₹40 Lakhs well | 40 లక్షలతో బావి తవ్వుకున్నం

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • వ్యవసాయానికి సరిపడా నీళ్లు లేకపోవడం.. బోర్లు సరిగ్గా పోయకపోవడంతో.. 40 లక్షలు ఖర్చు చేసి బావి తవ్వుకున్న రైతు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా మొగ్దుంపల్లి మండలంలోని గోపన్ పల్లి గ్రామంలో ఈ రైతు రెండేండ్ల క్రితం ఈ బావి తవ్వుకొని.. ఇప్పుడు పుష్కలమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ₹40 Lakhs well | 40 లక్షలతో బావి తవ్వుకున్నం
    #RythuBadi #బావి #well
  • Zábava

Komentáře • 160

  • @GopiGopi-sf8qp
    @GopiGopi-sf8qp Před 10 měsíci +123

    ఎవరో ఒక కామెంట్ పెట్టారు బావి ఓపెన్ గా ఉంటే ప్రమాదం కదా అని అది జనాలు సంచరించే ప్లేస్ కాదు వ్యవసాయ భావి ఆమాత్రం తెలియకుండానే కామెంట్లు పెడతారు..

    • @mottiramesh6439
      @mottiramesh6439 Před 10 měsíci +18

      Gopi Anna చిన్న పిల్లలు వేసవిలో ఈత కొట్టడానికి వెళ్తారు కదా పల్లెటూరు లో,, అలా ప్రమాదం జరగొచ్చు గా,,

    • @Bharatheeyudu...777
      @Bharatheeyudu...777 Před 4 měsíci +6

      బావులు ఉండేది ఊరి మధ్యలో కాదు వ్యవసాయ పొలాల్లోనే ఉంటాయి...ప్రమాదాలు జరిగేది ఆ వ్యవసాయ బావుల్లోనే...ఆ బావి చుట్టూ ఎలాంటి రక్షణ లేదు

    • @shaiksajid4739
      @shaiksajid4739 Před 3 měsíci

      Yedai na kavachu

    • @sunilvarmadatla
      @sunilvarmadatla Před 3 měsíci +3

      ee ooru babai needi. agriculture land lo manushulu tiragara. chikatlo evrina by mistake padipora?

    • @thotapallijagadeeshreddy3519
      @thotapallijagadeeshreddy3519 Před 3 měsíci +1

      Meeru fencing veyochu gaa

  • @ak_96_21
    @ak_96_21 Před 10 měsíci +58

    రైతులకి తన వీడియోల ద్వారా వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తున్నా ఇతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం " పద్మ శ్రీ " అవార్డు కి మన రాష్ట్రం తరుపున నామినేట్ చేయాలి....

  • @vaseemmedia
    @vaseemmedia Před 10 měsíci +29

    the best thing about his interviews is that he asks really good questions. You will never have any other doubts after the video.

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Před 10 měsíci

      He did but I still have.
      1. If bore is drying up how come there is water from well aa both use ground water?
      2. Can it harvest rain water?
      3. How does he protect the water when others don't have the same needs
      4. What lead him to use two years of gross income towards this construction
      5.. what is the return of investment and
      Many more

  • @balakrishnabalu457
    @balakrishnabalu457 Před 10 měsíci +31

    వ్యవసాయ బావి వలన ఉపయోగం ఉంది..❤
    అలాగే అందులో పశువులు, కుక్కలు పడే ప్రమాదం ఉంది, మనుషులు, ముఖ్యంగా చిన్న పిల్లలు జారి పడే ప్రమాదం ఉంది...
    బావి చుట్టూ ఒక 6, ఫీట్ హైట్ కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది...🙏

    • @gamesrecigu5143
      @gamesrecigu5143 Před 3 měsíci

      పశువులు కుక్కలకు వాటికీ తెలుసు అది బావి అని 🤣🤣అoద్దులో కి పొమ్మన్నా అవి పోవు 🤣

  • @rkcharyramakrishna9244
    @rkcharyramakrishna9244 Před 10 měsíci +27

    నువ్వు తోపు కాక కాన్ఫిడెన్సి వేరే లెవల్

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 Před 10 měsíci +38

    ఇంకో లక్ష రూపాయల తో పైన ఇనప, కంచె వేస్తే బెటర్

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh Před 10 měsíci +3

    Okka comment ki entha mandhi entha goppa answers echaro super. agriculture bavi kavochu bt akkadiki vallaku sambandhichina pillalu vaste veellu work busy ga vuntaru. Chudaru elantivi jarigayi. Bavi chuttu pols vesi iron jaali kattali.

