పీపుల్స్ వార్ కు ప్రజాప్రతిఘటన మధ్య విబేధాలు- Praja Prathighatana Ex Member B Prakash Full Interview

Sdílet
Vložit
  • čas přidán 6. 01. 2022
  • Here is the exclusive interview with Praja Prathighatana Ex Member Batthula Praksh alias Pradeep only on Crime Confessions With Muralidhar.#59
    Battula Praksh Alias Pradeep worked as a secretary of CPI (ML) Praja Prathighatana) was active in Khammam, Warangal, Nalgonda, Nizamabad and Adilabad Districts. In this exclusive interview, he talks about issues between People's War Group and Praja Prathghatana, reasons behind Veeranna leaving Janashakthi, his personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 119

  • @uppunoothulamuralikrishna7070

    అప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఇంత నీతి నిజాయితీగా ఉన్నారు నికార్స్ గా మాట్లాడుతున్నారు చూడు అందుకు మీకు రెడ్ సెల్యూట్ కామ్రేడ్ 🚩🚩✊✊

  • @vjr1134
    @vjr1134 Před 2 lety +25

    కా" బత్తుల ప్రకాష్@ప్రదీప్అన్న గారి ఇంటర్వ్యూ బాగుంది, అన్న గారిలో మానవత్వం మూర్తీభవించిన మనిషి కనబడుతున్నారు, నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడారు.
    అన్న చివరగా చెప్పిన మాట ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం పని చేస్తాను అన్నారు ,ఎన్నికల ప్రక్రియలో పాల్ గొంటాము అన్నారు, దీనిని తెలంగాణ జన పరిషత్ స్వాగతిస్తున్నాది.
    వలిగొండ విజయరాజు
    తెలంగాణ జన పరిషత్

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Před 2 lety +17

    మురళి అన్నయ్యకు చాలా థాంక్యూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆ రోజులు నీకు పాదాభివందనం

  • @sagarchimala7334
    @sagarchimala7334 Před 2 lety +10

    చండ్ర పుల్లారెడ్డి నుంచి పైలవాసుదేవరావు, జనశక్తి నుంచి ప్రజాప్రతిఘటన, నాటి నుండి నేటి వరకు అన్ని ఉద్యమ పంథా నాయకులు బొజ్జ తారకం to హరగోపాల్ సత్యమూర్తి నుంచి పనిబాగ్చి గ్రూప్, మరోజు వీరన్న. జనశక్తి రాజన్న, అమర్,... చక్కగా ఉద్యమం గూర్చి వివరణ ఇచ్చారు. ✊️🙏✊️✊️✊️

  • @aadhimulamrajeshwar4764
    @aadhimulamrajeshwar4764 Před 2 lety +18

    ప్రకాష్ అన్నగారు రెడ్ శెల్యూట్, మీ కుటుంబ జీవితం long life.

  • @_7200Team
    @_7200Team Před 2 lety +23

    పెద్దపల్లి జిల్లాలో గుంపుల గ్రామంలో 6 నెలల కింద ఎన్కౌంటర్ లో మరణించిన సంద గంగయ్య వారి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయండి.

  • @tmcnews3498
    @tmcnews3498 Před 2 lety +10

    నిజాయితీ వైపుతిరిగి వుండాలని అనుకోవడం గ్రేట్

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 Před 2 lety +14

    సైద్ధాంతిక బలం లేదు sir అందువల్ల మీ పార్టీ విఫలం అయింది

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Před rokem +7

    ఈరోజుల్లో ప్రతి పేదవాడి గడపకు ప్రభుత్వం వచ్చింది అంటే ఎవరు ఒపుకున్న ఒపుకొకపాయిన దానికి కారణం మీరు చేసిన త్యాగాలు
    ఏ గుర్తింపుకు నోచుకోక పోయిన ప్రజలకోసం నిస్వార్థం గా సేవ చేసి కాలం లో కలిసిపోయిన మీలాంటి నేతలకు యిప్పటి జనరేషన్ ఏపటికి ఋణపడింది
    మీ త్యాగాలు గొప్పవి మి తయగలను మేమేప్టికి మరవలేము
    లాల్ సలాం అన్న గారు

  • @sliceyvlogs5200
    @sliceyvlogs5200 Před 2 lety +7

    Super bagundi mi interview

  • @munesulashankar9575
    @munesulashankar9575 Před 2 lety +8

    Very nice and simple person.

