This Telangana Village Never Witnesses Evenings | Kodurupaka | Manapalle | V6 Life

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2022
  • This Telangana Village Never Witnesses Evenings | Kodurupaka | Manapalle | V6 Life
    ► Subscribe to V6 Life : / v6life
    ► Like us on Facebook : / v6life
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    V6 Life Channel Is A Part Of V6 News. V6 Life Dedicated To Deliver Food, Health, Astrology And Folk Songs Content Around Telangana As Well Andhra Pradesh Also.V6 Life Teaches Nature Lessons To You.
    Thanks For Visiting V6 Life,
    Visit Again
    #Kondurupaka #NoEvening #peddapalli
    #V6Life #V6LifeTv #V6

Komentáře • 260

  • @rajusiriki3791
    @rajusiriki3791 Před měsícem +41

    ఇంట్లో చీకటి ఉందని లైట్ వేసి చూపించుండ్రు కానీ బయట చీకటి పడినట్లు చూపించలేదు మీరు చెప్పింది చూపించింది చాలా తేడావుంది.

  • @rameshkayala8736
    @rameshkayala8736 Před rokem +288

    మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను అక్కడే చదువుకున్న చాలా బాగుంది ఊరు పెద్దమ్మ నీకు ధన్యవాదములు మా ఊరు ను అందరికి తెలిసేలా చేస్తున్నారు

  • @mohanite
    @mohanite Před rokem +59

    చాలా ఆసక్తికరంగా చూపించారు.
    ముఖ్యంగా anchor అసాధారణ వ్యక్తి.
    అభినందనలు అమ్మా నీకు.

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 Před rokem +151

    రియల్ ఎస్టేట్ వాళ్ళ కన్ను పెడితే గుట లన్ని నేలమట్టం అవుతాయి,ఆప్పుడు నీడ కాదు పొద్దు ముకేదక ఏండ నే ఉంటది.

  • @user-hu9jg6yi4e
    @user-hu9jg6yi4e Před 10 měsíci +15

    చాలా అందమైన ఊరు అంత మంచి ఊరిలో ఉన్న వాళ్ళ అదృష్టం ఎందుకంటే ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కాలములో ఆ వాతావరణం చాలా అవసరం ఆ ఊరిని ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రవాకు మా ధన్యవాదాలు

    • @Alliswell123...__4
      @Alliswell123...__4 Před měsícem

      Thankx Andi cheppinaduku anduke comments chadivedi ippudu mottam video chuda

  • @dharmarao1034
    @dharmarao1034 Před rokem +16

    సృష్టిలో అద్భుతం కుదురుపాకకు వందనం

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před rokem +91

    14:08 పెద్దమ్మ చెప్పింది కరెక్ట్ నాలుగు దిక్కులు గుట్టలు ఉండడం వల్ల మూడు జములా కుదురు పాకా అని పేరు, చేట్టు నీడ భూమి మీద పడినట్లు నాలుగు దిక్కులు గుట్టలు ఉండడం వల్ల వాటి యొక్క నీడ ఆ గ్రామం పై పడుతుంది గుట్ట అవతల మళ్లీ యధాస్థితి thank you

  • @malleshvalmlkichannel7mall328

    ఊరు చుట్టూ గుట్టలు ఉన్నాయి కాబట్టి సూర్యుడు సాయంత్రం నాలుగు గంటలకు పోతాడు కానీ నాలుగు గంటలకు సాయంత్రం కాదు 6 గంటలకు అవుతుంది సాయంత్రం

    • @srikanthpatel6861
      @srikanthpatel6861 Před rokem

      ముసలమ్మ చెప్పింది కదరా ఎం చూసావు

  • @hemalathasattu420
    @hemalathasattu420 Před měsícem +5

    This is my home town.
    I born from this village only.
    Nice climate,no pollution and fresh air.