  • @ravikumaratelli
    @ravikumaratelli Před 10 měsíci +12

    Hi sir from day 1 i have been watching your videos. What i expected that only happened no.01 channel in ts&ap. All the best......💐💐💐💐

  • @nreddy2230
    @nreddy2230 Před 10 měsíci +12

    Drone shots are too good

  • @kathulakezia5113
    @kathulakezia5113 Před 2 měsíci +1

    Great tq Gblu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @padalamaheshwari8503
    @padalamaheshwari8503 Před 2 měsíci +1

    Antha pedda bavi thavinanduku chala santhosham kani Dani chuttu gajam podugu goda kadithe Inka baguntadi

  • @venkatgadireddy5798
    @venkatgadireddy5798 Před 10 měsíci +4

    Thank you for the video very informative for dry land farmers.

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Před 2 měsíci +2

    40 లక్షలకు కనీసం తన చెప్పిన విధానాన్ని పట్టి 20 బావులు తవ్వుకోవచ్చు

  • @Sumrai_BlackCobra
    @Sumrai_BlackCobra Před 3 měsíci +1

    Super interview with Deep explanation

  • @kondapalliankammarao1553
    @kondapalliankammarao1553 Před 10 měsíci +2

    Super .... Dare n dashing former reddy sir

  • @Mahesh-jj4ym
    @Mahesh-jj4ym Před 10 měsíci +4

    సూపర్ బ్రో ♥️♥️♥️♥️♥️♥️

  • @veereshgoud007
    @veereshgoud007 Před 4 měsíci +3

    Solar top tho close chesukondi yendaakaalam neelu yekkuvaga aviri kaavu, motor kooda solar power tho nadustundi.

  • @mightythor_2762
    @mightythor_2762 Před 10 měsíci +4

    👍 great information

  • @krishna.s9099
    @krishna.s9099 Před 10 měsíci +83

    ఆ బావి ఓపెన్ గా ఉంటే ప్రమాదం కదా

    • @venkatreddygaggenapalli9069
      @venkatreddygaggenapalli9069 Před 10 měsíci +13

      Adhi vyavasaya bavi

    • @venkatreddygaggenapalli9069
      @venkatreddygaggenapalli9069 Před 10 měsíci +19

      Bavi ante open wel

    • @ravimaddela
      @ravimaddela Před 10 měsíci +16

      Evariki....andariki telusthundi gaa Wells untai ani.... agriculture undha neeku...unte ee doubt ravu😊😊😊

    • @lakshmiaye2216
      @lakshmiaye2216 Před 10 měsíci +5

      Auvnu mari intha kindiki undi dayachesi net tho close cheyandi

    • @GopiGopi-sf8qp
      @GopiGopi-sf8qp Před 10 měsíci +8

      అది జనాలు సంచరించే ప్లేస్ కాదు బాబు వ్యవసాయ ప్లాంటు తెలిస్తేనే కామెంట్

  • @venkikashetti1316
    @venkikashetti1316 Před 10 měsíci +10

    Great job sir❤

  • @GovindSidhu
    @GovindSidhu Před 10 měsíci +2

    My village ❤❤ Bro madi Gopanpally Kani Neevu vachina pudu ninu kuda ninu kallusutaikada❤

  • @shaikaswer2065
    @shaikaswer2065 Před 4 měsíci

    పద్మశ్రీ అవార్డు అందుకువాలి అన్న మీరు

  • @bharathteja3949
    @bharathteja3949 Před 3 měsíci

    The only farmer he is real FARMER❤

  • @nageshyadav4134
    @nageshyadav4134 Před 10 měsíci +3

    super sir

  • @kondalarao7105
    @kondalarao7105 Před 10 měsíci +4

    Super

  • @tinfcameerpet1135
    @tinfcameerpet1135 Před 4 měsíci

    Super Sanjeeva Reddy Babai

  • @kumaraswamypotharaveni7747
    @kumaraswamypotharaveni7747 Před 5 měsíci

    సూపర్ అన్న

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 Před 10 měsíci +1

    మాతోటలోవున్నాఇ ఓకబావి మూడున్నరలక్షలు అఇంది

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před 10 měsíci +1

    Good

  • @gangaiahchevuri8220
    @gangaiahchevuri8220 Před 10 měsíci +10

    40 lakhs kaadu 4 lakhs ekkuva

  • @MaheshNotla-ww2wy
    @MaheshNotla-ww2wy Před 9 měsíci

    Antha Bagane undhi Anna kani Bavi payina mess vesukoni unte Bagundedhi Ani Na udesam 🧑‍🦱🧑‍🦱🧑‍🦱

