పిఠాపురం ప్రజలకు మరియు AP ప్రజలందరికీ నా విన్నపం | Janasena Pawan Kalyan | Advocate Ramya

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2024
  • పిఠాపురం ప్రజలకు మరియు AP ప్రజలందరికీ నా విన్నపం. Janasena Pawan Kalyan. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most of Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
    Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
    • Judges Security in Cou...
    Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / ramyaadvocate
    Instagram Follow: ramya_advoc...

Komentáře • 3,2K

  • @trinadhpalani5833
    @trinadhpalani5833 Před měsícem +565

    చాలా బాగా చెప్పారు మేడం . హైదరాబాద్ లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో నుంచి రాజధాని సమస్యల వరకూ చూసినట్టు విశ్లేషణ చేశారు . మీరు చెప్పింది వంద శాతం నిజం .

    • @arunamiriyala4048
      @arunamiriyala4048 Před měsícem +3

      MeevisL
      SHN CHL

    • @arunamiriyala4048
      @arunamiriyala4048 Před měsícem +1

      4:28mee vislshan chl bounding mad a m ippu du prajalu Chaitanya vantulu kavali khanalo kharchyyemoney kosa aasapadakoodadu wrong selection to restraining Sasaram cheyoddu 9:55

    • @vasaviatukuri
      @vasaviatukuri Před měsícem

      Hyd lo undevallu ki kaadu.... Country antha telusu present ap gurinchi

  • @lakshmanraoedu9891
    @lakshmanraoedu9891 Před měsícem +265

    మీ గొప్ప మనసుకు మా ధన్యవాదాలు మేడం గారు ,మీ అద్భుతమైన విశ్లేషణ కు హాట్స్ ఆఫ్

  • @poshannathokala8347
    @poshannathokala8347 Před měsícem +36

    మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడమ్, మాది తెలంగాణ కానీ దయచేసి ఆంధ్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నాను 🙏

  • @komiridurga
    @komiridurga Před měsícem +49

    మీరు మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది రమ్య మేడం కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటే చాలా బాధ పడ్డాం మీరు మాట్లాడుతుంటే సంతోషం అనిపించింది మేడం

  • @prasannasiva5996
    @prasannasiva5996 Před měsícem +597

    మీరు అంటే చాలా గౌరవం మేడం రమ్యకుమారి మేడం గారు 💐పవన్ కళ్యాణ్ గురించి మీ వివరణ చాలా బాగుంటుంది మేడం 💐మీ విశ్లేషణ చాలా బాగుంటుంది 💐మేడం ❤️

    • @kodavallasudhakar2257
      @kodavallasudhakar2257 Před měsícem +15

      ❤మేడమ్ మీరు చాలా బాగా చెప్పారు. మీలాంటి వారు మన పార్టీ (జనసేన) తోనే ఉండాలి.

    • @nagaraboyinaramana
      @nagaraboyinaramana Před měsícem +4

      🎉 🎉🎉🎉

    • @draksharammohith5670
      @draksharammohith5670 Před měsícem +3

      SUPPAR TALLY NINDU NUURALLU CHALLAGA UNDU TALLY JAI ❤❤❤❤❤ BHARAT

    • @SuryaPrakashPindi
      @SuryaPrakashPindi Před měsícem +2

      చాలా బాగా చెప్పారు రమ్య మేడం జై హింద్.

    • @ratnawilson8541
      @ratnawilson8541 Před měsícem +3

      అయ్యో మీరు కూడా ఇంతగా.......

  • @nizarufmaid6404
    @nizarufmaid6404 Před měsícem +178

    మేడం మీరు చాలా బాగా చెప్పారు మీకు మా నిండు వందనాలు అమ్మ మీలాటివారు మన ఏపీ లో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి జై జనసేన.

  • @vijjididla6441
    @vijjididla6441 Před měsícem +21

    మేడం మీరంటే గౌరవం...మాకు..చాలా బాగా మాట్లాడుతారు...జై.janasena..

