#shirisha

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #shirisha #Sandhadi
    TELLACHERA KATTUKONI || NEW FOLK SONG 2019 || SANDHADI MUSIC CHANNEL
    సేకరణ: గసికంటి హనుమమ్మ
    డైరెక్టర్ :గసికంటి కుమార్ (సందడి మ్యూజిక్ ఛానెల్ )
    గానం :శిరీష
    డైరెక్టర్ :గసికంటి కుమార్ (సందడి మ్యూజిక్ ఛానెల్ )
    సంగీతం :ప్రవీణ్ కాయితోజు
    కెమెరా &ఎడిటింగ్ :శివ వేల్పుల
    యాక్టర్ :మహేష్
    స్పెషల్ థాంక్స్ :ఎదుల్ల బాబు
    Like &share &subscribe my channel
    #shirisha
    #sandhadi
    #Shivavelupula
    Plaease Do Subscribe Sandhadi Music CZcams Channel

Komentáře • 4,9K

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026  Před 3 lety +371

    మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకా దేవుళ్ళకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @nareshreddimalle7227
    @nareshreddimalle7227 Před 3 lety +24

    ఆ గాత్రంలో ఏదో దాగి ఉందబ్బా...... ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది..... ❤️❤️❤️❤️❤️

  • @premathomiusman
    @premathomiusman Před 4 lety +159

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ తెలంగాణ ల పుట్టడం ఈ పాటలు వినడం 🎻♥️🙏

  • @ykondalgoud9250
    @ykondalgoud9250 Před 4 lety +3

    నేను అస్సలు పాటలు వినను కానీ నిన్న ఈపాట విన్నాక శిరీష గారి గాత్రం మళ్లీ మళ్ళీ వినాలని ఈపాట ఇప్పటికీ పది సార్లు విన్నాను.

  • @ramannabanoth5235
    @ramannabanoth5235 Před rokem +12

    ఈ పాట ప్రతి రోజు వింటాను నాకు చాలా నచ్చింది

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Před 4 lety +105

    ఎన్ని సార్లు విన్న కూడా కొత్తగానే ఉంది
    Music సూపర్ శిరీష గారు కృతజ్ఞతలు

  • @sandeepmartha1997
    @sandeepmartha1997 Před 4 lety +19

    శిరీష మీరూ పడిన పాటలు వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తది
    చాలా సంతోషం మీ పాటలతో మా అలసట అంత పోతాది శిరీష గారు

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 4 lety +35

    ఇలాంటి స్వచ్ఛమైన జానపదాలు వింటుంటే ....సూపర్బ్ గా ఉంటుంది ...ఇంకా ఇలాంటి పాటలు మన పెద్ద లకి చాలా వచ్చి ఉంటాయి ....ఇంకా ఇలాంటి పాటల్ని సేకరించి మాకు అందించగలరని నా కోరిక ....శిరీష గారు ఈ పాటకి ప్రాణం పోసారు 🥰😍👌👍👍👍

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 Před 3 lety +3

    శిరిషా వాయిస్...సుపర్
    2020 లొ జనపదలలొ శిరిషా పాటలు... హైలాట్.....

  • @rambabausamala2458
    @rambabausamala2458 Před 4 lety +5

    ఇదివరకు ఈ పాటలను వినాలంటే టైం ఉండేది కాదు.. కరోనా పుణ్యమా అని ఇటువంటి పాటలను వినే అదృష్టం వచ్చింది..... శిరీష సూపర్ గా పాడావ్ అమ్మ.......👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @maheshyadav8224
    @maheshyadav8224 Před 2 lety +10

    తెలంగాణలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో ఇలాంటి పాటలు వినడం చాలా ఉత్తేజంనాకు చాలా అరుదైన రాగముతో ఈ పాట వింటున్నాను చాలాసార్లు

  • @rambabausamala2458
    @rambabausamala2458 Před 4 lety +4

    సినిమా పాటల కంటే చాలా బాగున్నాయి. ఈ పాటలు విన్న తర్వాత నేను తెలంగాణ లోనే ఉన్నాను అన్న అనుభూతి కలిగింది 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏..... S.Rambabu
    From..
    CHENNAI....

  • @sureshjangiti5823
    @sureshjangiti5823 Před 4 lety +2

    You are my fev singer ...Shirisha garu mi prathiokka song tappakunda daily vintanu so nice voice....

