To the Point : Lorry Chapter 1 Hero Srikanth Reddy And Tripuraneni Chittibabu Exclusive Interview

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • To the Point : Lorry Chapter 1 Hero Srikanth Reddy And Tripuraneni Chittibabu Exclusive Interview | iDream News
    #Lorrychapter1 #tripuranenichittibabu #srikanthreddy #journalistswapna #tothepoint #idreamnews
    Lorry Chapter 1 Hero Srikanth Reddy
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

Komentáře • 3,5K

  • @user-cx7vv3ts7k
    @user-cx7vv3ts7k Před 9 dny +329

    ఆందరం లారి చాప్టర్ 1 మూవీ దియటార్కి వెళ్లి చూద్ధాం కష్టపడి మూవీ తీ సిన శ్రీ కాంత్ కిసపోర్ట్ చేద్దాం ❤❤🎉🎉 అల్ సపోర్ట్ 😮😮😮😮

  • @swamyullengula6417
    @swamyullengula6417 Před 8 dny +324

    ఎవ్వర్ర మీరంతా ఒక మనిషి కష్టపడి ఎదుగుతుంటే ఇలా కిందకి తొక్కేస్తున్నారు

  • @arjunsathish1188
    @arjunsathish1188 Před 5 dny +91

    ఇంకా గోరంగా కూడా మూవీస్ తీసిన వల్లే ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నారు... మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవ్తుంది ❤🎉

  • @srinivaasakula7598
    @srinivaasakula7598 Před 4 dny +110

    అందరూ zero నుంచి వచ్చిన వాళ్ళే. ఎవ్వరినీ పట్టించుకోక ముందుకు వెల్లూ శ్రీకాంత్. నువ్వే తోపు. హిట్ or ఫట్. ఇది నీ కష్టం.all the best.

  • @avijaysrinivas3453
    @avijaysrinivas3453 Před 7 dny +127

    శ్రీకాంత్ నీ లారీ చాప్టార్ 01 సక్సస్ అవుతుంది all the best బ్రో 👌👌🙌🙌🙌🙌🙌💐💐💐

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r Před 6 dny +112

    జనాలకు ఈ కాలంలో ఇటువంటి సినిమా చాలా లైక్ చేస్తారు శ్రీకాంత్ రెడ్డి కి 60 నుంచి 80 కోట్లు వస్తాయి గ్రేట్ జాబ్

  • @naveendeshay4626
    @naveendeshay4626 Před 4 dny +29

    సొంతగా సినిమా తీసిన వాడికి మీరు భయపడుతున్నారా మీరిద్దరు కూడా వన్ సైడే మాట్లాడుతున్నారు ఇంతకన్నా నీచమైన సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రశ్నలు అడగండి శ్రీకాంత్ ని కాదు అర్థమవుతుందా మీ పెద్దరికం ఉంచుకోండి

  • @dhanunjayanimmaka4017
    @dhanunjayanimmaka4017 Před 5 dny +38

    టాలెంట్ ఉన్నవాడికి అన్న ఎలాంటి వాలు తొక్కలని చూస్తారు అన్ని అవమానాలు తట్టుకుని వచ్చావ్ చుడు అది నువ్వు గ్రేట్ నీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రెడ్డి అన్న❤ అల్ ది బెస్ట్ 🎉

  • @samajasevasamithi1994
    @samajasevasamithi1994 Před 13 dny +797

    ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్ ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా.

  • @gbalumaharaj8497
    @gbalumaharaj8497 Před 8 dny +181

    100 మందికి ఒకేసారి సమాధానం చెప్పగల దమ్ము, ధైర్యం, ఉన్నవాడు. ఇంత స్పీడ్ గా ఉన్నావు.all the best Srikanth Bro.నీ లాంటి యువకులు ఇండస్ట్రీ లో ఉండాలి.

