నా సినిమా విడుదలకి పెద్దవాళ్ళు సహాయం చేయండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • big boss Telugu, big boss4 Telugu,lorry chapter-1 Telugu
    #Basthipori#Lorrychapter1#sreekanthreddyasam#sra1#Hssr#Huntingstarsreekanthreddy#Lorrychapter1firstsingel
    _______________________________
    connect with sreekanth reddy asam
    ___________________________________
    Connect with Telugu
    ------------------------------------------
    ♪Full Song Available on♪
    JioSaavn: sreekanth reddy asam
    Spotify: sreekanth reddy asam
    Hungama: sreekanth reddy asam
    Apple Music: sreekanth reddy asam
    Gaana: https:sreekanth reddy asam
    Amazon Prime Music: sreekanth reddy asam
    Wynk: sreekanthreddy asam
    CZcams Music: sreekanthreddy asam
    Music: SREEKANTHREDDY ASAM
    DOP: NAGARAJUNA TADIPATRI
    Production Designer : Sreekanthreddy asam
    Editor: Sreekanthreddy asam
    Producer: Sreekanthreddy asam
    Banners: king maker pictures
    DI: Ppvb Bhushan
    Colorist : colour themes
    Basthi pori
    Composed by sreekanthreddy asam
    Lyrics - vishnu vardan
    Vocals - Vinayak
    Keyboards, Synth & Rhythm Programmed Sri Venkat
    Additional Rhythm Programmed by vijay
    Additional Keyboard Programmed by Krish
    Music Advisor - Kumar
    Creative Consultant - sanjay
    Recorded at
    Sri Venkat studio
    Mastered Nagesh
    Music Coordinator - Suprio
    Video Composition : Walls & Trends
    Everyone for Watching Our Latest Telugu Song 2024. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.
    This Video created by Sreekanth Reddy Asam
    The 𝐒𝐫𝐞𝐞𝐤𝐚𝐧𝐭𝐡 reddy actor
    Our other best pranks
    Shwetha Aunty • Proposing To Shwetha A...
    Nuvvevaro Naaku Telidu
    Creator : Sreekanth Reddy Asam
    For More Entertainment Videos
    Subscribe Sreekanth Reddy Asam
    Thank you

Komentáře • 794

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam  Před 27 dny +3

    Movie reviews chudandi taruvata cinima chudandi thank you 🙏
    Naaku support cheyandi movie block buster ❤
    Watch and support me

  • @sreekanthreddyasam
    @sreekanthreddyasam  Před měsícem +9

    అందరు తప్పకుండ సినిమా చుడండి మా కొత్తవాళ్ళకి బ్లెస్స్ చేయండి సపోర్ట్ చేయండి ఆగష్టు-2 వ తేదీన
    Thank you 🙏

  • @madhukolla8281
    @madhukolla8281 Před měsícem +77

    శ్రీకాంత్ రెడ్డి అన్న సినిమా చాలా చక్కగా ఆడాలని దానికి ఫలితం రావాలని అందరం ఆ దేవుని కోరుకుందాం 👍👍👍

  • @SaddamPinjari-u1b
    @SaddamPinjari-u1b Před měsícem +139

    శ్రీకాంత్ రెడ్డి అన్నను ఏ మీడియా వాళ్ళు హెల్ప్ చేయలేదు సార్ మీ హెల్ప్ కావాలి ప్లీజ్.

  • @medisettisrinu3669
    @medisettisrinu3669 Před měsícem +62

    కొత్త వాళ్ళకి దిల్ రాజు garu యెప్పుడు సపోర్టు sestharu tension padaku anna neeku antha మంచె జరగాలని ఆ దేవుడు ని కోరుతూ న్న

  • @BathulaSivaramakrishna-ho1nu
    @BathulaSivaramakrishna-ho1nu Před měsícem +89

    అల్లు అరవింద్ గారు మీరు చాలా కొత్త హీరోస్ ను ఆదుకున్నారు రీసెట్ గా మన కిరణ్ అబ్బవరం ను కూడా ఆదుకున్నారు అలాగే మన శ్రీకాంత్ రెడ్డి అన్న ను కూడా ఆదుకోండి sir.... మీది చాలా పెద్ద మనసు..

