Merupula La La Video Song | Attaku Yumudu Ammayiki Mogudu | Chiranjeevi, Vijayashanthi

Sdílet
Vložit
  • čas přidán 22. 11. 2015
  • Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Follow us : GeethaArts
    Follow us : plus.google.com/+GeethaArts
    Like us On : GeethaArts
  • Zábava

Komentáře • 416

  • @koviridanaiah9764
    @koviridanaiah9764 Před rokem +184

    నిన్ను మించిన డాన్సర్ మళ్ళీ పడతాడా అన్నా 👍👍👍నాకు అనుమానమే. చిరు బాస్. ఇది నేను చెప్పే మాటకాదు ఏ వత్తు ప్రపంచం చెప్పే మాట. జై చిరంజీవ జై చిరంజీవ.

  • @anilkmr728
    @anilkmr728 Před 2 lety +125

    తల కిందకు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా ఈ డాన్స్ వేయలేము, ఆ గ్రెసు ఆ డాన్స్ చూడటానికి సింపుల్ స్టెప్స్ లా కనిపిస్తాయి, డాన్స్ వేయడం కాదు ఆ ఫేస్ లో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం అన్నయ్య చిరంజీవి గారికే సాధ్యం, రియల్లీ అన్నయ్య మీరు ఇప్పటికి ఎప్పటికి మెగాస్టార్
    🙏🙏🙏

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 Před rokem +10

      ఇప్పటికీ ఆ డ్యాన్సులు చేయగల ఆల్ ఇండియా మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ నా కొడుకు పుట్టలేదు పుట్టడు కూడా అది జై చిరంజీవ తల్లా కిందులు తపస్సు చేసిన మెగాస్టార్ చిరంజీవి డాన్సులకి ఏ నా కొడుకు సరిపోడు ప్రపంచ దేశాల్లో జై చిరంజీవ జై వీరాంజనేయ చిరంజీవి అంటే చిరకాలం జీవించాలని వాడు ఎవడైనా సరే డ్యాన్సుల్లో మగాడు అయితే ఆల్ ప్రపంచం మొత్తం చిరంజీవి గారి ముందు తలవంచాల్సిన అవసరం ఉంది 80 90 ప్రపంచ దేశాలమైకల్ జాక్సన్ మించి మెగాస్టార్ చిరంజీవి గారు డాన్స్ చేశారు ఇది భారతదేశ ప్రపంచ దేశ చలనచిత్ర రంగానికి మకుటం లేని మహారాజు అని మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే నిరూపించుకున్నది ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వడు పుట్టలేడు పుట్టడు కూడా జై జై చిరంజీవ జై జై జీవాత్మ అది నన్ను నిన్ను అందర్నీ వేటాడుతూనే ఉంటుంది జీవాత్మ జై జై చిరంజీవ చిరంజీవిగా సాధించాలి అన్నది ప్రతి ఒక్క బుల్బుల్ తెలుగుదేశం నందమూరి పందులమూరి అభిమానులు తెలుసుకుంటే ఈ భారతదేశం బాగా పడుతుంది లేకపోతే ఈ బుల్బుల్ చంద్రబాబు వల్ల మడ్డగుడిసిపోతుంది భారతదేశం ఈ బుల్బుల్ గాడు నందమూరి పందుల వంశం బుల్బుల్ బాలి గాడు దిక్కు తప్పుతున్నాడు

    • @Naveen-rz3hj
      @Naveen-rz3hj Před rokem

      True.

    • @jaykrishna6762
      @jaykrishna6762 Před rokem +12

      ఇప్పటి Heroes చిరు కన్నా Dance వేయొచ్చు. But చిరు Gress, Style ని ఏ ఒక్కరు కూడా వేయలేరు. A Song కి ఎలా వేయాలో చిరు కి telusu.

    • @Striking786
      @Striking786 Před rokem

      అవును.

