తిరుమలలో వేంకటేశ్వరునికి ప్రతీ సాయంత్రం పెట్టె మరీచి అన్నం Tirumala Balaji Marichi Annam

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • తిరుమలలో వేంకటేశ్వరునికి ప్రతీ సాయంత్రం పెట్టె మరీచి అన్నం|Tirumala Balaji Marichi Annam @VismaiFood
    #marichiannam #tirumalabalaji #tirumalaprasadam #marichyannam
    తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి శయన భోగ నైవెద్యం మరీచి అన్నం.
    Detailed recipes with Ingredients and Method in English & Telugu visit www.vismaifood...
    Hello Foodies,
    The "Marichi Annam" recipe is an original authentic Tirumala recipe that is offered to Lord Tirumala Balaji every evening after the third bell. This marichi annam is also known as Malahora. Marichi means Black pepper in sanskrit.
    This Marichi annam / Malahora is also served in all ttd devastanams. This prasadam is also offered at film nagar jubilee hills Hyderabad.
    In this recipe I have adjusted Black pepper spice according to our taste.
    If you adhere to the exact steps, quantities, and procedures as they are, The best authentic flavour and taste is guaranteed.
    Our other prasadam recipes : #vismaifoodrecipies
    ఆగమ శాస్త్రాల నిజమైన తిరుమల ప్రసాదం పులిహోరా | Tirumala Prasadam Pulihora
    • ఆగమ శాస్త్రాల నిజమైన త...
    Ravva Kesari || రవ్వ కేసరి
    • SharavanaBhavan RAVA K...
    Prasadam Pulihora| ప్రసాదం పులిహోర
    • ప్రసాదం పులిహోర |Tamar...
    Satyanarayana Swamy Prashad| సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం
    • SatyanarayanaSwamy Vra...
    Sweet Boondi | స్వీట్ బూంది
    • Sweet Boondi|స్వీట్ బూ...
    Laapsi | లాప్సి || Godhuma Ravva Kesari
    • Laapsi | లాప్సి | స్వీ...
    కట్టే పొంగలి | Ven Pongal
    • PONGAL| కట్టే పొంగలి |...
    Tiruvathirai Kali | Halwa
    • Tiruvathirai Kali | Ha...
    Tirumala Vada | తిరుమల వడ
    • Tirumala Vada | తిరుమల...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Surya, Teja.Paruchuri
    Social Media Manager: Parthasarathi

Komentáře • 525

  • @Chinnu-2322
    @Chinnu-2322 Před rokem +344

    ఈ రోజు మేము తిరుమల లో వున్నాము అధ్బుతమైన గోవిందుని దర్సనం చేసుకున్నాము ఆ గోవిందుని ఆశీస్సులు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా కలగాలని కోరుకుంటున్నాము ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవింద నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏

  • @chinnarimata6330
    @chinnarimata6330 Před rokem +9

    1992-94మద్య కాలంలో తిరుమల లో దర్శనం అయిన తరువాత కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఉచితంగా ఇచ్చే ప్రసాదాలకి ఎదురుగా ఉన్న మండపంలో ఒక పంతులుగారు ప్రతినిత్యం ఈ ప్రసాదాన్ని రెండు రూపాయలకే చాలా చాలా ఇచ్చేవారు చాలా అద్భుతంగా ఉంటుంది తిన్నా కూడా ధన్యవాదాలు

  • @SCSSVREDDY
    @SCSSVREDDY Před rokem +54

    గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర నమః గోవిందా గోవిందా తేజ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @msrao8073
    @msrao8073 Před rokem +13

    O' Great King Epicurus! Hats off to you, వింటూంటే ప్రసాదానుభూతితో ఆనందభాష్పాలూ, చూస్తోంటే తినబోతున్న కోరికతో నోట్లోనీళ్ళు ఒకేసారి ఊరాయి; అభినందనలు మీకు, కృతజ్ఞతలు ! స్వామి దర్శనం చేయించేశారు మొత్తంమీద.