  • @bogekumar1527
    @bogekumar1527 Před 2 lety +2

    Super excellent good interview

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu4360 Před 2 lety +4

    Interesting interview

  • @sridwarakamaitv
    @sridwarakamaitv Před 2 lety +8

    Starting sound తగ్గించాక చెవులకు హాయిగా ఉంది..
    థ్యాంక్యూ...
    నైస్ ఇంటర్వ్యూ

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 Před rokem +3

    కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకుని పోరాటం చేసిండు వీరన్న
    గ్రేట్ లీడర్ వీరన్న

  • @madhuyadav6186
    @madhuyadav6186 Před 2 lety +12

    సూపర్ అన్న ధన్యవాదాలు.....

  • @SrinuSrinu-nr4xu
    @SrinuSrinu-nr4xu Před 2 lety +6

    ప్రజాప్రతిఘటన మాజీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి.

    • @yallavulasaidulu6486
      @yallavulasaidulu6486 Před 9 měsíci

      మోహన్ అన్న ఇంటర్వ్యూ జరిగింది బ్రదర్

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Před 2 lety +2

    Super ga matladinaru tq

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 Před 2 lety +8

    రామన్న సీతక్క భర్త ప్రదీప్ గారు

  • @prashanth_neelam
    @prashanth_neelam Před 2 lety +1

    Excellent Interview..😥

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 Před 2 lety +14

    విప్లవం ముసుగులో సంపాదించుకున్న వాళ్ళు బాగు పడ్డారు, కానీ ఇంటికొకరు చొప్పున సాధారణ అమాయకుల జీవితాలు నాశనం అయ్యాయి ( నక్సలైట్లు, పోలీసులు కావచ్చు), వేల కొద్దీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ కొందరిలో తప్పితే అక్కడా ఆర్థిక లాభాపేక్ష వ్యక్తిగత, కుల, మత చిచ్చు లేసింది అందుకే ఒకనాడు ముందుండి నడిపిన మేధావులు, విద్యావంతులు దూరం అయ్యారు, ఎక్కువ కాలం మనలేక పోయారు.

    • @sagarchimala7334
      @sagarchimala7334 Před 2 lety +2

      👌👍, కానీ ఉద్యమం లో పోరాటాలలో ముందుడే ఆదివాసులు, జీవితాలు, కుటుంబాలు ఆగం అయ్యాయి, పెద్ద జాతులు బాగుపడ్డారు లొంగిపోయారు, రెడ్డీస్ కమ్మస్, గౌడ్స్, డబ్బు దాచుకొని ఆనారోగ్య కారణాలు, బూచి చూపి ఈ అగ్రవర్ణాలు, లొంగి పోయి, విలాస జీవితం గడుపుతూన్నాయి, ఉదాహరణ.. నేను మీకు చెప్పనక్కరలేదు,, ఆదివాసులు వేయిల సంఖ్యలో అమరులయ్యారు,, వారిలో. మంగన్న, (మావో ) . లింగన్న ప్రతీ ఘటన.. గణేశన్న, ప్రజా పంథా.. నేటి యంగ్ లీడర్.. 🌹 హరి బుసన్ అన్న. (మావో ) కాచనాపల్లి అమరులు.. అయినా, బడుగు బలహీన, దళితులకు ఈనాడు భూములు దక్కాయి అదే వారి అమరత్వం,,... వలన ఈనాడు రెండు పుటలు ఆహారం ఏజెన్సీ ప్రాంతాలలో. విద్య వైద్యం మెరుగైంది. ✊️