    • @anjiyadav2001
      @anjiyadav2001 Před rokem +1

      Well said bro

  • @ranjitkalapala1611
    @ranjitkalapala1611 Před 5 lety +201

    పక్ష వాతం వచ్చినోడైనా లేచి నిలబడాల్సిందే

    • @mohamadrehmatulla7630
      @mohamadrehmatulla7630 Před 3 lety +10

      That is cheru

    • @VijayKumar-ec7ut
      @VijayKumar-ec7ut Před 2 lety +3

      😄😄😄

    • @doranukala3660
      @doranukala3660 Před 2 lety

      🤣🤣

    • @GSRAO-ug3ic
      @GSRAO-ug3ic Před rokem

      🤣🤣🤣

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 Před rokem +4

      @@VijayKumar-ec7ut ఇందులో కామెంట్ చేసిన ముగ్గురు బుల్ బుల్ మెంటల్ గాని బ్యాచ్ ఉన్నారు జాగ్రత్త😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

  • @likamusicchannel
    @likamusicchannel Před 3 měsíci +19

    ఇలాంటి పాటలు పాడాలంటే శ్రీ spb గురువుగారు మాత్రమే పాడాలి డాన్స్ చెయ్యాలంటే మన బాస్ మాత్రమే చెయ్యాలి ❤️

  • @mahaboobshareef999
    @mahaboobshareef999 Před 2 lety +60

    ఆ grace..... ఆ ease..... ఆ expressions..... ఇంకెవరికీ సాధ్యం కాదేమో.....

  • @venkatalakshmiakkim655
    @venkatalakshmiakkim655 Před 2 lety +75

    అన్నయ్య Grace ముందు నటరాజ స్వామి కూడా claps కొట్టాల్సిందే..
    Always love you అన్నయ్య..
    నా చిన్నప్పుడు తెగ డాన్స్ చేసేవాడని ఈ సాంగ్ కి.. చక్రవర్తి గారి బీట్ excellent ఈ మూవీ లో..
    రాజ్ కోటి సహాయకులుగా ఇరగదీశారు అంతే..

  • @jpsunkara9252
    @jpsunkara9252 Před 2 lety +156

    మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ లు అంటేనే ఒక క్రేజ్ ఆయన నవతరం హీరో లందరికి ఒక డిక్షనరీ లాంటి వారు 🌹🌹👍👍

  • @srinivasgidde3323
    @srinivasgidde3323 Před rokem +75

    2022 లో ఇంకా ఇంకా చూడాలి అనిపించే డాన్స్ నీకే సొంతం సామి. మెగాస్టార్ అనే పదం నీకోసమే పుట్టింది అన్నయ్య

    • @ahamadkhaja2206
      @ahamadkhaja2206 Před rokem +5

      సుప్రీమ్ హీరో ఆంధ్రా బ్రూస్లీ మెగాస్టార్ చిరంజీవి

    • @maredumadhu3767
      @maredumadhu3767 Před rokem

      @@ahamadkhaja2206 currect 💯 bro

    • @maredumadhu3767
      @maredumadhu3767 Před rokem

      Currect 💯 bro

  • @shaikabdulkareem4534
    @shaikabdulkareem4534 Před 2 lety +38

    ఈ రోజుల్లో ఈ స్టెప్పులు ఈజీ అనిపించ్చొచ్చు కానీ ఆ రోజుల్లో కుర్రకారు కు ఆ స్టెప్పులు కొత్త అలా ఏ హీరో వేసేవారు కాదు అలా వేయడం చిరంజీవి గారికే చెల్లింది,అప్పుడు వేశారు ఇప్పుడు గ్యాప్ తర్వాత కూడా డాన్సులో చిరంజీవి చిరంజీవియే !

  • @kishoregollapalli8604
    @kishoregollapalli8604 Před rokem +19

    అన్న అవి కాళ్ళ లేక స్ప్రింగ్స్ హా వామ్మో మళ్ళీ జన్మేతలి నీల డాన్స్ చేయాలి అంటే🙏🙏🙏 2023 లో చూసినవాళ్లు

  • @Singampallimutyalunaidu
    @Singampallimutyalunaidu Před 3 lety +92

    సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారు

  • @mmraotalks9240
    @mmraotalks9240 Před 4 lety +99

    ఎప్పటికీ మరే హీరో కూడా ఇంత గొప్ప డాన్సులు వేయలేరు...

