20 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మా ఇంటి బాధ.. ఈ కష్టం ఎవరికి వద్ధు || Haritha Jackie || Strikers

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #partnership
    Check out Mamaearth's amazing Rice Water Dewy Active Serum
    Mamaearth: mamaearth.oia....
    Use my code Haritha2024 to get a 20% discount on the website and the app.
    Amazon: mamaearth.oia....
    Flipkart: mamaearth.oia....
    Nykaa: mamaearth.oia....
    Purplle: mamaearth.oia....
    #HarithaJackie #HarithaJackieVlogs #Strikers
    20 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మా ఇంటి బాధ.. ఈ కష్టం ఎవరికి వద్ధు || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers
    This video is Produced by #Strikers​​​​​
    Follow Me Here :
    Instagram : / harithajackie
    ------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 370

  • @HarithaJackieOfficial
    @HarithaJackieOfficial  Před měsícem +60

    #partnership
    Check out Mamaearth's amazing Rice Water Dewy Active Serum
    Mamaearth: mamaearth.oia.link/fpdve
    Use my code Haritha2024 to get a 20% discount on the website and the app.
    Amazon: mamaearth.oia.link/0csb4
    Flipkart: mamaearth.oia.link/rdg6e
    Nykaa: mamaearth.oia.link/cqsdw
    Purplle: mamaearth.oia.link/pmm9q

    • @67lalammanikumar45
      @67lalammanikumar45 Před měsícem +1

      Ma'am , i think this is the best time to handover to interiors as an architect I would suggest you, this is best perfect time to forward this to interior designers because you guys can really save money and time too

    • @shirishamysa7688
      @shirishamysa7688 Před měsícem

      😊

    • @lalithakumari9840
      @lalithakumari9840 Před měsícem

      Mee illu twaragaa complete avvalani manaspruti gaa deevistunnanu harita meeru bhane padaare nice

    • @potnuribala5886
      @potnuribala5886 Před měsícem

      F

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol Před měsícem +25

    ఇప్పుడు మీరు ఉంటున్న విల్ల మీది స్వంతమేగా, గృహప్రవేశం, వ్రతాలూ అన్ని చేసిన వీడియో లు చూసాము

  • @saisushrifashions
    @saisushrifashions Před měsícem +92

    ఇంత కాలం మీ చేతికి ఎందుకు రాలేదు Reason చెపితే మేము కూడా జాగ్రత్త పడతాము

    • @Vanisree-kd6jg
      @Vanisree-kd6jg Před 16 dny +1

      Yes, video enduku chesaro emo...what is the actual reason?

  • @trathnakumari8275
    @trathnakumari8275 Před měsícem +30

    అసలు విషయం చెప్పకుండా.... ఇప్పుడు వున్న హౌస్ బాగుంది

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Před měsícem +18

    Congratulations Haritha daru . ఇల్లు త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలని కోరుకుంటున్నాము

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd Před měsícem +27

    మా పెళ్లి అయీ 30 సవంత్సారాలు అయీంది ఇప్పటికి సొంత గూడు లేదు ఆండీ త్వరలోనే గృహ ప్రవేశం చెయ్యాలి ❤❤❤ఆండీ

    • @sweetyparu9569
      @sweetyparu9569 Před měsícem +7

      Miru manchiga mi sontha entiki vellalani aa devudi ni manaspoorthi korukuntunnanu all the best

  • @ushausha2753
    @ushausha2753 Před měsícem +21

    భూదేవి అంత అరుగు
    ఆకాశమంత పందిరి.
    సిస్టర్ ఉషా.
    మీరు మీ ఇల్లు తొందరగా పూర్తి చేస్తారు అని కోరుకుంటున్నాను
    God bless you sistar .

  • @praneetha2712
    @praneetha2712 Před měsícem +6

    Me husband chaala manchi vaaru Haritha gaaru nenu direct ga kalisanu 2 yrs back ...oka function lo manchi manasu me iddarudhi ❤

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Před měsícem +6

    మేడం గారూ నమస్కారం, ముందుగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. అసలు సమస్యలు ఏమిటో ఎందుకు వచ్చాయో చెబితే, మరొకరు ఇలాంటి డీల్స్ లో అడుగు వేయబోయే ముందు ఆలోచన చేస్తారు.

