Lorry Chapter 1 Hero Srikanth Reddy Vs Anchor Sowmya | CONTROVERSIAL Interview | YOYO TV Channel

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Lorry Chapter 1 Hero Srikanth Reddy Vs Anchor Sowmya | CONTROVERSIAL Interview | YOYO TV Channel
    #lorrychapter1 #srikanthreddyinterview #yoyotv
    #youtubersrikanthreddy #tollywoodinterviews
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 130

  • @babuboini1706
    @babuboini1706 Před měsícem +32

    100% nee money neeku vastadi bro don't worry

  • @SANJUchannel94
    @SANJUchannel94 Před měsícem +33

    Anchor మీరు చాలా Overaction చేసారు

    • @ReddySurendra-qg3oo
      @ReddySurendra-qg3oo Před měsícem +1

      ఐతె మీ అన్న యాక్టింగ్ చేస్తున్నాడా,

  • @balu-star434
    @balu-star434 Před měsícem +10

    లారీ చాప్టర్ వన్ సూపర్ బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ 🎉💯

  • @hemalathamanda1826
    @hemalathamanda1826 Před měsícem +13

    All the best Srikanth we support u

  • @vaasuramya2822
    @vaasuramya2822 Před měsícem +15

    సినిమా సూపర్ హిట్ అవ్వుద్ది

  • @MAHESHKUMAR-z1u
    @MAHESHKUMAR-z1u Před měsícem +15

    శ్రీకాంత్ బ్రో నీ movie 100% బ్లాక్ బస్టర్

  • @kumarvenkatesh1455
    @kumarvenkatesh1455 Před měsícem +3

    బ్రో నీకు బెంగళూరు లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు బ్రో మూవీ చూస్తాం బ్రో

  • @AlamuriSanjeev
    @AlamuriSanjeev Před měsícem +2

    హిట్టింగ్ స్టార్ 🌟 ☘️☘️💋❤️❤️🌹🌹💫💫❤️💚💋💋☘️💚

  • @prasadmamidi4567
    @prasadmamidi4567 Před měsícem +1

    We support

  • @naidusattaru6845
    @naidusattaru6845 Před měsícem +1

    కష్టపడి చేసారు తప్పకుండా హిట్ అవుతుంది, బాగుంది.

  • @HydroTech-h7v
    @HydroTech-h7v Před měsícem +3

    మీరు యాంకర్ లా లేక రౌడీలా

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi Před 28 dny +1

    Super.. God bless You Srikanth... Things will go favour to you...

  • @Naresh_ysrcp
    @Naresh_ysrcp Před měsícem +1

    నీ కష్టం ఊరికే పోదు బ్రో మంచి డబ్బోస్తుంది 👌👌

  • @sulthansulthan6337
    @sulthansulthan6337 Před měsícem +11

    మిగతా యాంకర్లు కన్నా ఈ యాంకర్ పర్వాలేదు అండ్ సినిమా ఖచ్చితంగా 100 క్రోర్స్ కొడుతుంది థియేటర్స్ కూడా పెరుగుతాయి ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు నీకు

  • @Tv1studioofficial
    @Tv1studioofficial Před měsícem +1

    Srikanth Reddy No problem feel Kaku Ni Cinema Super Hit Avuthadi

  • @jaibandari5399
    @jaibandari5399 Před měsícem +1

    Good All The Best Srikanth 🤝

  • @reddyda
    @reddyda Před 25 dny +1

    Another brilliant director from Reddy Khandaan after KV Reddy, Sandeep Reddy Vanga, Nag Ashwin Reddy, Nandini Reddy and Sankalp Reddy etc.,

  • @atmanandareddyannapareddy3092
    @atmanandareddyannapareddy3092 Před měsícem +5

    We saport srikanth

  • @purusotham.kpurusotham.k3226
    @purusotham.kpurusotham.k3226 Před měsícem +2

    Srikanth cinima super hit

  • @mr.vasanthsavara3002
    @mr.vasanthsavara3002 Před měsícem +1

    అన్ని యాంకర్ల కన్నా ఈ యాంకర్ మంచిగా మాట్లాడింది ఇలా ఉండాలి

  • @gajulathirmalesh314
    @gajulathirmalesh314 Před měsícem +1

    Great talking

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 Před měsícem +1

    ఇదంతా ఫ్రాంక్ వీడియో అని నా ఫీలింగ్....ఎందుకంటే అన్ని చానల్స్ లో ఇదే టైప్ గా చేస్తున్నారు...

