YS Jagan New Song | Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | News Buzz

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • YS Jagan New Song | Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar
    #ysjagan #nalgondagaddar #ysjagansongs #jagansongs #cmjagansongs #ysrcpsongs #ycpsongs #bathukumarchindijaganannaraa #jagan #ysrcp
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Zábava

Komentáře • 1,2K

  • @narasimharaochalla2599
    @narasimharaochalla2599 Před 13 dny +204

    నాది తెలంగాణా కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యావ్యవస్థను అభివ్రుది చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před měsícem +391

    మన తెలంగాణ వాళ్ళు ఎంత మంది ఉన్నారు జగన్ అన్న ఫ్యాన్స్ ❤
    మరుపురాని మహా నేత రాజశేఖర్ రెడ్డి గారి లాగ పేరు రావాలి ❤❤

  • @joguveerabrahmam577
    @joguveerabrahmam577 Před měsícem +571

    అన్న మాది తెలంగాణ ...అయినా మీరు అంటే చాలా అభిమానం

    • @jeevanbabubelamara2943
      @jeevanbabubelamara2943 Před měsícem +9

      Jai jagan

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=3Q9wzdCT1fKS9P8T

    • @krishnachary8383
      @krishnachary8383 Před měsícem +6

      Jai jagan

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem +4

      ఆంధ్ర లొ ప్రజలని కరెంటు బిల్లులు ఇంటిపనులు రోడ్ల గుంటల taxlu రేట్లు దౌర్జన్యం చూస్తే మళ్ళీ అభిమానం తొక్క ఏమి ఉండవు

    • @jayakrishanabollam1551
      @jayakrishanabollam1551 Před měsícem +1

      Khangress broker matalu nammi mosapoyam Telangana lo, Andhra Prajalara Maya matalu cheppe Pacha broker la nu nammakandhi Mosapokandi Jai KCR Jai Jagan

  • @naveenvakati358
    @naveenvakati358 Před měsícem +361

    ఈ ఒక్క పాటతో శత్రువు మనసు కూడ జగన్ ❤ కే ఓట్లు వేస్తారు ❤❤❤

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=3Q9wzdCT1fKS9P8T

    • @Stylishsai83096
      @Stylishsai83096 Před měsícem +1

      Correct ga cheppava anna

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=UlrNcn-dltpjG9oG

    • @missilemanoharforall786
      @missilemanoharforall786 Před 21 dnem

      ​@@morelovenareshఏం చదువుతున్నారు తల్లి లేదా చదువుకున్నారు?

    • @dhonivenkatesh2398
      @dhonivenkatesh2398 Před 15 dny

      Kottesaru kadha ra e song tho

  • @sodanapallynarasimhareddy6537
    @sodanapallynarasimhareddy6537 Před měsícem +328

    అదేంటో జగనన్న మీద ఏ పాట ఇట్టే సెట్ అయిపోతోంది 💐

    • @Balakrishnabalakrishna-nx7vj
      @Balakrishnabalakrishna-nx7vj Před měsícem

      😊 gq

    • @chitti-yn9dj
      @chitti-yn9dj Před 24 dny +1

      Bro.....పేద ప్రజల పక్షాన పోరాడాలని దేవుడు పంపిన నాయకుడు

    • @suda4anjana
      @suda4anjana Před 14 dny

      That is Jagan Anna🎉🎉

  • @joguveerabrahmam577
    @joguveerabrahmam577 Před měsícem +280

    మీరు చేసే మంచిపనే మిమ్మల్ని గెలిపిస్తుంది ...అన్న

  • @syedsaleem755
    @syedsaleem755 Před měsícem +315

    జగనన్న అంటే ఓ నమ్మకం.. జగనన్న అంటే ఓ ధైర్యం... జగనన్న అంటే ఓ పొగరు...❤జై జగనన్న.

  • @venkannalavudya266
    @venkannalavudya266 Před měsícem +130

    నాది తెలంగాణ..... కానీ జగన్ అంటే ఇష్టం మళ్ళి జగన్ రావాలని కోరుతున్న కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం చాలా కష్ట పడి రాష్ట్రాన్ని గాడి లో పెట్టుండు..... మా రాష్ట్రం లో ఏ నాయకుడి పైన ఈ అభిమానం లేదు ఎందుకో.....

    • @chennarayudumandla4282
      @chennarayudumandla4282 Před měsícem +3

      నాకు కూడా బ్రో నాది వనపర్తి dist నిది..