  • @rameshbabu9270
    @rameshbabu9270 Před rokem +25

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు...అద్భుతమైన ప్రసాదంతో కొత్త సంవత్సరన్నీ ప్రారంభించిన మీకు ధన్యవాదాలు

  • @malliknsn4865
    @malliknsn4865 Před rokem +8

    Vismai food king TEJA gaariki.. mariyu prekshakulandharki.. noothana samvasara mariyu vaikunta ekadasi shubhakankshalu

  • @vasavihyd32
    @vasavihyd32 Před rokem +3

    Abba......meerentha adhrustavanthulu mementha lucky andi srivariprasadham chese bhagyam meeku chuse bhagyam maaku kaliginchinandhuku dhanyavadhalandi....annayyagaru....meeru swami vari ki daily samarpinche 37 prasadhalanu chesi mammalni dhanyulni cheyyalani prardhisthunnamu ardhisthunnamu

  • @maheshwarikopalli5375
    @maheshwarikopalli5375 Před rokem +1

    రేపు ఉదయం నేను ప్రయత్నిస్తాను అన్నయ్య ఈ ప్రసాదాన్ని అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలాంటి వీడియోస్ ఎన్నో పెట్టి మమ్మల్ని ఎంతగానో ఆనందంప చేయాలనికోరుకుంటున్నాం

  • @satyaveni9925
    @satyaveni9925 Před rokem +3

    ఆ గోవిందుని మరో ప్రసాదాన్ని అమృతతుల్యంగా మా ముందుకకు తెచ్చినందుకు, ధన్య వాదములు తేజ గారూ 🙏🙏🙏
    మీకు,vismai food వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐🙏

  • @bindukeerthana5783
    @bindukeerthana5783 Před rokem +3

    ఈ ప్రసాదం కోసం చాలా రోజుల నుండి wait చేస్తున్నాను .🙏🙏 చాలా Thanks సార్‌ మాకు మంచి ప్రసాదం చూపించారు.🙏🙏

  • @pasamrajesh143
    @pasamrajesh143 Před 9 měsíci +1

    చాలా చాలా thanks...ee ప్రసాదం తిరుపతి కోదండ రామాలయంలో కూడా చేస్తారు.ఎన్నోసార్లు తిని,ఎలా చేయాలో తెలియక భాద పడాము.ఇక ఇప్పుడు నిక్షేపంగా చేసుకుంటాము❤🙏

  • @vishnuvardhanreddygudiband735

    ఎంత అందంగా ఆహ్లాదకరంగా వుందో వీడియో ఆ తిరుమల వేంటేశ్వర స్వామి స్వయంగా చెప్తూ చేస్తున్నట్లు వుంది

  • @korikanaaswini7561
    @korikanaaswini7561 Před rokem +28

    U r really a gem 💎💎💎💎... The arrangement u made shows that how true u r!!!!! Generally I don't comment... But today I wanted to... Loved your recipe and more over felt like complete...om namo Venkateshahya.

  • @anithagantyada
    @anithagantyada Před 21 dnem

    Nenu a prasadam lo chusina items ni batti cheddam ani ready avuthu you tube lo serch chesanu final ga vismai food lo chusanu thank u sir.

  • @vetchadiya6871
    @vetchadiya6871 Před rokem

    నాకు తెలుగు లో చెబితేనే చెప్పిన్నట్టు ఉండాలి అని మళ్ళీ కామెంట్ చేస్తున్న చాలా బాగా చూపించారు చుట్టూ కూడా బాగా చూపించారు👌👌👌👌

  • @ravikumarj4212
    @ravikumarj4212 Před rokem +3

    ఈరోజే మేము తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వచ్చాము. అద్భుతమైన ఆ తిరుమలేశుని ఆశీస్సులు పొందాము.ఈరోజు ఈ ప్రసాదం అద్భుతం.

  • @avnraju
    @avnraju Před rokem

    నారాయణ
    గోవిందా
    శ్రీనివాస
    🙏🙏🙏🙏
    గోవిందా
    మీరు చెపుతుంటే మానసికంగా రుచి చూసాము
    త్వరలో దేవుడి దయవల్ల నోటితో కూడా రుచి చూడాలని వుంది
    గుడిలో , ఇంట్లో

  • @drneeharikareddymbbsms2333

    మేము తిరుపతి లోనే ఉంటాం 🙏🙏🙏 ఇంటి కి దగ్గర్లోనే వకుళ మాత గుడి ఉంది.. అక్కడ కూడా ఇదే ప్రసాదం దొరుకుతుంది 🙏🙏 దాన్ని కారంగా ఉండే పొంగలి అని పిలిచేవాళ్ళం మేము.. 🙏🙏 పేరుతొ సహా చేసే విధానం చెప్పినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @asharani-qe7sv
    @asharani-qe7sv Před rokem +48

    Those arrangements are giving positive vibes

  • @pradeepv760
    @pradeepv760 Před rokem +11

    With presentation and music ..feel the presence inside a temple

  • @ratnamanidhanyamraju4915

    ఆకలి వేస్తున్నప్పుడు మీ వీడియో చూడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాం
    ధనుర్మాసంలో మంచి ప్రసాదం recipe చెప్పారు
    నమో వేంకటేశాయ!