  • @rajugollapalli8705
    @rajugollapalli8705 Před měsícem +29

    శ్రీకాంత అన్న ఆ దేవుడా నీకు హెల్ప్ చేస్తాడు అన్న బాధగా ఉన్నాది అన్న ఆల్.ది బెస్ట్ అన్న నేను చూస్తా నేను నీ సినిమా ❤❤❤

  • @venkateshp6667
    @venkateshp6667 Před měsícem +265

    మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు మీ ఫ్యాన్స్ ఆపేవాళ్ళు లేరు మేమంతా మీకు ఉన్నాం శ్రీకాంత్ అన్న

  • @SaddamPinjari-u1b
    @SaddamPinjari-u1b Před měsícem +43

    శ్రీకాంత్ అన్న బెస్ట్ ఆఫ్ లక్. 👌👌👌

  • @meesevagld
    @meesevagld Před měsícem +22

    తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మన కులపులకే అవకాశాలు కానీ సపోర్ట్ కానీ తొరుకుతాయి బ్రో, నీకు కష్టమే, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ లేకపోతె ఎదగడం కష్టం అవుతుంది.

  • @guninarender6221
    @guninarender6221 Před měsícem +13

    అన్న నేను సినిమాలు చూడక 5 years ఐతుంది మీ సినిమా ఫ్యామిలీ తో వెళ్లి చూసి వస్తాను అన్న మీరు అంటే చాలా అభిమానం అన్న నాకు మీ ధైర్యం నచ్చింది

  • @BathulaSivaramakrishna-ho1nu
    @BathulaSivaramakrishna-ho1nu Před měsícem +55

    అన్న నీ సినిమా కు నీకంటే మేము ఎక్కువ కంగారు పడుతున్నాం హిట్ అవాలని.. ఇండస్ట్రీ లో చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు please sir ఒక అవకాశం ఇచ్చి చుడండి సార్ శ్రీకాంత్ రెడ్డి అన్న చాలా టాలెంట్ పర్సన్

  • @555sriram
    @555sriram Před měsícem +76

    ఈ పెద్దవాళ్లు సపోర్ట్ చేయరు....చేస్తే వాళ్ళు కూడా మనుషులు అనిపించుకుంటారు.

    • @Subramanyam109
      @Subramanyam109 Před měsícem +5

      Anna na manusulo unna correct cheppav

    • @Dreamhub45
      @Dreamhub45 Před měsícem

      Porn movies evadu support cheyadu lathkor movie

  • @YSR4077
    @YSR4077 Před měsícem +7

    మీరు ప్రస్తుత అధికార తెలాంగాణా ప్రభుత్వ అధికారులను మరియు రాజకీయ నాయకులను కూడా సంప్రదిస్తే ఏమైనా సహాయం దొరకవచ్చునని నా సలహ శ్రీకాంత్ మీ సినిమా దియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. All the best

  • @GudaSubbareddy-cl8pr
    @GudaSubbareddy-cl8pr Před měsícem +29

    సార్ దిల్ రాజు సార్ చిన్నవానికి సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీరు రిలీజ్ చేయండి సార్

  • @VijayKumar-ms3yg
    @VijayKumar-ms3yg Před měsícem +30

    మేము ఉన్నాం అన్నా 🎉🎉🎉🎉 all the best శ్రీకాంత్ అన్నా ♥️♥️♥️

  • @mukkashiva9703
    @mukkashiva9703 Před měsícem +8

    శ్రీకాంత్ బ్రదర్ ట్రైలర్ చూశాను చాలా పెద్ద డైరెక్టర్ మూవీ లా ఉంది 100కోట్ల సినిమా లా ఉంది గ్రేట్ జబ్ ఆల్ ది బెస్ట్ మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న

    • @mukkashiva9703
      @mukkashiva9703 Před měsícem

      Reply Srikanth brother 💯🔥🔥🔥🔥

  • @Sathish_chintha
    @Sathish_chintha Před měsícem +20

    హయ్ బ్రదర్ మీ కృషి విజయం

  • @balubavabalubava4297
    @balubavabalubava4297 Před měsícem +8

    శ్రీకాంత్ మా సపోర్ట్ నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది 👌👌👌