  • @eswar-qu4dh
    @eswar-qu4dh Před rokem +16

    ఆ నటరాజుడే ఈర్ష్య పడే చిరంజీవి నృత్యం 🤝🏻

  • @vinaylinay7295
    @vinaylinay7295 Před rokem +53

    అందరిని కలుపుకునే తత్వం, తన కన్నా చిన్న నటులుని Encourage చేయటం,తన స్థాయి Actors తో స్నేహ పూర్వకం పోటీ, పెద్ద వారిని గౌరవం ఇచ్చటం. చిరు 👌👌👌👌❤️❤️❤️

  • @konthetivishnuvardhan8874

    33 years అయ్యింది ఇంకా fresh గా ఉంది సాంగ్

  • @goduguraju4044
    @goduguraju4044 Před 2 lety +54

    బాలు సార్ పాటకి చిరు డాన్స్ కి తిరుగులేదు

  • @puppamarjun2142
    @puppamarjun2142 Před rokem +16

    చిరంజీవి గారి సినిమాలు చూసే నా జీవితాన్ని మేలుచుకొన్నా. ఈ పాట తోనే వ్యాయామంతో దినచర్య మొదలు. I LOVE YOU అన్నా. ఆకాశంలో వేలాడదీసినా అదే బాడీ rytham

  • @naveen_neeli
    @naveen_neeli Před 2 lety +72

    డాన్స్ అంటే చిరు,చిరు అంటే డాన్స్...బాలు గారు ఒక్కో హీరో కి ఒక్కోలా పాడగలరూ.......అదే ఆయన గొప్పతనం ......మిమిక్రీ చేస్తూ పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి

  • @anilkmr728
    @anilkmr728 Před rokem +29

    1:42 💥ఆ షూ మీద బ్యాలెన్స్ చేసుకొని డ్యాన్స్ మరియు 2:52 👌👌👏🌟💥💥😎 మాటల్లో చెప్పలేము ఆ స్టెప్స్ కి

  • @mamatar8238
    @mamatar8238 Před rokem +6

    ನಿಮಗಿದು ಗೊತ್ತೇ
    ಈ ಹಾಡಿಗೆ ನೃತ್ಯ ಸಂಯೋಜನೆ ಮಾಡಿ ರುವವರು ನಮ್ಮ ಕನ್ನಡದ ಪ್ರಭುದೇವ

  • @nagarajc6755
    @nagarajc6755 Před rokem +13

    ఆస్కార్ ఎప్పుడో రావాల్సింది ఈ పాటకి

  • @raveendhrabijjamula9004
    @raveendhrabijjamula9004 Před 5 lety +49

    Bappi Lahari music, చిరంజీవి డాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వల్సిందే. బాలు గారికి హ్యాట్సాఫ్,

    • @megastarmovva9233
      @megastarmovva9233 Před 5 lety +13

      it was not bappi lahari music it was chakravathy sir music,

    • @smu785
      @smu785 Před 3 lety +3

      చక్రవర్తి గారు మ్యూజిక్

    • @veerraju1917
      @veerraju1917 Před 2 lety +1

      Orey neeyebba bappilahari madura,great music director chakravarthi

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 Před rokem +1

      మ్యూజిక్ స్వర చక్ర వర్తి

  • @mallikarjunamusuku9407
    @mallikarjunamusuku9407 Před 2 lety +22

    అప్పట్లో ఈ సినిమాని అందరు చూసి వుంటారు, మెగా అభిమానులు అయితే 38 సార్లు పైనే చూసి వుంటారు, అయినా ఆకాలమే వేరు సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఇలా సినిమాల్లో 6 పాటలు డాన్స్ అదిరిపోవాలి.

  • @VijayVinay-hu7xz
    @VijayVinay-hu7xz Před 3 měsíci +3

    ఒక్క సంవత్సరం కాదు వరుసగా 10 లేక 12 సంవత్సరాలు Number 1 స్థానం లో Boss చిరు.

