సాక్షి మాలిక్ కోసం రెండు నిముషాలు సిగ్గుపడదాం!! Sakshi malik quits wresling /Journalist C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 21. 12. 2023
  • Sakshi maik quits wresling
    #sakshimalik #brijbhushansharansingh #wrestlers #wrestlersprotest #sakshimalikquits #BJP #betibachao #indianpolitics
    #మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

Komentáře • 138

  • @thetruth7961
    @thetruth7961 Před 6 měsíci +39

    బీజేపీ బత్తాయిలు బుర్ర లో అంతా పెండ ఉంది అందుకే ఇంత ఉప్పెన... రోజులు దగ్గర పడ్డాయి

  • @syamram9819
    @syamram9819 Před 6 měsíci +33

    ఇదే నండి భారత దేశం

  • @S.Srinivas
    @S.Srinivas Před 6 měsíci +34

    క్రికెట్ ను కూడా బ్యాన్ చేయాలి.ఎందుకంటే అక్కడ కూడా రాజకీయమే 😢🇮🇳🙏🏻

  • @ajaysagarmakireddy3057
    @ajaysagarmakireddy3057 Před 6 měsíci +38

    Boycott BJP

  • @srinukma8265
    @srinukma8265 Před 6 měsíci +67

    ఇదీ మన దరిద్రం

    • @fakecreater8695
      @fakecreater8695 Před 6 měsíci

      Yes bro some india fools like that 😂😂😂😂

    • @fakecreater8695
      @fakecreater8695 Před 6 měsíci

      Some people want biscuits form someone 😂😂😂😂😂😂

  • @johnvijay2624
    @johnvijay2624 Před 6 měsíci +65

    Bjp hatao Desh Ko bachao

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Před 6 měsíci +29

    94 మంది MP లకె దిక్కులేదు మేడాo పాపం ఆమె యెంత ?

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 6 měsíci +19

    మేడం గారికి జై భీమ్ మీరు చెప్పింది సత్యం

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 Před 6 měsíci +13

    మనువాద రాజ్యాంగం రాజ్యమేలుతున్న దేశంలో ఇంతకంటే ఏం జరుగుతుంది

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Před 6 měsíci +66

    130 కోట్ల భారతీయులలో ఎంత మంది ఆడపిల్లలు దేశం కోసం ఆడతారు??? ఆటలే కాదు వివిధ రంగాలలో రానిస్తున్నారు??? నేను సిగ్గుపడుతున్న 😞😞😞😞 మోదీ భక్తులరా చూడండి...

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 Před 6 měsíci +20

    మోడీ మార్క్ న్యాయం ఇది. ఇలాగే ఉంటుంది.

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 Před 6 měsíci +26

    ఇదే నేటి భారతం సబ్కా సాత్ సబ్క వికాస్ బేటి బచావొ బేటి పడావ్
    మతోన్మాద పాలకుల దేశం లో ఇంత కంటే ఏమి చూడగలం

  • @ramchander1688
    @ramchander1688 Před 6 měsíci +12

    ఒక అంగన్వాడీ టీచర్ కూతురు ఆ అమ్మాయి, ఆ మెడల్స్ పొందడానికి ఎంత కష్ట పడ్డదో........🥲
    దేశం ఎటు పోతుంది.

  • @vygiri5133
    @vygiri5133 Před 6 měsíci +11

    ఒక ఆడదాని కన్నీటికి ఎంత శక్తి వుంటుందో, పురాణాలను చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈనాడు అధికారాన్ని కైవసం చేసుకున్న వారికి భవిష్యత్లో ఈ విషయం అర్థంకావడం తప్పదు

  • @pjana3772
    @pjana3772 Před 6 měsíci +25

    BJP change constitution and our judiciary system 😡

  • @dharmavihari
    @dharmavihari Před 6 měsíci +69

    ఈ దేశం లో ఎవరికీ సిగ్గు లజ్జ లేదని చెప్పక తప్పదు.
    ఉచితాలు విసిరేస్తుంటే సిగ్గు లేకుండా పొట్టపై పాకుతూ, ఆ విసిరేవాడి కాళ్ళు నాకుతూ బ్రతుకుతున్నాం.
    మన ఆడపిల్లల్ని బ్రిజ్ భూషణ్ వంటి వాళ్ళకప్పగించి బ్రోకర్లుగా కూడా మారుతున్నాం.
    ఇటువంటి రాజకీయనాయకులే కాదు, వాళ్ళను కాపాడే వాళ్ళు, వాళ్లకు ఓటేసే జనం, కూడా ప్రజా ద్రోహులు, సమాజ ద్రోహులు, దేశ ద్రోహులే.
    - ధర్మ విహారి గాంధీ