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Před měsícem +34

    ఈ ఒక్క వీడియోతో నేను మీ చానల్ ని Subscribe చేసేస్కున్నా అక్క🙏 మీలాంటి విద్యావంతులే ఇప్పుడున్న సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురాగలరు అక్క.... పవన్ కళ్యాణ్ గారి లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులను మీలాంటి వాళ్ళే అర్థం చేసుకోగలరు తల్లి🙏❤❤❤

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Před měsícem +80

    మీలాంటి వారందరూ ముందుకొచ్చి ఓటర్లని మోటివేట్ చెయ్యాల్సిన అవసరం వుంది మీరు చెప్పిన విషయాలకు . విదానానికి హాట్సాఫ్

  • @kingsadda5925
    @kingsadda5925 Před měsícem +13

    Pawan kalyan positive thinking towards the AP people =Advocate Ramya's positive & great support 🎉❤

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 Před měsícem +8

    నమస్తే మేడం గారు మీరు చేస్తున్న విశ్లేషణలు చాలా బాగుంటాయి . మీరు మరిన్ని ప్రజలను చైతన్యపరిచే ఇటువంటి వీడియోలు చేయాల్సిందిగా కోరుతున్నాను.🙏 థాంక్యూ అమ్మ గారు😮

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 Před měsícem +135

    మీ లాంటి వారు కళ్యాణ్ గార్కి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడమ్

  • @addalabalabhaskar
    @addalabalabhaskar Před měsícem +818

    Last time pavan kalyan rendu chotla odipoyaka next day meru pettina video naku inka gurthundi madam... Its so inspiring... Malli eroju.. Tq so much mam🎉

    • @Hruthik221
      @Hruthik221 Před měsícem +29

      Suparmam❤❤❤❤❤❤❤❤❤

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 Před měsícem +13

    • @rukminiguggella1530
      @rukminiguggella1530 Před měsícem

      1​@@Hruthik221❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 6:06 😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @AdvocateRamya
      @AdvocateRamya  Před měsícem +24

      🙏🙏🙏

    • @user-sf2bu8gh3j
      @user-sf2bu8gh3j Před měsícem +24

      Separate LAND TITLING ACT VIDEO cheyyandi MADAM GARU Please.

  • @maqboolbasha2545
    @maqboolbasha2545 Před měsícem +17

    మేడం నేను టిడిపి కానీ ఇక్కడ టిడిపి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి పెద్ద తేడాలేదు. అయితే నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని vote వేస్తున్న

    • @VijayKumar-bs7fc
      @VijayKumar-bs7fc Před měsícem

      ముష్టికి స్కీమ్ తేడా తెలియని అడ్వకేట్.

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 Před měsícem +9

    Good analysis madam, మీలాంటి వాళ్లు ప్రజలని educate చేయాలి, thank you Madam

  • @yashaswani2458
    @yashaswani2458 Před měsícem +469

    చాలా చక్కగా చెప్పారు తల్లి... మీ లాంటి వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అవగాహన తెలపాలి

    • @msubbaraomsubbarao7149
      @msubbaraomsubbarao7149 Před měsícem +1

      🎉🎉🎉

    • @RAYALANASARAIAH3291
      @RAYALANASARAIAH3291 Před měsícem +2

      So good

    • @eswaravulisetti6004
      @eswaravulisetti6004 Před měsícem

      Madam garu nenu Singapore nundi meeku message chesthunandi meeru matlade vidhanam naku chala istam andi nenu oka common women Nandi meeru matlade Prathi Mata chala inspiration ga untundhandi zee channel nundi mee programmes chusedhani andi every episode ki oka message cheppevaru madam meeku lantivallu society chala avasaram madam

  • @HariBabu-lp7hm
    @HariBabu-lp7hm Před měsícem +77

    మీరు చాలా బాగా చెప్పారు మేడం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి జై జనసేన❤

  • @naremani4132
    @naremani4132 Před měsícem +161

    మేడమ్ మీరు చెప్పింది చాలా బాగుంది.. కాని మీరు ఈ మెసేజ్ ఇంకా రెండు రోజుల ముందు చేసిఉండిఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍

  • @molugunaresh751
    @molugunaresh751 Před měsícem +16

    రమ్య మేడం గారు చాల బాగ చెప్పారు కానీ మీరు జన సేన కోసం చెప్పకుంటే బాగుండును ఓటు వినియోగించాలి అంటే బాగుండును మన రాష్ట్ర లో రాజకీయాలు బాగ లేవు ప్రజలకు మేలు చేసే నాయకులు లేరు అన్ని ఒదిలి పెట్టీ ఎవరూ రారు నమ్మలేని విషయం

