Game Changer పవన్ కళ్యాణ్ గారు | 2024 Victory Hero's AP ప్రజలు | Advocate Ramya Latest Videos

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • Game Changer పవన్ కళ్యాణ్ గారు 2024 Victory Hero's AP ప్రజలు. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most of Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
    Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
    • Judges Security in Cou...
    Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / ramyaadvocate
    Instagram Follow: ramya_advoc...

Komentáře • 831

  • @prasannasiva5996
    @prasannasiva5996 Před 23 dny +312

    💐నమస్తే రమ్య మేడం 💐మీ అనాలాసిస్ చాలా బాగుంది మేడం,21సీట్లు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మాకు నచ్చింది మేడం, పవన్ కళ్యాణ్ గారు ముందే చేప్పినారు బాధ్యత అభివృద్ధి, తాగునీరు, వైద్యం, విద్య, అలాగే ఆంధ్రప్రదేశ్ అప్పులతో కురుకుపోయింది, ముందుగా వీటి మీద దృష్టి పెట్టాలి అని,(21to21)రికార్డ్ మేడం ఇది రెండుచోట్ల ఓడిపోయాడు అని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కళ్లకి చేప్పు దెబ్బ,

  • @nirmalqrunku6976
    @nirmalqrunku6976 Před 23 dny +201

    మేడం గారు 🙏 నాకు పవన్ కళ్యాణ్ గారు... తరువాత ఇష్టము గౌరవము మీ రంటే 🙏🙏🙏❤ thank you రమ్య మేడం. గారు...🙏

  • @TejuAyinala
    @TejuAyinala Před 23 dny +137

    రమ్యా మేడం గారు మీరు అంటే నాకు చాలా అభిమానం 🙏🙏🙏.
    జై జనసేన ❤️❤️❤️❤️❤️🥰🥰🥰

  • @sivanageswararao3117
    @sivanageswararao3117 Před 23 dny +50

    AP ప్రజలందరికి ధన్య వాదములు,పిఠాపురం ప్రజలందరికి ప్రత్యేక అభినందనలు ధాంక్స్ అమ్మ మంచి విడియో చేసినారు.జైజనసేన

  • @user-wo5nn2lt2e
    @user-wo5nn2lt2e Před 23 dny +80

    మేడం గారు మీరు చాలా మంచిగా మాట్లాడుతారు ..అందుకే మాకు ఇష్టం.

  • @mahesh....3135
    @mahesh....3135 Před 23 dny +148

    పవన్ అన్న గెలవాలని చాల కోరుకున్న.. కోరిక తీరింది అండి గల్ఫ్ మస్కట్ నుండి అండి from తెలంగాణ... వేముల వాడ

  • @kakarlamaheswari6801
    @kakarlamaheswari6801 Před 23 dny +37

    నమస్తే మేడం చాలా కరెక్ట్ గా చెప్పారు గెలిచినప్పుడు కంటే ఆనందము చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి కౌగిలించుకొని ముద్దు పెట్టడంనిన్న ఆ వీడియో చాలా చాలా సంతోష ఉంది మేడం 🙏

  • @prameelaraniv6841
    @prameelaraniv6841 Před 23 dny +27

    మేడం మీరు పవన్ కళ్యాణ్ గారికి లీగల్ అడ్వైజర్ గా వుంటే చాలా బావుంటుంది కదా ఎంత బాగా చెప్పా రంటే ముఖ్యంగా తిరుపతి గురుంచి. తిరుపతి బావుంటే ఏ పార్టీ వ్యక్తులైన పార్టీతో సంబంధం లేకుండా ఆ పార్టీని ఇష్ట పడతారు. ఆ వెంకన్న బ్లెస్సింగ్స్ కూడా వుంటాయి .