  • @bobbilinag905
    @bobbilinag905 Před 2 lety +3

    Nice interview Muralidar garu

  • @Killergirltoxic
    @Killergirltoxic Před 2 lety +1

    Good information

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 Před 2 lety +4

    కూర రాజ న్న ఇంటర్వూ చేయు అన్న

  • @malleshmudiraj3624
    @malleshmudiraj3624 Před 2 lety +4

    Super sar

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 Před 2 lety +6

    ప్రజా ప్రతిఘటన ఒక వ్యక్తి వల్ల చీలిన పార్టీ పలితం లేకుండా ముగిసింది

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před 2 lety +2

    Super

  • @SrinuSrinu-nr4xu
    @SrinuSrinu-nr4xu Před rokem +2

    న్యూ డెమోక్రసీ మధు అన్న ,సాగర్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి ..

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 Před 2 lety +6

    ప్రియ మిత్రుడు రామన్న !! Ramu బాల్యంలో ఉద్యమ బాటపట్టి, కామ్రేడ్ అంతిరెడ్డి దగ్గర ఆయుధంగా ,సాయుధంగా నిలబడి!! చండ్ర పుల్లారెడ్డి వారి విప్లవ పునాధులమీద నూతన ప్రజా స్వామిక విప్లవాన్ని నిర్మమిచాలని కళలు కన్న కామ్రేడ్ రాము cp గ్రూపు లో, జనశక్తి పార్టీ లో, cpusi... lo రాష్ట్ర స్థాయి నాయకత్వలో కొనసాగి.. ఉద్యమ ద్రోహుల కారణంగానే ..విప్లవ పార్టీలు టార్గెట్ ముద్ర వేశారు!! నేను విప్లవ ద్రోహిని కాదు అని నిరూపించుకోవాలి అనుకున్న సమయానికి👍 తను పురుడు పోసుకున్న ALT ఆదివాసీ పార్టీ గా ఆదివాసీల స్వయంపరిపాలన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలి అదే సమయంలో భారత కమ్యూనిజం వైపు అంతిమంగా మావో ఇజం నిర్మాణంలో భాగం కావాలి అని, కలలు కన్న కామ్రేడ్ రాము గుర్తింపు లేకపోవడం...విప్లవ పార్టీటీలు సమ్మరించకపోవడం ఆదివాసీఉద్యమాలకు అన్యామే అవుతుంది, అని నా అభిప్రాయం ఇంతలోనే
    ఎన్కౌంటర్ లొ నిరాయుధుడిగా నిండు ప్రాణాలు కోల్పోయాడు రాము. ..నేను చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటర్వ్యూలో రాము గురించి ఎంత చెప్పాలో అంత చెప్పే ప్రయత్నం చేయలేదు మీరు!!! కేవలం ఆదివాసీ నాయకుడు లీడర్ అని మాత్రమే చెప్పినారు సరే అక్కడికి సంతోషం....ఎంతో కొంత మీ ద్వారా ప్రస్తావన రావడం!!!చరిత్ర ఎప్పుడు తప్పుకాదు అని ఈవిధంగా తెలుస్తుంది. ప్రదీప్ అన్న మీకు షెల్యూట్

    • @Youcantfindme4892
      @Youcantfindme4892 Před 8 měsíci

      చాలా చక్కగా వివరించారు లాల్ సలాం

  • @kommasanthosh398
    @kommasanthosh398 Před 2 lety +2

    Nijamga sir nenu anno meatings attend ayyanu kani
    Vastavanga nijamga panichesina vallane enterwe chestunnaru super

