ఇది కదా అభిమానం అంటే 🙏🏻 | Television Actors Election Campaign in Pithapuram | TV 24 Studio
Vložit
- čas přidán 1. 05. 2024
- ఇది కదా అభిమానం అంటే 🙏🏻 | Television Actors Election Campaign in Pithapuram | TV 24 Studio
#pithapuram #tv24studio #pawankalyan #janasena
TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
/ @tv24studio
Follow our Facebook Page : / tv24studio
TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
#TV24Studio #StudioTV24
Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3
అమ్మ మీరందరూ జనసేనకు సపోర్టు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది జై జనసేన
Hi
Oka Tamil CZcams channel PSPK ni Vijay tho compare chesthu trolls chesthunnaru miru dhani apali malli yevariki ala jaragakudadhu ante miru report cheyandi bullying Ani. Chanel name Mr kk trolls . 4 days back video undhi kushi movie. Nenu report chesa . Milo yevarina ilativi malli jaragakudadhu ante repot. Thank you.
మీ అందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏జై జనసేన
మీ అందరికీ ధన్యవాదాలు జై జనసేన జై జై జనసేన❤❤
Hats off to TV serial actors for campaign to Power Star. May God bless them.
వెండితెర పరిశ్రమ కంటే బుల్లి తెర పరిశ్రమ మీ వెనుక మేం ఉన్నాం అని చెప్పారు అధ్భుతం.
చాలామంది అమ్మా అలాగె అందరు కలిసి రావాలి జై జనసేన జై పవన్ కల్యాణ్ ❤🎉
థాంక్స్ ఆల్ జనసేన ఫ్యామిలీ
మీ అందరికి ధన్యవాదములు 🙏🙏🙏
జై జనసేన జై పవన్ అన్నా
కానీ వీళ్లు చాలా గ్రేట్ , రెమ్యూనరేషన్ లేకుండా ఏమీ చెయ్యని వీళ్లు పవన్ కోసం ప్రచారం చెయ్యడం , గెలుపు ఓటములు దైవాధీనం . పిఠాపురం ప్రజలు మాత్రం బుల్లితెర నటులను చూసి ఆనందిస్తున్నారు .
@mbgarmy9966 👁️👁️ I eye will never lie you're the lier the Pawan Kalyan sir cleared the clarity of his 7th sense
being CHIEF MINISTER
THE MAN PAWAN KALYAN SIR IS GETTING READY FOR PRAMANASWEEKARAM ON 4TH JUNE
c😈nvey chudu
🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓
🚗🚗🚗🚗🚗🚗[🚐]🚗🚗🚗🚗🚗🚑
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊
చూస్తుంటే చాలా ఆనందంగా ఉంధి.. మీ అందరి మాటల్లో పవన్ కళ్యాణ్ గారి.. భారీ విజయం కపిస్తుంది... ఇదె మార్పు అన్నీ చోట్ల వస్తుంది రావాలి జై పవన్ కళ్యాణ్ గారు.. జై జనసేన 🙏🙏🙏
కానీ గెలిసేదే జగనే
పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలవాలి, విళ్లు టీవీ ఆర్టిస్ట్‌లే గానీ, చాలా రెస్పాన్సిబుల్
మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి జై జనసేన
జై జనసేన🙏
మీ అందరికి కృతఘ్నతలు తల్లి మీరు చేసే మంచి పనికి పవన్ కళ్యాణ్ గారు మీకు మంచి చేస్తారు.
అందరికి వందనాలు 🙏🙏🙏
జై జనసేన🙏🙏🙏🙏
జై భారత్ మాతాకీ ♥️♥️♥️♥️
జై జనసేన ✊✊✊
మీ అందరికీ ధన్యవాదములు
జై జనసేన
జై జై జనసేన
మీ అందరికి ధన్యవాదములు అమ్మ
థాంక్స్ అందరికి 👏👌
జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న విజయం నీదే 24 cm నటీనటులు అందరికీ అభినందనలు ఏదైనా కట్టుబడి ఉండాలి ఏ వర్క్ చేసే వాళ్ళు అయినా సరే అందరికీ శుభాకాంక్షలు
Nuapu
Are Babu nuvvu comment pettatam nerchuko
package star kosam package artists
CBN lokesh TDP cader doing hard work campaign CBN family members doing hard work campaign bjp Pavan MLA mp posts enjoying lots 2019 without CBN no deposites Pavan
మీ అందరికి ధన్యవాదములు .