    • @venkannalavudya266
      @venkannalavudya266 Před měsícem +1

      @@chennarayudumandla4282 bhadradri kothagudem bro

    • @alwalashokgowdashokgowd4999
      @alwalashokgowdashokgowd4999 Před měsícem

      💯👌 Ashok పెబ్బేరు

    • @sudapallisuhasini-nz3eg
      @sudapallisuhasini-nz3eg Před měsícem

      Jai jagan

    • @suryudu674
      @suryudu674 Před 7 dny

      జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. విద్య కి మించిన అభివృద్ధి ఏది లేదు.ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి.... ఎంత డబ్బు ఉన్న చదువు సరిగా లేకపోతే పప్పు గాడి లాగా తయారు అవతారు మన పిల్లలు....బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

  • @srinu_official_usb3607
    @srinu_official_usb3607 Před měsícem +185

    Maa Telangana vallu kuda Jagan kee support chestham. Jagan thapa Mee brathukulu inka evvaru marchaleru. TS lo KCR , AP lo JAGAN Anthe❤

    • @factsaboutteluguvinod9021
      @factsaboutteluguvinod9021 Před měsícem +9

      100/.కరెక్ట్ బ్రో

    • @manikantapotti8212
      @manikantapotti8212 Před měsícem +1

      😂

    • @user-zj6xh6xf3e
      @user-zj6xh6xf3e Před měsícem

      Avna vachi chudamdi bro ma bhadalu

    • @brs_vlogs_officials
      @brs_vlogs_officials Před měsícem +3

      కెసిఆర్ 💯💯💯జై...జై కెసిఆర్ 🙏🙏🙏✊✊✊

    • @saikumarmaraboina6715
      @saikumarmaraboina6715 Před měsícem +3

      ​@@user-zj6xh6xf3e anna maku gorrelu ochinappud anathaputham district ochinam appud TDP gvt vallu cheppinaru maaku kcr devudu alantodu maaku kavalni... Kaani last tym ochinappd valey annaru jagan maaku chala chesindu ani ee difference telidha anna manchi chesindu cheyaledhu ananiki

  • @naidupathivada5331
    @naidupathivada5331 Před měsícem +233

    గద్దర్ mee పాటలు తో జగన్ sir chala Plus అవుతున్నాయి

  • @prashanthannevoina329
    @prashanthannevoina329 Před měsícem +235

    అన్నా మాది తెలంగాణ
    ఆంధ్రలో సిఎం అయినా తర్వాత 2028లో
    తెలంగాణ లో పోటీ చెయ్యాలి అన్న
    ప్రశాంత్ జగనన్న అభిమాని
    కామారెడ్డి జిల్లా తెలంగాణ

    • @VinukondaAmosu
      @VinukondaAmosu Před měsícem +5

      Jagan

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=3Q9wzdCT1fKS9P8T

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem +2

      అక్కడ ఉండి బతికి పోయావు ఎక్కడ ఇల్లు కొను తేల్సుతుంది

    • @muralikampa9393
      @muralikampa9393 Před 26 dny +1

      Anna idhe mata midha telanganaki thisukoni vellandi

    • @chandu1988100
      @chandu1988100 Před 25 dny

      Voddu ra Babu Andhra, Telangana need muddu ra

  • @gousepeera1772
    @gousepeera1772 Před měsícem +457

    2019ఎలక్షన్ టైం లో రావాలి జగన్ కావాలి జగన్ పాటతో గెల్చాడు,, ఇప్పుడు అజెండా పాట,, ఏమి తక్కువ చేసిండు రా పాటతో గెలుస్తాడు ✊🏻✊🏻🇱🇸🇱🇸

  • @venkateshboppe-nk7ji
    @venkateshboppe-nk7ji Před měsícem +554

    జగన్ అన్న గారు మీ పాటా వింటు ఉ0టీ మా తెలంగాణ లో మా రక్తం మరిగిపోతంది. జై జగన్ అన్న జైజై జగన్ అన్న

    • @kalakondaram9372
      @kalakondaram9372 Před měsícem

      రక్తం ఉడుకుతుందా
      అయితే గొడ్డలి తీసుకొని మీ బాబాయ్ ని చంపు 🤣🤣🤣🤣

    • @kalakondaram9372
      @kalakondaram9372 Před měsícem

      🤣🤣🤣what a joke
      బాబాయ్ ని చంపటం
      కోడి కత్తి డ్రామా
      గులక రాయి డ్రామా
      గంజాయి డ్రక్స్ సప్లై
      కల్తీ మధ్యం
      మనుషులు ను చంపి డోర్ డెలివరీ చేయటం
      ఇసుక దోపిడీ
      ఎదుటి వాని పరిపాలన చూసి ఓర్వలేక రాజధాని తీసి రాష్ట్రాన్ని నాశనం చేయటం
      రౌడీ గుండా ఇజం చేయటం ఇవన్నీ జలగ కె సాధ్యం

