How to Control Thyroid Problem | Thyroid Stimulate Hormone Test | DR. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 10. 02. 2022
  • How to Control Thyroid Problem | Thyroid Stimulate Hormone Test | DR. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    how to control thyroid problem,thyroid problems,hypothyroidism,thyroid disease,thyroid gland,thyroid diet,thyroid problems in women,hypothyroid,thyroid treatment,thyroid stimulate hormone test,thyroid stimulating hormone,hypothyroidism,tsh test,thyroid test,thyroid function test,thyroid hormone,antibodies,antibody,immune system,antibodies and their function,function of antibodies,
    #Thyroid #TSHTest #AutoImmuneDisorder #AntiBodies #ThyroidProblem #ThyroidStimulateHormone #drravihospitals #drravikanthkongara
  • Jak na to + styl

Komentáře • 809

  • @nageswararaodwara1037
    @nageswararaodwara1037 Před 2 lety +140

    Namaste sir, your explanation is excellent, I am being a thyroid patient since last 10 yrs, now I came to know which no doctor said to me, hats of to you sir, you live long long for people sake, God bless you sir

  • @nuluravikumar846
    @nuluravikumar846 Před 2 lety +73

    🙏Dr. రవికాంత్ మీరు మంచిగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సాతాయుష్మాన్ భవ 🙌🙌 ధన్యవాదములు 🙏

  • @rammohanraos6869
    @rammohanraos6869 Před 2 lety +209

    డాక్టర్ గారు మీ హాస్పటల్లో ఏమైనా టెస్టింగ్ ఆఫర్లు ఉన్నప్పుడు ప్రజలకు తెలియ జేయగలరు సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉంటుంది అని నేను భావిస్తున్నాను

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p Před 2 lety +214

    మీ వీడియోలు అన్నీ చూస్తున్నాం మీరు చెప్పే విధానం మీ మాట తీరు చాలా నిజాయితీగా ఉంది మీలాంటి వాళ్లు చాలా అరుదుగా చూస్తున్నారు ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 Před rokem +10

    ఏదయినా ఒక ఆరోగ్య సంబందిత విషయాన్ని ఎంచుకుని దాన్ని ఎంత సూటిగా ప్రతివారికీ అర్థమయ్యేలా ఎలా చెబితే బావుంటుందో తెలియడం అనేది ఒక ఆర్ట్... అది మీలో ఉంది... హ్యూమన్ అనాటమీ మీద అందరికీ అవగాహన కల్పిస్తున్న మీకు ప్రత్యేకాభినన్దనలు, డాక్టర్ రవి గారూ... మేమంతా మీ అన్ని సందేశాలనీ జాగ్రత్తగా విలువైనవిగా భావిస్తూంటాం...

  • @ramanathakumarkavala6987
    @ramanathakumarkavala6987 Před 2 lety +29

    ఇలా చెప్పే డాక్టర్ గారు ఉండడం నిజంగా సమాజం అదృష్టం

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 2 lety +105

    డాక్టర్ గారు, మీ వివరణ అద్బుతం అండి, కనీస అవగాహన లేని వారు కి కూడా, చాలా నీట్ గా అర్దం అవుతుంది అండి, చాలా మంది ఉంటారు కానీ మీ లాంటి వారు చాలా అరుదు, వయసు కూడా చిన్నది, ఇంత మంచిని సంపాదించు కుంటే, మీకు ఇంకా వయసు వచ్చే నాటికి లెజెండ్ సార్,

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Před rokem +7

    థాంక్యూ డాక్టర్ గారు థైరాయిడ్ అంటే ఏమిటి అనేది సామాన్య ప్రజలకు చదువు లేని వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా వివరించారు ఇలాగే ఇంకా మీరు అన్ని విషయాల గురించి కూడా అనేకమైనటువంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను మీరు చేసే ప్రతి వీడియో కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ సో మచ్

  • @doit3609
    @doit3609 Před 2 lety +38

    Intha clear ga doctors cheptaraa... intha patience doctors ki untundaaa. Prathi doctor question adigithe chiraku padatharu. U are giving Very valuable infos. Tq so much.