  • @sureshsanapa8065
    @sureshsanapa8065 Před 2 lety +1

    Super speech sir

  • @tiger86073
    @tiger86073 Před 2 lety +2

    Good

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 Před 2 lety +2

    Super anna

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 Před 2 lety +2

    Nice presentation

  • @Saikumar-oh2pe
    @Saikumar-oh2pe Před 2 lety +11

    Sir Maoists ultimate aim is to capture Delhi and rule india if iam right. After capturing delhi what is the manifesto of Maoist after capturing power that is the need of the hour please ask this question on next interview Murali sir

  • @rahulyeshwardhan9877
    @rahulyeshwardhan9877 Před 2 lety +6

    Fantastic explanation brother 🙂

  • @saiprakashchekka3974
    @saiprakashchekka3974 Před 5 měsíci

    Very intellectual interview ❤

  • @ravikiransangani2739
    @ravikiransangani2739 Před 2 lety +1

    Mr muralidhar sir you are very great maa annalanu tesukoni vachi interview chestunnaru iam very thankful toyou sir johar sayuda porata amara veerulaku johar johar lalsalam anna annalu ku funds evvali ante yala plz

  • @kongalaprashanth4762
    @kongalaprashanth4762 Před 2 lety +2

    విలువయిన ప్రాణాలు కోల్పోయారు మీరుసూపర్ అన్న

  • @killer-lv3hw
    @killer-lv3hw Před 2 lety +8

    #idreem please do interview with malavika Hegde madam (CEO of cafe coffee) we are waiting to know the success story

    • @reddyprahlad
      @reddyprahlad Před 2 lety +1

      What has she accomplished? Literally nothing

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 Před 2 lety

      ఈ వార్తా కధనాలు చూడండి:
      Raid On Karnataka Minister DK Shivakumar Finds 300 Crores 'Undisclosed Income': Sources - Aug 05, 2017
      DK Shivakumar link proved costly for CCD founder VG Siddhartha - Aug 2, 2019
      DK Shivakumar's daughter, Café Coffee Day founder's son tie the knot - Feb 14, 2021
      ఇప్పుడిలా మీడియాలో హోరు
      గొప్ప లేడీ ఏదో సాధించేసిందని
      లోగుట్టు పెరుమాళ్లకెరుక...

  • @rameshaitha5288
    @rameshaitha5288 Před 2 lety +1

    Very nice person

  • @venkycollectiveworld262
    @venkycollectiveworld262 Před 2 lety +3

    Nice person pradeep anna
    ✊️✊️✊️

  • @gangadharanaidu1582
    @gangadharanaidu1582 Před 2 lety +6

    Good interview sir

  • @mnaresh.7789
    @mnaresh.7789 Před 9 měsíci

    Your words great sir

  • @maheshbujji8930
    @maheshbujji8930 Před 2 lety +1

    Anna meru great

  • @srisaicity3336
    @srisaicity3336 Před 2 lety +2

    🙏

  • @prakashpotan7355
    @prakashpotan7355 Před 2 lety +5

    Pradeep Anna number kaav ali

  • @sanddepkumar4853
    @sanddepkumar4853 Před 2 lety +3

    Muralidhar Garu maroju veeranna coriar sidheswar gareni interview cheyandi

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 Před 2 lety +3

    Baga చెప్పారు

  • @kommasanthosh398
    @kommasanthosh398 Před 2 lety +2

    Appudu panuchesina vallu super

  • @maheshakarapua9525
    @maheshakarapua9525 Před 2 lety +7

    సార్ మీ పోరాటం నికి ధన్యవాదములు
    మీరు మరో మారోజ్ వీరన్న( స్టేట్ forwd)
    ఏమి చదువు కున్నారు సార్

  • @sanjaynarise7446
    @sanjaynarise7446 Před 2 lety +3

    26:00 to 28:00

  • @yugraok
    @yugraok Před rokem +1

    Great leader

  • @arukondalingaswamy6415
    @arukondalingaswamy6415 Před 2 lety +2

    నమస్తే ప్రదీప్ అన్న

  • @anandammoluguri9933
    @anandammoluguri9933 Před 2 lety +2

    Bagude sir sc sct vare avedan meru etarivi doralalaga cheyale

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Před 2 lety +2

    Lal salam 🚩 Anna

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Před 2 lety +2

    Lal Salaam anna edi manaspurtiga rastunna e comment nvu chudakapovochu but chala nijayitiga matladav