  • @anumudhirajfolksingerrowdy6732

    Naku Chala Chala Chala chalaaaaa istam e song 🥰🌹👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😍

  • @shivajikadam8062
    @shivajikadam8062 Před 3 lety +4

    ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకాస్తున్నయి సూపర్ పాట సూపర్ శిరీష గారు

  • @venkateshpesaru2822
    @venkateshpesaru2822 Před 3 lety +7

    ఎంత బాగా పాడావు తల్లీ....
    రియల్లీ సూపర్బ్

  • @pthirumala4700
    @pthirumala4700 Před 11 měsíci +2

    చాలా కాలం తర్వాత మంచి పాట వింటున్న
    మీకు కృతజ్ఞతలు అక్కా గారు

  • @shekarperla6476
    @shekarperla6476 Před 4 lety +130

    శిరీష గారు నమస్కారం మేము ఎదురు చూసేది ఇలాంటి పాటల కోసమే కావున ‌మరిన్ని మంచి అద్భుతమైన పాటలు పాడలన్ని కోరుతున్నాము మేడం దయచేసి.

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 2 lety +5

    శీరిష గారు మీపాటలు చాలా బాగా ఉంటాయి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని వేడుకుంటున్నాను

  • @arvindaj3133
    @arvindaj3133 Před 4 lety +12

    ఇంత మంచి పాటకి కూడా dislikes ఏంటి అన్నలు ఇవ్వి పాటలు కాదు మన తెలంగాణ సంస్కృతి కి నిదర్శనాలు ఈ పాటలు.. like లు కొట్టకపోయిన పర్లేదు కానీ dislikes కొట్టకండి.. శిరీష natural గా పడినావ్ ని voice super✌️✌️

  • @Kullayappa-tq9oz
    @Kullayappa-tq9oz Před 7 hodinami

    అద్భుతమైన వాయిస్ సింగర్ శిరీష గారు

  • @maskuriramesh21
    @maskuriramesh21 Před 4 lety +5

    Excellent song👏👏👏 sirisha nee ragam ku🙏🙏🙏

  • @subahanshaik8508
    @subahanshaik8508 Před 4 lety +14

    శిరీష గారు
    పాట చాలా బాగా పాడారు పాట మధ్యలో మీ నవ్వు బాగుంది

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 4 lety +107

    మళ్ళి మళ్ళి రిపీట్ గా విన్న వారు ఒక లైక్ వేసుకో౦డి❤❤❤❤💔💔💔💔💚💚💙💙💙💙❤❤❤❤❤❤💓💓💓💓💖💖💖💖🖤🖤🖤💜💜💛💛💛💝💝💝💝💙💙💖💕💔💜💔💕💕💔💔💓💔💓

  • @adithyagaming71
    @adithyagaming71 Před 9 měsíci +2

    Sirhira garu ee pata roju vinna ke trupiga nidura potha ee patalo Edo madhuryam undi I like the music is by Sirisha songs

  • @sathyavenkateshwara6264
    @sathyavenkateshwara6264 Před 4 lety +76

    శిరీష i like it' సూపర్ సాంగ్
    మీ ప్రతి సాంగ్ నేను కచ్చితంగా చూస్తా👌👌👌👌

  • @graghavendra5456
    @graghavendra5456 Před 4 lety +196

    🙏🙏శిరిష గారు మీ పాటలు అంటే నాకు చాల ఇష్టం మీరు ఇంక ఇలాంటి పాటలు ఎన్నొ పాడాలని దేవున్ని వేడుకుంటున్నాను🙏🙏

  • @madhariramagoud1218
    @madhariramagoud1218 Před 4 lety +5

    ఎన్ని సార్లు విన్న వినాలని ఉంది. సూపర్ సాంగ్ శిరీష గారూ

  • @mytab-qi7hd
    @mytab-qi7hd Před rokem +1

    మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకా దేవుళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @sairamyadhavhyderabad3384
    @sairamyadhavhyderabad3384 Před 4 lety +99

    శిరీష ని వాయిస్ సూపర్ య
    ఈ ఒక సాంగ్ ఎంతో మంది వింటూనరు
    స్పెషల్ గా👍 సూపర్ మీ సాంగ్

  • @niradisuresh6684
    @niradisuresh6684 Před 4 lety +392

    జన్మించిన ప్రతి మానవుడు ఏదో ఒక సంక ల్పంతో సాధించాలి అప్పుడే గుర్తింపు వస్తుంది.నువ్వు "మట్టి లో మాణిక్యంలా వెలిసిన శిరీష " అక్క నా తరుపున కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుాన్నా