  • @sritejsv4242
    @sritejsv4242 Před rokem +3

    🌹🌻ఆంగ్ల సంవత్సర 2023 శుభాకాంక్షలు 🌻🌹 తేజ గారు , చాలా చాలా ధన్యవాదాలు, అద్భుతమైన స్వామి వారి ప్రసాదము తెలిపారు

  • @nalinikrishnagarre3361
    @nalinikrishnagarre3361 Před rokem +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rmshajahan1995
    @rmshajahan1995 Před rokem

    అన్నయ్య.. మీరు video starting lo HI FOODIES... Ani చెప్తేనే ఆ విడియో కి మరింత అందం, bye the bye i will try it this recipi,

  • @radha28874
    @radha28874 Před rokem

    Teja gaaru thanks Andi. Next week swamy వారికి ఎం ప్రసాదం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుండగా ఈ వీడియో వచ్చింది. 6వ శనివారం స్వామి వారికి ఇష్టం అయిన ఈ ప్రసాదం నైవేద్యం పెడతా🙏

  • @swathim6948
    @swathim6948 Před rokem

    Teja garu mi video chustunte thirumala lo vuna anubuthi kalugutundandi 🙏🙏om namo venkateshaya 🙏🙏🙏

  • @jyothirmaisuryadevara6382

    Mee video chusthunte tirumala lo ondaremo anela goosebumps vosthunnai deeniki thodu mee mesmarise voice tq sir for sharing this 🙏🙏🙏🙏🙏

  • @ranigovindu1740
    @ranigovindu1740 Před rokem +4

    నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐💐💐 తేజ గారు
    God bless you your family

  • @MAHE8630
    @MAHE8630 Před rokem +3

    Aa bhagavantude vandinattu undi teja garu ....Superb🙏🙏🙏

  • @aishu3551
    @aishu3551 Před rokem +15

    My native place is Tirupati. Became nostalgic after watching the video. Thank you Teja Gaaru

  • @ktushashree2451
    @ktushashree2451 Před rokem +4

    Thank u very much for this recipe . I have made this prasadam & offered this to Lord venkateswara . It came out perfectly . We had this prasadam in Tiruchanoor lakshmi Amma kovil. It tasted exactly like it. I give all the credit to u for taking pains to procure this recipe & sharing it. Looking forward to many more authentic kovil prasadam recipes
    from u.

  • @sandysandy9907
    @sandysandy9907 Před rokem

    Ahaa...entha adbhutham....swayam ga aa govindhude vivaristunnattuga undhi..teja gariki🙏🙏🙏

  • @preetiaddala
    @preetiaddala Před měsícem

    Alankarana oka ettu ayite meru tayaruchesina prasadam teeru inko teerulo Adhubutamga vachindi Tq Teja garu 💐👌om namo venkateshaya namaha 🙏🏻

  • @sailajakavuri5426
    @sailajakavuri5426 Před rokem

    గోవిందా.... గోవిందా
    Memu film nagar ttd temple lo tinnam.
    Nijam ga adbhutham.
    Tq for recipe
    Jai Vismai👍👍👍

  • @srividyasingamaneni9820
    @srividyasingamaneni9820 Před rokem +9

    What a presentation yar..... awesome anthe

  • @lakkamravali275
    @lakkamravali275 Před rokem

    Edho voice diffeternt ga try chesaru annattu start chesaru vedio antha atle matladaru vismai ji okkasari andarni bhakthulni chesaru 😻

  • @UPgradeNature
    @UPgradeNature Před rokem +1

    Arrangements and quality of making, your efforts are really appreciated. Sanathana dharamalanu patisthu traditional ga vantalu cheyadam lo me tharvathe evaru ayina.

