Video není dostupné.
Omlouváme se.

కీళ్ల మధ్య జిగురు పెరగాలంటే ఇదే బెస్ట్ | Manthena Satyanarayana Raju | Health Mantra |

Sdílet
Vložit
  • čas přidán 20. 01. 2021
  • కీళ్ల మధ్య జిగురు పెరగాలంటే ఇదే బెస్ట్ | Manthena Satyanarayana Raju | Health Mantra |
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    శీఘ్రస్కలనం కాకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందాలంటే... • శీఘ్రస్కలనం కాకుండా ఎక...
    నేచురల్ గోల్డ్ ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలి.... • నేచురల్ గోల్డ్ ఫేషియల్...
    జీడిపప్పు,బాదాం ఎవరు తింటే మంచిది.... • జీడిపప్పు,బాదాం ఎవరు త...
    జుట్టు ఒత్తుగా ఫాస్ట్ గా పెరుగుతుంది.. వీటిని తింటే చాలు... • జుట్టు ఒత్తుగా ఫాస్ట్ ...
    ఆవిరి కుడుము లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. • ఆవిరి కుడుము లాభాలు తె...
    మోషన్ ఫ్రీగా కావాలంటే... • పిలిస్తే మోషన్ పలుకుంత...
    హిమోగ్లోబిన్ భారీగా పెరిగేందుకు... • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ఇది తింటే గ్యాస్ ట్రబుల్ పోతుంది... • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ఈ గింజలు తింటే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది.... • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ఈ ఒక్క పనితో ఒంట్లో వేడి తగ్గుతుంది.... • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    క్షణాల్లో నిద్ర పట్టాలంటే.... • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ఇలా చేస్తే 30 ఏళ్లు ఎక్కువగా బ్రతుకుతారు... • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే.... • స్పీడ్ గా బరువు తగ్గాల...
    మంచి నీళ్లు తాగడంపై ఎవరికీ తెలియని రహస్యాలు... • మంచి నీళ్ళు తాగేటప్పుడ...
    పిల్లల్లో ఆకలి పెరగాలంటే.......... • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    3 రోజుల్లో బరువు తగ్గాలంటే..... • 3 రోజుల్లో బరువు తగ్గా...
    మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా... • మలబద్దకం,పైల్స్ పోయే ఈ...
    వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే.... • వీటిని వదలకండి.. పొట్ట...
    ఇవి తినకపోతే చాలు బరువు తగ్గుతారు... • ఇవి తినకపోతే చాలు బరువ...
    ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది... • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    పిల్లలు బలంగా ఉండాలంటే కూరల్లో ఈ ఒక్కటి కలపండి... • పిల్లలు బలంగా ఉండాలంటే...
    ఈ 3 పండ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యం... • ఈ 3 పండ్లకు దూరంగా ఉంట...
    ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా... • ఎంతటి షుగర్ అయినా తగ్గ...
    రోజుకో ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.... • ఈ పండు ప్రతిరోజూ తింటే...
    బరువును తగ్గించే వెజ్ కిచిడీ.... • బరువును తగ్గించే వెజ్ ...
    100పైగా వ్యాధులను దూరం చేసే అద్బుతమైన టిఫిన్... • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    నీరసం తగ్గించి ఒంటికి అతి బలం ఇచ్చే 5 ఆహారాలు... • నీరసాన్ని తగ్గించి బలా...
    ఈ పొడి ఇంట్లో ఉంటే మంచిది ఎందుకంటే.... • ఆస్తమా, గొంతు నొప్పి, ...
    ఇవి తింటే మీ ఎముకలు ఉక్కులా మారి నొప్పులు ఉండవు... • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    టాబ్లెట్లు, టానిక్కులు లేకుండా హిమోగ్లోబిన్ భారీగా పెరగాలంటే.... • టాబ్లెట్లు, టానిక్కులు...
    ముసలితనం త్వరగా రాకుండా యంగ్ గా కనిపించాలంటే.... • ముసలితనం త్వరగా రాకుండ...
    మధ్యాహ్నం ఒక్కటి తింటే ఒంట్లో కొవ్వు తోడినట్లు బరువు తగ్గుతారు.... • మధ్యాహ్నం ఈ ఒక్కటి తిం...
    బాడీలో ఉన్న చెడు అంతా బయటకు వెళ్లి పోవాలంటే 3 జ్యూస్ లు 2 పొడులు... • బాడీలో చెడు అంతా బయటకు...
    రాత్రి అన్నంలో ఈ 3 కలిపి ఉదయాన్నే చద్ది అన్నం తింటే... • చద్దిఅన్నం ప్రయాజనాలు ...
    కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా.... • కల్తీ లేని ఒరిజినల్ తే...
    Manthena Satyanarayana Raju Videos,
    manthena satyanarayana raju latest videos,
    manthena satyanarayana raju videos,
    manthena satyanarayana raju diet plan,
    manthena satyanarayana raju videos for weight loss,
    manthena satyanarayana raju rogyalayam address,
    Health Mantra Manthena satyanarayana Raju,
    Manthena satyanarayana,
    Telugu Health Tips,
    Telugu Health Videos,
    Latest Telugu Health Videos,
    Telugu Healthy Diet Plan,
    Mana Arogyam,
    Health Tips,
    Telugu Health And Beauty,
    Good Health Tips,
    Best Health Tips,
    Manthena Satyanarayana Raju Videos,
    Dr Manthena Satyanarayana Raju,
    Health Mantra,
    #Manthena#HealthMantra#HealthTrends