    • @padmavatitripurari4809
      @padmavatitripurari4809 Před 2 lety +1

      exactly

    • @basheerbasha434
      @basheerbasha434 Před 2 lety +1

      doctors enduku chiraku padhutharu vakasari 100 members vasthe opika konchem thaguthundhi vaka 10 members ithe bagha chepachu

  • @kalalirayalugoud4907
    @kalalirayalugoud4907 Před 2 lety +14

    డాక్టర్ గారు గుడ్ ఈవెనింగ్.
    ఇలాంటి వీడియోల ద్వారా చాలా మందిని అవేర్నేస్ చేస్తునందుకు థ్యాంక్స్.

  • @radhak.8889
    @radhak.8889 Před 2 lety +15

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు డాక్టర్ గారు🙏🙏

  • @GaneshSM76
    @GaneshSM76 Před 2 lety +4

    ఎంతో చక్కగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @venkatalakshmisista
    @venkatalakshmisista Před 3 měsíci +1

    మంచి సూచన తెలియచేశారు.ఇప్పటిదాకా ఈ విషయం తెలియదు.రేపటి నుంచి మీరు చెప్పిన విధంగా వేసుకుంటాను.ధన్యవాదములు డాక్టర్ గారు 🙏

  • @MyBoyapati
    @MyBoyapati Před měsícem

    చాలా మంచీ వారు డాక్టర్ గారు మీరు, ఎంతో వివరంగా వివరిస్తున్నారు.

  • @chanakyabale5586
    @chanakyabale5586 Před 2 lety +21

    This is called real education. 👏👍🙏

  • @hymavathiboomha3693
    @hymavathiboomha3693 Před rokem +2

    డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తున్నా మండిప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు చాలా బాగా చెప్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నాకు కూడా థైరాయిడ్ ఉంది సార్

  • @sairam-he8rs
    @sairam-he8rs Před rokem +1

    Dr.గారు మీరు చెప్పే విషయాలు చాల చాలావుపయోగ పడతాయి ఎంతో మందికి.మీరు సూపర్ బాబు.చాల థాంక్స్.

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 Před 2 lety +3

    Thank you sir సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా చెప్పారు .

  • @snehabdidiocese8938
    @snehabdidiocese8938 Před 2 lety +34

    I, a professor in Theology, am appreciating your efforts to educate people. May Lord Jesus bless you.
    Regards

  • @NagaRaju-qo8wm
    @NagaRaju-qo8wm Před 2 lety +3

    Okka 10 min video tho T3, T4, TSH tests enduku chesukovalo clear ga chepparu thankyou doctor garu 🙏
    Raju gari lage melliga baaga clear ga cheptunnaru 👍🙏💐

  • @jyothijo2964
    @jyothijo2964 Před 2 lety +34

    I know the doctors who just listen to the patient and just give the prescription for them..But for the first time I am listening to the real doctor who explains about the deseas,reasons and solutions... Thank you very much sir 🙏 🙏 🙏 🙏.We need the best doctors like you. Hats off to you sir.🙏🙏👏👏.God bless you abundantly.

  • @kalyanik4455
    @kalyanik4455 Před 2 lety +4

    Super explanation Sir,chala baga chepparu .Dhanyavadamulu. 🙏🙏💐

  • @kchinna110
    @kchinna110 Před rokem +1

    మీ లాగా అందరికీ వివరంగా తెలియజేసే డాక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు. మీకు మా లాంటి వీక్షకులు చాలా ఋణపడి ఉంటారు...🙏

  • @manarapakavillage9853
    @manarapakavillage9853 Před 10 měsíci +1

    మీరు చాలా బాగా chptaru బాగున్నారు కూడా చాలా మంచి డాక్టర్ గారు నికు వందనం

  • @bandijyothi7900
    @bandijyothi7900 Před 2 lety +2

    No one explained in such a detailed manner. Very good n thanq.

  • @shravanicr4852
    @shravanicr4852 Před 2 lety +16

    I really liked the way you explained doctor 🥰 god bless you

  • @mgkmurthyraju885
    @mgkmurthyraju885 Před 2 lety +7

    Thanks doctor garu for giving advise to the patients for reducing tension.