    • @manikantapotti8212
      @manikantapotti8212 Před měsícem

      Velli moddagudvu vadidi telangana nikodaka nikendhku ra ma cm gurinchi maku telusu evadu maku cm kavalo

    • @ShanthiChinku
      @ShanthiChinku Před měsícem

      czcams.com/video/bYHzrQpntP0/video.htmlsi=Rty3R0DrDGEKTU_f

    • @KrishnayadavKrishnayadav-ow5pv
      @KrishnayadavKrishnayadav-ow5pv Před měsícem +11

      ❤❤❤❤ im గోయింగ్ ap

  • @user-fc9zi6vs5l
    @user-fc9zi6vs5l Před měsícem +215

    maa boss smile ki
    like kottandi abba

    • @kalakondaram9372
      @kalakondaram9372 Před měsícem

      గొడ్డలి తీసుకో
      కోడి కత్తి ఒకటి తీసుకో
      గులక రాయి ఒకటి తీసుకుని
      మీ జలగ గానికి ఇవ్వు గిఫ్ట్ ga 🤣🤣🤣🤣🤣😜😜😜

    • @kk.chaitanyakk.chaitanya3129
      @kk.chaitanyakk.chaitanya3129 Před měsícem +1

      Not only your boss.he was boss of politics boss of Andra boss of every house

  • @hanumanthysrcp8757
    @hanumanthysrcp8757 Před měsícem +328

    జగనన్న కోసం పార్టీని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి నా విన్నపం

    • @simplemurthy3777
      @simplemurthy3777 Před 29 dny +2

      100% జగన్ అన్న CM

    • @GarlapatiLakshminarayana-np5pl
      @GarlapatiLakshminarayana-np5pl Před 27 dny

      Jijaganaa

    • @manjugoud2755
      @manjugoud2755 Před 26 dny

      Jchfhdudjjdidfjjfjfjjfjfjfu

    • @manjugoud2755
      @manjugoud2755 Před 26 dny

      Hryrhudyrufhfurjfiur❤😂🎉😢😮

    • @manjugoud2755
      @manjugoud2755 Před 26 dny

      Ekuriruriiririrur it rurjrujrkrjfjrjhrjhueurururururuurruutuutururururuu4uuiuhijjhhhhdururyruyrururururuutyuuiuuruudyrudyuruurh65iryuyyyuyyuyyyy6yud6rururruuryrueueueurjrurrurururruruueueurururyrurururueuueueu4uyruryruryurururiyruryruryrurhrururururuurutuitiruuriirk
      Urhryruurruuruujrujrurjruruir

  • @govinduramesh9010
    @govinduramesh9010 Před 16 dny +27

    రానున్న రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి కావాలి జగనన్న
    మాది తెలంగాణ అన్న
    నీ పాలనలో మాకు లేకపాయె

  • @Manibabu-og1kj
    @Manibabu-og1kj Před měsícem +50

    ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ కంప్రమైస్ అవ్వాల్సిందే. విశ్వాసం తో ఓటేస్తాం అన్న. నువ్వు ఒక్కడివి కాదు అన్న 5కోట్ల ప్రజల దైర్యం.

  • @prashanthlucky695
    @prashanthlucky695 Před 5 dny +8

    మాది తెలంగాణ కానీ మీరు అంటే మాకు ఇష్టం జై జగన్

  • @bandarumalliswaribandaru-uw4ye
    @bandarumalliswaribandaru-uw4ye Před měsícem +20

    5 ఏళ్ళ పాటు ఆయన సొమ్ము తిన్నాం 🙏🙏🙏తిన్న దానికి అన్న నాయ్యం చెయ్యాలి 😇😇😇

  • @DasuDasu-el1ss
    @DasuDasu-el1ss Před měsícem +129

    ఈపాట. ఎన్ని సార్లు విన్న ఇంక. వినాలని. అన్పిస్తుంది. జై. Jagan

  • @MahammadHabeeb-si3sb
    @MahammadHabeeb-si3sb Před měsícem +64

    మంచి మనచున్న అన్నకు మంచి పాట

  • @kuramdasnarasimha422
    @kuramdasnarasimha422 Před měsícem +27

    మాది తెలంగాణ గాని మా ఓటు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఈ పాట వింటే ఎందుకంటే జగనే అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి జగన్ కు ఓటు వేసే అవకాశం మంచి కార్యక్రమాన్ని కోల్పోయామని బాధ అనిపిస్తుంది జై జగన్ అన్న జిందాబాద్

