Jagananna Agenda Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs | News Buzz

Sdílet
Vložit
  • čas přidán 12. 01. 2024
  • Jagananna Agenda Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs
    #jaganannagenda #jagansongs #ysjagansongs
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Zábava

Komentáře • 8K

  • @sureshjinnika5839
    @sureshjinnika5839 Před měsícem +10155

    100 సార్లు కన్నా ఎక్కువ సార్లు విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💐💐..

  • @sivasankarreddy8870
    @sivasankarreddy8870 Před 16 dny +50

    పేదల కోసం సీమ పౌరుషం ప్రక్కన పెట్టిడురా 💯 correct.

  • @suvarnakumar5368
    @suvarnakumar5368 Před 16 dny +1053

    ఇ సాంగ్ ముందు సినిమా సాంగ్స్ కూడా పనికి రాదు అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @k.varshithk.varshithkumar
    @k.varshithk.varshithkumar Před 4 dny +166

    జగన్ అన్న విజయం కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు 😎💥

  • @SravanD
    @SravanD Před 2 měsíci +3332

    ఏంత మంది కి ఈ పాట వినగానే పెద్దాయనా (వైయస్ఆర్) గుర్తువచ్చోడో లైక్ ఇవ్వండి ❤ 🥹

  • @rsrikanth505
    @rsrikanth505 Před 4 měsíci +4465

    10 sarla kante akkuva sarlu vinna vallu oka like vesukundi

  • @kalyancreationsofficial3053
    @kalyancreationsofficial3053 Před 19 dny +695

    తెలంగాణ వాళ్లు లైక్ వేసుకోండి ❤

  • @user-pn1xu2ci7b
    @user-pn1xu2ci7b Před 9 dny +44

    Antha mandhi ee patta vinaganee goosebumps vachayio like vasukondi

  • @premalathavineesh9582
    @premalathavineesh9582 Před 29 dny +114

    100 Times Kadhu 10000 Times Vinintanu Ma Jagan Anna song
    Jai Jagan Anna 2024 CM Andaru Rasi Petukovali 💖💖💖💐💐💐

  • @ravindermaloth6686
    @ravindermaloth6686 Před 23 dny +108

    మాది... ( ఖమ్మం )... ఈ పాట ను ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది... ( నేను జగన్ అంటె చాల ఇష్టం వైఎస్ఆర్ సార్... )మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ కి మళ్ళీ ముఖ్యమంత్రి... మన జగన్ అన్న కావాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నా...❤❤❤

  • @rkvideos5692
    @rkvideos5692 Před 13 dny +383

    జగన్ కి vote వేసిన వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి

  • @anaggressiveroyalbengaltig1723

    రాజకీయ చరిత్రలోనే జగనన్న ఈ పాట ఒక చరిత్రను సృష్టించే విధంగా ఉంది. మహాద్భుతం 🙏🙏🙏

  • @RAGHAVGOUD-
    @RAGHAVGOUD- Před 4 měsíci +826

    ఆట మనదే, పాట మనదే,2024 గెలుపు మనదే, ఆంధ్ర మనదే 🔥🔥🔥🔥
    YSRCP🔥🔥🔥
    King of andhra ❤❤
    Political superstar 🔥🔥
    JAI JAGAN ANNA 🔥🔥🔥

  • @jeedinareshgoud8090
    @jeedinareshgoud8090 Před 4 měsíci +4268

    మా తెలంగాణ ముద్దు బిడ్డ నర్సన్న ఏ పార్టీ కి పాట పాడిన గుస్ బంబ్స్ అంతే తెలంగాణ జానపదాలను అందరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @allutladasthagiri5875
      @allutladasthagiri5875 Před 4 měsíci +142

      అన్న మనం తెలుగోళ్ళం అన్న 🙏🙏🌹

    • @lithishjannu3896
      @lithishjannu3896 Před 4 měsíci +30

      Super BRO

    • @jeedinareshgoud8090
      @jeedinareshgoud8090 Před 4 měsíci

      @@allutladasthagiri5875 నేను కాదు అనలేదు అన్న 🙏

    • @damerlanareshnaresh5920
      @damerlanareshnaresh5920 Před 4 měsíci +18

      అన్నా తెలంగాణ నేను నీకు నువ్వంటే మంచి మంచి

    • @ArunKumar-fy4ty
      @ArunKumar-fy4ty Před 4 měsíci +15

      సూపర్ సాంగ్ అన్న 💪💪💪

  • @karavind1527
    @karavind1527 Před 13 dny +25

    Mana telangana vaalu kuda e song ni entha ista paduthunaroo like vesukondi❤

  • @naragantisreenu
    @naragantisreenu Před 16 dny +83

    వెంకటేశ్వర స్వామి కి భగవత్ గీత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అజెండా పాట 👌👌❤❤

