Mogulla Srinivas Reveals Interesting Facts About Sambashivudu | Nayeem | BS Talk Show | Mirror TV

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2022
  • Mogulla Srinivas Reveals Interesting Facts About Sambashivudu | Nayeem | BS Talk Show | Mirror TV
    Mirror TV Exclusive Interviews
    Bandi Sanjay Latest Interview
    • Bandi Sanjay Interview...
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortv.online/
    Instagram : / mirrortvchannel

Komentáře • 396

  • @kokasrikanthkokasrikanth649

    మిస్ యు అన్నా జై సాంబశివుడు 💪

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 Před rokem +73

    సమాజంలో జరిగే ఆకృత్యాలకు, దౌర్జన్యాలకు చలించే హృదయాలు తక్కువ,,,
    ఆ హృదయాల ఆయుష్ కూడా తక్కువే...✍️

  • @navednaved7656
    @navednaved7656 Před 9 měsíci +64

    సాంబ శివుడు అన్న బ్రతికి ఉంటే నల్గొండ లో బలమైన నాయకుడు అయ్యే వారు అది నిజం

  • @chsukumarsukumar7541
    @chsukumarsukumar7541 Před 2 lety +32

    Anna,chala,clarityga,cepparu. Ilike yoo

  • @malleshjolam8397
    @malleshjolam8397 Před rokem +76

    మొగుళ్ళ శ్రీను అన్న...నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు మా వలిగొండ లో...తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పోరాటం చేసిన యోధుడు...అన్న చెప్పింది 100%నిజం...

  • @aletirajinikanth3909
    @aletirajinikanth3909 Před 2 lety +16

    Tq for these information anna....
    Chala rojula nudhi wait chastunaaa.....
    Great leader shivuduu.. anna

  • @hafeezahmed4146
    @hafeezahmed4146 Před rokem +47

    Sambanna బ్రతికి ఉంటే ఈ రోజు నల్గొండ జిల్లా చాలా డెవలప్మెంట్ అయ్యేది 😢

  • @vinodgoud8988
    @vinodgoud8988 Před 2 lety +171

    We miss u సాంబశివుడు anna

  • @djramsirigiripadu4773
    @djramsirigiripadu4773 Před rokem +190

    కామ్రేడ్ సాంబశివుడు అన్నకి విప్లవ జోహార్లు✊🇹🇷✊🇹🇷✊🇹🇷

    • @manu_mudhiraj__
      @manu_mudhiraj__ Před rokem +7

      🎉🎉🎉 proud of erra jenda

    • @djramsirigiripadu4773
      @djramsirigiripadu4773 Před rokem +10

      @@manu_mudhiraj__ erra JENDA మళ్ళీ రావాలని కోరుకుందాం లాల్ సలాం 🚩🚩✊

    • @demorvie
      @demorvie Před 3 měsíci

      ఏందిరా టర్కీ జెండా..వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయా మీకు? థూ

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 2 lety +44

    కోమిరెళ్ళి ప్రదీప్ రెడ్డి నీ ఇంటర్వ్యూ చేయండి... కొనపూరి బ్రదర్స్ అనుచరుడు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 2 lety +30

    చాలా గ్రేట్ గౌడ్ సాబ్...ఇంత డేర్ గా చెప్పినందుకు

  • @rakeshraj4274
    @rakeshraj4274 Před rokem +7

    Meeru explain chisuthute kallu mundhuu kanipisthunayiii antha clear ga explain chisaruu 👍👍👍👍👍

  • @shivafamilys3267
    @shivafamilys3267 Před 2 lety +74

    అంత తెరాస మంత్రి చేయించుడు ఇది అంతా జోహార్ సాంబాశువుడు రాములు అన్న😭😭😭😭😭😭

    • @naveen1508
      @naveen1508 Před 2 lety +1

      Evaru

    • @bandavenkhatesh7301
      @bandavenkhatesh7301 Před 2 lety +6

      @@naveen1508 అన్న trs లాన్జడ్కోలు చాపిరు

    • @naveen1508
      @naveen1508 Před 2 lety

      @@bandavenkhatesh7301 bjp ki last

    • @kolapuri1
      @kolapuri1 Před rokem +5

      @@bandavenkhatesh7301 nee bondha nayium encounter jarigindhi trs govt lo ra..nayana