  • @umareddybrahmanakotkur6609
    @umareddybrahmanakotkur6609 Před měsícem +13

    We always support you
    All the best for the movie
    Success will be in front of you 👍👍👍🎉🎉🎉

  • @luckyraja262
    @luckyraja262 Před měsícem +29

    మనల్ని ఎవడ్ర ఆపేది.. ఆల్ ది బెస్ట్ బ్రో

  • @baala1000
    @baala1000 Před měsícem +17

    Block buster movie 🎥 /// we are watching 2nd Aug 2024

  • @Srinu453
    @Srinu453 Před měsícem +1

    నిన్ను అవమానం చేసినవాళ్లు ని కిందికి వచ్చే రోజు దగ్గర ఉంది నీవు మంచి హీరో గా నిలబడుతావు ని సినిమా సూపర్ హిట్ అవుతుంది శుభ ఆశీస్సులు 👍

  • @venkatballampally8994
    @venkatballampally8994 Před měsícem +3

    ❤ Don't worry Srikanth you will be All Successful Run Ur Film I saw ur song's very Nice . All are targeting you not to Successful. Make two to three kisses public also aware what they are doing. Good Dong🎉❤👍

  • @user-pi3sz4um2n
    @user-pi3sz4um2n Před měsícem +4

    లారీ చాప్టర్ వన్ చాలా బాగుంది ట్రైలర్

  • @A-Zcreationsvlogs
    @A-Zcreationsvlogs Před měsícem +2

    శ్రీకాంత్ బ్రదర్ ఏనా కొడుకు ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు బ్రదర్ సినిమా నీవు థియేటర్లో ఆడాలి ఆడేలాగా ఆడేలాగా చేయించాలి బ్రదర్ నువ్వు❤

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 Před měsícem +4

    శ్రీకాంత్ రెడ్డి అన్న మాది అరకు నీ సినిమా కోసమైనా ఆగస్టు 2తారీక్కినా వైజాగ్ వెళ్తునాన్ను కచ్చితంగా చూస్తాను ఇంటర్వ్యూ కీ పిలిచి అవమానించినవలకు మాత్రం ఎలాంటి వాళ్లకు ఎల్లా ఇంటర్వ్యూ చేయాలి అనేది కూడా తెలియదు అలాగే నీ సినిమా big block buster అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @chandugurram4762
    @chandugurram4762 Před měsícem +28

    శ్రీకాంత్ అన్న నీ సినిమా 100 days ఆడుతుంది కానీ నీ ఓవర్ యాక్షన్ కొద్దిగ తగ్గించుకుంటే ఇంక బాగుంటుంది ok

  • @HASYABRAHMA
    @HASYABRAHMA Před měsícem +29

    శ్రీకాంత్ బ్రో నీ కష్టాన్ని నీ కృషిని నీ పట్టుదలను మెచ్చుకోక తప్పదు... కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే పరిణతి లేకుండా మాట్లాడడం, నేనే గొప్ప అన్నట్లు విర్రవీగడం, సినిమా పెద్దలను ఎదిరించి ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం. ఇవన్నీ ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను ఎవడు పట్టించుకుంటాడు. ఇండస్ట్రీలో ఛాన్స్ దొరికితే తొక్కేసే ప్రయత్నం మాత్రమే చేస్తారు. ఎన్ని ఉన్నా అనిగిమనిగి ఉండడం అలవాటు చేసుకో లేదంటే అడ్రస్ లేకుండా చేస్తారు..... కింద కామెంట్లు పెట్టే వాళ్ళు నీలాంటి స్వభావం ఉన్నవాళ్లే నీకు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లను నమ్మి రెచ్చిపోతే చివరికి ఏమి మిగలదు నీ మంచి కోరి చెబుతున్నా ఓపికగా సహనంతో పెద్దవాళ్ళను గౌరవిస్తూ పద్ధతిగా ముందరికి వెళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది.