    • @rameshnetala4800
      @rameshnetala4800 Před 6 měsíci +1

      👍🏻👍🏻👍🏻

    • @studychannel2907
      @studychannel2907 Před 6 měsíci +2

      Uchitalu estunnarani government annoddu sir why because aa uchita padakalu tisukunnavaley election lo votes vestunnaru migilina vallu asalu vote veyato ledu
      Example telagana lo city kanna villages lo ney ekkuva vote percentage vocchindi
      Eppudu tappu avaridi sir?

    • @sriramshivashanker4779
      @sriramshivashanker4779 Před 6 měsíci +2

      Uchithalu valla entlo nundi esthunnara mana dabbulothone esthunnaaru

    • @studychannel2907
      @studychannel2907 Před 6 měsíci +2

      @@sriramshivashanker4779 correct eyy sir nenu kadu annato ledu ga bigboss kosam kottukunnaru votes vesaru, amataram mana kosam manam vote veyalema sir... Villages lo evvani alochistara maku vadu dabbulu estunnadu vestam ane alochinchi vesaru Kane manam social media lo tappa bayata asalu cheyyam enka yala manchi nayakulu vastaru?

    • @sriramshivashanker4779
      @sriramshivashanker4779 Před 6 měsíci +1

      @@studychannel2907 Village vallu bagane unnaru, chadhuvukuuva ep medhavula antha matha , kula pichichitho votes veyadam valla destha lo nishabdha viplavam jaruguthundhi

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 Před 6 měsíci +19

    Feeling sad 😢

  • @GLeela-mk4io
    @GLeela-mk4io Před 6 měsíci +23

    Good Analysis madam, thank you for your message.

  • @meerashaik7103
    @meerashaik7103 Před 6 měsíci +14

    Shameful to everyone

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 6 měsíci +8

    Well said mam.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před 6 měsíci +12

    Very good information.

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 Před 6 měsíci +13

    మన దేశంలో ప్రశ్నించడం నేరం. మతం , దేవుడు, కులం ఈ మూడింటిని నెత్తిన పెట్టుకొని మోసినంత కాలం మహిళలపై, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతాయి.నేరస్తులు రాజకీయాలు చేస్తూనే వుంటారు.

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 Před 6 měsíci +2

    మనందరికీ అవమానం.... Good Analysis

  • @kanchilaxmi8157
    @kanchilaxmi8157 Před 6 měsíci +7

    So sad situation

  • @seshaiahpujala3746
    @seshaiahpujala3746 Před 6 měsíci +6

    బేటీ పడావో..బెటి బచావో .. అంటూ పాలకుల నినాదం.. నగ్న స్వరూపం ఇలా........

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 6 měsíci +12

    Why don't government follow" Rule of Law".

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 Před 6 měsíci +4

    ఈ దేశం మనుషులు ఉన్న ఎడారి
    అయింది ఇంకా మీరేమైనా మనుషులమే అనుకుంటే మి ప్రాణాలు అర్పించిన క్కరలేదు అన్యాయం పై ప్రష్ణించండి

  • @BolledduRambabu
    @BolledduRambabu Před 6 měsíci +2

    ఈధి మన దేశ పరిస్థితి

  • @shoukathkhan2005
    @shoukathkhan2005 Před 6 měsíci +2

    Salute to your guts medam 👍🏽...

  • @malleswararaoakn362
    @malleswararaoakn362 Před 6 měsíci +5

    హిందు సంస్కృతి సాంప్రదాయాలు గురుంచి గోగ్గోలు పెట్టె బీజేపీ నాయకుల పాలనలో మహిళల పై అకృత్యాలు చేసే వాళ్ళ కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. భేటి బచావో అంటూ మహిళపై అఘాయిత్యానికి పాల్పడే వారిలో అత్యధికులు బీజేపీ నాయకులు. మహిళా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వంని గద్దె దింపితేనే భారతీయ మహిళ లకు రక్షణ.

