వీరన్నను పోలీసులు ఎన్కౌంటర్ చేయడానికి కారణం.?| Advocate Chalakani Venkat Yadav | Lawyer Saab |iDream

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2023
  • #LawyerSaab #AdvocateChalakaniVenkatYadav #iDreamLegalAdvice
    Here is an exclusive interview of Lawyer Saab with High Court Advocate Chalakani Venkat Yadav about Maroju Veeranna with iDream - Lawyer Saab with iDream Muralidhar
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 69

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před rokem +10

    బలహీన వర్గాలకోసం పోరాడిన మీకందరికీ ముఖ్యంగా ప్రాణ త్యాగం చేసిన వీరన్న కు మీకు ధన్యవాదములు మీరు అంత ధనిక కుటుంబంలో పుట్టి కూడా పెడలకోసం పని చేశారు నిజంగా గ్రేట్ సార్

  • @kanakarajutunga
    @kanakarajutunga Před rokem +7

    నిజమైన అంబేద్కర్ ఇజం వల్ల నే భారత దేశం సర్వోత్కృష్టమై భాసిల్ల గలదు!

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Před rokem +14

    ప్రస్తుతం ఉన్న లేక మేము అనుభవిస్తున్న ఈ సౌకర్యాలు ఒకపుడు మీరు చేసిన త్యాగాల ఫలితమే అన్న మి త్యాగానికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @___OU360___
    @___OU360___ Před 10 měsíci +6

    ​@rameshmaloth7480 RS ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే వీరన్నను పట్టుకొని ఎన్కౌంటర్ చేశారంట... ఆ టైం లో RSP టాస్క్పోర్స్ DGP గా ఉన్నారట...ఇది నిజమేనా????

  • @munjalasanjeevamunjalasanj7243

    వేల మంది అమరుల ప్రాణాలు తీసింది తెలంగాణా లో దొరల దన దాహం

  • @rajaboyinapapaiah2703
    @rajaboyinapapaiah2703 Před rokem +7

    వీరన్న ను పట్టించింది ఎవడు... మా ఊరి ఆణిముత్యం మారోజు వీరన్న.... మాది వీరన్న ఊరు... వీరన్న ను చూస్తూ పెరిగిన యువత మా ఊరి లో ఉంది

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Před rokem +29

    మరోజు వీరన్న ..నాయకత్వం అయిన ఆలోచనలు వర్ధిల్లాలి.. లాల్ సలామ్ వీరన్న

  • @jameeroddinmohammad
    @jameeroddinmohammad Před rokem +5

    కూర రాజన్న ను ఇంటర్వ్యూ చెయ్యండి ఆన్న

  • @user-gd4le7bi6y
    @user-gd4le7bi6y Před rokem +2

    Supper sir....

  • @dayakargodadati669
    @dayakargodadati669 Před 4 měsíci +1

    మీరు చేసిన త్యాగం వలన ఇప్పటి జనరేషన్ సకల సౌకర్యాలతో . పీడిత ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేసి దొరల గడీ లను బద్దలు కొట్టి సమసమాజ స్థాపన చేసిన మీ అందరికీ వందనం

  • @davidkumar3358
    @davidkumar3358 Před 11 měsíci

    గుడ్ సార్

  • @ashok8906
    @ashok8906 Před rokem +2

    Muralidar gari interviews nundi practical knowledge chala penchukovochu. Megatha interviews laga Anavasaram ayna sodhi lekunda powerful interviews chudochu

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před rokem +4

    Rajanna garini interview cheyandi plz

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 Před 5 měsíci

    SUPAR ANNA

  • @Pratap58
    @Pratap58 Před rokem

    Now I am your fan sir 🙏

  • @adepusudhakar6754
    @adepusudhakar6754 Před 10 měsíci +1

    Veerana Johar

  • @gognene1513
    @gognene1513 Před rokem +4

    అందరిని రాజ్యమే కదా చంపించేది.

  • @vamshikrishnakorutla7715

    Lal salam

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před rokem

    Grate humanistic advocate. Satyam devarakonda Nalgonda

  • @sandeepk992
    @sandeepk992 Před rokem +2

    Janashakthi kura devendhar gari interview cheyandi sir once

  • @janaiahkumbam165
    @janaiahkumbam165 Před rokem

    Veeranna and rajanna gurichi mee anubhavalu super

  • @munnasrishailam2183
    @munnasrishailam2183 Před rokem +1

    ✊✊✊✊🙏🙏🙏🙏

  • @q9newschannel561
    @q9newschannel561 Před rokem +2

    Maroju Somanna interview cheyandi

  • @sureshkurra5806
    @sureshkurra5806 Před rokem +4

    సార్ veerana ను పట్టించింది ఎవరు కావాలి లాయర్ గారు స్ట్రేట్ గా చెప్పలేకపుతున్నారు

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před rokem

    Venkanna video is correct speech

  • @sureshkurra5806
    @sureshkurra5806 Před rokem +4

    లాయర్ గారు మీరు ఋణం తీర్చుకున్నారు లాడర్ పెట్టి 👍🙏

  • @rajug0578
    @rajug0578 Před 3 měsíci

    జోహార్లు వీరన్న జోహార్ జోహార్ అడ్వకేట్ సారు కూడా ధన్యవాదాలు

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před rokem +1

    As a head master of koppolu village venkanna policy is correct on weaker section people

  • @gognene1513
    @gognene1513 Před rokem +1

    మండల్ president గా ఉన్నాడు కదా. మరి political గా interest లేదని ఎలా chrpputhunnaadu. నేను ఓ case తీసుకెళ్తే చెయలేదు.

