Ayyo Ayyo Ela Ila | Pst.T.Jafanya Sastry's New Song

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2023

Komentáře • 232

  • @fightforzion
    @fightforzion Před rokem +49

    ఎంతో భావం ఉండి & భారం కలిగించే అద్భుతమైన గీతం 😭😭😭😭😭 దేవునికి స్తోత్రం 🙌🙌🙌

  • @maheshitsme
    @maheshitsme Před rokem +91

    అయ్యో.....అయ్యో....ఎలా.....ఎలా
    బలాడ్యులే కూలితే ఎలా...ఎలా....(2)
    తండ్రులే తప్పితే ఎలా ఎలా(2)
    విడిచేదవా వారిని ఇలా ఇలా(2)
    ‌ "అయ్యో"
    ***ఏరి కోరి అభిషేకించి
    నీ రాజ్యము చేతికిచ్చానా(2)
    శపితమైన వాటిని పొంద
    దయ్యము కడ మోకరిల్లితే(2)
    అయ్యో అయ్యో
    ఎలా ఎలా ఇలా ఎలా
    . "అయ్యో"
    ***కాపాడగ రాజును చేస్తే
    యుద్ధదినమున నిద్రింతువా(2)
    తండ్రి మందను కాచిన నీవే
    నీ గొర్రెనే చంపి వేస్తే(2)
    అయ్యో అయ్యో
    ఎలా ఎలా ఇలా ఎలా
    "అయ్యో"
    ***గుర్రములే ఆగితే ఎలా ఎలా
    రథములే కూలితే ఎలా ఎలా (2)
    తారలే రాలితే ఎలా ఎలా (2)
    శత్రువు గెలిస్తే ఎలా ఎలా(2)

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 Před rokem +53

    అయ్యా.. మీకున్న భారం మాలో కూడా కలగాలని అందరం కలిసి దేవుని కొరకు అరిగి పోవాలని ఆశిస్తున్నాను..🙏 ఆలోచింపచేసే ఈ మాటలు పాటలుగా మారటం మా అద్రృష్టం..🙏🙏

  • @Noel-hosanna
    @Noel-hosanna Před rokem +16

    తండ్రి... ఈ లోకం బహు ప్రమాదం నా దీపం అరిపొకమినుపే నన్ను మీ సీయోను లోకి చేర్చుకో 🥺🥺🥺🥺🥺

  • @lazaryalla4955
    @lazaryalla4955 Před rokem +5

    అయ్యా ఎలాంటి భారం ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @M.lazarusM-gm9cq
    @M.lazarusM-gm9cq Před rokem +1

    Ayya meekunna aathmala baram maaku raavali aasistunnamu.

  • @sewaassociation773
    @sewaassociation773 Před rokem +5

    సహోదరులు పవన్ మరియు డేవిడ్ గారికి అభినందనలు అధ్బుతమైన సంగీత సహకారం మరెంతో లీనమై పాడి అపో: జెఫన్యాఅయ్యా హృ దయవేదన భారాన్ని సర్వలోకానికి తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు అయ్యను ప్రేరేపించిన ఈ పరిచర్య విస్తరించాలని అనేక మంది తండ్రులు మెల్కోల్పబడాలని దాని ప్రతిఫలం మీ కుటుంబాలకు సకలసంబృద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తూ

  • @varalakshmidekkapati1380

    E bharam Naakunu kaligi prayer chesthunnanu ayyagaru

  • @elishasambangi5897
    @elishasambangi5897 Před rokem +3

    Ayyo Ayyo eppatike padipoena sevakulunnaru sangaalunnaye prabhuva elanti githam vini vininappudu vaari hrudayam marchandayya........😭

  • @nameofloveisjesus719
    @nameofloveisjesus719 Před rokem +9

    దేవునికి మహిమ అయ్యగారు మీ ప్రార్థన సహవాసం IFJ. వల్ల తెలుగు రాష్ట్రాలలో గొప్ప మార్పును చూస్తున్నాం హల్లెలూయ
    దేవుడు మెచ్చిన పరిచర్య జరిగిస్తు అనేక మందినీ క్రీస్తు లోనికి నడిపిస్తూ గొప్ప పరిచర్య పవిత్రమైన పరిచర్య లో మీరు ఉండటమే కాక అనేక మందికి ఓ గొప్ప కృపతో కూడిన అవకాశమే #IFJ సహవాసం

  • @johnbanian2758
    @johnbanian2758 Před rokem +9

    ఈ విశ్వాస యాత్రలో ఆగిపోకుండా,కూలిపోకుండా,ఒక తారలా నన్ను నీ దగ్గరగా జేర్చు ప్రభూ...

