Padaharella Vayasu Video Song | Lankeshwarudu | Chiranjeevi, Radha, Revathi | SVV |

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2018
  • Watch Lankeswarudu Movie song On Sri Venkateswara Videos. In This Movie Starring : Chiranjeevi, Radha, Revathi, Kalyana Chakravarthy Music by : Raj-Koti, Directed by Dasari Narayana Rao, Produced by: Vadde Ramesh
    Enjoy & stay connected with us!
    ► Subscribe to CZcams Channel: tinyurl.com/ol7gsbv
    ► Subscribe For More Latest Comedy Videos: goo.gl/6ckJqh
    ► Subscribe For More Latest Telugu Video Songs:
    goo.gl/qRV8uM
    ► Circle us on G+: tinyurl.com/o95wabb
    ► Website: srivenkateswaravideos.com
    ► మరిన్ని తెలుగు సినిమాల కోసం: tinyurl.com/ol7gsbv
    ► మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు:
    goo.gl/qRV8uM
    ► మరిన్ని తెలుగు సినిమా కామెడీ వీడియోల కొరకు:: goo.gl/6ckJqh
  • Zábava

Komentáře • 485

  • @tellsa3918
    @tellsa3918 Před 4 měsíci +148

    2024 lo kuda chustunna..vallu🤝
    MEGA⭐ (♾️)

  • @ramaraoundrajavarapu594
    @ramaraoundrajavarapu594 Před 7 měsíci +128

    Chiru పాటల్లో నాలాగే చిరు ని మాత్రమే చూసే వారు...like plz

  • @nagaraju4505
    @nagaraju4505 Před rokem +402

    సినిమా లో సాంగ్స్ కి అందం అభినయం తెచ్చిన దమ్మున్న మొగోడు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అవును అనే వారు ఓ like వేసుకోండి.

  • @BRAHMAM-bt6ci
    @BRAHMAM-bt6ci Před rokem +430

    2023 లో చూసిన వాళ్ళు వుంటే ఒక like

  • @mandelaramu1598
    @mandelaramu1598 Před 11 měsíci +169

    అప్పుడైనా ఇప్పుడైనా మెగాస్టార్ డాన్స్ ని ఎవరూ చేయలేరు దట్ ఇస్ మెగాస్టార్❤❤❤❤

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před rokem +275

    ఏం సినిమాలు రా బాబు..ఏం పాటలు రా బాబు
    ఏం మ్యూజిక్ రా బాబు.. ..అన్నయ్య డాన్స్.... మళ్ళీ ఆరోజులు వస్తే బాగుండు....జై చిరంజీవా

  • @Viswanath5555
    @Viswanath5555 Před 6 měsíci +42

    నా దగ్గర టైమ్ మిషన్ ఉంటే.. పాత రోజుల్లోకి వెళ్లి మెగాస్టార్ మూవీస్ అన్ని ఫస్ట్ డే చూస్తా..

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 11 měsíci +161

    కాళ్ళల్లో springs ఉన్నాయేమో అన్నట్లు ఏం డాన్స్ అన్నయ్య... ఊరికే అయిపోరు మెగాస్టార్లు 🔥🔥 అన్నయ్యతో పాటు రాధ గారు కూడా అదే ఊపుతో డాన్స్ చేయడం Super..

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 Před rokem +401

    నా చిన్నప్పుడు ఊళ్లోకి తెర బొమ్మ సినిమాలు వేసేవాళ్ళు... చిరంజీవి గారి సినిమా వచ్చింది అంటే ఊరు మొత్తం ఒక్కాడికే వచ్చేది 👏👏ఆ రోజులు మళ్ళీ వస్తే బాగు అనిపిస్తుంది 🙏🙏

  • @nagabhushanaredddy8788
    @nagabhushanaredddy8788 Před rokem +167

    అన్నను డాన్స్ లో కొట్టడానికి ఒక 100 సంవత్సరాలు కావాలా మన తెలుగు ఇండస్ట్రీకి

  • @pallasrinu104
    @pallasrinu104 Před 8 měsíci +18

    భారత దేశంలో అన్నయ్య ని మించిన డాన్సర్ లేడు 100 %

  • @Lavanyalavanya-zf7ue
    @Lavanyalavanya-zf7ue Před rokem +170

    తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి గారు.