  • @Adithya_Prabhav999
    @Adithya_Prabhav999 Před rokem

    Intha positive ga explanation iche doctors chala arudhu..sir meeru Dr B M Hegde laga explain chestunnaru ..thank you so much

  • @RockStar-qw9ph
    @RockStar-qw9ph Před 2 lety +3

    Etha clear ga ma doctor yepudu chepaledu. You are doing knowledge sharing and we appreciate your efforts.

  • @rameshbabu6034
    @rameshbabu6034 Před 2 lety +3

    Excellent naration, easy to understand and update medical knowledge, audience are very lucky to view your videos. I think you are doing good community medical knolege to the people

  • @dharmarao964
    @dharmarao964 Před 2 lety +7

    An excellent detailing. Thank u sir.

  • @ravinderkallepelli
    @ravinderkallepelli Před 7 měsíci

    థైరాయిడ్ గూర్చి పూర్తి వివరణ ఇచ్చారు డాక్టర్ రవి గారు... మాకు ఎంతగానో ఆరోగ్య వైద్య జ్ఞానం అందిస్తూన్న మీకు ధన్యవాదములు ..God bless you sir ...

  • @paralokadarshanamminisries6754

    మీకు హృదయపూర్వక వందనాలు సార్....మంచి సమాచారాన్ని తెలియజేస్తున్నారు.....

  • @testftestl3053
    @testftestl3053 Před 2 lety +1

    What a awesome man you are. God bless you with good health

  • @sarojakode3366
    @sarojakode3366 Před 2 lety +4

    Valuable information sir. Thank u. 🙏

  • @vijayatataverty8884
    @vijayatataverty8884 Před 2 lety +5

    Thankyou doctor for educating us.

  • @nandhu4439
    @nandhu4439 Před 2 lety +1

    Hii sir superb 👌 ga explain chestunnaru......u such a wonderful doctor...

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Před 2 lety +2

    Good evening sir
    థైరాయిడ్ గురించి చాలా చాలా విశిదంగా చెప్పారు సార్
    గాడ్ బ్లెస్స్ యు సర్

  • @rehanashaik8638
    @rehanashaik8638 Před rokem +3

    Excellent advice and extraordinary responsibility of a great doctor. Thank you so much Doctor Ji. 👌👍🙏😊🎉😊

  • @chanduchandu4405
    @chanduchandu4405 Před rokem +1

    What a clear explantion sir... Thank you sooo much for the valuble information sir.... 🙏

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 Před 9 měsíci

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @venkateswararaosunkara6571

    Excellent explanation.

  • @sas6736
    @sas6736 Před 2 lety +3

    🙏intha baba cheppe Doctor ni first time chustunnanu. Thank you sir

  • @mallelavenkatreddy9460
    @mallelavenkatreddy9460 Před rokem +1

    Sir, you have done a wonderful job for our society.

  • @barthavarshi8482
    @barthavarshi8482 Před 8 měsíci

    Thyroid gurinch meru చెప్పింది మాత్రమే అర్ధం అయ్యింది. నమస్కారం డాక్టర్ గారు.

  • @prasadkataray3992
    @prasadkataray3992 Před rokem +1

    Thank you very much sir for giving detailed information about thyroid, recently I got thyroid, after watching your video,my fear has gone.🙏

  • @archanas8976
    @archanas8976 Před rokem

    superb doctor garu andi these are very knowledgeable tqu👍🏽🙋‍♂️

  • @sharmasharma4665
    @sharmasharma4665 Před 2 lety

    చక్కగా వివరంగా చెప్తున్నారు dr గారు

  • @sivakumarinv2808
    @sivakumarinv2808 Před 2 lety +1

    Namaste sir, super explanation on thyroid, great job sir, tq very much

  • @user-ov7oe2qy4e
    @user-ov7oe2qy4e Před rokem +1

    Dr Ravi garu andariki ardham ayye vidhanga clearga cheputunnaru.
    Thank-you very much

  • @veeraswamynaidu902
    @veeraswamynaidu902 Před 2 lety +3

    Excellent awareness sir!