Komentáře • 963

  • @Healthmantra
    @Healthmantra  Před 3 lety +196

    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏

  • @ysrniranjansocr3959
    @ysrniranjansocr3959 Před 3 lety +202

    ఎంత గొప్పగా సమాజాన్ని జాగరుకుత చేస్తున్నారు మీరు!!... మీరు దొరకడం మా అదృష్టం

    • @malleswarigarre7351
      @malleswarigarre7351 Před rokem +2

      S

    • @Ramramram2023
      @Ramramram2023 Před 10 měsíci +1

      Avunu papam free ga manchi salaha lu isthunnaru

    • @asnmurthy8962
      @asnmurthy8962 Před 9 měsíci +2

      మీరు చెప్పే విషయాలు నూటికి నూరుశాతం నిజం. కనీసం యాభై శాతం మీరు చెప్పే విషయాలు ప్రజలు ఫాలో అయితే మంచి సమాజం తయారు అవుతుంది.

    • @sudershanreddy5950
      @sudershanreddy5950 Před 9 měsíci

      ​@@Ramramram2023aaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaàaaaaaaaàaaaaaaaaaaaàaaàaaaààaàaaaaààaaààqaaàaaàqààaaaaaaàaaaaaaaaaaàaaaàaaßwqqqq1🎉

    • @srcservicesvamshidhar7143
      @srcservicesvamshidhar7143 Před 9 měsíci +1

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 Před 3 lety +32

    మీరు నిజమైన మరియు సహజ వైద్యులు మరియు మీ నిజమైన మానవతావాదులు సార్.

  • @burranarsimhuluburranarsim635
    @burranarsimhuluburranarsim635 Před 10 měsíci +10

    డాక్టర్ గారు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ❤ కృతజ్ఞతలు ❤

  • @rayudusilas520
    @rayudusilas520 Před 3 lety +29

    సత్యాన్ని సత్యముగా చూపించాలి చెప్పిన మాటను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. Usefull information. Thank you satyanarayana gaaru🥰🥰👏👏🤝

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Před 3 lety +36

    మీ వీడియోస్ నేను ఎప్పుడు మధ్యలో కట్ చేయను. పూర్తిగా చూస్తాను నేను.😀😀😀😀😀😀😀😀

  • @ratnakuaritv407
    @ratnakuaritv407 Před 3 lety +16

    శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారూ మీ సాల్ట్ గురించిన వివరణ 100 పర్సెంట్ కరెక్ట్ సార్ . నేను పెర్సనల్ గా వుప్పు లేకుండా ఆహారం తిని చాలా రోగాలు ని స్వయంగా తగ్గించు కున్నాను.🙏🏻🙏🏻🙏🏻💐

  • @lingababuvanagali6773
    @lingababuvanagali6773 Před rokem +4

    Thankyou sir supper message మీరు చెప్పినవి పాటిస్తే మేము ఆరోగ్య వంతులు మే ధన్యవాదాలు

