Dr K Lasya Sai Sindhu About Kolkata Trainee Doctor Issue | విస్తుపోయే నిజాలు.. | iDream Health

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Dr K Lasya Sai Sindhu About Kolkata Trainee Doctor Issue | విస్తుపోయే నిజాలు.. | iDream Health #latestvideo #idream #health
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
    Hi.. Welcome To iDream Health This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our CZcams Channel And Give Suggestions any Thing About Health.
    Thank you...
    To stay connected with iDream Health,
    Download: www.iDreamMedi...
    Subscribe: bit.ly/2TpRw7h
    Like: / idreamhealth
    Follow: / idreamhealth
    Follow: / idreamhealth
    Visit: www.idreampost...

Komentáře • 635

  • @suseekrish288
    @suseekrish288 Před 24 dny +132

    ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డదో అంత చదువుకోవడానికి ఎంత యాతన పడ్డదో ఆ దుర్మార్గుల చేతిలో పడి,ఆలోచిస్తుంటే నిద్ర రావడం లేదు,ఎందుకు సాటి మనిషి మీద అంత పగ,ద్వేషం భగవంతుడా ఏం పాపం చేసింది మా ఆడజాతి,ఎందుకు మామీద అంత క్రూరత్వం 🙏

    • @KanakadurgaNagulapalli
      @KanakadurgaNagulapalli Před 23 dny +10

      Elanti vedavalani oke sari champakudadu medam rojuki oka porte Live lo chupistu. Vallani ala cheyyadi please

  • @maruthikumari3705
    @maruthikumari3705 Před 24 dny +402

    ప్రజంట్ ఏం జరుగుతుందో సోషియల్ మీడియాలో అందరూ చూస్తున్నారు కానీ దీని పై ప్రభుత్వాల స్పందన లేకపోవడం మన దురదృష్టం న్యాయం కోసం డాక్టర్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరిదీ బాధ్యత నేరస్థులు కు శిక్ష పడేదాక ప్రతి ఒక్కరూ పోరాడాలి అందరం కలిసే పోరాడాలి 😢😢

  • @user-xb4qe7vk9n
    @user-xb4qe7vk9n Před 25 dny +227

    దీనిపైన అన్ని ప్రభుత్వాలు స్పందించాలి

  • @durgadurga-mz8zq
    @durgadurga-mz8zq Před 22 dny +69

    దేవుడా నేను ఒక ఆడదానిగా ఉండి ప్రార్థిస్తున్నా, 🙏ఇక ఆడపిల్లలను పుట్టించవద్దు😭.

  • @jrrao8626
    @jrrao8626 Před 24 dny +127

    మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇట్లాంటి సంఘటనలవేడి కొద్దిరోజుల మాత్రమే ఉండి ఆపైన మటుమాయం అవుతుంది..చాలాజాప్యం న్యాయం దొరకటానికి పడుతోంది. దానితో ప్రజల స్పందనకు విలువ శూన్యం..

    • @KrishnaReddy-lm1cy
      @KrishnaReddy-lm1cy Před 24 dny +2

      Excellent

    • @angelmani2854
      @angelmani2854 Před 24 dny +2

      Yes that is true

    • @chemistrywithdpk2713
      @chemistrywithdpk2713 Před 23 dny

      మన వాళ్ళకి కుల మతాల మీద వున్న పిచ్చి మంచి చెడుల మీద వుండదు

    • @user-hl5xg9xp1h
      @user-hl5xg9xp1h Před 22 dny

      S

    • @user-pg9vz4kv5e
      @user-pg9vz4kv5e Před 21 dnem +1

      Pm. Modi daaka e news vellinda?
      Ayodya gyanavaapi ki oopri posina pm
      Innocent ladies girls ni kapadalera?

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 Před 25 dny +335

    ఈ దుర్మార్గుల కన్నా రావణాసురుడు గ్రేట్.

    • @Nagarajukolli-z4t
      @Nagarajukolli-z4t Před 24 dny +5

      100%

    • @digambergattula9310
      @digambergattula9310 Před 22 dny +5

      Ravanasurudu balatkaaram cheyyaledu manchi bhakti parudu.

    • @ManiMula-yr2sj
      @ManiMula-yr2sj Před 22 dny +3

      Correct 💯😢

    • @meenakshipushpa1576
      @meenakshipushpa1576 Před 22 dny +1

      Ravanabrahma athi parama bakthudi ...aayana pathanamondindi kevalam patchatham gunam leka maathram ey athanni minchina siva bakthudu inkokaruleru

    • @user-qr4kd7us6z
      @user-qr4kd7us6z Před 21 dnem +1

      Ravanasurudu lord Shiva bhakti ilanti valanu chusetapataki ravanasuruni god ga prardinchavachu

  • @seenus.7010
    @seenus.7010 Před 24 dny +58

    ప్రతిదాంట్లో రాజకీయ జోక్యం.ప్రతీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి తమ బాధలు..

  • @ubbanipravallika1272
    @ubbanipravallika1272 Před 24 dny +133

    Culprit ni చంపడం kadu.valla కాళ్లు చేతులు నరికేసి ప్రైవేటు పార్ట్ నరాలు cut chesi road meda పడేయాలి.

