శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా | Kasi Halwa / Ash Gourd Halwa / White Pumpkin Halwa Recipe

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Detailed recipes with Ingredients and Method in English & Telugu visit www.vismaifood...
    Hello Foodies!!
    Today's recipe is none other than Kasi Halwa / Kashi Halwa /Gummadikaya Halwa or Ash Gourd Halwa, or white pumpkin halwa which is quite famous in Ayurveda. It is known as kushmanda lehyam in Ayurveda. It is not only a dessert/sweet, but it also nourishes the respiratory system, boosts immunity, and provides strength. It helps in the treatment of infertility, sexual issues and promotes strength and stamina. Additionally, for people looking to gain weight, this dish is perfect. This halwa is very popular in Tamil Nadu and can be made at home with a few simple ingredients such as pumpkin, sugar, cashew nuts, and saffron. This halwa contains no artificial colouring. We'll walk you through the steps of preparing delicious ash gourd /White pumpkin / gummadikaya halwa, as well as give you a few tips on how to make it perfectly at home. Watch the video until the end to learn how to make/prepare this special halwa recipe.
    #kushmandalehyam #kasiHalwa #pumpkinhalwa #ashgourdhalwa #gummadikayahalwa #ayurvedichalwa #halwarecipe #vismaifood #vismaifoodrecipes #vismaifooddesserts #vismaifoodsweets
    Ingredients List:
    White pumpkin/ Ash Gourd: 1
    Sugar: 600gms
    Lemon Juice: 6 - 7 drops
    Saffron: 1 pinch
    Cardamom Powder: 1/2 tsp
    Ghee: 2tbsp
    Edible camphor: 1/2 pinch
    Cashews: 1/4 cup
    Different Style Halwa recipes from Vismai Food:
    కరాచీ హల్వా | Bombay Karachi Halwa: • Bombay Karachi Halwa|W...
    Bread Halwa Recipe: • #BREADHALWA (telugu) |...
    సొరకాయ హల్వా | LaukiHalwa: • LaukiHalwa| సొరకాయ హల్...
    క్యారట్ హల్వా | Carrot Halwa: • Carrot Halwa | క్యారట్...
    కొబ్బరి హల్వా | Coconut Halwa: • Coconut Halwa | కొబ్బర...
    Rice Rava Halwa Recipe: • Tiruvathirai Kali | Ha...
    మిక్స్డ్ హల్వా | Mixed Halwa: • Mixed Halwa | పెళ్ళిళ్...
    మిక్స్డ్ ఫ్రూట్స్ హల్వా | Mixed Fruit Halwa: • MIXED FRUIT HALWA|Tast...
    శెనగపప్పు హల్వా | Chana dal Halwa: • ముస్లిం ఇళ్ళలో మాత్రమే...
    బాదం హల్వా | Best Badam Halwa: • బెస్ట్ బాదం హల్వా | Be...
    బీట్రూట్ హల్వా | Beetroot Halwa: • బెస్ట్ బీట్రూట్ హల్వా ...
    Hair fall Control smoothie: • కేవలం 15 రోజుల్లో జుట్...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Koti
    Social Media Manager: A.K

Komentáře • 599

  • @panidhra5469
    @panidhra5469 Před 10 měsíci +56

    శుభ మధ్యాహ్నం తేజ మామయ్య మా అత్తయ్య చాలా అదృష్టవంతురాలు

    • @ishi2021
      @ishi2021 Před 10 měsíci +2

      ఏ ఎందుకని మాయ ఇరగదీసి. వేస్తాడు అని

  • @syedrazia7510
    @syedrazia7510 Před 10 měsíci +48

    గుమ్మడికాయ తో ఇంత రుచికరం అయినా హల్వా సూపర్ తేజాన్నా......ధన్యవాదాలు 💐💐💐

  • @shebadaida8038
    @shebadaida8038 Před 10 měsíci +21

    మీరు చేసి ప్రతి రిసిపి టేస్టీ గా వుంటుంది.......ఈలా మంచి మంచి హెల్తీ ఫుడ్ మాకు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Teja garu..... GOD BLESS You 🙏....

