Video není dostupné.
Omlouváme se.
Ongole TDP MLA Candidate Damacharla Janardhan Rao Full Interview |
Vložit
- čas přidán 24. 04. 2024
- Damacharla Janardhan Rao Full Interview | Khullam Khulla with Rohith | Bhala Media
#bhalamedia #khullamkhullawithrohith
Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
Follow Us on
Facebook : / bhalamedia
Instagram : / bhala_media
Twitter : / bhalamedia
As a common man from Ongole, my observation, Janardhan is good and soft person , he made ongole beautification, streamlined the water distribution and made cement roads , definitely he will win in 2024 elections
బాలినేని చాప్టర్ క్లోస్. సుబ్బారావు ని బయపెట్టినప్పుడే పని అయి పొఇంది. జై తెలుగు దేశం
టిట్ కో ఇళ్లలో 4000 ఏళ్లకు 20,000 మంది చేత ఒక్కొక్కరి దగ్గర నుంచి నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల కట్టించుకున్న ఘనుడు దామచర్ల దీని ద్వారా 110 కోట్లు అర్చించిన వ్యక్తి దామచర్ల జనార్ధన్...
Balineni haven't done any development, but he won, Janardhan done development but lost elections thats the ongole people magic
Ongole and guntur district people don't want development
నిజంగా చెప్పుతున్న మీరు మాత్రమే అభివృద్ధి చేశారు ఒంగోల్ నీ
Bull 🐂 shit bro , ..
COVID situation lo yela handle chesaruu.
Last two years Ongole mothem tirigi chuduu. Enni rods unnayoo. Entha expansion undii.
@@ttagore2bro ongole ni develop chesindi only DJ (Damcharla Janardhan)
@@ShaikSabeer-fi3cg tamaridi ongole na bro
@@himamsk2389 Avunu bro
@@ShaikSabeer-fi3cgడెవలప్ చేసింది djr ఒక్కరే
ఒంగోలు అభివృద్ధి ఒక్క జనార్దన్ గారు మాత్రమే చేశారు చేయగలరు
Idi chalu bro, life long gurthu undi pothundiii
Next time kuda inko chance istheeee Dj gariki Ongole Inka develop chestharuuu
అభివృద్ధి ప్రధాత 🙏శ్రీ జనార్దన్ గారు.🤝
Super joke
@@kondareddyvaidala2016 nti balineni kanna machi joke unda 🤣🤣🤣🤣
@@kondareddyvaidala2016kg జోక్ ఏంటిరా bose dk
జయహో దామాచర్ల 🙏జై, జనార్దనా. 🤝
Ongole mass DJ🔥💛✌️
Jai dj jai jai dj 2024 dj anna once more🚲🚲💛💛💛
Jai TDP jai DJ
Ji damacharla ❤️❤️❤️
అన్న నివల్లె ఒంగోల్ అంత అందంగా వుంది..జై తెలుగు దేశం ✌️✊
జై డీజే జై టీడీపీ జనసేన బీజేపీ 😊
Chala Baga Develop Chesaru Ongole DJ Ippudu Ongole Ee Range Lo Undhi Ante DJ Gari Valle
Balineni is a cards player
Yes he is a great player that's the magic of Ongole people..but now realised and attacking back on balineni and ycp...
Jai damacharla
E sari DJ manchi majority to win autunnadu.
నీతి నిజయతి గల నాయకుడు దామచర్ల జనార్ధన్ . 🙏🙏🙏
జై డీజే అభివృద్ధి అంటే డీజే. డీజే అంటే అభివృద్ధి 👍
Ongole develop chesina mahanubavulu. Janardhan garu
AbbA
వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డి లిక్కర్ స్కాం గురించి కూడా చెప్పాలి
టిడిపి win pakka
అభివృద్ధి ప్రదాత జనార్దన్
జై జగన్ అన్నా 🔥🔥🔥
Kojjalu
😂
Janardhangaru cheppedantlo నిజాయతీ వుంది.
గడిచినా 5 ఏళ్లు ఓక పీడకల ఎంత తొందరగా మార్చిపోతే రాష్ట్రం అంతా బాగుపడతాది
Janardhan means devlopment
I am seeing in Ongole from past more than 20 years Ongole development happened only because of Damacharla Janardhan ❤
Do Next interview with kandukur MLA pls 🥺
జనార్దన్ గారు గెలిచేది మీరే. గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉండండి. మీరు .చాలా మంది చిన్న నాయకులను గురపట్టుకోరు అనే టాక్ ఉంది
DJ ❤
ప్రస్తుత రాజకీయ లలో అతి అరుదైన , నిజాయితి కల్గిన వ్యక్తి, జనార్ధన్ గారు.