  • @cooltalks2011
    @cooltalks2011 Před měsícem +8

    Oh my god 20 yrs first time vinatam entha opika andi meeku hats off

  • @durgarani3826
    @durgarani3826 Před měsícem +16

    హాయ్ హరిత జాకీ గారు మీ లాంటి మాంచి వాళ్ళకి ఎప్పుడూ మంచె జరుగుతుంది మీకు ఎప్పుడు అ తల్లి దుర్గాదేవి తోడు గా వుండాలి అని కోరుకుంటున్నాను మీరు ఎక్కువ ఎమీ బాద పడవాదు ❤❤❤❤

  • @saima25kethireddy19
    @saima25kethireddy19 Před 14 dny +1

    What a pure hearted Andi meeru ..I see your innocence and happiness ..so happy when I see this type of purest.

  • @ParvathiVarma-rp3sn
    @ParvathiVarma-rp3sn Před měsícem +11

    Meru eddaru ala hands pattukuni nadustmtay Naku chala happy ga undi

  • @chin9052
    @chin9052 Před měsícem +19

    Meru ela middle class me amma Garu meku baga property icharu ,well settled anale meru.

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 Před měsícem +10

    చాల పని వుంది మంచిగా వర్క్ చేయించుకుని త్వరగా ఆనందంగా ఈ ఇంటికి వచ్చేయండి 👍

  • @jahnavi8157
    @jahnavi8157 Před měsícem +4

    Me prblm ma tho share cheskovadam firstly chala thanks harita garu...,mee house meeku tvaraga ravalani korukuntu..,luv u Haritha garu...i inspire u alot

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 Před měsícem +29

    భూదేవి అంత పీట వేసి ఆకాశ మంత పందిరి వేసి పాప పెళ్లి కి పిలవండి అమ్మ 🎉 గృహప్రవేశం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం ❤

  • @shibu2387
    @shibu2387 Před měsícem +8

    Manadi annadi eppatikaina manaki dakkutundi... meelanti manchi vallaki anni manche jarugutayi.... mee ee inti gruhapraveshamki mamalni pilavali.... all the very best❤❤❤❤❤❤

  • @UmaReddy-12345
    @UmaReddy-12345 Před měsícem +96

    అసలు ఎందుకు మీచేతికి రాలేదో చెప్పలేదు

    • @svskray2456
      @svskray2456 Před měsícem +11

      nenu vinadam. miss ayyanemo anukunnaa. Cheppaledaa??? 😂

    • @sreedevikanjarla5478
      @sreedevikanjarla5478 Před měsícem +12

      సినీ, టివి నటుల కోసం చిత్రం పురి కాలనీ అని హైదరాబాద్ , నానక్ రామ్ గూడ లో కట్టారు. అందులో సగం స్థలం సినీనటుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉచితంగా కొంత స్థలం ఇచ్చారు. అందులో ఇంటి కోసం నటులు, టెక్నిషియన్స్ డబ్బులు కట్టారు. కానీ కమిటీ లో ఉండే కొంతమంది సభ్యులు డబ్బులు కట్టిన వారికి ఇవ్వకుండా, బయట వ్యక్తులకు అమ్మేశారు. కొన్ని ఫ్లాట్స్ ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి హరిత లాంటి వారికి అన్యాయం చేశారు. రాజకీయ జోక్యం తో అసలు సినీ నటులు, కార్మికుల కు ఇవ్వవలసిన ఇళ్లను బయట వ్యక్తులకు అమ్మేసుకున్నారు. ఇప్పటికైనా, కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు సంతోషం. లేదంటే ఇదికూడా వచ్చి ఉండేదికాదు.

    • @pushpachowdary6570
      @pushpachowdary6570 Před měsícem

      Chepppala ...mater ledu..

  • @kvasundhara4144
    @kvasundhara4144 Před měsícem +5

    ఆకాశమంత పందిరి వేసి భూదేవంత ఆరోగ్యశ్రీ

  • @nirmalaramapuram3090
    @nirmalaramapuram3090 Před měsícem +8

    Meeru manchi natulu.. meeku gurthimpu undhi . .. Intha sampadisthunna meke intha ibbandi ga unte.. samanyaulaku entha badha ga untadhi.. Mee Mee views kosam.. Mee sampadana kosam entha digajaari show off chesthunarroo...