  • @koviridanaiah9764
    @koviridanaiah9764 Před 2 lety +35

    చిరులా డేన్స్ ఎవరుచేయలేరు. సూపర్ డాన్సర్👍👍👍

  • @swethaangaluru8328
    @swethaangaluru8328 Před 6 měsíci +3

    Whole credit goes to AKR, SPB and chiru.Evergreen combo of these legends

  • @karrisuresh7379
    @karrisuresh7379 Před 3 lety +17

    Oka hero ila undali ani cheppi aa devudu special ga chiranjeevi gaarini thayaru chesi puttinchaduu

  • @accgamer8708
    @accgamer8708 Před 3 lety +26

    Floor moment vundi kada hands kindakani paiki claps kotte step chala kashtam only chiru Sir can do . Chala easy anipistundi kani chala kashtam. chiru sir you are always God of indian dance

  • @harshavardhan7237
    @harshavardhan7237 Před 4 lety +50

    Nobody can beat his screen presence

  • @Striking786
    @Striking786 Před rokem +7

    డాన్స్ ఏ కాదు Fights, Comedy టైమింగ్ చిరు Level వేరే Craze. 👍👍👍👌👌👌👌❤️❤️❤️

  • @someshnukala804
    @someshnukala804 Před 2 lety +8

    Floor dance Chiru chala easy ga chesaru
    Okkasari try cheddaamani chusa. Asalu kinda pettina cheyyi paiki yethithe body balancega vundali. Kinda padda 😃
    Assalu 1% kuda cheyyadam kastam ee Floor dance
    Chiru my God round ga mari chesaru. Mind blowing dance sir

  • @ramachandragedela9335
    @ramachandragedela9335 Před rokem +5

    అప్పట్లో డాన్స్ కి చిరు ఒక icon
    అల డాన్స్ చేయడం చాల కష్టం

  • @maheshgoud2861
    @maheshgoud2861 Před rokem +31

    భువనచంద్ర గారు గేయని దమ్ముతో రాసారు చక్రవర్తి గారు అంతే దమ్ముతో సంగీతాన్ని అందించాడు బాలు గారు 100% రేట్లు రేటిపుతో పాడారు చిరంజీవి గారు అంతే ఉచ్చహముతో డాన్స్ చేశారు

  • @hari1024
    @hari1024 Před 11 měsíci +6

    WTH!! This dance is awesome even after 30+ years

  • @sirasalaravindramohan4341

    అన్నయ్య లాగ డాన్స్ చెయ్యడం ఎవరికీ తరం కాదు

  • @naidukandhi2907
    @naidukandhi2907 Před 4 lety +16

    ఈ పాటకి డిసలైకులెంటిర బుల్ బుల్స్

  • @suri273
    @suri273 Před rokem +7

    No one can dance like this till now

  • @sreeraam3480
    @sreeraam3480 Před 4 lety +41

    2020 lo evaru nalaga daily boss chiru songs vinevallu like cheyyandi

  • @ramakrishnarao3853
    @ramakrishnarao3853 Před 3 lety +19

    Dance antey Chiru , Chiru antey dance no words

  • @kamalk7346
    @kamalk7346 Před 2 lety +22

    What a dance what a grace what a charisma Chiru sir 🙏

  • @bhagyalaxmimk5243
    @bhagyalaxmimk5243 Před 3 lety +13

    Sudharam master the dance master.....wow wha

  • @mdbritishcolumbia145
    @mdbritishcolumbia145 Před 3 lety +12

    ilanti days AND combination malli raavu. SPB GOD WE MISS U SIR.

