ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం ఉన్న ఆహారాలు| Manthena Satyanarayana Raju Videos | Health Mantra |

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం ఉన్న ఆహారాలు | Manthena Satyanarayana Raju Videos | Health Mantra |
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    శీఘ్రస్కలనం కాకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందాలంటే... • శీఘ్రస్కలనం కాకుండా ఎక...
    నేచురల్ గోల్డ్ ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలి.... • నేచురల్ గోల్డ్ ఫేషియల్...
    జీడిపప్పు,బాదాం ఎవరు తింటే మంచిది.... • జీడిపప్పు,బాదాం ఎవరు త...
    జుట్టు ఒత్తుగా ఫాస్ట్ గా పెరుగుతుంది.. వీటిని తింటే చాలు... • జుట్టు ఒత్తుగా ఫాస్ట్ ...
    ఆవిరి కుడుము లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. • ఆవిరి కుడుము లాభాలు తె...
    మోషన్ ఫ్రీగా కావాలంటే... • పిలిస్తే మోషన్ పలుకుంత...
    హిమోగ్లోబిన్ భారీగా పెరిగేందుకు... • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ఇది తింటే గ్యాస్ ట్రబుల్ పోతుంది... • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ఈ గింజలు తింటే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది.... • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ఈ ఒక్క పనితో ఒంట్లో వేడి తగ్గుతుంది.... • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    క్షణాల్లో నిద్ర పట్టాలంటే.... • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ఇలా చేస్తే 30 ఏళ్లు ఎక్కువగా బ్రతుకుతారు... • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే.... • స్పీడ్ గా బరువు తగ్గాల...
    మంచి నీళ్లు తాగడంపై ఎవరికీ తెలియని రహస్యాలు... • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
    పిల్లల్లో ఆకలి పెరగాలంటే.......... • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    3 రోజుల్లో బరువు తగ్గాలంటే..... • 3 రోజుల్లో బరువు తగ్గా...
    మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా... • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
    వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే.... • వీటిని వదలకండి.. పొట్ట...
    ఇవి తినకపోతే చాలు బరువు తగ్గుతారు... • ఇవి తినకపోతే చాలు బరువ...
    ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది... • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    పిల్లలు బలంగా ఉండాలంటే కూరల్లో ఈ ఒక్కటి కలపండి... • పిల్లలు బలంగా ఉండాలంటే...
    ఈ 3 పండ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం... • ఈ 3 పండ్లకు దూరంగా ఉంట...
    ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా... • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
    రోజుకో ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.... • ఈ పండు ప్రతిరోజూ తింటే...
    బరువును తగ్గించే వెజ్ కిచిడీ.... • బరువును తగ్గించే వెజ్ ...
    100పైగా వ్యాధులను దూరం చేసే అద్బుతమైన టిఫిన్... • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    నీరసం తగ్గించి ఒంటికి అతి బలం ఇచ్చే 5 ఆహారాలు... • నీరసాన్ని తగ్గించి బలా...
    ఈ పొడి ఇంట్లో ఉంటే మంచిది ఎందుకంటే.... • ఆస్తమా, గొంతు నొప్పి, ...
    ఇవి తింటే మీ ఎముకలు ఉక్కులా మారి నొప్పులు ఉండవు... • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    టాబ్లెట్లు, టానిక్కులు లేకుండా హిమోగ్లోబిన్ భారీగా పెరగాలంటే.... • టాబ్లెట్లు, టానిక్కులు...
    ముసలితనం త్వరగా రాకుండా యంగ్ గా కనిపించాలంటే.... • ముసలితనం త్వరగా రాకుండ...
    మధ్యాహ్నం ఒక్కటి తింటే ఒంట్లో కొవ్వు తోడినట్లు బరువు తగ్గుతారు.... • మధ్యాహ్నం ఈ ఒక్కటి తిం...
    బాడీలో ఉన్న చెడు అంతా బయటకు వెళ్లి పోవాలంటే 3 జ్యూస్ లు 2 పొడులు... • బాడీలో చెడు అంతా బయటకు...
    రాత్రి అన్నంలో ఈ 3 కలిపి ఉదయాన్నే చద్ది అన్నం తింటే... • చద్దిఅన్నం ప్రయాజనాలు ...
    కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా.... • కల్తీ లేని ఒరిజినల్ తే...
    Manthena Satyanarayana Raju,
    manthena satyanarayana raju latest videos,
    manthena satyanarayana raju videos,
    manthena satyanarayana raju diet plan,
    manthena satyanarayana raju videos for weight loss,
    manthena satyanarayana raju rogyalayam address,
    Health Mantra Manthena satyanarayana Raju,
    Manthena satyanarayana,
    Manthena,
    Telugu Health Tips,
    Telugu Health Videos,
    Latest Telugu Health Videos,
    Telugu Healthy Diet Plan,
    Mana Arogyam,
    Health Tips,
    Telugu Health And Beauty,
    Good Health Tips,
    Best Health Tips,
    Manthena Satyanarayana Raju Videos,
    Dr Manthena Satyanarayana Raju,
    Health Mantra,
    #Manthena#HealthMantra#HealthTrends