  • @muralimiriyala6532
    @muralimiriyala6532 Před 6 měsíci +1

    Jai _______&&& , bolo _______ Jai, very shameful

  • @balajyothimadipalli2160
    @balajyothimadipalli2160 Před 6 měsíci +3

    Exactly correct thumb nail

  • @palagiriviswaprasadareddy9241

    ఈ దేశంలో పైశాచిక పాలన సాగుతోంది.

  • @jagdishloda9026
    @jagdishloda9026 Před 6 měsíci +1

    Shame 😢india

  • @nareshbabu2437
    @nareshbabu2437 Před 6 měsíci +3

    Save WOMEN IN INDIA FROM BJP

  • @srinivasbade3295
    @srinivasbade3295 Před 6 měsíci +6

    Why people are still electing BJP. Are people became mad?

    • @johnyRockz143
      @johnyRockz143 Před 6 měsíci

      mana Desam lo burra thakkuva bathai 🍊 gaallu vunnani rojulu bjp ne gelustundi

  • @RAJARAMMERUGU-nk9se
    @RAJARAMMERUGU-nk9se Před 6 měsíci

    Hi God bless to you🙏🙏.

  • @ajayreddy8125
    @ajayreddy8125 Před 6 měsíci +3

    👌 👏

  • @suvarnarajugedela630
    @suvarnarajugedela630 Před 6 měsíci +1

    Very good information madam

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 Před 6 měsíci +5

    Bye bye BJP

  • @SHAIKHIMAM-lh1yj
    @SHAIKHIMAM-lh1yj Před 6 měsíci

    Andariki telisela chesinanduku. Thank you madam

  • @ayyappaswamy9589
    @ayyappaswamy9589 Před 6 měsíci +1

    Shame on us

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 Před 6 měsíci

    Oh My Father,
    Let my country awake

  • @AbdulLatifHyd
    @AbdulLatifHyd Před 6 měsíci +3

    So sad maam

  • @godsgrace8583
    @godsgrace8583 Před 6 měsíci +4

    Wrestling ....కుస్తి ఓ.. ఆడ పిల్ల international gold medal సాధించింది అంటే....దాని వెనుక ఆమె కష్టం..శ్రమ.. ఇబ్బoదులు .. competition.. ఎదుర్కొని వచింటుంది......ఆమె జీవితం ఆ ఆట పై ఆధారపడి వుంది...దేశానికి ఎన్నో మెడల్స్..సాధించే సత్తా ఉంది..
    అలాంటి అమ్మాయి ఎప్పుడు ఆ ఆట కే ముగింపు చెప్పింది అంటే...ఆలోచించ వలసిన సమయంకాదు.........
    స్పందించాల్సిన...
    విషయం...భారత దేశమా....నీ అడుగు ఎటు..🥺😠

    • @Rasool-basha99
      @Rasool-basha99 Před 6 měsíci

      భారత దేశం:-నా అడుగు అన్యాయం వైపు...

  • @krupalani499
    @krupalani499 Před 6 měsíci

    Ee desam ante asayamestundi meeku thanks medam kaneesam dhiryamga meeru chuparu

  • @user-zd5ld4ch2z
    @user-zd5ld4ch2z Před 6 měsíci

    Save democracy

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 6 měsíci +6

    ఇదే హిందు ధర్మం సనాతన ధర్మం వైదిక ధర్మం రామ రాజ్యం బిజెపి పాలన

  • @dayasagarmedikonda2636
    @dayasagarmedikonda2636 Před 6 měsíci +1

    భిజ్రేష్ భూషణ్ చేసింది. దేశం కోసం, ధర్మం కోసం. ఇదే మోదీ ధర్మం.