  • @naveenkumar-oq8xz
    @naveenkumar-oq8xz Před měsícem +192

    అన్న మళ్ళి ఒకసారి భారీ మెజారిటీతో మళ్లీ సీఎం అవ్వాలని

    • @simplemurthy3777
      @simplemurthy3777 Před 29 dny

      ​@nagarajupothanaనోర్ముయ్ boina6950

    • @Saraiah-nh3vr
      @Saraiah-nh3vr Před dnem

      😂ఉగ్గుటిఒసిసిసిజి

  • @rajukn4599
    @rajukn4599 Před měsícem +57

    Jai jagan Boss from Karnataka

  • @user-yn9ht5tk7m
    @user-yn9ht5tk7m Před měsícem +99

    సూపర్ సాంగ్ అన్న. జగన్నా కోసం

  • @jayabujji6494
    @jayabujji6494 Před měsícem +38

    ఇలాంటి పాటలు వింటుంటే ప్రతి మనసున్న హ్రృదయం కదిలి నీ వెంటే ఉంటాది అన్నా మీ గుండె దైర్యం కి సలామ్ అన్నా నువ్వు మా పేదలు పాలిట గొప్ప ధన్యత ఇచ్చావ్ అన్నా మల్లి నువ్వు రావాలి కావాలి 🎉🎉🎉

  • @babji6789
    @babji6789 Před měsícem +105

    జగనన్నా జగనన్నా మల్లీ నువ్వే మళ్ళీ సీఎం అవుతారు

  • @PraneethChowdary218
    @PraneethChowdary218 Před měsícem +42

    జై జగన్ అన్నా సాంగ్ లిరిక్స్ సూపర్ 👌👌👌👌

  • @kuthurulaxminarayana9592
    @kuthurulaxminarayana9592 Před měsícem +40

    మాది తెలంగాణ ..కానీ ఏపీ లో జగనన్న రాజకీయము అంటే ఇస్తాము.జగనన్న ను కష్టాలను చూస్తే రాముడు వనవాసం గుర్తు కు వస్తుంది.నేను వైఎస్ఆర్ తో కాంగ్రెస్ లో పని చేశాను మా గ్రామ సర్పంచిగా. అప్పుడు కలిసి అభివృద్ధి పనులు తెచ్చుకునే వాన్ని...వైఎస్ఆర్ మనకు దూరము అయ్యాక జగనన్న వైఎస్ఆర్సీపీ లో పనిచేశాను...కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయాక..నువ్వు దురమయ్యావు..ఆయన.ఇప్పటికీ నితోనే నిన్ను నమ్ముకొని ఉన్న ..జగనన్న రెండవ సారి ముఖ్యమంత్రి కావాలి అని 15 నెలల నుండి తిరుమల తిరుపతి.శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్న..జగనన్న మీరు మళ్ళీ సిఎం కావాలి రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక మీతో కలవాలని చూస్తున్న ..మిమిద చంద్రబాబు చేస్తున్న హత్య ప్రయత్నం మాకు బయం వేస్తుంది..మీరు జాగర్త గ ఉండ. డి..జై జగనన్న.జై జై జగనన్న

    • @reddyseelam5476
      @reddyseelam5476 Před měsícem +1

      Mi chalani divinalu a devudu divinalu unadaga mana jagan ki emi kadu anna

    • @ShaikMastan-sd8ej
      @ShaikMastan-sd8ej Před měsícem +1

      జగనన్న మంచి కోరుకునే మీకు ధన్యవాదాలు అన్న

  • @vryvry8929
    @vryvry8929 Před 29 dny +23

    తెలంగాణ కవుల అక్షరాలమూట పాటగా మారి సాటి మన తెలుగు బిడ్డను ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోపెడుతుంది అంటే తెలంగాణ పాటకు ఉన్నటువంటి పోరాటం,త్యాగం,పౌరుషం,గౌరవం గొప్పతనం ఈరోజు జగనన్నను గెలుపిస్తుంది. జై జగన్.... జైజై తెలంగాణ