  • @dShanthi725
    @dShanthi725 Před 24 dny +182

    దేవుడా వింటూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు...😢
    ఎంత ఏడ్చి ఉంటుందో, ఎంత భయపడి ఉంటుందో, ఎంత బ్రతిమలాడి ఉంటుందో...
    వింటూ ఉంటే నే బాధ ఆగడం లేదు
    ఇలాంటి నీచులను కన్నది కూడా ఒక ఆడది అవడం ఆడ జాతి కి సిగ్గు చేటు
    ఎన్ని చట్టాలు వచ్చిన, కఠిన శిక్షలు వేసిన ఇలాంటి నీచులు పుట్టుకోస్తూనే ఉన్నారు....
    ఆమె ఆత్మ కి శాంతి కలగాలి 😢😢🙏🙏

    • @ramasatyanarayanagajjarla5889
      @ramasatyanarayanagajjarla5889 Před 24 dny +8

      నరేంద్రమోడీ గారు కేంద్రము లో ఇటువంటి ఘోరాలు చేసే వాళ్ళ కి తగిన శిక్షలు ఉండేటట్లు ఒక చట్టము అలాగే డాక్టర్లు ముఖ్యముగా లేడీ డాక్టర్లు కి ముఖ్యముగా రక్షణ కలిపించే చట్టాము చేయాలని ప్రజలు అంతా కోరుచున్నారు.

    • @sabinasheik7295
      @sabinasheik7295 Před 24 dny +1

      ameen

    • @dShanthi725
      @dShanthi725 Před 24 dny

      ​@@ramasatyanarayanagajjarla5889అవును సార్.... కానీ ఒక డాక్టర్ రంగం లోనే కాదు సార్ ప్రతి చోట రక్షణ కల్పించాలి... కొత్త చట్టం తేవాలి

    • @amruthagokavarapu1169
      @amruthagokavarapu1169 Před 23 dny +1

      Aame athma ki santhi kalagakudadu andi... Athma anedi nijanga unte movies lo laaga bhayankaranga champali ah neechulani

    • @dShanthi725
      @dShanthi725 Před 23 dny +4

      ఆ నీచులకి ఘోరమైన చావు తప్ప కుండా వస్తుంది.....

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 Před 24 dny +126

    దుర్మార్గులను వెతికి వెతికి పట్టుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ కూడా పూర్తి సహకారం అందిస్తేనే అది సాల్వ్ అవుతుంది అమ్మాయి అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళని పట్టుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని నా నమ్మకం వారిని మాత్రం విడువకూడదు ఎంతమంది కలిసి చేసినటువంటి వికృత చేష్టలకు ఒక్కరి ఇద్దరిని పట్టుకున్న అందరి పేర్లు బయటకు వస్తాయి కచ్చితంగా ఒక్కటైన బయటకు రావాలని త్వరగా వాళ్ళని పట్టుకోవాలని తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి దేవుడు తర్వాత దేవుడు లాంటి డాక్టర్ వృత్తి అంటారు డాక్టర్ వృత్తి లో ఉన్నటువంటి అమ్మాయిని ఏరకంగా హింస గురి చేశారు ఆ దుర్మార్గులను పట్టి బహిరంగంగా ఉరి వేయాలి వాళ్ళకి

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 Před 24 dny +149

    త్వరగా వాళ్ళను ఉరి తీయండి, ఇలాంటి వాళ్ళను బ్రతికించ వద్దు 😢😢

    • @ushatec5122
      @ushatec5122 Před 21 dnem +2

      Vuri తీయడం కాదు parts cut checi ప్రాణం తీయకుండా వదిలేయాలి.అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వి repeat అవ్వవు.

  • @user-xi4jj1jj7x
    @user-xi4jj1jj7x Před 22 dny +15

    ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్, బిసినెస్ మెన్ లాగా తయారుచేసే ముందు ధర్మబద్ధంగా బ్రతకడం నేర్పాలి.

  • @Arkesh6958
    @Arkesh6958 Před 25 dny +200

    వైద్యులారా మీరు కూడా rape జరిగిన ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మినిస్టర్స్ కు రాజకీయ నాయకులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చనిపోయిన అభాగ్యురాలికి మన తరఫునుంచి మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి మినిస్టర్లకు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకూ హెల్త్ చెకప్ వైద్యం చేయొద్దు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Před 24 dny +7

      ఎస్! డాక్టర్ లు ఎవ్వరూ న్యాయం జరిగే వరకు రాజకీయ నాయకులు కు వైద్యం చెయ్యవద్దు.

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 Před 23 dny +1

      Elanti darunam ki medical college lo jarigina darunam ki response evaridi first public ni Desam motham ebandi peydutunaru, junior doctor ki jariginadi anyyam but diniki evaru response,viriki elanti political partyies pressure vuna Desam motham political leaders ki medical treatment vunnadu ani strike cheyandi, private or government hospital,but innocent public people emi cheysaru alochinchandi, problem vachindi medical sector,cheysindi doctores, punishment sikha anubhavichindi docters tappu jarigindi medical college lo ee tappulaku support ey political partyies leaders ina total punishment political parties leaders ki evvandi,public ni ebbandi petta vaddu

    • @b.vijayashekarreddy7661
      @b.vijayashekarreddy7661 Před 23 dny

      Yes

    • @a.hemanth_addagada_6281
      @a.hemanth_addagada_6281 Před 21 dnem +1

      E lokolo ala chesinavallani vadilipettina sarvvashakthimanthudu valanu Katinamga shikshisthadu Amen Hallelujah

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 Před 21 dnem +8

    త్రేతా యుగంలో రావణుడు ఒక్కడే కానీ, కలియుగం లో అందరూ రావణులే. ఐతే ఈ కలియుగంలో ఉన్న దుర్మార్గుల కంటే రావణుడు కోట్ల రేట్లు మంచివాడు.