  • @user-cc6hb8ro9g
    @user-cc6hb8ro9g Před měsícem +2

    అన్నా మీకు నేను ఏమున్నాం సపోర్ట్ చేస్తాం అన్న మీకు యూట్యూబ్ గా వచ్చి సినిమా చేయడం అంటే ఆశ మాస విషయం కాదన్నా నువ్వు చాలా గ్రేట్ 15 వేల మంది ఆయన నేను సినిమా చూపిస్త అన్న

  • @GaddaliYadagiri-ot9un
    @GaddaliYadagiri-ot9un Před měsícem +2

    Meeru కచ్చితంగా సక్సెస్ అవుతారు❤❤❤ All the best🎉🎉🎉 block buster ayyindhi❤❤❤

  • @GaneshPurri
    @GaneshPurri Před měsícem +2

    ❤❤❤ సూపర్ మీసినిమా హిట్ అవుతుంది శ్రీకాంత్ బ్రో. ❤❤

  • @dharlavishnuvardhanvishnu
    @dharlavishnuvardhanvishnu Před měsícem +9

    Next level trailer Anna 🎉🎉🎉

  • @nageshreddyagriculture1043
    @nageshreddyagriculture1043 Před měsícem +2

    Kantara laga hit avathadhi srikanth nanni marchikipodu open in theatre Andhra Pradesh hit hit allu arvind kontaddu allu arvind in money people u god bless

    • @nageshreddyagriculture1043
      @nageshreddyagriculture1043 Před měsícem

      Srikanth iam in Karnataka nenu guntur Hydrabad Vijayawada frd ki chudu anicheputunnau aug 2

  • @RamRealEstate
    @RamRealEstate Před měsícem +1

    శ్రీకాంత్ అన్న...
    మీ అన్ని ఇంటర్వ్యూలు లు చూసాను...
    మీరు ఎంత కష్టపడ్డారో... అర్ధమయింది...
    మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆ దేవున్ని కోరుకుంటున్న...
    మీరు పెట్టిన డబ్బులకు 100 రెట్లు.. లాభం రావాలని కోరుకుంటున్న...
    All the best
    ❤ from Vijayawada...

  • @Ramskanchadapu
    @Ramskanchadapu Před měsícem +3

    అన్నా మేం ఉన్నాం నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు 10 మంది frist day frist show ki వెళతాం ఇంకో 10మందికి చెప్తామ్ నో ప్రాబ్లం సినిమా supar hit anthe...

  • @rameshsuraram5147
    @rameshsuraram5147 Před měsícem +2

    Best of luck sreekanth Raddy my family all will see your movie

  • @ShaikNajeema-wz9hz
    @ShaikNajeema-wz9hz Před měsícem +10

    Miru chala Baga chesaru sir all the best 🤝🥰

  • @Kkesanakurthiramesh
    @Kkesanakurthiramesh Před měsícem +5

    Tanuku ఫాన్స్ ready శ్రీకాంత్ రెడ్డి 👍👍👍

  • @snrnews7515
    @snrnews7515 Před měsícem +2

    అన్న నీవు ధైర్యంగా ఉండు నీ సినిమా రిలీజ్ అవుతుంది మేమంతా చూస్తున్నాం నీకు మేమంతా సపోర్ట్ గా ఉంటాం

  • @RajenderNarne
    @RajenderNarne Před měsícem +3

    Sreekanth anna nenu waiting anna mee cinema kosam, kani background Leni vaarini ilane tholeyalani chustharu. Kani mee lanti super talent vaalu kachithanga idhugutharu, devudu maruvu memu meetho unam anna. Hunting star Sreekanth anna fans like here.

  • @nenuvl500
    @nenuvl500 Před měsícem +5

    ALL the best srikanth anna idhi pakka hit...❤me interview chusanu cenima theesudu mamul kadhu🎉🎉

  • @desikanmadhavan6172
    @desikanmadhavan6172 Před měsícem +1

    songs bagundhi first movie itself very nice work chaala pedavishayam anni mere chesukovadam thapakunda shine avutharu keep rocking next pls plan comedey importance movie all the best mimalni yentha iretete chesina me maatalo maryadha thapakonda matladina theeru nice ee rojullo politicianse polite ga matladaleka pothunnaru great work keep hunting

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Před měsícem +1

    మూవీ సూపర్ డూపర్ హిట్ బ్రదర్ ట్రైలర్ ఎక్సలెంట్ కిరాక్ ఉంది నువ్వు 💯 సక్సెస్ ఫుల్ అవుతావు బ్రదర్ 🤝👌👍✊💯 God bless you Srikanth Reddy

  • @Balashankar.6304.
    @Balashankar.6304. Před měsícem +2

    Exactly neeku help chestaaru bro ...
    vaallaku reach autundi .....nuvvu success autaavu ....all the best srikaanth mana (raayala seema)power chupinchu. Shankar (Anantapur)

  • @ramdhana-qh3js
    @ramdhana-qh3js Před měsícem +5

    ALL THE BEAST ANNA..SUPER MERU...NIJAYITHI KI EPPUDU GELUPE..DON VARY...MI MOVI SUPER HIT AVVALANI KORUKUNTUNNA..