Komentáře • 230

  • @saisravyadancer6633
    @saisravyadancer6633 Před 11 měsíci +122

    నిజంగా సర్ ఎముకలు నాకు చాలా నొప్పిగా ఉండేవి ఇప్పుడు మీరు చెప్పినట్టే వాడుతున్నాను నొప్పి నొప్పి అనేది లేదు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @sheshugoud3277
    @sheshugoud3277 Před 7 měsíci +31

    ఇప్పుడు పాలు కూడా కల్తీ అందరూ జాబ్ చేయాలని వెళ్ళిపోతున్నారు ఇంకా స్వచ్ఛమైన ఆహారాన్ని పండించేవారు కరువయ్యారు నెక్స్ట్ జనరేషన్ కష్టమే ప్రభుత్వాలు రైతుకి జీతం ఇవ్వాలి మంచి పంటలు పండించమని ఎంకరేజ్ చేయాలి ఆఫీస్ లో ఉన్న వాళ్లకి జీతాలు ఎక్కువ పెంచకూడదు అలానే రైతుకి పిల్లలు ఇవ్వాలి చాలామంది పెళ్లిళ్లు కాక వదిలేస్తున్నారు వ్యవసాయం ప్రభుత్వం వారిని కాపాడుకోవాలి🙏🏻

  • @tamadabalakrishna4478
    @tamadabalakrishna4478 Před rokem +38

    నిజంగా మీరు దేవుడు sir,,,,,మాకోసం మంచి ఆరోగ్య చిట్కాలు చెపుతారు,,,,

  • @user-wk9wo6nk4s
    @user-wk9wo6nk4s Před rokem +24

    Dr గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @padmavathireddy6086
    @padmavathireddy6086 Před rokem +8

    Namaskaram Sir ,Miru Nijamga malanti valaki miru Devudu e ... Sir
    Thankyou so much.

  • @damayantimudimanchi7386
    @damayantimudimanchi7386 Před rokem +8

    Nejam sir maku yantho manchi salhalu charu thankyou sir

  • @vaddepallinarsingarao5022
    @vaddepallinarsingarao5022 Před 3 měsíci +2

    వైద్యో నారాయణో హరిః
    మంతెన గారే ఆ శ్రీహరి

  • @LakshmiBaiG-f4i
    @LakshmiBaiG-f4i Před měsícem +1

    Thank you sir for the valuable information

  • @suryachowdary444
    @suryachowdary444 Před 3 lety +17

    Thotakura Rs 2 or 3 mee rojullu sir ee rojullo minimum Rs 20 pedithe kaani raavadam ledhu. ... Anyway thanku soo much ragugaru🙏🙏...