  • @kranthikumar6345
    @kranthikumar6345 Před 3 lety +18

    You are gods gift.... 🙏

  • @vijayamadhavi5419
    @vijayamadhavi5419 Před 9 měsíci +4

    చాలా ఉత్సాహాన్ని నింపారు నాలో, కృతజ్ఞతలు 🙏

  • @adapabalaganesh6768
    @adapabalaganesh6768 Před 3 lety +14

    ఈ సృష్టి లో ముఖ్యమైన ది ఆరోగ్యం దానిని గుర్తించి ఎంతో వివరం గా చెబుతున్నారు మీరు. మీకు మా ధన్యవాదాలు

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Před 3 lety +7

    చాలా మంచి విషయం గురించి బాగా చెప్పారు 🙏

  • @gangaraju6344
    @gangaraju6344 Před 3 lety +12

    You are doing great service to humanity sir

  • @-Shravanrao
    @-Shravanrao Před 3 lety +11

    Thank u sir for this message 👌I have joints pain my age is 20

  • @teja8593
    @teja8593 Před měsícem +5

    అప్పట్లో ఊర్లల్లో ఎక్కువ మామిడి కాయ పచ్చడి తినే వాళ్ళు ,ఎక్కువ పచ్చళ్ళే thine వాళ్ళు అప్పుడు ఇలా నొప్పులు లేవు కదా గురువుగారు, నాకు బాగా గుర్తు వర్షా కాలం మొత్తం ముద్ద పప్పు మామిడి కాయ పచ్చడే పచ్చడి అయిపోయిందాక తినే వాళ్ళం

    • @Mr_Janardhan1006
      @Mr_Janardhan1006 Před 14 dny

      అప్పట్లో తినేవారు కానీ వాళ్ళు కష్ట చేస్కొని బ్రతికే వాళ్ళు చెమట రూపం లో బయటికి వెళ్ళిపోయేది ఇపుడు అలా లేదు పరిస్థితి చెమట రావడం లేదు మనుషులు ఎక్కువ కష్టం చేసే వాళ్ళు లేరు అంతా యాంత్రిక జీవనం అయింది ఇంటి పక్క విధికి వెళ్ళడానికి కూడా బైక్ ఉపయోగించే పరిస్థితి కి వచ్చాము

  • @sugunakarmanchala7864

    Very excellent advices given by doctor garu.thanks..

  • @leelavathysridhar6359
    @leelavathysridhar6359 Před 3 lety +24

    U r the greatest gift to the mankind 🙏

  • @subhasri410
    @subhasri410 Před 3 lety +30

    Guruvu gaariki పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @ssreddy3200
    @ssreddy3200 Před 3 lety +11

    A award aaina first meeku ravali sir 👌👌👌🙏🙏🙏

    • @devakijyothi9761
      @devakijyothi9761 Před 3 lety

      భారత రత్న ఇవ్వాలి ఈ మహర్షికి.

  • @cmamadhuvannerella1566
    @cmamadhuvannerella1566 Před 8 měsíci +2

    Love you sir ❤, I am indepted to you...
    I am very passionate to lead a healthy life from my childhood... But I don't know what to do what not to do.. Even my education is unable to give proper inputs to lead a healthy life. I am following you since 2017 and from then I feel very happy as I am able to acquire and implement good knowledge about health and fitness.... Thank you so much sir... For sharing a great knowledge to the society... I am strongly requesting you to provide these contents in all languages... It will be benificial to the entire world 🙏

  • @padmasrinivas9072
    @padmasrinivas9072 Před 3 lety +4

    Salt maneastea yearogalu vundavu tq sir very nice rajugaru

  • @bhanu9979
    @bhanu9979 Před 3 lety +4

    Thanks Raju garu vuppu lekunda try chesthamu meru cheppedi ma arogyam kosame .kaani...😛 thinakunda vundalemu.try cheyyalli gattiga niryainchukuntamu.😊💐🙏

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 Před 3 lety +5

    ధన్యవాదములు గురువుగారు 👌👌👌

  • @yesuratnamkornepati6898

    Thanks you doctor garu you are ours wonderful advisor

  • @brajubraju8279
    @brajubraju8279 Před 3 lety +2

    చాలా..వివరంగా చెప్పారు సార్..మీకు నా ధన్యవాదాలు.

  • @anveshanu8421
    @anveshanu8421 Před 3 lety +3

    enta baga evaru chepparandi.tq raju garu

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 Před 3 lety +16

    మీ ఆశ్రమం పక్కా కమర్షియల్ గా వుంటుంది..