  • @megastarmovva9233
    @megastarmovva9233 Před 5 lety +44

    the only dancer who maintain s single expressions in a complete song

  • @mvenkatswamy7958
    @mvenkatswamy7958 Před rokem +2

    E movie 1989 lo nenu 40 time chusa annaiah la dance cheyalante epati herolavakadu enka💯years ayina megastar la cheyaleru great megastar🙏🙏✨✨🙏🙏🙏🙏

  • @user-ct7pz7eh5r
    @user-ct7pz7eh5r Před rokem +7

    At my 18 , chiru anna is in form. I am Luckiest what a dance, what a rythem, no one can beat chiru anna. Chiru dance is used for medicine. Reducing pressure thanks a lot born of chiru anna

  • @geethahn2184
    @geethahn2184 Před 10 měsíci +5

    ⭐⭐⭐⭐ Megastar ⭐⭐⭐⭐

  • @gauravmani4718
    @gauravmani4718 Před 3 lety +26

    Chiru is No. 1 for me in this world...he is beyond dancing

  • @anushaanu-cm3nc
    @anushaanu-cm3nc Před 3 lety +8

    Chiranjeevi laga e world lo evaru dance cheyleru

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 Před 6 lety +41

    Megastar CHIRANJEEVI chesina dance &Fights movements cinema charitralo yevadu cheyaledu.
    Jai Chiruisum

  • @natarajteella9447
    @natarajteella9447 Před 6 lety +33

    Chiranjeevi ante cinema .. Cinema antee chiranjeevi..I am very proud of you

  • @ganeshkumargupta2747
    @ganeshkumargupta2747 Před rokem +1

    Apudu rojulo ne guru garu ani rakkala dance step vesiseru ..that is chiranjeevi

  • @massvikky3821
    @massvikky3821 Před 3 lety +13

    Chiru ante oka wonder,asalu Chiru gurinchi entha cheppina thakkuve autundhi

  • @Infinitelynobody
    @Infinitelynobody Před 3 měsíci +3

    What a grace and dedication hatsoff Chiru👏👏👏

  • @munnavilak1375
    @munnavilak1375 Před 6 lety +76

    మెరుపు పిడుగు రెండు కలిపితే చిరు..

  • @ranjitkalapala1611
    @ranjitkalapala1611 Před 5 lety +27

    అత్తకు యముడు డాన్స్ కి మొగుడు చిరు

  • @joyenterprises4274
    @joyenterprises4274 Před 5 lety +21

    Anduke sir meeru mega star... mee dance evaru leru poti

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk Před rokem +7

    Indian mega star 🌟✨ Chiru great Sir ❤️🧡

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 Před 2 lety +5

    Megastar Chiru great 💐✨✨✨✨💯

  • @kuMARS1978
    @kuMARS1978 Před rokem +2

    Firstly a Big 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 for dance choreographer and annayya mega star dance ki fully fidaa 😍🥰🤩😍🥰🤩👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👌🏽👌🏽👌🏽🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻 childhood memories 🤩

  • @mudaykumar3011
    @mudaykumar3011 Před 4 lety +9

    Kastapadi putidinvade chiranjeevi
    Megastar oka inspiration manamu ela develop kavalo chiiranjeevi nunchi inspire kavali
    👏👏⚘⚘⚘👏👏👏

    • @godlord562
      @godlord562 Před 2 lety

      Hard work,Dedication tho piki vachina vadu .Verey vallaki appudu droham cheyadu.Aaa kastam viluva telusu kabati

  • @mohankrishnakogili
    @mohankrishnakogili Před rokem +6

    చిరు డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు.ఆయన సాంగ్స్ అన్నీ సూపర్.
    ఈ సాంగ్ వాటిలో ఒకటి.
    ముఖ్యంగా 1.18 to 1.24 స్టెప్ హైలైట్.