  • @byindlasudhakar1106
    @byindlasudhakar1106 Před 5 dny +33

    నీతినిజాయితీ గల వారికే కష్టాలు శ్రీకాంత్ రెడ్డి గారు మిగతా సన్నసులకు ఏది అడ్డం రావు మంచి మనసున్న వారికీ కచ్చితమైన పరిష్కారమ్ దొరకదు గుడ్ లాక్

  • @Balu12345krishna
    @Balu12345krishna Před 5 dny +61

    శ్రీకాంత్ రెడ్డి అన్న నీజాబ్ 100%గుడ్

  • @thiszkiran898
    @thiszkiran898 Před 8 dny +137

    ఈ కొత్త డైరెక్టర్ ఎవడో బాగా మాట్లాడుతున్నాడు సినిమా చూడాలి అనిపించేలా చేస్తున్నాడు

    • @SaiKrishna-official
      @SaiKrishna-official Před 4 dny +3

      Pakka chudandi..brohh

    • @hanumanji194
      @hanumanji194 Před 4 dny +4

      All the best Srikanth Garu

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt Před 3 dny +3

      హీరోయిన్ కూడా మీరేనా
      అని అతన్ని కించపరిచేవిదంగా ancher
      అడగటం కరెక్ట్ కాదు

  • @GameOnTrue
    @GameOnTrue Před 6 dny +49

    ఆ నాలుగు కుటుంబాలు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా, శ్రీకాంత్ అన్న మీకు ప్రేక్షకులందరి తరుపునుంచి ఆల్ ది వెరీ బెస్ట్!

    • @gandamrameshbabu1344
      @gandamrameshbabu1344 Před 4 dny

      నిజం బ్రో

    • @nemalking5423
      @nemalking5423 Před 4 dny

      ఫిల్మ్‌ఇండస్టిలో యెక్కువ మంధీ గుడ్డ కలుతుంది.

    • @jnaraharirao7381
      @jnaraharirao7381 Před 18 hodinami

      Km​@@gandamrameshbabu1344

  • @venkatborra4400
    @venkatborra4400 Před 3 dny +15

    శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ bro నీ గట్స్ నీ హ్యాట్యూట్ ఇవే మొదటి విక్టరీ all the Best 🎉🎉

  • @villagestarsiva5354
    @villagestarsiva5354 Před 4 dny +19

    ఒక వ్యక్తి ని ఇలా అవమానించడం చాలా బాధగా వుంది. plzzz ఎంకరేజ్ శ్రీకాంత్

  • @bayyanaramu2513
    @bayyanaramu2513 Před 12 dny +315

    చూసే నాకే మండి పోతుంది పాపం శ్రీకాంత్ రెడ్డి చాలా ఓపికాగా సమాధానం చెపుతున్నాడు

    • @gollaprudhvi1365
      @gollaprudhvi1365 Před 9 dny +13

      Correct 💯 bro naku mandi potundi....

    • @vishnuvardhangunukuntla2678
      @vishnuvardhangunukuntla2678 Před 7 dny +6

      Baground ledhu ga bro alane chetharu bro😢

    • @Shahapuramkishore123
      @Shahapuramkishore123 Před 7 dny +1

      Malli sampooo movie lo . double meaning lev adi ella release chasaru money and political background unta. Movie. Ok avtunda

    • @vaasuramya2822
      @vaasuramya2822 Před 6 dny +3

      అస్సలు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్లు ఎదగారు ఎదిగేవాలకి చూసి తట్టుకోలేరు ఇలాంటి వాళ్లకి ఏం చేసిన తప్పు లేదు

    • @user-cq9ub2xb8c
      @user-cq9ub2xb8c Před 5 dny

      Enti edigedi trailer chusara..brafe movie has high values in camera department

  • @myvillageshow6001
    @myvillageshow6001 Před 13 dny +134

    సీనిమా ఇంద్రాస్తికి మొగాడు వచ్చాడు రా ఈరోజులో నీలాంటోడే ఉండాలి అన్నా

  • @GaddaliYadagiri-ot9un
    @GaddaliYadagiri-ot9un Před 5 dny +28

    Arjun Reddy .. movie ni family చూడొచ్చ....కష్టపడే వారిని తొక్కడం అంటే ... ఇండస్ట్రీ నే

  • @Kodapa.RamithaKodapa.Ram-gp4zy

    Nuv super bro......కచ్చితంగా హిట్ అవ్వాలి ....ఎవ్వరూ ఎమ్మాన్న సరే లైట్ తీస్కో బ్రో.......ఎవరి కష్టం వాళ్ళది.....తొక్కెయ్యాలి అనే వాళ్ళకి ......నీ సినిమాతో బుద్ధి చెప్పాలి ...అస్సలు తగ్గకు బ్రో...... నీకు అప్పోజిట్ మాట్లాడేవాళ్ళకి... ఇలా చెయ్యటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని బయపడుతున్నారు..... ఇలా నీలాంటి వాళ్ళు ఇంక ఎంత మంది బయటకి వస్తారో అని బయపడుతున్నారు...