    • @manumanohar9156
      @manumanohar9156 Před měsícem

      జ న. సే.న.చేస్తా.రని.వారి.నమ్మకమేమో..చూద్దాం.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před měsícem +7

    Wonderful message to A.P people. Exactly true explanation by advocate garu.
    Wishes you All the Best.
    For your very positive attitude towards A.P public Realistic
    Messages maa 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 Před měsícem +96

    చాలా బాగా చెప్పారు మేడం.
    మీరు బాధ్యత గా మాట్లాడి కొంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
    మీరు ఇదే విషయాన్ని గుడివాడ లో భూతుల మంత్రి గురించి మాట్లాడితే
    ఇంకా ప్రజల్లో చైతన్యం ఇంకా పెంచే వారు అయ్యే వారు.
    గుడివాడ వైసిపి అభర్డి మున్సిపల్ ఆఫీసు ను తన క్యాంపు ఆఫీసు ను అద్దెకు తీసుకుని ,నో డ్యూ సర్టిఫికెట్
    నామినేషన్ టైం లో ప్రొడ్యూస్ చెయ్యక పోయిన RO
    Namination రిజెక్ట్ చెయ్య లేదు.
    దీన్ని బట్టి ప్రజాస్వామ్యం లో ఎలక్షన్ లాస్ అమలు అవుతున్నాయంట రా!

  • @mettaashokkumar9342
    @mettaashokkumar9342 Před měsícem +235

    ధైర్యముగా మనసులో మాట చెప్పారు మేడం.🙏🙏🙏🙏

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 Před měsícem +4

    కుమారి ఆంటీ మీలాంటి రాష్ట్ర శ్రేయస్సు కోరేవారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడడం నిజంగా అభినందనీయం. ఇంకా కొంతమంది స్వార్ధపరులు మతం కళ్ళు పొరలు కమ్మి గత అయిదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎంతో సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం సిగ్గు చేటు మరియి శోచనీయం.

  • @bmr1725
    @bmr1725 Před měsícem +7

    నా ఆవేదన.. ఆందోళన కూడా ఇదే madam. కళ్యాన్ గారు లాంటి వ్యక్తి గెలవాలి..గెలిపించుకోవాల్సిన భాధ్యత రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి పైనా ఉంది.

  • @prabhakararao4403
    @prabhakararao4403 Před měsícem +165

    రమ్య మెడమ్ నమస్కారం మొదటి సారి మీ విడియా చూస్తున్నాను చాలా బాగా వివరిస్తున్నరు జనసేన గురించి పవన్ కళ్యాణి గారి గురించి దయ చేసి కళ్యాణి దిలీపు సంకర లాగా మధ్యలో వెళ్ళిపోవద్దు అని మనవి కంటిన్యు గా విడియోలు చెయ్యండి జై జనసేన

    • @ashokreddydevagiri2551
      @ashokreddydevagiri2551 Před měsícem

      Sir hit tv Telugu Ani CZcams search cheyyandi Anni videos akkada vastay enduku ante madam geru akkada law and order show chestunnaru baguntundhi

    • @nimmilal8717
      @nimmilal8717 Před měsícem

      Mam you are amazing wonderful brilliant brave unek person thank you very much for your concern really you are always good person 😊🎉❤ I am your big fan following your every vedios

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 Před měsícem +153

    మీ విశ్లేషణ సూపర్ అండి

  • @ancprasad3670
    @ancprasad3670 Před měsícem +6

    Thanks for your valuable vedio

  • @veeraraghava1075
    @veeraraghava1075 Před 19 dny

    మేడం ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు భలే చెప్పారు మేడం ప్రజల్ని గొర్రెలు చేసి ఆడుకున్న సీఎం ఇప్పుడు ప్రజలు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ప్రజలలో ఈ ఆలోచన ముందే వచ్చి ఉంటే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు మేడం మీకు నేను వీర అభిమానిని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌సూపర్ మేడం గారు సూపర్ 👌👌

  • @pawansneham
    @pawansneham Před měsícem +676

    అభిమానులం అని చెప్పి పేరొచ్చాక 'పేటియం'లో చేరుతున్న కుక్కలకి ఇది కుక్క కాటు చెప్పుదెబ్బ లా ఉంది. Thank U medam.