  • @muralikrishna5534
    @muralikrishna5534 Před 24 dny +63

    కఠినమైన శిక్షలతో పాటు నడిరోడ్డు మీద ఉరితీయాలి. ఇలా చేస్తే మరొకరు ఆడవారిపై అఘాయిత్యం చేయరు. వాళ్ళని పబ్లిక్ లో జనాలమధ్య వొదిలేయాలి. ప్రజలే వారికి శిక్ష వేస్తారు. North side జనాల్లో లో పాపబీతి అనేది ఉండదు. తెలియకుండా ఎన్నో అఘాయిత్యాలు జరిగిపోతుంటాయి.

    • @flyashforsalelightweightim6424
      @flyashforsalelightweightim6424 Před 24 dny +1

      మీరు చెప్పేది నిజమే కానీ మన దిక్కుమాలిన సెక్యూలర్ దేశములో సాధ్యమా

    • @inalavijaya283
      @inalavijaya283 Před 22 dny

      వాళ్ళు ఎవరూ చూడకుండా ఆమెను అంత క్రూరంగా హింసించి చంపారో ఆమృగాలను పట్టుకుని అందరూ చూస్తుండగా అలాగే హింసించి చంపాలి.ప్రభుత్వం ఒక వినోదంగా చూస్తుందా. ఇంత ఆలస్యంజరుగుతుంది.ఇంత ఘోరాన్ని చేసినవారు ఎవరైనా వారినికూడా అలాగే అందరిముందు అలాగే హింసించి చంపాలి. అదే వాళ్లకు తగిన శిక్ష. ఉరిశిక్ష వాళ్లకు చాలా చిన్నది. కనుక వారు ఆమెను ఎలా చంపారో అలాగే వాలాను కూడా హింసించే చంపాలి. అదే వాళ్లకు సరైన శిక్ష. అలాగే చేయాలని కోరుకుంటున్నాను.

    • @saisimhambhatla125
      @saisimhambhatla125 Před 20 dny

      వాళ్లని ఉరి తీయకూడదు అమ్మ ఒక్క నిమిషంలోనే ప్రాణం పోతుంది ఇలాంటి వాళ్ళకి కాళ్లు చేతులు తీసేసి నడిరోడ్డు మీద వదలాలి. రాళ్లతో కొట్టించాలి ఎదవల్ని.

    • @user-zc9vk1mh4v
      @user-zc9vk1mh4v Před 20 dny

      ,​pyr❤❤❤😊😮🎉@@inalavijaya283

  • @dr.ch.v.madhavireddy8346
    @dr.ch.v.madhavireddy8346 Před 24 dny +33

    Doctor Garu meeru baaga chepparu,
    E society ki ardam kaavadam ledu,paapam aa doctor mam ki yentha goramu jarigindo

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 Před 24 dny +60

    డాక్టర్ పై జరిగిన అత్యాచార నిందితుల్ని సజీవంగా పెట్రోల్ పోసి చంపాలి ఈ దృశ్యాన్ని దేశంలో అన్ని టీవీలు రిలే చేయాలి

  • @shaikm8223
    @shaikm8223 Před 24 dny +22

    Dr Said very good points...Well Appreciated. very knowledge Dr.......Present governments not good.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 Před 24 dny +19

    ఇండియా లో నేరం ఋజువు అయితే
    తాలిబాన్ చట్టం అమలుచెయ్యాలి

  • @ushatec5122
    @ushatec5122 Před 21 dnem +6

    అలాంటి వాళ్ళను వు రి తీయడం కాదు parts cut చేసి ప్రాణం తీయకుండా వదిలేయాలి.అప్పుడే ఇంకోసారి ఇలాంటివి చేయాలన్న భయపడతారు.మళ్ళీ repeat అవ్వవు.

  • @sathibabupujari1420
    @sathibabupujari1420 Před 24 dny +33

    దీనిపైన అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు ఆలోచించాలి plzzz

  • @ramasatyanarayanagajjarla5889

    డాక్టర్ కే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యప్రజలకు రక్షణ యెలా ఉంటుంది. ముఖ్యముగా ఆయన రాష్ట్రము లో వున్న ప్రభుత్య ము ఇటువంటి వాళ్ళ ను ఖచ్చితముగా గట్టి శిక్ష వేయాలి.

  • @VishnuIndu
    @VishnuIndu Před 23 dny +11

    ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొలకత్తా ప్రభుత్వం ఇంకా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా చాలా అంటే బాధ కరంగా 😢😢😢

  • @umajaya2491
    @umajaya2491 Před 21 dnem +4

    ఆ రాష్ర్ట ముఖ్య మంత్రి ఒక మహిళ... ఆమె స్వయంగా ఈ కేసు ను తీసుకుని న్యాయము చెయ్యాలి

  • @hemalatha3750
    @hemalatha3750 Před 20 dny +2

    ఇలాగే జరుగుతున్నాయి విడిసి చేస్తూ చూపిస్తున్నారు కానీ వాళ్లకు జీవితంలో ఇలాంటివి జరగకుండా చేయలేరా దేవుడా అందుకు ఏజీవితం మీకు పెద్దలందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్ దయచేసి మంచి పనులు చెయ్యండి