  • @shekareguda4954
    @shekareguda4954 Před 2 měsíci +396

    తూటాలతో వస్తుందన్న విప్లవాన్ని ఒక్క పాటతో తెచ్చావు నల్గొండ గద్దర్ అన్న 🎵🎶✊

  • @simhaganta6250
    @simhaganta6250 Před 4 měsíci +875

    ఎన్ని జన్మలు ఎత్తినా టీడీపీ వాళ్ళకి ఇలాంటి సాంగ్స్ సెట్ అవ్వవు..
    2024లో అదిరిపోయే సాంగ్ దించాంచారు ..

  • @Nanibijji
    @Nanibijji Před 10 dny +20

    Mind blowing asalu ... Pichi asalu ee song 1000times పైనే విన్నాను అసలు

  • @sadhak7007
    @sadhak7007 Před 9 dny +64

    మొదటి సారి వినగానే బిత్తరపోయిన వాళ్ళు లైక్ వేసుకోండి

  • @kosarianjaiah6520
    @kosarianjaiah6520 Před 4 měsíci +409

    ఈ సంగ్ రాసిన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న గారికి ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు...❤ఇంత గొప్ప అద్భుతమైన పాటను అందించిన నీకు ఎల్లపుడూ అందరూ అండ దండ గ ఉండాలని కోరుకుంటున్నాను....ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను❤

  • @123prasadreddy
    @123prasadreddy Před 3 měsíci +446

    2019లో రావాలి జగన్ కావాలి జగన్... సాంగ్ దుమ్మురేపితే 2024లో ఈ సాంగ్ దుమ్మురేపుతోంది...👌👌👌👌👌

  • @simhadrigunja1645
    @simhadrigunja1645 Před 15 dny +96

    మళ్లీ జగన్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు.

  • @74narendra
    @74narendra Před 11 dny +125

    ఈ పాట లో జగన్ అన్న ఎలివేషన్ మరియు గద్దర్ గారి voice కోసం పాట వినే వాళ్ళు oka like వేసుకోండి.. ❤❤❤

  • @Asc1957
    @Asc1957 Před 2 měsíci +314

    ఎంత నిజంగా ఉందీ పాటా........ ఆహా..... పేదలకు ఇంత మంచి చేసినవాడు భారతదేశంలోనే లేడు.....లేడూ .....లేడుగాక లేడు....ఇది అక్షర సత్యమ్

  • @sivajikolukuluri1294
    @sivajikolukuluri1294 Před měsícem +328

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. జై జగన్

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Před 13 dny +128

    Jagan mass goose bumbs songs 🐅🏹✊🥁🥁🥁👌👌
    మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సాంగ్ ఆటో & కార్ లలో వింటున్నారు......✊🥁🥁👌👌

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 Před 17 dny +16

    June 4th న ఈ పాట మోత మోగిపోతుంది. .❤❤❤ like if you believe

  • @gowthamlhd1994
    @gowthamlhd1994 Před 3 měsíci +228

    మీ ఇంట్లో మంచి జరిగి వుంటేనే మాత్రం నాకు ఓటు వెయ్యండి.మన దేశ 73 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఈ మాట ఏ రాజకీయ నాయకుడికి చెప్పడానికి దమ్ము సరిపోలేదు.నువ్వు అన్న అసలైన నిజమైన నాయకుడివి.నేను గర్వంగా చెప్పుకుంటా నేను ఎప్పుడూ నీ అభిమానినే అని....

    • @damudeepika786
      @damudeepika786 Před 20 dny +1

      Supob ❤❤❤❤

    • @rapolusrikanth1038
      @rapolusrikanth1038 Před 20 dny

      వైస్సార్ కొడుకు ra✋✋✋

    • @NaveenKumar-ml6xz
      @NaveenKumar-ml6xz Před 20 dny +1

      Neee valla yevari manchi jaragaledu kabati naaa vote janasena ke

    • @mupendra5846
      @mupendra5846 Před 10 dny +2

      ​@@NaveenKumar-ml6xz ok adhe memu cheppedi nuvvu ma jagananna ki vote veyoddhu , ne vote maku avasaram ledu

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz Před 7 dny +1

      జగన్ అన్న ఫ్యాన్ from Telangana 💙🤍💚

  • @chinnydevarakonda186
    @chinnydevarakonda186 Před 19 dny +147

    పాడిన నల్గొండ గద్దర్ అన్నకి రాసిన లక్ష్మణ్ అన్నకి ధన్యవాదాలు...

