ప్రజాప్రతినిధుల ఆస్తుల ధ్వంసం..ప్రజలకు పార్టీకి మధ్య దూరం..'కారణం' Nayannagari Ravi Ex DCM, ADILABAD

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2023
  • Here is the exclusive interview with Nayannagari Ravi (Murali) Ex DCM, ADILABAD only on Crime Confessions With Muralidhar.
    #NayannagariRavi #CrimeConfessions #crimediaries #idreaminterviews
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 49

  • @drchemansingh1285
    @drchemansingh1285 Před 10 měsíci +10

    మురళి గారి ప్రతీ ఇంటర్వ్యూ ఒక చరిత్రను తెలిపే పుస్తకం

  • @deenadayalreddygnappa7881

    Very good information here
    And thanks

  • @itsmylife5687
    @itsmylife5687 Před rokem +2

    Brother u r best IAS office... if ... so super interview.... intellectual knowledge......

  • @bogekumar8287
    @bogekumar8287 Před 7 měsíci +1

    Super good interview

  • @dasarisuresh7890
    @dasarisuresh7890 Před rokem +2

    Very good interview both or murali 's

  • @harishamaragonda5328
    @harishamaragonda5328 Před rokem +6

    జై మురళి అన్న

  • @anveshkggggghh
    @anveshkggggghh Před rokem +4

    Grate interview with grate person ❤❤ nice Murali uncle …..

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t Před rokem +2

    Manchi interview chesaru Murali sir inka mi nunchi marinni interview expert chesthunamu

  • @kattojurachanaammulu3824

    ఆర్థిక పోరాటాలను రాజకీయం వైపు తిప్పుకోకపోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందనేది సరైందికాదు. మార్క్సిస్టు దృక్పథం గలవారైతే ఈ మాటలు చెప్పరు. ఒక దశ దాటి వచ్చిన తర్వాత మురళికి ఈ ఆలోచన వస్తుంది కాని అపుడు రావడానికి అహస్కారం లేదు. ఒకవేళ ఉన్నా అప్పటి పరిస్థితుల్లో సాధ్యం అయ్యేది కాదు. దేనికైనా అభివృద్ధి కావడానికి కొన్ని దశలుంటాయి. వాటిని దాటుకుంటూ పోవాల్సిందే. ఒకే గెంతులో లక్ష్యాన్ని చేరుకోవడం ఉండదు. కోడి ఒకే రోజులో పిల్లలను కనదు. 24 రోజులు పొదగాల్సిందే.
    ఇక్కడ ప్రాథమిక దశలో ప్రజలకు పరిచయం కావడానికి భూస్వాముల నుంచి ప్రజలను చేరుకోవడమే కష్టమైంది. బూర్జువా, బానిస సంస్కృతి బయటపడడానికి ఆర్థిక పోరాటం చేయడమే సరిపోయింది. ఊపిరి సలుపని నిర్భందంలో ఇక దాన్ని రాజకీయం వైపు తిప్పుకోవడానికి వీలెక్కడైంది. అంతెందుకు ఇపుడున్న పరిస్థితిలో ఏం చేయాలో మురళి చెప్పాలి.
    విప్లవోద్యమానికి పీడిత ప్రజల రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యమైతే
    ఆ ప్రజలను దోపిడీకి గురిచేస్తోన్న పెట్టబడిదారులకు తమ రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవడం కూడా అంతే లక్ష్యంగా ఉంటుంది. ఇది ఇరు పక్షాలకు రాజకీయ వ్యూహం. ఈ వ్యూహంలో ఎవరి ఎత్తుగడలు వారికుంటాయి.
    అనుభవానికి సంబందించి విప్లవోద్యమం కంటే పెట్టబడిదారుడే చాలా ముందు వరుసలో ఉంటాడు. వాడికి అన్ని రకాల అవకాశాలుంటాయి.
    బాల్యదశనుంచి మొదలైన
    1967లో చారుమజుందార్ తీసుకున్న నక్సల్స్బరీ రైతాంగ పోరాట దారితోనే భారతప్రజలకు ఒక. విముక్తి దారి అంటే వారికి నిజమైన నాయకత్వం కనబడింది. ఆ నాయకత్వాన్ని కాపాడుకొని ఈ మాత్రమైనా డీకేలో జనతన సర్కార్ స్థాయికి ఎదగగలిగింది. ఆనాడు చాలా దూరదృష్టితో పార్టీ తీసుకున్న గెరిల్లాజోన్ నిర్మాణానికి తొలి అడుగులు వేసిన ఫలితమే నేటి డికే జనతన సర్కార్.