  • @VijayValiki
    @VijayValiki Před měsícem +93

    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా పొత్తుల మధ్య ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వదు జగనన్న ని గెలిపించండి బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ పేదల మనిషి జగనన్న ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి తర్వాత బాధపడితే ఏం రాదు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండి

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=3Q9wzdCT1fKS9P8T

  • @deepa5313
    @deepa5313 Před 25 dny +19

    అన్నా I'm from Telangana but a big fan of Jagan anna

  • @sheshumarepalli7975
    @sheshumarepalli7975 Před měsícem +18

    ఈ సాంగ్ వింటే వేరే పార్టీ వారు కూడా మీకే ఓటు వేస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ మిరే cm సార్

  • @nunesuvarnaraju7788
    @nunesuvarnaraju7788 Před 18 dny +39

    Anna pata vintey కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న హ్యాట్సాఫ్ అన్నా

  • @panduvenka2009
    @panduvenka2009 Před 24 dny +17

    కన్నీళ్లు ఆగటం లేదు... ఎవర్ గ్రీన్ సాంగ్.. హృదయాన్ని కదిలించే పాట.. జగనన్న నీకు ఓటమి లేదు అన్న మళ్లీ మనదే విజయం అన్న

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 Před měsícem +16

    ఎంత మంది ఎవరు వచ్చిన హా దమ్ము ధైర్యం మాత్రం జగనన్న అన్న కు మాత్రమే వర్తిస్తుంది రా

  • @svggamming7212
    @svggamming7212 Před 4 dny +5

    Jagan babu డోంట్ worry ధమ్మున మగడవి గెలిచే వాడు మగాడు ఐతే న్యాయం గా గెలిచే వాళ్లు ur great దేవుడు మీకు తోడుగా ఎల్లపుడూ ఉంటాడు

  • @maharshibhaskar4899
    @maharshibhaskar4899 Před měsícem +45

    జగన్ అన్నాను గెలిపియంది

  • @sankarraoamiti3511
    @sankarraoamiti3511 Před měsícem +20

    పాట వింటుంటేనే ఒళ్ళు జలదరించిపోతుంది. Realy Heart touching song 💐💐💐👌👌👏👏👏🇸🇱🇸🇱🇸🇱💙💙💙

  • @srujanmuppatla1234
    @srujanmuppatla1234 Před měsícem +26

    Vote for fan👍👍💯

  • @BujiSan-lp9oj
    @BujiSan-lp9oj Před měsícem +36

    Thanks gaddaranna iam ap but i like Telangana yasa

  • @GemmeliAppalaraju-zw4rr
    @GemmeliAppalaraju-zw4rr Před 16 dny +12

    ఈ ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి పేద రైతు ఒక గుండేలో ఉన్నానంటువంటీ ఓకే ఒక వ్యక్తి జగన్నన మాత్రమే జై జగన్ ✊✊

  • @MaddelavinodKumar-hi3oc
    @MaddelavinodKumar-hi3oc Před 23 dny +13

    ఇలాంటి మంచి సాంగ్స్ ఎన్నో పాడి. నువ్వు పెద్ద పెద్ద సింగర్ కావాలని. నీకు మంచి అవార్డులు రావాలని.. కోరుకుంటున్నాము అన్న.. జై జగన్ జై వైయస్సార్

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath5313 Před 24 dny +13

    అన్న ఆంధ్రా లో ఉన్నావు,, మా తెలంగాణ లో ఉండి ఉంటే మా పిల్లల బ్రతుకులు , పెదోళ్ళ బ్రతుకులు కూడా బాగు పడుతుండే మా ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండలని కోరుకుంటున్న