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Před 23 dny +90

    చాలా మంచి వీడియో రమ్య మేడమ్ గారు!! కుటుంబ బంధాల విలువలను పెంచే కూటమి -- రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు ఖచ్చితంగా అడుగులు పడతాయి !!
    పోలవరం, అమరావతి రాజధాని, ప్రతీ ఒక్క కుటుంబాలు స్వయం సమృద్ధి, ఆత్మ విశ్వాసం తో జీవనం, రాష్ట్ర ఆర్ధిక స్థితిని భలోపేతం చేయడం, తదితరాలు మన ప్రధాన లక్ష్యాలు కావాలి రమ్య మేడమ్ గారు !! మీ ఆనందం చూస్తుంటే మాకందరికీ కూడా ఆనందంగా ఉందండి 👌👌👌👌👋👋👋👋

    • @ramakumaripilla9725
      @ramakumaripilla9725 Před 22 dny +1

      అమ్మ మీ దేర్యానికి చిత్తశుద్ధికి మా జో హార్లు, నా దీవెనలు ❤

    • @chandrakalak4682
      @chandrakalak4682 Před 22 dny +1

      మీ face లో కూడా ఆ ఆనందం, అభిమానం చూస్తున్నాం మేడం 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @hussainshaik5929
    @hussainshaik5929 Před 23 dny +91

    భవిష్యత్తులో తరువాత తరానికి దిక్సూచి..ఆయన గురించి పాఠ్యాంశం కూడా చదివే అవకాశం విద్యార్థులు కు వస్తుంది...ఆయన గురించి మీ విశ్లేషణ అద్భుతం రమ్య మేడం 👏👏✊️✊️

    • @aigatv3672
      @aigatv3672 Před 19 dny

      ఏమీ పాఠ్యాంశం ఆడవాళ్ళను ఏలా మోసం చేయాలో అని పాఠ్యాంశం పెడతారా .. ఆ పుస్తకాలను మీ కాపు లకు మాదిగ కులం వాళ్లకు అందిస్తే బాగుంటుంది వాళ్ళీగా మీ ఓటర్లు

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Před 23 dny +36

    మేడం పవన్ చాలా మంచి వ్యక్తి అందులో సందేహం లేదు ఐతే అతను బాబు గారి కింద కొంతకాలము అనుభవము తో పని చెయ్యాలి శ్రేయోభిలాషి గా మాత్రమే చెపుతున్నా

  • @kesav7834
    @kesav7834 Před 23 dny +45

    అమ్మా రమ్య కుమారి గారూ ! శ్రీ కళ్యాణ్ గారి గురించి , జనసేన పార్టీ గురించి మంచి విషయా లను చెప్పకనేచెప్పావు తల్లీ .
    జనసేన తరపున నా తరుపున ధన్యవాద ములు తల్లీ మీకు .
    మీ
    భగవద్గీత కేశవ్.
    🙏🙏🙏

  • @venkataramaraokundeti5438
    @venkataramaraokundeti5438 Před 22 dny +51

    పవన్ కల్యాణ్ గారు .జనసేన గెలావాలని కోరుకున్న వారి అందరికీ ధన్యవాదాలు

  • @mohangoud1045
    @mohangoud1045 Před 23 dny +85

    ❤ from telagana.. and కుటుంబ అనుబంధాలు గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు..proud to be pspk fan

    • @ravichandra3210
      @ravichandra3210 Před 23 dny +2

      అది పొగడ్తా ఎటకారమా? 😅

    • @vinodkiran4685
      @vinodkiran4685 Před 23 dny

      ​​@@ravichandra3210indhulo negativity emundhi nee bondha

    • @SandeepCreativethings2558
      @SandeepCreativethings2558 Před 22 dny +8

      ​@@ravichandra3210పవన్ అన్న కు పొగడ్త, జగన్ కు ఎటకారం

    • @vijayabharathivulli1261
      @vijayabharathivulli1261 Před 22 dny

      Chinna.varaina.meerante.naku. chala.abhimanamamma nyaya.anyayala.vishayamlo meeru.matlade.vidhanam. naku.chala.baga.nachuthundi.god.blass.you.amma

    • @ravichandra3210
      @ravichandra3210 Před 22 dny +1

      @@SandeepCreativethings2558 ఓహో నేను భార్య భర్త అనుబంధాలు అనుకున్నా

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před 23 dny +28

    Hello ma'am Hearty Congratulations to Pawan Kalyan garu. మీరు జనాలని చాలా inspire చేశారు అలాగే మేము కూడా మా ఓట్లతో ఆయన మీద మా అభిమానాన్ని చూపించాం