  • @kaladar5377
    @kaladar5377 Před 10 měsíci +19

    చాలా బాగా వివరించారండీ .... గుమ్మడి కాయ హల్వా తినాలనిపిస్తుంది. అలాగే గుమ్మడి ధద్దొజనం కూడా చేయండి ..... నాకు భలే ప్రీతి .... ఇక గుమ్మడిని వడగట్టిన ఆ రసం లో బెల్లం తురుము వేసి తాగితే తల తిరుగుడు , కంటి నుండి మెడ నరాల తలనొప్పి , పార్ష్యపు నొప్పి సమస్యలు తగ్గతాయి.....

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms Před 10 měsíci +2

    తేజ గారు మీ వంటలు అద్భుతం, మీ వివరణతో ఆ వంటలు అందరికీ కరతలామలకoగా అయ్యేటట్లు చెబుతున్నారు.మీ వీడియోస్ వల్ల ఈ వంట మనం ఇంట్లో వండలేము అన్న వంటలు కూడా వంట రాని వారు ఇంట్లో వండు తున్నారు అనడంలో ఏ మాత్రం సందే హంలేదు.మీకు ధన్యవాదములు.కొత్తగా పెళ్లి అయిన వంట రాని అమ్మాయులు మీ వీడియోలతో అద్భుతం గా రాణిస్తున్నారు.మీరు అరుణాచలం శివుని గుడి లో చక్కవడలు,జంతికలు, ఏ విధంగా ప్రసాదం తయారు చేస్తారో తెలుపగలరు.

  • @msekhar4531
    @msekhar4531 Před 7 měsíci +5

    మీ వంటలు నేను బాగా ఫాలో అవుతను .చాలా బాగుంటుంటాయి. ఐతే కూష్మాండ హల్వా లో పంచదార కు బదులు మరేదైనా ఆరోగ్యకరమైన పదార్ధాలు వేయవచో కూడా చెప్పండి.ఇంకా చాలా బాగుంటుంది.ధన్యవాదములు

  • @arunakambham1206
    @arunakambham1206 Před 9 měsíci +2

    ఇంట్లో కొత్త రెసిపి ఏం ట్రై చేయాలి అన్నా నేను మీ ఛానెల్ లో మాత్రమే చూసి చేస్తా సార్ పర్ఫెక్ట్ గా వస్తాయ్ వంటలు tqqq చికెన్ పకోడీ చికెన్ పచ్చడి మిల్ మేకర్ కర్రీ ఫిష్ fry ఇలా చాలా చూసి చేశా... Tqqq 🙏

  • @patinagamadhuri8826
    @patinagamadhuri8826 Před 2 měsíci +3

    Neenu Chesanu Andi Chaala Baaga Kudurindi Maa Chinnatanam loo Maa Amma Garu Chesevaru Ekkuvagaa 😋🤤 Dhanyavadalu Meeku Mee Vatalaki

  • @durgabhavanikottakota5019
    @durgabhavanikottakota5019 Před 10 měsíci +5

    ప్రతి రోజు ఏమి చేస్తారా అని wait chestamu చాలా చాలా బాగుంటాయి తేజ గారు మీ వంటలు

  • @EGreensoul
    @EGreensoul Před 10 měsíci +28

    ఇక్కడ తమిళనాడులో అశోక్ హల్వా వేరు సార్. దానిని పెసరపప్పు, కొంచెం శనగ బేడలు, గోడుమా పిండి, నెయ్యి చక్కెర వేసి చేస్తారు

  • @Saisuupriya21
    @Saisuupriya21 Před 10 měsíci +11

    Ur research, explanation n presentation- top class!! Hats off andi.

  • @supraja_Gopinath
    @supraja_Gopinath Před 10 měsíci +4

    Wow mouth watering 😋
    Chustene taste cheyyalani anipisthundi

  • @SnehaSivakoti-ch6yx
    @SnehaSivakoti-ch6yx Před 10 měsíci +11

    మీరు చేస్తే నచ్చకపోవడం అనేది కూడా ఉంటుందా😅😅😅
    Superb ❤❤❤Teja garu

  • @sreenubapanapalli2343
    @sreenubapanapalli2343 Před 10 měsíci +6

    చూస్తుంటే నోరు ఊరుతుంది 🤤🤤👌♥️

  • @user-ej2bb3gy6e
    @user-ej2bb3gy6e Před 10 měsíci +7

    ప్రతి వంట చాలా అద్భుతంగా ఉందండి సూపర్

  • @shruthikabangaram561
    @shruthikabangaram561 Před 10 měsíci +107

    అబ్బ చూస్తుంటే నోరు ఊరు తుంది గా 😘

  • @mudugulavijaykumar5879
    @mudugulavijaykumar5879 Před 10 měsíci +2

    Wow చూస్తూంటేనే నోరు ఊరుతుంది 😋

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 Před 10 měsíci +1

    చాలా బాగుంటుంది..... మా ఊరిలో ఆల్మోస్ట్ అన్ని పెళ్లిళ్లలో ఇదే పెడుతున్నారు...