    • @jayalakshmi6419
      @jayalakshmi6419 Před 18 dny

      అవుననిపిస్తూవుంది. హరిత అమ్మగారు హరితకు బోలెడు ఆస్తులున్నాయనిచెప్తుంది. జాకీగారి వూరునుండి ఎప్పుడూ బోలెడు పాకెట్లు వస్తాయని వీడియోచెసారు. జాకీగారికివూరిలో ఆస్తులున్నాయని చెప్పారు. ఎందుకండీ మీకు సీరియల్స్ లోనే బాగా డబ్బు వస్తుంది. ఇంకా కక్కుర్తి పడడం అవసరమా హరిత గారికి.

  • @KRV2229
    @KRV2229 Před měsícem +21

    Mam meru actual issue chepaledu andi,why it delayed

  • @aishwaryareddyn8184
    @aishwaryareddyn8184 Před měsícem +11

    మేము stay చేసేది అక్కడే అండీ. chitrapuri row houses కద మీరు చెప్పేది

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 Před měsícem +8

    హరిత గారు ఒకసారి మీరు ఆయిల్ తీసుకునే మిషన్ చూపించారు అది మంచిగా పని చేస్తుందా రోజుకి ఎంత ఆయిల్ తీసుకోవచ్చు దాన్ని రేట్ ఎంత ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před měsícem +1

    కొత్త ఇంట్లోకి రాగానే హరిత గారు హైట్ వచ్చారు గా.. ఇంటి మహిమ అలా వుంది మరి 🤣🤣🤣🤣🤣🤣👌🏻👌🏻q👌🏻👌🏻♥♥♥♥🌹🌹🌹

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 Před 23 dny

    జాతి గారు హరితగారు ఒక్కో సారి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎటూ తేలని చిక్కుముడి లా మారుతాయి దాని బరువు కు పెను కారణాలుగా మారుతాయి అది అంతే జరగాలని వుంది జరిగిపోయింది ఇప్పటికి మీ చేతికి వచ్చినందుకు జాకీ గారు మీరు అదృష్టం అనే చెప్పాలి చైజారునేమో అనుకున్నది చేతికిదొరిన ఆనందం అంతా ఇంతా కాదబ్బా. అది మీ ఇరువురి లో కనిపిస్తూంది ఇక బాధ పడకుండా మీకు మంచి టేస్ట్ వుంది కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా చప్పుడు చేయకుండా జాగ్రత్త గా ఇంటి పని పూర్తి చేసి అంతా అయి పోయి న తరువాత మీ ఇంటి గృహప్రవేం అయి న తరువాత అప్పుడు మీ ఇంటికి వచ్చిన అతిథులుని మధ్య మధ్యలో చూపిస్తూ మీ హోం చూపండి .మీతో పాటు మీ అతిథులు తో పాటు మీ ఇంటిని చూసి మేము కూడ మహదానందం పొందుతాము . జాకీగారు నమస్తే సార్ మధ్య లో చూపకుండి దిష్టి తగులు తాది సుమా. మీరన్నా మీ హరితన్నా అభిమానం మాకు .....

  • @faithfood5042
    @faithfood5042 Před měsícem +3

    Madam, we forgot all our problems like, children education, house rent, parents health issues, inflation after watching your video.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Před měsícem +7

    Hello హరిత jaackie గారు ఆల్ ది బెస్ట్ 😊

  • @royalasamb
    @royalasamb Před měsícem +4

    శుభం. మంచి జరగాలని కోరుకుంటున్నాను. మై హోమ్ అవుతార్ దగ్గర అనుకుంటున్నానండి అవునా.