  • @madhuyadav6739
    @madhuyadav6739 Před 4 lety +69

    శిరీష ని గొంతు నీకు దేవుడు ఇచ్చిన వరం ఆ గొంతు తో ఏ పాట పాడిన బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు పాడిన ప్రతి పాట వింటా అందుకే అంటున్న

  • @gangamaheshpatnamfolksinge6213

    Sirisha garu ...e paatake pranam posesaru madam......e song enni sarllu vintunnanoooo nake teliyadu .....manasanta happy ga vuntundi madam....... really superb 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐🌹🥀🌷🌺🌺

  • @chelimalapraveenkumar9458

    Na favorite song edhi superb song

  • @shashivarma2021
    @shashivarma2021 Před 4 lety +29

    No words on your voice. Amazing. Osm. Shirisha garu

  • @raghukothapally2198
    @raghukothapally2198 Před 4 lety +9

    Endhuko enni sarlu chusina chudalanipisthundhi super acting Andi sirisha garu

  • @balumudirajamancha6237

    Hanumamma gari paadalaku dandam,very excellent voice,, singer Shirisha garu

  • @jaipaldakur7472
    @jaipaldakur7472 Před 4 lety +60

    ఈ పాట రచన,గానం,చాయగ్రహణం
    అద్భుతం మహా అద్భుతం.. పాట పాడే తీరును వర్ణతీతం

  • @sweetynanicreations23
    @sweetynanicreations23 Před 4 lety +24

    I love Shiri akka....
    U r Smile sooo Cute Akka....

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar Před 3 lety +1

    Daily oka saraina vinta E song chala bagundhi good

  • @Swapana808
    @Swapana808 Před 4 lety +88

    శిరీష గారు మీ పాట సూపర్ అమృతం తినట్లు ఉన్నది ఇ పాట వింటే

  • @mohammedriyazoddin2880
    @mohammedriyazoddin2880 Před 4 lety +11

    Super song

  • @sridharkanuganti7911
    @sridharkanuganti7911 Před 4 lety +16

    Shirisha madam supreme n tone emotional songs, Really a great singer and proud to have such folk singers

  • @pashamshivakumaryadav1725

    సూపర్ పాట శిరీష గొంతులో ఏదో తెలియని కోయిల గానం ఉంది ఆ గానానికి ఒక లైక్ చేయండి 😘😘👌👌👌👌😍❤️❤️❤️❤️❤️🧡💛💚💙

  • @yadavulualmp7881
    @yadavulualmp7881 Před 3 lety +12

    Feeling HYD is a small village while listening to this beautiful song.

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 Před 4 lety +345

    సూపర్ పాట శిరీష నీ వాయిస్ కి ఒక లైక్ ♥️♥️♥️

  • @saireddy7538
    @saireddy7538 Před 3 lety +49

    మీ గొంతులో తెలియని ఉత్తేజ పరిచే శక్తి ఉంది 🙏🙏🙏

  • @anthaiahgampala7981
    @anthaiahgampala7981 Před 3 lety

    చక్కని పాట,తెలంగాణ పాటలు సంస్కృత పదం లేకుండా చక్కని జాను తెలుగు పాట.ఇక శిరీష పాడిందంటే బంగారానికి తావి అబ్బినట్లే

  • @kolloorisrinu6678
    @kolloorisrinu6678 Před 3 lety +15

    💗💗💗💕💕💗🧡💙💛💙శిరిష అక్క మి వాయిస్ కి ఫుల్ ఫీదా మ్యూజిక్ కుడ X Lent ఒక్క సారి కన్న ఎక్కువ సర్లు విన్న వాలు ఒక్క Like వేసుకోండి

  • @RajuRaju-yx5ep
    @RajuRaju-yx5ep Před 4 lety +119

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్

    • @sandhadimusicchannel2026
      @sandhadimusicchannel2026  Před 4 lety +4

      Thank

    • @chinnaadabbeda2113
      @chinnaadabbeda2113 Před 4 lety +1

      Supper

    • @sredevigade7641
      @sredevigade7641 Před 4 lety +2

      👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷⚘⚘⚘🌷🌷🌷⚘⚘⚘⚘💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👫👫👫👫👫👫👫👫👫👫👫👫👫🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🤷‍♀️🤷‍♂️🤷‍♀️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💗💕💕💕💗💕💗💓💓💓💓💕♥️