  • @karriramarao670
    @karriramarao670 Před 17 dny +63

    4:05 నుంచి అన్న నువ్వే గెలిచేనా ఈ యుద్ధం..నీ జెండాని మా భుజాముని మోస్తాం..... 👌👌👌
    రాజకీయాలు గురించి పక్కన పెడితే ఈ సాంగ్ మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👌

  • @srinivasbalireddi9392
    @srinivasbalireddi9392 Před 4 měsíci +1777

    ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు ఈ సాంగ్ విన్నాను, అయినా వినాలనిపిస్తుంది,

  • @sagarchary5254
    @sagarchary5254 Před měsícem +1114

    Telangana vallu like kottandi ❤❤❤

  • @pavan_pelleti
    @pavan_pelleti Před 17 dny +24

    Em song raa babu....assalu povatledu mind lo nundi 💜💜💜

  • @Suresh_lover_of_Jesus
    @Suresh_lover_of_Jesus Před 10 dny +48

    ❤మాది తెలంగాణ అయితే ఈ పాట 20 సార్లు కన్నా ఎక్కువే విన్న నిజంగా జగన్ సర్ గ్రేట్ 👍 నాయకుడు ❤

  • @Rakeshkumar-wf2nk
    @Rakeshkumar-wf2nk Před 2 měsíci +1050

    నాది తెలంగాణ, ఈ పాట విన్న ప్రతిసారి Goosebumps వస్తున్నాయి..

  • @pampanasrinivas9169
    @pampanasrinivas9169 Před 4 měsíci +568

    ఈ సాంగ్ వింటే నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి గద్దర్అన్న ఈ పాటపడినందుకు చాలాధన్యవాదాలు🇺🇿🇺🇿

  • @venuvenu6716
    @venuvenu6716 Před 16 dny +20

    ఈరోజే ఈ పాట విన్నాను కానీ నేను టిడిపి అభిమానిని ఈ సాంగ్ అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ గా సూట్ అయింది

  • @MuralithothollaYellaiaht-hc5gz

    నేను మాత్రం ఇ సాంగ్ చాల ఇష్టపడను ఎందువల్ల అంటే తెలంగాణ గద్దర్ నరసన్న
    అన్న పాడాడూ కాబట్టి జై కే.సీ.ర్....👊👊💥💥

  • @anjilingampally3850
    @anjilingampally3850 Před 4 měsíci +2546

    ఈసారి జగన్ గెలిస్తే మాత్రం ఆ గెలుపు 100% గవర్నమెంట్ స్కూల్ లలో అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలది మరియు వాళ్ళ తల్లిదండ్రుల గెలుపు

  • @perfectly_imperfect4425
    @perfectly_imperfect4425 Před 21 dnem +479

    Election roju ee song vinevallu entha mandhi♥️😍👇

    • @Kavitha-jx9qr
      @Kavitha-jx9qr Před 17 dny +4

      ) 🚌

    • @perfectly_imperfect4425
      @perfectly_imperfect4425 Před 17 dny +4

      @@Kavitha-jx9qr 😍

    • @VaddepallyBunny
      @VaddepallyBunny Před 17 dny

      0:13 . Hi b mm. .🎉🎉🎉🎉😢😢 0:52 😮 0:54 😅😅😮😅😅😮😅❤😅🎉😅😅🎉

    • @venkatakrishna8382
      @venkatakrishna8382 Před 15 dny +4

      Roju ki one time aena vinta bro

    • @user-lc5xe9uc2g
      @user-lc5xe9uc2g Před 15 dny

      🥰🥰🥰😍😍🤩🤩🥳🥳🍿💯💯💯💯💯🏆🏆🏆🏡🏡📱❤️❤️🖤🖤😿🙀❣️❣️💝💐🥀

  • @NareshNaag-ju2lh
    @NareshNaag-ju2lh Před 12 dny +8

    Song vintuntey goosebumps vachinavallu like cheyandi

  • @bhukyabalaji4404
    @bhukyabalaji4404 Před 4 dny +9

    గుంపులు గుంపులుగా వచ్చిన సింహం ఎప్పుడు సింగిల్అని రాసిన ఈ పాట అక్షరాలు ఎంతమందికి నచ్చాయో లైక్ వేయండి

  • @mana_digital
    @mana_digital Před 24 dny +161

    300టైమ్స్ ఉన్న గుస్ బామ్స్ వస్తయి ఈపాట వింటే.... నల్లగొండ నరసన్నకూ కృతజ్ఞతలు జగనన్న పేరుపై ఇంత మంచి పాట రాసిన అందుకు. 🙏నాది తెలంగాణ....