  • @marujagadeeshbabu9728
    @marujagadeeshbabu9728 Před měsícem +2

    కచ్చితంగా తీసుకుంటారు అన్నా all the best anna❤❤❤❤

  • @mudirajnaveen4518
    @mudirajnaveen4518 Před měsícem +1

    మెగాస్టార్ అన్నయ మీరు ఎంతమందికి జీవితం ఇచ్చావు ఈ శ్రీకాంత్ అన్నకి కూడా మీరు హెల్ప్ చేయండి🙏🙏🙏🙏🙏

    • @myvillagevideos4833
      @myvillagevideos4833 Před měsícem

      ఏంటి హెల్ప్ చేయాలి వీడు మాటలు. బాలేదు. రెస్పెక్ట్ ఇవ్వడు. ఎవరికి.
      బూతులు వీడియోస్ చేసుకొని మీలాంటి వాళ్ళు ఫాన్స్.
      పైకి రావొద్దు అంట్లేదు కానీ. వీడికి ఉన్న బుర్రతిరుగుడు ఎక్కువ

    • @mudirajnaveen4518
      @mudirajnaveen4518 Před měsícem

      Bro thana place lo undi chudu thanu enthamandini help adigi untadu ​@@myvillagevideos4833

  • @vakitipavan2861
    @vakitipavan2861 Před měsícem +3

    అన్న సినిమా సూపర్ హిట్ అవుతుంది ఏం టెన్షన్ లేదు ట్రైలర్ చాలా బాగుంది 👌👌

  • @Raghuram3721
    @Raghuram3721 Před měsícem +2

    Hi Bro. I am SREEKANTH REDDY KAMBHAM. Nenu 5 years movies lo character artist ga try chesa.. Yekkadikellina dabbulu dabbulu.
    Acting chala baga chesthunnav antaru but money kavalantaru. Chivariki family kosam acting passion ni vadhulukunna.
    I know the pain of beginner but you are awesome. We support you. I appreciate your guts.
    Bomma hit avvalani manaspoorthiga korukuntunna.

  • @BalayesuBalayesu-ns1cp
    @BalayesuBalayesu-ns1cp Před měsícem +1

    కచ్చితంగా చూస్తా❤❤❤❤ బ్రో సూపర్ ❤️😍

  • @premchand8550
    @premchand8550 Před měsícem +1

    Brother Avaru Am Anukunna Nenu Ne Mee Movie Chusthaanu Naatho Paatu Oka 100 Members Ni Chudamani Chepthaanu All The Best Trailor Chaala Baagundi Meeru Movie Baaga Theesaaru Don't Worry Brother Neeku Memu Vunnam Ok....

  • @vkchary
    @vkchary Před měsícem +1

    Definitely ee cinema hit avuthundhi... Tension padodhu bro ...
    Mee movie nenu kachithanga choosthaanu...
    Ten members tho kalisi choosthaanu...

  • @user-wv4dn9ih1w
    @user-wv4dn9ih1w Před měsícem +2

    Ni movie pedda hit avuthadi anna niku help dorukuthundi Godbless you and niku memantha unnam anna 😊

  • @kotireddy-hb6ro
    @kotireddy-hb6ro Před měsícem +1

    Best of luck srikant
    Ni Fans e cinema tho
    Chokka kalar egarestharu
    Ni cenima super hit

  • @VasuYellisetty
    @VasuYellisetty Před měsícem +11

    సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రముఖులందరూ మన తెలుగు యువతను అన్ని విధాల ప్రోత్సహించాలని శ్రీ కాంత్ రెడ్డి సినిమాకు కొరకు సహాయ పడవలసిన గా కోరుకుంటున్నాము

  • @user-no6jf9ob8h
    @user-no6jf9ob8h Před měsícem +1

    Anna definitely cinema blockbuster avudhi..... advance congratulations

  • @HARIKRISHNA-ej3wj
    @HARIKRISHNA-ej3wj Před měsícem +2

    They are not supported out side persons because only supported cast hero and allu family' heros ...but we will support to you bro I saw your movie trailer action and dance so good All the best ....

