NADIPISTHAADU || Audio Jukebox || A R Stevenson || Symphony Music || Telugu Christian Songs ||

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    00:00 - Intro
    00:26 - నడిపిస్తాడు
    08:04 - మనసున్న
    15:05 - సజీవుడేసుని
    22:38 - వేదనతో
    29:22 - ఉన్నతమైన
    36:53 - అన్నివేళలా
    42:03 - మధురమైన
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Jeevaswaralu Song Book App
    play.google.com/store/apps/de...
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : a.r.stevens...
    Twitter: arsymphonymusic?s=08
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
  • Hudba

Komentáře • 226

  • @gangadharmentimi3289
    @gangadharmentimi3289 Před rokem +121

    2023 లో ఎంత మంది వింటున్నారు ..ఒక లైక్ చెయ్యండి

    • @ashokkumarboggula8531
      @ashokkumarboggula8531 Před 10 měsíci +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤

    • @edukondaluvallala261
      @edukondaluvallala261 Před 10 měsíci +2

    • @murikipudiyesubabu7571
      @murikipudiyesubabu7571 Před 10 měsíci

      ​😅@@ashokkumarboggula8531to 😅😅send
      😅😅k kokokkkooooookoioojjk كي iioojov طيب oh0hojiiiiiiiiiiiiiissaiiijjiboo00ooooihho😊😊😊

    • @kotramurali700
      @kotramurali700 Před 10 měsíci +2

      ❤❤❤❤❤❤

    • @avygaming1873
      @avygaming1873 Před 9 měsíci

      ​@@ashokkumarboggula8531😊😊o

  • @nippulapallirameshvarma4776
    @nippulapallirameshvarma4776 Před 13 hodinami

    ఎన్నిసార్లు వినిన మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ ఇవి

  • @adbuthkumar379
    @adbuthkumar379 Před 3 dny +1

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ❤❤❤

  • @Bujjijasmitha
    @Bujjijasmitha Před měsícem +5

    ఎన్నిసార్లు వినిన మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ ఇవి 😍😍😍😍

  • @user-cf8yo3ln6f
    @user-cf8yo3ln6f Před 5 dny +1

    Thankyou, Jesus praise the lord brother

  • @prasadtatipaka5121
    @prasadtatipaka5121 Před 11 měsíci +24

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @ganeshganesh5409
    @ganeshganesh5409 Před 9 měsíci +18

    నిరీక్షణ అనుభూతిని అందించిన మిమ్మల్ని మీ పాటలకు మరియు ఆయన వాడుకొనుటకై దేవునికి వందనాలు

  • @kasimkalakasimkala1235
    @kasimkalakasimkala1235 Před 11 měsíci +11

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @aashalucky2839
    @aashalucky2839 Před 6 měsíci +15

    యేసయ్యా నాకు తెలుసు మీరు నన్ను, మమ్ములను ఎప్పుడు విడువరు అని😢😢

  • @sureshjakka4248
    @sureshjakka4248 Před 24 dny +2

    ఘోర పాపులను గుణపరచే ప్రేమ వైద్యుడు నా యేసయ్య....

  • @ManishaGaddala
    @ManishaGaddala Před 2 měsíci +5

    God bless you Brother Stevenson 🙏❤️

  • @BhupalR-zu3ib
    @BhupalR-zu3ib Před měsícem +2

    Annaya ki baat baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu vidi Poenaru vavri cosam paryar chyadi praise the Lord 🏠✝️🛐🙏🏿😭

  • @jayapradeepraj
    @jayapradeepraj Před 20 dny

    Praise the Lord amen 🙏

  • @VardhanapuSujathamohan
    @VardhanapuSujathamohan Před měsícem +2

    Vandanamulayyagarani
    MeerupadinapataluAni
    Nakubhaganachinai
    Epataluchala samvacharalo
    Nagupatalurvasukunnanumegatha
    MudupataluscrinshortTisukunnan
    MeekunupadinaBiddalaku
    NaaHrudayapurvakavandanamulu
    Telupukuntunnanu

  • @commonmanchannelpydikondas518

    ఈ పాటలు ముందు మీరు మాట్లాడే మాటలు కూడా ఎంతో బలపరిచాయి ఆధ్యాత్మికంగా ఎంతో బలపరిచిన ఈ ఈ పాటలను ఎలా అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము

  • @bhavyasribhimaneni1951
    @bhavyasribhimaneni1951 Před 2 měsíci +6

    వేదనతో గుండె రగులుచున్నది
    ఆదరణే లేక కుములుచున్నది
    బాధల వలయాన చిక్కి - రోదనచే బహుగా సొక్కి
    మనసు మూగగా మూల్గుచున్నది
    అప: న్యాయాధిపతి యేసయ్యా - న్యాయము తీర్చగ రావయ్యా
    1. పగవారిముందు ఘనమైన విందు సిద్ధము చేసేదనంటివే
    పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే
    నా పక్షమందు నిలిచి పగతీర్చుము
    నెమ్మది కలిగించి నా స్థితిమార్చుము
    2. నీ సేవకులను ప్రత్యేకించితివే వారిని హెచ్చించెదనంటివే
    నీ సేవకులనే వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే
    అవమానమునే వారికి కలుగజేయుము
    నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము
    3. అరచేతియందు నను చెక్కుకుంటివే కీడేమి రానీయనంటివే
    చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే
    నమ్మదగిన దేవా నను ఎడబాయకము
    విరోధుల చేతిలో నను పడనియ్యకుము

  • @rameshtejavath7291
    @rameshtejavath7291 Před rokem +12

    హృదయానికి హత్తుకునే పాటలు పాడి నందుకు మీకు వందనాలు బ్రదర్ god bless you.

  • @aparnagowripentakota-rr5ph

    ఎన్నడు విడువని దేవడవు

  • @bhavyasribhimaneni1951
    @bhavyasribhimaneni1951 Před 2 měsíci +8

    మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
    సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
    ఎంత ఘోర పాపులనైన మార్చివేయును
    ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును
    యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
    ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
    ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
    యేసు రక్త ధారలే క్షమా సహితము
    కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
    హింసయైన బాధయైన లేదు యే భయం
    యేసు మథుర నామమే రక్షణ కారణం

  • @wonderstv1694
    @wonderstv1694 Před 7 měsíci +7

    ప్రభు నడిపించే స్వర రత్నం,... స్టీవెన్ సన్ అన్న... మాకు.మంచి వాక్య ఆధార పాటలును అందించడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు... 🙏🙏🙏🙏

  • @brovaraprasad
    @brovaraprasad Před rokem +33

    Excellent Album... ఎంతో బాధ లో ఉన్నపుడు ఈ పాటలు వింటే చాలా నెమ్మది కలుగుతుంది

  • @MAD_EDITS230
    @MAD_EDITS230 Před rokem +19

    ఈ ఒక్క పాట మా అమ్మ జీవితాన్ని మార్చివేసింది
    మా అమ్మ ఇప్పుడు దేవుని లో ఇంత బలంగా ఉన్నారు అంటే ఈ పాట మరియు నిన్ను నమ్మిన చో పాట లే పునాది❤❤❤

  • @MAHESHYADAV-xr3rl
    @MAHESHYADAV-xr3rl Před 24 dny

    Praise the lord annaya

  • @PastorChakravarthi
    @PastorChakravarthi Před 20 dny +1

    Steveen Anna You are gift to all తెలుగు people

  • @venkatvenkat933
    @venkatvenkat933 Před rokem +53

    Praise the lord annayya 🙏🙏🙏 ఇ పాటలు ఎప్పుడు విన్న ఆత్మను బలపరిచే విదముగా వుంటాయ్ అన్నయ్యా upload చేసినందుకు చాల ఆనందకరముగా వుంది tq annayya 🙏🙏🙏వందనాలు

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 Před 2 měsíci +2

    Praise the lord hallelujah

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Před 18 dny

    ❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉

  • @prasadtatipaka5121
    @prasadtatipaka5121 Před 11 měsíci +40

    నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2)
    అడుగులు తడబడినా - అలసట పైబడినా (2)
    చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు||
    అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
    కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
    నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన (2)
    తన చిత్తం నెరవేర్చుతాడు
    గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

    • @borraprabhudas2244
      @borraprabhudas2244 Před 3 měsíci

      సార్ ప్రైస్దలార్డ్ మధురమైన ఈ సమయన పేటను, 🌹, నడిపిస్తాడు నాదేవుడు అనేపాతవిదంగా పెట్టండి సార్

    • @tuluguprakasamma3614
      @tuluguprakasamma3614 Před 2 měsíci

      Nadi pesttadu na duvudu saamalo nyana nanu vedavadu

    • @munnabhai4622
      @munnabhai4622 Před měsícem

      😢😢

  • @ManishaGaddala
    @ManishaGaddala Před 2 měsíci +2

    Praise the lord 🙏

  • @MAD_EDITS230
    @MAD_EDITS230 Před rokem +10

    ఈ ఆల్బమ్ మీ మొదటి విజయం❤❤❤

  • @MRajashekar-jx5uw
    @MRajashekar-jx5uw Před 5 měsíci +3

    Happy ga, udhi, anya

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před rokem +3

    PRAISE THE LORD A. R . STEPHEN SON GARU HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 💅👋🤝👌👍🤗🙌📖⛪🏳️‍🌈🕎👏🛐🧎🙇💯🙏✝️

  • @rajeshjeeva7520
    @rajeshjeeva7520 Před rokem +11

    Good songs
    నడిపిస్తాడు సాంగ్ చాలా సార్లు విన్నాను పాస్టర్......థాంక్స్...