  • @deputydirectorukdah2641
    @deputydirectorukdah2641 Před rokem +14

    శ్రీ మంతెన సత్యనారాయణ రాజు వారి పకృతి ఆరోగ్యఆలయం కాదు మన లాటి వారికి ఇచ్చిన దేవాలయము అని చెప్పాలి. నాకు మోకాలు నొప్పి చాలా ఉండెను, ఎన్ని హాస్పిటల్ తిరిగిన గాని తగ్గ లేదు మరియు ఆపరేషన్అన్నారు కాని . అక్కడ వెళ్లిన తర్వాత మోకాలు తగ్గినది. ముఖ్యము గా వారి ఆత్మీయత నే మనకు పెద్ద రిలీఫ్.

    • @user-jm3hj3um3m
      @user-jm3hj3um3m Před měsícem

      hfhegeur the new one in the new one in the new one in the new one in the new one in the new ones you doing I am not able to tell you that I have a good 👍👍👍👍👍👍👍 you doing today the new 🆕 you you can get you doing I will be there in surveillance station 🚉

    • @user-jm3hj3um3m
      @user-jm3hj3um3m Před měsícem

      Good morning sir you are not able to tell you that I have a problem with the new one in the new one in the new 🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕 you you can get you a problem with the new one in the new one in the new one in the new one

  • @thadisinasrilatha6552
    @thadisinasrilatha6552 Před 5 měsíci +3

    Super sir thank you🙏🙏

  • @SaiSai-fy5ov
    @SaiSai-fy5ov Před měsícem +1

    Naku yamukulu strong ga levu yela strong ga undalo cheppenaduku thanks guruvu garu ❤

  • @shamanthaan4141
    @shamanthaan4141 Před 4 měsíci +2

    Very good information....

  • @vijayawadalifestyle1633
    @vijayawadalifestyle1633 Před 3 lety +11

    రెండు మూడు రూపాయలకే వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి ఇప్పుడు తక్కువలో తక్కువ మినిమం 20rupeese ఇస్తెగని ఈవ్వడం లేదు రాజుగారు........
    . తోటకూర గురించే నేను చెప్పేది.....haa

  • @dillibabu3254
    @dillibabu3254 Před 10 měsíci +1

    NAMASTE SIR HEALTHY GA VUNDALANTE EMICHEYALI

  • @ravid7299
    @ravid7299 Před rokem +4

    Good message sir

  • @krishnaswamy6694
    @krishnaswamy6694 Před 9 měsíci +5

    తోట కూర పెర్జెంట్ 20 rupes 3 catlu

  • @baddennakedapu7915
    @baddennakedapu7915 Před 21 dnem

    సూపర్ 🙏సార్

  • @bottuanjaiah7314
    @bottuanjaiah7314 Před 6 měsíci +1

    Thank you so much. Guruvugaru

  • @SwathiMosuru
    @SwathiMosuru Před měsícem +1

    Sir ma Amma ki Kella vathavalu vachesaye doctor ne consult chesam medicine icharu kani thaggaledhu em cheyyali cheppandi sir plz reply

  • @punnanirmala3357
    @punnanirmala3357 Před měsícem

    Repatnunchi nenu meru cheppinatte chesthanu guruvugaru namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmarao3107
    @padmarao3107 Před 7 měsíci +2

    Thank you ji 🙏

  • @NariVara-ke1gq
    @NariVara-ke1gq Před 5 měsíci +1

    Sir naku fibromyalgia problem undi e problem nunchi bytapadataneki amaina cheppagalara

  • @kalyanigounikadi466
    @kalyanigounikadi466 Před 8 měsíci +1

    Namaskaram guruvu garu Naku back pain chala anipisthimdi normal kavadaniki elati food thisukovali chepandi guruvu garu plzz🙏

  • @user-pl6yy8vw8p
    @user-pl6yy8vw8p Před 15 dny +1

    Sir vitamin D lekapothe yem cheyali sir

  • @jahnavireddy6107
    @jahnavireddy6107 Před 3 lety +3

    Super ,you are telling nice

  • @bindumathishabad2694
    @bindumathishabad2694 Před 3 lety +2

    Thanks andi milk ni thapincharu...