Ok 10:04
🙏🙏🙏అమ్మ మీ కష్టానికి ఫలితం ఉంటుంది . ప్రతి ఒక్కరి కి పేరు పేరునా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ 🙏🙏🙏
Mee కళ్ళల్లో ఆనందం chala చాలా clarity ga కనిపిస్తున్నారు Jai janasena jai pawan kalyan anna
మీ అందరికీ ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని నా తరపున ఆ కోరుకుంటాను
అమ్మ మీఅందరికి జనసేన పార్టీ తరుపున క్యాపెన్ చేస్తున్నదుకు ధన్యవాదాలు జై జనసేన.
Thank you so much to all the people who did the campaign for PSPK. 🙏🙏🙏
ధన్యవాదాలు..మీ శ్రమ వృధా పోదు..లక్ష మెజారిటీ గ్యారెంటీ. జై జనసేన
Excellent And Great support 👍💪 Jai Janasena
All of you speaking is very beautiful words about Pawan Kalyan 🙏🙏🙏🙏🙏❤️❤️
ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుల తోయడానికి వస్తున్న సినీమా తారలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్రం వచ్చినట్టుంది జై జనసేన జై తెలుగుదేశం
కాదంటే అటు వైపు ప్రజలు, ఇటువైపు మీరు ఉన్నారు!
Super .. antha support Pawan and Janasena kosam
Thank u so much all of u power star Pawan Kalyan Annaya fans and family members 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥❤️❤️❤️❤️
శ్రీ రామ్ నికి మీ అందరి సహాయము చేస్తున్టే, చాలా హ్యాపీ గా ఉంది
పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే ప్రతి జనసైనికులు & వీరమహిళలు & Artists మరియు Common Persons అందరికి హృదయపూర్వక నమస్సుమాంజలి... 👏👌👍💐🙏🥰
Good job dear all 👏👏👏
Super madam all saportu tha pspk
Tq for all ji jenasena ji pspk god
మీ అందరినీ చూస్తే చాలా సంతోషం గా ఉంది
👁️👁️ I eye will never lie you're the lier the Pawan Kalyan sir cleared the clarity of his 7th sense
being CHIEF MINISTER
THE MAN PAWAN KALYAN SIR IS GETTING READY FOR PRAMANASWEEKARAM ON 4TH JUNE
c😈nvey chudu
🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓🚓
🚗🚗🚗🚗🚗🚗[🚐]🚗🚗🚗🚗🚗🚑
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊
గుడ్...జాబ్....అల్..ది...బెస్ట్...మీ...టీమ్....24 ఛాన్ ల్...వారికి..కూడా...ఓటు ఫర్...గ్లాస్...జై పవన్ కళ్యాణ్
ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను 🇮🇳👌🙏
ప్రచారం చేయటం మంచిదే కాని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి
💯ಸೂಪರ್ ಅಕ್ಕ
జనసేన 🙏మీకు మావందనలు ప్రజలే దేవుళ్ళు 🙏పిఠాపురం దేశం లో మారు మరోగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గ్లాస్ 👍
జై జనసేన ఓటఫర్ గ్లాస్
సినిమా ఇండస్ట్రీ నుండి మరికొంత మంది పెద్దలు వస్తే బాగుండేది
🙏🙏🙏Thank you for supporting for all actors and actresses Jai Jana Sena🙏🙏🙏
Good support TQ all of you
Jai janasena 🔥🔥🔥🔥 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩
Thanks for your support Janasena jai Janasena jai Janasena jai Janasena Hind 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
సాటి కళాకారులుగా మీరు అంతా సరి అయిన సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం స్పందించి జనసేన కోసం ఇలా కష్టపడుతున్నారు.మీరంతా బాగుండాలి.జై JANASENA
మీరు అందరూ ఇలా సేస్తునందుకు మాకు చాలా చాలా హ్యాపీ గా ఉంది జై జనసేన
మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏 పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము 🙏🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి ✊✊ జై హింద్ ✊✊
Meeku mee kutumbani 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏TQ
Jai janasena
మీకున్న జ్ఞానం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు లేదు
Jai janasena from Telangana ❤❤❤❤
P for Pawan Kalyan P for Pithapuram Jai janasena
super
Pawan Kalyan Sir is courageous and a person of integrity.He is going to win,he already proved what he can do.I am the one who can fight for justice.Thank you.
tv actors by God bless them
Jai pawvankalyan
Thank you thank you
గెలిచాక మీరంతా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి పిఠాపురంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయాలని చెప్పాలి వీరంతా కలిసి
మీకున్నపాటి ధైర్యం స్టార్ హీరోలకు లేక పోయింది.మీకు శత కోటి నమస్కారాలు🙏
Star heroes enduku ravali boss. Oka clarity ivvu vaallu enduku ravalo cheppu.