  • @chinnadora5705
    @chinnadora5705 Před rokem +21

    ఓ అంతేనా తమిళనాడు జోలారపేట లో ఊరు కు తూర్పు న పెద్ద పార్వతమే ఉంది సూరీడు రోజు 11గంటలకు కనిపిస్తాడు. తెలుసా..

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India Před rokem +2

      Yes. That mountain is Yelagiri. Around 25 km². Around 10 km length, around 2.5 km width. Very nice place.

    • @chinnadora5705
      @chinnadora5705 Před rokem

      @@Uma-Bharat-India ఉమా గారు మేము ఎలగిరి కి 30km న కుప్పం లో ఉన్నాము మాకే దాని హైటు, పొడవు తెలీదు మీకు ఫుల్ డిటల్ తెలిసింది మీది తమిళనాడ బ్రదర్.

    • @theenmarutelugu2364
      @theenmarutelugu2364 Před 6 dny

      Anthe kani mana Telugu pranthanni matram oppukune manusu radu kada manaki

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 Před rokem +11

    Good village with good weather and environment beautiful scenery to see and enjoy.People are very innocent and hard working farmers.It is my mother's birth place.,💐👍✊👌

  • @Bindukavain
    @Bindukavain Před rokem +1

    Anchor meru chala baga matladuthunaru, chakkaga pallelanu chupisthu valla okka ruchulu, matalu, alavatulu anni chakkaga adigi theliyacgesthunaru super aunty garu

  • @tulasidas7026
    @tulasidas7026 Před rokem +2

    Chala chala bagundi very veru good

  • @thirupathich5703
    @thirupathich5703 Před rokem +10

    Our village

  • @rajarajeshwara8068
    @rajarajeshwara8068 Před rokem +18

    4 దాకా వుండీ చూపిస్తే నీ డెడికేషన్ సూపర్ అవు,అందుకే సొంత ఛానెల్ పొరగల్లు పెద్ద పెద్ద సాహసమే చెస్తుర్రు

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Před rokem

    Beutiful village full of greenery similar place we r having near vizag from 5 km Simhachalam jn to sontyam road right side Agraharam mostly forest area

  • @malleshindia8186
    @malleshindia8186 Před rokem +2

    Nice...

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON Před rokem +5

    it's so nice when the people of there own kind introduce us to there ways insed of some foreign or ultra degraded liberal hindus making them look low or abnormal but real beautiful and alive !!!!! eeswara bless you

  • @rayamallukannepelli5800
    @rayamallukannepelli5800 Před rokem +2

    supar madi

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 Před rokem +45

    సాయంత్రం 4గంటలకు లైట్స్ ఆన్ చేస్తే కరెంటు బిల్లులో కూడా వ్యత్యాసం ఉంటుంది

    • @hanumanthareddyg7759
      @hanumanthareddyg7759 Před rokem

      కరెంట్ బిల్లు లొ సబ్సిడీ ఇస్తారు?

  • @rakeshbabu3724
    @rakeshbabu3724 Před rokem

    Anchor super, very sweet, no acting, no practice, She is just like a person in Telangana.

  • @yashmusicchannel263
    @yashmusicchannel263 Před rokem +8

    కుదురుపాక కాదే తల్లి కొదురుపాక....

  • @mychannel-td5dk
    @mychannel-td5dk Před rokem +5

    ఎప్పుడో విన్న చూడాలి అనుకున్న ఇప్పుడు చూస్తున్న thanks v6

  • @diwakarbabup4784
    @diwakarbabup4784 Před rokem +2

    The anchor is a natural, all class.