    • @prasadyvl2995
      @prasadyvl2995 Před rokem +2

      రాజు గారి ఆశ్రమం ధర్మ సత్రం కాదు కదా మిత్రమా

    • @nagchowdarychalla6278
      @nagchowdarychalla6278 Před rokem +2

      Enta teeskunnaru brother month ki person ki?

  • @srinivasaacharisrinivas9493

    Sir.... Real fact meeru cheppevi Nenu patinchanu Thanku Sir. Great Sir.

  • @bySR7714
    @bySR7714 Před 3 lety +28

    గురువు గారు ఇప్పటి నుండి నిజంగా ఉప్పు లేకుండా వంటలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్న 😊👍👍👍

    • @keerthanaboini7944
      @keerthanaboini7944 Před rokem +2

      Manesara thagginaya peans

    • @bySR7714
      @bySR7714 Před rokem +2

      @keerthanaboini7944 nijam cheppalante .... 1 week uppu lekunda thinnanu...... 7th day kalluthigi padipoinantha panaidi.... okesari thaggincha koodadu..... koddikoddiga thagginchali👍☺️

  • @keshavarao4871
    @keshavarao4871 Před 3 lety +9

    Dr.
    Namaste 🙏
    Very important Speech in salt
    Thanks your video sir

  • @srinivasp9826
    @srinivasp9826 Před 3 lety +5

    Pranam Guruji ... Thanks for presenting another top vedios for all of us . Gruji before ending vedio pls put SOME WORDS ABOUT WHO ARE NOT FOLLOW VEDIOS OR WHICH PATIENTS ARE NOT FOLLOW VEDIOS OR WHICH DECEASED PERSONS N HOW TO THEY IMPLEMENT YOUR HEWLTHY WORDS IN THIER LIFE ... it's big REQUEST to you Guruji on behalf of all

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Před 8 měsíci

    Dear Satyanarayana gaaru meeru chalaa vupayogamaina arogya padhathulu cheptunaaru... Thank u sir. We have great belief on you. Please keep it up.

  • @faridhashaik7195
    @faridhashaik7195 Před 15 dny

    Thankyou sooooo much Raju sir u have opened our eyes about salt how much danger it is

  • @guthanarayana2938
    @guthanarayana2938 Před 3 lety +3

    Tq sir. I am your fan. Continuously watching your videos in you Tube. Well explained 🙏. Daily morning zee Tv program also watching my whole family sir🙏🙏

  • @msreenivas3946
    @msreenivas3946 Před 11 měsíci +4

    Thank you so much Doctor for a realistic narrative regarding adverse influence of salt on body mechanism.

  • @bvs.ravikumar235
    @bvs.ravikumar235 Před 9 měsíci +1

    Great to have you Satyanarayana Raju garu.. One can feel your emotions and intention to protect our health with out spending a penny, but just by modifying our life style and food habits. Thank you so much for your heart touching, sweet way of teachings.❤

  • @cmamadhuvannerella1566
    @cmamadhuvannerella1566 Před 8 měsíci

    లవ్ యూ సర్ ❤, నేను మీకు రుణపడి ఉన్నాను...
    నాకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన జీవితం గడపాలనే తపన... కానీ ఏం చేయాలో తెలియడం లేదు.. నా చదువు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సరైన సలహాలు ఇవ్వలేకపోతోంది. నేను 2017 నుండి మిమ్మల్ని అనుసరిస్తున్నాను మరియు అప్పటి నుండి నేను ఆరోగ్యం మరియు ఫిట్నెస్ గురించి మంచి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాను మరియు అమలు చేయగలుగుతున్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను.... థాంక్యూ సో మచ్ సర్... గొప్ప జ్ఞానాన్ని సమాజానికి పంచినందుకు... ఈ విషయాలను ఇందులో అందించాలని నేను మిమ్మల్ని గట్టిగా అభ్యర్థిస్తున్నాను.