  • @dsgaming3661
    @dsgaming3661 Před 11 dny +173

    ఏమే స్వప్న నువ్వు RGV గన్ను ఇంటర్వ్యూ చేసినపుడు ఎందుకు అడగలేదే

  • @user-xs4hy2uq9f
    @user-xs4hy2uq9f Před 11 dny +158

    ఈ గుండు గాడు ఎవడో తెలినోల్లు లైక్ చేయండి

  • @RaghuRaghu-xk9dh
    @RaghuRaghu-xk9dh Před 3 dny +10

    బ్రో మీరు కాస్త పడ్డ దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు ఇలాంటి వాళ్లు ఇలానే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎదుగుతుంటే తొక్కి వేస్తూ ఉంటారు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు

  • @MallikarjunArjun-ki4fp
    @MallikarjunArjun-ki4fp Před 4 dny +8

    శ్రీ కాంత్ బ్రో,,,,, నువ్వు సూపర్,,,,, నీ మూవీ లారీ చాప్టర్1 సూపర్ డూపర్ కొడుతుంది........
    నీ కష్టం,,, నీ ధర్యం,,,, నిను కప్పడుతుంది.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉అల్ ది బెస్ట్.......🎉🎉🎉🎉🎉🎉
    ఇంకా ఉంది నిను కిందకి లాగాలి అనే వాళ్ళు కి నువ్వు ఇలానే సమాధానం ఇవండీ.... తరువాత వాళ్లకత దేవుడే చుకుంటాడు...... ఆల్ ది బెస్ట్ బ్రో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-vd2xe5bh5v
    @user-vd2xe5bh5v Před 13 dny +364

    ఏవండీ స్వప్న గారు... ఇంటర్వ్యూ ఇష్టం లేకపోతే చెయ్యవద్దు. ఒక మనిషిని ఎప్పుడూ కీతా చేసి, తక్కువ చేసి మాట్లాడకండి. మీ వెర్షన్ చూస్తుంటేనే అర్థం అవుతుంది, మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి, దిగజారి హీనంగా మాట్లాడుతున్నారు, పక్కన వుండే ఆ చిట్టిబాబు ను రెచ్చగొడుతున్నారు. శ్రీకాంత్, అతని స్థాయికి మించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కష్టపడి అంతా తానై సినిమా తీస్తే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ విధంగా దిగజారి మాట్లాడడం మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను

    • @prasadm2768
      @prasadm2768 Před 12 dny +14

      Dheniki RGV gadi tho aitey yela tesina parledhu.

    • @hindupurshasi
      @hindupurshasi Před 12 dny +6

      Generation only normal person pi ney ga padeydi... But ikada anna rod dipinadu 😂😂😂anchor ku...... Rgv tho peytukontey direct ga dimputhadu ndhuke bhayam 😂😂anchor ku😂😂😂

    • @pandubujji7839
      @pandubujji7839 Před 12 dny +6

      Edi rgv modda checku tadi

    • @chinnicharley8529
      @chinnicharley8529 Před 11 dny

      Daniki dengevadu ayithene thagguthadi. ​@@prasadm2768

    • @bgmi3277
      @bgmi3277 Před 10 dny +3

      స్వప్న ki rgv మాటలు అంటే ఇష్టం rgv మంచిగా matkaduthada స్వప్న ycp support chestundhi అక్కడ పోసాని, rgv, srireddy, veelu మాటలు విని కూడా ycp సపోర్ట్ చేసే చానెల్ and స్వప్న

  • @gani...1122
    @gani...1122 Před 7 dny +50

    బ్రో కష్టపడే ఫలితం ఎప్పుడు వృధా అవ్వదు ఓకేనా 👍👍👍

  • @vineyard5892
    @vineyard5892 Před 4 dny +6

    Srikanth reddy go ahead. ఎదుగుతున్న ఎవడిని‌ ఈ సమాజం పైకి రానివ్వదు.