    • @chakalibheemesh9074
      @chakalibheemesh9074 Před rokem

      ఏ మంత్రి అన్న

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 Před 2 lety +98

    ఐలన్న ,రాములన్న త్యాగాలు వృధా కానివ్వం...
    జోహార్ ఐలన్న. రాములన్న ..✊🚩

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Před 2 lety +28

    Neet GA ..clarity GA... Chepparu Sir...... 😍😍😍

  • @vattelalingamyadav4292
    @vattelalingamyadav4292 Před 2 lety +35

    We Miss Samba shivudu Anna

  • @kishorepenmatsa6477
    @kishorepenmatsa6477 Před 2 lety +15

    Explained so nicely

  • @Kunja519
    @Kunja519 Před 10 měsíci +8

    Comred Samba Siva , Belli Lalitha, Paritala Ravi, Y S R , MadhavavReddy, Endra Reddy , Yerram naidu , N T R , N T R Hari krishna, number of police Officers , number of persons at Ring road , hyderabad and Original Naxals killed by Nayeem & Chandra babu naidu.

  • @rasarikrupajyothi3108
    @rasarikrupajyothi3108 Před 2 lety +142

    జోహార్లు సాంబ శివుడు అన్న
    జై తెలంగాణ

  • @rajunarri3578
    @rajunarri3578 Před 2 lety +15

    Miss u sambashivudu anna 😭

  • @kolamallesh787
    @kolamallesh787 Před rokem +39

    ఈ రోజులలో రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాల్సిందే లేదా పెద్ద కుటుంబమై లేదా ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వారే రాజకీయాల్లో ఉంటున్నారు
    ఒక నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని కి పూర్తి సమయాన్ని శక్తిని పెట్టి పోరాటం చేసిన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమంలో ఊరు ఊరు తిరుగుతూ తెలంగాణ ఎందుకు రావాలో వివరంగా ప్రజలకు అర్థం చేయిస్తూ kcr రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిస్తే ప్రాణాలను తెగించి రైలు ముందు పరిగెత్తి రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి
    ధర్నాలకు ఉద్యమ శిబిరాలకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వచ్చిన వారితో అక్క అన్నా అని ఆప్యాయతగా మాట్లాడుతూ
    వలిగొండ మండలం ప్రజల మనసులు గెలిచిన నాయకుడు అన్న *మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్* గారు
    అన్న ఉద్యమ సమయంలో పడినటువంటి కష్టం ఒక దిక్కు ఇంట్లో తిండి లేని సందర్భాలు మరొక దిక్కు నుండి నర అంతకుడు నయుం నుండి అంతులేని బెదిరింపులు ప్రాణ స్నేహితుడు బాబర్ నీ హత్య చేయించిన నహీం ఇవన్నీటిని భరిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ నిత్యం ఉద్యమాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉద్యమ శిబిరాలలో ధర్నాలలో కూర్చొని ఇన్ని బాధలను ఎవరితో చెప్పుకోకుండా తను ఒక్కడే భరించి ఇక్కడ మండలం ప్రజల మనసులు గెలుచుకొని 2014లో పెద్ద సామాజిక వర్గం నుంచి పెద్ద నాయకులు లేకున్నా జడ్పిటిసి ఎన్నికల బరిలో నిలిచిన సందర్భాల్లో వలిగొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా యువజన సంఘాలు. మహిళలు వలిగొండ మండలంలో ఉద్యమానికి ముఖ్య నాయకుడు వై నువ్వు ముందుండి నడిపించినావు నీ గెలుపు కోసం మేమందరం మరో ఉద్యమంలా పనిచేస్తామని యువజన సంఘాలు అన్నకు మద్దతు తెలిపి జడ్పిటిసి గా మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన వలిగొండ మండల ప్రజలు
    ఈ గెలుపుని ప్రజల గెలుపుగా భావించే శ్రీనివాస్ అన్న ఉద్యమం గెలిచింది ప్రజలు గెలిచారని చెప్తుంటాడు
    జడ్పిటిసిగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తూ
    టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కు ఒక సైనికుడిగా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కి ఒక సోదరుడిగా వలిగొండ మండల పార్టీకి పెద్దదిక్కుగా ప్రజా సేవలో నిమగ్నమైనాడు