  • @mamillasandeepkumar8295
    @mamillasandeepkumar8295 Před rokem +1

    Mmmmoooo... intresting...best anchoring

  • @shivakumarrapolu5941
    @shivakumarrapolu5941 Před rokem +3

    Ma village 😍🥳🥳🥳🥳🥳

  • @GanapathiSabbani
    @GanapathiSabbani Před dnem

    ❤kodurupaka chala bagundi

  • @govindrajuerusu8838
    @govindrajuerusu8838 Před rokem +17

    దీనికి ఆశ్చర్యపోయేదేముంది ఒక ఊరిలో అయితే ఆరు రోజులు చీకటి ఆరు రోజులు వెలుగు దానికి ఆశ్చర్యపోవాలి 😱😱😱

  • @surynseven3340
    @surynseven3340 Před měsícem +3

    మా ఊరి చివర కూడా గుట్ట ఉంటది సాయంత్రం సూర్యుడు ఎర్రగా అస్తమించడం మాకు కనిపించదు 5 దాటిన తర్వాత ఆ గుట్ట వెనక్కు వెళతాడు సూర్యుడు..ఉదయం కూడా తూర్పు దిక్కున ఉన్న రెండు గుట్టల మధ్యనుండి ఉదయిస్తాడు సూర్యుడు..

  • @ambatisatyanarayana7501
    @ambatisatyanarayana7501 Před rokem +3

    Krashar Mill person's Chusthe next year varaku guttalu vundavu be careful people it's good nature save it

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 Před rokem +6

    కాలు కడుక్కొని దేవుని గుడిలోకి వెళ్తాడు కానీ మీరు కాలు కడుక్కొని చెప్పులు తడుక్కొని గుడి ముందుకు వెళ్లారు చెప్పులు విడిచారు చెప్పులు కడగలేదు కదా 🤣🤣

  • @chatharajuanusha9514
    @chatharajuanusha9514 Před rokem +36

    That is the speciality of my village

  • @truth5209
    @truth5209 Před rokem

    Very nice thankyou v6

  • @Swamysurya141
    @Swamysurya141 Před rokem +4

    Super this wonder in the world
    Should be protected by world heritage

    • @sravan564
      @sravan564 Před rokem

      There are several places in the world where it gets dark early in the evening

  • @syamaladevigoparaju1580
    @syamaladevigoparaju1580 Před rokem +4

    Anchor she is amazing and lovely

  • @klaxmanlaxman3665
    @klaxmanlaxman3665 Před rokem +8

    Nice village

  • @laxmanalli1047
    @laxmanalli1047 Před rokem +1

    Nimmanapalli next kodurupaka next gutta datite muppirithota ma village ♥️ 😎 😀 ❤️ 😄 👌

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Před rokem +1

    Good information

  • @lotus4276
    @lotus4276 Před měsícem

    Beautiful place

  • @k.venkat9100
    @k.venkat9100 Před rokem +5

    Ma' village kodurupaka Kondra venkataswamy

  • @mdayub2747
    @mdayub2747 Před 10 dny

    Bamma super ❤

  • @ashwinisonnaitankamashwini8102

    Maa Ammamma valla village

  • @Anushabondugula1234
    @Anushabondugula1234 Před rokem

    MY ALL TIME LOVELY ANCHOR..LOVE U LOT SUJJI PAPA...THANKS FOR SHOWING SUCH A LOVELY VILLAGE

  • @hemaguntoju9796
    @hemaguntoju9796 Před rokem +3

    Super village nice 👍

  • @veeramani7589
    @veeramani7589 Před 29 dny

    Vuru ite chaala baaguntundi

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 Před rokem +6

    Thank you very much 🥰 May God bless you 🙏🙏

  • @kiran6780
    @kiran6780 Před měsícem

    మా పెద్దమ్మ వాళ్ళ ఊరు 👌👌

  • @sudharshansudharshan637
    @sudharshansudharshan637 Před rokem +3

    Anchoring super

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Před rokem +41

    దీనిలో ఆశ్చర్యం ఏముంది... కొండ దిగువ ప్రాంతం లో వాళ్ళ ఊరు కొండకి తూర్పు దిక్కులోఉంది.. సూర్యుడు కొండని చేరుకోగాని... కొండ నీడ ఊరుమీద పడి కొద్దిగా లైటింగ్, వెలుగు పోద్ది... అంతే కానీ చీకటి అవదు. కొండ ఆవల మళ్ళీ యధాతధా మైన వెలుగు ఉంటుంది.