  • @gokarakondasatyasaimakeitp6708

    Hai అమ్మ థాంక్స్ & god bless you 👍🏻

  • @user-jp1kr5ic9r
    @user-jp1kr5ic9r Před 22 dny +9

    మేడం నమస్కారం మీరే విన్ అయినట్టుగా చాలా సంతోషంగా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది మీలాంటి వాళ్ళ సపోర్టు పవన్ గారికి ఎల్లవేళల ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Před 20 dny +4

    రమ్య - The వీర మహిళ : మీరు చాలా బాగా ఒక్క vedio లో అన్ని ప్రశ్నలు మీరే వేసి, చాలా బాగా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.. హృదయ పూర్వక అభినందనలు...🎉

  • @krishnachandra5259
    @krishnachandra5259 Před 23 dny +28

    The Really Original Game Changer Pithapuram MLA Power Star Pawan Kalyan Annayya Garu 🔥✊❤️🥛🚩💐

  • @ManiSai-hn4ts
    @ManiSai-hn4ts Před 22 dny +19

    నమస్తే మేడం మీరు అంటే చాలా అభిమానం, జైజనసేన ✊✊✊🙏🙏 🎉🎉🎉

  • @JunnugaduPandugadu
    @JunnugaduPandugadu Před 23 dny +25

    🎉🎉last election lo odipoyinapudu meeru ichina support super madam

  • @TyBhaskar
    @TyBhaskar Před 21 dnem +5

    super ga cheppaaru madam.భవిష్యత్తులో మీరు జనసేనలో చేరి కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాను మేడం..

  • @prasannasiva5996
    @prasannasiva5996 Před 23 dny +33

    పిఠాపురంలో కోన్ని కోన్ని చోట్ల కరెంట్ లేదు మేడం, అక్కడ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మంచి పాలన చేస్తాడు అని పూర్తి నమ్మకం ఉంది మేడం,

  • @lalamrameshchef
    @lalamrameshchef Před 23 dny +39

    Mee matalu chaala genuine ga untai Ramya garu💓

  • @Yugandhar974
    @Yugandhar974 Před 22 dny +20

    మీరు చాల చెప్పారు అక్క అన్నయ్య చాల అవమానల్ పడ్డారు రోజు చాలా గొప్ప విజయం సాధించారు అన్నయ్య అలాగే జన సైనికుల్ చాల కష్టం పడ్డారు విరా మహిళలు కూడా చాలా కష్టం పడ్డారు అందరి కష్టానికి ఫలితం అక్క Jai janasana ❤ pawan kalyan anna ❤️ అన్న ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️

  • @pasupuletiteakitchenbynali5153

    మేడం మీలాగానే మేము చాలా సంతోషం గా వున్నాం. జై జనసేన 🙏🙏🙏❤️❤️❤️

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs Před 22 dny +18

    మీకు కూడా ధన్యవాదములు 🙏 మేడమ్, ధర్మో రక్షతి రక్షితః

  • @vijaycherry3965
    @vijaycherry3965 Před 22 dny +7

    ఈ విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన #కూటమి ఆంధ్రప్రదేశ్ అఖండ ఘనవిజయం సాధించింది 👏👏👏👏👏
    అలాగే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు 🥹🥹🥹🥹 🎉🎉🎉🎉🎉
    జై జనసేన🔥🔥✊✊✊
    జై జై కళ్యాణ్ బాబు🙏🙏🙏🙏

  • @meruguanithagood7291
    @meruguanithagood7291 Před 22 dny +11

    100% మీరు నిజం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో

  • @beerasujathasujji2428
    @beerasujathasujji2428 Před 23 dny +22

    Miru antte Naku chala istam medam mi judgement antte Inka mi mata lu , Inka miru antte kuda chala chala chala istam medam ❤❤❤❤❤❤❤

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Před 22 dny +4

    అమ్మా ! మీరు నిజాన్ని నిర్భయంగా,సూటిగా, స్పష్టంగా, సరళంగా చాలా అందం గా చెప్పారు . మీరు చెప్పినట్లు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ లో చేరకుండా కఠిన చట్టం రావాలి.