  • @moturidurgaprasad6531
    @moturidurgaprasad6531 Před rokem +258

    బ్రేక్ డాన్స్ కి గ్రేస్ తో డాన్స్ నువ్వు తప్ప ఎవ్వరు చేయలేరు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️

  • @naveengoudbatthini1129
    @naveengoudbatthini1129 Před rokem +84

    చిరుని మించిన డాన్సర్ లేడు రారు❤

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 Před 10 měsíci +25

    మైఖేల్ జాన్సన్ కూడా ఇంతకంటే బాగా చేస్తారు కానీ అభినయంతో నాట్యం చేసే వ్యక్తులు ఇద్దరే ఒకరు చిరు రెండో వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే.

    • @babi5396
      @babi5396 Před 10 měsíci +2

      @yenugudalanaidu4930 all movements were invented by mj only

  • @RaviRavi-mv9jm
    @RaviRavi-mv9jm Před 10 měsíci +99

    ఈపటి జిమ్నాస్టిక్ డాన్స్ లు చూసి.అదే గ్రేట్ డాన్స్ అని ఫీల్ ఐతున్న నేటి తరం యువకులకు.అసలు డాన్స్ అంటే ఎంటో డాన్స్ లో వుండే గ్రేస్ ఎంటో ఒకసారి చిరు గారి ఓల్డ్ songs చూడండి అలా వాటిని చూసి నేర్చుకోండి.ఆపుడే ఆ డాన్స్ కి ఆందం.ఒకసారి చూడండి 1మినుట్ to 1.10 minut varku.3.30to 4.15 minutes varku ఆ స్టెప్స్ అండ్ ఆ గ్రేస్. ఈది కాదా డాన్స్ ఆంటే.ఆ టైమ్ లో చిరు గారి లాగా మన ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎవరు కూడా కనీస దరి దపులో కూడా డాన్స్ చేయలేదు.మైకెల్ జాక్సన్ తర్వాత డాన్స్ లో అంతటి పేరు తెచ్చుకున్న హీరో one and onley. మెగాస్టార్.

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 Před rokem +136

    వెండితెరను ఒక ఊపు ఊపిన మొగోడు.
    అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

  • @valligraphicsgraphics6124
    @valligraphicsgraphics6124 Před 10 měsíci +57

    కష్టం విలువ విజయంతో ఆనందం ముందు చూపు వచ్చిన అవకాశాలను తన మార్క్ తెచ్చిన మహా మనిషి

  • @viswateja6230
    @viswateja6230 Před 7 měsíci +45

    Ee song ఇప్పట్లో వచ్చి ఉంటే ...సోషల్ మీడియా రికార్డ్స్ మొత్తం తుడిచి పెట్టుకు పోయేవి...😅

  • @dhomanarayana3087
    @dhomanarayana3087 Před 9 měsíci +19

    ఆ డాన్స్ లొ ఆ స్టైల్ ఆ గ్రేస్ అలా చెయ్యాలంటే ఈ జనరేషన్ లొ ఈ జన్మలో ఎవ్వరి వల్ల కాదు అన్నయ్య అలా చెయ్యాలంటే మరొ జన్మలొ మళ్ళీ నువ్వే పుట్టాలి అన్నయ్య ❤🔥🔥🔥 దటీజ్ మెగాస్టార్

  • @kaadamvenkatesh1321
    @kaadamvenkatesh1321 Před 9 měsíci +67

    అన్న సినిమా 1980s ఖైదీ నుండి 2003 ఠాగూర్ వరకు ఉన్న top 25 సాంగ్స్ ను (brake dance songs must) మొత్తం కలిపి కొన్ని ఫైట్ సీన్ లు అలాగే top కామెడీ సీన్ లు మొత్తం కలిపి ఒక సినిమా ల 4K ద్వారా re-release చెయ్యాలని అల్లు అరవింద్ గారిని కోరుచున్నాము. అప్పటి మ్యూజిక్ కు ఇప్పుడున్న DTS లు పగిలిపోతాయి