  • @ilovemyindia8629
    @ilovemyindia8629 Před 4 měsíci +723

    ఈ పాట వింటుంటే ప్రతి వైసీపీ అభిమానుల్లో మళ్ళీ అన్న సీఎం అవుతాడు గ్యారంటీ... జై జగన్

    • @kallasuresh6220
      @kallasuresh6220 Před 2 měsíci

      😃😃😃😃

    • @MessiJagan
      @MessiJagan Před 2 měsíci +2

      Avnu bro

    • @ravipaila8601
      @ravipaila8601 Před měsícem +2

      పాటలు విని సీఎం నీ చేయడం ఏంటి బ్రదర్ ...
      నువ్వు ఉంటున్న ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా పోలవరం పూర్తి కానవసరం లేదా రోడ్లు వేయడం అవసరం లేదా స్పెషల్ క్యాటగిరి స్టేటస్ తీసుకురావాల్సిన అవసరం లేదా మద్యపాన నిషేధం చేయాల్సిన అవసరం లేదా జాబు క్యాలెండర్ అవసరం లేదా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా
      అప్పులు చేసి డబ్బులు పంచడమా పరిపాలన అంటే? ఆ పరిపాలన ఆ మీకు కావాలి?

    • @ilovemyindia8629
      @ilovemyindia8629 Před měsícem +1

      @@ravipaila8601 పాట వినిపించడం అయిపోయింది సీఎం ని చెయ్యడం అయిపోయింది... మళ్ళీ సీఎం ని చేస్తాం..

    • @NKR126
      @NKR126 Před měsícem

      ​@@ravipaila8601mari ivanni CBN kuda cheyalekapoyaaruga., 14yrs ga CM ga chesaaru kadha.
      5yrs ki jagan panirakapothe, 14yrs cm ga chesina cbn kuda paniki eaaduga.
      Mari inkevarini cm ga ennukovaali cheppandi meere?

  • @SripathiSaiCharan-np7lz
    @SripathiSaiCharan-np7lz Před 17 dny +11

    Jagan garu vala manchi jarigina vallu oka like asukondi😊😊😊 na comment ki

  • @alkemahesh4267
    @alkemahesh4267 Před 18 dny +9

    Last lyrics. 😢..peddayana. Peddayana. Nuvvu mathoni unnattu unnadhi peddayana ❤
    Super lyrics. Salute 🫡 to narsanna❤

  • @MSKvedios
    @MSKvedios Před měsícem +562

    రోజుకి ఒక్కసారి అయినా జగన్ అన్న పాట వినేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ? ❤️👍
    జూన్ 4 వ తేదీన జగన్ అన్న ఏపి సీఎం గా ప్రమాణ స్వీకారం కోసం waiting !

    • @JayahooJagananna
      @JayahooJagananna Před měsícem +4

      Nenu unna bro

    • @leelamohanreddydumpa7152
      @leelamohanreddydumpa7152 Před měsícem +1

      నేను ఉన్నా పాట వింటేనే పూనకాలే

    • @narenderreddyveeramreddy7921
      @narenderreddyveeramreddy7921 Před měsícem +2

      Yes we also

    • @MohanKonite-dp8qd
      @MohanKonite-dp8qd Před měsícem

      Nenu vintanu bro Jai jagan okka mana ledarki Dhammu vundhi

    • @PruthviTalari-yx2er
      @PruthviTalari-yx2er Před měsícem +2

      అనంతపురం జిల్లా పల్లెల్లో ట్రాక్టర్ బయటకు బయలుదేరితే ఈ పాట కచ్చితంగా వుంటుంది

  • @ShivaniShivani-gm9wm
    @ShivaniShivani-gm9wm Před 21 dnem +840

    ఓటు వేసి సాంగ్ చూసిన వాళ్లు లైక్ చేసుకోండి

  • @uppulurirajesh1101
    @uppulurirajesh1101 Před 13 dny +23

    జగన్ అన్న కీ ఓటు వేసిన వాళ్లు like vesukondi

  • @PoyilaRaju
    @PoyilaRaju Před 16 dny +8

    Nenu telangana vadini Kani heart full ga chepagaluthunna jeganna ne malli cm

  • @bandapushanmukharao6728
    @bandapushanmukharao6728 Před 4 měsíci +1006

    అన్న నీవు పాడిన పాట తెలంగాణ లో రేవంతన్న కి గెలిపించినవు ఆంధ్రప్రదేశ్ లో మల్లి జగన్ అన్న సీఎం 🙏🙏 ఇ పాట పాడిన నల్లగొండ గాయకుడు టైగర్ కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @MSKvedios
    @MSKvedios Před měsícem +322