  • @madhavaraokureti4036
    @madhavaraokureti4036 Před měsícem +94

    మీకు పాదాభివందనం రమ్య మేడం పవన్ కి సపోర్ట్ చేసినందుకు 👏🙏🙏🙏

  • @guruprasad6888
    @guruprasad6888 Před měsícem +5

    Worthy talk.tyank u mam

  • @gowrisankararaoperisetty9588
    @gowrisankararaoperisetty9588 Před měsícem +1

    AP ప్రజలకు మీరు మంచి అడ్వైస్ ఇచ్చారు.. మీ స్పీచ్ నాకు చాలా బాగా నచ్చింది 👍 మీకు నా హృదయ పూర్వక అభినందనలు 💐

  • @janardhanrao.yarlagadda4863
    @janardhanrao.yarlagadda4863 Před měsícem +142

    Thanks good job అక్క. కొన్ని గొర్రెలకు అర్దం కాదు.

  • @chinthalaappalanaidu5470
    @chinthalaappalanaidu5470 Před měsícem +125

    ఏపీ ప్రజలకు మీరు ఒక టీచర్ లా చెప్పారు మేడమ్ చాలా బాగుంది.

  • @madhavisriramdas9004
    @madhavisriramdas9004 Před měsícem +4

    I really respect u mam.. and I personally I like Pawan Kalyan garu and his vision , hardworking and wish everyone understand him and support him.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před měsícem +18

    నా రాష్ట్రానికి రాజధాని లేదంటే గుండె లోతులో ఎనలేని బాధ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు

  • @silverhumanblastabcd
    @silverhumanblastabcd Před měsícem +52

    అన్నీ నిజాలే, చక్కగా చెప్పారు, ఇలాంటి వారు మందుకు రావాలి, MAY HER TRIBE INCREASE

  • @Ramchandrauser-qs3ol3ko7m
    @Ramchandrauser-qs3ol3ko7m Před měsícem +118

    🇮🇳🌹✊️ThanQ for సపోర్ట్ madam, మీ లాంటి విద్యావంతులు జన సేన కి మద్దతు చెప్పడం ఆనందంగా ఉంది 🙏🙏🙏

  • @user-pu3bo7lp4r
    @user-pu3bo7lp4r Před měsícem +4

    Thank you Madam for your valuable & wonderful speech

  • @srvinukonda3587
    @srvinukonda3587 Před měsícem +9

    రమ్య మేడం గారికి ధాన్యవాదాలు. జై జనసేన

  • @lakshmimathi353
    @lakshmimathi353 Před měsícem +50

    Jai janasena 👏👌 చాలా బాగా చెబుతున్నావు రమ్య తల్లి నీ ప్రతి ఎపిసోడ్ నేను చూస్తూ ఉంటాను చాలా ఓర్పుగా నేర్పుగా సమాధానం చెబుతూ ఉంటావు LK full watched 👍

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Před měsícem +273

    అమ్మా మీరు ఇన్నాళ్లు ప్రజలని మీరు ఎందుకు చైతన్యపరచలేదు అయిన ఈరోజు మీరు చెప్పినటువంటి మాటలు ప్రజలు గమనిస్తారు.

    • @RamSingh-vi4fn
      @RamSingh-vi4fn Před měsícem +7

      అప్పుడు చెప్పిన ఎవ్వరూ వినారు బ్రో ,,,,but now right time , ఈ టైం లో చెపితేనే ఉపయోగపడుతుంది

    • @lokeshganji9092
      @lokeshganji9092 Před měsícem +2

      అప్పుడు ప్యాకేజీ ఇవ్వలేదు

    • @RamSingh-vi4fn
      @RamSingh-vi4fn Před měsícem +4

      @@lokeshganji9092 మిమ్మల్ని చూస్తే 🤣🤣🤣 అంతే జై జగన్ జైల్లో జగన్

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Před měsícem

      మీలాంటి మేధావులు ఈలాంటి మీడియా లోకి వచ్చి ఆంధ్రా నీ కాపాడాలి

    • @manikumari1472
      @manikumari1472 Před měsícem +2

      Package andinattundi

  • @ksbabu-vs8vm
    @ksbabu-vs8vm Před měsícem +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
    మీ సపోర్ట్ మీ వాయిస్ ఎప్పుడూ......పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉండాలి మేడం.

