MANASUNNA MANCHI DHEVAA | మనసున్న మంచిదేవా | AR Stevenson's Telugu Christian Praise & Worship Song

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    మనసున్న మంచిదేవా
    నీ మనసును నాకిచ్చావా
    Manasunna Manchi Deva
    Nee Manasunu Naakichava
    SONG : MANSUNNA MANCHI DEVA
    ALBUM : NADIPISTHADU
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album:
    NADIPISTHADU
    SAJEEVUDESUNI
    VEDANATHO
    VUNNATHAMAINA
    ANNIVELALA
    MADHURAMAINA
    More videos :
    CHERALONAINA : • CHERALONAINA | చెరలోనై...
    SARIYAINA REETHIGA : • SARIYAINA REETHIGA | ...
    KALAVARAPADINA : • KALAVARAPADINA | కలవరప...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Komentáře • 509

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  Před 9 měsíci +160

    Lyrics:-
    మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ.ప. : నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @januvn3630
    @januvn3630 Před 2 lety +93

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @wcmmahima2271
    @wcmmahima2271 Před 2 lety +93

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @mercyreshmagorrela3504
    @mercyreshmagorrela3504 Před 3 lety +33

    మనసున్న మంచిదేవా- నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ. ప. నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మర్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @Calebu001
    @Calebu001 Před 3 lety +67

    హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము దాన్నిని గ్రహించుట ఎవరికీ సాధ్యం.. ఇలాంటి లోతైన పదాలతో పాటలు పాడటం మీకే సాధ్యం సార్...

  • @john_nissi
    @john_nissi Před 3 lety +21

    యిర్మీయా 17:9
    హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

  • @user-hj1oe1cn4i
    @user-hj1oe1cn4i Před měsícem +2

    తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @kamalakardammu9156
    @kamalakardammu9156 Před 4 lety +90

    దేవుని ఇలాగున స్తుతించుటకు మీకు ఇచ్చిన గొప్ప స్వరమును బట్టి ,మనసున్న మంచి ఏసయ్యకే స్తోత్రం🙌🙌

  • @wonderstv1694
    @wonderstv1694 Před 7 měsíci +4

    ఆయన హృదయాలని మార్చువాడు
    త్రాగుబోతు... తిట్టుబోతు... వ్యర్థముగా తిరుగువాడు.,. ఇలా అనేకమంది మారుమనస్సు పొద్దుకొని దేవుని వైపు తిరుగుతున్నారంటే అదే సజీవమైన దేవుని శక్తి...
    ఇలాంటి వాక్య ఆధారం కల్గిన కీర్తనలు రచనలు చైయటం
    అన్న కు మాత్రమే సాధ్యం..
    👏👏👏👏👏👏
    సింఫోని పరిచర్య ను ప్రభు దివుంచు గాక ఆమేన్...

  • @Spiritual22
    @Spiritual22 Před 9 měsíci +6

    My dad use to hear this songs when i was young. Still this song gives my soul peace. Such a beautiful song. Please pray for me

  • @cynthiachacko5054
    @cynthiachacko5054 Před 2 lety +1

    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    Music
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 Před 3 lety +50

    అమృతం లాంటి వాయిస్ మీకిచ్చిన ఆ దేవునికి వందనాలు.

  • @rameshgeddam5982
    @rameshgeddam5982 Před 4 lety +18

    స్టీవెన్ గారు ,అద్భుతమైన గానం , మా నాన్నగారు కాకినాడలో మీకు మేకప్ వేసేవారు మా నాన్నగారు హిందువు అయినా కూడా మీరంటే చాల గౌరవం ,నాకు చాల ఇష్టమైన పాట ,కృతజ్ఞతలు అండి

  • @malkaiahkuntola160
    @malkaiahkuntola160 Před rokem +7

    ఎందుకో లేని భాగ్యం లభించింది మంచి పదాలతో సమకూర్చిన పాట ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @rajyalakshmiparimi7219
    @rajyalakshmiparimi7219 Před 2 lety +6

    చాల చాల బాగా పా డి నారు చాలా అర్దము వున్నది బ్రదర్ దేవునికి మీకు నా వందనములు

  • @kkala6843
    @kkala6843 Před 6 dny +1

    Praise the Lord 🙏

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 Před 2 lety +30

    మనసును తాకే మధురగీతం...మదిలో పదిలంగా నిలిచేటీ సాహిత్యం...