  • @JeevanSmart-is1bx
    @JeevanSmart-is1bx Před měsícem

    Wow nice

  • @chebrolusaimohan9091
    @chebrolusaimohan9091 Před měsícem +4

    ఇలాంటి అసహ్యకరమైన భావజాలం,అసహ్యకరమైన భాష,నీకృష్టమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు కూడా హీరోలుగా వస్తె సమాజం దిగజారిపోయినట్టే.

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r Před měsícem +3

      బాలి గాడు, చిరు, పవన్ గాడు మొత్తం మెగా ఫ్యామిలీ భావజాలం ఏమిటో??

    • @johnvaraprasad6653
      @johnvaraprasad6653 Před měsícem

      Cinemaalu raakamunde samajam lo boothu undi chebrolu brother

    • @cherukupadmarao7709
      @cherukupadmarao7709 Před 25 dny

      ముందనకోడక Hiro. రానంత Chala. పవిత్రంగా unnara.

  • @user-qt1bz1iv4i
    @user-qt1bz1iv4i Před měsícem +1

    E chenel dise like eevandia

  • @kumarbaduu7781
    @kumarbaduu7781 Před 25 dny

    మా అన్నకి ఓపిక ఎక్కువ అదే ఇంకో స్టార్ హీరో అయితే ఇంకోలా ఉంటది

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 Před měsícem +1

    Don't worry Srikanth Anna your money back for you 💕🎉 advanced configurations

  • @sandysandip4428
    @sandysandip4428 Před 26 dny

    100% right

  • @maheshdagada1808
    @maheshdagada1808 Před měsícem

    Srikanth Reddy super hero 👌💯♥️♥️♥️♥️♥️♥️

  • @harshavardanuriya2427
    @harshavardanuriya2427 Před měsícem

    Bro society ilane untundi tokkeyalani chustundi konni sakthulu untay nuvvu dusukellu taruvatha veellantha mana kaalla daggarake vastaru have good future bro

  • @padamativarunreddy6510
    @padamativarunreddy6510 Před měsícem

    Super hit kavali bro

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r Před měsícem +1

    యాంకర్ ను animal మూవీ వేయి సార్లు చూపించండి.

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Před měsícem

    💐💐🌹SKR🌹💐💐🚛🚛🚛👍 లారీ చాప్టర్ 1👍🕺🏻🕺🏻🕺🏻💐 ఆగస్టు 2 విడుదల💐

  • @Rajkuma244r
    @Rajkuma244r Před měsícem

    Bro super hit film.

  • @user-er5os4zq7z
    @user-er5os4zq7z Před měsícem +1

    100❤

  • @fyrozsd8817
    @fyrozsd8817 Před měsícem +1

    Arjun Reddy time lo kuda Ila ne annaru emindhi

  • @shaikmurasha7014
    @shaikmurasha7014 Před měsícem

    Good luck Srikanth bro lorry chapter movie

  • @etv9channel908
    @etv9channel908 Před měsícem

    సినీ ఫీల్డ్ వారికి ప్రజలు దేవుళ్ళు కాదు ప్రేక్షకులే దేవుళ్లు ఇది గుర్తుపెట్టుకోండి బ్రో రమణారెడ్డి ఈటీవీ9 కర్నూల్

  • @rameshramesh-ff1xq
    @rameshramesh-ff1xq Před měsícem

    Srikanth rdy all the best

  • @gandaboyinasrinivasarao1793

    యాంకరు గారు మీ చానల్స్ అన్ని ఇంటర్వ్ చేస్తున్నారా ఈ చిత్రం ని హై లేట్ చేస్తున్నారా ప్రతిఒక్కరిని నా కన్న ఎవరు ఎక్కువ అంటారు శ్రీకాంత్ రెడ్డి చెప్పుతారు దానికి తోడు మధ్యలో మీపైన జోక్స్ ఇది కామెడీ షో కాదు

  • @yaasareddypraveen
    @yaasareddypraveen Před měsícem

    Nice 👍

  • @PavanKumarPavanKumar-tl3hk
    @PavanKumarPavanKumar-tl3hk Před měsícem

    Anchor . Behaviour baguledhu . Srikanth anna kasta padi paiki vachadu ani e . Anchors ki kullu aduku me anchors ki chaala noopi ga udi . Srikanth anna . Movie block buster avudhe all' the best 👍🏻👍🏻👍🏻❤️😍😍❤️❤️😍😍

  • @Rajkuma244r
    @Rajkuma244r Před měsícem

    Very good anchor bro.