  • @pastorrajasekharguntur
    @pastorrajasekharguntur Před rokem +5

    అయ్యో... అయ్యో....ఎలా.....ఎలా.....
    బలాఢ్యులే కూలితే.....ఎలా.....ఎలా.....
    తండ్రులే తప్పితే.....ఎలా....ఎలా.....
    విడిచెదవా వారిని.... ఇలా....ఇలా.....
    ఏరికోరి అభిషేకించి
    నీ రాజ్యము చేతికిచ్చినా....... ||2||
    శపితమైన వాటిని పొంద....
    దయ్యము కడ మోకరిల్లితే...||2||
    అయ్యో....... అయ్యో ........
    ఎలా....ఎలా....ఇలా...ఎలా..
    కాపాడగా రాజును చేస్తే
    యుద్ధదినమున నిద్రింతువా........||2||
    తండ్రి మందను కాచిన నీవే.....
    నీ బిడ్డ( గోర్రె)నే చంపివేస్తే.....||2||
    అయ్యో....... అయ్యో ........
    ఎలా....ఎలా....ఇలా...ఎలా..
    గుర్రములే ఆగితే.....ఎలా....ఎలా.....
    రథములే కూలితే....ఎలా....ఎలా.....
    తారలే రాలితే......ఎలా.....ఎలా.....
    శత్రువు గెలిస్తే....ఎలా....ఎలా.....

  • @venkysmp674
    @venkysmp674 Před rokem +4

    నన్ను బలపరచి తప్పి పోకుండా నన్ను అపోస్తుల బోద యందు ఆసక్తి కలిగి ఉండుటకు కృప చూపండి yasayya

  • @UshaRani-wk2ci
    @UshaRani-wk2ci Před rokem +3

    Vandanalu ayyaa, e pata dvara వేయబడిన ముసుగు తొలగిపోయి, దిద్దుబాటు చేసుకుని ప్రభు కాడిని ప్రభు మార్గంలోనే మోయాలని వేడుకుంటున్నాను.

  • @Jhongrace-q51
    @Jhongrace-q51 Před rokem +4

    అయ్యగారు మీ హృదయంలో ప్రభువు ఉంచిన భారం గొప్పది.......
    అది సార్వత్రిక సంఘములో నెరవేర్చబడాలని ప్రార్ధిస్తూ........ ప్రపంచాన్ని, రాజులను రాజ్యాంగాలను కదిలించగలిగిన అభిషేకముతో కూడిన ఇలాంటి గీతాలను మిద్వారా రావాలని ప్రార్ధన చేస్తాము.......... దేవునికి మహిమ కలుగును గాక................ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshjeremiahflamesoffire3647

    పరిశుద్ధాత్మ ప్రేరిత మైన భావగర్భిత భావోద్వేగపూరితమైన కన్నులను తెరచే ఇంతటి అధ్బుతమైన ఆత్మీయ అభిషేక ఆదరణ గీతమును క్రైస్తవ శ్రోతలకు అందించిన నా ఆత్మీయ తండ్రి జెఫన్యా అన్న గారికి సంగీత సహకారి సహ దాసులు పవనన్న గారికి గాయకులు సహోదరులు డేవిడ్ గారికి నా నిండు కృతజ్ఞతలు 💐🙇‍♂️ప్రస్తుత క్రైస్తవ సమాజంలో , మరివిశేషముగా నేటి క్రైస్తవ సమాజములో తండ్రుల స్థాయిలో ఉన్నవారికి తండ్రుల స్థాయికి ఎదుగుచున్నవారికి ఇది దేవుని దుఃఖమును. వెలిబుచ్ఛుచున్న ఓ హెచ్చరిక కావాలని ఇప్పటికే పతనమైన పతనావస్థలో ఉన్న తండ్రులలో దైవచిత్తానుసారఘైన దుఃఖము కలిగి రక్షణార్ధమైన మారుమనస్సు పొంది పడిలేచిన అలలా మరలా శత్రు సాతాను పై విరుచుకుపడాలని విజయశీలుడైన యేసయ్య ను వినమ్రంతో కోరి వేడుచున్నాను 😭😭😭👏👏👏🙌🙌🙌🙇‍♂️🙏 సమస్త మహిమ ఘనత ప్రభావములు యురయుగములకు యేసయ్య కే చెందునుగా🙌🙌🙌🙌

  • @jesusiworshipyou8198
    @jesusiworshipyou8198 Před rokem

    Ayya chala Adbhuthamaina bhavam Ayya Meeku chala vandanaalu🙏🙏🙏🙏🙏🙏

  • @IsraelPastor23
    @IsraelPastor23 Před rokem +4

    #ఎంత బలపరుచుచున్నది ......& ఈ పాటలో మాటలు చాలా భారం కలుగుతుంది ......# అభిషేకముతో కూడిన మాటలు

  • @Hosannashalommandirofficia6629

    ప్రతిసేవకుడ్ని ఆలోచింపచేసే పాట,, సరిచేసికొని ఆత్మీయజీవితంలో సేవలో ముందుకు కొనసాగింపచేయగలిగే ఆత్మీయగీతం..యేసయ్యకే మహిమ కలుగును గాక..