  • @brahmayyamanuri6323
    @brahmayyamanuri6323 Před 3 měsíci +1

    Baboi....A man with electrifying steps and smily looks in dance....🎉❤...love You Sir

  • @Rvr_Naidu
    @Rvr_Naidu Před 6 lety +15

    Annya steps veste merupule Chiru is indian Michel jaksan always megastar Chiranjeevi always super dancer jai megastar Chiranjeevi (Dattu)r ramachandrarao ch pet gnt

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 Před 3 lety +6

    Mega star dance ki satileru evaru💯❤🤩🥰💃🕺👯👯

  • @satishcharyulu8339
    @satishcharyulu8339 Před 3 lety +4

    ఎంతమంది హీరోలు వచ్చిన చిరులా డాన్స్ చెయ్యలేరు

  • @devarajuvemula9194
    @devarajuvemula9194 Před 5 měsíci +1

    అలా చూస్తూ వుండిపోవాల్సిందే boss dance చేస్తుంటే వాహ్ సూపర్🙏

  • @hariharakrishna6911
    @hariharakrishna6911 Před rokem +1

    KING OF WORLD CINEMA

  • @zippy7roshan
    @zippy7roshan Před 4 lety +8

    Boss bhayya boss anthe..

  • @venkateshu9968
    @venkateshu9968 Před 3 měsíci +1

    Dance ante chiranjeevi. Chiranjeevi ante dance. A grace asalu evaruki radu

  • @reddymallabiksham9897
    @reddymallabiksham9897 Před 2 měsíci +2

    అన్న ఎంత మంది డాన్సర్ వచ్చిన, మీరే మా డ్యాన్స్ శిఖరం మీ డ్యాన్సుల్లో ఫుల్ గ్రెస్ వుంటది, బ్రేక్ డాన్స్ అంటే,మీ ముఖ అరవిందం తోనే ఆ గ్రేస్ ఎవరు మిమ్ములను మించరు

  • @ravikumarnaidurkn
    @ravikumarnaidurkn Před 8 lety +21

    chiru..you are great

  • @totaltrendz3401
    @totaltrendz3401 Před 3 lety +4

    Dance ante vutti Dance aadadam kaadhu...shareeramlo prathi oka anuvunu kadhilinchi andhulo navarasalu (with face expressions) pandinchi...prekshaka mahashayulanu..aralinchi.. meppinchi..chappatlu kerinthalu pettinchadam. ante samanya maina vishayam kaadhu...alaanti NAVARASA NATARAJE ee, nee, maa, mana MEGASTARRR - from- Bangalore MEGASTAR die hard fans (Since-1985) ....(telugu typing raadhu thappulunete kshaminchandi)

  • @pchandrasekhar5404
    @pchandrasekhar5404 Před 2 lety +5

    HOW ANY candance like this Strict
    command on overall body, exact movement to corresponding tune and 100Percent grace in body language are chirus specialities. Awaiting for Acharaya. Hatsoff chiru sir

  • @n.somashekarsomashekar988

    ಇಂಡಿಯಾ ಮೈಕಲ್ ಜಾಕ್ಸನ್ ಮೆಗಾಸ್ಟಾರ್ ಪದ್ಮಭೂಷಣ ಡಾಕ್ಟರ್ ಸುಪ್ರೀಂ ಡೈನಮಿಕ್ ಚಿರಂಜೀವಿ ಜೈ

  • @kishorebiry9576
    @kishorebiry9576 Před 2 lety +5

    Amazing performance Chiru Annayya....

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 Před 5 lety +21

    All time king maa big boss

  • @prathipatidurga6558
    @prathipatidurga6558 Před rokem +1

    డాన్స్ చిరు అన్న చిరు అన్న అంటే డాన్స్ ఇప్పుడు వస్తున్నా కోరి్యోగ్రాఫర్స్ అందరూ చిరు అన్న డాన్స్ చూసి నేర్చుకున్నవాళ్లే

  • @kumarsingathi804
    @kumarsingathi804 Před 14 dny +1

    A rojullo e range dance ante maamulu vishayam kaadhu❤

  • @rajendersirimilla6921
    @rajendersirimilla6921 Před 3 lety +6

    Meekumeere saati annaiah

  • @Amareshsahukar09
    @Amareshsahukar09 Před 2 lety +8

    Indian best dancer in telugu👌

  • @shaikabdulkareem4534
    @shaikabdulkareem4534 Před 3 lety +9

    Because of him and his hardwork..his successors able to show their talent...