    • @strngnms
      @strngnms Před 4 měsíci +2

      Wooow....imagination ke goosebumps annay...nijame ..ilaa release cheyyali

    • @ponnamnagaraju6951
      @ponnamnagaraju6951 Před 3 měsíci +2

      Carect

  • @raokari4163
    @raokari4163 Před 7 měsíci +17

    నేను బాలయ్య బాబు veera అభిమాని కాని చిరంజీవి డాన్స్ అంటె చాలా ఇష్టం. ఆ రోజులో 1990 చిరంజీవి మరియు బాలయ్య బాబు ప్రతి movie 1st డే చూడాల్సిందే చిరంజీవి సినిమా వచ్చినా బాలయ్య బాబు cinema వచ్చినా ఆ రోజు ల్లా పండు గె. సినిమా థియేటర్ దగ్గర జనాలు విపరీతంగా ఉండేవారు ticket కోసం క్యూ కట్టి క్యూ లో ఉండేవారు. పోలీసులు గట్టి గె kottivaru

  • @moggasattibabu4022
    @moggasattibabu4022 Před rokem +85

    30 years టాలీవుడ్ no 1 ఐకాన్.. No boudty can reach no body can touch..

  • @maheshreddy5743
    @maheshreddy5743 Před rokem +67

    Megastar కి ధీటుగా రాధ ఒక్కర్తే dance చెయ్యగలదు అని అంటారు.. కొన్ని పాటల్లో అయితే ok...కానీ..ఈ పాటలో మాత్రం Megastar speed ని అందుకోలేకపోయింది

    • @yadaramnarenderreddy5714
      @yadaramnarenderreddy5714 Před 3 měsíci +2

      @maheshreddy5743 అవును నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారితో పోటీగా రాధ గారు మాత్రమే డాన్స్ చెయ్యగలరు.....

    • @sreeroyal75
      @sreeroyal75 Před 2 měsíci +2

      విజయశాంతి కూడా అన్నయ్య గారికి జత బాగుంటుంది

  • @thadikoteswararao9567
    @thadikoteswararao9567 Před 7 měsíci +25

    డాన్స్ కైనా ఆటకైనా నీ తర్వాతే ఎవరైనా అన్నయ్య ❤❤❤❤❤❤

  • @p.v.s.sekhar4710
    @p.v.s.sekhar4710 Před 2 měsíci +7

    అద్భుతః ఈ పాటల్లో చిరు రాధా మిగతా నాట్య కళాకారులు అద్భుతంగా చేశారు నృత్య దర్శకత్వం వహించిన మహానుభావులకు దానిని అద్భుతంగా పండించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

  • @satya..singh819
    @satya..singh819 Před 11 měsíci +11

    మాచిన్న తనం అంతా అన్నయ్య సినిమాలు పాటతోనే గడిచిపోయింది 2:44

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 Před rokem +11

    Enti raa baboiiiii aa rojullo ilanti dance chesada chiranjeevi.

  • @MBGreddy143gmai
    @MBGreddy143gmai Před 7 měsíci +9

    తింటే గారలే తినాలి,వింటే చిరు పాటలే వినాలి, చూస్తే చిరు సినిమాలే చూడాలి, వేస్తే చిరు స్టెప్పులే వెయ్యాలి,😍😍😍

  • @rajgoud5578
    @rajgoud5578 Před 8 měsíci +11

    భారతదేశానికి break dance నీ పరిచయం చేసిన సింగిల్ take dancer మన మెగాస్టార్❤

  • @Honey0102
    @Honey0102 Před 11 měsíci +23

    చిరంజీవి గారు ఈ సాంగ్ తోటి బ్రేక్ డాన్స్ ని క్రియేట్ చేశారు
    ⭐️⭐️⭐️⭐️⭐️
    స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ స్టార్............
    🔥🔥🔥🔥🔥