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Před 10 měsíci +3

    హైదరాబాద్ చుట్టుపక్కల...HF దూడలు అమ్మడానికి ఉంటే చెప్పండి.. నాకు కావాలి

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 Před 10 měsíci +4

    Well done 👍 Rajinder Reddy 🎉 keep going 👍

  • @rajeshbollipogu2920
    @rajeshbollipogu2920 Před 9 měsíci +1

    జై జవాన్ జైకిసాన్

  • @Tpp24tv
    @Tpp24tv Před 4 měsíci

    Super sir

  • @anilkalla3130
    @anilkalla3130 Před 4 měsíci

    Good information anna

  • @srinupallapu1340
    @srinupallapu1340 Před 10 měsíci +6

    Super anna

  • @ajaykumarchennur5697
    @ajaykumarchennur5697 Před 3 měsíci +2

    40 lakhs ante nammalanipisthale

  • @pradeeppspk8390
    @pradeeppspk8390 Před 10 měsíci +3

    అన్న ఒక్కసారి ఏలూరు జిల్లా ...
    అగిరిపల్లి ..మండలం
    అడవినెక్కాలం ..గ్రామం ....ఒక్కసరి....వచ్చి ...పొగాకు ...గురించి ...మన ఛానెల్ పెట్టు అన్న .....

  • @nageshyadav4134
    @nageshyadav4134 Před 10 měsíci +3

    super 💕 sir

  • @shivakumarb5641
    @shivakumarb5641 Před 10 měsíci

    Super 🙏🙏🙏👌👌

  • @kishorelakkam3923
    @kishorelakkam3923 Před 7 měsíci +1

    brother maharastra jcb bandi number peditey Bagundedi

  • @ammiraju2914
    @ammiraju2914 Před 10 měsíci +2

    👌👌👌

  • @KrishnaManchikalapati
    @KrishnaManchikalapati Před 16 dny

    If a 200 feet bore is getting dried up, how is this 60 feet well getting recharged? Wont' it have risk of underground water level dropping off?

  • @humungous09
    @humungous09 Před 2 měsíci

    రైతులందరికీ ఇజ్రాయేల్ టెక్నాలజీ అందజేసే విధంగా కృషి చేయండి. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులు ఏ విధంగా సబ్సిడీ పొందగలుగుతరు, అధిక దిగుబడి ఎట్లా సాధించవచ్చు, మార్కెటింగ్ సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజ్ పొందేది ఎట్లా అనేది వారికి తెలియజేయండి. మీ కృషి అమోఘం.

  • @AP5Star
    @AP5Star Před 10 měsíci +9

    40 లక్షలు బావి తవ్వడానికి పెడితే అందులో పండించేది బంగారమా ఇంకేమైనా పండిస్తారు రెడ్డి గారు

    • @RythuBadi
      @RythuBadi  Před 10 měsíci +31

      సాగు నీళ్లు లేని కష్టాలు అనుభవించిన వాళ్లకే తెలుస్తాయి. నీళ్ల కోసం బోర్లు వేసి సగం భూములు అమ్ముకున్న వాళ్లు కూడా ఉన్నారు.

    • @raoprabhakar
      @raoprabhakar Před 10 měsíci +4

      ​@@RythuBadiCorrect answer sir, Prabhakar

    • @raoprabhakar
      @raoprabhakar Před 10 měsíci +2

      Telangana lo anni prantalo Ede Paristiti, Kalyvalu, katti niru vachi agriculture cheese rojula kosam Andaram eduru chestunnaru, prabhakar, siddipet

    • @AP5Star
      @AP5Star Před 10 měsíci

      మధ్యతరగతి వాళ్లతోని అన్ని డబ్బులు పెట్టి వ్యవసాయ భూమిలో నుతీ దవ్వించడం మంటే సాధ్యమైన పనేనా మా నిర్మల్ జిల్లాలో లక్ష రూపాయలు పెట్టి నూతి తీయాలంటే భయపడతారు అలాంటిది ఏకంగా 40 లక్షలు అంటే మామూలు మాటనా 🤔

    • @madhuyadhav5319
      @madhuyadhav5319 Před 10 měsíci +1

      Super bro

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 Před 9 měsíci

    Chuttu fencing veyyali lekuntey chala danger,first ah pani kaniyandi safety mukhyam bigulu, mana sukham chuskuntey saripodhu pakka vadi kastam kuda chudali.