Star heroes enduku ravalo oka clarity ivvandi sir.
@@mM-cr5yx
Arey mabbu mee laanti adivi jathiki inka enni saarlu cheppali boss. Film industry veru, politics veru ani. 26 years jr ntr eppudo 12 years back cheppadu movie veru politics veru ani. Meeku still jnaanam anedi raada. Promotion anedi part of only in the film industry ippudu star aina chiru okappudu small hero eh.
@@gobbillanagarjuna నీ లాంటి మబ్బు గాళ్ళు ఉండబట్టే జగన్ ఆటలు సాగుతున్నాయి.పాలిటిక్స్ పాలిటిక్స్ లాగా చెయ్యాలి.సినిమా టికెట్స్ రేట్లు తగ్గించి నప్పుడు అది పాలిటిక్స్ అనిపించలేదా
@@gobbillanagarjuna నీ లాంటి మబ్బు గాళ్ళు ఉండబట్టే జగన్ ఆటలు సాగుతున్నాయి.సినిమా రేట్లు తగ్గించి నప్పుడు అది పాలిటిక్స్ అనిపించలేదా మీకు
Tq all 🙏🙏
ఎంతమంది నమ్ముతున్నారు ఈ ఆంధ్ర ప్రజలకు ఏమిటో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మందుకి డబ్బుకి అమ్ముడు పోతున్నారు గాని అర్థం చేసుకోలేకపోతున్నారు
మీ. అందరికీ. వందనలమ్మ
Super Sisters....❤❤❤
Jai power star pawan kalyan ❤❤
Super Jai Ho janasena
రోజా కోసం ఒకరు కూడా రాలేదు ఇది పవన్ అంటే
Tv24 is doing good support to Janasena
ఆల్.అక్క.అన్న.సూపర్.🙏🙏🙏🙏🙏
జై పిఠాపురం.జై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న సూపర్
Thank you all for supporting pavan anna
excellent yendalalo meeru nijamaina sinikulu jai Jana sena
really own earn money no leader spent , Jai janasena jai janasena, jai janasena
Andariki Peru Peru na namaskaaraalu🙏
జై జనసేన
Plz vote for janasena
Great job and than q u for all u are all standing for honesty for p k sir
Jai Pawan sir 🙏🙏🙏
Jai tdp Jai Pawan
స్వచ్చ మైన ప్రేమ ఇది
జై జనసేన 🙏🏾
జై పవన్ కళ్యాణ్ 👏🏾🙏🏾
Jai Janasena
Myself Big Salute to Yours 🙏🙏🙏🙏🙏🙏🙏 From Karnataka
Super all of you Jai janasena ❤❤
ఆర్టిస్ట్ లందరికీ ధన్యవాదాలు🙏💕
ఇంత మంది నటులు రావటం చాలా గ్రేట్ 😊..... కానీ మీ అందరు కంటే పెద్ద నటుడు జగన్ ఆయన్ని మాత్రం మీరు మ్యాచ్ చేయలేరు 😂
www,, x xx
Great.. super.. excellent
Jai janasena🚩 Jai shree ram❤
ఆర్టిస్రులందకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥛🥛🥛
Super madams జై జనసేన Jai Pawan
Amma mi andariki setakoti vandanalu Jai janasena Jai pawankalyan
Happy to watch jai janasena
Well said dear sisters, We support your words god bless all of you, jai janasena jai Pawan Kalyan ji jai Veeramahila jai janasainik.
Me andariki నమస్కారం sisters and brothers ilaage nijayithi ki nilabadinanduku chala happy ga undhi
Thank you all Thank you ❤❤
Miku chala chala thanks
Very welldone 👏👏👏👏 me andari deevenalu thodai Pavan kalyan gariki mukyam ga andhra prajalaki andutundi 👏👏👏🙏🏻🙏🏻🙏🏻
పవన్ కళ్యాణ్ మీరు అర్థం చేసుకున్నంత విధంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటే మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు వెళుతుంది కాబట్టి యువత ఒక్కసారి ఆలోచించు మేల్కొని మీ అమూల్యమైన మీ అమూల్యమైన ఓటును జనసేనకి వేయండి మీ ఆర్టిస్టులు అందరికీ నా మెకానిక్ సోదరులు అందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదములు జై జనసేన జైహింద్ జైహింద్