    తెలంగాణ జగన్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
    జై జగన్ అన్న ✊

    • @Hitesh1997A
      @Hitesh1997A Před 20 dny

      Maa Telangana la veedni Railway Patthar thi kotti Tariminam.. veeniki fans endira! Veedu veenayya.. Maa Telangana la shani lan*odukulu lekka choostaru iddarni

    • @abhignanm7630
      @abhignanm7630 Před 19 dny +1

      Ga boganiki Telangana lo fans undaru. North Telangana gadda meeda aythe

    • @Np..
      @Np.. Před 19 dny

      ​@@abhignanm7630me Kula Chandra Babu gadiki unatarra pooogggaaa mari

    • @srinivas5682
      @srinivas5682 Před 17 dny

      Telangana lo chusko ra pukaa

  • @psirisha8324
    @psirisha8324 Před 15 dny +6

    200కంటే ఎక్కువ సార్లు విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @Nanibijji
    @Nanibijji Před 10 dny +5

    పడినా గద్దర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gattunarendar9146
    @gattunarendar9146 Před 4 měsíci +331

    Goosebumps వస్తున్నాయి సాంగ్ వింటుంటే....

    • @morasrinu8870
      @morasrinu8870 Před 3 měsíci +1

      Yes super song

    • @NaniNani-cw1sy
      @NaniNani-cw1sy Před 3 měsíci

      ఇది సినిమా కాదు సాంగ్ బాగుంది అని ఓటే వేస్తే 5 yeras మనము వల్ల చేతిలో కీలు బొమ్మలాగా ఉండాలి ప్రజాసమ్యం లో ఉన్నాము మనకు మంచి ఎవరు చేస్తారు వలనే నాయకుడు గా ఎన్నుకోవాలి

  • @madhubabujartha8146
    @madhubabujartha8146 Před 23 dny +98

    ఎమన్నా సాంగ్ బయ్యా..... ఆ లిరిక్స్ ఎంత అర్ధముందో దగుందో చూడు బయ్యా...❤ జై జగనన్న

  • @Ezekiel660
    @Ezekiel660 Před 10 dny +4

    Karnataka nundi jagan anna fans oka like veskondi. ll❤ll

  • @Pmhh2577
    @Pmhh2577 Před 14 dny +6

    Super song madhi Telangana but my saport jagan anna❤

  • @Chitanipullareddy81
    @Chitanipullareddy81 Před 3 měsíci +477

    ఇప్పటికీ 30 సార్లు విన్నా, ఈ సాంగ్, గూస్ బంప్స్ 🎉🎉🎉🎉🎉

    • @user-eh6ln8xp2y
      @user-eh6ln8xp2y Před 2 měsíci +2

    • @user-kx7vi7zp7s
      @user-kx7vi7zp7s Před 2 měsíci +2

      Anna nenu lekkalene sarlu venna Anna jie jagan sir

    • @Chitanipullareddy81
      @Chitanipullareddy81 Před 2 měsíci +1

      @@user-kx7vi7zp7s అవును తమ్ముడు, ఎన్ని సార్లు విన్నా వినాలని పిస్తోంది

    • @KVNReddyReddy
      @KVNReddyReddy Před 2 měsíci +1

      Dayli 50 sarlu

    • @MessiJagan
      @MessiJagan Před 2 měsíci +1

      Nakanna akkuva avvaru vinivundaru e song ni inka ❤ 🎵

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 Před 2 měsíci +470

    ఇ పాట వింటే రోమాలు నిక్కపొడుచుకుంటుంది జగనన్న మళ్ళీ 2024 లో సంచలనం సృష్టిస్తారు జగనన్న ఫాన్స్ ఎంత మంది ఉన్నారు లైక్ చెయ్యండి 🇵🇾🇵🇾🇵🇾

  • @vinaygoudjuluru5757
    @vinaygoudjuluru5757 Před 19 dny +6

    Iam from telangana e song vintunte asalu goosebumps vastunay enka AP peoples ki ela untundo hope he came and more development solo fighter ✊