  • @devudu111
    @devudu111 Před 15 dny

    Sreekanth bro congrats

  • @penumalachinababu8592
    @penumalachinababu8592 Před měsícem +1

    అన్న నువ్వు కస్టపడి సినిమా చేసావ్ నీ సినిమా మేము హిట్ చేస్తాము good luck. Mudduluntene romance untene cenema adi telusukondi mundu

  • @kolakalurishekar7717
    @kolakalurishekar7717 Před měsícem

    సినిమా ఇండస్ట్రీ ఒక మహా వృక్షం అందులో నువ్వు ఒక ఆకు అది రాలి పోయేది నువ్వు ఒక్కడివే కష్టపడిన ఏం పొడిచేది లేదు నీకన్నా కష్టాలు పడి డైరెక్టర్ల చేత ప్రొడ్యూసర్లు చేత మాటలు పడి కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ల కన్నా నువ్వేం గొప్ప వాడివి కాదు ఇంకొకసారి ఫ్యాన్ ఇండియా అని మాట్లాడకు రెండు కోట్లు నీకు గొప్ప అయితే వందల కోట్లు పెట్టి తీసే సినిమాలు సినిమా హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు నీ సినిమా బాగుండాలని కోరుకుంటూ

  • @rushimuka
    @rushimuka Před měsícem

    "ఏ మమ్మా! నువ్వు యాంకర్ ఎందుకు అయ్యావు!? హీరోయిన్ గా నిన్ను ఎవరో తీసుకోలేదనా! లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అనా!? మాట్లాడడానికి సిగ్గు లజ్జ ఉండాలి! నువ్వు శ్రీకాంత్ రెడ్డి ని ఏ విషయం మీద పిలిచావు!?"లారీ"సినిమా మాట్లాడడానికి!? ఆ విషయం వదిలేసి!? నువ్వు డిగ్రీ చదివావా! డిప్లమా చేసావా! ఈ సొల్లు కబుర్లు అన్ని ఎందుకు!"కుర్రవాడు ఉత్సాహవంతుడు కష్టపడి తన ఇష్టంతో తన సంతోషముతో సినిమా తీసుకున్నాడు!?"చేతనైతే ఎదుటివాడికి ప్రోత్సహించండి! అంతేగాని D గ్రేడ్ చేసి మాట్లాడకండి! చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా జుగుప్సాకరంగా ఉంది! శ్రీకాంత్ రెడ్డి తో జరిగిన ఎన్ని ఇంటర్వ్యూలలో రెండు ఇంటర్వ్యూలు మాత్రమే పాజిటివ్గా మాట్లాడారు!?"మిగతా వాళ్ళందరికీ నీలాగా కుక్క బుద్ధి!?"

  • @MekalaMadhu-zh4rm
    @MekalaMadhu-zh4rm Před měsícem

    మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగ కూడదా హీరో కాకూడదా యాంకర్లు కూడా కొంచెం హెల్ప్ చేయాలి మేడం

  • @user-uk4hh5uh8g
    @user-uk4hh5uh8g Před měsícem +1

    I support sreekanth tammudù

  • @shivakumar8162
    @shivakumar8162 Před měsícem

    Super hero🎉🎉🎉💯💯👍

  • @nalinichowdaryare8605
    @nalinichowdaryare8605 Před měsícem

    Veedu veedi veshalu Antha pogaru, pothadu fast ga pothadu

  • @ch.ramakrishnatelugushortf329

    యాంకర్ చాలా బాగుంది

  • @VinodkumarKumar-ie7cz
    @VinodkumarKumar-ie7cz Před měsícem

    Don't worry hit loree ❤

  • @ch.ramakrishnatelugushortf329

    సినిమా 100 కోట్లు పక్క Srikanth Anna

  • @SuribadmanSuresh
    @SuribadmanSuresh Před měsícem

    మరో సునిషిత్ నువ్వు సూపర్ నీ ముందర సనిషిత్ గాడు పనికి రాడు

  • @fyrozsd8817
    @fyrozsd8817 Před měsícem

    Fake thumblines endhuku brother

  • @Kiranjinka-ko4ox
    @Kiranjinka-ko4ox Před měsícem

    Anna neevu okka saari mana truck vlog Mahesh Anna ni kalavandi promotion chesthaaru movie ki