  • @syedsameer2498
    @syedsameer2498 Před 3 dny +7

    Hello Brother Srikanth all the best 👍 👌

  • @bhanupatakulavlogs
    @bhanupatakulavlogs Před 13 dny +374

    శ్రీకాంత్ రెడ్డి ని గుట్ట్స్ కి సలాం 🙏

    • @LOVEUNARU
      @LOVEUNARU Před 12 dny

      రెడ్డీస్ భయపడరు, ఎందుకంటే వాళ్లలో యూనిటీ ఉంది, బహుజనులలో యూనిటీ లేదు అందుకే ప్రతి ఒక్కరూ బహుజనులను అణచివేస్తారు

    • @sreenivasu-vl8uk
      @sreenivasu-vl8uk Před 8 dny +1

      Yes Bro Bigg Boss Shohel gaani kanna better

    • @singharoy1930
      @singharoy1930 Před 7 dny

      @@bhanupatakulavlogs chiku poyi vandhii

    • @SRNAIDU-kadapavlogs
      @SRNAIDU-kadapavlogs Před 2 dny

      Srikanth you are too much comedy yar

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 Před 12 dny +89

    మెంటల్ వాళ్ళకే మెంటల్ ఎక్కించాడు మన శ్రీ కాంత్ రెడ్డి నువ్వు సూపర్ నీ సీనిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉 ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉

  • @kramakrishna1707
    @kramakrishna1707 Před 5 dny +10

    Sreekant ne movie black buster hit pakka

  • @rameshbabutenali2474
    @rameshbabutenali2474 Před 5 dny +9

    Good luck శ్రీకాంత్ మీ movie release రోజే chustha, ALL THE BEST.

  • @Kiran-kkd
    @Kiran-kkd Před 11 dny +82

    కంటెంట్ ఏమో గాని సాధారణ కుర్రాడు సినిమా డేర్ గా చేసాడు అంటే గ్రేట్ ఏ చెప్పాలి అంటే 😊

    • @prc8146
      @prc8146 Před 2 dny +1

      sahasame ani cheppali

  • @manadraju5578
    @manadraju5578 Před 6 dny +36

    ni సినిమాను 100పర్సెంట్ హిట్ అవుతుంది next చాప్టర్ 2 చేసుకో all the best srikanth

  • @ramanaay
    @ramanaay Před 3 dny +6

    అతనే సినిమాలో నేను ఒక సైంటిస్ట్ గా నటించాను. కుర్రాడు చాలా కష్టపడ్డాడు. నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది.
    ఇప్పుడు ఈ కాలం ఈ వయసు కుర్రాళ్ళకి ఇంత టాలెంట్ ఉందా అని.
    రియల్ గా అప్రిషియేట్ చేస్తున్న.

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r Před dnem +6

    స్వప్న ను చెప్పుతో కొట్టలనుకోవాలనే వాళ్ళు లైక్ చేయండి

  • @makkenabalaiah9284
    @makkenabalaiah9284 Před 13 dny +140

    శ్రీకాంత్ రెడ్డి అన్న సినిమా 100% ఇటు కొట్టాలి 100 కోట్లు కలెక్షన్ రావాలి మీ కష్టానికి ఫలితం అవ్వాలి 10 మందికి నువ్వు డైలీ అన్నం పెట్టాలి నువ్వు నిండు నూరేళ్లు మంచిగా ఉండాలి కంగ్రాట్యులేషన్ లారీ చాప్టర్ వన్ 🥰🥰🥰

  • @AA-143-NAV
    @AA-143-NAV Před 11 dny +151

    ఓరిని శ్రీకాంత్ నీ attitude ఏంట్రా బాబు అంత రఫ్ఫడిస్తున్నావ్ ఫటాఫట్ మాట్లాడుతున్నావ్ very good...

  • @shyamalab912
    @shyamalab912 Před 5 dny +10

    Srikanth Reddy Garu ఫస్ట్ నువ్వు చేయాల్సింది రాఖీ గాడికి ఫుల్ వార్నింగ్ ఇవ్వు కుదిరితే తీసుకెళ్లి బొక్కలో వేయించు వాడు ఫస్ట్ దరిద్రం

  • @kraju5233
    @kraju5233 Před 3 dny +7

    Srikanth Reddy 100% correct

  • @pasalaBhaskar-pj8cn
    @pasalaBhaskar-pj8cn Před 6 dny +26

    అక్కడ మాట్లాడే యాంకర్ తో ప్రాంక్ చేయాలి శ్రీకాంత్ నువ్వు సూపర్ కష్టపడే వాళ్ళని ఎదగనివ్వరు

  • @9021shiva
    @9021shiva Před 11 dny +63

    Vaammo vaammo.....
    Srikanth reddy....
    మామూలు తెలివి లేదు ఇతనికి.
    Confidence👌👌

  • @RAM-mo9pi
    @RAM-mo9pi Před 5 dny +6

    First day only I go to this Film.