  • @pandupandu1926
    @pandupandu1926 Před 22 dny +4

    రమ్య మేడం గారు మీరంటే చాలా అభిమానం మీరు పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ఎమోషనల్ చూసి మీ మొహంలో హ్యాపీ చూసి చాలా ఆనందించారు మా పిఠాపురం అభిమానం అంటే ఇలాగే ఉంటుంది మేడం జై జనసేన ✊✊✊

  • @JaiHindJaiAndhra
    @JaiHindJaiAndhra Před 22 dny +3

    ముందుగా మీకు హృదయపూర్వక ధ్యవాదములు మేడం గారు.. ఎందుకంటే మీరు మీ మాటలలో సంతోషం చూస్తుంటే మాకు చాలా సంతోషం గా ఉంది. చాలా చక్కగా వివరించారు మేడం..🙏🙏✊✊💪

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 Před 21 dnem +3

    మీలాంటి మేధావుల సపోర్ట్ జానసేన చాల సంతోషదాయకం.....
    మీకు చాల చాలా కృతజ్ఞతలు
    వకీల్ -Mam

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 Před 21 dnem +3

    Medam election mundu కూడా చాలా పవన్ అన్న కు సపోర్ట్ ga vidios chesaru... చాల thanks medam

  • @sudharani2518
    @sudharani2518 Před 22 dny +7

    నమస్తే madam 🙏
    Me analysis చూస్తూ ఉంటాను madam
    Correct గా మాట్లాడతారు మీరు,

  • @sujijannupally6125
    @sujijannupally6125 Před 22 dny +4

    Yes correct ramya mam so happy power ⭐ Jai janasena 🔥🔥🔥

  • @rameshnaidu9986
    @rameshnaidu9986 Před 23 dny +12

    Nice speech.. CONGRATULATIONS 🎉 Ramya mam from JANASENA.
    JAI JANASENA JAI PAWON KALYAN

  • @trinadhpalani5833
    @trinadhpalani5833 Před 22 dny +5

    అమ్మ మీలానే మేము ఎంతో భావోద్వేగం చెందాము .
    మీకు ధన్యవాదాలు అమ్మా..

  • @chandanu6118
    @chandanu6118 Před 21 dnem +3

    చాలా అద్భుతంగా విశ్లేషించారు మేడంచాలా అద్భుతంగా విశ్లేషించారు మేడం చాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pvprasad7902
    @pvprasad7902 Před 22 dny +2

    నమస్తే మేడం.......
    మీరు గ్రేట్ మీమాట తీరు మీఆలోచన...బాగుండుంది.....
    ఇలాగే మీరు ఎప్పటికీ ఇలాగే అందరికి మంచి అధ్యాపనం చేయండి

  • @chantiperati2497
    @chantiperati2497 Před 22 dny +7

    లాయర్ అక్క గుడ్ మార్నింగ్ మీ అభిమానానికి హ్యాండ్స్

  • @simhadrikamamlakrishna9971

    Namaste Ramya medam meeru pavan garini intha abimanamtho matladutunte naku chala garvamga undi madem

  • @danisettirambabu6014
    @danisettirambabu6014 Před 23 dny +7

    Ramya Medam garu ante andaraki abhimanam untundi endukante medamgari voice , speech and avida manchi manasu.

  • @Vishal7T
    @Vishal7T Před 23 dny +13

    Pawan Kalyan గారు, సమాజ హితానికి, రాష్ట్రాభివృద్దికి సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
    🥰🥰🥰సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్.
    జై జనసేన, టి‌డి‌పి, బి‌జే‌పి శ్రేణులు
    🥰🥰🥰

  • @indumatikotla4239
    @indumatikotla4239 Před 22 dny +2

    రమ్య అక్క మీ అనాలసిస్ చాలా చాలా బాగుంటుంది,మేము కూడా పిఠాపురం ఎంఎల్ఏ గారు తాలూకా,కానీ మాది రాజాం

  • @rampal-120
    @rampal-120 Před 22 dny +4

    హాయ్ అక్క మేం పిఠాపురం ఎమ్ ఎల్ ఏ తాలుకా మీకు కూడా చాలా కృతజ్ఞతలు మీరు సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం ప్రజల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు మీరు

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 Před 22 dny +7

    మీ విశ్లషణ చాలా బాగుంది

  • @Aditya369Pikki
    @Aditya369Pikki Před 22 dny +2

    గ్రేట్ విశ్లేషణ మేడం థాంక్యూ 🙏🙏🙏 జై జనసేన ✊✊✊

  • @bhavanigavicherla6434
    @bhavanigavicherla6434 Před 22 dny +5

    Madam namaste! Mee speech entha sepu aina vinali anipistundi 🙏🏻🙏🏻🙏🏻

  • @VamsiNaidu-sd6bf
    @VamsiNaidu-sd6bf Před 22 dny +3

    Thank you madam ramya garu chala baga chepparu mi kallalo aa abhimanam kanipinchindi