  • @dimplepriya2510...
    @dimplepriya2510... Před 6 měsíci +3

    Elantivi jariginappudu ekkadavunnaru janam monna biggboss gurinchi antha racha racha chesaru Mari adapillala jeevithalu gurinchi konchamaina respond avvali kada youth. unity is strength manam andaram try chesthey kachittanga manchi cheyagalam please prathi okkaru mana inti adapillaluga bhavinchi support ga vundali

    • @9lirika
      @9lirika Před 6 měsíci

      One year nundi issue jarugutundi...n we r following it n she did a good thing by retiring coz it will get the attention of people like you.. FYI we watch bigboss too...just because we watch a show n support people doesn't make us idiots. We follow the happenings around the country too..

  • @maharshi7731
    @maharshi7731 Před 6 měsíci +1

    So sad

  • @ramanakv5674
    @ramanakv5674 Před 6 měsíci +1

    👍

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 Před 6 měsíci

    It's shame

  • @ChinniKumari-ue5rw
    @ChinniKumari-ue5rw Před 6 měsíci

    😮😢😢

  • @vj-qh1ip
    @vj-qh1ip Před 6 měsíci +4

    అయిన కూడా జై ఛీ రామ్ 😢

  • @user-fw2yw2sm5l
    @user-fw2yw2sm5l Před 6 měsíci +5

    Ee video choosina ventane manam telusukovalasindi yemitante mp mla ministers padavi vache daakaa Indian constitution follow chestaru yennikaina tharavaatha manu adharmashastranni follow chestaru.is it right mam,?

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Před 6 měsíci +1

    ఒక రోజు...... Desaaniki ఇదే 😢😢😢

  • @nanichintalapati9024
    @nanichintalapati9024 Před 6 měsíci +3

    This is my indian

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb Před 6 měsíci +2

    😢

  • @lakshmankavuru1120
    @lakshmankavuru1120 Před 6 měsíci +1

    😢😢

  • @avinashkusume8932
    @avinashkusume8932 Před 6 měsíci

    Does journalist are the front line for the government or society

  • @sapesadalaxmi3989
    @sapesadalaxmi3989 Před 6 měsíci

    India emaipotundi

  • @rufus6711
    @rufus6711 Před 6 měsíci

    😢😢😢😢😢😢😢

  • @nareshreddyravula2978
    @nareshreddyravula2978 Před 6 měsíci +1

    దేశ ప్రజలను న్యాయం అడిగేటప్పుడు వారికి ఆధారాలు చూపించాలి అప్పుడే వారు నమ్ముతారు మద్దతు తెలుపుతారు

  • @venky2901
    @venky2901 Před 6 měsíci

    # tag federation

  • @srikanth7730
    @srikanth7730 Před 6 měsíci +2

    Olympic medal winner Sakshi Malik, Vinesh Phoghat Common wealth games medal winners....
    Veellu cheppevi abadhalu.....
    Modi, Brijbhushan cheppeve Nijalu.... Ala vundhi Lokam lo

  • @dimplepriya2510...
    @dimplepriya2510... Před 6 měsíci

    Elantivi chusinappudu anipistundi manaku freedom inka raledemo ani

  • @ramu90143
    @ramu90143 Před 6 měsíci +1

    అత్యాచారాలు చేయడం ఒలింపిక్ లో ఉంటే బిజెపి వాళ్లు మెడల్ తెస్తారు...

  • @srikanth7730
    @srikanth7730 Před 6 měsíci +1

    Modi ni gelipinchali...
    Parliament..no opposition..all suspended...
    Sports ... Cricket lo Jai sha...
    Wrestling Brijbhushan....
    Veellandharu chala goppavallu....
    Gelipinchsndi....

  • @rbunga1
    @rbunga1 Před 6 měsíci +1

    VERY UNFORTUNATE MADAM.

  • @fakecreater8695
    @fakecreater8695 Před 6 měsíci

    Yes we r also seeing this video and 😂😂😂😂😂😂

  • @thehope9526
    @thehope9526 Před 6 měsíci +5

    సుప్రీం కోర్టు లో న్యాయం జరగదా మేడం

    • @shanthi4620
      @shanthi4620 Před 6 měsíci +7

      సుప్రీంకోర్టు సామాన్య ప్రజల ది కాదు అక్కడ వుండేది అందరు ఎక్కువ క్యాష్టు వారు అలాంటి అపుడు క్రింద స్థాయివారికి ఎలా న్యాయం జరుగుతుంది

    • @ajaysagarmakireddy3057
      @ajaysagarmakireddy3057 Před 6 měsíci +4

      Suprim Court valla aanyayam jarigina vallu 1 Karu kuda lerantava....