  • @user-jn1lg8kk6x
    @user-jn1lg8kk6x Před 4 dny +6

    Srikanth kastaniki support cheyandi ra babu

  • @yerrabalakrishna1961
    @yerrabalakrishna1961 Před 9 dny +37

    చాలా బాగా కౌంటర్ ఇచ్చావు శ్రీకాంత్ నికు ప్లస్ లే ప్రమోషన్

  • @Indian45567
    @Indian45567 Před 7 dny +22

    శ్రీకాంత్ రెడ్డి ఖచ్చితంగా నీ సినిమా హిట్ అవుతుంది

  • @user-py2co2on8v
    @user-py2co2on8v Před 4 dny +6

    శ్రీకాంత్ గారు, నీ సినిమా బాగా ఆడాలి. Good bless You.

  • @baleshgopani5670
    @baleshgopani5670 Před 4 dny +5

    All the best Srikanth Reddy ❤

  • @sheshumesram3484
    @sheshumesram3484 Před 13 dny +194

    అయన చేసిన వీడియో ల కంటే...మీ మీడియా వాళ్ళు చేసేవి చేసేవి డేంజర్ కంటెంట్ ఉంటది మేడం.....మీరు (నువ్వు ) రాంగోపాల్ వర్మ ని ఇలా అడిగే దమ్ముందా.....he is వర్తమాన RGV....all the best hero....👍👍

  • @shivahoney356
    @shivahoney356 Před 13 dny +318

    అంత చీప్ గా మాట్లాడుతుంది రిపోర్టర్ అంత అవసరం లేదు తగ్గించుకో బలుపు

    • @bgmi3277
      @bgmi3277 Před 10 dny +5

      స్వప్న ki rgv మాటలు అంటే ఇష్టం rgv మంచిగా matkaduthada స్వప్న ycp support chestundhi అక్కడ పోసాని, rgv, srireddy, veelu మాటలు విని కూడా ycp సపోర్ట్ చేసే చానెల్ and స్వప్న

    • @samiullasamiulla6589
      @samiullasamiulla6589 Před 10 dny

      దెంగాలి అన్నా దానికి

    • @srivigneshwarachannel
      @srivigneshwarachannel Před 9 dny +2

      Super

    • @pallavibandaram4467
      @pallavibandaram4467 Před 9 dny +2

      Ur right

    • @jaia8953
      @jaia8953 Před 7 dny

      100%script....

  • @akshahantrasena3756
    @akshahantrasena3756 Před 4 dny +5

    🤣🤣🤣🤣🤣 Hero Rocks .. Swapna and Chitti Shocks .. Such a funny interview .. Swapna's expressions throughout the interview were hilarious ..

  • @PSNani550
    @PSNani550 Před dnem +3

    నేను కచ్చితంగా నా లవర్ తో కలిసి ఈ సినిమా చూస్తా...
    శ్రీకాంత్ కు యువత అందరూ సపోర్ట్ ఉండాలి
    I'm from Karimnagar

  • @garikasudhakar8320
    @garikasudhakar8320 Před 9 dny +41

    నువ్వు సూపర్ అన్న ని సూపర్ హిట్ అవ్వాలి అని అ దేవుడు ని కోరుతున్నాను

  • @user-yp8ow8dh5x
    @user-yp8ow8dh5x Před 12 dny +29

    అతను సినిమా అతను ఇష్టం..అతను డబ్బులు అతను ఇష్టం..ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రజలు డిసైడ్ చేస్తారు...

  • @unaraiah903
    @unaraiah903 Před 3 dny +15

    శ్రీకాంత్ నీవు దమ్మున్న మొనగాడివి ఎవరి అండ లేకుండా సినిమా తీసే వంటే నీ ధైర్యానికి whatsapp ఈ సినిమా 100% విజయం సాధించి ది

  • @E.V.S.NREDDY
    @E.V.S.NREDDY Před 3 dny +3

    Srikanth Reddy you are great 👍👍👍

  • @pandu8622
    @pandu8622 Před 13 dny +76

    శ్రీకాంత్ రెడ్డీ కాదురా నువ్వు అర్జున్ రెడ్డీ

  • @dandalasuman
    @dandalasuman Před 12 dny +48

    RGV చేసిన బూతు సినిమాల గురించి స్వప్న గారు మాట్లాడలేదు ....