  • @umadevi7170
    @umadevi7170 Před 23 dny +10

    మనదేశమే చెత్త ప్రతివాడు దేశం గురించి గొప్పగా మాట్లాడుతాడు ఎందుకు aa💐గొప్పలు ఏముంది మనిషి కి మృగానికి తేడా లేనప్పుడు మనకంటే ముస్లిం coutries నయం వెంటనే శిక్షని amaluchestaru

  • @jettyjairam6619
    @jettyjairam6619 Před 21 dnem +3

    ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం చేసినవారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులు ఆలస్యం చేయకుండా అందరికి ఉరి శిక్ష వేయాలి జెట్టి జయరామ్

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb Před 21 dnem +8

    ఒక్కడే చంపలేదు ఒక్కడే రేప్ చేయలేదు చాలామంది కలిసి చంపేశారు ఎవరికైనా అర్థమవుతుంది 😭😭😭😭😭😭

    • @modi.s
      @modi.s Před 20 dny

      Vallki camapadame shiksha kadhu hands legs and private parts tesasi nadi road meedha musti yeathu kunela chayali

  • @lakshmidevikasibhatla8620

    ప్రభుత్వాలు స్మందించాలి హ్యాంగ్ చెయ్యాలిఅప్పుడే అమ్మాయి ఆత్మకు శాంతి

  • @anithasai8058
    @anithasai8058 Před 24 dny +7

    న్యాయమ్ జరగదు
    మన దేశంలో ఇవన్నీ మామూలే 4రోజులు అరిచి అరిచి వాళ్ళే నోళ్ళు మూసుకుంటారు అనుకునే రాజకీయ వ్యవస్థ మన దేశంలో బలంగా వుంది ఏడవడం తప్పించి ఏమీ ఉపయోగం లేదు బలైపోయిన అమ్మాయిని తలుచుకుంటూ కన్నవాళ్ళు బతికినంత కాలం ఏడుస్తారు
    నాకైతే రక్షణ లేని ఈ దేశంలో ఆడపిల్లలు పుట్టకూడదు
    చాలా భాధగా ఉంది కానీ ఏడవడం తప్పించి ఏమీ చేయలేము 😂

    • @user-nh6fo4be3y
      @user-nh6fo4be3y Před 24 dny

      No andi,manam yemdhukani yedavali,papam chesinavallu yedavali,Andaru kalasiga undi strike chesi govarnament dhigela cheyali.

  • @vijaikumari8168
    @vijaikumari8168 Před 25 dny +39

    Direct hanging cheyyakudadhu kallu vurichu tarcher chesi champali vallani

    • @miteshsharma9384
      @miteshsharma9384 Před 25 dny +3

      Vallandaru assalu chava kudadu, naaku enduku chavu ravatam ledu ani chavu kavalani tapinchela cheyyali, narakanike narakam parichayam cheyyali, prati sakanu enduku ila chesamu ani edavali

    • @radhaadapa-ui9pt
      @radhaadapa-ui9pt Před 24 dny +1

      👍

  • @Nanditha369
    @Nanditha369 Před 22 dny +5

    ఇండియా లో ఉండటం కంటే సౌధీయ కి వెళ్లిపోవడం మేలు దేవుడా🙏🙏🙏..టెర్రరిజం కంటే భయంకరం గా ఉంది ఇండియా లో ఉన్న కొంతమంది అడవి మగ మృగాలు అరాచకాలు. బయట కాలు పెట్టాలి అంటే వణుకు పుడుతోంది.

  • @vimalathomas9764
    @vimalathomas9764 Před 22 dny +6

    ఒక ఆడపిల్లగా పుట్టి అమ్మాయి ఎంత కష్టం అనుభవించింది ఇంకా ఇలాగా ఆడపిల్లల్ని ఫ్రీగా బయటకు పంపించాలన్న ఎంత ఏవి ఉద్దేశంతో పంపిస్తామండి ఎక్కడ న్యాయం ఉంది అసలు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అసలు ఈ పదవులు ఎందుకు ఉన్నాయి గవర్నమెంట్ ఇవన్నీ ఏంటి అసలు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే శిక్ష వేయకుండా ఒక అమ్మాయికి ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ అమ్మాయిని రక్షించుకోలేకపోయాం ఎందుకండీ ఇటువంటి దేశంలో అసలు మన బ్రతుకుతున్న ఇటువంటి దేశంలో చక్కగా తిని సుఖంగా ఉంటున్నామంటే అసలు రక్షణ లేదండి ఒక అమ్మాయికి అసలు వాళ్ళని ఉరి తీయండి

  • @Kanakadurga79
    @Kanakadurga79 Před 23 dny +7

    డాక్టర్ గారి అత్యాచారం కేసు పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని హృదయపూర్వకంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి అన్యాయం ఏ ఒక్కరికి కూడా జరగకూడదు ఒక డాక్టర్ కే సెక్యూరిటీ లేకపోతే మామూలు అమ్మాయిలకి సెక్యూరిటీ అందుకనే మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని

  • @anjana6041
    @anjana6041 Před 22 dny +2

    Govt should tackle this issue honestly not to involve politics or something else.😢

  • @veginaidu-m8z
    @veginaidu-m8z Před 22 dny +3

    ఈ విషయంలో డాక్టర్స్ తో పాటు ప్రతి ఒక్కరూ స్పందించి తీరాలి అప్పుడే ప్రభుత్వాలలో చలనం వస్తుంది

  • @kvktv1876
    @kvktv1876 Před 21 dnem +3

    రావణుడు ఎప్పుడు గొప్ప వాడే.. ఎందుకంటే! రావణుడు ఎప్పుడు కూడా మహిళామణులపై అత్యాచారాలు గానీ హత్యలు గానీ చేయలేదు.