  • @myownaccount23
    @myownaccount23 Před měsícem +1

    శ్రీకాంత్ నాకు ఒక ఛానల్ ఉంది.
    ప్రమోషన్ కావాలి అంటే interview ఇవ్వు. ఈ అకౌంట్లో ఒక వీడియో ఉంటుంది అందులో మెసేజ్ పెట్టు కాంటాక్ట్ చేస్తాను. 👍 iam support srikanth always 👍all the best 👍💐🤝

  • @chnarayana4729
    @chnarayana4729 Před měsícem +2

    సార్ మీరు ఈ సినిమా చూసి నచ్చిన రేటుకి కొనాలని ఆశిస్తున్నాం ఈ సినిమా బాగుందని అనుకుంటున్నాను సార్

  • @shekarwnp
    @shekarwnp Před měsícem +1

    Good evening anna 8 am support forever 💯💯
    Realese avuthundi anna tention padaku hit avuthundi anna

  • @rukminigopi2247
    @rukminigopi2247 Před měsícem +1

    God bless you Srikanth. All the best

  • @normalboythirupathi8481
    @normalboythirupathi8481 Před měsícem +7

    Yevaru vunna lekunna memu chustham anna nee movie chala kasta paddav yeppudu ne fans ga support chesthamu

  • @Raviteja-wq1jw
    @Raviteja-wq1jw Před měsícem +6

    ❤ super hit..bomma block buster Sreekanth

  • @mcarowdyboychandhu2838
    @mcarowdyboychandhu2838 Před měsícem +2

    Anna shadhnagar la dhummu lepesthunnam chudu anthe Anna miru really ga kastapaddaru niku vere level la success meet ki iam Weitting bro pakka

  • @Bhaskar421
    @Bhaskar421 Před měsícem +2

    Pawan Anna దృష్టికి వెల్లె వరకు షేర్ చెయ్యండి pls

  • @padmatellam720
    @padmatellam720 Před měsícem +2

    All the best, talent vunna vadiki We are support

  • @shanmukharao748
    @shanmukharao748 Před měsícem +2

    All the best we definitely reaching🎉🎉🎉

  • @esramraju7792
    @esramraju7792 Před měsícem +4

    brother one thing i can do for you.. i will for pray for your movie release. IF GOD IS WITH YOU NO ONE CAN BE AGAINST U... all the best..

  • @rajenphysics
    @rajenphysics Před měsícem +2

    All the best Srikant reddy... Go ahead we will be there in theaters on aug 2.🎉🎉❤❤

  • @Kumar-mr3rv
    @Kumar-mr3rv Před měsícem +1

    Super movie I am waiting for you this movie I am thank you so much I am suffered you❤❤❤

  • @gaddamaravind2917
    @gaddamaravind2917 Před měsícem +3

    We will support you. All the best

  • @kotakondlavenkatesh7518
    @kotakondlavenkatesh7518 Před měsícem +1

    హ్యాపీ journey ❤ all the best 👍

  • @dhannadaramesh
    @dhannadaramesh Před měsícem +4

    Super, anna, bhadhapadaku, movie, hit, koduthundhi,

  • @pillastarteddy
    @pillastarteddy Před měsícem +6

    I am supporting ❤

  • @samrudhijeevasahavasam3853
    @samrudhijeevasahavasam3853 Před měsícem

    శ్రీకాంత్ అన్న మీరు విజయం సాధిస్తారు 🎉🎉🎉💐💐💐💐💐💐

  • @Raju_rs_9
    @Raju_rs_9 Před měsícem

    శ్రీకాంత్ అన్న కి (NP ❤)... ఇక నేషనల్ పర్మిటే.... ‼️ టోల్ గేట్ లో దమ్ముంటే ఆపు....‼️
    హంటర్.. అంటార్రా బాబు..... 💚 ❤