  • @MohammadAfzal-db1nr
    @MohammadAfzal-db1nr Před 10 měsíci

    Very danger Bavi.

  • @brlreddy9473
    @brlreddy9473 Před 10 měsíci +2

    ❤❤❤❤❤❤

  • @sureshgopi1780
    @sureshgopi1780 Před 10 měsíci +4

    Anna antha cost avvadu anna
    Madi peddapalli dist kalva Srirampur village 2021 apr lo nenu 54ft lothu tavvincha anna ilage cement ringu latho naaku 14lakhs lo aipoindi.but rings matram 34.5 ft nundi vesam. Jcb per hour 3200 anna.

  • @sagarearavena5804
    @sagarearavena5804 Před 10 měsíci +9

    5 lakhs kante ekkuva kadhu memu inka ekkuva thavvamu make 5lakhs kaledhu wrong information

  • @naveenrudra8828
    @naveenrudra8828 Před 5 měsíci +1

    Chinna పిల్లలు poina కింద పడిపోయె avaksham ఉంది😢😢😢

  • @kanthalajagadish7743
    @kanthalajagadish7743 Před 4 měsíci

    Next jenraction bavulu thovukunekallam vasthadhi..

  • @krishnakrish6685
    @krishnakrish6685 Před 10 měsíci +3

    40 Lacks is toomuch, he might be lying 😂

  • @anjiyadav4787
    @anjiyadav4787 Před 10 měsíci +3

    👏👏👏👏👏

  • @harimukundasonti4389
    @harimukundasonti4389 Před 10 měsíci +1

    Grill opin top yous chuyochu bhavipy

  • @srikanthsri8899
    @srikanthsri8899 Před 4 měsíci

    Nadi gopanpally bro

  • @GK-is4cn
    @GK-is4cn Před 10 měsíci +7

    Kaleshawaram విలువ తెలియాలి అందరికి

    • @VaishnaviRudrani
      @VaishnaviRudrani Před 10 měsíci +5

      ఏం విలువ ఎవరికి ఉపయోగం అని విలువ

    • @GK-is4cn
      @GK-is4cn Před 10 měsíci +2

      @@VaishnaviRudrani సోయి ఉంటే విలువ తెలుస్తది సోయి లేకపోతే ఎట్లా తెలుస్తది

    • @VaishnaviRudrani
      @VaishnaviRudrani Před 10 měsíci +5

      @@GK-is4cn బానిసత్వం నుండి సోయిలోకి రా

    • @GK-is4cn
      @GK-is4cn Před 10 měsíci

      @@VaishnaviRudrani అది చేయాల్సింది నువ్వు

    • @GK-is4cn
      @GK-is4cn Před 10 měsíci

      @@VaishnaviRudrani నలుగురి చిల్లర గాళ్ళ vedios చూసి impact అయ్యో మనిషి కాదు నేను direct benifit వచ్చిన రైతును

  • @sriharivemulapalli9498
    @sriharivemulapalli9498 Před 4 měsíci +2

    నీళ్ళు ఎలా వస్తాయి ఈ బావి లోకి. చుట్టూ సిమెంట్ వరలు వుంటే వూట కూడా రాదుగా??
    బావి అడుగున మట్టి వదిలేస్తారా? అక్కడనుండి ఊట వస్తుందా...