  • @sivaneelima9075
    @sivaneelima9075 Před 10 měsíci +14

    This is one my favorite sweet dishes and my Nannamma's signature dish. Miss her and her halwa. Thank you for sharing the recipe and reminding me of her again.

  • @vijjinelluri4193
    @vijjinelluri4193 Před 10 měsíci +19

    రెసిపీ చాలా బాగుంది కాకపోతే నాకు చిన్న సందేహం కలిగింది పంచదారకు బదులుగా పటికి బెల్లాo కానీ బెల్లం లేదా పాత బెల్లం ఉపయోగించుకోవచ్చునా తేజ గారు

  • @spushpa1671
    @spushpa1671 Před 9 měsíci

    Super Teja garu neeku pedha fans Andi ma intlo vallu me voice chala baguntundi meeru antare hello foodies Ani chala baguntundi Andi God bless you Thejagaru

  • @sudhashanker8830
    @sudhashanker8830 Před 4 měsíci

    Anna super ga chepparu Ela ante meeru cheptundangane memu tinnanta feel kaligistaru... great brother 😊

  • @sujathakrishnachaitanya9659
    @sujathakrishnachaitanya9659 Před 10 měsíci

    Ayurvedam lo aithe ee recipe lo spices nd herbs use chestaru... chala baguntundi taste

  • @ramapuramlaxmi3913
    @ramapuramlaxmi3913 Před 10 měsíci

    First time elanti sweet chustunanu ....vismai lo chala nerchu kovalsinavi unai receipes 😋😋😋😋😋

  • @chandrikaofficial4402
    @chandrikaofficial4402 Před 5 měsíci

    Edi same agra peetha sweet laga undi naku agra peetha antey chala istam ee sweet nenu compulsory try chestanu

  • @tondapusaiganesh4474
    @tondapusaiganesh4474 Před 10 měsíci +2

    గుమ్మడికాయ తో కూడా హాల్వా చేయొచా.. Super 👌👌

  • @sriswathi2989
    @sriswathi2989 Před 10 měsíci

    Miru cheppe teerulone interest untundi cheyyali... Ilove this recipe very simple

  • @manthenanageshkumar1021
    @manthenanageshkumar1021 Před 10 měsíci

    Chinnappudu ma nanamma pettindi same to same recipe naku. Chala baguntadi recipe

  • @SuniethaaVishalPillai
    @SuniethaaVishalPillai Před 13 dny

    Today now I did really yummy 😋 thank u so much every dish I did same like you sir Challa thank you sir ... Like us ur Telugu pure really I am big fan of you sir 🤗🥰🙏

  • @udayemandhi1418
    @udayemandhi1418 Před 10 měsíci +27

    I appreciate the thorough research you conduct for each recipe, presenting us with delectable and enticing culinary creations. 👏🏻🤩🤤👌🏻

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 Před 10 měsíci +1

    చూస్తుంటే నోరురు తుంది ❤
    Refined sugar avoid చేస్తే బాగుండేది

  • @avakayawood
    @avakayawood Před 10 měsíci

    🙏ఆహా తేజ గారు వీడియో చూస్తుంటేనే నీళ్లు ఊరి పోతుంది గుమ్మడికాయ హల్వా మా నాన్నగారు తరచూ చేసేవాడు వేసవికాలంలో ఎండ వేడిమి నుంచి ఈ హల్వా ఉపశమనం ఇస్తుంది గర్భవతులకు కూడా ఈ హల్వాని ఇస్తారు ఒంట్లో వేడి తగ్గడానికి❤

  • @raniranikatkojwala7565
    @raniranikatkojwala7565 Před 6 měsíci

    Enti ..nachhinda..try chestaaraa...ohh tappakunda try chestamu👍

  • @ranivarmav7635
    @ranivarmav7635 Před 10 měsíci +3

    🤩అధరకొట్టేశారు😋

  • @chippadavaralakshmi7233
    @chippadavaralakshmi7233 Před 3 měsíci

    Your recipes are simply super. I made this recipe yesterday and it turned out so good, tasty and yummy.