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 Před 3 lety +3

    Super గా వివరించారు సార్

  • @vijayam3682
    @vijayam3682 Před 3 lety +7

    Salt total gaa maanesthe emanna side effects vastaayaa? low bp vasthundi antaaru gaa, !! Please suggest sir🙏

  • @anuradhahari-eg4sd
    @anuradhahari-eg4sd Před 5 měsíci

    Thank you sir చాలా మంచి సలహా ఇచ్చారు.😊😊😊

  • @BTS_7648
    @BTS_7648 Před rokem +1

    TQ sir మాకోసం మీరు ఇంత తపన పడుతున్నారు మేము ప్రయత్నిస్తాము sir 🙏🙏🙏🙌

  • @ShivaYadav-rm5lx
    @ShivaYadav-rm5lx Před 3 lety +6

    Hundred percent మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం

  • @mudigondakavitha7083
    @mudigondakavitha7083 Před 3 lety +8

    Thank you so much sir,for your great words,

    • @vinnub6452
      @vinnub6452 Před 3 lety

      Salt dwarf yeyerogaalu vossrhaatayee
      RAju bandirala meerpet Balapur

  • @paramjyothilanka3199
    @paramjyothilanka3199 Před 3 lety

    MeruDoctorsprajasevachesimanchimanasunnaManavatvamunnavaru.AndariAarogyamkosam MelluchesiAarogysutralucheputunnaruThank
    You

  • @arisettysudhakar3553
    @arisettysudhakar3553 Před rokem +7

    మీ సేవాతత్పరత గొప్పది. నమస్సులు ఆర్యా....

  • @guggillanarsaiah8815
    @guggillanarsaiah8815 Před 3 lety +3

    The perfect useful information. Thank you sir

  • @GoodHealthh
    @GoodHealthh Před 3 lety +18

    Advanced congratulations for 1Million subscribers

  • @veeravillipavan655
    @veeravillipavan655 Před 20 dny

    Very good information

  • @saikrishnasanagapati9616
    @saikrishnasanagapati9616 Před 4 měsíci +1

    Very good your services sir 🎉

  • @prasadsvl
    @prasadsvl Před 3 lety +5

    Wonderful solution Sir 🙏🙏🙏

  • @lalithachandragiri4725
    @lalithachandragiri4725 Před 3 lety +14

    Na age 32 sir,మోకాలి నొప్పులు తో చాలా బాధపడుతున్న, మీరు చెప్పినట్లే చేస్తాను definitely

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 Před 3 lety

      Thanks. So. Machi. Sar. 🙏🙏🙏

    • @maheshtanay
      @maheshtanay Před 2 lety

      Glycine supplement, chintha ginjala powder thagali, nuvvulu thinali, vitamin d3 1k, sunset, goat legs soup.

  • @AnuRadha-uc4um
    @AnuRadha-uc4um Před 5 měsíci

    Meeru cheppina danini memu implement chestanu.tq tq tq

  • @nagachaitanya1401
    @nagachaitanya1401 Před 8 měsíci

    Hi sir maa amma mee ideas Anni faloo avtundi.
    mammalni chalaa helthy gaa chusukuntunthi chaalaa thank you sir 🙏.

  • @rajakullai1690
    @rajakullai1690 Před 3 lety +3

    We love you Raju garu and your suggestions

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 Před 2 lety +6

    Taste is preferred 😋 by Humanbeing than to satisfy his feeling of hungry, Namaskar Your's ❤ Co-Indian 🌎.

  • @Hema_koilpaka
    @Hema_koilpaka Před 11 dny

    Thank u sir, super

  • @naseemnaseem2256
    @naseemnaseem2256 Před 9 měsíci +1

    Dr.satyanarayana garu mee advices it's like anything sir...thank you very much sir...Allah bless you for your good health and happiness 🙏

  • @venkatanagarajay
    @venkatanagarajay Před 3 lety +59

    Matter starts at 8:20

  • @turkeyvenkat7860
    @turkeyvenkat7860 Před 3 lety +6

    మీరు చెప్పే ప్రీతి మాట మంచిది 🙏🙏🙏

  • @AnuRadha-uc4um
    @AnuRadha-uc4um Před 5 měsíci

    Memu meeru cheppina vatini nenu implement chestanu.tq tq tq.

  • @naveeny399
    @naveeny399 Před 3 lety +1

    Nice tips sir.. really ... excellent...meru chepidi chesthy health ga happy ga vuntam...thank u sir..for making such useful healthy videos for us🙏🙏🙏

  • @krishnamurthynaidumaripi7274

    Thanks for your good service

  • @arunasteephen1493
    @arunasteephen1493 Před 3 lety +4

    Supar sir

  • @vijayakumarveeravalli248
    @vijayakumarveeravalli248 Před 10 měsíci +1

    You are always needful to others by good advice and suggestions Thank you Sir.