  • @sankar1571
    @sankar1571 Před 3 lety +5

    Super sir😊

  • @rajk4698
    @rajk4698 Před dnem

    గురువు గారు కీళ్ళ నొప్పులు క్రియేటిన్ uric acid problem unna వాళ్ళు ఆకు కూరలు నువ్వుల ఉండలుంతినవచ్చు

  • @user-lr7ke8fl8r
    @user-lr7ke8fl8r Před 5 měsíci +1

    Thanks SAR

  • @vinodKumar-pm3vh
    @vinodKumar-pm3vh Před 3 lety +5

    Sir, I have a problem of austrio arthritis I.e in starting stage. How to cure it. Please give advise.

    • @kalyanicoach4440
      @kalyanicoach4440 Před rokem +1

      Hlo Andi good food thesukuntu meeku vunna problems control chesukovalani vunte nenu help chesthanu 👍👍👍

    • @boyillashekhar6167
      @boyillashekhar6167 Před 3 měsíci

      ​@@kalyanicoach4440 please help to me, I have a same problem

  • @usk6666
    @usk6666 Před 3 lety +2

    Thank you sir

  • @chbabaiah729
    @chbabaiah729 Před 3 měsíci +1

    Very very good sir thanks sir

  • @pasupularajesh5864
    @pasupularajesh5864 Před 3 lety +7

    Calcium ekkuvaithe kidney lo stones osthe ela sir plz reply

    • @sumanthkamanuri5313
      @sumanthkamanuri5313 Před 5 měsíci

      Bro Meru food dwara calcium tiskunte,,calcium ekkuvaina body dani bayataki pampestundi,,, but tablets dwara tiskunte matram problem avtundi

  • @user-nu4ed3nm8c
    @user-nu4ed3nm8c Před měsícem

    deerghalokayanama:>

  • @ShirishaPolepally
    @ShirishaPolepally Před měsícem

    Tq sir

  • @padmavathiparaselli6925
    @padmavathiparaselli6925 Před 3 lety +5

    Namaste Raju Garu 🙏🏼.ma kosam meru cheppe prathi mata..vedham la anipistundhi.thank you sir 🙏 🙏🙏.

  • @user-rm9iq5zg2c
    @user-rm9iq5zg2c Před 2 měsíci

    Very good sir super

  • @nallapetaaadinarayana6093
    @nallapetaaadinarayana6093 Před 4 měsíci

    Sir good direction to health pranm

  • @bhavansmomp2031
    @bhavansmomp2031 Před 3 lety +3

    Namaskaram sir 🙏

  • @NagarajuKottala
    @NagarajuKottala Před 2 měsíci

    Thank you so much sir 😅

  • @Haseenacollections
    @Haseenacollections Před 3 lety +2

    Sir ma husband ki right leg hip bone yendi pothundani doctor chepparu oparation cheyali antunnaru plz sir am cheyalo cheppandi plz 🙏🙏🙏🙏🙏

  • @veenasreenivas1223
    @veenasreenivas1223 Před 6 měsíci

    Meeru ma devudu

  • @telugudna3296
    @telugudna3296 Před 3 lety +1

    Good suggestions Dr gaur

  • @rajeshwarthadakapally1463

    Calcium body lo storej vuntunda

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 Před 11 měsíci +1

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @rriyazmd8167
    @rriyazmd8167 Před 3 lety +1

    సరే

  • @swarupalingampally8106
    @swarupalingampally8106 Před 3 měsíci

    Super

  • @Sanchari_sesh
    @Sanchari_sesh Před 3 lety +1

    MTR diet super

  • @vaddevenkataiahvankataiah
    @vaddevenkataiahvankataiah Před 8 měsíci

    Devudu sir miru

  • @bandiramadevi9065
    @bandiramadevi9065 Před rokem +2

    తేల్ల నువ్వుల్లా నల్ల నువ్వులు ఏవి మంచివి చెప్పండి

  • @bharathib5243
    @bharathib5243 Před 3 lety +2

    Sir my hairs are dried what's the solution

  • @SriSri-nb3yb
    @SriSri-nb3yb Před 5 měsíci +2

    కిల్లవాతం ఉన్నవారు నువ్వులు తినొచ్చా అండి ఆకుకూరలు తినొచ్చాఅండీ

  • @jeevanagudepu514
    @jeevanagudepu514 Před 3 lety +4

    🙏 guruvu garu

  • @nuthalapatiramakrishna7758

    Calcium lopam nivarananaki chala chala goppa akukuralu chepparu GURUVUGARU THANK YOU.