  • @giribabu9355
    @giribabu9355 Před rokem +2

    25 rs test..i cant even imagine,thanks to your efforts dr.garu...may god bless you and your family in abundance

  • @maheswarreddy545
    @maheswarreddy545 Před rokem

    Ee topic ina intha neet ga evaru explain cheyleru asir it's an great quality and thank you so much for ur sharing

  • @kumariKumari-ff2km
    @kumariKumari-ff2km Před 2 lety +2

    డాక్టర్ గారండి మీరు చెప్పే విధానాన్ని బట్టి మాకు కొంచెం

  • @thulasigm7948
    @thulasigm7948 Před 2 lety +2

    great explanation sir.. thank u soo much..

  • @tharuntharun7340
    @tharuntharun7340 Před 2 lety +1

    Very good suggestion sir, thank you very much 🙏🙏🙏🙏

  • @rashmisunku9212
    @rashmisunku9212 Před rokem

    Chala clear ga TSH gurinchi chepinaru meeantha Baga yevaru chepparu ...chala thanks Dr garu...

  • @pavithra.reddymopuru4376

    Good explanation Dr గారు

  • @muppalladurgasrinivasarao7915

    Excellent explanation doctor garu

  • @nnagalakshmi1363
    @nnagalakshmi1363 Před rokem

    మీరు చెప్పింది వూరి వుండకపోతే అనుమానం తో చాలా ఇబ్బందుల్లో పడిఉండేదాని నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను

  • @akbarmd4016
    @akbarmd4016 Před 2 lety +2

    Chala valuable information ichharu sir thyankyu sir 👍

  • @gowripriya1120
    @gowripriya1120 Před 2 lety +1

    Well explanation about thyroid profile sir clarified every doubtfor thyroid thanku very much sir 🙏🙏🙏

  • @chandrakala3447
    @chandrakala3447 Před 2 lety +1

    Namaskaralu doctor garu chàala manchi veshayalu bagachepparu 🙏

  • @syamsuryaprakash8341
    @syamsuryaprakash8341 Před 2 lety

    Really thankful to you sir for your wonderful explanation

  • @ramanareddymanikanti6630

    Namaste sir,
    Your doing very usefull and good job sir. Please keep doing like this videos.

  • @lakshmiprasanna232
    @lakshmiprasanna232 Před 2 lety

    Mee videos chala baguntayi ,chala mandiki easyga ardam avutundi ,bayalu potunnayi

  • @pramiladevi7476
    @pramiladevi7476 Před 7 měsíci

    Very Well Explained.
    Was Very Interesting to listen.
    Thank you Dr.Ravikant Kongara Garu .🙏

  • @vramana2855
    @vramana2855 Před 2 lety +1

    Sir, very good explanation. Great sir

  • @ratnakumarisunkara1188
    @ratnakumarisunkara1188 Před 2 lety +1

    Exllent explanation, Thank you

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 Před 9 měsíci

    ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలా బాగచెప్పారు.

  • @kavoorilakshmi5151
    @kavoorilakshmi5151 Před 11 měsíci +1

    Excellentga explain chesaru thank u

  • @hemaram272
    @hemaram272 Před rokem +1

    That was a fantastic explanation 👍

  • @JD-pq4mf
    @JD-pq4mf Před 2 lety +6

    Thank you very much for your valuable information. I used to go to your brother Dr. Srikanth Kongara's hospital Endolife hospital in GUNTUR for thyroid treatment.

  • @gampalabhagyalaxmi14
    @gampalabhagyalaxmi14 Před rokem

    Namaste sir.I came to knew the complete information about Thyroid.Thank you for your brief explanation.

  • @swathysateesh3315
    @swathysateesh3315 Před 2 lety

    Fentastic sir.. Supperb.. U blast all my doubts.. Thank you

  • @madhavi3987
    @madhavi3987 Před 2 lety +3

    Very very useful info Sir🙏🏻

  • @umachakravarthi6335
    @umachakravarthi6335 Před 4 měsíci

    Information chalabaga cheparu doctor garu🙏

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 Před 2 lety +2

    God bless you doctor nice explanation

  • @sunithanaidu1652
    @sunithanaidu1652 Před rokem

    Tnqqq very much sir... chaala baga explain chesaru...naku kuda Thyroiid problem undi..mee program vinna taruvatha naa problem gurinchi naaku oka clarity vachindi.....