  • @mangalagiriravikumar2525
    @mangalagiriravikumar2525 Před 4 měsíci

    Really u r great jagananna u should win on behalf of poor❤🎉

  • @rajamkolam7254
    @rajamkolam7254 Před 2 lety +2

    Hai bro ..... Jannaram

  • @nikhilkrishna7769
    @nikhilkrishna7769 Před 2 lety +2

    Better to change the name of the program, crime confessions is not correct for the ex-revolutionaries

  • @anindian4601
    @anindian4601 Před 2 lety +3

    I don't understand why this anchor in the beginning asking 100 questions at once and then telling to explain something else, vere anchors ni chusi nerchokomandra.

  • @bodalingaiah8275
    @bodalingaiah8275 Před 7 měsíci

    హన్నా సూపర్ నమస్తే మీకు

  • @ranjithyadav4845
    @ranjithyadav4845 Před 2 lety +2

    Anna nu matladuthunte rs praveen sir matladuthunnatte vundhi

  • @rajumba6510
    @rajumba6510 Před 2 měsíci

    Your voice same RS Praveen గారి లా ఉంది

  • @TheGopi9960
    @TheGopi9960 Před 2 lety +3

    Miru entha soduvkunnaru anna

  • @sekharsekhar5423
    @sekharsekhar5423 Před 2 lety +2

    🚩🚩🚩

  • @chandu4849
    @chandu4849 Před 2 lety +2

    1:12:15

  • @Chpr-eg7jm
    @Chpr-eg7jm Před 11 měsíci

    మానాన్నగారు ఆర్మీ లో మూడు యుద్ధాలలో పాల్గొని 76 లో రిటైర్ అయినారు 82 లో గవర్నమెంట్ వారు maanaannagaarki 5 సెంట్స్ ఇంటి స్థలము ఇచ్చారు కానీ ఇంతవరకు పట్టా గానీ ఇల్లు కట్టకోవటానికి పర్మేశంగాని ఇవ్వలేదు అప్పుడు మానన్నగర్కి యుద్దములో తగిలిన గాయములవలన కళ్ళు కనిపించటంలేదు ఇప్పుడు మమ్ములను ఏమిచేయిమంటారో i డ్రీమ్ వారిని సలహా అడుగుచున్నము దయచేసి చెప్పగలరు

  • @premsagargollapally
    @premsagargollapally Před rokem +2

    నిజమైన ప్రజల మనిషి

  • @rameshbollutf6375
    @rameshbollutf6375 Před 2 lety +3

    విప్లవం వర్ధిల్లాలి

  • @leninellandula3795
    @leninellandula3795 Před 2 lety +3

    ప్రకాష్ అన్నది ఒక చెరగని ప్రస్థానం

  • @sureshchary8591
    @sureshchary8591 Před 2 lety +1

    46:41 vc sajjanar sir av ranganath sir gurinchi

  • @muralikarupothula693
    @muralikarupothula693 Před 2 lety +2

    ✊✊✊🚩🚩🚩✊✊✊🤝😍

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 Před 2 lety +2

    Yes meeru unapudu forest kapadagaligaru

  • @sagarchimala7334
    @sagarchimala7334 Před 2 lety +10

    Alt రాము అన్న ని యాది చేసిండ్రు ధన్యవాదములు, హరిభూషణ్ అన్న ను యాది చేసిండ్రు. మోహన్ రాజ, గారు (సూపర్ పోలీస్ )ఇల్లందుగారు ) బావుంది వివరణ బత్తుల గారు. 🙏🙏🙏✊️✊️✊️✊️✊️