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 Před 3 lety +7

    I like this song
    23. 11. 2020

  • @homesweethome-ff2jj
    @homesweethome-ff2jj Před 4 lety +7

    Wow great dance

  • @lakshmirekha6445
    @lakshmirekha6445 Před 4 lety +12

    Tollywood lo king of thedance

  • @megastarmovva9233
    @megastarmovva9233 Před 5 lety +13

    song, music, chorgraphy, every thing matching

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg Před 5 měsíci +3

    ఆ గ్రేస్ వేరు అన్నయ్యా

  • @shashankp350
    @shashankp350 Před 3 lety +2

    30 years old

  • @arunakotu3778
    @arunakotu3778 Před 6 lety +24

    I am big fan of you chiranjeevi garu mee dance super super super super

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 Před 5 měsíci +3

    ఆ గ్రేస్ ఆ డాన్స్ ఎవ్వరూ వేయలేరు పుట్టలేరు

  • @chittibabubommasani4477
    @chittibabubommasani4477 Před 2 lety +4

    నీకు నువ్వే చాటి జై చిరంజీవ

  • @619likith
    @619likith Před 4 lety +28

    The choreography for this song was inspired from Michael Jackson's "BEAT IT" pure class performance

    • @narasimharao5924
      @narasimharao5924 Před 2 lety

      Choreography , no way

    • @619likith
      @619likith Před 2 lety

      @@narasimharao5924 yes sir, you can watch beat it

    • @sampathmulla6267
      @sampathmulla6267 Před 2 lety +1

      @@619likith
      Yes some Moves from MJ song .
      But totally different Brother

    • @619likith
      @619likith Před 2 lety

      @@sampathmulla6267 Hence, Inspired

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 Před rokem

      @@narasimharao5924 ఒరేయ్ లంజా కొడకా నువ్వు నీ యమ్మ మీ అబ్బా కె పుట్టావా పిల్లా ప*** లంజా కొడకా కొజ్జా నా కొడకా కొజ్జా వాళ్లకి కూడా ఒక శ్రమ ఉంటుంది దానికి కూడా పనికిరావు నువ్వు

  • @madalasarath1934
    @madalasarath1934 Před 3 lety +6

    Super

  • @dasarivenkateswrarao6418
    @dasarivenkateswrarao6418 Před 5 lety +13

    ONE And only MEGASTAR

  • @mahendrababugogulayoucani.4271

    Mind-blowing

  • @srinivasbingi2654
    @srinivasbingi2654 Před 10 měsíci +1

    Super annaya jai megastar

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 Před 3 lety +13

    FANTASTIC SONG 🎶🎤🎶..
    MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... EXTRODINARY DANCE 🕺 PERFORMANCE BY CHIRU...
    SOOOOOPERB PLAY BACK SINGING 🎵🎤🎵...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @jagadeesh.k793
    @jagadeesh.k793 Před 5 lety +24

    Idi chiranjeevi ante. Even today's top youngsters can't dance like this

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 4 lety +12

    Jai jai Mega star 😍😍

    • @jpsunkara9252
      @jpsunkara9252 Před 2 lety +2

      Hai geeta megastar sir dance ki veerabhimanini nenu 👍👍

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 4 měsíci

      ​​@@jpsunkara9252Yes,😍😍😍😍😍😍😍 jai Mega Star chiranjeevi sir ❤️🙏🙏🙏🙏.!!!!!

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 4 měsíci

      ​@@jpsunkara9252Yes 😍😍😍 Jai Mega star chiranjeevi sir ❤️🙏.!

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 4 měsíci

      ​​@@jpsunkara9252yes 🤩🤩🤩🤩🤩🤩🤩 jai ho Mega Star chiranjeevi sir ❤️🙏.!!!

  • @srikantholety8514
    @srikantholety8514 Před 2 lety +4

    Anna Emi Dance Anno🕺🕺🕺🙏🙏🙏
    King of Indian 🇮🇳 Cinema

  • @homesweethome-ff2jj
    @homesweethome-ff2jj Před 4 lety +9

    Venakala dancers okkaruku kuda chiru gaari dance lo 1% kuda cheyyadam le great sir