  • @chapalakrishna1042
    @chapalakrishna1042 Před 2 měsíci +2

    God bless you sir

  • @BUSHANKRKL
    @BUSHANKRKL Před rokem +4

    19 year's completed .this album .but still future music. Thank you lord ...

  • @supervideos9997
    @supervideos9997 Před 4 měsíci +2

    Lovely 🌹🌹🌹 melodious songs brother .,All Glory to our Almighty God....😊

  • @gangumallaravi9348
    @gangumallaravi9348 Před rokem +4

    Praise the Lord ayyagaru 🙏🙏🙏

  • @jyothimekala3930
    @jyothimekala3930 Před 6 měsíci +3

    Praise The Lord Anna Super Song Anna Jagan Anna CM Ga Ravalani Dayachci Prayer Chyandi Anna Please

    • @VedamSatyam
      @VedamSatyam Před 4 měsíci

      Vastadu....God is with him ❤

  • @kiranaluri6873
    @kiranaluri6873 Před rokem +3

    Praise the Lord sir very good songs sir God bless you sir

  • @deenachilaka4386
    @deenachilaka4386 Před 11 měsíci +2

    Mind go peace when i listen these songs Praise the lord

  • @tangil461
    @tangil461 Před rokem +6

    Praise the lord annayya

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 Před rokem +4

    Old is gold songs

  • @sanamalaRamasubbaiah-jd7wz
    @sanamalaRamasubbaiah-jd7wz Před 8 měsíci +1

    Amen praise the lord Jesus

  • @siridouglas4852
    @siridouglas4852 Před 2 měsíci +1

    Praise the Lord brother 🙏

  • @ganjiPranathi
    @ganjiPranathi Před 11 měsíci +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ej6lu2uv2x
    @user-ej6lu2uv2x Před 11 měsíci +2

    Praisethelordanna

  • @jyothijyothika2319
    @jyothijyothika2319 Před rokem +9

    నేను బాధలో ఉన్నప్పుడు ఓదార్పును ఇచ్చే పాట అన్నయ్య thanks annaya

  • @suneelathamuppidi586
    @suneelathamuppidi586 Před 10 měsíci +3

    PRAISE THE LORD

  • @BroDSolomonRaju
    @BroDSolomonRaju Před rokem +4

    thank you brother

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj Před rokem +4

    Good song Good singing thank you sir 🙏🙏

  • @prasanthkumark4557
    @prasanthkumark4557 Před rokem +6

    𝐌𝐲 𝐟𝐚𝐯 𝐀𝐥𝐛𝐮𝐦 👌👌👌

  • @crazyactors566
    @crazyactors566 Před rokem +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటలను ఎంతో ఆనందంగా ఉంది ఆత్మీయంగా బలపరచిన ఈ పాటలు అందిచునందుకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 Před 11 měsíci +1

    I bought this cassette on kkd shop

  • @sudhirbabu7133
    @sudhirbabu7133 Před 7 měsíci +2

    You are truly a blessing 🙏

  • @SireeshaKothimera-bq9si
    @SireeshaKothimera-bq9si Před 10 měsíci +3

    Vandanalu annaiah badalo nemmadinisthundi ee patalu

  • @Oramvinodkumar
    @Oramvinodkumar Před rokem +3

    Beautiful songs brother

  • @user-jc1hh9hh5o
    @user-jc1hh9hh5o Před 8 měsíci +1

    Hallelujah hallelujah hallelujah

  • @creator692
    @creator692 Před rokem +2

    Ee album songs chala baguntai thanks for uploading sir 🙏

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Před rokem +8

    దేవునికి స్తోత్రములు. ఆమేన్

  • @dkrishnakumari5913
    @dkrishnakumari5913 Před 28 dny

    Prizethe lord ayyagaru vandanamulu gobbles u

  • @jinkadaniel5801
    @jinkadaniel5801 Před 6 měsíci +1

    Good bless you brother,,,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunbabu3955
    @arunbabu3955 Před rokem +3

    wonderful songs anna its blessed to me i listen I pray God use more more more like ur father, for His Kingdom... God bless you and your family Phillip 4;4 Ps 150 ... Amen

  • @henaudayasree6075
    @henaudayasree6075 Před 8 měsíci +3

    Praise the lord brother 🙏🙏🙏 adbhuta maina pàtalu🙏🙏🙏🙏

  • @sunithamasa3634
    @sunithamasa3634 Před 11 měsíci +4

    Praise lord annaya meru padepatalu anekamandini balaparustunnai naku me songs chala chala estam annaya garu 🎉