  • @tharuniadabala6606
    @tharuniadabala6606 Před 23 dny +7

    Ramya garu Thank you ❤.
    I like your speeches 👌 from Dallas
    Jai Janasena ✊️

  • @kumaraswamyyamanki8536
    @kumaraswamyyamanki8536 Před 22 dny +2

    మేడం మీ వివరణ చాల బాగుండి ,ur.great medam, always we respect you

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 Před 22 dny +3

    థాంక్యూ మేడం గాడ్ బ్లెస్స్ యు ఇప్పుడున్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి మీలాంటి వారి సపోర్ట్ సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఇంకా చాలా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటది మీరు చాలా బాగా మాట్లాడారు మేడం

  • @vijayalakshmikunapareddy4890

    Ramya madam garu ..maa manasuloni matallu Meru chepthunte maku enthoo santhosam ga undhi... Pitapuram MLA gari thaluka❤

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 Před 22 dny +4

    నమస్తే రమ్యగారు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా చాలా విలువైనది మిమ్మల్ని కన్న తలిదండ్రులు,మీ కడుపున పుట్టిన పిల్లలే కాదు సాంప్రదాయనికి పెద్ద పీట వేసే మాలాంటి తెలుగు ప్రజలు చాలా గర్వించదగ్గ సూపర్ ఉమన్ మీరు మీ కట్టు,బొట్టు మీ మాటల కోసం మీరున్న ప్రతి వీడియో చూస్తున్న థన్యవాదాలు మేడమ్ God bless you 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💐

  • @lavanyalavanya4661
    @lavanyalavanya4661 Před 22 dny +2

    Madam meru Pawan Kalyan garike support chesinanduku chala chala tqs mam❤😍

  • @nagendrabachuvenkata8869
    @nagendrabachuvenkata8869 Před 22 dny +3

    Thank you medam Jai janasena

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc Před 22 dny +2

    Super chepparu madam nest AP Cm power star Pawan Kalyan garu ✊🏻🙏✊🏻

  • @roxy_29
    @roxy_29 Před 22 dny +3

    మీకు కూడా ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ గారిని మీరు కూడా ఇంతగా అభిమాణిస్తున్నారు

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 Před 22 dny +2

    చాలా చక్కగా మంచిగా చెప్పారు wait for 2029🎉🎉🎉🎉

  • @chaitanyagandikota-vm9hy
    @chaitanyagandikota-vm9hy Před 23 dny +17

    Hello madam... waiting for this video from June 4th 🙏

  • @pothurajuvanamala5366
    @pothurajuvanamala5366 Před 22 dny +2

    రమ్యమేడంగారికి నమస్తే మీలాంటి వారు జనసేనకు అండగాఉండాలి తప్పు ఓప్పులను విడమరిచి చెప్పాలి మీవివరణ చాలా బాగుంది జైజనసేన

  • @nareshkumarthirukovela8239

    పిఠాపురం.....ప్రజలకు నా తరపున మీకు నా ధన్యవాదములు, 🙏

  • @BharathiTalksnVlogs
    @BharathiTalksnVlogs Před 22 dny +2

    Yes మేము కూడా ఫుల్ joy చేసాము mam

  • @parvathysingamsetty3081
    @parvathysingamsetty3081 Před 23 dny +2

    You are also super madam! Even me too. ...a hard core fan to Pavan sir! I admire him,adore him for his charisma n his commitment towards serving people.i expect youtoo to be a part of Janasena directly.i.e i expect you to contest for Mp from janasena party in the next general elections. Pawan sir needs people like you n advocate rajani madam as female politicians to serve for the people from his party. I feel so happy to see such females like you n rajani garu who have values n a great knowledge about politics.thank you madam the way you talk so politely n precisely .

