Writer Diwakar Babu Exclusive Interview With Anchor Swapna | iDream Media

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • #diwakarbabu #viswanath #dasarinarayanarao #idreaminterviews #idream
    Watch Writer Diwakar Babu Exclusive Interview With Anchor Swapna | iDream Media
    Welcome to the official iDream Media CZcams channel, your one-stop destination for an amazing variety of quality entertainment! 🎬
    Subscribe Now : / idreammedia
    🎬 Explore Our Playlists:
    👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
    👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
    👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
    👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
    📌 Stay Connected:
    Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
    📞 iDream Media WhatsApp:whatsapp.com/channel/0029Va9M...
    ☎️ iDream News WhatsApp:whatsapp.com/channel/0029VaA0...
    🌐 Website:iDreamPost.com
    📩 Telegram:t.me/iDreamMediaOfficial
    📱 Facebook: / idreammedia
    📸 Instagram: / idreammedia
    🕊️ Twitter: / idreammedia
    Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
    Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
    #Tollywood #Telugu #TeluguMovies #TeluguShorts #TeluguSongs #TeluguInterviews
    iDream crime interviews
    iDream full interviews
    iDream health interviews
    iDream latest interviews
    iDream media ias interview
    iDream media interviews
    iDream media telugu movies
    iDream media telugu video songs
    iDream media telugu songs
  • Zábava

Komentáře • 33

  • @user-lz4jf3oz5m
    @user-lz4jf3oz5m Před 15 dny +3

    నాకు చూడాలని ఉంది సినిమాలో పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి అనే సీన్ నాకు చాలా చాలా ఫేవరెట్ సీన్ గురూజీ. మీతో మాకున్న అనుబంధం నా అదృష్టం.

  • @mjrchowdary1625
    @mjrchowdary1625 Před 14 dny +1

    చాలా విశేషాలు తెలిసాయ్ సర్.. అలనాటి పింగళి గారిలా కొత్త కొత్త పదాలు/మాటలు సృష్టించడంలో మీకు మీరే సాటి. రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, రచయితగా మీ బహుముఖీన ప్రజ్ఞకు హృదయపూర్వక అభినందనలు దివాకర్ బాబు గారు. 🙏🏻🌹

  • @user-lz4jf3oz5m
    @user-lz4jf3oz5m Před 15 dny +4

    కోదండరాముడు హిట్ అయ్యి ఉంటే మన ప్రయాణానికి పాతికేళ్ళు ఉండేవి గురూజీ 🙏🏽🙏🏽

  • @divakarababu8366
    @divakarababu8366 Před 16 dny +11

    భావం అర్ధం చేసుకోండి. అంత చిన్న పనులు కూడా నా చేత చేయించకుండా ఉండడం వల్లే పూర్తిగా రచనకి అంకితం కాగలిగాను.

  • @nirmalaroyal1744
    @nirmalaroyal1744 Před 16 dny +2

    మీ స్టోరీస్ గురించి మాటలో చెప్పలేం అండీ అందులో భార్య భర్తల బంధం గురించి ఫ్యామిలీ ఆంటే ఎలా ఉండాలో అంత అద్భుతంగా ఉంటాది ఆహ్వానం మూవీలో ఎం చెప్పగలం అండీ 🥲🙏🙏🙏

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 Před 6 dny

    చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నా

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 Před 6 dny

    మీ తాత గారు అవధాని విద్యకు ఆద్యులు ధన్యోస్మి

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 Před 6 dny

    గురు జీ మీ ఇంటర్వ్యూ సూపర్ హిట్స్

  • @PKAKJ
    @PKAKJ Před 10 dny

    సిరి మువ్వ ల సింహ నాదం సినిమా లో పాటలు చాలా బాగుంటాయి.... కేవీ మహా దేవన్ సంగీతం

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 Před 14 dny +1

    Nice interview sir❤

  • @reddyda
    @reddyda Před 4 dny

    At 34:14 the Telugu movie is Sogasu Chooda Tarama

  • @anjankrishnag8803
    @anjankrishnag8803 Před 15 dny +1

  • @vera..5
    @vera..5 Před 17 dny +4

    Kg కందిపప్పు థర పుట్టినప్పటినుండి తెలియకుండా సమాజాన్ని చదివి,రచయిత అయ్యారంటే,నమ్మడం ఎలా సారూ?

    • @nagar44
      @nagar44 Před 14 dny

      నేను చిన్న రచయితనే!! నాకు ఇప్పటికి పప్పుప్పుల ధరలు తెలియవు బ్రదర్. నా భార్యకు సంపాదన ఇచ్చి, స్వేచ్ఛను తీసుకుంటాను. (రాయడానికి )

    • @vera..5
      @vera..5 Před 13 dny

      @@nagar44 🙏🙏🙏

  • @RadioRambabu
    @RadioRambabu Před 6 dny

    ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వండమ్మా.. మధ్యలో
    మీరు వివరించే ప్రయత్నం చేయకండి

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 Před 6 dny

    ఆంతర్యం కాదు ఆద్రత

  • @user-xb1pb2ue6c
    @user-xb1pb2ue6c Před 12 dny +1

    బొట్టు పెట్టుకో స్వప్న...చూడలేకపోతునాం ఏమైనా అంటే..shaming చేయకూడదు అంటారు

    • @HiFlyhigh
      @HiFlyhigh Před 9 dny +1

      మనుషులు మారాలి…. వారు మారారు. మీరు మారరా ?

    • @GSS1230
      @GSS1230 Před 8 dny

      She married to a muslim.

  • @meeramanian172
    @meeramanian172 Před 12 dny +1

    Swapna u look so pretty. But nowadays u r looking very dull.

  • @mnkashivishwanathan4789

    Swapna garu, Meeru baaga tired ayyinatlu unnaaru…….

  • @sasidharbotlaguduru8712

    స్వప్న గారూ కొంచం consider చేసి బొట్టు పెట్టుకొమ్మా. యధ్యత్ ఆచారతి శ్రేష్ఠ ,,,.....

    • @GSS1230
      @GSS1230 Před 8 dny

      ముస్లిం ని పెళ్లి చేసుకుని కూడానా?

  • @lssprasad4343
    @lssprasad4343 Před 8 dny

    యాంకర్ గారిది ఓవర్ గా ఉంది. బాగోలేదు.

  • @arunvlogs99
    @arunvlogs99 Před 7 dny

    సప్న గారు రోజు రోజుకి మీ ముక్కుని చూడలేకపోతున్నాం చాలా మార్పు కనపడుతుంది

  • @thestrangesober
    @thestrangesober Před 15 dny