  • @Koteswari-y2w
    @Koteswari-y2w Před 25 dny +15

    Direct hanging kadhu madem vallani chitrahimsalu petti thindi kuda petta kunda vallaki adhj kosesi malli vere vallu evaru kuda elantivi cheyadaniki bayapadali adhi😢😢😢😢😢😢papam amenu entha chitrahimsalu pettaro pranam pothundhi

  • @shivashankarprasadpokala7347

    ప్రభుత్వం సీరియస్ గ స్పందించాలి, నిందితులకు తీవ్ర శిక్ష పడాలి, ఇటువంటివి మరల జరగకుండా చూడలి

  • @lankasrinivas243
    @lankasrinivas243 Před 24 dny +8

    ఇటువంటి సంఘటనలకు మూలకారణం ప్రస్తుత సినిమా OTT, tv సీరియల్స్. మహిళా సంఘాలు ఎట్లాగో చచ్చిపోయాయి. దయచేసి సమూలంగా నివారించే ఆలోచన చేయండి . తొక్కలో చానల్స్ ఇలాంటి చర్చల నుండీ ఏమీ ఉపయోగం ఉండదు.

  • @mihirsrilsatya
    @mihirsrilsatya Před 21 dnem +2

    హాస్పటల్ ప్రిన్సిపాల్ మరియు సీబ్బండిని ఉరి తీయాలి.

  • @venky6188
    @venky6188 Před 25 dny +10

    Hanging directly kadu madam,daily one part cut cheyali

    • @user-vu3vd6ov4j
      @user-vu3vd6ov4j Před 25 dny +2

      Yes daily a doctor ki chupinchina narakam chulivvali chachipoyenta varaku

    • @miteshsharma9384
      @miteshsharma9384 Před 25 dny

      @@venky6188 ala kadandi, baboy enduku chesamu, ee tappu? , mammalanu fast ga champeyyandi ani kulli kulli edavali, anta torcher cheyyali, vallani chusi, inkevvaru asalu aadapilla mida cheyyi veyyalante vipareetam ga bhayapade la vundali, appudu kasta taggutayi ilanti sanghatanalu

  • @subhanallapili
    @subhanallapili Před 25 dny +7

    Department lo one r two rooms r there in a department, in night duty.. there will b 3 to 4 1 st year pgs , 2 yr pgs , senior pg , 1 senior incharge 2 -3 inters .. for so many people..they r just 2 rooms with roughly 4 beds .
    In casualty medicine, surgery and triage all 3 department have just one room with 8 beds in our hospital. We sleep in ot changing rooms , blood bank s , icu will have one room ..2-3 doctors will adjust n sleep for 3- 4 hrs .
    System make us work 36hrs shifts but don't provide basic sleeping rooms , not only doctor even nurses don't have enough rooms r beds .

    • @dharma7248
      @dharma7248 Před 24 dny

      మాస్క్ అడిగాడని Dr సుధాకర్ నీ మెంటల్ ముద్ర వేశారు. తరవాత చంపేశారు.

  • @Tamminenimohinamma
    @Tamminenimohinamma Před 25 dny +7

    Madam garu antha Mandi unnaro valandariki chetrahimsalu petti uri teyali

  • @D.laxmannaik1988
    @D.laxmannaik1988 Před 21 dnem +2

    ఇలాంటి వారికి హ్యాంగింగ్ చాలా చిన్న శిక్ష వారికి వేయాల్సినటువంటి శిక్ష సూదులతో వేడి చేసినటువంటి సూదులతో గుచ్చి గుచ్చి గుచ్చి మరి చంపాలి అదే వారికి సరైన శిక్ష అమ్మాయి ఎంత బాధనైతే అనుభవించిందో ఎంత నరకం అయితే చూసిందో అదే నరకం అదే బాధ నిందితుడు అనుభవించి చావాలి అలాంటి శిక్ష వేయాలి

  • @radhaadapa-ui9pt
    @radhaadapa-ui9pt Před 24 dny +3

    Yento kastapadi, anta chadukuni, manchi manasulo, annyayanni, akramanni addukovalani prayatninchinanduku aa bangarutalliki yenta pedda kastam vachhindi, vintunte, chooste manaki hart break avutundi, nidra patttam ledu, aa bidda yenta badha padindo kada, aa parents kastam yevvaru teerchlenidi. 😭😭😭 krishnayya ilanti rakasulanu nuvve sikshinchu tandri, droupatini yela kapadavo, bhoomi meeda ladies andarini kapadu swami. Cheeda purugulanu antam cheyyi. 🙏🙏🙏🙏🙏

  • @Sandhyarani555volgs
    @Sandhyarani555volgs Před 23 dny +2

    Okkasari champodhu pls fast rite leg veragoteseyali next left leg veragoteseyali tharuvatha hands veragoteseyali alane oka 5hr narakam chupiyali vanti paina gayalu chesthu atharuvatha ala champali anukuntunaro ala champandi vadini.okesari chamipithe bhadha thelidhu ameki ala narakam chupinchindo vado alane vadiki chupiyali narakam.