  • @VaralakshmiSagaram-lk5oe
    @VaralakshmiSagaram-lk5oe Před 10 měsíci

    Maa kosam meeru anubhava poorakanga yentho. Manchivishyalu chepparu.t.q.sir.

  • @sampathkumar8361
    @sampathkumar8361 Před 3 lety +4

    You are God is gift 🙏🙏🙏🙏💐💐💐

  • @Jay-qp9su
    @Jay-qp9su Před 3 lety +6

    Low BP, mokalla noppulu, kallu thiruguthunnay sir emi cheyamantaru🙏

  • @bhaskaramgsr2752
    @bhaskaramgsr2752 Před 6 měsíci

    Chalamanchi vishayam chepparu thankyou sir

  • @namburibalu8287
    @namburibalu8287 Před 9 měsíci

    EXCELLENT SIR MERU CHEPEDI CHESI TRY CHESTANU

  • @solluashok1791
    @solluashok1791 Před 3 lety +3

    🙏🙏🙏🙏 ధన్యవాదాలు సర్

  • @pavansinger1217
    @pavansinger1217 Před 3 lety +5

    Meeru chala goppvaru 🙏🙏🙏

  • @araylalita9060
    @araylalita9060 Před 3 lety +1

    Thanks for your valuble suggestion👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @basawapandu2600
    @basawapandu2600 Před 3 lety +1

    Guruvugaru, kondriki inti paristitulu anukulanga lenapudu, alternative upayamu cheppagalara.

  • @bodkumar1707
    @bodkumar1707 Před 11 měsíci +3

    Dear Doctor,as you presume,we are not afraid of saltless food, but to eradicate the pain, knees problem , and other related problems. Thankyou Again n again.

  • @HA.HA444
    @HA.HA444 Před 3 lety +10

    Low BP unna vallu yela avoid cheyali salt

    • @apcp9708
      @apcp9708 Před 3 lety +2

      Salads and sandwiches fruits yekkuvagaa tisukovali BP normal ki vastundhi

  • @chinna6057
    @chinna6057 Před 3 lety +1

    Sir tq sooo much for your imformation... I am seeing your all videos... 🙏 🙏 TQ sir

  • @yeddularamakrishnareddy
    @yeddularamakrishnareddy Před 8 měsíci +1

    రాజు గారు మీ సలహాలు అద్భుతం.

  • @nagarajuk3608
    @nagarajuk3608 Před 3 lety +7

    Sir. ఉప్పు పూర్తిగా మానేయడము వలన. ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఇబ్బదులు ఉండవా. Sir

    • @ChidVanhi
      @ChidVanhi Před 3 lety

      No, in fact, your body feel thank you for not consuming salt...

    • @KSR_Oney
      @KSR_Oney Před 3 lety +3

      సోడియం పూర్తిగా మానివేయడం ప్రమాదకరం.. సోడియం పోటాషియం మన దేహంలో కావల్సినంత వుండాలి. లేదంటే మెదడు నరాల మద్య సంబంధాలు తగ్గి కోమాలోకి వెళ్లే అవకాశం వుంది.. అందుకే ఉప్పును పూర్తిగా మానకండి కావలసినంత వాడుకోండి.

    • @dshyamkumar6441
      @dshyamkumar6441 Před 3 lety

      @@KSR_Oney అవున ఇది నిజమా

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Před 3 lety +4

    నమస్తే గురువుగారు బాగున్నారా, ఈ వీడియో లో మీరు చెప్పే పరిహారాలు ఎంత bavunnayo అస్సలు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. ఏ విషయం గురించి అయినా ఎంత అద్భుతంగా చెప్తారు. మీలాంటి వారు మా తెలుగు వారికి పరిచయం అవ్వడం నిజంగా మా అదృష్టం నిజంగా. అస్సలు బోర్ కొట్టదు. మీరు జీనియస్ గురువుగారు.

  • @renukachinta7169
    @renukachinta7169 Před 7 měsíci

    Love you sir ,nenu chala fallow avuthanu sir. you are grate sir .