  • @goneshivakumar7417
    @goneshivakumar7417 Před 9 dny +7

    Pedhayana pedhayana super line I love it ❤

  • @RavitejReddy99
    @RavitejReddy99 Před 24 dny +104

    June 4th Celebrations Ki Siddhamaa❤

  • @chinnalachimahesh7728
    @chinnalachimahesh7728 Před 21 dnem +275

    జగన్ గెలిస్తే ఈ పాట కూడా ఒక కారణమై ఉంటుంది అన్న సూపర్ నరసన్న

    • @Jagan20242
      @Jagan20242 Před dnem

      గెలిచేసాడు జగన్ అన్న సార్ 🎉👍

  • @PentayyaNubothu
    @PentayyaNubothu Před dnem +4

    Eee song5 sarulu kanna akkuvaga vinnavaru oka like cheyandhi

  • @Jyothithirumala
    @Jyothithirumala Před 5 dny +11

    మళ్లీ జగన్ నే CM గా వస్తాడు అని ఎంతమంది అనుకుంటున్నారు లైక్

  • @dancerjaheer1689
    @dancerjaheer1689 Před 2 měsíci +238

    E song ante antha mandiki estam....estam unna vallu oka like vesukondi. .❤

  • @rajeshbantumelli3777
    @rajeshbantumelli3777 Před 4 měsíci +296

    ఈ పాట కూడా రావాలి జగన్ కావాలి జగన్ పాటలాగానే ఒక చరిత్ర సృష్టిస్తుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది జై జగన్

  • @pavanivaraprasad3708
    @pavanivaraprasad3708 Před 15 dny +9

    Jagan Anna fans oka like veyandi

  • @ravindrarahul3254
    @ravindrarahul3254 Před 17 dny +8

    Nenu Telangana bro kani song super

  • @EmChustunavRa
    @EmChustunavRa Před 4 měsíci +278

    నల్గొండ గద్దర్ తో జగనన్న పాటలు ఇంకా రావాలి...👏🏻

    • @AakaliRajyamOfficial
      @AakaliRajyamOfficial Před 4 měsíci +4

      APlo singers leru AP ki Rajadhani Ledhu AP lo IT Corridors Levu AP Ki 420 CM

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Před 4 měsíci

      @@AakaliRajyamOfficial Votuku notu donga 10 years common capital vadilesi rathriki raathre paaripoyi vachhina bolli sulli goli Nara kamma gajji lanja koduku kadara 420 🤣🤣🤪🤪😝😝🖕🖕🤙🤙👎🦵 420 parent rights reserved for kamma ginjalu

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Před 4 měsíci

      @@AakaliRajyamOfficial Skilled Criminals Blood veru breed veru DNA veru chattaalu veru Pachha vuchha kamma'ni dengaa Kamma ginjalu kamma kukkalu kamma kutthalu kamma kakkalu kamma durmargadarsilu kamma gajjilu kamma psycolu kamma pittulu kamma media kamma jackylu Kamma gaja dongalu kamma durmargadarsilu kamma gajjilu kamma skill development munjalu tumma chekkalu gurivinda ginjale cheppaali neethulu, pravachanaalu 🤣🤣🤣😛🤪😜🖕🖕🖕🤙🦵🦵👎😭

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Před 4 měsíci +9

      @@AakaliRajyamOfficial Kamma ginjalu AP, TS ku hanikaram vaallanu entha dooram pedithe antha manchidi 😭😭😭😭☠️☠️☠️☠️

    • @prg401
      @prg401 Před 4 měsíci +1

      ​@@AakaliRajyamOfficial ChiiiBN gaadu emm pikado chepthava 2014 to 2019 😂😂😂

  • @user-bq4uc7mb4n
    @user-bq4uc7mb4n Před měsícem +353

    రోజు ఒకసారైనా, ఈ పాట వినకపోతే, మైండ్ బ్లాక్ అవుతుంది. జై జగనన్న.

  • @durgaprasadDP468
    @durgaprasadDP468 Před 20 dny +3

    ఈ పాట వింటుంటే ఏదో తెలియని భాధ తెలియకుండానే కళ్ళంతా నీళ్లు వచ్చేస్తున్నాయి అలాగేయ్ గూస్బుమ్స్ కూడా వచ్చేస్తున్నాయి

    • @jyothithummala1911
      @jyothithummala1911 Před 5 dny

      Oka manishi entha manchi chesadu ani oka paata lo entha adbuthanga vivaranga undhi kadha bro evi happy tears edi clarity ga vinna prathi abhimani ki edupostundhi