  • @lavanyachinnyblooms5698
    @lavanyachinnyblooms5698 Před 21 dnem +1

    మాములు ఉరి కాదు అంది ,కొంచం ఫ్రై ఫ్రై చేస్తాను ,ఒక్క ఒక్క పార్ట్ కి స్పెషల్ గా టార్చర్ చెయ్యాలి, అందరి ముందు

  • @psrao4309
    @psrao4309 Před 24 dny +14

    బాంగ్లాదేశ్ లో హిందువులకు మాత్రమే ప్రమాదం. వెస్ట్ బెంగాల్ లో మహిళలు అందరికి ప్రమాదంగా ఉన్నది. మహిళ ముఖ్యమంత్రి, వైద్య శాఖ కూడా ఆమె చేతిలో ఉంది. అలాంటి రాష్ట్రం లో ఈ సంఘటన అంటే రాష్ట్రం పరిస్థితి అర్ధం అవుతుంది.

    • @bspth6345
      @bspth6345 Před 21 dnem

      Enni gorralu vunnayo a rasrtamulo bayatiki ranivi

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp Před 20 dny +1

    మన దేశం లో నాయకులు స్వార్ధపరులు అయిపోయారు ఇంకా మనం ఎన్ని గోరాలు చూడాలో తప్పదు తిరగ రాసేవాడు ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు చెల్లమ్మ ల పరిస్థితి దయనీయమే

  • @sarithadevithota7643
    @sarithadevithota7643 Před 25 dny +8

    Encountar cheyandi naa kodukulanu sir

  • @sabithaaddala7924
    @sabithaaddala7924 Před 22 dny +1

    Exactly...
    public ki chupinchatu hang cheyali

  • @sangeethanavya3925
    @sangeethanavya3925 Před 25 dny +6

    Hospitals lo police security undali madam

  • @jayalakshmikidsartssadguru9492

    Ele.text.cheyya.galigaramma..enta.aavedana.❤❤❤❤❤

  • @krkraju7472
    @krkraju7472 Před 25 dny +7

    Dr madam ఉరి శిక్ష one month లోనే అమలు చేయాలి.

  • @gasuvarchala8793
    @gasuvarchala8793 Před 21 dnem

    Not only Dr's. all women must condemn and fight for justice.

  • @arunreddyvarunreddy9982

    అందరు ఆడవాళ్లు మంచి వాళ్ళు కాదు అందరు మొగవాళ్ళు మంచివాళ్లు కాదు కొందరు మాత్రమే మంచివాళ్ళు

  • @vemularaju7444
    @vemularaju7444 Před 22 dny +2

    ఇలాంటి వాళ్ళను బహిరంగ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ చేయాలి, అది చూసి ఎవ్వడు ఇలాంటివి చెయ్యకుండా ఉండేట్టుగా ఉండాలి

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Před 24 dny +2

    ఇలాంటి దుర్మార్గులను ఉరితీయాలి 😢😢🙏🙏

  • @user-po4gg1fk1i
    @user-po4gg1fk1i Před 22 dny +1

    Uree tiyadam kadandi.!. Part wise ga kottali... Aa ammai enta baadha anubhavinchindo waniki telese laaga roju kottali... Appudaite kaani waniki aa badha telidu

  • @laxmisenapathilaxmisenapat5424

    సౌదీ అరేబియా చట్టాలు రావాలి

  • @skylineinfo6215
    @skylineinfo6215 Před 24 dny +1

    Incident jarigi inni rojulayyayi kani etuvanti action tesukoledu.very sad.what a pathetic situation?they must be encountered .

  • @nageshbabuvadde5981
    @nageshbabuvadde5981 Před 20 dny +1

    అలాంటి దుర్మార్గులు బ్రతడానికి వీలులేదు కనుక తప్పకుండా ఉరి తియ్యాలి. అలాంటి మృగాలను క్షమించకూడదు

  • @KGanesh-tr8hk
    @KGanesh-tr8hk Před 22 dny

    Doctor garu meeru chala correct ga chepparu nijamga alanti vallani vuri teesiveyyali champesty enokkalu aa pani chiyyaru

  • @user-tb3rz6jq8s
    @user-tb3rz6jq8s Před 23 dny +1

    Elanti valani nadi road meedha narakali, but mana India ki soft concern ekkuva. Evarina eminaa cheyachu, happy gaa thiragachu, adhi mana dhwrbagyam. Ventuntene raktham marigipothundhi, papam thanu aanarakam chusindhi. barinchindho

  • @ramkhora6924
    @ramkhora6924 Před 22 dny +1

    Good Answer Dr mam 😭😭

  • @user-uq8gn9bb2s
    @user-uq8gn9bb2s Před 23 dny +3

    ఇలాంటి దుర్మార్గులను ఉరిశిక్ష వెయ్యండి

  • @swapnaarmoor1140
    @swapnaarmoor1140 Před 24 dny +6

    Adapilla ni muttukovali anna gaja gaja vanikipoyela cheyali

  • @sayna4734
    @sayna4734 Před 25 dny +6

    So sad 😢😢😢😢

  • @sudhaprasadsudhaprasad308

    వాడికి శిక్ష హ్యాంగింగ్ కాదు డాక్టర్ గారు, అమ్మాయికి ఎలాగైతే చేశారు అలాగే పబ్లిక్ లో వాళ్లునీ కూడా చేయాలి అది కరెక్ట్ అయిన శిక్ష