    • @sriman1806
      @sriman1806 Před 20 dny

      No
      Chithrapuri colony manikonda jagir

  • @rajichowdary8388
    @rajichowdary8388 Před měsícem +2

    Na marriage aei 20y akka enkha ellu ledu.naku ellu kavalli ani bless chei akka❤❤❤

  • @KRV2229
    @KRV2229 Před měsícem +1

    Actors ki low cost lo ichina chitra puri colony lo plots kada andi.loss emi undhi andi..ipudu full rate increased akada.
    Atleast meku ipatikina vachindi,anni acres donate chesina Actor Prabhakar Reddy gari pillalaki inka ivaledhu andi 🤦.
    Meru e madhya misleading with your titles andi.Please do not grade your dignity andi.

  • @RANIRANI-yt8yw
    @RANIRANI-yt8yw Před 26 dny

    మీ మాటలు వినడానికే విడియో చూస్తను.. చాల బాగా ఉంటారు

  • @madasubharathi2781
    @madasubharathi2781 Před měsícem +4

    Made for each other God bless you mam&sir sontha ellu so happy mi manchi manasuki devude Anni esthadu❤

  • @VenkataRamana-yc9cx
    @VenkataRamana-yc9cx Před měsícem +1

    All the best annayya. Manam kalisi 40 years ayyindi. Kakinada lo daily meet ayyevallam - child hood memories- wish you all success

  • @Santhosh_39
    @Santhosh_39 Před dnem

    20 years enduku delay ayindho chepthey memu kuda real estate lo cheating avvakunda precaustions tesukuntamu. Mee villas unna area chitrapuru colony Manikonda laaga undi. Hydra demolition notice kuda icharanta. Hope your villa is in safe zone.

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před měsícem

    అయిపోతుంది లెండి తొందరగా
    గృహప్రవేశం... బాధ పడకండి.. దేవుడు ఆశీర్వాదం తో గ్రాండ్ గా గృహప్రవేశం జరగాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻♥♥🌹🌹🌹🌹దేవుడు ఆశీర్వదించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @supriyasupriya6965
    @supriyasupriya6965 Před 18 dny +1

    Hi mam and sir congratulation I like u both God Grace his with you don't get worried your dreams will come true and all your sucess his with you because you both are hardworking person I love you everyone blessings his with you and God will also bless you

  • @umadasari4308
    @umadasari4308 Před měsícem +1

    Measurements cheppandi Haritha garu finally congrats 🎉🎉 mee illu meeku vachhindi

  • @lakshmichilumuru9136
    @lakshmichilumuru9136 Před měsícem +6

    Take 5 to 6 months to do interiors, don’t make hurry, works won’t do finishing neatly Haritha garu

  • @devip3345
    @devip3345 Před měsícem +2

    All the best andi...manchiga work complete chesukondi..madam home theatre plus lift kuda chusukondii...so that it will be very convenient

  • @goginenisaisanjay2809
    @goginenisaisanjay2809 Před měsícem +1

    Antha meeru anukunadhi anukunatu jaragalani a bhagavanthuni korukuntanu…OM SAI RAM

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Před měsícem

    Congratulations హరిత వదిన జాకీ అన్నయ్య...ఇప్పటికైన ఇళ్లు మీ సొంతమైనందుకు...❤❤❤❤❤❤

  • @sridevidheekonda5869
    @sridevidheekonda5869 Před měsícem +2

    లిప్ట్ లేదా మేడం బాగా కష్టపడ్డారు మేడం

  • @sushmareddy5622
    @sushmareddy5622 Před měsícem +1

    Congratulations Haritha akka Jackie Annaya😊

  • @krishnamurthyrajyamvenkata1627

    Congrajulations haritha jackie for acquiring your dream house after so many years better late than never. Rajinipriya

  • @user-tw9wz5he2m
    @user-tw9wz5he2m Před měsícem +2

    Akka ,meri sri harija sai nilayam ani pettukondi mee andari perlu unnayi ani maa alochana 11:50 11:53

  • @katlamanjula447
    @katlamanjula447 Před měsícem +3

    Eppudu vunna ellu

  • @vijayasbeautifulworld6217
    @vijayasbeautifulworld6217 Před měsícem

    I can understand your pain.. Because we r undergoing the same pain now.... From the past 5 years... Pray for us also... Ma illu maku ravalani... Congratulations to you...