  • @narayanareddyp4318
    @narayanareddyp4318 Před 22 dny +3

    Winning moment lo me reel chusa mam superb maa santhosham kante me santhoshame Naku chala Baga anipinchindhi same maa Lage Mee bavodyegam iethe chepani alivikadu mathaniki gelichamu nilichamu ❤😂

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Před 22 dny +2

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏😍✊❤️🙏.
    బాగా చెప్పారు మేడమ్ 🌹🌹🙏.👌✊😊.

  • @anjaneyuluanjanpemmadi1920

    గౌరవనీయులైనటువంటి రమ్య మేడం గారికి నమస్సుమాంజలి...! మా జన సైనికులు అందరూ కూడా అలాగే వీర మహిళలు 2019 లో చాలా అవమానాలు భరించాం.. అవమానాలే కాదు చంప దెబ్బలు కూడా భరించాం. గట్టిగా నిలబడ్డాం
    ఆ ఎదురుదెబ్బల్ని ఓర్చుకుని మరి గట్టిగా నిలబడ్డం విశాఖపట్నంలో జరిగిన అవమానం గాని & 2023 సంవత్సరంలో ఇప్పటం అనే గ్రామంలో జనసేన పార్టీ సభ (పార్టీ ఆవిర్భావ సభ) పెట్టుకోవడానికి ఆ ఊరు స్థలం కేటాయిస్తే ఆ గ్రామంలో కొన్ని ఇళ్ళను ప్రముఖ పార్టీ ధ్వంసం చేసినప్పుడు...
    పార్టీ ఆఫీస్ మంగళగిరి నుండి ఇప్పటం అనే ఆ గ్రామం వెళ్తుంటే జరిగినా అవమానం కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టై వారిని కలవడానికి వెళుతుంటే అతన్ని కలవడానికి లేదు అని రోడ్డుపై ఆపినప్పుడురోడ్డుపై పడుకుని మరి వారికి సంఘీభావం తెలిపిన విధానం ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతుంది.. ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. చిన్న చిన్న ఊర్లో వైసిపి పార్టీ చాలా గొడవలు చేసింది అయినా సరే మేమందరం తట్టుకుని మరి మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ వెళ్ళాం, చివరికి 2024 ఈ సంవత్సరం యొక్క ఎలక్షన్లో 100% స్ట్రైక్ గ్రేడ్ తో మా యొక్క ప్రయత్నం ఫలించింది.
    ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకునేది
    1.పోలవరం ప్రాజెక్టు
    2.అమరావతి రాజధాని
    3. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా
    4.నిరుద్యోగ నిర్మూలన
    5.మంచి విద్య
    6.మంచి ఆరోగ్యం
    ప్రతి ఒక్కరికి కూడా మంచి శుద్ధమైన నీరు మంచినీరు అందించాలని కోరుకుంటున్నాం. మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.

  • @shopatdhatri_collections
    @shopatdhatri_collections Před 22 dny +3

    Jansena ❤❤
    Me explantion chala baguntundi andi
    Adi aa topic iyena sare
    Thankyou

  • @siribts
    @siribts Před 23 dny +6

    Mi matlatalu maku chala santhoshani ichai medam chala thanks Andi ❤

  • @rajshekarreddy7150
    @rajshekarreddy7150 Před 22 dny +2

    నిస్రృతామైన మీలాంటివాళ్ళు జనసేనా పార్టీకి అవసరం రమ్య గారు...❤❤❤

  • @youtubefirst5866
    @youtubefirst5866 Před 22 dny +2

    Hi Ramya garu, you r 100percent correct mam , all d best Pavan garu

  • @bangaruapparao5168
    @bangaruapparao5168 Před 22 dny +1

    మేడం గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీలాంటి వారు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తే అందులో నీతి, నిజాయితీ, నమ్మకం ఉంటుంది.

  • @valishettigovardhan5695
    @valishettigovardhan5695 Před 23 dny +8

    Super madam.god bless you

  • @chandrakalasaragondla2374

    Madam meeru advocate mathrame kadhu manchi motivational speaker. Love you madam

  • @user-eq3rq3uq3f
    @user-eq3rq3uq3f Před 23 dny +10

    నమస్తే మేడం.

