జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation

Sdílet
Vložit
  • čas přidán 23. 10. 2023
  • అరుదైన కొత్త పంట జెరీనియం సాగు చేస్తూ.. ఆయిల్ ప్రాసెస్ చేస్తున్న రైతు ఈ వీడియోలో తన సాగు అనుభవం పూర్తిగా వివరించారు. ఇలాంటి అరుదైన పంటల విషయంలో నేరుగా ఆయిల్ కొనే వాళ్లతో పకడ్భందీ ఒప్పందం చేసుకున్న తర్వాతే సాగు చేయడం గురించి ఆలోచించాలి. మేము అమ్మి పెడతాం అని చెప్పి.. మాయ మాటలతో మొక్కలు అంటగట్టి మోసం చేసే వాళ్లుంటారు. యూనిట్ పెట్టించి మోసం చేసే వాళ్లు కూడా ఉంటారు. ఈ విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరలోనే ఇలాంటి పంటలు సాగు చేస్తున్న మరింత మంది రైతుల అనుభవాలను మీకు అందిస్తాం. ఆయిల్ కొనుగోలు చేసే కంపెనీ ఇంటర్వ్యూ కూడా అతి తొందర్లో వస్తుంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు
    #RythuBadi #రైతుబడి #జెరీనియంసాగు

Komentáře • 337

  • @jagadeeshreddy77712

    ఇటువంటి పంటల గురించి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా తెలియజేయడం లేదు పనికిమాలిన పామాయిల్ గురించి చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ ఇటువంటి పంటలు కూడా ఉన్నాయి వాటి వల్ల లాభం అందిస్తుంది అని అందరికీ తెలియ చేస్తున్నందుకు

  • @Deeagri87

    ఇక మీరు చూపెట్టారు కదా. మన వాళ్ళు ఎలా నాటాలి.. ఎలా లాభాలు రావాలి.. అని ఇప్పటినుండే ప్రణాళిక వేసుకుంటారు.😅

  • @sadananda7942

    అమ్మ తోడు ఈసొంటి పంట వుంది అని ఈ వీడియో చూసే వరకు కూడా తెలువదు....tnq అన్న

  • @rajannavenshetty4478

    కొత్త పంట గురించి విన్నపుడు ఉత్సాహంగా మనం కూడా సాగు చేస్తే అనే అనుకుంటాం కానీ ఏ పంట అయినా మార్కెట్ లో దాని విలువ ఎక్కువ ఉంటే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి రైతుకు ఎకరాకు సంవత్సరానికి ఒక లక్ష మిగిలే అవకాశం తక్కువ,బొడుప్పల్ లో CIMAP ఆఫీస్ లో మెడిసినల్ auromatic plants గురించి పూర్తి సమాచారం,మొక్కలు కూడా లభిస్తాయి,కుంకుమ పువ్వు,యాలకులు లాంటి ఎక్కువ రేట్ వున్న వాటిని పండించే వారికి కోట్ల లో డబ్బులు రావడం లేదు

  • @chandravarma4663

    Jerinium.... Lt 10,000 ok..... Ee oil valla use ento kuda cheppaliga... That is the imp point.

  • @rajenderreddy6219

    చాలా కొత్త విషయాలు మీ ద్వారా తెలుసు కుంటున్న రాజేందర్ అన్న దాన్యవాదాలు 🙏

  • @rameshparvathaneni

    ఇది చాలా రిస్క్ ఉన్న పంట.... మార్కెట్ కూడా అంత మోసం....

  • @patlollakrishnareddy3353

    ఇవన్నీ దిక్కుమాలిన పంటలు తినే పంటలు కూరగాయలు గాని ఊరి గాని ఇలాంటివి పెట్టుకోండి ఇలాంటివి పెట్టి రైతులందరూ నష్టపోకండి దయచేసి

  • @medaboinasaiduluyadav7960

    ఈ ఆయిల్ దేనికి వాడుతారు

  • @naveensreepathi7488

    ఇ ఆయిల్ ని దేనికి వుపయోగిస్తారు

  • @suryasamar8520

    కేవలం నమ్మకం మీదే నడుస్తున్నది మీరు నష్టపోకూడని మనస్పూర్తిగా కోరుకుంటున్నా సోదరా

  • @brlreddy9473

    చక్కటి వివరణాత్మక మైన విలువైన సమాచారం.

  • @PhxVarma
    @PhxVarma  +71

    Congrats rythu Ramakrishna Reddy. Instead of calling Rythu, we should call him an entrepreneur. This is a good example of small scale industry. Good job Mr RamaKrishna Reddy.

  • @suribabu4255

    మీరు అసలైన రైతు బిడ్డ గురూజీ...

  • @srikanthguptha9241

    CZcams lo paniki vachhe channel edaina undi ante adhi ee channel ea anna

  • @manisankar4853

    మీ వివరణ చాలా బాగుంటుంది sir

  • @ramanjaneyulumandava5716

    చాలాబాగా వివరించారు రాజేంద్ర గారు thank you

  • @Stupidboy769

    చాలా మంచి చానెల్ పెట్టారు అన్నా రైతులకి చాలా బాగా usefull ఐతది ఈ చానెల్ ...

  • @SattiDurgarao-vz6zi

    పంట గురించి పూర్తి వివరాలు చెప్పిన రైతు గారికి మరియూ ఈ సమాచారాన్ని ఇతరులకి పంచినందుకు మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యాదములు.

  • @enthavarakuendukoraku

    చాలా బాగా ఉంది వీడియో. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నారు. థాంక్యూ.