  • @ravindergolla1759
    @ravindergolla1759 Před 5 měsíci

    Anna raithu cheppindhi koncham abadhalu chepthunnadu cement ring laku 30lakhs karchu radhu

  • @krishnamurthyd9214
    @krishnamurthyd9214 Před 10 měsíci +1

    Munchi news bro dggarga ekkadyna boru undava neel thaggatha leda adi chappala

  • @pavankalyanpothurajula1786
    @pavankalyanpothurajula1786 Před 10 měsíci +2

    Hi sir

  • @Bujjibabu13
    @Bujjibabu13 Před 3 měsíci

    అక్కడ ఆ రైతు కు అక్కడ ఎన్ని ఎకరాల భూమి వుంది చెప్పండి

  • @rajaeps3527
    @rajaeps3527 Před 10 měsíci

    Information 😅😅

  • @Mothertastycooking
    @Mothertastycooking Před 10 měsíci

    Farmer chaalaa abaddhaalu chepthunnaadu, annaa, alaage baavi open gaa unchakudadhani cheppu

  • @nagendrakumar9479
    @nagendrakumar9479 Před 10 měsíci

    These are for landlords

  • @uma-eu7dj
    @uma-eu7dj Před 3 měsíci

    క రం టు కూడా ప్రమాదమే వాడకుండా ఉంటా మా అలాగే కారు బైకు

  • @NarasimiluNarasimilu
    @NarasimiluNarasimilu Před 10 měsíci +1

    Hi brother

  • @Sumrai_BlackCobra
    @Sumrai_BlackCobra Před 3 měsíci

    Ritu ni Talla ettukune la vundi...... programme

  • @balaramkrishna9077
    @balaramkrishna9077 Před 2 měsíci

    నీటి మీద ఎండ పడకూడదు ఆ విషయం కూడా తెలియదా

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Před 10 měsíci +1

    Meerugreatanna

  • @Telugutech3491
    @Telugutech3491 Před 10 měsíci

    బావిలో పడినొడు ఈత రాకపోతే కచ్చితంగా పోతాడు. 100పర్సంట్ చావు పక్క

  • @lingeshyadav4962
    @lingeshyadav4962 Před 10 měsíci

    Oka bavi ki 40L Antte hewy investment...

  • @salemraju7936
    @salemraju7936 Před 10 měsíci +1

    Fenching... need for Well

  • @laxminarayana97
    @laxminarayana97 Před 10 měsíci +1

    Total 8 laks saripothae

  • @daggubatibalu8159
    @daggubatibalu8159 Před 10 měsíci

    Water ela vasthy cement tho kadithe

    • @mobileclixz
      @mobileclixz Před 2 měsíci

      Ekda nunchi vastunai doubts oka demo open unte pramadham antadu 😂inkodemo water etla vastadi antadu

  • @nageshyadav4134
    @nageshyadav4134 Před 10 měsíci +2

    sir me proper akkada sir

    • @RythuBadi
      @RythuBadi  Před 10 měsíci +4

      Native Nalgonda. Present Hyderabad.

  • @santhoshsaclensk7820
    @santhoshsaclensk7820 Před 9 měsíci

    Urey nayina oka perfect bore veste sari pothidi kada ,

  • @premgeet4933
    @premgeet4933 Před 10 měsíci +1

    2 Nd Comments 🤣🤣🤣

  • @mahi0511
    @mahi0511 Před 10 měsíci +1

    Anta ledu mamakarchu

  • @UdayKumar-qh8jr
    @UdayKumar-qh8jr Před 2 měsíci

    Ade 40 lakhs yekada ina invest chesthe 5 years lo 1cr ipothudi. Waste work

  • @orsuajay2038
    @orsuajay2038 Před 10 měsíci

    Antha ndhuku andi 20 lakhs lo aipothundi

  • @madhumadhu-si6xd
    @madhumadhu-si6xd Před 10 měsíci

    40lakhs 😂😂😂😂

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 2 měsíci

    Waste sir

  • @kummarilavakumar3082
    @kummarilavakumar3082 Před 10 měsíci +1

    Mishan cell no

  • @dvlogs6965
    @dvlogs6965 Před 10 měsíci +2

    40 lakhs is impossible. He is lying. Entire process will be done in 10 or 15 lakhs

  • @hafizabdul2051
    @hafizabdul2051 Před 10 měsíci

    mi cel no

  • @VijethaTelugintiVantalu
    @VijethaTelugintiVantalu Před 10 měsíci +2

    Super sir

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 Před 10 měsíci +1

    Hi sir

  • @VGiri-rw5to
    @VGiri-rw5to Před 10 měsíci +1

    Hi brother

  • @orsuajay2038
    @orsuajay2038 Před 10 měsíci

    Antha ndhuku andi 20 lakhs lo aipothundi