  • @shobhasathyadevotionalstre7695

    A man once fell on his knees before Christ and begged, "If You are willing, You can make me clean." Christ, filled with compassion& replied, "I am willing; be clean"
    Lyrics filld with prayers.

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg Před 2 měsíci +4

    పాట చాలా బాగుంది అన్న 🛐✝️🇮🇳 like brother s

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 Před 4 lety +60

    పాట చాలా బాగుంది

  • @raja7712
    @raja7712 Před 4 lety +35

    Olden golden hit
    I like this song soooooooooo much

  • @lankababumunipalli2760
    @lankababumunipalli2760 Před 2 lety +2

    jesus miku ichna atmiyatani bati vandanalu ana

  • @anandrajpastornrt
    @anandrajpastornrt Před 4 lety +8

    Devunike Mahima kalgunu gak

  • @chanduteluguchannel759
    @chanduteluguchannel759 Před 3 lety +14

    మీ పాటలు వింటే మనసు కి ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నా 🙏

  • @PraveenPraveen-tl8db
    @PraveenPraveen-tl8db Před 29 dny +1

    Prise the lord

  • @palletikala7578
    @palletikala7578 Před 4 lety +8

    మనసున్నదేవా!నీకుస్త్రోత్రం !

  • @jayanthlazar5635
    @jayanthlazar5635 Před 3 lety +5

    Super song sir

  • @brt4374
    @brt4374 Před 4 lety +4

    Nenu appudo chinnappudu vinna pata malli eppudu vintunnanu amen

  • @GRanganna-w4z
    @GRanganna-w4z Před 2 měsíci +2

    Heart touching song 0:49

  • @johnsonalone_soul_king.2067

    Where are you go jesus come to following... ⛪️⛪️⛪️🙏🙏🙏

  • @sravanikk5995
    @sravanikk5995 Před 3 lety +2

    Yes

  • @prudhvirama3431
    @prudhvirama3431 Před 2 lety +1

    అన్నా మీరు మా ఊరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవలేక పోయాను అన్న దేవుని చిత్తం మైతే మిమ్మలి కలుస్తాను

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 Před 2 lety +3

    మీరు దేవుడు మాకు అనుగ్రహించిన గోప్ప భాగ్యం... సర్...

  • @hadassagrace552
    @hadassagrace552 Před 2 lety +5

    Praise the lord anna please pray for my family

  • @tadiparthilatha4409
    @tadiparthilatha4409 Před 3 lety +14

    May the legacy of Uncle Sikhamani continue in GGH,JRG &Symphony's soul searching songs

  • @manumanisha4255
    @manumanisha4255 Před 4 lety +30

    Very beautiful lyrics, really Steven garu blessed Soo with the Lord Jesus.. What a lyrics, what a song. Glory to Jesus

  • @karunajyothi1763
    @karunajyothi1763 Před 2 lety

    Shubavartha chanal program 4:00. Am or Pm

  • @adilakshmim6804
    @adilakshmim6804 Před 4 lety +1

    Meerante naku Chala istam choudary gari patalanni padaru nenu Ave chustu vintuntanu

  • @thhbbb5095
    @thhbbb5095 Před 4 lety +10

    మంచిఎాటబద)ర్

  • @jesuslovesyouholyspiritlov467

    MARANATA Brother GOD Blesses you

  • @williamrajanb3536
    @williamrajanb3536 Před 4 lety +3

    Praise the lord

  • @daa184
    @daa184 Před 3 lety +1

    GBY

  • @chandinipriyauppe8042
    @chandinipriyauppe8042 Před 4 lety +29

    One of my favourite song... All glory to god.. Praise the lord sir..

  • @holychannel5930
    @holychannel5930 Před 3 lety +18

    Excellent song, marala marala, vintani ki manasu kaluguchunnadi. Thank u Lord.
    Bless my Brother in thy ministry. Amen.

  • @samuelvenu7622
    @samuelvenu7622 Před 4 lety +6

    Very very.beeutiful song.sir. pushpamery. Bobbili.