  • @sireeshalakkimsetti3756
    @sireeshalakkimsetti3756 Před měsícem +1

    Congratulations haritha garu

  • @divyad7695
    @divyad7695 Před měsícem +1

    Meeru cheppindhi cheppindhi chala carect maa place kuda adhe problam unde ippdu maasontham అయ్యింది

  • @shriharidra
    @shriharidra Před 16 dny

    Hi అండి, మీకే అలా ఉంటే మాములు వాళ్ళకి ఇంక ఎంతో 👌

  • @pullurisusheelasusheela3942
    @pullurisusheelasusheela3942 Před měsícem +1

    Hearty congratulations to you and jaki garu Mee manchi manusu ki antha manche jaruguthudi ❤

  • @ponnalaakhila6481
    @ponnalaakhila6481 Před 2 dny +1

    Edhi cheruvuloo undho ledo chusukodi hydra vachindhi mari jagratha konukune mundhu lake kada undha Ela undho chusi konukori realested business mans ni nammakaddi asale 20 year ki echaru ani anttunnaru

  • @satyavaniravi7151
    @satyavaniravi7151 Před měsícem

    October lo mi gruhapravesam video choostham. Nenu ammavaarini gattiga korukuntunnaanu.

  • @charithamule
    @charithamule Před dnem

    Maaparithikudaa 20 years nundi anudhavithunnamu samasyalueannalu maky vachai anukunnanu devudaa maparithini bagudali ani korukutunnanu

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 Před měsícem +2

    Reason cheppandi amma god bless u both

  • @sailajacvs7991
    @sailajacvs7991 Před 19 dny

    ప్రతి చోటా బిల్డర్లు వల్ల కలిగే బాధలు!! We too faced same, full payment ఇచ్చే వరకు వదలరు, తరవాత వాళ్ళు దొరకరు, పనులు కంప్లీట్ చెయ్యకుండా ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతారు

  • @ramakrishnasaichadalavada9867
    @ramakrishnasaichadalavada9867 Před měsícem +8

    Plz builder name chappanddi emkka ekadda kattinna evarru thissuko kundda vunttarru valla dhagarra

  • @user-rd4hd8lb9w
    @user-rd4hd8lb9w Před 4 dny

    ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత అరుగు వేసి అరుగు అంటారండి

  • @sruthiratakonda386
    @sruthiratakonda386 Před měsícem

    Memu kuda akka 8 years nundi same situation face chesthunnamu
    Bada padani roju ledhu inti guruchi
    Enno avamanalu kuda padamu
    Apartment lo flat thesukoni 8 years nundi housing loan kattukuttu and 8 years rent kattukutta badapaduthunnamu.

  • @Haripriya-sr3zz
    @Haripriya-sr3zz Před měsícem +1

    Haritha garu Mee house ki em Peru pettali annaru kada SAI HARIVILLU ani petukondi...God bless you andi Mee prathi video chustanu nenu kuda eppati kayina own house katta galana ani anukuntanu coz am the bread and butter for my family.....All the best Haritha Jackie garu😊

  • @momsmagichand
    @momsmagichand Před měsícem +3

    All the best 👍🏿 hope within 2 months complete avvali😊😊

  • @KeerthiKatta-td4th
    @KeerthiKatta-td4th Před měsícem +2

    Congratulations Haritha jaki garu

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c Před měsícem +8

    ఎంత అయ్యింది అండి మొత్తం.కాస్ట్ సైట్ తో❤❤❤

  • @wondergirlakshu9930
    @wondergirlakshu9930 Před měsícem +1

    Easy ga 5 months avthundi madam.. in case workers regular ga vachi cheste 3 months..

  • @livestyle5527
    @livestyle5527 Před měsícem

    The problem with these houses is they bave shared walls wbich means u will have common wall between you and neighbour house....whicj means u cannot have walls on sides

  • @sriluv5257
    @sriluv5257 Před měsícem +7

    SaiBaba 20 years aa inti ki mimalni vellakunda aapaaru antey I am sure it was for your growth n peace. Endukayina manchidi okasari vastu choopinchukondi mam. Forgive me if I said anything wrong mam

  • @ymamtha999
    @ymamtha999 Před měsícem +1

    💐 మీ ఇల్లు చాల బాగుంది హరిత గారు, వెస్ట్ ఫేసింగ్ లాగా ఉంది, గాలి వెలుతురు, వాస్తు కరెక్టుగా చాలా బాగుంది. పూజ గది కిందనే ఉండలి మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెంచండి. గృహప్రవేశంతో పాటు అల్లుడు కూడా వచ్చేస్తారు.