  • @umadevisuramala492
    @umadevisuramala492 Před 10 měsíci +1

    Wow super 👌 my fevorite sweet adi 😊😊😊😊😊😊😊 thanks teja garu andi

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel Před 10 měsíci +1

    Wow yummy yummy 😋 kachitanga cheyalsinde

  • @rameshhariharan2623
    @rameshhariharan2623 Před 6 měsíci

    Sir top good 8nformation. Although i dont know telgu , im sloly undwrstandingm it is some wt matching wirh our madras tam8l , good sir, i will try thus receipe

  • @malathibonthu
    @malathibonthu Před 5 měsíci +1

    సూపర్ అండీ 👌👌👌🎉

  • @kirankumarbw
    @kirankumarbw Před 10 měsíci +4

    అద్భుతం 🎉

  • @munnavarma6256
    @munnavarma6256 Před 10 měsíci

    Tq so much Teja chaala manchi recipe naku doctor sujest chesaru

  • @miriyala6947
    @miriyala6947 Před 9 měsíci +1

    Superb....😋 Just now completed the making, tomorrow it's surprising for my daughter,... soooo yummy 😋😋😋😋

  • @sivanaresh2337
    @sivanaresh2337 Před 10 měsíci +4

    Your soo much inspiration to many of them. 😊

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 Před 10 měsíci

    Thanq sir.ఈ హాల్వా అంటే నాకు చాలా ఇష్టం.ఎలా చెయ్యాలో తెలియలేదు ఇన్నాళ్ళు.ఇంకా ఇంట్లో వాళ్ళను చంపేస్తా.

  • @jyothsna234
    @jyothsna234 Před 10 měsíci +1

    Conform ga try chesthanu

  • @saivinaygunisetty7330
    @saivinaygunisetty7330 Před 10 měsíci +6

    గుమ్మడి కాయ నీళ్ళు పిందేసాక పాన్ పెట్టుకుని నెయ్య వేసుకుని ఆ పిప్పిని వేపి సరిపడ పంచదార పైన జిమ్ముకుని కొద్దిగా పచ్చి కోవా కొద్దిగా కలాకాండ వేసుకుని కొన్ని పచ్చి పాలు వేసుకుని ఒక దెబ్బతగిలినిస్తే పైన కాజు బాదం గార్నిష్ చేసుకొని సిల్వర్ పేపర్ వేసుకుంటే అద్భుతంగా ఉంటాది..ఇది పెళ్ళిలో చేసే గుమ్మడి హల్వా
    మరియు ట్రీ లేయర్ హల్వా కూడా ఇలాగే ఏంటి అంటే ఒక లేయర్ గుమ్మడి దాని పైన క్యారెట్ దాని పైన బీట్ రూట్ వేసి సిల్వర్ పేపర్ వేసి గార్నిష్ చేసుకోవడమే..హల్వా లో నెయ్యి సమానంగా వాడితే రుచి బాగుంటది..ఉంది కదా అని ఎక్కువ వేయకండి నెయ్యని..

  • @Arunkumar-qj6vv
    @Arunkumar-qj6vv Před 10 měsíci +4

    Ante edi thini bedroom lo aah aah aah 🤤🤤🤤🤤🤤 Arupule annamaata 😂😂

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 Před 10 měsíci +3

    సూపర్ పెద్దన్న

  • @prasadn7263
    @prasadn7263 Před 10 měsíci +2

    Chala bagundy bro

  • @satyavathianantha6826
    @satyavathianantha6826 Před 10 měsíci +1

    Eppatinincho waiting for this recipe thankyou theja garu

  • @pallykondapraveen303
    @pallykondapraveen303 Před 10 měsíci

    E halwa ma amamma chala chesthundhi super ga untadhi

  • @saripudinagalakshmianil.577
    @saripudinagalakshmianil.577 Před 10 měsíci

    Wow,Teja garu nachindhaa Ani adagalisina Pani ledu Andi kachitangaa nachutundhi.