  • @sarojesusfollowers701
    @sarojesusfollowers701 Před 5 dny +8

    అన్న ఎంత మంచి చేసిన వీళ్ళు ఆ రోజే గుర్తువుంటది

  • @fayaz3803
    @fayaz3803 Před měsícem +1304

    వైయస్సార్సీపి పార్టీకి ఎంతమంది ఓటు వేస్తారు ఓటు వేసే వాళ్ళు లైక్ చేయండి

    • @bashagandikota9069
      @bashagandikota9069 Před měsícem +29

      Pranam yunnamtha varaku jagan thonay

    • @muralikrishna-jd9ng
      @muralikrishna-jd9ng Před měsícem +18

      నేను 🕺🏻

    • @nagendrababu1545
      @nagendrababu1545 Před měsícem +12

      Nanu I support yrscp jai jagana Anna ❤

    • @akbarbasha38
      @akbarbasha38 Před měsícem +12

      మా 4 votes జగన్ అన్న ke అంకితం

    • @fayaz3803
      @fayaz3803 Před měsícem +13

      టైమ్ లేదు మిత్రమా ఓటు వేయండి మి అభిమానం చాటుకొండి

  • @godislove8982
    @godislove8982 Před 21 dnem +13

    వైఎస్ఆర్ పార్టీ తెలంగాణాలో కూడా వుండాలి జై జగన్

  • @nenavatharun6056
    @nenavatharun6056 Před měsícem +1358

    💫అన్నా మాది తెలంగాణ కానీ ఆంధ్రలో జగనన్న రాజకీయం అంటే నాకు చాలా ఇష్టం డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి గారి బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మరపురాని మహా నేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తున్నారు కానీ జగనన్న ఒక్కో పాట వింటుంటే ఈసారి జగనన్న విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు అసలు జగనన్న పాట వింటుంటే హృదయమంతా ఊపు ఊపేస్తుంది జై జగనన్న జై వైఎస్ఆర్సిపి 😎🔥✌✨

    • @yvenkat3720
      @yvenkat3720 Před měsícem +23

      Ayithe ap, Telangana kaluddam.
      Lekhapothe Ap velli vundu

    • @SivaKumar-tf5bn
      @SivaKumar-tf5bn Před měsícem +20

      Addukuthintam vadini nammukunty😅

    • @PrathapReddy-kk2me
      @PrathapReddy-kk2me Před měsícem +12

      Eakkada adukunttunava ra

    • @user-hm1id9up8g
      @user-hm1id9up8g Před měsícem +9

      Ra mari ap ki....enduku unnav telagana lo.....neku okkati room estadu.....sankhamapathakalu estadu....baga bratuku vachi......sodhi dengakandi bro......

    • @user-hm1id9up8g
      @user-hm1id9up8g Před měsícem +4

      Ap ni appulapalu chesi ......prajala medha taxts vesi champutunnadura......

  • @avanthikagoudmadatha4974
    @avanthikagoudmadatha4974 Před měsícem +15

    గద్దర్ మూడు రంగుల జెండాతో తెలంగాణ లో కాంగ్రెస్ ఇప్పుడు ఈ పాటతో మా జగన్ మళ్ళీ cm పక్క tq నర్సన్న

  • @bchinnarao8233
    @bchinnarao8233 Před měsícem +24

    సూపర్ సాంగ్ అన్న సూపర్ next కాబోయ సిఎం జగన్ అన్న గారు కి పక్క విన్ అల్ ది బెస్ట్ అన్న❤❤❤

  • @Dholak2.0official
    @Dholak2.0official Před 29 dny +39

    కేసీఆర్ గారు జగన్ గారు కలిసి మోడీ మెడలు వంచాలి మీతో అవుతుంది సార్....జై కేసీఆర్ జై జగన్ అన్నా

  • @suraravikumar6039
    @suraravikumar6039 Před měsícem +82

    మళ్ళీ మీరే సిఎం జై జై జై జగన్ అన్న

  • @sairamyadhavhyderabad3384

    జై జగనన్న మీరు తెలంగాణలో రావాలి ఆణి మన్సూఫుర్తి గకోరుకుంటున్నా అన్నా
    మీలాంటి మంచి లీడర్ 🙏🙏🙏🙏

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Před měsícem +200

    హలో కూటమి 🙌🙌🙌
    మీకు తప్పదు ఓటమి.

  • @mamindlamaheshmudhiraj8377
    @mamindlamaheshmudhiraj8377 Před měsícem +89

    ఈ పాట వింటే మా తెలంగాణలో మేము కేసీఆర్ గారిని ఓడించి పెద్ద తప్పు చేసాము అనిపిస్తుంది

  • @VinodKumar-pc1qu
    @VinodKumar-pc1qu Před 5 dny +4

    మా అన్న ఎన్ని కష్టాలు పడిన గాని పెద్ద మనిషి తోని పోరాడే సీఎం అయ్యాడు మళ్లీ గెలుస్తాడు నాది రామంతపూర్ హైదరాబాద్