  • @msgoud583
    @msgoud583 Před 2 lety +15

    Super srinu Anna 🔥💪

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb Před 11 měsíci +3

    Excellent interview srinivas anna

  • @polepakapraveen9627
    @polepakapraveen9627 Před 2 lety +5

    Miss you sambhashivudu anna

  • @upendarkandula2092
    @upendarkandula2092 Před rokem +5

    చక్కటి వివరణ

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 Před 2 lety +38

    నయీం ను ముస్లిం లను ఎదుర్కోవడం అంటే అంబేడ్కర్ పేరు చెప్పి పాటలు పాడుకుంటూ బాపనోల్లను తిట్టుడు, దేవుడు లేడు అని వెటకారం చేసుడు అనుకున్నారేమో, భయమేసింది భయమేసింది అని సిగ్గు లేకుండా ఎలా అంటున్నడో చూడండి. అదే ఒక బస్ నీ తగలబెట్టడం అంటే మా కంటే mogodu లేడు అని ఊరికి తగలబెడుదురు

  • @sudhakarreddy8134
    @sudhakarreddy8134 Před 2 lety +2

    Super.anna

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn Před 2 lety +1

    God bless you

  • @alladivenkat6685
    @alladivenkat6685 Před rokem +11

    If he is alive he will be key leader in nalgonda district

  • @pusadevendarpusadevendar3356

    Samba shivudu Anna Miss u 🙏

  • @mvbs369
    @mvbs369 Před rokem +6

    Miss you sambasivudu anna

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 Před 2 lety +7

    wee miss you anna jai telangana🙏🙏

  • @venvoggu3756
    @venvoggu3756 Před 8 měsíci +4

    Love you samba shivdu Anna ❤😢😢😢😢

  • @shankar7435
    @shankar7435 Před 2 lety +8

    ణాకు అర్థం కానీ విషయమ్ ఆయన గన్ పెట్టుకోలేదా?

  • @danduanand4855
    @danduanand4855 Před 2 lety +10

    ఎక్సలెంట్ ఇంటర్వ్యూ సూపర్

  • @sudhakarreddy8134
    @sudhakarreddy8134 Před 2 lety +1

    Real anna

  • @ismartrangers1702
    @ismartrangers1702 Před 2 lety +2

    Joharlu... Sambasivudu anna

  • @narsimhulub3416
    @narsimhulub3416 Před 2 lety +52

    మరి నయూమ్ అనుచరులు సాంభశివున్ని తంపేస్తే నక్సల్స్ నయూమ్నీ ఏమిచేయలేకపోయారు ఎందుకు?

  • @mounikayadav6108
    @mounikayadav6108 Před rokem +1

    Joharlu Samba shivudu Anna🙏

  • @uppunoothulamuralikrishna7070

    Emotional Video 😔😔

  • @rajuneela3150
    @rajuneela3150 Před 2 lety +8

    today nalgonda Parlament member SAMBASHIVUDU ANNA

  • @Ram-zc6qn
    @Ram-zc6qn Před 2 lety +9

    We miss you sambasivudu

  • @sannajajulashivudu9566
    @sannajajulashivudu9566 Před rokem +5

    ఆపవయ్య నీ సొల్లు అందరూ కలిసి అన్నను చంపించారు వాళ్ళు అంతాగానం చేస్తుంటే చూస్తూ ఉండిపోయారా

    • @harishmerugu6584
      @harishmerugu6584 Před rokem +2

      మన దగ్గర వెపన్స్ లేనప్పుడు ఎంత మంది ఉన్న ఏం చేయలేరు ! వాళ్ళు ప్రిపేర్డ్ గా వెపన్స్ తో వచ్చారు అక్కడ ఎవరు ఉన్న ఏం చేయలేరు బ్రో !!

  • @msrao4694
    @msrao4694 Před 2 lety +20

    Muslim kodukule ala narukutaru

    • @afreedaffu825
      @afreedaffu825 Před rokem +3

      Arey bankelavude meru kadha andharuvokate ga ra muslim ani endhuku ela chestaru bulle

  • @ramalingammekala5235
    @ramalingammekala5235 Před rokem +6

    జోహార్లు సంబశివుడు అన్నయ్య విప్లవం వర్ధిల్లాలి

  • @shivagoud128
    @shivagoud128 Před 2 lety +9

    Great leader 👏

  • @prashanthreddy1678
    @prashanthreddy1678 Před 2 lety +1

    🙏

  • @nilugondasrinivasgoud4745

    Miss you sambana🙏🙏🙏🐅🐅🐅

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 Před 3 měsíci +1

    Super brother srini.