  • @paalapitta005
    @paalapitta005 Před 23 dny +5

    ఈ sister మాటలు విని subscribe చేసుకోవాలి అనుకుని subscribe మీద click చేయాలి అనుకున్న
    కానీ
    Already subscribe చేసుకొని ఉన్న
    అప్పుడెపుడో అలీ,పవన్ కళ్యాణ్ issueలో మాట్లాడిన మాటలకి అప్పుడే subscribe చేసిన సంగతి గుర్తుకు వచ్చింది✊

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 Před 21 dnem +1

    మంచి విశ్లేషణ ఇచ్చారు మేడం మీకు ధన్యవాదములు 🌹

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Před 20 dny +2

    Really you are Giving a great message to Public and also Political Leaders.Hatsoff to you Madam.💐

  • @badarlapavani6425ibkdundygk

    Ramya medam 🎉

  • @ashokmobiles8447
    @ashokmobiles8447 Před 22 dny +4

    మేడం చాలా బాగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు....... సినిమాలకు సెన్సార్ ఉంటుంది..., రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు సెన్సార్ ఉండదు అని కళ్యాణ్ గారు చెప్పారు మేడం...

  • @kunchemurali2344
    @kunchemurali2344 Před 22 dny +4

    Mi video kosam 3 days nunchi edhuru chuthunna.thank you madam garu 🎉

  • @prasaddv936vizag
    @prasaddv936vizag Před 22 dny +2

    పిఠాపురం ప్రజలకు ముఖ్యమగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @NageswaraRaoGubbala-uo1mb

    అమ్మ.మీలాంటితల్లులు.కల్యాణ్.గారివెనుకనిలవండి.ఆయనమీసలహలుతో.అద్బుతాలుస్రృష్టిస్తారు.మీరుమీ.టీ.వీ.ప్రోగ్రాంతోఎంతోమందికుటుంబాలునిలబెట్టారు.మీకుచతకోటి.నమస్కారాలు

  • @jayadeepbheemala5385
    @jayadeepbheemala5385 Před 23 dny +5

    Nice inspiring 👍

  • @venkatbanala677
    @venkatbanala677 Před 23 dny +2

    Super analysis madam

  • @chandrikaswoji9558
    @chandrikaswoji9558 Před 23 dny +6

    Amma mi matalu challa baguntayi ❤

  • @lakshmanaswamysuperaushtro2348

    గుడ్ మార్నింగ్ అండి లాయర్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి

  • @gopalpalem861
    @gopalpalem861 Před 23 dny +2

    Chala Baga chepparu medam thanku 🙏

  • @kevinanand94949
    @kevinanand94949 Před 23 dny +3

    Madam im following u since long time im big fan of u ,bcz u always support truth just like my Anna Pawan Kalyan ,my dream is to see u in jenasena party in 2029 future jai jenasena

  • @nirmalagade5829
    @nirmalagade5829 Před 21 dnem +2

    Ramya madam chala happy ga unaru congrats madam

  • @voletikamesh2477
    @voletikamesh2477 Před 21 dnem +1

    మేడం గారు Tq మీరు సపోర్ట్ ఎప్పటికీ కావాలి అలాగే మీరు కూడా జనసేన లో చేరాలి మేడం Hope so will be join janasena

  • @PeddakapuT
    @PeddakapuT Před 23 dny +9

    JAI JANASENA

  • @balakotaya
    @balakotaya Před 22 dny +2

    Medamgarubagachepperu.thankyou

  • @kondach8571
    @kondach8571 Před 23 dny +4

    Not only youth even 45+ people also have been following to Pavan kalyan garu since 2019 elections. That size got increased to big now. My mother and father and my relatives big supports for jsp.

  • @pjyothisivapu885
    @pjyothisivapu885 Před 21 dnem +1

    పార్టీ మారిన వాళ్ళని వేరొక పార్టీ ఆహ్వానించకూడదు. రానివ్వకపోతే ఎవరు వస్తారు. మీరు 👌🏻👌🏻మేడం

  • @raampavan1847
    @raampavan1847 Před 22 dny +2

    రమ్య అక్క మీ వీడియోస్ అన్ని చూస్తాం మేము మీరు చెప్పింది రైట్ 29 లో సీఎం గారి తాలూకా మనం

  • @talamalaravikumar2285
    @talamalaravikumar2285 Před 20 dny +2

    ❤️..... మీ అనాలసిస్ కి హ్యాట్సాఫ్ అండి

  • @vallurisirisha3555
    @vallurisirisha3555 Před 22 dny +1

    Thank u madam for great n valuable words