    • @yadhiyayadhiya1501
      @yadhiyayadhiya1501 Před 4 lety +1

      0

    • @msudhakar9301
      @msudhakar9301 Před 4 lety

      No counting

  • @chandump2998
    @chandump2998 Před 4 lety +45

    అద్భుతమైన లిరిక్స్, nice voice

  • @creativevlogs8674
    @creativevlogs8674 Před 3 lety

    Shirisha gaaru it's really superb mee voice lo edho maya undandi rojuki 4times aina naa car play avthadhi song

  • @hrfhrf7014
    @hrfhrf7014 Před rokem +6

    అన్న ఈ పాట చాలా ఆహ్లాదంగా ,,పల్లె వాతావరణం గుర్తోచ్చేల ప్రశాంతంగా ఉంది💚💚💚✅🌳🌳🌳🌳🌴🌴🐸🐢🦉

  • @kkrishna9290
    @kkrishna9290 Před 4 lety +167

    శిరీష మీరంటే నాకు చాలా ఇష్టం
    మీ ప్రతి సాంగ్ ను చూస్తాను

  • @arralaxman902
    @arralaxman902 Před 4 lety +8

    Shirisha super song exlent

  • @kramu7112
    @kramu7112 Před 11 měsíci +1

    E song chala bagundhi akka 👌👌

  • @nagarajudharmoji3601
    @nagarajudharmoji3601 Před 4 lety +24

    అహ చెవిలో అమృతం పోసినట్టుంది సూపర్ శిరి

  • @DharaniMa
    @DharaniMa Před 4 lety +11

    Shirisha voice tremendous, its top end

  • @sudhakarreddy2218
    @sudhakarreddy2218 Před 7 měsíci +3

    ఎంతో ఇంపుగా ఉన్నది.గాయని శిరీషకు అభినందనలు

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 Před 4 lety

    Super శిరీష సింగర్ acting super super
    Song nice kumar brother

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 Před 4 lety +8

    మట్టిలో మాణిక్యం ఈ శిరీష ఈ సాంగ్ నేను రోజూ వింటూనే ఉన్న అద్భుతం god bless you sirisha 👌👌👌💐🎁

  • @sriramgatla8558
    @sriramgatla8558 Před 4 lety +11

    Amazing music slow moment voice wonderfulsuppper👌

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv Před 4 lety +25

    నల్ల చేరు కట్ట కింద తుంగ గడ్డి కొయ్య పోతే........ అక్క సూపర్ ఇటు వంటి అద్భుతమైన సాంగ్స్ ఇంకా చాలా పడాలి. నీ వాయిస్ కు నా పాదాభివందనం. No words sis. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ItsurDocter
    @ItsurDocter Před 2 lety +2

    What a song ...just mind blowing

  • @sotyanakrishna1672
    @sotyanakrishna1672 Před 4 lety +75

    శిరీష పడితేనే సూపర్ నైస్ సాంగ్

  • @kuntollabhupal3423
    @kuntollabhupal3423 Před 4 lety +6

    తెల్ల చీర కట్టుకుని టేకులకు కల్లువబోతే నన్ను ఝూడ వస్తివి దోరో తూర్పుడో చంద్రయ్య
    శురీష నీ గొంతు చాలా చాలా బాగుంది ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలంన్ని అచ్చమైన జనపదలే నీవు జనపదల కోకిలవు సందేహమే అంతేకాకుండా నీకు ఇచ్చే పాటలు నువ్వు పాడే పద్ధతి VERY NICE నీవు పాడే పాటలకు GL.నాందేవ్ అందించే సంగీతం అదిరిపోతుంది .
    బాల పరిశరామ, అత్త కొడుక ముద్దుల మరేల్లయ్య, మా అత్తగారింటికి కొత్తగా పోతున్న, ఇంకా చాలా వున్నాయి మీరు పాడిన పాటలు అన్ని SUPER SUPER రే శీరీష గారు your my favorite folk singer
    All the best
    God bless you శీరీష

  • @bellamkondasriramulu5737
    @bellamkondasriramulu5737 Před 2 lety +4

    ఓహ్..ఏమి జానపదం..అద్భుతం...శిరీషా వన్దర్ఫుల్..చిరకాలం నిలిచిపోయే జానపద పాట ,
    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు ,మీ సంగీతానికి వేల వేల వందనాలు .

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026  Před 3 lety +25

    మమల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026  Před 4 lety +223

    మా ఛానల్ ను ఆదరిస్తున్న ప్రేక్షకుల అందరికి సంక్రాతి శుభాకాంక్షలు.