  • @yambakameswaraiah9483
    @yambakameswaraiah9483 Před 2 lety

    Superga.vunnadhisir
    Satyanarayanasirgarujaigurudeva

  • @kinnny642
    @kinnny642 Před 3 lety +4

    సార్ నాకు 5డేస్ లోనే రిజల్ట్ వచ్చింది థాంక్యూ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkat4137
      @venkat4137 Před 3 lety +1

      Fake

    • @malleshmarisa2559
      @malleshmarisa2559 Před 3 lety

      Nijama

    • @kinnny642
      @kinnny642 Před 3 lety

      తమ్ముడు ఇది ఫేక్ కాదు నిజముగా చెపుతున్న ఒక్కసారి ట్రై చేసి చూడు అనుభవస్తేనే తెలుస్తది

    • @kinnny642
      @kinnny642 Před 3 lety

      అవును బ్రదర్ కావాలంటే వన్ వీక్ ట్రై చేసి చూడు అందులో డబ్బు ఖర్చు అయ్యేది ఏమి లేదు కదా

    • @shivakrishnathannirushivak5344
      @shivakrishnathannirushivak5344 Před 3 lety

      Emochhindhi

  • @redminote9pro116
    @redminote9pro116 Před 3 lety +2

    Thank you Sir.

  • @shashiswamy62
    @shashiswamy62 Před 3 lety +1

    Thank you sir. Meeru Dhanvantari Amsha tho puttaru.

  • @pharmatricksforexams5967
    @pharmatricksforexams5967 Před 4 měsíci +1

    మీరు ఒక అద్భుతం సార్ 🎉

  • @anilnsl
    @anilnsl Před 3 lety +43

    Starts from 4:10

  • @kannayyapativada864
    @kannayyapativada864 Před 3 lety +5

    Good information sir 👌👌👍

  • @sujathamurali7836
    @sujathamurali7836 Před rokem +1

    No you we are regularly following your tips we have a lot of change in our health 🎉thankful

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Před měsícem

    Excellent

  • @msreenivas3946
    @msreenivas3946 Před rokem +7

    Your regular analyses and advisories on scientific methodology, that help people keeping fit in bountiful health, are doubtless ingenious and ingenuous. They are a perfect reflection of your intellectual
    intelligence and accurate biologicsl enlightenment. Thanks n regards.

  • @RajeshRepudiRajesh
    @RajeshRepudiRajesh Před 6 měsíci +23

    ఉప్పు తినటం మానేస్తాం సార్ కానీ లో బీపీ ఉన్నవాళ్లు పరిస్థితి ఏంది

    • @Earthronyt
      @Earthronyt Před 3 měsíci +6

      My mom had knee pains, doctors also said stop eating Salt and continue to exercise even if you have pain..she stopped eating Salt for 6 months completely.. knew pains gone bp is normal no sugar

    • @bhanubhavna8797
      @bhanubhavna8797 Před měsícem

      With out salt food intake how? Are there any tips
      ​@@Earthronyt

  • @premamohan384
    @premamohan384 Před 3 lety +2

    Very good advice doctor garu. Thank you sir.

  • @urjanachandana3308
    @urjanachandana3308 Před 10 měsíci

    Sir chala Baga chepparu thean kyou

  • @lokeshwararao4458
    @lokeshwararao4458 Před 3 lety +16

    Mari low BP vastundiga, simple goiter vastundiga.

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 Před 3 lety +14

    Solt thakuva thisukovatam valla low BP antaru nijamena sir

  • @NareshYadav-qt4bt
    @NareshYadav-qt4bt Před 3 lety +1

    Sir Salt maneyali ok Mari jaint Lo giguru peraga lante yekkuvaga ye food tisukovali please chepandi Sir

  • @belikecreativesisters2432

    Chala baga vivarinchi chepparu tq sir

  • @aidullanarasimhareddy7321
    @aidullanarasimhareddy7321 Před 3 lety +36

    'ఉప్పు మానండి' కీళ్ల నొప్పుల బాధ లేకండా ఉండేలా అంటే.

  • @venkatyalamati3285
    @venkatyalamati3285 Před 3 lety +9

    Sir, Thank you so much for such an awesome explanation...🙏
    I am suffering from lip peeling problem for 10years. Recently as per your suggestion I am using ghee daily. But any other suggestion for curing the problem from inside plz tell sir..

  • @kakurubalaraju6916
    @kakurubalaraju6916 Před rokem +2

    Doctor garu you are god's gift