  • @Sravan63
    @Sravan63 Před 6 měsíci

    vndanalandi

  • @koulakurumaiah7488
    @koulakurumaiah7488 Před rokem

    Meeru Chala manchi salahalu cheptunnaru meeku maa danyavadaalu.

  • @thummanapallyravinder8729
    @thummanapallyravinder8729 Před 11 měsíci +1

    Sir, thamariki NOBLE PRICE ivvali

  • @VivanKumar555
    @VivanKumar555 Před 3 lety +1

    Namaskaara sir na kodukuki ten year eppudu headlo keluva seet vasthundi diniki paeiharam cheppandi please.

  • @CBG__GAMING__
    @CBG__GAMING__ Před 7 měsíci +1

    Sugar vunte nuvvyla unda patti. Thinavacha

  • @user-lo9xp8bu1y
    @user-lo9xp8bu1y Před 14 dny

    🎉🎉🎉

  • @pushpasreenivas61
    @pushpasreenivas61 Před 3 lety

    Lumber rediculopathy gurinchi cheppandayya🙏🙏🙏

    • @EasyHomeopathy
      @EasyHomeopathy Před 3 lety

      better to consult a best Chiropractic expert or a sidha doctor ..

  • @ankireedykavitha7713
    @ankireedykavitha7713 Před rokem

    Sugar patients nuvvula laddu tinocha anybody reply pls

  • @sivaramprasad7430
    @sivaramprasad7430 Před 27 dny

    Farmar s ki salary every emplay ki salarylimit cheyyendy rijervation teeseyyendi

  • @SushmaSiddela-sf9yl
    @SushmaSiddela-sf9yl Před 7 měsíci

    Yes sir

  • @gowthamibejavada5076
    @gowthamibejavada5076 Před 9 měsíci

    Pillalaki pala tho patu nuvvundalu aaku kuralu pettocha sir

  • @telugucomedytv496
    @telugucomedytv496 Před 3 lety +1

    Running chasta shin bone pain vastudi sir

  • @kowshikk7446
    @kowshikk7446 Před 3 lety +2

    Katta 7roopees sir

  • @sattivenkatareddy4279
    @sattivenkatareddy4279 Před 3 lety

    I will try this

  • @chinnasubscri588
    @chinnasubscri588 Před měsícem

    Sir nenu chala bhalahinanga unnanu sir Naku yemukallo bhalam ledu annaru ala undakudadhu ante Ami cheyali

  • @GopalRow-jn4cn
    @GopalRow-jn4cn Před 2 měsíci

    రాజు గారు.. ఆకుకూర గురించి బాగా చెప్పారు.. Milk ఎలా అయితే కల్తీ చేస్తున్నారో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరలు విషతుల్యంగా మారుతున్నాయండి.హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పండించిన ఆకు కూరలు తింటే తెలిసి రోగాలు కొనితెచ్చుకోవడమే అండీ🙏

  • @ramshettymanisha
    @ramshettymanisha Před 6 měsíci

    Namaskaram guru garu. Na age 37 Naku polio undi. Na second delivery tarvata na right leg knee bone arigipoyindi. Na body weight valla right leg knee kindi nundi poorthiga vangipoyindi. Eppudu nenu mokalu aragadam valla akuva nadavaleka potunna . Na problem ki solution unte chepandi please

  • @muralishayam2271
    @muralishayam2271 Před 3 lety +1

    Phool makahana ,diabetes patient vallu daily one spoon milk Lo tagachaa sir

    • @EasyHomeopathy
      @EasyHomeopathy Před 3 lety

      low sodium and high magnesium content makes it beneficial for those suffering from diabetes and obesity and very very Low GI so u can take ..