    • @polayyapalteti7753
      @polayyapalteti7753 Před 9 měsíci +1

      ఈ పాటతో కాదు అంతకుముందు సినిమా అయిన పసివాడి ప్రాణం సినిమా నుండి మొదటి సారిగా
      " *చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్* " అనే పాటతో మొదలైంది
      యముడికి మొగుడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. స్టేట్ రౌడీ

  • @meesalaabhishikth3706
    @meesalaabhishikth3706 Před rokem +72

    MEGA STAR GRACE + SP BALU + RAJ KOTI COMPOSITION 🔥🔥🔥🔥🔥

  • @singirivandlarupeshkumar5356
    @singirivandlarupeshkumar5356 Před 11 měsíci +22

    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు
    పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
    వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
    చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
    లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు
    ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
    కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
    ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
    రాసుకుంటే.. రాజుకుంటే
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
    పైన చూడ పొగరు.. లోన చూడ వగరు
    పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు
    దాచలేని ఉడుకు.. దోచుకోని సరుకు
    అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
    చూడలేక చందమామ తప్పుకుంటే
    అందమైన ఆడపిల్ల.. చూడలేక చందమామ
    పట్టుకుంటే తప్పుకుంటే
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

  • @bisaijagannadh4282
    @bisaijagannadh4282 Před 11 měsíci +11

    Naku uhaa telisinappati nunchi e kshanam varaku .
    Ma anna chiranjeevi abhimaniga unnanduku chala garvapaduthunna ..
    Megastar always megastar...

  • @Crazyboyz7865
    @Crazyboyz7865 Před 10 měsíci +9

    అన్నయ్య బ్రేక్ డాన్స్ కు సినిమాలు చూడని వాళ్ళు కూడా చూస్తారు👌👌👏👏🙏🙏❤️❤️❤️❤️ జై చిరంజీవ🙏🙏🙏🙏

  • @29vamsi
    @29vamsi Před 2 měsíci +4

    ఈ స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారి మొకాళ్ళ నుండి రక్తం కారేది అంట 😭😭 అయినా అలానే డ్యాన్స్ వేసేవారు అంట 🙏🙏🙏

  • @karthikeyakdp
    @karthikeyakdp Před 2 měsíci +3

    ఎవరైనా చిరు అన్నయ్య తరువాతే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే. ఆ డ్యాన్స్ లో గ్రేస్ అట్టా ఉంటాది,చూస్తూ ఉంటే ఎవరికైనా కాళ్లు ఆడించకపోతే ఒట్టు. నటరాజ స్వామి దిగి వచ్చాడా అనేలా ఉంటుంది.డ్యాన్స్ లో అయినా,యాక్టింగ్ లో అయినా అన్నయ్య ను దాటి వెళ్లేవారు లేరు,రారు,ఉండరు కూడా. జై చిరంజీవ

  • @kalyanp3388
    @kalyanp3388 Před rokem +83

    LEGEND OF TELUGU FILM INDUSTRY. FANS from ALL CASTS.

    • @FAYHAAD
      @FAYHAAD Před rokem

      ni caste gola yenti ra daridruda

  • @kishoreknocks
    @kishoreknocks Před 2 měsíci +3

    What a grace.. వెయ్యి కళ్ళు కావాలి చూడాలంటే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అన్నయ్య నా చివరి ఊపిరి వున్నంతవరకు నీ మీదే na అభిమానం 💐💐💐💐

  • @satheeshjallella6532
    @satheeshjallella6532 Před 2 měsíci +1

    బాస్ పదానికే అమ్మ మొగుడు చిరు ❤

  • @BadhrinathBadhrinath-cd4ht
    @BadhrinathBadhrinath-cd4ht Před 2 měsíci +2

    అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటులను కూడా కాలదన్ని మన తెలుగోడి వాడిని వేడిని రుచి చూపించిన ఘనత మన మెగాస్టార్ ది