    • @esamveeraswamy607
      @esamveeraswamy607 Před 2 lety +2

      అన్నా నీ సెల్ number పెట్టు

  • @jadisudhakarsudhakar4275
    @jadisudhakarsudhakar4275 Před 2 lety +3

    Burjuva prabutvala medalu vanchadaniki Mee poratam masku inspretion comred selute bro

  • @muralikarupothula693
    @muralikarupothula693 Před 2 lety +2

    🙃🙃

  • @rameshpusapati2748
    @rameshpusapati2748 Před 2 lety +2

    మీ పార్టీ ముగుంపు ఎలాజరిగింది ...Mమీ పార్టీ Aఅమరుల సంగతి ఏందీ

  • @rameshpusapati2748
    @rameshpusapati2748 Před 2 lety +2

    మీరు చాలా వాస్తవాలు మాటాడారు ...Sసత్యమూర్తి గారిని డోలలో మోసుకుని తిరిగారు ...

  • @ramchandraiahkaki3218
    @ramchandraiahkaki3218 Před rokem +1

    Advatisement ekkuva inavi apandi

  • @esnaveniswamy4681
    @esnaveniswamy4681 Před 2 lety +2

    Mi no comments

  • @m.sreddy2049
    @m.sreddy2049 Před rokem

    Interview start 3.10

  • @kommasanthosh398
    @kommasanthosh398 Před 2 lety +2

    Eppudu Peru cheppukunevallu vere vest

  • @kambhamsreedevi5550
    @kambhamsreedevi5550 Před 2 lety +2

    People's war group cheelikalu, peelikalu ayyi chanka naaki poyindi.so many lost their lives.caste played a major role even in that party.

  • @vamshikrishna8665
    @vamshikrishna8665 Před 2 lety +3

    🙏🙏🙏 call me anna

  • @kommasanthosh398
    @kommasanthosh398 Před 2 lety +2

    Lala salan comreds

  • @srisri4602
    @srisri4602 Před 2 lety +3

    Pudal Mindy eni padham thapu

  • @ashokp1074
    @ashokp1074 Před 2 lety +3

    Lalsalam comred ✊✊✊

  • @vamshikrishna8665
    @vamshikrishna8665 Před 2 lety +2

    Anna Naku ninnu kalavalani undhi

  • @laxmanmanchi1875
    @laxmanmanchi1875 Před 2 lety +3

    బత్తుల ప్రకాష్ అతను మా ఊరి వాడు

    • @nageshbatthula
      @nageshbatthula Před 2 lety +1

      A village Bro

    • @VikramRed2356
      @VikramRed2356 Před rokem +2

      @@nageshbatthula Nakinapalli, yendhuku cheppu ippudu 🤭😁

    • @srikanthsailla3139
      @srikanthsailla3139 Před rokem +1

      @@VikramRed2356 ఎవరిది నకావ్ బాగుందా మరి

    • @VikramRed2356
      @VikramRed2356 Před rokem +2

      @@srikanthsailla3139 nuvvey cheppali,annitlo Mundu nuvvey gaa🤭🤭🤭🤭🤭

  • @surya5G
    @surya5G Před měsícem

    Speak louder prakash ....

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 Před 2 lety +2

    Meeru turukalaku suport chesi naru anduke manugada lo lekapoyinaru

  • @chappidivenkat786
    @chappidivenkat786 Před 11 měsíci

    ఈ యాంకర్ పెద్ద ఉద్యమ ఐనట్టుగా వాడి పిలింగ్ చూడు ఇల్లు ఇంత తెలివి కల్లోల అన్నటుగా ఉంది

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před 2 lety +2

    Super

  • @ravibyrneni9491
    @ravibyrneni9491 Před 2 lety +2

    Super anna

  • @ragularavi1984
    @ragularavi1984 Před 9 měsíci

    🙏

  • @dayyalanarayanaq1699
    @dayyalanarayanaq1699 Před 2 lety +2

    Super

  • @sathishreddyrapolu774
    @sathishreddyrapolu774 Před 2 lety +6

    Super