  • @pokalasrinivas3915
    @pokalasrinivas3915 Před 14 dny +9

    జగన్ కి 120 సీట్లు పక్క

  • @panduk9094
    @panduk9094 Před měsícem +55

    YS Raja shekhargaru enthamandiki ishtam ❤okka like plz

  • @nagarajm6940
    @nagarajm6940 Před měsícem +143

    నల్లగొండ గద్దర్ గారు నోట జాలువరే ప్రతి పాట ఒక అద్భుతమే..... మా ఉమ్మడి నల్లగొండ వాసి ఐనదుకు గర్వాంగా ఉన్నది

  • @silasms863
    @silasms863 Před 11 dny +3

    Who r waiting for june 4th for Jagan Anna 2.0 YS Jagan Ane Nenu Assemble here🎉🎉🎉

  • @RamMohan-xn8to
    @RamMohan-xn8to Před 4 dny +3

    em song anna super ❤️ DIE HARD FANS FROM ORISSA JAGAN ANNA ❤

  • @UdayKumar-wc6pf
    @UdayKumar-wc6pf Před 2 měsíci +187

    బాబోయ్ ఈ పాట మైండ్లో నుండి పోవటం లేదు.
    ఇప్పటికి ఎన్నిసార్లూ విన్ననో నాకే తెలీదు.

  • @sunil_7192
    @sunil_7192 Před 4 měsíci +829

    ఎవడు ఏమి అనుకున్న సరే ఒకడిని ఓడించాడని ఇంత మంది కలుస్తుండ్రు అంటే నిజంగా జగన్ గారు ఏ రెంజులో ఏదిగాడో ఇది ఒక్క హిస్టరీ 💪

    • @ashokking8137
      @ashokking8137 Před 4 měsíci +12

      ఇక్కడా కూడ కెసిఆర్ అనుకునం కానీ ప్రజలు చాలా తెలివి ఉన్న వాళ్ళు

    • @Bricz877
      @Bricz877 Před 4 měsíci

      Oka oorilo pichi kukka single ga vaste janalu gumpuluga velli tharimi kodtharu 😂😂😂

    • @vijaykumar-3175
      @vijaykumar-3175 Před 4 měsíci

      Yes bro

    • @msvlogs5267
      @msvlogs5267 Před 3 měsíci +17

      ​@@ashokking8137ys jagan win Ap it's not kcr, he is pulivendula puli

    • @ashokking8137
      @ashokking8137 Před 3 měsíci +3

      @@msvlogs5267 😂😂😂 nice Jock

  • @aaronguruvulu9128
    @aaronguruvulu9128 Před 9 dny +3

    🎉🎉🎉 goosebumps political song. This is the only one political song in the annals of political history of India. What ever Jagan anna did, all his governence is in this most applauded song. When I heard the song for the first time, i am simply elated to hear upteen times. I am sure this song would surely make Jagan Anna to be administered as CM once again in 2024 election. I like this song. It's simply awesome political song,sung by Nalgonda Gaddar Anna, a matchless voice in South india and reached his to the millions of both the Telugu spoken people at large and most super duper political song of 2024 election. All the Best to Jagan Anna team and my Best Greetings to Nalgonda Gaddar Anna and writer Laxman Bhai.🎉🎉🎉🎉🎉

  • @vayalajanardhan8324
    @vayalajanardhan8324 Před 19 dny +4

    Song vintunte goosebumps vasthundhii...what a voice nalgonda gaddar Anna....Thank you so much maa jagan anna kosam pranam petti paadinadhuku

  • @a2zexplore9
    @a2zexplore9 Před měsícem +465

    మాది తెలంగాణ, కానీ జగనన్న పెట్టిన అన్ని పథకాలు సూపర్, మళ్ళీ నెక్స్ట్ C. M జగనన్న నే.. ❤❤

    • @hydracomic6694
      @hydracomic6694 Před měsícem +14

      Pukem kaadhu 😂😂

    • @a2zexplore9
      @a2zexplore9 Před měsícem +1

      @@hydracomic6694 మరి జగనన్న మొడ్డ గుడవడానికి పథకాలు తీసుకుంటున్నావారా.. 😂😂

    • @rakeshgadhasu6158
      @rakeshgadhasu6158 Před měsícem +5

      Ante valla kcr mata annamata😂😂😂

    • @anteyadhi1
      @anteyadhi1 Před měsícem +13

      Jagan 100% pakka ... Chandra babu+ Pawan Kalyan+ BJP + ys sharmila inka100 mandi vachina jagan ni em cheyaleru🔥

    • @suresh23697
      @suresh23697 Před měsícem +2

      Sure

  • @potnururamesh6757
    @potnururamesh6757 Před 4 měsíci +652

    జగన్ అన్నని అభిమానించే ఫ్యాన్స్ పెట్టే కామెట్స్, చూస్తుంటే నా కళ్ల నుంచి నీరు తిరుగుతున్నాయీ, ఆయన మీద అభిమానం అలాంటిది మరి 😊