rims hsptl
20 parks
Central lighting
under cabel electrical wires
Ulichu check dam
Kotha patnam bridge
25000 house pattas
Daily water scheme
kothapatnam fishing Harbour
roads & drains
arama buildings
Shadi khana
BC bhavan
Kapu bhavan
SC bhavan
vasu is the best person for ongole
Nelanti thappudu nakodukula vallera rastram Ela tayarayyindi.... Adakkathinadame nelantillu
DJ will won Ongole seat
ఒంగోలు అభివృద్ధి చేసిన నాయకులు జనార్దన్ గారు 🙏
నిజాయితీ కి ఓటు వేద్దాం
last 100 years lo ongole ni develop chesindi one and only Damacharla Janardan....honest person
jai dj🎉
Dj sir correct ga chepparu.meeryu vaste 💯 jarugutai
Jai dj❤❤❤ 💥💥🔥
DJ🔥
Jai DJ
✌️✝️God bless you janardan anna jai Jai ✌️👑💯🚴✌️DJ r TDP all ✌️ glory to God Amen 🙇🙇💐💐💛💛💐💐💐
Jai tdp
Ongole lo evarini adigina..
Devolepment damacharla garu chesaru..
Vote emo vasanna ki vestham antaru.
Great people
Anna me register email ki oka email chasanu anna knchm chusi support chayara pls
DJ✌️🔥
2024 MLA - MY BOSS DJR
Jai janardan jai tdp jai tdp
Jai Damu Anna
మాగుంట చేరిక టీడీపీ కి ప్లస్,జనార్ధన్ కి బలం
Anna memu 20 year nunchi Ongole lo untunnam maku house raledu
To be honest, Janardan has changed ongole a lot. Nothing ( zero development) has been done during balineni tenure. But i hope ongole people trust janardan again. Really Janardhan sir soft,cool and gentleman. If you ask any ongole person Janadhan is corrupted or not , you get back zero comments, surprised with ongole judgement in 2019. Please vote for development
Yes...Kani eppudu aa balineni family ni gelipistharu janalu...ento mati😂
Jai dj
❤❤❤
When you take teenmaar mallanna interview
I watched his dvelopment,he is great leader...balineni has not done anything to the Ongole town he just looted money of the people.
2024 lo DJ Anna gelusthunnadu Ongole lo
Mic disturbance ekkuva undhu
❤djr
Vasannnaaaa..❤❤❤
నిజాలు మాట్లాడు జనార్ధన్.
Irrespective of their political party , every body unanimously proclaim that Janardhan has only developed and beautified Ongole .
Jai DJ r sir TDP all ✌️✌️✌️✌️
✌️✌️
Jai TDP
జై జనార్ధన్ sir
Jai TDP - JAI CBN - JDJ
Jai TDP Jai Jai TDP
మీరు కొంచెం, పెందలాడ లేచి, ప్రజా జీవితం లో ఉంటే, మళ్ళీ మళ్ళీ గెలుస్తారు. ఉదయం 11 గంటలకు ప్రజలకు తమరి దర్శనం లభించేలా ఉంటే, ఇదే మీ చివరి ఎన్నిక అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ప్రజలతో మెలుగుతుంటే, మంచిగా ఉంటుంది. అలాగే, మీరు నియోజకవర్గంలో పోలీస్ ఎస్కార్ట్, నాలుగు పైలట్ వాహనాలతో తిరగ కండి. చిరాకు వస్తుంది. ప్రజలతో కలిసి మెలిసి తిరగండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. పదవి వచ్చిన తరువాత, తల పొగరు చూపించకండి
Yentra nee badha
MEE VAADI KI GAMBLING ADADDU ANU CHEPPU
Jai baalineni 🤙🔥❤️🔥🇱🇸
Jai Damacharala
టిడిపి 🔥🔥🔥🔥🔥
Ongoleni sankanakinchadanika
Ongole intha ssundaramga vundante mee. Devalapment Valle. Malli meere. Ma . MLA.jai. TDP. Jaii DJ garu.
Ongole deserves DJ ❤
యవగళం మాత్రం అట్టర్ ఫ్లాప్
ఒంగోలు అభివృద్ధి ఎవరు చేశారనేది అందరికీ తెలుసు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి గురించి మీకు తెలియాలి తెలుసుకోండి ఫస్ట్ నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అలా మాట్లాడితే బాగోదు రాజీవ్ నగర్ ఇందిరా నగర్ కట్టి ఎక్కింది ఎవరు హయాం అనేది తెలుసుకోండి మీరు ఏదో రెండు రోడ్లు వేశారని మేము అభివృద్ధి చేశామని చెప్పుకో మాకండి
👌👌👌
all the best dj - jai tdp
Once again DJ
Ongole boss damacharla janardan garu
వాసుని అంటే అన్నావుగాని జగన్ ను అనవద్దు. వాసు తప్పులను జగన్ కి అంటగట్ట వద్దు. ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్నట్లుంది . జగన్ మందలించాడన్నావు.మళ్ళీ జగన్ చేయించాడన్నావు.
jai Dj
Jaiii dj🎉🎉🎉🎉🎉🎉🎉
DJR is a gentle man..He is the only hope for ongole.