  • @vijayavijaya116
    @vijayavijaya116 Před 23 dny +1

    చాలా బాధాకరం

  • @sbpthamma8834
    @sbpthamma8834 Před 23 dny +1

    లేదు మేడం హ్యాంగ్ చేస్తే కొన్నాళ్ళకి అంతా మర్చిపోతారు. మీతో చెప్పకూడదు కానీ నా రక్తం ఉడికిపోతొంది. మీరు చెప్పిన దాన్ని బట్టి 10 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వాళ్ళందర్నీ పురుషాంగాన్ని తొలగించి వదిలెయ్యాలి. వాళ్ళని చూసినప్పుడల్లా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలో శృంగారానికి పనికిరాకుండా ఉండాలి అది తల్చుకుని తల్చుకుని నిత్యం చస్తూ ఉండాల్లి..

  • @user-ir8wc1nk8s
    @user-ir8wc1nk8s Před 20 dny

    Yes poorthigaa nayam jariginanthavaruku kooda poratam chedham

  • @santoshikumari543
    @santoshikumari543 Před 22 dny

    Correct ga chapuara madam garu

  • @chandrashekar6602
    @chandrashekar6602 Před 22 dny +1

    Matalu lev matladulovadal lev do as I said oil lo vesi kalchandi

  • @user-fc3pb1oc5v
    @user-fc3pb1oc5v Před 21 dnem +1

    Inka champakunda inthavaruku em chesthunnaru aa rashesulanu ekkada dhachi uncharu aa murgalanu aa ammayi entha narrakam chuddavachu em chesindhi raa antha dhrnagaa champaru illanu kuda inthakanaa ekkuva narakam chupinchi champalani manasaraa korukundham andharam plz ee ammayi kayinaaa nayam cheyandi 🙏😥😰😓😭😭

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před 22 dny +1

    అవును వాళ్ళందరినీ వెంటనే ఉరి తీయాలి

  • @onlygodvideos14
    @onlygodvideos14 Před 23 dny +2

    ఎన్ని ఎలా జరిగిన గౌర్నమంట్ మాత్రం మారదు ఇలా చేసే వాళ్ళకి కఠినమైన శిక్ష అమలులోకి తీసుకు రావాలి గా నడి రోడ్డు మీద అందరూ చూసేలా ఒక శిక్ష వేయలిగా అమ్మాయిల్ని ఎక్కడికి అయిన పనిపింసాలి అంటే బయం వేసుంది గౌర్నమెంట్ రంగం లోకి దిగలిగా

  • @Lavanyadentalclinic-h8w

    నాకు ఒక డౌట్ అమ్మాయి కాళ్లు 90 డిగ్రీలు విరగదీయాలంటే ముగ్గురు మనుషులు ఉండాలి అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారన్నమాట😢

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 Před 23 dny

    Well said doctor, the laws must be stringent like other nations.

  • @sunorita
    @sunorita Před 23 dny

    I have an idea , ⚠️ warning bell ringing system ,each and every place has one warning bells should fix , sound should be like ambulance horn ,if something is going to happening immediately press that bell (press button is also connect to each and every mobile phone numbers) once press button is start to ringing then surrounding 1 meter area of the people will going to hear that sound ,everyone will going to alert ,reach that girl or badthings happening area ,so like that we can prevent silently going crimes ,rapes ,attacks , no need police help ,if u like this idea plz spred in social media platforms.

  • @user-bd7ic8xo1m
    @user-bd7ic8xo1m Před 22 dny

    Really whats going on in society pls Government not responding for why some thing is wrong 😢😢😢😢😢to 😢😢 pls pls justice

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před 24 dny +6

    ఆసుపత్రి అన్నక పగలు రాత్రి సర్వీస్ చెయ్య వలసి వస్తుంది. లేడీ డాక్టర్ కు, నర్సు లకు ప్రత్యేకమైన డ్యూటీ రూమ్లు ఉండాలి. అలాగే సెపరేట్ గా మగా డాక్టర్లకు ఉండాలి. రాత్రి పూట ఆయుధాలతో ఉన్న ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్ రాత్రి 8 నించి పగలు ఎనిమిది వరకు కాప లా కాయాలి. ఈ సెక్యూరిటీ ఫోర్స్ లో ఆర్మీ లో రిటైర్ అయినా వారిని నియమించాలి.

  • @myvillagefolk924
    @myvillagefolk924 Před 23 dny +1

    అక్కడ cc camera ఉంటుంది కదా.... మరి అందులో record అయ్యి ఉంటుంది కదా...!!!???

  • @anushaajay1433
    @anushaajay1433 Před 25 dny +11

    Men’s addicted by alcohol mam this is also one reason

    • @mahenderchinthala2063
      @mahenderchinthala2063 Před 24 dny

      Yes

    • @praveennani4679
      @praveennani4679 Před 24 dny

      1. Alcohol thagi yelanti godava cheyakapothe ok
      2. Alakakunda thagi estam vachinatlu godava chese lanjodukulaki kosi karam pettali

  • @quickntasty1212
    @quickntasty1212 Před 24 dny +1

    andaramu kalisi strict rules teesukuni ravali

  • @manipithani9161
    @manipithani9161 Před 24 dny +1

    Asalu vaallaki brathike arhathe ledu..vaallani vilayinantha twaraga pattukuni public lo andaru chustundaga vuri vesi champeyali..vaallani champithe kaani aa ammai atma ki santhi vundadu...dayachesi government twaraga spandinchandi..plz..