  • @ramyasree1916
    @ramyasree1916 Před rokem +2

    I was trying to make this many times but couldn't....thank u so so much for posting this vedio 💕

  • @nammatechee529
    @nammatechee529 Před rokem

    💐ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజ గారు 🎂🍰💐,ప్రసాదం తో సంవత్సరం ప్రారంభం చేశారు.మీకు మీ కుటుంబ సబ్యలకి భగవంతుడు ఆయురు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

  • @DiabeticChallenger
    @DiabeticChallenger Před rokem +1

    1million views guaranteed recipe matalu levu Andi chala kastapadi chesaru andi maa andari kosam thank you very much Andi

  • @bangaram786
    @bangaram786 Před rokem

    Prathi bottulo, puvvulalo.. and prakriyalo bhakti bhavam kanapadutomdi.. chala sradha bhakti tho video chesinanduku dhanyavadhamulu... Sarvam srinivasa arpanamasthu...

  • @universe7371
    @universe7371 Před rokem

    Ee roju shanivaram ekadashi ...swami ki evening pooja ki em prasadam cheyyali anukontunte ee vedio kanipinchindhi....om namo venkateshaya 🙏🙏 🌹

  • @bharathibharathi285
    @bharathibharathi285 Před rokem

    మీ వంట చేసే విధానం మీ వాయిస్ మీ వంటలు సూపర్ సార్ వీడియో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి సార్

  • @tejaswisureshkumar7533
    @tejaswisureshkumar7533 Před rokem +1

    Happy New Year Teja garu
    Nijanga meeru bhale cheptharandi perfect ga vasthundi anything 🙏🙏🙏

  • @sarithareddy6488
    @sarithareddy6488 Před 10 měsíci

    Evala ee prasadham thinam Ela recipe anukona tnq mi valla telusukona ...❤

  • @neelimapavan2527
    @neelimapavan2527 Před rokem +3

    Thank you so much Teja garu. Actually I was searching prasadam for venkateswara Swami to make on Saturdays. This is very useful to me.

  • @anithagantyada
    @anithagantyada Před 21 dnem

    Wow..... Thank u so much.... Sir. Nenu chinnapudu thirupati lo thinnanu a ruchi nenu eppatiki marchipoledu. Ekkadina you tube lo untunda ani search chesanu ekkada meru chesaru.

  • @sushmachowdary7741
    @sushmachowdary7741 Před rokem +3

    Em cheparu teja garu....simply super.
    Happy new year

  • @kumaraswamynandipati9580

    Presentation skills are awesome 👏

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Před rokem

    govinda swami ki nivedinche prasadanni maku chupinchi nandhuku danyavadalu.meeru cheppina tirumala pulihora try chesanandi chala baga vachindhi.thank you.

  • @rrnewschannel46
    @rrnewschannel46 Před rokem

    Repu mukhoti yekhadasi...correct gaa video pettaru...meeru superb guruji...Angla Noothana samvasthra subhakankshalu meeku mariyu mee kutumba sabhuyulaku 💐 🙏
    Prasadam ippude thinesemm..mee varnana alaaa untundi mari🤝👏👏🙌

  • @actoramana6720
    @actoramana6720 Před rokem +1

    విజయవాడ ప్రకాశం బ్యారేజీకి దగ్గరలోని మందడం గ్రామంలో TTD వారి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా ఈ ప్రసాదం లభిస్తోంది 🙏

  • @shambhavi1106
    @shambhavi1106 Před rokem +2

    Ventane chesi naivedyam pettalanta adbhutanga chesaru Teja .ye vantanina bhaktiga cheste naivedyam avutundi.kallakaddukoni tinte prasadamavuyindi.vantevarina chestaru .inta anuraktitho,bhaktiga cheyyadame hayina vishayam.thank you.

  • @daminimk1723
    @daminimk1723 Před rokem +4

    Thanks for posting this,i used to wait for this prasadam at the kodandaramaswamy temple while i was in tirupati

  • @suseelaa6728
    @suseelaa6728 Před rokem +1

    Happy new year Teja garu. New year first day swamy vari prasadam parichayam chesaru. Thanks a lot 🙏

  • @garlapati9494
    @garlapati9494 Před rokem +1

    హలో సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹

  • @aparnavalli5231
    @aparnavalli5231 Před rokem

    Asalu matalu levu sir video antha bavundi....Chala chala bavundi.... Govinda Govinda.....👌🙏

  • @sireshasiresha5559
    @sireshasiresha5559 Před 11 měsíci +1

    Chala detailed ga chepparu excellent sir

  • @vijayalakshmip7264
    @vijayalakshmip7264 Před rokem +1

    Super.salt bucket 🪣 👌. As usual ప్రసాదం inkaa super.back ground music volume konchem taggisthe inkaa baavuntundi.