  • @bvenkateswarlu4191
    @bvenkateswarlu4191 Před rokem +24

    Maa Anna no1 industry king 👑

  • @anildarling1436
    @anildarling1436 Před rokem +34

    2023 lo kinda comments chusthunte automatically tears vasthunay that is megastarrrr💖😍

  • @ravikumar-os2jm
    @ravikumar-os2jm Před rokem +26

    Eppatti hero's across all india lo memay great dancers or dancing star anni cheppukuney valla ee song chusi matladi endukantey ee one and only megastar chesina koncham match ainnivi unnama anni, but dance with grace always only one megastar chiru anna proud to be your fan in always.

    • @pundaleekpai8083
      @pundaleekpai8083 Před rokem +3

      Undoubtedly brother proud to be megastar fans, particularly 90's youth

  • @kishoredussa3604
    @kishoredussa3604 Před 5 měsíci +3

    అన్నా నీ డాన్స్ నీ డాన్స్ గ్రేస్ ఎవరికైనా కష్టమే అన్న

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k Před 4 měsíci +2

    1:00 మెగాస్టార్🌟చిరంజీవి లా డాన్స్ వెయ్యాలంటే ఎవడైనా సరే మరో జన్మ ఎత్తాలి, ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైలిష్ ఒక్క మెగాస్టార్ కే సాధ్యం... 💪 జై చిరంజీవ... ❤️🇮🇳🙏🏻

  • @sivasaikumar743
    @sivasaikumar743 Před rokem +11

    Abbaaaa. Em dance annayya babu mathi potundhi ala chestunte.dancu laki raraju nuvve bossuu.jai megastar❤️❤️😍

  • @royalrajender4255
    @royalrajender4255 Před 4 měsíci +4

    జై మేఘా స్టార్ చిరంజీవి గారు డాన్స్ మరియు గ్రేస్‌లో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. చిరంజీవి గారు లాగా డాన్స్ ఎవరూ చేయలేరు .రాజు ఎప్పుడూ రాజు మాత్రమే😊

  • @ohmylove0711
    @ohmylove0711 Před 10 měsíci +4

    Chairanjeevainaa puduthune megastar aipoledayya... Theginchi sattaa chupande sudden ga swargam radayyaaa... Mee kastam mimmalni No.1 position lo unchindi. Kotladimandi abhimanulani ichindi. Happy Birthday Mega Star Garu ♥️♥️♥️♥️

  • @bharathi1561
    @bharathi1561 Před rokem +20

    Wah without graphics without background and no boring songs chala lucky persons 1970s generation

  • @babumanjulababu1262
    @babumanjulababu1262 Před 11 měsíci +6

    మెగాస్టార మజాక 16యేల వయస్సు ను౦డి 68యేల వయస్సు వచ్చిన తగ్గని జొరు వుషరు జై చిర౦జివా

  • @SureshS-wh9ld
    @SureshS-wh9ld Před 3 měsíci +2

    Appatlo naa fav heroine- Radha :)

  • @Jkrishna375
    @Jkrishna375 Před 7 měsíci +2

    కష్టం తో అగ్ర స్థాయి కి వచ్చిన Boss చిరు వేరే వారికీ సహాయం చేస్తాడు కానీ కీడు చేయడు. ఎందుకు అంటే తాను ఆ స్థాయి నుండి ❤️❤️❤️👌👌👌👌👍👍👍 Top 1 గా

  • @VijayKanta
    @VijayKanta Před 5 měsíci +7

    Immaculate, Arresting, Outstanding are too small words for this world class entertainer, Chiranjeevi. The REAL SUPERSTAR. We call him MEGASTAR.

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 Před 9 měsíci +3

    Glammer,abhinayam navarasalu vunnayi kabatte megastar Annayya garu number 1 ga velugondadu

  • @sandeepbharadwaj3517
    @sandeepbharadwaj3517 Před 4 měsíci +4

    2:20 -2:25 now every hero is doing again but it was started with CHIRANJEEVI annayaaa ❤ .. Mega Star for a reason 🙌

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 3 měsíci

      Yes,jai jai jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!!