  • @besalelusakeri919
    @besalelusakeri919 Před 3 dny +5

    Srikanth reddy is mentally very strong,

  • @santhutech6465
    @santhutech6465 Před 4 dny +4

    Miru movie Release ayina taravata movie chusi andulo yemaina thappulu unte appudu srikanth ni interview cheyandi....movie chudakunda srikanth ni adagadam bagoledu....Guarantee ga movie hit .....All the best srikanth bro....

  • @kethireddysudharshanreddy8982

    శ్రీకాంత్ అన్న నీ పాటకు మించిన డబల్ మీనింగ్ పాట చిట్టెమ్మ మొగుడు లో ఒకసారి స్వప్న మేడం గారిని చూడమనండి బొడ్డులో రూపాయి బిల్లా అనే పాట

  • @AkkisettyRamesh
    @AkkisettyRamesh Před 6 dny +20

    శ్రీకాంత్ భయ్యా నువ్వు సూపర్ భయ్యా😮

  • @user-tt1gz6qr9f
    @user-tt1gz6qr9f Před 3 dny +4

    రెడ్డి బ్రో... ఎవ్వరూ ఎన్ని చేసినా నువ్వు అనుకున్నది సాధించు... అంతే❤❤

  • @chittimallagiri8900
    @chittimallagiri8900 Před 3 dny +3

    కస్టపడి పైకి వచ్చే వాడిని ఎందుకు అలా అంటున్నారు శ్రీకాంత్ బ్రదర్ నీ మూవీ సక్సస్ అవుతాది 100%❤

  • @educatorsdiary8918
    @educatorsdiary8918 Před 8 dny +26

    టోటల్ గా ప్రమోషన్ చేసారు గుడ్, ఈ కాంట్రవర్సీ make hit,

  • @GangammaMaddu
    @GangammaMaddu Před 8 dny +25

    మీ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి హిట్ అవుతుంది చుడండి

  • @neelukolakataavinash7805

    శ్రీకాంత్ లాస్ట్ లో చేసిన కామెడీ అదిరిపోయింది ఆయనకు చేయించి మీ హ్యాండ్ అడిగి

  • @venkatesh6960
    @venkatesh6960 Před 4 dny +4

    Nenu definitely e movie chustanu

  • @rafiuddinrafiuddin1248
    @rafiuddinrafiuddin1248 Před 12 dny +29

    అన్న నీ దగ్గర ప్రతి ప్రశ్నకి జవబు ఉన్నది

  • @muraleesure2702
    @muraleesure2702 Před 6 dny +46

    శ్రీకాంత్ రెడ్డి నీ సినిమా గ్యారంటీ హిట్ 👍👍👍

  • @DubakuSuman
    @DubakuSuman Před 5 dny +4

    ❤.meru avrene brathakaneyara. All the best srikanth. Reddy anna🎉🎉🎉🎉

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 Před 4 dny +6

    ముందు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు నటినటులకు అవకాశాలు ఇవ్వరు ఇలాంటి వాటిపై చర్చ పెట్టండి ఎందుకు తెలుగు ఇండస్ట్రీ తెలుగు టెలివిజన్ రంగాలలో తెలుగు నటినటులకు ఎందుకు ఈ చిల్లర చర్చ

  • @aswiniactress
    @aswiniactress Před 13 dny +26

    Swapna mom inner feelings vedekana RGV gare interview chal better 😅😅😅

    • @hariwaiting
      @hariwaiting Před 13 dny +1

      Nuvvu vadi girl friend kada chala videos chusa mee iddarvi CZcams lo ade prank video's

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 Před 12 dny +39

    Sreekanth Reddy brother.... నీ సినిమాని వీళ్ళు ఇద్దరే promotion చేస్తున్నారు... Super.. no problem వాళ్ళ ఇద్దరని పట్టించుకోవద్దు.... అలాగే నువ్వు మాట్లాడే మాటలు బాగానే ఉన్నాయి కానీ... వాళ్ళు మాట్లాడిన తరువాత gap ఇచ్చి మాట్లాడు... నువ్వు ఏ సమాధానం చెప్పాలి అనుకుంటే చెప్పు... Next time జాగ్రత్తగా ఉండు... All the best Sreekanth....