  • @ratnamncv5235
    @ratnamncv5235 Před měsícem

    Some one taken both of you for a ride. Whatever you are showing is super structure. It takes another 3 years to complete if they work every day on this house !!
    Best of luck😮

  • @sivaparvathi4168
    @sivaparvathi4168 Před měsícem +2

    కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు మేడం మీది మీకు వచ్చింది సంతోషంగా ఉండండి❤

  • @DurgaBhavani-zz9gj
    @DurgaBhavani-zz9gj Před měsícem

    మీకు అమ్మవారు ఇచ్చారు అమ్మే పూర్తి చేయిస్తారు ఇంటికి అమ్మవారికి సంబంధించిన మంచి పేరు పెట్టండి🎉

  • @giridharreddy5690
    @giridharreddy5690 Před měsícem +1

    His voice like ram charan

  • @karunaraj8592
    @karunaraj8592 Před 5 dny

    సంతోషం ఎన్నాళ్ళకి మీ ఇల్లు మీ చేతికి వచ్చినందుకు. కానీ ఎప్పుడు మీరే మాట్లాడుతారు జాకీ గారిని అస్సలు మాట్లాడనివ్వరు ఏంటండీ.
    కొంచెం జాకీ గారిని కూడా మాట్లాడనివ్వండి😂

  • @sharadapulloju319
    @sharadapulloju319 Před měsícem +1

    Best of luck haritha garu😊😊

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Před měsícem

    Congratulations Haritha garu ❤❤❤..antha manchiga jarugutundi❤❤❤

  • @cescfabregasvenky
    @cescfabregasvenky Před měsícem +9

    Naku sontha illu kala neraverali ani ashirwad ivandi

    • @ImpericalDuo
      @ImpericalDuo Před měsícem

      Bhoo varahi Devi mantram listen daily

    • @cescfabregasvenky
      @cescfabregasvenky Před měsícem

      @@ImpericalDuo thankyou so much for your warm blessings

    • @ImpericalDuo
      @ImpericalDuo Před měsícem

      @@cescfabregasvenky tirupati daggara bhoo varahi Devi temple undhi akkidiki vellithe problem solve avadhi neenu details estanu

    • @cescfabregasvenky
      @cescfabregasvenky Před měsícem

      @@ImpericalDuo please send me details

    • @NagalakshmiNadakuditi-mn1bc
      @NagalakshmiNadakuditi-mn1bc Před měsícem

      Meeru house thwaralone kattukovali

  • @dp6673
    @dp6673 Před měsícem +2

    I can Understand Your Pain... Memu Kuda Milane 10yrs nundi suffer avutunnam...I Personally connected to this Video andi..We know that Pain..Baba Krupa Valla mi illu miku Vachesindhi...20yrs nundi chala Badha Barinchesaru..ika Badhapadakandi..

  • @jyothitalakaturi7647
    @jyothitalakaturi7647 Před měsícem +1

    Very good andi all the best ❤ 😊

  • @ashok5526
    @ashok5526 Před měsícem

    Congratulations Haritha n Jaki garu , we ll meet in your next interior works video and soon in House Warming Festival. Be ready. 🎉🎉🎉🎉🎉 Dream Big and achieve your goals.❤
    May God Bless you Both amma.