  • @nattalathrimuthulu7164
    @nattalathrimuthulu7164 Před 3 měsíci +2

    ఈ స్టెప్ ఎప్పుడు ఎవడు వేయలేడు ఆయన తప్ప

  • @srikantholety8514
    @srikantholety8514 Před rokem +29

    Imagine if this Song was released today in Pan India 🇮🇳 level. Boss 😎

  • @AjayVijay-oq8dr
    @AjayVijay-oq8dr Před 3 měsíci +1

    ఊరికే ఐపోతారా మెగాస్టార్. Luck ఏదో ఒక్క సారో లేక రెండు సార్లు అవుతుంది.20 ఇయర్స్ పైగా నెంబర్ 1 స్థానం. ❤️❤️❤️👌👌

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před rokem +26

    Jai mega Star chiranjeevi sir ❤️🙏.!!!!

  • @bhaskarreddy4530
    @bhaskarreddy4530 Před měsícem +2

    Emi style ra babu emi dancer ra❤

  • @sathyanarayanagoud1556
    @sathyanarayanagoud1556 Před rokem +15

    Super dancer megastar gaaru no 1

  • @mohiddenshariffghouse3865

    Megastar is the king of the king's in all aspects 💕

  • @pradeeps5859
    @pradeeps5859 Před 2 měsíci +1

    E song lo energy levels 🔥🔥🔥🔥 enni sarlu chusina saripodu❤

  • @viswanath319
    @viswanath319 Před rokem +35

    Awesome steps ...nice song & Rhythm 🎉

  • @anildarling1436
    @anildarling1436 Před rokem +11

    Indian cinema king megastarrrrr🔥🔥🔥

  • @satrisunilyt3276
    @satrisunilyt3276 Před rokem +10

    King of DANCE

  • @Dance_k_1
    @Dance_k_1 Před rokem +13

    3:30 what a grace 👌👌👌

  • @subhashnyalapogula3732
    @subhashnyalapogula3732 Před 9 měsíci +6

    SPB Sir Voice and Chiru dance ..Wow

  • @gollapallichandrasekhar4109

    తెలుగు సినీ ఇండస్ట్రీ కు డ్యాన్స్ లో trend set చేసింది చిరు.

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 Před 3 měsíci

    Eantho Kastapadi jeevitham lo paiki Vachina Maha Manishini Mana Megastar Cheeranjeevi Garu. Break dance lo especially Mana Telugu Industry lo Aa Rojullo Chiranjeevi Garu ni minchina vallu emkevvaru raaleadu , raaboru Koodaa. Megastar Garu is Megastar Garu, for ever & ever.

  • @veeraswamym5379
    @veeraswamym5379 Před 11 měsíci +9

    No body can beat him ,chiru always chiru, that's it

  • @dhanarajuinti6911
    @dhanarajuinti6911 Před rokem +25

    1:20 to 1:27 what a grace ❤

  • @kavallasridhar3043
    @kavallasridhar3043 Před 10 měsíci +2

    Shivudivi vale tandavame aadagala natudinira adugulive. This is the perfect line of MEGASTAR CHIRANJEEVIala natudinira adugulive. This is the perfect line of MEGASTAR CHIRANJEEVI

  • @b.shruthi3422
    @b.shruthi3422 Před rokem +9

    Annaya thorny brake dance puttndhi

  • @tejarsha4655
    @tejarsha4655 Před rokem +10

    JAI MEGA STAR CHIRANJEEVI SIR 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟✨✨✨✨✨

  • @koribillichandu5969
    @koribillichandu5969 Před 4 měsíci

    Guruvuvaru with curect Jodi Radha garu and singer spb and musicals chakravarthi garu andharu mix chestene e song ❤❤😊