  • @bvenkatareddybvreddy1617
    @bvenkatareddybvreddy1617 Před měsícem +25

    Superb superb superb song 😎 jai jagan mohan Reddy annya

  • @Daily_Shorts515
    @Daily_Shorts515 Před měsícem +58

    I am TDP, but what he is doing for poor people and all the schemes are door delevered, it's really appreciated to CM jagan, this time i will vote for jagan garu

  • @naniyadav6610
    @naniyadav6610 Před 29 dny +23

    తెలంగాణ వాలం మకే పాటలు వింటే మాకే అభిమానం పెరుగుతుంది ఇంక ఆంధ్రలో ఎలా ఉంటుందో ❤❤

  • @nvrchannel7838
    @nvrchannel7838 Před měsícem +29

    నేను మా కుటంబం జగనన్న వెంట ఉంటాం

    • @morelovenaresh
      @morelovenaresh Před měsícem

      czcams.com/video/gY939ymgeF4/video.htmlsi=3Q9wzdCT1fKS9P8T

  • @Jayarajusattineni
    @Jayarajusattineni Před měsícem +24

    Jai jagan Anna ❤️ love you jagan Anna ❤️ memu sidham ❣️ vote for fan ❣️🔥😎 malli nuvve CM kavali jagan Anna ❤️😊

  • @InnocentBread-cu7vl
    @InnocentBread-cu7vl Před měsícem +15

    జగనన్నను గెలిపిచుకోడి బ్రదర్ స్ ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻జై జగనన్న ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @simhakonni5868
    @simhakonni5868 Před 13 dny +12

    ఈ పాట వింటే ఒళ్లు పులకరిస్తుంది అన్నా ❤ Jai jagan anna

  • @naveennani7753
    @naveennani7753 Před měsícem +15

    Anna maadhi Telangana ayina kuda Jagan Anna ante istam Anna palana chala nachindhi🔥malla jagan Anna ne ravali cm💥

  • @user-cr3ux2tt9f
    @user-cr3ux2tt9f Před měsícem +27

    Jai Jagan Anna cm 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @govinduramesh9010
    @govinduramesh9010 Před 16 dny +19

    ఈ పాట 2 నెలలు ముందు వచ్ఛివుంటే చాలా బాగుండేది
    ఒంటరి పోరాటంలో విజయం నీదే జగనన్న
    జై జగనన్న 🙏
    శ్రీశైల మల్లికార్జున స్వామి
    జగనన్న గెలవా తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏.
    మాది తెలంగాణ
    జగనన్న అంటే పిచ్ఛి ప్రేమ.

  • @moningilavakumar1836
    @moningilavakumar1836 Před 19 dny +8

    నల్గొండ గద్దర్ గారు పాడుతోంటే జేసు దాసు గారు గుర్తుకు వస్తున్నారు. మి పాట గొంతుక హృదయాల్ని కదిలిస్తున్నాయి.

  • @user-db6ko4tl1o
    @user-db6ko4tl1o Před měsícem +39

    Telangana ku ravoli Jaganna garu❤

  • @SasikumarThaniparthi
    @SasikumarThaniparthi Před měsícem +32

    సూపర్ అన్న బాగుంది పాట

  • @rajuchimmalla5968
    @rajuchimmalla5968 Před měsícem +11

    ❤ జగనన్న సీఎం కావాలి

  • @VinodKumar-pc1qu
    @VinodKumar-pc1qu Před 5 dny +3

    జగనన్న నాది తెలంగాణ రామంతపూర్ పెద్దాయన అంటే నాకు చాలా ఇష్టం జగన్ అన్న అంటే చాలా ఇష్టం

  • @bhaskaraosurapu1697
    @bhaskaraosurapu1697 Před měsícem +12

    Jagn anna kosam pata rasina variki padina variki dhanyavaadaalu

  • @rajubattula4039
    @rajubattula4039 Před 24 dny +8

    2024 elections winner is in A.P sri y.s jagan mohan reddy garu jai jagan 😎💙💙💙💚💙💚🤍🤍🤍🤍🤍🤍💙🤍💚💙💚🤍💙🤍💚💙😎

  • @wildmanrohith9163
    @wildmanrohith9163 Před měsícem +9

    జగన్నాను జెలిపించండి ఫ్రమ్ తెలంగాణ

  • @ranipolumatla1599
    @ranipolumatla1599 Před měsícem +23

    All the best anna🎉🎉🎉🙌🙌

  • @sridhark6808
    @sridhark6808 Před měsícem +24

    Govt officers ni uchhapoyinchina mogadu ap avaranna unnarante ..adi jagan matrame.....2024 rasuko Cm