    • @thehope9526
      @thehope9526 Před 6 měsíci +8

      ఈ దేశం తరుపున పోరాడిన ధీర వనితలకు న్యాయం జరగక పోతే భవిత్యత్తు లో తమ కూతురులను అక్క చెల్లిలను క్రీడలలో ఎవరు పంపరు

    • @thehope9526
      @thehope9526 Před 6 měsíci

      ఈ దేశంలో కులం మతం ఏ విషయంలో చూసుకున్న స్త్రీలు అంటరాని వారిగా దిగువ శ్రేణి వారిగా చూస్తున్నారు ఈ దేశమంతా క్రికెట్ ఆట కి చూపుతున్న ఆదరణ మరే ఇతర క్రీడలకు చూడటం లేదు చైనా అమెరికా బ్రిటన్ కెనడా లాంటి దేశాలు ఒలంపిక్ లో వందల సంఖ్యలో పథకాలు సాధిస్తుంటే మనదేశంలో గత పది సంవత్సరాల నుంచి మహిళలే ఒలంపిక్స్ లో ఎక్కువ పథకాలు సాధిస్తున్నారు అందులో ఒక ఆట విశ్వవ్యాప్తంగా కుస్తీ పోరులో ఓడించి దేశానికి బంగారు పథకాలు తెచ్చిన వీర వనితలు ఈ రాజకీయ నాయకులు తో ఆడుతున్న కామ క్రీడలో ఓడిపోతున్నారు ఈ దేశంలో పుట్టినందుకు ఇలాంటి రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నందుకు సిగ్గుపడాల్సిందే ప్రతి ఒక్కరు తన సొంత భార్య కు ఇష్టం లేకుండా భర్త రేప్ చేస్తే నేరం అనే చట్టాలు వున్న ఈ దేశ న్యాయ వ్యవస్థ కు దేశ నడి బొడ్డున జరుగుతున్న ఈ ఘోరలను చూస్తూ వుంటే మనం సిగ్గు పడాల్సిందే

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před 6 měsíci +1

    మాకు ఎవ్వరైనా ఒకటే

  • @pvnarsimha
    @pvnarsimha Před 6 měsíci +5

    HUTHRAS
    Unnaou
    Katuva
    Bilcos Bhanu
    Uttarakhand Ankita murder
    What
    W.G.L acid e
    Disha e
    Hyderabad susaid drama
    Nirbhaya uri

  • @srikanth7730
    @srikanth7730 Před 6 měsíci

    Okka media coverage ledhu.... shameful...

  • @MunipMuni-lq8hs
    @MunipMuni-lq8hs Před 6 měsíci +6

    ఇదేశం సిగ్గు పడాలి బీజేపీ ఉన్నానంతగా దరిద్రులు ఓట్స్ వేసే వాళ్ళు ఆలోచించాలి

  • @bejoybehappy
    @bejoybehappy Před 6 měsíci +1

    Epudu chapandi.....Jai modi anee shame on us

  • @vennelanizam7482
    @vennelanizam7482 Před 6 měsíci

    Medam mekulikes undavu adi manadesham murkula samrajam

  • @mohdeliyas183
    @mohdeliyas183 Před 6 měsíci

    మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి ఎందుకు మనం వారికే ఓటు గెలిపిస్తూ ఉన్నాం. ఆలోచించవలసిన అవసరం లేదా...

  • @Drpailasuresh
    @Drpailasuresh Před 6 měsíci

    బీజేపీ పాలనలో ప్రశ్నించే వారు నక్సలైట్లు, మూసుకుని వినేవారు ఆల్ రైట్లు

  • @thunrou
    @thunrou Před 6 měsíci

    Ee country ni nasanam chesay CommuNikrustulu nasinchaali

  • @sylviadayana4251
    @sylviadayana4251 Před 6 měsíci +1

    Bjp ki vote vesemundu alochinchali

  • @vennelanizam7482
    @vennelanizam7482 Před 6 měsíci

    Sakshi brave girl but bjp worst for ladies athelitics and wrisiling

  • @adarshka2906
    @adarshka2906 Před 6 měsíci

    4:40 If you have problems with nation you are free to go Pakistan or Afghanistan

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před 6 měsíci

    దక్షిణాదిన ఛీ కొట్టారు! ఉత్తరాది వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు😢

  • @BeeFriendly.
    @BeeFriendly. Před 6 měsíci

    స్వయంగా ఈ Bjp , మోడీ ప్రభుత్వం మన దేశానికి నెక్స్ట్ Olympic పథకాన్ని రాకుండా చేశారు.

