Allam Pulusu | అల్లం పులుసు | Inji Puli | Adrak Gravy Curry | Adrak Curry | Allam Pulusu Kura

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2021
  • అల్లం పులుసు తమిళనాడులో చాలా ఫేమస్. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
    #allampulusu #homecookingtelugu #injipuli #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookin...
    Here's the link to this recipe in English: bit.ly/2UNVuL
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    అల్లం పులుసు కోసం కావలసిన పదార్థాలు:
    చింతపండు
    గోరువెచ్చటి నీళ్లు
    అల్లం - 200 గ్రాములు
    నువ్వుల నూనె - 6 టేబుల్స్పూన్లు
    చిన్న ఉల్లిపాయలు - 15 (పొడవుగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 4 (చిన్నగా తరిగినవి)
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కారం - 3 టీస్పూన్లు
    బెల్లం పొడి - 7 టీస్పూన్లు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 1 1 / 2 టీస్పూన్లు
    మినప్పప్పు - 1 /2 టీస్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    ఎండుమిరపకాయలు
    కరివేపాకులు (ఆప్షనల్)
    You can buy our book and classes on www.21frames.in/shop
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in/homecooking
    FACEBOOK: / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Jak na to + styl

Komentáře • 13