దామచర్లను నమ్ముకుంటే నోట్లో మట్టే: యం.జె.యం నాయకుడు షేక్.మహమ్మద్ బుజ్జి ధ్వజం
* నమ్ముకున్న కుటుంబాల సజీవసాక్ష్యం.
* దామచర్ల పేదల కడుపులు కొట్టేవాడే గానీ కడుపులు నింపేవాడు కాదు.
* బాలినేని పేదల కడుపులు కొట్టడు - కడుపులు నింపుతాడు.
ఒంగోలు నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి..!
దామచర్ల జనార్దన్ గతంలో అధికారంలోకి ఉన్నప్పుడు అద్దంకిబస్టాండ్ ఊరచెరువు వద్ద ఎన్నో ఏళ్లుగా చేతివృత్థులతో జీవనం కొనసాగిస్తున్న ముస్లింల షాపులను ప్రపంచ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో కూల్చివేసి, శునకానందం పొందిన చేష్టల తీరును వ్యతిరేకిస్తూ.. ముస్లిం జాగరణ్ మంచ్ నాయకత్వంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, మానవహక్కుల కమిషన్ నందు కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఎం.ఎల్.ఏ తనకున్న పలుకుబడితో ముస్లిం సంఘ నాయకుడైన షేక్. మహమ్మద్ బుజ్జి అను నాపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది.
సదరు టీడీపిపార్టీ ఎం.ఎల్.ఏకు తొత్తులుగా బతుకుతూ టీడీపిపార్టీకి సేవలు చేస్తున్న నా స్వంత అన్నయ్య షేక్. హాజ్'బుల్లా @ పాప, తమ్ముడు షేక్. షంషుద్ధీన్ @ గిడ్డా అనువారలు టీడీపిపార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎం.ఎల్.ఏకు భయపడి, రక్తసంబంధాలనే మరిచి కుటుంబ వ్యవస్థకే కళంకం తెచ్చే విధంగా నన్ను విమర్శిస్తూ దామచర్ల జనార్దన్ మంచివాడు. నీవోక భూకబ్జాదారుడివి గజదొంగవని మాట్లాడారు.
ఈ విధంగా కుటుంబసంబంధ బాంధవ్యాలనే మరిచి టీడీపిపార్టీకి తొత్తుగా మారిపోయి "దామచర్ల జనార్దన్ గారికి సేవలు చేసినటువంటి వ్యక్తి షేక్. షంషుద్ధీన్ @ గిడ్డా అకస్మాత్తుగా చనిపోతే ఏదో తప్పదన్నట్లుగా చుట్టపు చూపుగా వచ్చి క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. పైగా తన పార్టీ కార్యకర్త అనుచరుడు అయిన గిడ్డా కుటుంబానికి ఆర్థికసహాయం చేయకపోగా, కనీసం గిడ్డా కుటుంబానికి తాను తోడుంటానని చెప్పకపోవడం దారుణం. నీఛాతి, నీఛనికృష్టమైన చర్యగా చెప్పుకోవచ్చు.
అదే స్థానంలో ప్రస్తుతం ఎం.ఎల్.ఏగా ఉన్న గౌ,, బాలినేని శ్రీనివాసరెడ్డిగారు గిడ్డా మరణించాడన్న విషయం తెలిసి తన పార్టీ కార్యకర్త కాకపోయినా గిడ్డా దామచర్ల జనార్దన్ అనుచరుడని తెలిసి కూడా భౌతికకాయాన్ని సందర్శించి అర్ధ గంట సేపు భౌతికకాయం వద్ద కూర్చొని గిడ్డా కుటుంబసభ్యులను పరామర్శించడమే కాకుండా గిడ్డా పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి లక్షరూపాయల ఆర్థిక సహాయం అందించారు.
అయ్యా..! దామచర్ల జనార్దన్ నిన్ను నమ్ముకొని రక్త సంబంధానికి విలువను ఇవ్వకుండా విమర్శించిన నీ అనుచరుడి భౌతికకాయానికి ఇచ్చే విలువ ఇదా..? నీవు అస్సలు మనిషివేనా..? కనీసం నీకు మానవతా విలువలు ఉన్నాయా..? బాలినేనిని చూసి నేర్చుకో..! టీడీపీపార్టీ ఎం.ఎల్.ఏ దామచర్ల జనార్దన్ అనుచరుడని తెలిసినా కూడా వచ్చి పరామర్శించిన విధానం సర్.. బాలినేని గారు.. మీరు "గ్రేట్ సర్" మీరు నిజంగా లెజండే..