  • @naveenadk45
    @naveenadk45 Před 12 dny +30

    Love from tdp + jsp 🤗
    Lyric writer + Music composition + Gaddar anna voice = 💥
    ఈ పాటకి మరి ఎన్నో అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట మాకు ఇచ్చినందుకు
    Thankyou sir 🙏🏻☺️

  • @chandunaik4275
    @chandunaik4275 Před 19 dny +3

    పులివెందులలో పుట్టిందా పులి రా 🐅 ఏమి lyrics Anna... 👌👌👌

  • @RaviKumar-vr9ny
    @RaviKumar-vr9ny Před 2 měsíci +39

    సమాజానికి మంచి చేసే మంచి మనసున్న ఆ రాజశేఖరుని కుమారుడికి పైన ఉన్న దేవుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను... మా తెలంగాణ రాష్ట్రం లో కూడా జగనన్న లాంటి నాయకుడు ఉంటే బావుంటుంది...
    అల్ ద బెస్ట్ జగన్ అన్న
    ఇట్లు
    నీ వీరాభిమాని
    తెలంగాణ రాష్ట్రం...

  • @JeevaJeeva-ze8zz
    @JeevaJeeva-ze8zz Před 24 dny +59

    ఆ ప్రభువు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని మళ్లీ నువ్వే రావాలి జై జగన్

  • @maruthi1438
    @maruthi1438 Před 20 dny +3

    2019 లో రావాలి జగన్ కావాలి జగన్ పాట ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు ఈ పాట కూడా దానికి మించిన ఇంపాక్ట్ చూపించింది.

  • @saireddy8022
    @saireddy8022 Před 15 dny +4

    After election vintunna vallu 👍

  • @chiranjeevigenji6517
    @chiranjeevigenji6517 Před 4 měsíci +287

    ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నీతోనే నీ వెంటే జగనన్న జై జై జగనన్న

  • @Maha_1703
    @Maha_1703 Před 4 měsíci +710

    ఈ పాటతో మళ్లీ జగన్ అన్ననే సీఎం సాబ్👑🔥

    • @parasellirambabu3069
      @parasellirambabu3069 Před 4 měsíci +1

      Super sir

    • @ChandraAllu1234
      @ChandraAllu1234 Před 4 měsíci +3

      Love u bro

    • @spkiran1716
      @spkiran1716 Před 4 měsíci +9

      Paata tho ne na 😢… paripaalanatho kaadhaa….

    • @Maha_1703
      @Maha_1703 Před 4 měsíci +5

      @@spkiran1716పాటలోనే కనబడుతుంది కద bro పరిపాలనా .
      జై జగన్👑

    • @Mad_max__official
      @Mad_max__official Před 3 měsíci

      Pata tho cm aeetharu anukunte. E pata padena aena ne cm aeethadu ga oka song padukoni 😂

  • @NaseemaSheik-xs9fo
    @NaseemaSheik-xs9fo Před 5 dny +2

    Ani sarilu venna 😮😮😮
    Super song

  • @chinnajagan5677
    @chinnajagan5677 Před 20 dny +4

    Goosebumps coming bro this song listening

  • @sainadhastudio5475
    @sainadhastudio5475 Před 4 měsíci +284

    ఒక్కడే ఒక్కడే ఒక్కడే ఉచ్చ పోపిస్తున్నాడు ఇది అసలైన గెలుపు 🦁🦁🦁

  • @sakesiva7673
    @sakesiva7673 Před 2 měsíci +174

    వెంట్రుకలు నిక్క పొడుచు కుంట్టాయి. ఈ పాట తోనే జగన్ విజయం ఖాయం అయినది 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @YSRCPFAN15
    @YSRCPFAN15 Před 11 dny +1

    By listening 🎧 this song... I'm getting positive energy ❤

  • @AkhilAkhil74
    @AkhilAkhil74 Před 13 dny +4

    ఎన్ని సర్లు ఈ పాట చూసిన ఒళ్లు అంత పులకరించిపోద్ది అలాగే కంట్లో నీళ్లు ఆగవు🥹🫶❤️‍🔥

  • @nithinkumar1281
    @nithinkumar1281 Před měsícem +533

    కరెక్ట్ గా సూట్ అయింది అన్న ఈ పాట నీకు. ఈ పాట వింటుంటే గుస్ బంప్స్ వస్తున్నాయి. జై జగన్