  • @manjubodapati6893
    @manjubodapati6893 Před měsícem +3

    Feel So happy for your support towards Pavan Kalyan garu.

  • @alaharimaheshbabu
    @alaharimaheshbabu Před měsícem +35

    మీ లాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకో వాలి. కరెక్ట్ సమయం లో మా బాధ్యత ని గుర్తు చేశారు. కీప్ ఇట్ అప్ మామ్.

  • @koteswarichatla6843
    @koteswarichatla6843 Před měsícem +60

    చాలా చాలా చక్కగా మాట్లాడు తారు మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడం 100% పవన్ కళ్యాణ్ అన్నయ్య గెలుస్తాడు మేడం జై జనసేన

  • @sksadik3168
    @sksadik3168 Před měsícem +3

    చక్కగా వివరించారు మేడం

  • @satyanarayanaprasad9863
    @satyanarayanaprasad9863 Před měsícem +3

    Thank you sister your request is Genuine

  • @songavisweswararao1723
    @songavisweswararao1723 Před měsícem +75

    మేడం ఒక లాయర్ గా మీరుచాలా వివరంగా ఈ ప్రభుత్వమ్ చేస్తున్న మోసాలను చెప్పారు. మీరు ఇంథచెప్పిన గా ని మారకపోతేచాలా నష్టపోతాం. చాలా Thanks medam.

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 Před měsícem

      Nee gaali maatalu chandalapu maatalu neevi Aathula ramya

    • @saibhaskarreddy
      @saibhaskarreddy Před měsícem

      Rao garu prabhutvam mosam chesthundi antinaru Mari 2014 to 2019 varaku prabhutvam mosam cheyaledha ,dopidi jaragaleda apudu kuda villa mugurae kada kutamiga unadi adi marchipoyara, tdp vallu dopidi darulu ani idae pawan kalyan garu prajalasakshiga cheparuga, idae modi polavaram ATM.la vadukunadu ani chepaduga cbn gurinchi apudi merantha yekadiki vellaru

  • @user-jp1kr5ic9r
    @user-jp1kr5ic9r Před měsícem +128

    తధాస్తు తధాస్తు మేడం గారు మీరు చెప్పినట్టుగా 100% ప్రజలు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇలాంటి విశ్లేషణ ప్రచారానికి వెళ్లినప్పుడు చెప్తే బాగుంటుంది కూటమే గెలవాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవాలి జై జనసేన జై రమ్య కుమారి మేడం

    • @vraopagadala3059
      @vraopagadala3059 Před měsícem +2

      సామాన్య ప్రజలకు వాళ్ళ జీవిత అవసరాల కోసం శ్రమించే వాళ్ళు. వాళ్లకు వివరం గా చెప్పాల్సింది యువతరం.పార్టీలు చేస్తున్న నష్టాన్ని.

    • @ramadevipakki
      @ramadevipakki Před měsícem

      Super mam

  • @padmatummala337
    @padmatummala337 Před měsícem +1

    చదువుకున్నవారు కూడా ఉచిత పధకాలకి ఆశ పడుతుంటే... మార్పు గురించి ఆలోచించడం కూడా వృధానే mam...🙏🏻ఒకప్పుడు వేరే రాష్ట్రాలలో ఎంతో గొప్పగా చెప్పుకున్న నా రాష్ట్రం ఇప్పుడు వున్న పరిస్థితికి బాధగానే వుంది 🙏🏻

  • @user-uz7jg7ss6r
    @user-uz7jg7ss6r Před měsícem +3

    Excellent analisis madam. 100/currect.