  • @shivaneelam8852
    @shivaneelam8852 Před rokem +1

    Yesayaaa... Nevu arparchkunaaa ne sevakulu... 😈 Uchuloo padakundaaa nee krupa gnayam.. evevaa🙇🧎ne namamunaku avamanam kalginchy valam gaaa undakundaaa mak ne parishudamynaa bayam dayachyvaaa na devaaa...🙌

  • @bro.mahimakumarofficial8896

    అద్భుతమైన గీతం...
    ఎంతో భావంతో..భారంతో ఈ కీర్తనను మీతో రచింపజేసిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక..

  • @nanavathpathiya996
    @nanavathpathiya996 Před rokem +5

    దేవుని నామనికే మహిమ కలుగును గాక 😢🙏🙏🥺

  • @palurichristina5736
    @palurichristina5736 Před rokem +7

    😭😭😭 OMG..what a heart burdened song.. still tears are not controlling..ayyoo myLord and Saviour Jesus please raise up every child of God &bless us to be Your faithful warriors till our last breathe myLord Jesus..let no one turn back & fall down in this worldly pleasures.. prepare us to meet You in Heaven with great Joy myLord Jesus Amen Amen Amen Hallelujah 🙌 Blessings on this Blessed Reviving Song.. Thank You myLord Jesus for this Blessed Song..let reach this song all over the Globe 🌍.. Amen Amen Amen.Thank you so much dear Brother Jafanya Sastry Garu for this song 🙏🙏🙏

  • @Gvijaya-dr5ef
    @Gvijaya-dr5ef Před rokem +3

    Baram kaligina song meru prayasa urike podu ayyagaru

  • @pastorelizabethmoses223

    Pilupu,pratistalo nundi tappipotunna prathi sevakulu e bharamtho kudina pata vinaganey tirigi varu Prabhu panilo nammakamaina munupatikante balamaina ayudhaluga setruvunu odinchey devuni sainukuluga vadabadalani prardhistinnanu ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hepsibhapaul...735
    @hepsibhapaul...735 Před rokem +4

    😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏Thank you Holy spirit please change the total system

  • @BlessedChild137
    @BlessedChild137 Před rokem

    Oka sevakudu tappipothunte vimarsinche sevakulu ekkvuga unna e dinallo meru entho baramkaligi prardinchi premapurvakagma cheppi alochimpachese vidamga teliyacheppalanukivadam great may god bless yours whole team and ur ministries ayyagari

  • @gracesaralayalla3279
    @gracesaralayalla3279 Před rokem +19

    Praise the Lord Ayyagaaru 🙏. నేటి దినములలో పడిపోయిన సేవకులను విశ్వాసులను బలపరిచే పాట. సమస్త మహిమ దేవునికే కలుగును గాక! 😭😭😭😭😭😭

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym Před rokem +1

    ఆత్మీయ తండ్రి భారాన్ని అర్థము చేసుకుంధాం, కురేనీయుడు అయిన సీమోనులా ప ని చేద్దాం

  • @jack.r1703
    @jack.r1703 Před rokem +5

    😭😭😭... క్షమించండి తండ్రీ, దయచేసి కృపలో స్థిరపరచండి నాయనా!! యజమానుడ!! 😢

  • @srinivasraokarri782
    @srinivasraokarri782 Před rokem +7

    ఇంత గొప్ప భారంతో నింపిన దేవునికే మహిమ, ఘనత,ప్రభావమును,కలుగును గాక అయ్యగారు,ఆమెన్, హల్లేలాయ.

  • @anjanidevi1919
    @anjanidevi1919 Před rokem

    Devunike Mahima Annaya...prasthutha paristhithi ki addam pattinattu ga parishuddathmudu mitho rayinchadu Annaya..prathi okkarini alochimpa jeyalani korukontu...miku na nindu vandanalu

  • @nagarajugorripati7525
    @nagarajugorripati7525 Před rokem +1

    😢😢😢😢 ayya manasu badhatho nimeukunadhu ayya baramtho miru rasina pata ki sangithani andhichinavariki song padina annaya ki na nimdu vandhanalu ayya praise god

  • @Pavithra.Benzmen
    @Pavithra.Benzmen Před rokem +2

    Yes,ee visayamlo bharam tho prardana cheyyali

  • @bhimlalakavath
    @bhimlalakavath Před rokem +1

    Vedanatho kudina rodana gundelo avedana vekki vekki veche bodana 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏ayyo ayyo😭😭😭😭😭😭😭ela ela

  • @lakshmi.plakshmi2663
    @lakshmi.plakshmi2663 Před rokem +6

    ఇలా ఎలా ...మనసులో ఉన్న వేదన .
    చూస్తూ ఊరకోబోమని ఆయనను గెలిపించడం కొరకు
    మెల్కొనమని . తండ్రులు కూడా తప్పితే ఎలా ఎవరు మేల్కొలిపే వారు అన్న వేదన ..కన్నీరు పెట్టిస్తుంది
    Very nice lyrics ..బాధ్యత గుర్తుచేస్తూ పాడిన బ్రదర్ కు వందనాలు.