  • @sakkarichandu7743
    @sakkarichandu7743 Před rokem +2

    Very good information and Excellent information on your Experience

  • @shankareravathula4959
    @shankareravathula4959 Před rokem +3

    Very very super excited Anna Garu ✊👌✊

  • @iamnitheesh1218
    @iamnitheesh1218 Před rokem +19

    మురళి అన్న గారికి ఒక విన్నపం మన నిర్మల్ లో వున్న స్తూపం (తిరుమల తియేటర్ ముందు) ని అభివృద్ధి చేయించ గలరు... అక్కడ ప్రదేశం ఆక్రమణలకు గురి ఔతుంది 🙏

  • @appalaganeshchakravarthy7695

    Good interview......

  • @kadarinagarajuyadav7397
    @kadarinagarajuyadav7397 Před rokem +4

    Long time great interview sir 🎉
    Enka chala ex PWG vallani interview chayandi

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 Před rokem +5

    మంచి మనత్వవ వాది మురళి అన్న

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 Před rokem +2

    సూపర్ అనాలసిస్

  • @raviky9409
    @raviky9409 Před rokem +1

    💐💐💐🙏🙏

  • @rajeshagutla3100
    @rajeshagutla3100 Před rokem +3

    Malli annalu raavali e rajakiya nayakula akramanga sampadhichina bumulu japthu cheyali✊

  • @AnandjeeraVenkaiah-td1kz
    @AnandjeeraVenkaiah-td1kz Před 8 měsíci +1

    సాయుపోరాటం చెయ్యలేక పార్టీ ప్రజలకు దూరం అయింది

  • @saikumardoke5124
    @saikumardoke5124 Před rokem +2

    Murali and sujathakka good leaders

  • @venkatmudhiraj2509
    @venkatmudhiraj2509 Před 4 měsíci

    Nalagonda valani cheyandi sir

  • @shivakumar4275
    @shivakumar4275 Před 8 měsíci

    sir ask about Ramesh from kazipet

  • @avanishkondapalli9723
    @avanishkondapalli9723 Před 10 měsíci +1

    Why does every person related to organisation of communist are against BJP? Even though bjp was in power for very limited time in the past. Why can't they question congress as they were in power very long time when maoists flourished we'll.

  • @muralikarupothula693
    @muralikarupothula693 Před rokem +1

    ✊🚩🚩🚩✊

  • @yogeshreddy939
    @yogeshreddy939 Před rokem +1

    Y the officer name is censored

  • @rangarajubadugu1375
    @rangarajubadugu1375 Před rokem +3

    I DRRAM MURALI GARU NAMASKARAM ✊✊✊✊

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 Před rokem +1

    🚩🚩🙏🙏✊️✊️

  • @kishorevasam5550
    @kishorevasam5550 Před rokem +2

    30:00 వాస్తవం, ప్రజలకు దూరం కావడానికి ముఖ్య కారణం అదే

  • @kashettyram32700
    @kashettyram32700 Před rokem +2

    వాస్తవానికి ప్రజాస్వామ్య పోరాటాలతో
    సాగిపోవటం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ
    బ్యాలెట్ పద్దతిలో ప్రజల చైతన్య పరిచేందుకు తుపాకీనీ కొంతకాలం పాటు
    పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది.

  • @MadhukumarA7675
    @MadhukumarA7675 Před rokem +3

    Murali Anna 💥💥💥💥💥💥💥💥💥💥

  • @nagarajup419
    @nagarajup419 Před 10 měsíci

    హాయ్ మురళీ ..అన్నా ఖానాపూర్. విలాస్‌రావు దేశ్‌ముక్ గారి ఎల్లు మా ఇంటికి పక్కానే.కామండర్ సురేందర్.ని నేను చూశాను

  • @rockzzzeverytime7139
    @rockzzzeverytime7139 Před rokem

    Over action chyakay

  • @srujanadapa3855
    @srujanadapa3855 Před rokem

    ÙuùùkkKT

  • @user-rn7ix6qr6r
    @user-rn7ix6qr6r Před rokem

    Really A Political class