  • @muthyampearls4490
    @muthyampearls4490 Před rokem +1

    Wish you happy new year annayya. Meeku venkateswara swamy blessing. Vundalani nenu korukuntunnanu

  • @naveenanamburu9727
    @naveenanamburu9727 Před rokem +1

    Thank you so much Teja Garu for introducing wonderful recipe which is easy and tasty 😍👌🏻 Repu mng thappakunda chesi temple teesukuveltanu... Morning Nivedinchadam parledu kadandi ..?

  • @crazyexperiment1185
    @crazyexperiment1185 Před rokem +1

    I tried today it came as it is

  • @kalyanik3576
    @kalyanik3576 Před rokem +20

    I like sooo much and mouth watering

  • @gaurimurthy9531
    @gaurimurthy9531 Před 6 měsíci

    Thank you, we visted Tirupati last year and had prasadam similar to this marichi annam and the rice had lot of chitti garelu .Please try to get the name and recipe.
    You are doing an excellent job ny giving lot of authentic recipes
    Hence I am requesting you

  • @gopigopal74
    @gopigopal74 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 enta manchi manchi videos chase maa andari kosam present chastunnaru teja sir meku mee family ni aa Venkateswara swami chellaga chudali Ane nenu aa davadi korukuntunna and i wish you very Happy New year 💐🎁🎉🥳

  • @Gamingworld-ec1sx
    @Gamingworld-ec1sx Před rokem +2

    Happy new year teja gaaru thank u for this divine recipe suitable vaikutam ekadashi

  • @omadnomad1635
    @omadnomad1635 Před rokem +4

    Can you post the red poori curry that hotels give. I miss that very much in the USA

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Před rokem +1

    Video chusthunnantha sepu thirumala lo vunnattu entha mandiki anipinchindi........anipinchina vaaru oka like veskondi 👍👍

  • @shanmukhivarshini1421

    Meeru prathi video creativity tho patha traditional dishes ni kuda kotha vanta pathralatho, sari kothaga chupistharu. Meeru ee samvathsaram inka sari kotha vantalu cheyalani, korukuntu.
    Happy new year

  • @vijayapotla5017
    @vijayapotla5017 Před rokem

    చాలా బాగుంది రెసిపీ మీరు ఈ వంట సామాన్లన్నీ ఎక్కడ తెచ్చుకుంటున్నారండి

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 Před rokem +1

    Thirumala annadaana satram vengamamba lo vaddinchey sambar recipe cheppara please......amrutham laaga vuntundi

  • @veeraraghava6836
    @veeraraghava6836 Před rokem

    Thank you ❤️
    Ilane rice tho chese variety prasadalu videos cheyandi pls. Maku avasaram rice recipe prasadalu.

  • @luckypeela6728
    @luckypeela6728 Před rokem

    S sir evng vedi vedi ga estharu estiraku ginne lo, meeru cheyatam kuda chala pavithranga chesi chupincharu TQ so much sir

  • @divyamurali9624
    @divyamurali9624 Před rokem

    Thanks for the devine recipe. Ikkada Bhuwaneswar TTD Sri Venkateswara Swamy Temple lo kuda evening ide Prasadam pedatharu.

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Před rokem

    Prensentarion, explanation, preparation all r awesome bro food lover antay adi vismai food Teja sir this video get tears from my eyes food tho miku unna bonding nannu emotion loki tesuku vellindi a job aina 60yrs ki retire avutharu kani cook matram retirement ledu 🙏🙏🙏🙏🙏

  • @poornimanama8115
    @poornimanama8115 Před rokem

    Naku e prasadan ante chala ishtam Teja garu tq tq tq so much

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 Před rokem +2

    Satish thanking sir for the very spiritual yummy Tirumala Prasadam.👌👍🙏🌺🌹💐

  • @madhavim124
    @madhavim124 Před rokem +1

    Super..
    Happy new year Teja garu.
    Tirumala lo eppudu thinaledu e prasadam kani Tirupati kodanda ramalayam lo epudu vellinaaa idhe prasadam 😍😍