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 Před 6 měsíci +3

    We need doctor RSP and other good people 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘❤❤❤❤❤❤❤❤

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před měsícem

    ఆమె ఉసురు మోడీ కి ఖచ్ఛితంగా తగులుతుంది

  • @rambattapothu8896
    @rambattapothu8896 Před 6 měsíci

    Modi valla party vallanu em cheyadu, opposition vallapai ED raids,CBI raids modi dinchalsinde

  • @6ix9inefanchannel39
    @6ix9inefanchannel39 Před 6 měsíci

    Heduvula gurechi atunnavu mare enno jaruguthinnae Ave atalevu a mathimu ate bayama

  • @boyaraju9574
    @boyaraju9574 Před 6 měsíci

    Rip BJP

  • @joshuakolluri777
    @joshuakolluri777 Před 6 měsíci

    RIP BJP

  • @nagavasantha6106
    @nagavasantha6106 Před 6 měsíci

    బీజేపీ తలుచుకుంటే ఏమైన చేస్తుంది 😂😅😂

  • @whateva12345
    @whateva12345 Před 6 měsíci

    మీరు ఇవి హిందీలో లో కూడా చేయండి మేడమ్

    • @mahuamedia
      @mahuamedia  Před 6 měsíci +1

      హిందీలో రవీష్ కుమార్ అద్భుతంగా చేస్తున్నారు.

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Před 6 měsíci +6

    ప్రపంచానికి సంబంధించిన ఒక సంస్థ ప్రపంచ దేశాల్లో సర్వేలు చేసి అక్కడి రాజ్యాంగ o ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించింది అంటున్నారు.
    అమెరికా రాజ్యాంగం.92% అమలు.
    చైనా రాజ్యాంగ o 96% అమలు. పాకిస్థాన్ 81% అమలు.
    రష్యాలో 90% అమలు.
    భారత్ లో 23% అమలు . అవుతుంది. మనం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అన్ని రంగాల్లో మనల్ని కులం పేరుతో మతం పేరుతో వెనక్కి లాగుతారు . కానీ మన దేశానికి మంచిపేరు తేవాలని ఒక్క రాజకీయ నాయకుని లేదు

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Před 6 měsíci +4

    Emra 🍊 batch respond avvaremira ahh em respond avutarulera topic meku against undi kadaa?
    Siggu padandira 🍊 batch

  • @msyislamicchanel5449
    @msyislamicchanel5449 Před 6 měsíci

    మేము సిగ్గుపడాలి అంటే మీడియా సిగ్గుపదండీ అని చెప్పాలి అప్పుడు పడుతం సిగ్గు.
    మీడియా లో ఇది ట్రేండింగ్ లో ఉంటే సిగ్గు పడుతాం అంతే
    ..మేము సొంతగా ఆలోచించడం మర్చిపోయి చాలా కాలం అయ్యింది.
    ఆలోచించే తీరిక మాకు లేదు.
    మీరు గోది మీడియా లో సిగ్గుపడు అని వైరల్ చెయ్యండి.
    అప్పుడు 100% సిగ్గు పడుతం.

  • @talkjai8503
    @talkjai8503 Před 6 měsíci

    Power undi Ane pogaru,,,,,eelanti dantlo nunde naxalism putindi,,,,,

  • @PremKumar-bd4oi
    @PremKumar-bd4oi Před 6 měsíci

    Mee matallo badha vinipinchindhi madam.

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 Před 6 měsíci +6

    మోడీ రూటే సెపరేటు

    • @shanthi4620
      @shanthi4620 Před 6 měsíci +5

      సపరేటుగా అన్యాయం కొనాసాగించడమా

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 Před 9 dny +1

      ​@@shanthi4620 అంతేగా