  • @danamarun9339
    @danamarun9339 Před 3 dny +2

    అబ్బా ఎంత అగ్రసీవ్ గా క్వశ్చన్ ఎటాక్ చేస్తుందో స్వప్న, సిగ్గుండాలి ఈమెకి,రామ్ గోపాల్ వర్మ ని అత్యంత గౌరవపరమైన పద్ధతి లో ప్రశ్నలడిగే ఈమె ఇతనిని ఎంత లాజికల్గా ఎంత అగ్రసీవ్ గా క్వశ్చన్ లు అడుగుతుందో... సిగ్గుండాలి ఈమెకి...

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt Před 3 dny +2

    చూడ్డానికి శ్రీకాంత్ రెడ్డి బాగున్నాడు
    Hero కావాలి అనుకున్నాడు సొంతంగా
    తీసాడు అందులో తప్పేముంది. ఇంటర్వ్యూ కు పిలిచి అతన్ని కించపరిచే విదంగా మాట్లాడుతున్నారు

  • @srinivas.chinthala
    @srinivas.chinthala Před 8 dny +44

    శ్రీకాంత్ రెడ్డి చాలా గట్టిగా ఇచ్చాడు ఇద్దరు చెత్త మొహాలకు సూపర్

  • @umaraj3877
    @umaraj3877 Před 12 dny +98

    👍🏻నువ్వు మగాడివి అన్నా, అస్సలు తగొద్దు, ఆ ఫైర్ ఉండాలి, ఇక్కడ టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు, మీరు మాట్లాడింది, 100%correct పెద్దరికం చల్లయిస్తే రాదు, మనం ఇస్తే వస్తది, best up luck

  • @shalemuraju6217
    @shalemuraju6217 Před dnem +2

    మేజర్ చంద్రకాంత్ సినిమా లో ఉలిక్కి పడకు అల్లరి మొగుడా ఆపరా ఉయ్యాలా అనేపాట లో మొత్తం భూతే ఉంది అలానే ఇంకా నీక్కవలసింది నా దగ్గర ఉంది అన్నా పాట కూడా పక్కా భూతు పాట మేడం గారు సినిమా పాటలు అన్నీ భూతు పాటలే. అప్పుడు మీరేమయ్యారు.మీరెక్కడ ఉన్నారు.

  • @namsrinivasreddyreddy
    @namsrinivasreddyreddy Před 4 dny +3

    Good sreekanth reddy

  • @yerrabalakrishna1961
    @yerrabalakrishna1961 Před 9 dny +33

    నువ్వు చాలా గ్రేట్ రా

  • @bhanupatakulavlogs
    @bhanupatakulavlogs Před 13 dny +71

    RGV మియామల్కొవా తో మూవీ తీస్తే చిట్టి బాబు & స్వప్న గారు మీరు ఎం చేసారు

  • @sriramreddyreddy9141
    @sriramreddyreddy9141 Před 2 dny +2

    You are 100 percent correct. Proceed

  • @harshaeditingchannel1121

    సార్ వీలైతే help చేయండి లేదు అంటే appreciated చేయండి flap అయితే అతను నష్టపోతాడు మీరు ఎందుకు అతని blame చేస్తారు

  • @balupapolu6406
    @balupapolu6406 Před 12 dny +60

    నీ కోసం వీళ్ళు ఇద్దరి కి మాట్లాడే అర్హత లేదు
    నీ సినిమా సూపర్ అవుతుంది తమ్ముడు7

    • @sadghjkkgg
      @sadghjkkgg Před 4 dny

      ఒరేయ్ బాబు. ఇంటర్వ్యూ పెట్టుకుందె అతను.
      ఇదంతా ఒక డ్రామా
      మూవీ ప్రెసెంటేషన్ 👍

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Před 12 dny +117

    Rgv ఏది చెప్పిన కూడా నవ్వుతూ accept చేసే స్వప్న గారు శ్రీకాంత్ ని ఎందుకు ఎటకారం చేస్తున్నావ్... Rgv ని కూడా ఇలానే అడిగే దమ్ముందా స్వప్న

  • @bandiramu2583
    @bandiramu2583 Před 5 dny +2

    ఈ వీడియో లో 2600 కామెంట్స్ వున్నాయి ఒక్కరుకూడా శ్రీకాంత్ గారికి నెగిటివ్ గా లేవు,వాళ్ళిద్దరూ శ్రీకాంత్ గారు గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు.