  • @veeravenidangeti6158
    @veeravenidangeti6158 Před 10 měsíci

    చాలా బాగుంది హల్వా మేం కూడ ట్రై చేస్తాము

  • @travelingsoldier365
    @travelingsoldier365 Před 2 měsíci +1

    Ballam tho chasukovacha?

  • @bhavanivedula6832
    @bhavanivedula6832 Před 10 měsíci +1

    I tried this recipe exactly as you said abd this truned out to be a great success. Now its all of our family favorite. Thanks a lot. Govinda bless you all.

  • @IBCSTTelugu
    @IBCSTTelugu Před 10 měsíci +1

    Thank U
    చిన్నప్పటినుంచి తింటున్నాం
    మా అమ్మ చాలా బాగా వండుతుంది

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 Před 10 měsíci

    Super antey Super ❤️❤️ Laagincheyaali ani anipinchindi.

  • @s.sgaming9593
    @s.sgaming9593 Před 10 měsíci +5

    Just now I prepared it was so yummy

  • @Bharath_360
    @Bharath_360 Před 3 měsíci +32

    అయ్యా , మీరు ఆయుర్వేదం పేరుతో ఎవో చెప్పకండి. మీరు చాలా గోప్పగా చెపుతున్నారు. కాని ప్రతి దానిలో శుగర్ను కలపకండి.

    • @JKDkidsblog
      @JKDkidsblog Před měsícem

      Miku osthe Miru videos cheyandi ayyaaaa

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před měsícem +3

      😂😂 thanu yemi thapu chepaledhu lendi sugar thaginchandi , lekpothe sugar kakunda bellam tho recipes petatadam better ani thana feeling ​@@JKDkidsblog

  • @revathisarma7491
    @revathisarma7491 Před 10 měsíci

    Annayya nenu Chennai lo ee halwa tinnanu chala baguntundi 🙏🏼🙏🏼

  • @panjalasandhya1482
    @panjalasandhya1482 Před 10 měsíci

    Chala easy methaod lo chepparu... Thank you

  • @srilaxmiganapathiicecreamp4259

    Memu neyyi vesi manchiga fry ayina taruvaata gummadi kaaya water lone sugar ,ilachi vesi kalipi chestaamu chala baaguntundi ide recipessame sorakaaya tho kuda cheyyavacchhu

  • @deenaraj9683
    @deenaraj9683 Před 7 měsíci

    Meeru tempt chesestharandi😀😀😀 tempting star Andi meeru 👑👌😊

  • @karnati25
    @karnati25 Před 10 měsíci +14

    Your way of explaining the process❤❤❤❤

  • @vignanavedika940
    @vignanavedika940 Před 10 měsíci +1

    చాలా బాగుంది

  • @anukathula
    @anukathula Před 4 měsíci

    Neeru pindesthe., inka andhi thinyam dheniki??? Andhulo unna vitamins, minerals anni pothay., nenu neeru pindakunda chestha., 1month untadhi., chapathi tho thintam. Super untadhi 👌🏻👌🏻👌🏻👌🏻

  • @mangadittakavi467
    @mangadittakavi467 Před 10 měsíci

    Baga chestharu meeru. Perfect ga

  • @LakshmiNeelakantla
    @LakshmiNeelakantla Před 7 měsíci

    Wow super ga chesharu annagau.. 👌👌

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 Před 5 měsíci

    Adhi sorakaya laga vundhi gummadi kaya laga ladhu meeru gummadikayani chupisthe bagundedhi

  • @nothingbutsomething....4732
    @nothingbutsomething....4732 Před 10 měsíci +9

    I was expecting this recipe by you from a long time... finally today happened👌

  • @vyshanavisomalaraju5225
    @vyshanavisomalaraju5225 Před 10 měsíci +1

    Chala బావుంది అండి

  • @jhansik4683
    @jhansik4683 Před 10 měsíci

    Easy n healthy recipe chupincheru. Ma andarikii estam ayindi kuda . Tappaka try chestanu andi. Thank you so much