  • @srinivasaraomutyala174

    మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను సర్, ఈ రోజుల్లో కూడా మీ లాంటి డాక్టర్స్ వుండడం అనేది చాలా అరుదు సర్.చెత్త పదకాలతో ప్రభుత్వం ఎలాగూ వైద్యం అందించలేక పోతుంది...కనీసం మీ లాంటి వారు స్వచ్ఛందంగా పేదలకు అతి తక్కువ ధరలతో వైద్యాన్ని అందిస్తే మీరు పేదల పాలిట దేవుడే అవుతారు సర్.మీరు నిందు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను...

  • @srirama0001
    @srirama0001 Před 2 lety +1

    Excellent sir ......😊 Thank you very much

  • @venkatalakshmipoola7498
    @venkatalakshmipoola7498 Před 2 lety +1

    Sir, v good explanation thankyou, God bless you

  • @jayashree5351
    @jayashree5351 Před 2 lety +1

    Good explained thank you sir🙏

  • @bharathi.dasari7293
    @bharathi.dasari7293 Před rokem

    Hello doctor 🙏
    U r talk and guidance very help full to people. Keep going on sir. 🙏🙏

  • @shaikabhishikabhi8793
    @shaikabhishikabhi8793 Před 2 lety +3

    Good information sir thank you

  • @someshwararao1288
    @someshwararao1288 Před rokem +1

    Meeru cheppina vishayam naaku chaala upayogam kaliginchani.TQ very much sir.

  • @Nihari519
    @Nihari519 Před 10 měsíci

    Thank you Dr for your clear explanation ❤

  • @mathsmurty8391
    @mathsmurty8391 Před 9 měsíci

    Tq doctor garu. Chala clear ga explain chesaru. Tq sir

  • @karthikag1921
    @karthikag1921 Před rokem

    Entha baaga explain chesaaro....😍. Meeru ammazing

  • @nirmalakumari8200
    @nirmalakumari8200 Před 2 lety

    appreciate cheyyadaniki Matalu levu sir,antha exllent ga chepperu,manthanae gariki minchipoyeru from nirmala (Chennai)

  • @DhanaLakshmi-zn7cr
    @DhanaLakshmi-zn7cr Před 2 lety

    tnq sir chala baga chepputunnarandi ❤️🙏🙏🙏❤️

  • @Ga-sg5zj
    @Ga-sg5zj Před rokem

    amazing explanation. Thank you sir.

  • @kiranmai6873
    @kiranmai6873 Před 2 lety +2

    Thank u sir very clearly explaining

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 Před 2 lety +1

    మీ వీడియోస్ చూస్తున్నాం చాలా విషయాలు తెలుసుకొంటున్నాము సర్ కానీ వీడియో అప్పుడే ఐపోయిందా అని బాధ కలుగుతుంది.. 🙏🙏

  • @dragonfitnesscentre
    @dragonfitnesscentre Před 2 lety

    Realy glad to hear your very valubul advises Sir.

  • @plaxmisai9303
    @plaxmisai9303 Před 2 lety +1

    Tq sir chala clear ga chepparu

  • @phanikumar6686
    @phanikumar6686 Před 2 lety

    Thank u Sir for ur clear presentation

  • @solomons-ixl-international6058

    Thank you so much, Sir. 🌹🙏

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před 2 lety

    Dr.nijamga ma andari adjustable meeru ee chanal run cheyyatam
    Yenta details ga explain chestunn aru
    Hyderabad lo asylum doctors tests chesi calmga medicins prescribed chestaru
    Yedain okatiki rendusarlu adigite vyamgyam ga humiliate chestu matladataru
    Tq soo much, God bless you 🙏

  • @sravanthinurbasha8571
    @sravanthinurbasha8571 Před 2 lety

    Thank you sir.. very useful information.