  • @seethusworldbeautiful8358
    @seethusworldbeautiful8358 Před měsícem

    Vijaya durga amma ni pampinchi untey doola tiripoyedhi okkokkadiki thata volichesthadhi she is strong

  • @indirapapola144
    @indirapapola144 Před měsícem

    Meeru thondharaga Gruha pravesam chayali Jaki and Haritha garu❤❤

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Před měsícem +5

    చాలా చాలా వర్క్ ఉంది త్వరగా పూర్తి కావాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకొండి ద్వారా బందాలు కూడా పనిచెయ్యవు గ్రానైట్ వి పెట్టించండి

  • @user-dv7jo8sw8o
    @user-dv7jo8sw8o Před měsícem +1

    It was nice meeting you..at temple today with bonam❤

  • @dineshkumar141
    @dineshkumar141 Před měsícem +3

    With my experience chaputuna intiki lift compalsary undali epudu under construction undi kapadi lift kuda patkondi

    • @udaykanth4680
      @udaykanth4680 Před měsícem

      Ah lift ke 10lakhs ipothadi 😢 memu petkundam anukunam kani ah rate ki ma dagara budget saripoledu ma colony lo allow kuda ledu anta ala petukovadam municipal checking athanu vachi vadiki 1lakhs isthe petukonistha anadu😢inka vadu anukunam

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 Před měsícem

    Happy for you andi.. All the very best for your future endeavours 😊

  • @shibu2387
    @shibu2387 Před měsícem +2

    Asslu intha late enduku ayindo cheppaledu... problem em ayindi plzzz cheppara...

  • @muppididevika1824
    @muppididevika1824 Před měsícem

    Same situation we are facing from 15 years, it is very painfulll to wait when it will happen 😭

  • @sindhu5225
    @sindhu5225 Před měsícem +1

    Chennai lo వడపళని lo మా ఇల్లు ఇలానే అయింది..దాని తర్వాత start చేసిన house construction అయ్యాక 10 years కి మా చేతికి వచ్చింది.. Company bankrupt అయిపోయింది.. ఇప్పుడు హైదేరాబాద్ లో BTR MAC projects లో (Maheswaram ) gated కమ్యూనిటీ (350 acres ) లో site తీసుకున్నాం.. మీ ఈ house త్వరలోనే కట్టుకోవాలని నా wishes హరిత మీకు 😊😊

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 Před měsícem

    Intikamundu oka video lo cheppalani kunna mee papa very innovative ani ippudu ardham ayyindi jaki gari creativity ki successor samskruti papa

  • @kiranmaibanala8636
    @kiranmaibanala8636 Před měsícem

    Congrats two years back new house Konnaru. Eppudu second house konnaru mothaniki edhi 20 years house matram kadhu latest house

  • @karantijosephanilkumar6651
    @karantijosephanilkumar6651 Před měsícem +1

    Kachimatga me house poorthi valiniee ani Jesus ki epati nodi prayer chaysthanu akka

  • @sarikachigatapu1403
    @sarikachigatapu1403 Před měsícem +2

    Congratulations Haritha, Jackie garu🎉❤ chitrapuri colony, khajaguda near dps 🙂🙂

  • @ArunaRamana-sy2rb
    @ArunaRamana-sy2rb Před měsícem

    Ayyo paapam inni rojulu rent appartment lo unnara ayina enta opika miku 20 years nenu one year lo kattocha midi chala pedda illu Bane undli Danni finishing cheste happyga untundi

  • @emmanuelv5170
    @emmanuelv5170 Před 8 dny

    Amazing couple. I enjoy all your video's 🎉🎉🎉🎉🎉

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Před měsícem

    Mi illu miku innirojulakivachinapudu miandham kanapaduthundhi thoragapanulupurthichesi gruhapravesham cheyandi harithagaru gadblasyou😊❤❤

  • @gnaneswariarasavalii3657
    @gnaneswariarasavalii3657 Před měsícem

    Tvaralone full house tour cheyyalani a devudini korukuntunnamu all the best andi

  • @bharathiakella2498
    @bharathiakella2498 Před měsícem +1

    God is great.god bless your family

  • @bellamushadevi9839
    @bellamushadevi9839 Před měsícem +1

    Harita garu. Maa ammvallaintiperu thota nandi. Mee koka chinna advice, Door frames Anni wood tesesi granite to cheyinchandi. Endukante old wood ayipoyindi kada.

  • @g.v.vvenkatesh6971
    @g.v.vvenkatesh6971 Před měsícem

    mi house bavundi haritha vadina.malli. 2monthslo grupravesam avvalani heartful ga korukuntunna. this is sunitha from vizag

  • @ExcitedBaseballStadium-xw7tm

    Mam pls hair colour roots lo white hair ela cover cheyalo pls cheppandi mam..