    • @mettasatishkumar
      @mettasatishkumar Před rokem +4

      ide vishayam 14:15 min lo chepparu

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Před rokem +2

      @@mettasatishkumar అవునా అదంతా సోది అని నేను పూర్తి video చూడలేదు bro

  • @funnymovement5024
    @funnymovement5024 Před rokem

    Excellent ❤👍🏼

  • @sangavisrinivas
    @sangavisrinivas Před 29 dny

    అమ్మ నీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @chowdarydevineni8969
    @chowdarydevineni8969 Před rokem

    Nice villagr

  • @ramcharan7997
    @ramcharan7997 Před rokem

    Nice vid

  • @asanthulamadhavi4954
    @asanthulamadhavi4954 Před rokem +2

    Ma Ammamma valla ooru akkadey chala ba untadi

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 Před rokem +5

    Show the pathetic condition of the school in that village.

  • @apparaodannina3418
    @apparaodannina3418 Před rokem

    Good life. Simply life

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 Před rokem +15

    అవును మా నానమ్మ వాళ్ల సొంత ఊరు కొదురుపాక ఇంతవరకు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాలి.

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 Před rokem +2

    Mastu palakaristunnav akka,100 samvstarala mamma garu supper

  • @vikkyjampal8245
    @vikkyjampal8245 Před rokem

    Naa Akka nuvu superea

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 2 měsíci

    Different types of Village

  • @gajjelajangachari8769

    Super super

  • @rakesht8059
    @rakesht8059 Před rokem +82

    This is my village

  • @nehapatel8979
    @nehapatel8979 Před rokem +1

    Ma ammamma valladhi ooru

  • @sonoffarmer4963
    @sonoffarmer4963 Před rokem +1

    14:40 bamma correct cheppindhi

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 Před rokem +2

    Karimnagar shine

  • @chintuatozgames4707
    @chintuatozgames4707 Před rokem +3

    Musalamma 👌👌chepindi

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA Před rokem

    Evng 4 varaku akkada udi live chupichalsidi Bagudu

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 Před rokem +5

    2023 సంవత్సరంలో వేసవి కాలంలో వచ్చి చూడండి మూడు జాబుల కొదురుపాక విషయం తెలుస్తుంది .చలికాలం వస్తే సాయంత్రం అవ్వడానికి 5 గంటల 40 నిమిషాలకు పడుతుంది.
    మీరు వచ్చిన రోజు వాతావరణం చల్లగా ఉండటం వలన నాలుగు గంటల 30 నిమిషాలకు సాయంత్రం అయినట్టు అనిపిస్తుంది అందుకే సమ్మర్లో సమ్మర్ లో రండి

  • @the___devil_sisters
    @the___devil_sisters Před rokem +1

    Madam ma ammama valladi konampet (vlg) nennel(mndl) manchiryal(district) koncham aaa vlg ni chudandi kanisam power, water kuda supply leni ooru koncham mee lanti vallu news lo chupinchandi emaina maruthadi kavachu aa vlg kanisam velladinki road kuda ledhu aa ooriki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏motham adavaitho untadi chusthe nammaleru miru okkasari mla CM sir kanlu therichi chustharu me lanti v6 support💪 petti chupinchandi

  • @khasimkhan2310
    @khasimkhan2310 Před rokem

    Summer la enjoy chestaru😛

  • @OffersAlone
    @OffersAlone Před 14 dny

    All fine BUT the anchor should focus more on having *genuine* interactions with people. Look here 5:32, the anchor asked for the old lady's house, got to know the place but immediately after a minute, she asks the same question again here at 5:57. This just shows she is just focusing on her questions and not the answers the villages are giving. I see this behavior when she is talking to celebrities during interviews as well. Hope this comment helps her improve.