  • @vijayakanth8411
    @vijayakanth8411 Před měsícem +49

    నాకు చాలా బాగా చెప్పారు రమ్య మేడం ఈ రాజకీయాల గురించి కొన్ని చక్కగా చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు అందుకే మీరంటే చాలా ఇష్టం మేడం థాంక్యూ సో మచ్

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri3854 Před měsícem +44

    మీ వీడియోస్ మొత్తం చూస్తాను మేడం చాలా బాగా చెప్పారు ఏపీ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే పార్టీ కే ఓట్ వేసి గెలిపిస్తారని మూర్ఖుల లాగా పోయినసరి లాగా చేయకండి ప్లీజ్

  • @lakhsashv6227
    @lakhsashv6227 Před měsícem +2

    Thank you Madam..Volunteer ga vachhi prajalla samasyala nunchi matladutunnanduku.mee lanti vaaru anni telisi silent ga vundakudadu.mimmalani 15 years ga chustunnanu.meeru chala correct ga vuntaru.❤🙏

  • @dchinna96
    @dchinna96 Před měsícem +1

    మిమ్మల్ని రీసెంట్గా మచిలీపట్నం జిల్లా కోర్టులో చూసాను మేడం.... మీతో మాట్లాడడానికి కుదరలేదు....
    మీరు అవకాశం ఇస్తే ఒకసారి కలుస్తాను

  • @letsknowit6217
    @letsknowit6217 Před měsícem +15

    నిజంగా మీరు చెప్పిన మాటలు ప్రజలు ఒక్కసారి బాగా ఆలోచిస్తే వాళ్ల పిల్లల జీవితం మారుతింది..

  • @jyosulasrinivas8069
    @jyosulasrinivas8069 Před měsícem +42

    మేడం మీరు చాలా బాగా చెప్పారు మీకు మా నిండు వందనాలు అమ్మ మీలాటివారు మన ఏపీ లో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @nagababualavala7732
    @nagababualavala7732 Před měsícem +3

    మీ ప్రోగ్రామ్స్ చాలా చూసాను మేడం కచ్చితంగా వున్నది వున్నట్టు మాట్లాడే మీరు రాజకీయాలకి చాలా అవసరం

  • @murthykolluru6501
    @murthykolluru6501 Před měsícem +3

    My guru, Senior Advocate madam, you are always the BEST, you can speak about legal or political any where you are the best. Please allow me to work under you madam. Regards, Murthy.

  • @gallasubbarao1085
    @gallasubbarao1085 Před měsícem +79

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మేడమ్. జై జనసేన!

  • @metaforceteluguone6643
    @metaforceteluguone6643 Před měsícem +111

    ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మామ్ 🎉

  • @sunethravarre4310
    @sunethravarre4310 Před měsícem +1

    మీ గొంతు ,విశ్లేషణ చాలా బాగుంటుంది రమ్యగారు❤

  • @mohangoud1045
    @mohangoud1045 Před měsícem +1

    Yes madam ఇపుడు తెలంగాణ లో పేరుకే govt చేంజ్ అయిందేమో కానీ లాస్ట్ 10 ఇయర్స్ విద్వంసం నుండి కోలుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతాయి అనేది తెలీదు.. as a telanganian I'm really sad about our Telugu states..

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před měsícem +82

    మీరు చెప్పింది అక్షరాలా నిజం madam. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ నోరు విప్పడానికి లేకుండా పోయింది.

  • @janardhanarao7950
    @janardhanarao7950 Před měsícem +83

    అక్క మిరుచేపిది 100/పరసేటు కరెంట్ అక్క ఇపటికైనా ప్రజలు తెలుసుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది ముక్యంగా యువత బ వుషితు బాగుంటుంది మివిషేసన చాలా బాగుంది అక్క

  • @imixtv6609
    @imixtv6609 Před měsícem +1

    మేడం మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడం మీరు చాలా బాగా చెప్పారు

  • @grkr7842
    @grkr7842 Před měsícem +3

    Tqsm for the video.🙏🇮🇳❤

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Před měsícem +54

    మీ మొహం లో ఆనందం చూస్తుంటే మాకు తెలుస్తుంది. ఎవరు నెగ్గుతారో.

  • @ak-du3ed
    @ak-du3ed Před měsícem +55

    As a lawyer ga mee ధర్మం మీరు నిర్వర్తిస్తున్నారు,మీకు ధన్య వాదాలు సిస్టర్,

  • @jyonandvemula2973
    @jyonandvemula2973 Před měsícem +1

    Namaste madan nenu first time me video chustunanu chala baga cheparu oka small mata voter epudu correct ga tana badhyatha nirvahistundu kani politicians kuda nijaithiga unte chala baguntundi madam pawan kalyan garu ninamga seva cheyataniki vacharu ainki tapakunda pitapuram people gelipinchukuni development ki andaru help chesukondi This is my vinapam anthe

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Před měsícem +2

    మేడమ్ లాయర్ అనిపించారు. స్వచమైన, సత్యం, దర్మం న్యాయం గా చెప్పారు. కలియుగంలో ఇంకా ఇవి బ్రతికి ఉన్నాయి అంటే మీలాంటి వారు ఉండబట్టే. దర్మం.. న్యాయం, సత్యం గచ్చామి.. మికు.. సార్ కి..ఆత్మీయ, హృదయ పూర్వక నా నమస్సుమాంజలి 🌹🌹🙏✊
    జై జేన సేన 🙏❤️✊😍🙏.