  • @devendarath
    @devendarath Před 4 lety +6

    All the 👍💯best

  • @Siddharth_Roy_369
    @Siddharth_Roy_369 Před 2 lety

    I like u r voice........what a singing sirisha gaaru

  • @chakalisrinu7175
    @chakalisrinu7175 Před 3 lety +4

    👌👌💙💙💙💙💙

  • @mamindlasathish7567
    @mamindlasathish7567 Před 4 lety +24

    Shirisha NE songs Enni sarlu vinna
    Ninnu Ennisarlu chusina Malli Malli chudabuddayithadi 😍😍😍🥰🥰

  • @bharathgaming9758
    @bharathgaming9758 Před 4 lety +448

    ఇ అద్బుతమైన పాట వింటు కామెంట్ చదువుతున్న వాల్లు ఒక్క లైక్ వేసుకోండి 💓💓💓💓

  • @ragavendrachary4052
    @ragavendrachary4052 Před 3 lety +1

    సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది,👌👌👌👌👌

  • @pannalaashokreddy8558
    @pannalaashokreddy8558 Před 4 lety +4

    Nice song shirisha

  • @keshavulukeshav7975
    @keshavulukeshav7975 Před 4 lety +4

    Sang supar

  • @katamaiahgoud
    @katamaiahgoud Před 3 lety +3

    Super song Anna 👌👌

  • @anilkumaryadav-jv5do
    @anilkumaryadav-jv5do Před 4 lety

    Shirisha gari folk songs baguntai... expected voice

  • @janivinay4535
    @janivinay4535 Před 4 lety +30

    నువ్వు నా ఫేవరెట్ శిరీష,
    నీ వాయిస్ వింటే అదో రకమైన ఫీలింగ్,
    నీ ప్రతి సాంగ్ పక్క చూస్తాను,
    i like

  • @kannakj9386
    @kannakj9386 Před 4 lety +4

    I.like this song.... Every day l listening....👍👌👌👌👌👌👌👌👌

  • @mahipaldharani5810
    @mahipaldharani5810 Před 3 lety +7

    I love this song, your voice is nice.
    Ms. Sirisha

  • @VeerapagaparameshVeerapagapara

    Supar song akka

  • @malleshbantu7998
    @malleshbantu7998 Před 4 lety +32

    This Song lyrics and music are so matched perfectly..!! So cute song..!!

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Před 4 lety +176

    ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు
    నిజం

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 4 lety +47

    అలనాటి అవ్వ అందించిన ట్యూన్ అద్భుతం.

  • @srinivasi7052
    @srinivasi7052 Před 3 lety

    Anna sandhadi music kirrrrrakkkkk anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bacholasrikanth9449
    @bacholasrikanth9449 Před 4 lety +5

    Nice song akka

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026  Před 4 lety +94

    మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @matlababu5996
    @matlababu5996 Před 3 lety +1

    ఎన్ని సార్లు ఈ పాట విన్నకూడ కొత్త గానె అనిపిస్తుంది. Music చాలా బాగుంది.

  • @bhoomiravinder4231
    @bhoomiravinder4231 Před 4 lety +6

    This my fevarte song roju 20 times ventanu nakona teaction ani pothayee sirisha garu challa baga padaruu..okapi na fevarte singer sirisha....thank

  • @chopparisanthosh7053
    @chopparisanthosh7053 Před 4 lety +5

    Iam BIG fan shirisha garu i like song to O MADHUBALA song

  • @enjaliajay780
    @enjaliajay780 Před 4 lety +4

    Super song 👌👌👌

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před 2 lety +1

    👌సూపర్ 👌

  • @nareshgundepuri5610
    @nareshgundepuri5610 Před 4 lety +3

    My Fav Song...😍
    Song Chala Bagundhi...👌

  • @chilukurirajesh3620
    @chilukurirajesh3620 Před 4 lety +11

    My favorite singer sirisha sister..

  • @bnaresh3809
    @bnaresh3809 Před 4 lety +3

    Super song wonderful

  • @lcalfishmarkets2839
    @lcalfishmarkets2839 Před 4 lety +4

    Nice song

  • @srikanthd2874
    @srikanthd2874 Před 3 lety +3

    మంచి అర్ధం వుంది సాంగ్ లో ఎవరు రాసారో కానీ మల్ల అందులో శిరీష పాడింది ఇంకా కిర్రాక్ వుంది పో సూపర్ 👌👌👌👌

  • @kiranpasuleti1971
    @kiranpasuleti1971 Před 3 lety

    Keka song na మనసుకు nachhina fell good song 😴😘😘😘