  • @lakshmisai1315
    @lakshmisai1315 Před 3 lety +1

    Sir, we have only spinach

  • @haerinluvs
    @haerinluvs Před 8 měsíci

    Sir I am a sugar patient .can I take honey and til . Pl suggest me.

  • @thummanapallyravinder8729
    @thummanapallyravinder8729 Před 11 měsíci

    Sir, mee programme lo ads lekunte baagundu

  • @gopikrishnaanagani3849

    Manchi information guruvu garu

  • @prashantharondla2541
    @prashantharondla2541 Před 2 lety

    Chala Baga cheppanu sir super

  • @karupakulachandrashekar2195

    Thanks sir i am learned lot of things form things from this video

  • @varoodhinirachakonda3773

    నమస్కారం sir

  • @telugucomedytv496
    @telugucomedytv496 Před 3 lety +2

    Vitamin D tablet vasukuta Mana body ki patadu sir mari meeru alaga chaputaru sir

  • @user-qs8xf7wn9v
    @user-qs8xf7wn9v Před 7 měsíci

    To Dr🙏

  • @Indianpolitics-123
    @Indianpolitics-123 Před 8 měsíci

    Saar Naku vitami d takkuvaga undi nadmu nopi chala ekkuvaga undi nadumu noppi povalante emm cheyyali saar cheppandi kasta

  • @rachakondakoteshwar9619

    V. nice sir

  • @karthikalagala9265
    @karthikalagala9265 Před 11 měsíci

    Meeru maku God sir

  • @R.Bhavani420
    @R.Bhavani420 Před 5 měsíci

    Maatalu nathiga vasthunai doctor ettla appali Inka brain knowledge perragalante em cheyali

  • @sudhakrsbikvt1971
    @sudhakrsbikvt1971 Před 3 měsíci

    🙏🙏

  • @ayubmalikshaik1772
    @ayubmalikshaik1772 Před 3 lety

    Namaste sir.limph glands lo neeru cheradam valla vachhe nimoniya lakshanalu nivarana margalaku oka video pettandi.thanku so much sir.

  • @bhukyaramesh8275
    @bhukyaramesh8275 Před 11 měsíci

    Sir thene ku badhulu oil vada vachcha

  • @madhuvanifoods2642
    @madhuvanifoods2642 Před 7 měsíci

    I am using my calcium with milk and with

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn Před 3 lety

    Sir bone crock vachindi కొంచం సెట్ కావాలి అంటే ఎమ్ చేయాలి ఫ్యూచర్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి sir chepandi

  • @subramanyamreddypolamreddy2844

    Backbone arigipothe emi cheyyalemaa sir

  • @nagarajuammula2207
    @nagarajuammula2207 Před rokem

    Nuvvulu thisukovadam valla heat chesthundhi anta kadha sir

  • @bsaritha6825
    @bsaritha6825 Před rokem

    3nenela baliintha food chepandi sir

  • @MdAslam-hn6xo
    @MdAslam-hn6xo Před 3 lety

    I have problem davada namila tapudu tik tik chavi daggara sound vastundi ple help me this problem

  • @BalabityaAmpolu
    @BalabityaAmpolu Před 6 měsíci

    Sir Naku hair fall heavy ga avundhi sir please dhiniki edaina chepparu

  • @damayantimudimanchi7386

    Sugar uanna valu eall chayavchu sir

  • @hanumanchinnna5174
    @hanumanchinnna5174 Před 2 měsíci

    పచ్చితోటకూరతినచండిరాజుగారు

  • @nareshamda6462
    @nareshamda6462 Před 3 lety +2

    2 rs ki thotakura raadhu sir.

  • @VamsiKrishna-bo2lf
    @VamsiKrishna-bo2lf Před rokem

    Sir nuvulu Ani chepparu adi yedi thellava nallava