  • @srinivasrachakonda3587

    Honest answers by Venkat Yadav garu

  • @kumarperla2894
    @kumarperla2894 Před rokem

    మిమ్మల్ని చూస్తే నమ్మకమైన స్వార్థ పూరిత కోవర్ట్ లా అనిపిస్తున్నారు ....
    కాలం సత్యాన్ని పరిశోధించి,
    సమాధానం చెప్తుంది..

  • @pottipakavenkatesh9942

    Sir e sucepen Sion lo thurd person p.praksh garini interview cheyyandi .

  • @prasenmogusani8177
    @prasenmogusani8177 Před rokem +2

    Hi Murali sir try do an Interview with Kura Rajanna.

  • @pottipakavenkatesh9942

    Veerannaku joharulu .meeruaina purthi vasthavaalu cheppandi sir please.

  • @user-gq8ey9ho1q
    @user-gq8ey9ho1q Před rokem

    Sir amarnu interview cheyandi maji

  • @praveenkumarvarkala
    @praveenkumarvarkala Před rokem +1

    37:38 ఎవరు ఆ వ్యక్తి?

  • @Satti-si9ju
    @Satti-si9ju Před rokem +1

    School first pass avaladha sir

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem

    I am from AP I am fortunate to work in Jagirial for 2 months. Sweet Telangana.

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Před 6 měsíci

    Ambedkar never talked about bahujana philosophy

  • @gopichandreddykvr
    @gopichandreddykvr Před 6 měsíci

    E Chalakani venkat yadav dhi madhi okkate village village lo evvariki em sahayam cheyyadu appudu Hyderabad lo untadu

  • @Sai-cd1ts
    @Sai-cd1ts Před rokem +1

    Veerannani asalu pattunchindi evaru andaru interview lo okari pi okaru cheputunnaru asalu doshi evvaro cheppadam ledu.

  • @kattojurachanaammulu3824

    వీరన్న తప్పిదం కూడా ఉందనిపిస్తుంది. పోవాల్సిన అపాయింట్ మెంట్ కి ముందు పోగూడని ప్రదేశానికి వెళ్ళినట్లు ఈ ఇంటర్వ్యూ కు ముందు వ్యక్తి ఇదే జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

  • @jameeroddinmohammad
    @jameeroddinmohammad Před rokem

    V prakash sir nu kuda oka sari interview cheste బాగుంటది

  • @phanikumarysrn10
    @phanikumarysrn10 Před rokem

    పోలీస్ లు ఛస్తే కూడ ఎవ్వరు పాపం అనీ అనారు

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem

    Jesus Christ is my and our saviour.

  • @ChiruAk
    @ChiruAk Před rokem

    Jai Jagtial Jai Jai Jagtial

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju9047 Před rokem +1

    Chandur kadu chunduru

  • @akurayi.....7131
    @akurayi.....7131 Před 4 měsíci

    వీరన్న ను అందరు వాడుకున్నారు ఈరొజు కాని వీరన్న ను బయట ఉంచి తప్పుచెసాము .నెను Communist Party United States of India. (CpusI) దీన్నె may 17thi Lin అంటారు తెలంగాణా గొప్ప సిద్దాంత కర్తా మా దాలాలలొ మాతొనె ఉంచుకునుంటె అతను సురక్షితంగా ఉండెవాడు ఈరొజు కాదు కాదు కనీసం ఒక 10 సం బ్రతకనిచ్చుంటె మన తెలంగాణా ప్రపంచానికె ఆదర్షంగా ఉండెది ..పట్టిచ్చినవారు వారి ఫామిలీలు బాగున్నాయి ఆ సిద్దాంతాన్ని నమ్మి మెము దండకారణ్య ప్రాంతంలో యుజి అయి అన్నిటికి దూరమై హమరుల త్యాగాలు మా త్యాగాలు వృదా అయ్యాయి .ఎక్కడొ ఒ మూలన బ్రతికిఉన్నా శవాలుగా ఉన్నాము పుట్టిన ప్రతివాడు చస్తారు కాని ఆయన పక్కనె ఉండి ఎంతపని సెర్ రా మీరుకూడా ఎదొ ఒక రొజు చస్తారు అన్నకన్నా గొరంగా అనెక హింసలుపడి చావాలిరా మీరు..అన్న మాతొ కలిసి వెసిన అడుగులు అయన మాటలు గుర్తకొచ్చి దుక్కం ఆగుతలెదురా మీరు నశనమవ్వా

  • @mallareddybobbala3498
    @mallareddybobbala3498 Před 11 měsíci

    Danger life

  • @shobharani246
    @shobharani246 Před rokem

    Veeranna,Hunmanthu,Agrakulala dhaggara Thini ,doron beta unchi,pellamdhaggara padukobetti ,Telianattu BC,lathe dramalu, Chalabi unagi, V. WADA, SIRCILLA, GARZINCHINA GARGANA, TO MACHAREDDY TO NZB TO M.S, PURBAN,NACKPOOR,NANDED,AU-BAD, BOMBAY,

  • @balrajGummula
    @balrajGummula Před rokem

    Kura rajanna interview cheyyandi

  • @krishnakanthkondagadapa7630

    High court judge 😂

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem

    Believe in Jesus Christ. You will live forever.

  • @12INDIAN
    @12INDIAN Před 10 měsíci

    ఎంతో ఫ్యూచర్ ఉన్న యువకుల ప్రాణాలు తీసుకున్న దుర్మార్గమయిన కమ్యూనిజం. చివరికి ఎం సాధించారు.

  • @user-qt5zv7jz4g
    @user-qt5zv7jz4g Před 10 měsíci

    evaradhi, ye matham

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem +2

    Jesus Christ gives salvation to all

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Před 11 měsíci +3

    జార్జి రెడ్డి
    రంగ వల్లి
    రాజు అన్నా
    🚩 జోహార్ వీరులారా ❤