useful

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 Před 2 lety +1

    Thank you ☺️

  • @Lalitagadde7510
    @Lalitagadde7510 Před rokem

    You are great doctor

  • @sarika5929
    @sarika5929 Před rokem

    సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @kandisageetha6801
    @kandisageetha6801 Před 2 lety +3

    God bless you doctor garu

    • @srinivasaraju2255
      @srinivasaraju2255 Před 2 lety

      Sir your videos are very use Full us. I am suffering from soyasir, kindly give precautions use Full for me.

  • @p.swatikumari1035
    @p.swatikumari1035 Před 2 lety

    Goodafternoonsir

  • @vissuvishali4961
    @vissuvishali4961 Před 2 lety

    Well said Dr.garu
    You Are Perfect dreary
    🙏

  • @ammaanasuya235
    @ammaanasuya235 Před 2 lety

    సూపర్ వీడియో sir👍 పరగడుపున చేయించుకోవాలా టెస్ట్ sir

  • @Charan_FFzone
    @Charan_FFzone Před 2 lety

    Thanks a lot sir