  • @sai5492
    @sai5492 Před rokem +12

    తెరాస కోసమే వాళ్ళను చంపి సింపతీ లాగారు

    • @kolapuri1
      @kolapuri1 Před rokem

      Mari alantappudu KCR govt lo Nayium yendhuku encounter avuthadu ra..nuvvu nee penda burra..

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 Před 2 lety +1

    Anna dabasrvidu miss you Anna 🌹🌹🌹❤️🌹🌹🌹

    • @cranti3164
      @cranti3164 Před rokem

      Kncham abaddam cheptunnav anna🥳☹

  • @anjandoorka1667
    @anjandoorka1667 Před 2 lety +8

    I miss you Babai😢

  • @srinu_4466
    @srinu_4466 Před rokem +1

    Anna I miss you Anna Malli narajam ravali Ani deevinchandi anna

  • @girisharma2489
    @girisharma2489 Před rokem +2

    Good and great leaders ramulu garu and sambashivudu

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Před rokem +1

    I Miss You Anna🙏

  • @rameshumbaraveni6283
    @rameshumbaraveni6283 Před 2 lety +1

    Miss u anna

  • @g.lingaswamig.lingaswami2901

    We miss you sambanna 🙏

  • @anilvemula2292
    @anilvemula2292 Před 2 lety +50

    Srinu Anna great leader 🙏

  • @nareshnandu3975
    @nareshnandu3975 Před rokem +2

    Miss you anna

  • @ramaraobaptala8684
    @ramaraobaptala8684 Před 2 lety +8

    జోహార్లు సాంబ శివుడు అన్న

  • @yadavramesh8462
    @yadavramesh8462 Před 2 lety +15

    Sambasivudu devudu

  • @ashokuppunuthala4891
    @ashokuppunuthala4891 Před 2 lety +2

    We miss u anna

  • @KothapelliYalaiah-yz4zj
    @KothapelliYalaiah-yz4zj Před 4 měsíci

    👍👍

  • @srinivasgoud3904
    @srinivasgoud3904 Před rokem +5

    మీరు తొమ్మిది మంది వున్నారు వాళ్ళు నలుగురు వున్నారు మీరు తిరిగి దాడి చేస్తే వాళ్ళు పారిపోయేవాళ్లు

    • @harishmerugu6584
      @harishmerugu6584 Před rokem +3

      ముందు ఉన్న కార్ లో దిగినవాల్లు 4 గురు ! ఇంకా వెనకాల కార్ లో వచ్చారు అండ్ bikes pyna వచ్చారు..

  • @ravindrakampatis5881
    @ravindrakampatis5881 Před rokem +1

    Miss you Anna

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 Před rokem +4

    సినిమా కథ విన్నట్లుంది స్క్రీన్ ప్లే మాటలు చాలా బాగున్నాయి విషయాన్ని కాదు😘

  • @thariedukondalu9170
    @thariedukondalu9170 Před 2 lety +11

    Miss u అన్నయ్య 😭😭😭

  • @bbalu5001
    @bbalu5001 Před rokem +3

    Samba shiva anna great person.

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 Před rokem +3

    ఒక్కడ్ని వదిలేసి పారిపోయారు బాడీలో అలెర్ట్నెస్ ఉండాలి (ప్రాణమిచ్చే మిత్రులు చాలా అవసరం )

    • @user-po1zp1tv9z
      @user-po1zp1tv9z Před 11 měsíci

      Arey mi reddlu baga gumpu ga telugu prajala midha padi dochunkuntaru kadara rowdy minda kodakallara

  • @neerudikumar2459
    @neerudikumar2459 Před 2 lety +6

    జోహార్లు సంబశివుడు అన్న

  • @nblsurjith1430
    @nblsurjith1430 Před rokem +1

    We miss

  • @laxmankumar-uz6ns
    @laxmankumar-uz6ns Před rokem +1

    We miss you Anna

  • @generalgk3742
    @generalgk3742 Před 2 lety +4

    Aa sangem. Mitting videos pettochukada..... Spr..