  • @venkatkathi47
    @venkatkathi47 Před měsícem +36

    ధన్యవాదములు మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రానికి చాలా చాలా అవసరం. మీలాంటి వాళ్ళ స్పీచ్లు విని ఐనా ఇ పిచ్చి జనాలు మారితే ఈ రాష్ట్రము మరల అభివృద్ధి పదం వైపు నడుస్తుందని ఒక బాధ్యత గల పౌరునిగా నా ఈ చిన్న ఆశ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జైహింద్. Tq medam

    • @satyalakshmi6368
      @satyalakshmi6368 Před měsícem

      Mee video.... Meeru open ga chepperu.... very great,, you openly gave your msg ... Mee meeda respect chaala perigindi...janasena Chandra Babu team Tappakunda gelavali ❤🙏👏👑

  • @tulasiramanarao6227
    @tulasiramanarao6227 Před měsícem +37

    అమ్మ మీ విశ్లేషణ సూపర్ తప్పకుండా కూటమిదేపీఠం.. జై జనసేన

  • @prasadulisi1634
    @prasadulisi1634 Před měsícem +3

    Super explanation mam
    Tq

  • @vijaymente5164
    @vijaymente5164 Před měsícem +1

    Well said madam 👍

  • @pramilajack8048
    @pramilajack8048 Před měsícem +105

    సూపర్ గా చెప్పారు మేడం

  • @narasammakv7071
    @narasammakv7071 Před měsícem +39

    చెప్పి నట్లు లేకుండానే వాస్తవం సరైన సమయంలో ఎంత చక్కగా చెప్పావు మనవరాలా.

  • @ejjapureddivenkateswararao2052

    You rock madam. What you said is 💯 true. We r in hot water. No one can save us, if we r sold out. You have not covered all the problems we r facing. You need to make so many videos to cover. However you made a nice video to wake up AP people for which I express my sincere thanks to you madam. We watch your videos with good judgement. God bless you success 🙏

  • @user-bg8tm5pr7k
    @user-bg8tm5pr7k Před měsícem +4

    రమ్య గారికి ధన్యవాదాలు మీ మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను జై జనసేన❤❤❤❤❤🎉🎉

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 Před měsícem +25

    చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి❤❤

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 Před měsícem +41

    నిజంగా మీరు గ్రేట్ mem చదువుకున్న వారు ఎప్పుడు గొప్పగా ఆలోచిస్తారు అని మళ్ళీ నీరూపించుకున్నారు మీకు కృతజ్ఞతలు అమ్మ 👌🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @danesh2058
    @danesh2058 Před měsícem

    మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం మీరు చెప్పేవి అన్ని ఆణిముత్యాలు మీరు కూడా ❤

  • @silaparasettygovindarao1106
    @silaparasettygovindarao1106 Před měsícem +1

    soooper ga chepparu madam, just now people's lo chaitanyam vacchinatlu Anipisthundi, meeru Anni Nijalu chepparu, Tq so much madam
    👌👌👌🙏💯💯💯

  • @venkatm1289
    @venkatm1289 Před měsícem +80

    డబ్బులు జోబులో వేసుకునేవాళ్ళకి కాదు..
    డబ్బులు జోబులోనుంచి తీసి ఇచ్చే వాళ్ళకి Vote వేద్దాం...
    Andhra Pradesh.. Let's change the system
    Please support Kutami & Pawan Kalyan garu..