  • @user-wp8tr5yb6l
    @user-wp8tr5yb6l Před měsícem

    Anchor vere level broo nice movie tisav ani anukuntunnanu

  • @Pawankalyan_Devotee-02
    @Pawankalyan_Devotee-02 Před měsícem

    Bhai tickets release chayandi

  • @rushimuka
    @rushimuka Před měsícem

    "నాయనా!? శ్రీకాంత్ రెడ్డి!? నీలో మరొక"RGV"గారిని చూస్తున్నాను!? నువ్వు కూడా ఏమీ అధర్ కుండా బెదరకుండా!?"ఈ లారీ అనే సినిమా నా సొంత డబ్బులతో నా సొంత కష్టంతో సొంతంగా నిర్మించుకున్నాను! నేనెవర్ని మోసం చేసో దగా చేసో తీశాను!? నేనేమీ సంఘసంస్కర్త! వీరేశలింగం పంతులు గారినొ!? గురజాడ అప్పారావు గారినో, రాజా రామ్మోహన్ రాయ్నో కాదు! అంతా "నా ఇష్టం" ఇష్టమైతే చూడండి! ముందు ట్రైలర్ చూడకుండా! సినిమా ప్రివ్యూ చూడకుండా! నేను వెళుతున్న ప్రతి ఛానల్ వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు! కనుక! కష్టమైతే చూడకండి! "

  • @athaullakhan7039
    @athaullakhan7039 Před měsícem

    Cinema chusedi oka happiness kosam nerchukoneki kadu ala ayethe rx 100 chusi mosam nerchukunnara adavallu

  • @PVN12342
    @PVN12342 Před měsícem

    ఏందిరా ఈఓవరాక్షన్ నిజమేనా స్క్రిప్టా

  • @mohammedmazhar4116
    @mohammedmazhar4116 Před měsícem

    👍👍❤️❤️💯💯

  • @user-cb3cq6bb9i
    @user-cb3cq6bb9i Před měsícem

    🎉🎉🎉🎉

  • @PrasannaKumar-mb9uz
    @PrasannaKumar-mb9uz Před měsícem

    ❤mimu unnam kada srikanth don't vary miku dabbulu baga vastayani anukuntaunna

  • @RAM-mo9pi
    @RAM-mo9pi Před měsícem

    Super duper Film 🎉

  • @narayanasiricilla9735
    @narayanasiricilla9735 Před měsícem

    Evariki helping chesavu okka vidio helping chesinattu pettu

  • @krishnakumkum8106
    @krishnakumkum8106 Před měsícem

    Age yendukamma yedigevaluku encourage cheyi .

  • @ArramoniKrishna
    @ArramoniKrishna Před 26 dny

    Cinima super heto

  • @msrao-3
    @msrao-3 Před měsícem +2

    Trailer super song super bro movie success avuthundhi all the best mamu antha movie susthamu movie big hit chestamu

  • @Abdulrazak-oj7ph
    @Abdulrazak-oj7ph Před 29 dny

    మరోక RGV రవీడు

  • @akhilbalchukuri7762
    @akhilbalchukuri7762 Před měsícem

    Bro waste chanels ki enduku interview isthunav u dnt worry public support neku untadi

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Před měsícem

    T v varu. Epudu varuku manacenimalu. Heros. Ins. Vamupo. Somupulu. Cupinchi naveen. Hero. Pedavaru hero avakodada. T v variki. Heros. 100/1 panikivachedee

  • @hungryman6457
    @hungryman6457 Před měsícem

    She anchor kadu over action tanker

  • @KondhuruSuresh
    @KondhuruSuresh Před měsícem

    Bayya edi vandi strnt kavalane chestunaru ani intatrvu lo elane chestara a okaraina manchiga interview chehara ardam chesukidi andaru anta script antta

  • @prasad369balu6
    @prasad369balu6 Před měsícem

    Best of luck bro ❤❤❤❤❤

  • @rkkaruturi
    @rkkaruturi Před měsícem

    Yoyo tv ya...Oyo anchor edhi

  • @Praveenkumarbandili1999

    Anchor waste

  • @VENKY-HYMA-0166
    @VENKY-HYMA-0166 Před měsícem

    Srikanth Reddy broh vellaku interview s evakura sami

  • @maheshmahesh8855
    @maheshmahesh8855 Před měsícem

    Ladies ni back bagundi front bagundi anedhi oka kastama overga matalu

  • @whatamoviereviews4969
    @whatamoviereviews4969 Před měsícem

    Ekkadellina godvale script lo ala unte ok

  • @vijayreddy9605
    @vijayreddy9605 Před měsícem

    Okka interview chusthe chaalu…annintlo same story…maa heroine ki accident aindhi naku meku kucchukundhi..! 2nd ki ni cinema bagalekapovale baddhalu bashingalu chestharu!