  • @kamakshivenkat7349
    @kamakshivenkat7349 Před rokem

    Tq teja garu govindhuni prasadam recipe maku parichayam chesinandhuku

  • @nirupamasundar7781
    @nirupamasundar7781 Před rokem +5

    Could feel the divinity as you express

  • @bujjitejaswini6290
    @bujjitejaswini6290 Před rokem

    Just today I watched this recipe.....and coincidence today is Saturday Anna.....eroju ee prasadam ni Sri venkateshwara swamy alayam ki swamy neyivedhyam ga thesukuni velthanu.....

  • @lathasowjanya3996
    @lathasowjanya3996 Před rokem +4

    Thanks for sharing this prasadam recipe with accurate measurements Teja garu!

  • @lavanyap1035
    @lavanyap1035 Před rokem

    ధన్యవాదములు సోదరా. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @vijjivenkat2577
    @vijjivenkat2577 Před rokem

    Chese vidhanam lone govindayya ni chupincharu 🙏👌

  • @sumitkrishna9521
    @sumitkrishna9521 Před rokem

    Teja garu
    Memu Sri vishnavulam
    Asalu Ila cheyaru Denni
    Deni vidhanam Inka chala bavuntundi
    Adi taste maha goppaga untundi

  • @UmaLakshminarayanavlogs
    @UmaLakshminarayanavlogs Před rokem +1

    Happy new year vismai team,,, new year roju shubha pradanga prabincharu, jayam shubam,,, govinda govinda

  • @ponnairohini693
    @ponnairohini693 Před rokem

    Vengamamba lo chesey chutney recepie chesi upload chesthara👌super ga untundhi adhi temple lo

  • @user-ir4rx3kh4t
    @user-ir4rx3kh4t Před 7 měsíci

    🙏🙏🙏🌸🌸🌸🌸🥥🥥sir super.
    Meri mereyalu nuruthunaru. Akoda ekadakonaru
    Plzz chapnde❤❤❤❤❤❤❤

  • @sabitham4767
    @sabitham4767 Před rokem

    Hi anna 1st meku happy new year meru cheppinattu tirupati vari pulihora chesanu taste vachindi ippudu edi kuda try chestanu thanks anna

  • @ganitha8229
    @ganitha8229 Před rokem +3

    ఓం నమోవెంకటేశయ 🙏🙏🙏

  • @varunedizs1868
    @varunedizs1868 Před rokem

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తేజగారు

  • @nagajyothigolla9041
    @nagajyothigolla9041 Před rokem +7

    Awesome recipe bro. Thank you so much for your tasty n traditional recipe.Wish you n team members a very very Happy n Prosperous New Year

  • @arrojuravali8752
    @arrojuravali8752 Před rokem

    Repu mukkoti ekadashi sooo iam also prepared this prasadam🙏🙏🙏

  • @manjulasrivastava8852
    @manjulasrivastava8852 Před 10 měsíci

    Om Namo Venkateshaya 🙏🙏 Marichi annam chala bagundi...

  • @padmasriba3260
    @padmasriba3260 Před 11 měsíci

    My favourite recipe sir
    I will definitely prepare
    Thank q very very very very very much for correct proportions added for great taste 🙏🙏🙏🙏🙏🙏

  • @sunithaparuchuri9463
    @sunithaparuchuri9463 Před rokem

    Yes teja garu. Nenu filmnagar temple lo tinnanu. Chala chala baguntundi. Tq for the traditional prasadam receipe. 👍

  • @vasavihyd32
    @vasavihyd32 Před rokem +5

    Yentho.....Ruchi srirama namamrutham......Tirupati Thirumalai prasadhalu tharwatha ma bhadrachalam prasadhalu kuda....cheyandi plzzzz

  • @annapoorna5179
    @annapoorna5179 Před rokem

    Happy new year sir
    Meeru cheppindi cheppinattu cheste aa swamy adagakundane varalu ichestaru sir

  • @miriyaladamayanthi2481

    Chaala nishta ga paddathiga chesaru bhakti tho chepparu

  • @ladisunandini1991
    @ladisunandini1991 Před rokem +1

    Om namo venkatesa 🙏🙏🙏