  • @sanamalaRamasubbaiah-jd7wz

    Amen praise the lord Jesus and God bless you brother

  • @jyothimekala3930
    @jyothimekala3930 Před 6 měsíci +2

    Super Song Anna ❤

  • @vijaykumar-fr8ph
    @vijaykumar-fr8ph Před rokem +3

    I & my family very comfort with the songs and before your words are really encouraging thanks bro

  • @padalammkrishnakrishna-jn1fg
    @padalammkrishnakrishna-jn1fg Před 10 měsíci +3

    I love this song praise the loard I love my "LOARD JESUS CRIST "LOARD was died for Me thank you myloard. Thank you Stevenson sir

  • @RamaBollepalli-fi4yh
    @RamaBollepalli-fi4yh Před rokem +2

    Tq so much for this valueble songs

  • @bujjikumar6262
    @bujjikumar6262 Před 10 měsíci +1

    Thanks brother God bless you

  • @preethimonteiro4880
    @preethimonteiro4880 Před 3 měsíci

    Praise the Lord...wonderful song of encouragement and joy to the soul.

  • @ponukumatianusharani9094

    Praise the lord ayyagaru 🙏

  • @vaddeadi634
    @vaddeadi634 Před 6 měsíci +1

    Maranatha❤❤❤❤❤amen

  • @nareshkavati2403
    @nareshkavati2403 Před rokem +3

    Praise the lord pastor garu 🙏🙏

  • @manjubranson3837
    @manjubranson3837 Před rokem +3

    Sir your songs r simple and very soft touching hearts..

  • @dakegangaratnam1281
    @dakegangaratnam1281 Před 5 měsíci +1

    Amen 🙏🙏🙏

  • @DrRaviRajKumar
    @DrRaviRajKumar Před rokem +3

    Thank you brother
    Praise the Lord

  • @ranejanu6624
    @ranejanu6624 Před 10 měsíci +1

    Song.super

  • @chinnimekala
    @chinnimekala Před 10 měsíci +3

    Thank you brother badhalo vunnapudu aadarinche songs ivi

  • @DrTejaDerek
    @DrTejaDerek Před rokem +4

    Praise the Lord
    Anna this is my FAVORITE Album

  • @paparao5634
    @paparao5634 Před rokem +3

    Praise the lord anna 🙏

  • @prakash_kandela
    @prakash_kandela Před rokem +1

    @symphonymusic
    నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము సాంగ్ upload sir

  • @lellasudharani3664
    @lellasudharani3664 Před rokem +2

    Thank you lord

  • @ChandrakalaNaidu-tr2lq
    @ChandrakalaNaidu-tr2lq Před 4 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stevebillygraham4543
    @stevebillygraham4543 Před rokem +12

    Thank you so much for the jukebox ...Best album ever...Blessed ❤❤

  • @ranirani5555
    @ranirani5555 Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏👏👏👏 amen

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Před 8 měsíci +3

    Priesd the lord 🙏

  • @robinsonkalla8584
    @robinsonkalla8584 Před 6 měsíci

    Mansu hai ga undi patalu vintuntya

  • @sandaragirisujatha169
    @sandaragirisujatha169 Před rokem +1

    Hallelujah

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Před 4 měsíci +1

    praise the lord brother

  • @devipampana9447
    @devipampana9447 Před 10 měsíci +1

    7 song exlent

  • @kuwaitstar6787
    @kuwaitstar6787 Před 10 měsíci +1

    🙏🙏

  • @user-yg1lj9kg9w
    @user-yg1lj9kg9w Před 5 měsíci +1

    😊

  • @sathayapalivela5851
    @sathayapalivela5851 Před 4 měsíci +1

    😭😭😭😭🙏🙏

  • @njayaprakash6049
    @njayaprakash6049 Před rokem +5

    Praise the lord ayyagaru 🙏 ee album ante na kentho yistam .nadipisthadu ane song na kentho yistam .thanks you ayyagaru 🙏🙏🙏

  • @asepkakarla1963
    @asepkakarla1963 Před rokem +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💔💕👨‍👩‍👧

  • @AshaJaikumar-ck7dm
    @AshaJaikumar-ck7dm Před 10 měsíci +1

    🙏🙏👏🏼👏🏼👍👍🌹🌹

  • @anjaneyulukorukonda5370
    @anjaneyulukorukonda5370 Před 4 měsíci +1

    ❤❤❤

  • @chandraprasadraouppada5155

    Praise the Lord

  • @Pavanijohn-iy1gf
    @Pavanijohn-iy1gf Před rokem +2

    Praise the Anna we all the glory in Jesus name Amen amen amen God bless you family and ministry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