  • @AnilKumar-ej9es
    @AnilKumar-ej9es Před 4 lety +2

    Jesus Christ

  • @parvathidevi9212
    @parvathidevi9212 Před 4 lety +2

    Praise the lord sir
    adbhutham pratee padham
    Na madhini kovelaga maluchukovaya..🙏
    na hrudhini rarajuga nilichipovaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishkarni1792
    @satishkarni1792 Před 4 lety +5

    Super song

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 Před 4 lety +41

    సుపర్ సాంగ్ అన్న

  • @LANDVISION
    @LANDVISION Před 3 lety +7

    వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది ఆమెన్

  • @ruben5180
    @ruben5180 Před rokem +2

    Praise the lord everyone 🙏

  • @Manojkumar.bonkuri
    @Manojkumar.bonkuri Před 3 lety +2

    🙏🙏🙏

  • @sunnybabusunnychandu704
    @sunnybabusunnychandu704 Před 4 lety +3

    Amen

  • @rajaeshch5880
    @rajaeshch5880 Před 4 lety +3

    Mahonatuda niku vandanalu🎇

  • @rahulv1137
    @rahulv1137 Před 4 lety +25

    Sir I love ur songs a lot....😍😍😍😍😍

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 Před 2 lety +4

    PRAISE THE LORD
    ,,,,,,,,,,,, AMEN ........

  • @vasanthakumar820
    @vasanthakumar820 Před 3 lety +1

    హల్లెలూయా ఆమెన్

  • @seemonubattina
    @seemonubattina Před rokem

    క్షమించాలి చిన్న మిస్టేక్ బ్రదర్.....నా హృదిని కోవెలగా మలచుకోవయా....నా మదిలో రారాజుగా నిలిచిపోవయా....

  • @hymavathieluru6370
    @hymavathieluru6370 Před 4 lety +4

    Vandanalu Ayya Garu Song padadam naku vachindi Chala sarlu vini practice chesa

  • @ajaykommaravalli4982
    @ajaykommaravalli4982 Před 3 lety +12

    Super song Annayya Garu 👌🙏🙏🙏

  • @devavaram9295
    @devavaram9295 Před rokem +2

    A song that teaches and encourages a believer to pray for healing of heart and soul.

  • @c7volunteer404
    @c7volunteer404 Před 2 lety +5

    Prise tha Lord అన్న

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Před 11 měsíci +2

    Priesd the lord 🙏

  • @tulsidandam5744
    @tulsidandam5744 Před rokem

    Ye sir ji gaane such me bahot acche man shant ho jaata hai gaane sunkar

  • @vijayavanisaggurthi865
    @vijayavanisaggurthi865 Před 3 měsíci

    Nenu ippudey first time vinnaanu'heart touching'mee voice tenelo munchinatlu teeyagaa'.meerentha lucky ''meeeku Jesus madhura swarm ichaaru''devuni keerthistunnaaru'mee January dhanyam

  • @vsrgroup6893
    @vsrgroup6893 Před 4 lety +32

    U r amazing sir
    You are one of the best singers and writers. When I see your simplicity my mind set has changed. God is with you 🤝

  • @kranthikumar3618
    @kranthikumar3618 Před 4 lety +2

    Jesus is my strength

  • @kdurga3052
    @kdurga3052 Před 3 lety +2

    ⛪👍🙏🙏🙏🙏

  • @tramu476
    @tramu476 Před 4 lety +2

    Nijanga manasuni hatthukunna song tq bro

  • @paulemmanuel2258
    @paulemmanuel2258 Před 3 lety +1

    😭😭😭😭😭 nijamuga adupu vastundhi e song vinte

  • @c7volunteer404
    @c7volunteer404 Před 2 lety +8

    Glory to God అన్న

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 Před 3 lety +6

    Dear Stevenson Garu- I'hv learnt this song and singing sometimes for God. I'm praying For God that he has to give you enough strength always to make more songs in the name of Jesus. Since I'm a brahmin women & don't know about the sweet words of Jesus God, recently I'hv started listening God's prayers of various pastors and especially your songs. Few songs of your songs decorated by you with diamond words shining a lot like kohnioor diamond, I'm singing for God but, since I'm through a very difficult time, just waiting the great Juses god's miracles which should happen in my Life. Anyway, your voice is sweet, hence, few of your songs I'm singing for God. Finally you are a God created little cutest person and your parents are also very nice and God's created pair. Yesu Namam jayam jayam, Yesu raktam jayam jayam. Thanks.