  • @user-ei8ye6mi7w
    @user-ei8ye6mi7w Před 3 dny +3

    All the best bro completed successfully 🎉avuthavu

  • @user-wb4xg6mb4t
    @user-wb4xg6mb4t Před 12 dny +116

    95 % srikanth supporters a unnaru ❤

  • @vinodbabutiragati632
    @vinodbabutiragati632 Před 8 dny +31

    సినిమా తీసే స్టేజ్ కు శ్రీ కాంత్ రెడ్డి వచ్చాడని ఈర్ష్య గా ఉన్నట్టు ఉన్నారు , సినిమా సూపర్ hit అవ్వ లని కోరుకొంటున్నాను

  • @kotigolluru1180
    @kotigolluru1180 Před 4 dny +3

    శ్రీకాంత్ అన్న నువ్వు ఎవ్వరినీ దొబ్బొద్దు నీ వీడియోస్ నువ్వు చెయ్ నువ్వు supper అన్నా

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 Před dnem +1

    శ్రీకాంత్ రెడ్డి గారి ఓపిక కు కష్టనికి మెచ్చుకోవాలి న్యూస్ వాళ్ళు ఎంత రెచ్చగోట్టిన రెచ్చిపొవడము లెదు శ్రీకాంత్ రెడ్డి గారిని ఎదగకుండా కుట్ర జరుగుతోందని అర్దం అవుతుంది

  • @sheshumesram3484
    @sheshumesram3484 Před 13 dny +134

    ఉం అంటావా మామ ఊ ఉ అంటావా మావ....అంటే దాన్ని..అడిగిన వాళ్ళు ఎక్కడ చిట్టీ....పుష్ప సినిమా...ఎలా సందేశత్మ క సినిమా......చిట్టీ గారు....

    • @Satyanarayanarelangi-st4lo
      @Satyanarayanarelangi-st4lo Před 13 dny

      అందరు స్మగ్లింగ్ చెయ్యన్ డి

    • @chshiva1651
      @chshiva1651 Před 13 dny +1

      Super bro nuvvu

    • @bayyanaramu2513
      @bayyanaramu2513 Před 12 dny +3

      ఉ అంటావా ఊఊ అంటావా పాటలో బూతు లేదు అట అ కొజ్జాముండ అంటుంది చూడు బ్రదర్

    • @stylestar6655
      @stylestar6655 Před 11 dny +2

      Nenu AA fan but meru chepindi correct srikanth reddy ki na support

  • @SunnyHema-ib2dn
    @SunnyHema-ib2dn Před 13 dny +122

    చిట్టిబాబు నీకెందుకురా ప్రతి దాంట్లో దురుపోతావు

  • @RajuMamidi-hq6rm
    @RajuMamidi-hq6rm Před 4 dny +3

    Meeru chala great thammudu meeru cheyalanukunnadi cheyandi okaritho paniledu👏👏👏👌👌👌👍👍👍🙏🙏🙏

  • @surithorra151
    @surithorra151 Před dnem +1

    Full interview chusa Talent undi brother niku...But Patience, Discipline chala important brother and All the best 💐💐

  • @divyarestaurant5773
    @divyarestaurant5773 Před 9 dny +21

    L తమ్ముడు శ్రీకాంత్ నువ్వు మాట్లాడే విధానం సూపర్ వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని కోతి లాగా ఎదగనివ్వరు సమాజ
    సమాజంలో వీళ్ళు ఇద్దరు దరిద్రం పెద్దవారికి తప్ప చిన్నవారికి సపోర్ట్ చేయరు

  • @Sastry...7G
    @Sastry...7G Před 13 dny +94

    చిట్టి బాబు గారిని, స్వప్న నీ ఏదురుకున్న మొదటి వాడు అందుకు గ్రేట్. రెండు ఈ సినిమా ఆడాలి అనుకుందాం. కానీ, కష్టం. 2 కోట్ల బడ్జెట్ కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అసలు, థియేటర్స్ ఇస్తారా అదే పెద్ద టాస్క్.

  • @KotiPoiba-je8mf
    @KotiPoiba-je8mf Před 5 dny +2

    Super cute good God bless you brother

  • @user-ck1xc6iv9z
    @user-ck1xc6iv9z Před 7 dny +13

    ఒక యూట్యూబర్ గా వచ్చి అతని డబ్బులు ఖర్చు పెట్టుకుని సినిమా తీశాడు ఇందులో అతను చేసిన తప్పేముంది జూనియర్ ఆర్టిస్టులకు పదిమందికి దారి చూపించాడు మన సమాజం ఎక్కడ బతుకుతుందో మనకైతే తెలియడం లేదు that is natural hero Srikanth Reddy