  • @BTEveng
    @BTEveng Před 9 měsíci

    Johar 🎉

  • @badarsinghkethavath375
    @badarsinghkethavath375 Před rokem +1

    Joharlu saambasiva anna

  • @madagonishankar1605
    @madagonishankar1605 Před rokem +1

    Johar anna

  • @suddalamallesham3359
    @suddalamallesham3359 Před rokem +1

    Hi

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 Před 2 lety +1

    Anna nieku 🙏🙏❤️🙏🙏

  • @charanbsr5737
    @charanbsr5737 Před 2 lety +3

    జోహార్ జోహార్ జోహార్

  • @shekarsingapaga5944
    @shekarsingapaga5944 Před 7 měsíci

    Supar stript అన్న

  • @shankarmudiraj7619
    @shankarmudiraj7619 Před rokem +1

    Anna i miss you

  • @gangulaiahy2658
    @gangulaiahy2658 Před rokem +1

    Anna nen ippatiki 15 times innanu
    Mee presentation cheppe vidhanam chala baga nachindi
    But samba sivudu anna garini kolopovadam chalabadhakaram

  • @satishgattu7644
    @satishgattu7644 Před 2 lety +5

    rajakiya nayakullu rowdy la ku support cheyadam vala elanivi jaruguthunavi

  • @ganeshvalmiki4022
    @ganeshvalmiki4022 Před měsícem

    We miss a lot Sambhashibudu Anna...❤️

  • @jramesh8323
    @jramesh8323 Před 2 měsíci

    Sabaseudu.amrih

  • @pabbuvenkat1547
    @pabbuvenkat1547 Před 6 měsíci

    Love u anna miss u

  • @akaramrajucr5290
    @akaramrajucr5290 Před 2 lety +4

    Great leader Samba shiva Anna present minister

  • @rajeshwarreddyrachala3683

    సంబశివుడు కూడా అమాయక ప్రజలను బలి గోనాడు

  • @rlingswamy3310
    @rlingswamy3310 Před měsícem +1

    సాంబశివుడు బతికి ఉంటే బీసీల ఐక్యత పెరిగేది

  • @karantothsrikanth9662
    @karantothsrikanth9662 Před 2 lety +3

    Srinu anna oka story and sommanna oka story ....chepthunaruu kada

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 Před 2 lety +7

    Sambasivudu. Raamulu ...murders gurimchi... Ardhamayela cheppaaru

  • @venkatk729
    @venkatk729 Před 11 měsíci +5

    How many people killed by sambasivudu😡,
    Life is life for every human being, Nayum, sambasivudu etc all r nexilites r anti nationals, finally what did they achieved nothing 😢

    • @russiantank3631
      @russiantank3631 Před 10 měsíci

      Naxlite fought for people and state. Nayeem is coward criminal.
      Naxlite were supported by people because they were fighting system and upper caste oppression

  • @ravishila8225
    @ravishila8225 Před 2 lety +6

    లాల్ సాలామ్ సాంబన్న

  • @pasulapavanyadav4740
    @pasulapavanyadav4740 Před 2 lety +4

    జోహార్ సాంబశివుడు

  • @balam8792
    @balam8792 Před 2 lety +20

    we want india hindu country

  • @sathishmaggidi8881
    @sathishmaggidi8881 Před 6 dny

    సాంబ శివుడు గారిని తీసేయడానికి, అందరి వాడుకొని ఇతన్ని కూడా అందులో ఇన్వాల్ చేసి... ఆయనను తీసేశారు ఈయన అస్థం కూడా నయుమ్ గాడికి భయపడి ఉన్నట్టుంది... కానీ ఇప్పుడు ఎవరు ఎం చెప్పినా నమ్మడమే కధ.. కొన్ని సందర్భాలను.నమ్మలేము... పాపం సాంబ శివుడు గారు అందరినీ సన్నిహితంగా నమ్మి అమరుడయ్యాడు....

  • @srinudevasoth972
    @srinudevasoth972 Před 5 měsíci

    I proud you sambaanna

  • @donakantilinganna8647
    @donakantilinganna8647 Před rokem +1

    అన్న మిమ్మల్ని కలవాలి

  • @kanthkanth143
    @kanthkanth143 Před rokem +2

    నయీమ్ ని పెంచి చింది రాజకీయనాయలు పోలీస్ కూడా.

  • @pavankommagalla1648
    @pavankommagalla1648 Před rokem +4

    Mirror TV employees. Meeru madhyalo mic endhuku off chesthunnaru maakem ardham kavatledhu. Meeru mic off chesi intha build-up kottakundri chepthunna maaku clearly gaa theliyali kadha . Em channels emo