  • @SrinuVasam-mt5qo
    @SrinuVasam-mt5qo Před měsícem +12

    అన్న సూపర్ పాడేరు అన్న జై జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🌴🌴

  • @user-cb1ps7xq3d
    @user-cb1ps7xq3d Před měsícem +10

    2024 ki Jagan garu CM

  • @santoshkumarreddy105
    @santoshkumarreddy105 Před měsícem +8

    Song 👌👌👌 Thank you Gaddar Anna Jai JAGAN ANNA✊Jai YSRCP🤙🇸🇱💪

  • @user-xq3vb2mr3u
    @user-xq3vb2mr3u Před měsícem +8

    జై జగనన్న జోహార్ వైస్సార్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @DurgamRavi-fz1ws
    @DurgamRavi-fz1ws Před 6 dny +2

    అన్న మాది తెలంగాణ ప్రాంతంలోని కుమ్రం భీం జిల్లా , ఆంధ్రప్రదేశ్ లో 5సంవత్సరాలు మీ పరిపాలన సూపర్ అన్న

  • @rameashvasu1017
    @rameashvasu1017 Před 5 dny +2

    జగన్ అన్న మా లాంటి పెదప్రజలుకోసం వచ్చిండు

  • @kumarthanniru6684
    @kumarthanniru6684 Před měsícem +11

    Super all the best ys jagan anna

  • @dharavathbalusharu2337
    @dharavathbalusharu2337 Před 23 dny +5

    Anna naku jagan anna chala estam ❤❤❤❤❤❤

  • @nareshbandhu5820
    @nareshbandhu5820 Před 13 dny +2

    Jai Jagan Anna❤️✊🔥

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 Před měsícem +14

    Jai Jagan

  • @krishnareddy1691
    @krishnareddy1691 Před měsícem +15

    Super ❤❤❤

  • @battasrikanth1791
    @battasrikanth1791 Před měsícem +14

    Super ❤❤❤❤

  • @mercyflarence4834
    @mercyflarence4834 Před měsícem +9

    Jai jagan anna, song Chala Baga radaru Anna 🙏🙏🙏🙏👌👌👌👌

  • @user-mf7ev9zw1v
    @user-mf7ev9zw1v Před měsícem +11

    Super super super ❤❤❤

  • @ramrajsarikonda3562
    @ramrajsarikonda3562 Před měsícem +5

    అన్న మాది. వైఎస్ఆర్ సీపీ ఖమ్మం రెండవ డివిజన్ ఖమ్మం జై జగన్ అన్న జై వైఎస్ఆర్ జై తెలంగాణ జై వైఎస్ఆర్ సీపీ
    జగన్ కోసం మంచి మంచి సాంగ్స్ పాడండి అన్న సారీ తెలంగాణలోవైఎస్ఆర్ సీపీ. జండా ఎగ రాలి ఎస్🇸🇱✊🇸🇱✊🇸🇱✊🇸🇱✊🇸🇱🇸🇱👍🇸🇱

  • @srinivasareddythalla3743
    @srinivasareddythalla3743 Před měsícem +12

    Simply superb

  • @user-ko3yu5pg4z
    @user-ko3yu5pg4z Před 12 dny +2

    𝘑𝘢𝘪 𝘫𝘢𝘨𝘢𝘯 𝘮𝘢𝘮𝘢...🎉❤

  • @RaviChilla-sf7kb
    @RaviChilla-sf7kb Před 3 dny +2

    అన్న మాది తెలంగాణ అయినా మీరు అంటే చాలా అభిమానం జై జెగన్ అన్న

  • @user-hz9zg1dj2g
    @user-hz9zg1dj2g Před měsícem +5

    Maku jagan Anna chesina manchi inthavaraku yevvaru cheyyaledu 🙏🙏🙏🙏🙏

  • @RaviChandra-jn9ur
    @RaviChandra-jn9ur Před měsícem +9

    Super song anna thank you...jai jagan anna ❤

  • @thallapalliveeranji3312
    @thallapalliveeranji3312 Před 10 dny +1

    🌹❤️jai jagan 🎉🎉🎉🎉🎉🙏johar ysr🙏🙏🙏🙏

  • @pesangiveerababu7971
    @pesangiveerababu7971 Před 13 dny +2

    Jai jagananaa naa pranam

  • @pavithran433
    @pavithran433 Před měsícem +12

    superb ❤

  • @machamahi6775
    @machamahi6775 Před měsícem +10

    Jai jagan