    • @lakshmidevisetti7171
      @lakshmidevisetti7171 Před měsícem +1

      మీ విశ్లేషణ చాలా బాగుంది మేడమ్
      ఇచ్చారిచ్చారు ఉచితాలు, ఎవరి జేబులోవి,
      వసతి దీవెన పేరుకే పరిమితం, విద్యా దీవెన పూర్తిగా ఇవ్వలేదు, ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదని పరిపాలన గురించి అవగాహన లేని వాళ్ళు కూడా అంటున్నారంటే చదువుకుని కూడా మూర్ఖంగా సపోర్ట్ చేస్తున్న వారందరికీ దణ్ణం పెట్టాలనిపిస్తుంది

    • @yerramsettisumathi1631
      @yerramsettisumathi1631 Před měsícem

      ​@@lakshmidevisetti7171😂😂

  •  Před měsícem +44

    సూపర్ చాలా అధ్బుతంగా చెప్పారు మంచి విశ్లేషణ

  • @MDSeenu
    @MDSeenu Před 24 dny +2

    Excellent madam

  • @vangalabhoopalreddy766
    @vangalabhoopalreddy766 Před měsícem +1

    Thnq మేడం,jai janasena 🚩

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před měsícem +33

    మేడం 100% కరెక్ట్ many many thank u మేడం..

  • @shankarvishu4421
    @shankarvishu4421 Před měsícem +21

    సూపర్ మేడం మీలాంటి వాళ్ళు చెప్తే వినే వాళ్ళు ఉంటారు థాంక్యూ మేడం మీలాంటి వాళ్ళు బయటికి వచ్చి ఇంకా చెప్పాలి

  • @ahamadtlr4103
    @ahamadtlr4103 Před měsícem +1

    నమస్తే రమ్య గారు మీరంటే చాలా చాలా అభిమానం నాకు మీ ప్రతి ఒక్క షోలు నేను చూస్తూ ఉంటాను యేసు అయినా కానీ రమ్య గారు ఉన్నారంటే అది కంపల్సరీ చూసే వాడిని కానీ ఆ షో లలో బీద సాద వారు ఏదో తప్పిదం వల్ల ఏదో ఒకటి తప్పు చేసి అక్కడికి వస్తారు ఒక భార్య ఉండగా రెండో ఆడవారితో సంబంధం కలిగి ఉన్నవారికి మీరిచ్చే సలహా సమాజానికి మీరు సరిపడ సమాజంలో తిరగడానికి మీరు పనికిరారు అంటుంటారు కానీ పవన్ కళ్యాణ్ లో ఏమంత మంచితనం కనుక్కున్నారు చెప్పండి

  • @madhaviraj0786
    @madhaviraj0786 Před měsícem

    Baga chepparu medam

  • @jbnttg2038
    @jbnttg2038 Před měsícem +19

    Thank you good job madam మీరు మనం చెప్పేది కొంతమంది గుడ్డుగా నమ్మినవారు వినడం లేదు కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం 🙏

  • @srinutanuyesitistrue748
    @srinutanuyesitistrue748 Před měsícem +20

    Chaala correct 💯 ga చెప్పారు madam తప్పకుండా కూటమి అధికారంలోకి రావాలి . Pawan Kalyan garu thappa kunda గెలవాలి మేడం ప్రజలు అర్దం చేసుకోవాలి ప్రజల్లో చైతన్యం రావాలి జై జన సేన

  • @hariprasad361
    @hariprasad361 Před měsícem +2

    super explanation madam thank you.....!🎉🎉🎉🎉🎉🎉

  • @lathaacharilathaachari9084
    @lathaacharilathaachari9084 Před měsícem

    E video chala members ki share chestha.. ❤❤love u Ramya mam love u sooo much❤❤❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před měsícem +24

    చాలా బాగా చెప్పారు మేడం గారు👏 జై జనసేన✊

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 Před měsícem +20

    సూపర్ అమ్మ ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @vasukvasuk738
    @vasukvasuk738 Před měsícem

    ఈ ఒక్క వీడియోతో....అక్క ప్లేస్...నుంచి...అమ్మ ప్లేస్.కి..వెళ్ళిపోయారు❤❤

  • @pasupuletikrishna3868
    @pasupuletikrishna3868 Před měsícem +2

    Super super super ga mattladaru meeru challaga vundali meeku Naa asseesulu 🙌🙌🙌 Jai Jana Sena Jai Pavan Kalyan jai rajini medam Garu thanq sister 👍👍👍👌👌👌