  • @kumarraja4038
    @kumarraja4038 Před rokem +5

    Praise the lord brother 🙏🙌✝️

  • @ranisurubhatla829
    @ranisurubhatla829 Před 3 lety +1

    Manchi manasu undali

  • @SureshBabu-vm2ip
    @SureshBabu-vm2ip Před 4 lety +10

    Praise the lord anna

  • @LaxmiLaxmi-mm4ir
    @LaxmiLaxmi-mm4ir Před měsícem

    Ananya patalu manchi gunte songs

  • @prassu1322
    @prassu1322 Před 2 lety +1

    హ్రుదయాన్ని హత్తుకునే పాట చాలా బాగా రాసారు అద్భుతంగా పాడారు

  • @AustralianPrayerGroup
    @AustralianPrayerGroup Před 2 lety +3

    I listened to this 5 times now in a row....still counting ....night time song ...very melodious and teary ....Godbless

  • @kumariraj8092
    @kumariraj8092 Před 2 lety

    అమెన్

  • @mokanihani3330
    @mokanihani3330 Před 2 měsíci

    nanu kshaminchandi YESSAYA in precious JESUS name amen

  • @tatasatish1719
    @tatasatish1719 Před rokem

    Namanasunu takemdi song ilove you geses Aman

  • @nagababuelipe1104
    @nagababuelipe1104 Před 4 lety +10

    Wonderful meaingfull song Anna nice lircs Good voice

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 Před 3 lety +4

    Steven Garu you are really cutest child of Jesus. You are right now in his arms and singing this song by looking at him and he is looking at you holding in his arms tightly and blessing you a lot. Even though I'm a brahmin women, I listened this song at least 10 times. God bless you always Steven Garu.

  • @junasudhajunasudha6945
    @junasudhajunasudha6945 Před 2 lety +3

    By gods grace you got a beautiful voice from 2 yrs I hear the song daily ..my wake up song .praise the lord sir

  • @gpamlr3456
    @gpamlr3456 Před 3 lety +1

    Super song ma mother ki favorite song

  • @salomi3673
    @salomi3673 Před 2 lety

    Kovelaga maluchukovayya✨✨😊😊😊😊 yesayya 😇

  • @santhivalicharla9092
    @santhivalicharla9092 Před 2 lety +4

    Symphony is symphony. Such a beautiful song. I heard this in 2008 after a long time tdy. Thanks to the lord 🙏🙏

  • @boddappatidorababu1955
    @boddappatidorababu1955 Před 4 lety +3

    I love u song jesus

  • @ameenmarkp3164
    @ameenmarkp3164 Před 3 lety

    mark 12;30,31

  • @harmonymusic7615
    @harmonymusic7615 Před 4 lety +16

    Evergreen song

  • @eswarprasad6981
    @eswarprasad6981 Před 2 lety

    Prajala lo ki devuni vaakyanni paatalu dvaaraa mundhu ku tesuku veltunna meeku naa paadhabhi vandanalu.. Praise the Lord brother 🙏

  • @jesusgivesfoundationfeedthepor

    ఆయనికి.....మహిమ కలుగును గాక...ఆమెన్1

  • @punurisandhyarani1694
    @punurisandhyarani1694 Před 2 lety +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @charlesbothsacfgc
    @charlesbothsacfgc Před 4 lety +24

    Wonderful song and beautiful lyrics. Praise the Lord.

  • @laxmilaxmi5858
    @laxmilaxmi5858 Před 2 lety

    ⛪🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️

  • @bondadasravya3347
    @bondadasravya3347 Před 4 lety +15

    Praise the Lord. brother

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Před 2 lety

    devuniki mahima kalugunugaaka

  • @karumuribalaswamy6415
    @karumuribalaswamy6415 Před 2 lety +2

    Super song 🎵 👌 ❤️

  • @prabhudasukakumanu287
    @prabhudasukakumanu287 Před rokem +1

    Good toon&Voice

  • @Subramanyam2
    @Subramanyam2 Před 2 lety +2

    Thank you Jesus 🤝🔥⛪🏡👨‍👩‍👧‍👦🛐