  • @saichandra1812
    @saichandra1812 Před 25 dny +4

    Janabha ki thagga Vaidhyulu Leni DESHAM manadhi, vunna Vaidhyulu ki Badratha Leni SAMAJAM manadhi...
    Great India celebrates 78 yrs of Independence... 🫡🫡

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 Před 22 dny

    You are correct Doctor Garu

  • @teegalavijaya3079
    @teegalavijaya3079 Před 11 dny

    Ammai laki protection kalipinchandi & vellani panish cheyakapotea Eanti case Malli vasthundhi so plz panish them

  • @suhasiniubale1256
    @suhasiniubale1256 Před 21 dnem

    I m not saying look at her as goddess but atleast as a human pls keep humanity for a girl 🙏

  • @Vidhathrinarayana
    @Vidhathrinarayana Před 24 dny +2

    E చర్చ అందుకు అసలు దేనికోసం a use ledhu vaddhu ఆపండి ఇక చాలు వద్దండి plzzz

  • @murathidevi1931
    @murathidevi1931 Před 19 dny

    Same things said in nirbhaya case also. Aadavallu ante aata bommalu ga use chestunnaru. No matter who she is doctor, house wife , student. There is no protection for ladies. Something new rules n laws has to introduce.

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Před 23 dny +1

    దిశ కేసు లో 4 అమాయకులు దొరికారు... వాళ్ళ ని ఎన్కౌంటర్ చేసారు.. ఇప్పుడు కూడా అలా చెయ్యొచ్చు కదా చెయ్యరు... కారణం అతనికి బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటది...

  • @sureshkumar-pe9ib
    @sureshkumar-pe9ib Před 24 dny +7

    జగనన్న బాబాయ్ కేసు 5 years గా నిల్ పురోగతి ,10years గా జగనన్న కేసులు నో పురోగతి,ఇంక ఈ కేసులో చూస్తే చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు so no justice in this case also 🎉🎉

    • @radhaadapa-ui9pt
      @radhaadapa-ui9pt Před 24 dny

      😭

    • @k.k7783
      @k.k7783 Před 21 dnem

      Ikkada ilanti situation lo kuda rajakeeyalu matladutunnaru chudandi meeku joharlu.Entire Andhra nundi okka single big leader kuda ee vishayanni question cheyyaledu .Babu,pk,jagan yevaru kuda.

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 Před 22 dny +1

    అక్కడ ముఖ్యమంత్రి ఆడదే గా....దీని గురించి ఎలాంటి చర్యలు చేపట్టారు

  • @Sarala-eu9og
    @Sarala-eu9og Před 24 dny +1

    ఇలాటి వి మలిజరగకూడదు అలాటి చట్టాలు కావాలి ఇది ఆవరు చెయాలి ఊరి తీయాలి

  • @meenakshijampana3895
    @meenakshijampana3895 Před 23 dny

    Thalli,thandri pillalaku oka dhebba thagilithene thattukoleru but aa ammayi padina badha thelisthe emypotharu😢😢😢😢 enno kastalu PADI nidralekunda kuda chadhuvukuni vuntundhi narakam chupincharu paapam.dhevuda ee lokanni antham chesey memu brathakalantene bayam vesthundhi😢😢😢

  • @satyanarayana28
    @satyanarayana28 Před 24 dny +5

    ఆ అమ్మాయి గురించి అబ్బాయికి ఎలా తెలుసు. ఆ సమయంలో అక్కడికి ఎలా వెళ్లాడు.. మెడికల్ కాలేజీకి సెక్యూరిటీ ఉందా లేదా.. అసలు అబ్బాయికి అమ్మాయికి పరిచయం ఉందా లేదా.. అమ్మాయి అక్కడికి వెళ్తున్నట్టుగా అతనికి ఎలా తెలుసు.. అంతమంది మెడికల్ కాలేజీలో ట్రైనీస్ ఉంటారు కదా.. ఆ అమ్మాయి మీద ఆ ఘటన జరగడానికి ఎవరు.. ప్రోత్సాహంలో పోలీస్ అధికారులు తెలియచేయాలి..

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp Před 20 dny

    కిరాతకం గా సంపేయడం ఎంత అమానుషం ఎటు పోతుంది ఈ ప్రవుర్తి ఈ దేశం ఎన్ని తప్పులు సేసిన శిక్షలు వుండవు అనే ధీమా ఎక్కువ గా వుంది ఈ కిరాతులలో ఈ ప్రవుర్తి ఎప్పుడు పోతుంది ఇంకా ఎప్పుడు కఠిన శిక్షలు అమలు సేస్తారు ఇలా పెరిగిపోవడమేనా. ఇంకా ఈ పాలకులలో మార్పు రాధా ఈ నేరాలు ఇంకా ఇంకా జరుగుతూనేవుంటాయా అంటే అవును అనే చెప్పాలి ఇంకా ఎప్పుడు మోక్షం కలుగుతుంది ఈ దేశానికి ఇతర దేశాలలో అయితే శిక్షలు కఠినం గా ఉంటాయి కానీ మన దేశం ఇంకా ఇంకా నేరాలు చేసుకోవచ్చు మన కర్మ ఇలా వుంది ఇక్కడ