  • @madinanirosha2928
    @madinanirosha2928 Před rokem

    Last lo green saree mama facts bava chepparu

  • @neelimagorinta1297
    @neelimagorinta1297 Před rokem

    Jai Telangana, Jaibharat

  • @mrlalana554
    @mrlalana554 Před rokem +2

    So you want demolished that mountains.... 😂

  • @khadarmohammed7250
    @khadarmohammed7250 Před 4 měsíci

    I love mangalpally😅😊

  • @jhansideepak3982
    @jhansideepak3982 Před rokem

    Akka hi ...... ela unnaru ......chala rojulaki chusthunna Nana garu ela unnaru akka ....... ma sangeetham sir akkaaa...... sujatha aka

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u Před rokem

    Endakalam baaguntadi

  • @user-go9wr6uz4r
    @user-go9wr6uz4r Před měsícem

    This is my villege

  • @pulilavanya7067
    @pulilavanya7067 Před rokem +1

    Dont worry mining valu chusukuntaru

  • @chotuprakash-wo1ko
    @chotuprakash-wo1ko Před rokem +1

    Naa lover vala ooru pedhapali 😃

  • @shaik..arhaan3148
    @shaik..arhaan3148 Před rokem +1

    Akka aa kondalu nida padatam valla evening kanapadadam ledu ante

  • @skcollectionsandvlogs
    @skcollectionsandvlogs Před rokem +8

    Enti andi chikati em kaledu kada

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 Před měsícem

    👍👌👌👌♥️💜

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Před rokem +6

    యాంకర్ సూపర్ 😍

  • @kottenarmada3799
    @kottenarmada3799 Před rokem

    Madhi kuda sulthanabad

  • @kanna3935
    @kanna3935 Před rokem

    Hyderabad lo kuda high rise apartments valla konni colonies ilane thayaravuthayi 😃

  • @sivasivappa7105
    @sivasivappa7105 Před rokem

    సూపర్ am🙏👍👍w

  • @ManaHarvestarvlogs8074
    @ManaHarvestarvlogs8074 Před rokem +6

    This is our village too

  • @Sathishperka
    @Sathishperka Před rokem +4

    Ma village pakkane kodhurupaka 😀😂

  • @BaluBalu-cg7en
    @BaluBalu-cg7en Před rokem +1

    Anchor gariki like❤👍 supper

  • @maheshlingampalli5848
    @maheshlingampalli5848 Před 28 dny

    మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నీను ఎండ కాలం సెలవులకు అక్కడే ఉండే వాడిని
    కానీ ఇప్పుడు మా అమ్మమ్మ లేదు

  • @vishhuv3000
    @vishhuv3000 Před rokem

    Manchi video chesaarakka meeru mee team.

  • @ascreations3598
    @ascreations3598 Před rokem +2

    Edi ma village a... Deni pakkana narayanapoor ma village so mem ekkde ekuva vuntam.... Edi mak chala hpy vundhi. Because ela v6 lo ravadam andhuke ....

  • @Junjurulalitha
    @Junjurulalitha Před dnem

    😮😮😮😮😮

  • @dabbetanikhitha6230
    @dabbetanikhitha6230 Před měsícem

    Ma thatha valla village

  • @diggingniranjan9857
    @diggingniranjan9857 Před rokem

    Madi odela Village mallikarjuna swaami gudi famous

  • @rekhadr4098
    @rekhadr4098 Před rokem

    Fun at 15.16

  • @ONLINESAREESINDIA
    @ONLINESAREESINDIA Před rokem

    Hi ❤️

  • @mammukiduniyavlogs2887
    @mammukiduniyavlogs2887 Před rokem +1

    Vellina vallu aa vintha kuda chupisthe baguntadi kada

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Před rokem

    Good people 👍 👏 👌