  • @user-xo2yh4ll5v
    @user-xo2yh4ll5v Před měsícem

    200, days pakka

  • @maheshmahesh8855
    @maheshmahesh8855 Před měsícem

    Bondlu rallu kotti kastapaddadu

  • @avinashreddy2448
    @avinashreddy2448 Před měsícem

    Evarini kinchapakudadhu gurthupettuko

  • @ramarao7385
    @ramarao7385 Před měsícem

    👌👌😂

  • @kodisiva731
    @kodisiva731 Před měsícem

    Evarra nuvvu ...née over action

  • @Raviteja-wq1jw
    @Raviteja-wq1jw Před měsícem

    Anchor ❤ super

  • @manoharkotturi1311
    @manoharkotturi1311 Před měsícem

    Tupaki Ramu niki Baga Set Avutavu

  • @chirutailor3730
    @chirutailor3730 Před měsícem

    ఆపండ్రా మీ ఓవరక్షన్

  • @SrikanthBabu-sz5oh
    @SrikanthBabu-sz5oh Před měsícem

    Pillakakira,nuvvu

  • @saikrishna-wj3xc
    @saikrishna-wj3xc Před měsícem

    Nuvvu hunter and hunting star enti raa mokam addam lo Chusko

  • @user-uk4hh5uh8g
    @user-uk4hh5uh8g Před měsícem

    Anchor is unfit waste person

  • @anjaneyuluvaddeboina6673
    @anjaneyuluvaddeboina6673 Před měsícem

    Light appastadanta 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @venkatvsmk702
    @venkatvsmk702 Před měsícem +3

    ఇతన్ని గూడా హీరో అంటారా....!?

  • @user-xm6vj5dn2x
    @user-xm6vj5dn2x Před měsícem

    ❤ u yakar nambar petu

  • @manoharkotturi1311
    @manoharkotturi1311 Před měsícem

    Oka Rupali Techuko

  • @ReddySurendra-qg3oo
    @ReddySurendra-qg3oo Před měsícem

    ఎవర్ర మీరంతా అరేయ్ వాడు చేసే ఓవర్ఆక్టింగ్ నే తట్టుకోలేక పోతున్నాము అనుకుంట ఉంటే దానికి తోడు మి కామెంట్స్ ఏంట్రా స్వామి అప్పుడే వాడేదో ఇండియన్ జేమ్స్ బాండ్ రేంజ్ లో mssg లు పెడుతున్నారు, ఒక సినిమా కి పబ్లిసిటీ కోసం ఒక హదు వరకు మాత్రమే వెళ్ళాలి అంతే కానీ మరీ ఇంతలా దిగజారాల ఐన వాడికంటే ఆ సునిషిత్ ఏ బెటర్ హీరో గా సెట్ అవ్వుతాడేమో కని వీడు మాత్రం అస్సలుకు అవ్వ డు, ఐన హీరో కి కావాల్సింది కటౌట్ మాత్రమే కాదు అలా నీల కటౌట్ ఉన్నోడికి కంటెంట్ అవసరం లేదు అనుకుంటే నీ లైఫ్ ఒక ఎగ్జామ్పల్ గా నిలిచిపోతుంది, ముందు నీ నోటి దురుసు ఓవర్ యాక్టింగ్ మాటలు తగించు ర బాబు

  • @mahivlogscraze
    @mahivlogscraze Před měsícem +1

    శ్రీకాంత్ ma సైడ్ రామగుండం నీకు ఎవరా occ mines లో parmeshan ఇచ్చిలు. మేము సింగరేణి వరుస్తూలం. సినిమా లో కాపీ కోటీలు.

  • @Sridurgaoffical
    @Sridurgaoffical Před měsícem

    Edira ni sodhi