  • @PremBanala-gw7jy
    @PremBanala-gw7jy Před měsícem +1

    Kachitam ga cinema pedda hit avvali ani korukuntunammm bro❤❤❤

  • @tsa3248
    @tsa3248 Před měsícem +6

    సూపర్ సినిమా 🎉🎉🎉🎉

  • @laxmansvlaxmansv
    @laxmansvlaxmansv Před měsícem +1

    సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతది అన్న డోంట్ వర్రీ అల్ ది బెస్ట్ ❤❤

  • @malleshyadav7598
    @malleshyadav7598 Před měsícem +5

    100% ఇటు కొట్టాలి శ్రీకాంత్ అన్న ఆల్ ది బెస్ట్ అందరు సహకరించండి ప్లీజ్ 💯💯💯🙏👍👌

  • @maheshdagada1808
    @maheshdagada1808 Před měsícem +2

    Srikanth Reddy super hero 👌💯

  • @vasuaggoju8994
    @vasuaggoju8994 Před měsícem +4

    All the best anna pakka i well my saport nike❤❤❤

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Před měsícem +1

    All support Srikanth Reddy ki jai lorry chapter 1 .. God bless you brother.. 4:10

  • @yougetreadytelugu2986
    @yougetreadytelugu2986 Před měsícem +1

    సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ప్లీజ్ వాచింగ్ ఆగస్టు సెకండ్ ❤️❤️❤️👌👌👌👍👍👍 super movie

  • @udaykumarpallanti2707
    @udaykumarpallanti2707 Před měsícem

    Repu Mee movie success Aina tarwata ippudu mimmalni avamanistunna vaale repu meeku Salam kodataru. Yenduku chebutunnanamte ippude fb lo oka interview chusa.yevaro mimmalni cinema hero chance ivvaledani wrong ga matladutunnaru.chala badha anipinchindhi.intha mandhi meetho interview lowrong matladi avamanichina meeru strong vunnaru.hatsofff.srikanthgaru

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt Před měsícem +1

    Movie super hit avvudhi all the best Srikanth gaaru i suffort August 2 andaru cinema chustharu

  • @Mkr-worldd
    @Mkr-worldd Před měsícem +2

    మేము మీకు అండగా వుంటాము. తప్పక హిట్ అవుతుంది, కష్టానికి ఫలితం ఉంటుంది గాడ్ బ్లెస్ యు తమ్ముడు

  • @user-cp8ff3mk1c
    @user-cp8ff3mk1c Před měsícem +1

    100 parsent theater ki vellie chustamu bro memu wait chyestunmu release kosam

  • @Finders352
    @Finders352 Před měsícem +1

    ఇంత చిన్న వయసులో చాల పెద్ద రిస్క్ తీసుకున్నావ్ అన్న

  • @bhanothbalakrishna6402
    @bhanothbalakrishna6402 Před měsícem +1

    👌👌👌మూవీ శ్రీకాంత్ బ్రో....

  • @itsmartveeruyadav2023
    @itsmartveeruyadav2023 Před měsícem +1

    cenema compulsory hit avutundhi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SNDP-ln8xq
    @SNDP-ln8xq Před měsícem +2

    Big fan from Uganda ❤

  • @user-pi3sz4um2n
    @user-pi3sz4um2n Před měsícem +2

    లారీ చాప్టర్ వన్ సూపర్ సూపర్ దిల్ రాజు అల్లు అర్జున్

  • @omsairam4306
    @omsairam4306 Před měsícem +1

    Move super ga vundi Anna

  • @vinayakmbannur2372
    @vinayakmbannur2372 Před měsícem +1

    Alla the best 👍 bro ❤ love from karanataka hubali

  • @user-oz5wz5uk4z
    @user-oz5wz5uk4z Před měsícem +7

    Ok.. Ana.. E.. Movie.. Super... 💯✍️👍

  • @MohammedJaveed-x7f
    @MohammedJaveed-x7f Před měsícem +1

    All the best 🎉🎉100days pakka iam waiting

  • @veeranjaneyareddytimmaredd9614

    Bro ,triller super undi all the best ...

  • @ravirr8112
    @ravirr8112 Před měsícem +1

    సినిమా బాగుంటే అది నేను నిజాయితీలో తెలిసిపోతుంది పక్కా హిట్ బ్లాక్ బస్టర్ అవుద్ది లే