ఇప్పుడు చెప్పండి.. బాలినేని ప్రజలకు న్యాయం చేస్తాడా..? లేక దామచర్ల జనార్దన్ ప్రజలకు మోసం చేస్తాడా..? జవాబు చెప్పండి. సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను. బాలినేని పార్టీ ఏదైనా సరే కులం చూడడు. పార్టీ చూడడు. ప్రజలకు న్యాయం చేస్తాడు. దామచర్ల పార్టీనే కాదు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకే మోసం చేస్తాడు. ఛాలెంజ్ చేస్తున్నా..! మీలో ఎవరైనా సరే నేను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే లక్షరూపాయలు బహుమతి ఇస్తాను.
Ongole development real ga aindi tdp government lone evaru oppukunna leka poina fact
Jai DJ garu
మీరు అధికారం లో వున్నప్పుడు వచ్చిన స్వచ్ఛభరత్ నిధులు 2019 లో ఎందుకు ఆగిపోయాయి జనర్దన్ గారు అవినీతి జరిగింది అని కదా ....
Balineni = Simpathy Satish
AP development is in the YS Rajasekhar Reddy Garu Chandrababu Naidu khadu YS Rajasekhar Reddy
Both are good but degrees are different
Niku development edo dopidi edo teliyakunnadi
Ongole development chesindi DJ maatramey…Bali gaadi chapter close
5 years lo emi abhivruddi chesaru.
20 years chesinavallu cheyaleda
Siggu undali matladataniki
తర్వాత అప్పటికి 2014 ఎలక్షన్ మూమెంట్ లో మీరు చేసిన రచ్చ మీరు చేయించిన అరాచకం గుర్తుపెట్టుకునే మిమ్మల్ని జనాలు 2019లో ఓడించారు మళ్లీ అదే దారిలో మీరు ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారు ఇది సబబు కాదు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియదు 2019లో కమ్మ పాలెం గొడవలు నేను ఉన్నాను 30 మంది ఆడవాళ్లు 50 మంది మగవాళ్ళు ఉండి 3,500 మంది వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని ఆపి ఇచ్చింది మీరు కాదా ఆరోజు ఒంగోలు డిఎస్పీ మీకు సపోర్ట్ లేడా పోలీసు బలగాన్ని అడ్డం పెట్టుకుని కమ్మపాలెం లోకి వాసు గారిని రానీకుండా చేసింది మీరు కాదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో 2024లో మల్ల మీ కమ్మ చరిష్మా చూపించుకుని మీ వాళ్లని అడ్డం పెట్టుకొని కమ్మ అని ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతుంది మీరు కాదా ఒక ఎమ్మెల్యే ని పట్టుకొని ఒక ఆడ మనిషి దూషించే సంభాషణ అడ్డుకోవాల్సిన అవసరం మీకు లేదా తద్వారా మీరు దగ్గరుండి చేయించారు అని కానీ మీవాళ్లు కావాలని చేశారు అని కానీ జనాలకి అర్థం కావట్లేదా చిన్న చిన్న పాయింట్లు ఎలా మిస్ అవుతున్నారు జనార్దన్ అన్న గారు మీరు తద్వారా మీకు ఓటమి కాయం అని జన అభిప్రాయం కులాలు అందరికీ ఉంటాయి ఎవడికి కూడి పెట్టవు ఎవ్వడికి అవసరం వచ్చినప్పుడు బ్లడ్ ఎవరు బ్లడ్ అవసరం వచ్చినప్పుడు ఎవడైనా అడిగేది మమ్మల్ని బతికించండి అనికులం పేరు చెప్పుకొని కూడి తినే వాళ్ళు ఎవరు లేరు కొంతమంది ఉన్నారు వాళ్ళు మీకు దాసోహం అంటున్నారు తప్పితే జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి జయహో అంటున్నారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలను జనాలు నమ్మడం లేదు ఆయనకి సపోర్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారి మాటలని జనాలు నమ్మడం లేదు అలాంటిది మీరు చెప్పే మాటలు జనాలు ఎలా నమ్ముతారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు
Arachakam evvadu chesado ongollo andariki thelusu
DJR will win @ongole for sure
జై డీజే
Em rohit bhai intlo petti vachava ni fire ni , lekapothe paid interview na edi first interview nv class vinatu vintinavu
AP development chesindi YS Rajasekhar Reddy
Ne bondara
jai d j
Jai DJ🦁🦁
😮😮😮Avnaaaa
Dj