  • @prathibabeesapu449
    @prathibabeesapu449 Před 10 měsíci

    Aha antha adbutamina recipe 👌👌

  • @InDia-dl1fb
    @InDia-dl1fb Před 10 měsíci +9

    Wow yummy 😋🤤 recipe annaya 😍

  • @reddyyyyyyyyyyyyyyyyy
    @reddyyyyyyyyyyyyyyyyy Před 10 měsíci +2

    Gumadi kaya ante manam inti mudhu kadayham kadha, ha kaya

  • @ranadheerreddy6477
    @ranadheerreddy6477 Před 7 měsíci

    Nice explanation brother excellent and good recipe thanks a lot

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 Před 10 měsíci

    Hi anna,
    This is mouth watering...
    Chala bagundi chustunte....👌👌👌
    ** water ni teesesi malli ade water lo vesi udikincharu....teeyakunda kuda cheyachukada....sugar quantity kosam ala chesarani anukuntunnanu.....😊
    Sugar ki badulu bellam to cheyacha...??
    Bcz, Sugar is not good for health kada..🙂

  • @chamundeswari8577
    @chamundeswari8577 Před 10 měsíci

    My favorite sweet so sweet super and thank you so much

  • @laxmisrinivasfashionworld679
    @laxmisrinivasfashionworld679 Před 10 měsíci +1

    Different sweet recipe sir super 😋

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 Před 10 měsíci +1

    Yummy 😋 sir 😋 super I will try des Sir..Tq for des recipe 😊

  • @sravanimanthena9128
    @sravanimanthena9128 Před 9 měsíci

    Teja anna last time pregnancy ki naku peta sweet tinalsniponchi mimmalni chala sarlu recipe adiga kani meru cheyaledhu esari malli conceive anna nenu malli naku aa peta sweet tinalani vundhi anna plse anna as early as possible ga recipe cheppandi waiting,plse...... 🙏

  • @durgayalla3672
    @durgayalla3672 Před 10 měsíci +3

    Super Teja garu 👍👍

  • @Cute_girl-1213
    @Cute_girl-1213 Před 7 měsíci

    Super 👌🏻 bro looking so yammy 😋 i will try this recipe thank you brother

  • @Sangeeta-qz2xh
    @Sangeeta-qz2xh Před 3 měsíci

    Very good testy recipes ❤❤new friend ❤❤❤

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Před 3 měsíci

    Thank you univers thank you univers thank you univers

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 7 měsíci

    Very good food I love it thank you sir❤❤❤ thank you universe🌌

  • @gsrinivasrao1250
    @gsrinivasrao1250 Před 10 měsíci

    Super theja garu baga chesaru panchadaraki baduluga bellam vadochha theja garu

  • @user-tv4cj2vc1d
    @user-tv4cj2vc1d Před 10 měsíci +7

    Tried it with jaggery and it tasted amazing.thank you for the recipe

  • @geethasudha2877
    @geethasudha2877 Před 10 měsíci +16

    Looks delicious 😋😋😋will definitely try this

  • @potturibharathi6865
    @potturibharathi6865 Před 10 měsíci

    Chala baga chepparu madam

  • @blesseddivya3935
    @blesseddivya3935 Před 10 měsíci +1

    Shugar ki badulu bellam use cheyyocha?

  • @user-ck2lw6ol9s
    @user-ck2lw6ol9s Před 7 měsíci

    Your voice also sweet this also sweet super

  • @johnsonkaru783
    @johnsonkaru783 Před 10 měsíci +1

    Gummadi Kaya pic kuda add chayandi. So tisukune tappudu e colour lo unde gummadi Kaya select chasukovalo easy ga telustundi

  • @baratamsrinivas3475
    @baratamsrinivas3475 Před 10 měsíci

    Ur voice is soooo....pleasent & mesmarizing....❤👌💐

  • @anumulapadmaja8418
    @anumulapadmaja8418 Před 10 měsíci

    Suuuuuu per yammi healthy recepe Teja gaaru
    My favourite sweet

  • @radhikamanjari7102
    @radhikamanjari7102 Před 10 měsíci

    Soo yammi,memu kuda chestamu

  • @spandhanaakudhari6290
    @spandhanaakudhari6290 Před 2 měsíci

    Abba Abba em ayna chesara ❤❤❤❤

  • @shekharsingh1355
    @shekharsingh1355 Před 6 měsíci

    Best wishes from Mumbai... pl give english subtitles

  • @Chinnu9222
    @Chinnu9222 Před 10 měsíci

    Ash gourd dorikithe tappakunda try chesta

  • @chandrikaofficial4402
    @chandrikaofficial4402 Před 5 měsíci

    Ash gourd seeds tho curry chestaru kada mee style lo oka video cheyandi please