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 Před 7 měsíci +2

    డాన్స్ ఫైట్స్ ఒకే ఒక్కడు

  • @anusasi1500
    @anusasi1500 Před 9 měsíci +3

    Radha equally matched with chiran garu

  • @mangayadagiri323
    @mangayadagiri323 Před rokem +11

    Great dancer Megastar

  • @ramhoney
    @ramhoney Před 8 měsíci +2

    Urakane ayiporu megastarlu❤

  • @nandhanreddykoduru8387
    @nandhanreddykoduru8387 Před rokem +7

    Honest fact is after chiru in grace . Now only hero dance with grace ramcharan

  • @vinukondaranganath1456
    @vinukondaranganath1456 Před rokem +9

    Great. What a hero.. what a dance...I remember in one of the interviews, only one hero who doesn't look down or the foot while dancing.

  • @sureshv4337
    @sureshv4337 Před měsícem

    చిరు అన్న ఐ లవ్ యూ ❤❤ నీ garce ని ఎవరు మ్యాచ్ చేయలేరు అన్న ❤❤

  • @user-pc8qd3yc6v
    @user-pc8qd3yc6v Před 3 měsíci

    Aaa days intha energetic ga dance eyadam okka chiranjeevi ke possible....

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 Před měsícem

    మరో 50 ఇయర్స్ అయినా అన్నయ్య డాన్స్ సాంగ్ ఈ పాట కు వాల్యూయ్ తగ్గదు 👌👌👌👌👌👌👌👌👌👌

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 Před 5 měsíci +1

    0:38 aa dance vammo...🔥🥳

  • @gandhamvijayakrishnaikonna2931

    Indian film industry dance king one and only megastar chiranjeevi garu greatfull grace full dancer

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 Před 6 měsíci +2

    ఆ డాన్స్ ఏంట్రా బాబు మెంటల్ ఎక్కిపొద్ది
    కేవలం డాన్స్ లు కోసమే సినిమాలు చూసిన ఏకైక హీరో మెగాస్టార్ మాత్రమే

  • @Jkrishna375
    @Jkrishna375 Před 7 měsíci +5

    Kకొంతమంది పకోడీ గాళ్ళు ఆచార్య, భోళా శంకర్ Flop ఐతే విమర్శలు చేస్తన్నారు. Boss మళ్ళీ Blockbuster హిట్స్ తో రాకపోతే Megastar అనే పదం కి, Senior Heroes Number 1 కి అర్ధం లేదు.

  • @chinthalamadhu9281
    @chinthalamadhu9281 Před rokem +5

    Aug 22 dance day

  • @srinivasmalladi1916
    @srinivasmalladi1916 Před 4 měsíci +1

    If Dance is religion, then Chiru is the God.

  • @dr.dpprasad3056
    @dr.dpprasad3056 Před 9 dny +1

    What an energy boss
    Very excellent dance ever

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Před 11 měsíci +4

    MEGA STAR 🌟❤

  • @kornelimedia6177
    @kornelimedia6177 Před 3 měsíci

    Now a days chustayy chirajeevi dhii ooo dance aaa anipistundaathii.....gaaa
    ..che...

  • @kasiadari7963
    @kasiadari7963 Před 9 měsíci +2

    ఆరోజుల్లో ఇలాంటి కోరియాగ్రాప్

  • @user-gp5pg4gv7b
    @user-gp5pg4gv7b Před 9 měsíci +2

    Annayyataruvateyevvadana 5:55

  • @Ramsuri1910
    @Ramsuri1910 Před měsícem +1

    ఇండియన్ స్క్రీన్ మీద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్

  • @ramshankarbammidi-gw7rm
    @ramshankarbammidi-gw7rm Před 11 měsíci +6

    Indian Michael Jackson Chiru sir & Prabhu deva. In this movie Sp Balu sir excellent singing but we miss you sir Rajkoti music superb.

  • @srustientertainment4759
    @srustientertainment4759 Před 11 měsíci +3

    Appatlo ne ila dance cheyatam one and only megastar 🎉🎉🎉🎉🎉