  • @DavidAbhishekam-wi6qu
    @DavidAbhishekam-wi6qu Před rokem +2

    Devuni namaniki mahima kalugunu gaka

  • @nanivalluri8646
    @nanivalluri8646 Před rokem +2

    amen

  • @jwapostolicchurchiamforjes5975

    దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏 ఇది ఒక రొషము కలిగిన దైవజైనుడి యొక్కఅకృందన మరియు అవేదన నిశ్చయముగా ఈ పాట ద్వారా అనేకమంది లొ ఉజ్జవం వచ్చును గాక వినుచుండగనే మార్పు కలుగునుగాక ఆమెన్ అమెన్ 🙏🙏🙏

  • @gthimothi6353
    @gthimothi6353 Před rokem +4

    నామకార్ధమైన సేవచేసే వారి హృదయాలను
    కదిలించే గీతం రాసిన అయ్యగారికి నా హృదయ పూర్వకమైన వందనాలు😭😭🙏🙏🙏

  • @bkashappa8463
    @bkashappa8463 Před rokem +4

    Praise the lord pastar praom gorepally 🙏🙏🙏🔥🔥🔥🏃🏃🏃🏃🙏🙏🙏🙏

  • @nakkashanti8217
    @nakkashanti8217 Před 5 měsíci

    అవును నిజమే తండ్రి 😭😭😭🙌🙏

  • @medipallipavan2525
    @medipallipavan2525 Před rokem +2

    సమస్తము దేవునికే మహిమ గణత కలుగును గాక 🥹🙌🙏🙏🙏

  • @JsmMinistriesOfficial
    @JsmMinistriesOfficial Před rokem +4

    భాధ్యతను మరల జ్ఞాపకం చేసిన అద్భుతమైన పాట

  • @krupasanju3413
    @krupasanju3413 Před rokem +2

    Amen

  • @christapostolicministries

    Super song, feeling burden in my spirit and passion to live for jesus as holy, thank you lord for such a quality song, ND thank jafanya ayya garu ❤❤🙏🙌🙌

  • @user-cv1sn4yx5o
    @user-cv1sn4yx5o Před rokem +1

    Super song

  • @lourdmary4543
    @lourdmary4543 Před rokem +3

    This heart touching song should melt everyone and let there be a revival in life's of people who are left abandoned..
    Glory to Almighty father for a spiritual brother , and brought changes in our lives . We surrender Lord.

  • @prjoshuaindia802
    @prjoshuaindia802 Před rokem +1

    ఆత్మభారం కళింగించే ఆత్మ పూర్ణ మైన పాట గ్లోరి jesus

  • @orminternationalministries

    Praise the lord pastor garu
    All glory to Jesus

  • @abhiappalabathula5987
    @abhiappalabathula5987 Před 5 měsíci

    Prasi tha lord 🙏అన్నయ్య

  • @rajeshmendem8546
    @rajeshmendem8546 Před rokem +4

    😢😢😢 wonder full words ayya

  • @nishasastry24x7
    @nishasastry24x7 Před rokem +6

    Most awaited 😍🙌🏻

  • @ashokmelodies6510
    @ashokmelodies6510 Před rokem +3

    Awesome
    Lyrics, tune, music wonderful
    ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారు సార్, ఈ అంశం మీద ఇప్పటివరకు ఎవరూ కూడా రాయలేదు.
    తండ్రులే తప్పితే ఎలా ఎలా
    ఈ పాట అనేక హృదయాలను కదిలించును గాక.
    దేవునికే మహిమ కలుగును గాక

  • @holyfireministriesofficial3667

    Prise the lord ayya

  • @agmteamdanial
    @agmteamdanial Před rokem +8

    అయ్యా కు వందనము లు అయ్యా అద్భుతమైన గీతము అయ్యా ఎంతో ఆత్మీయంగా ఉందయ్యా

  • @bandelanagamalleswararao7491

    Excellent wonderful awesome Ayya garu

  • @sugunasainam5544
    @sugunasainam5544 Před rokem

    Prise the lord Ayya garu🙏🙏

  • @srinurebbica4441
    @srinurebbica4441 Před 9 měsíci

    Praise the lord pastor Garu song vala kontha mehndi maruduru gaka

  • @jenijaibabu471
    @jenijaibabu471 Před rokem +3

    Praise the lord ayyagaru

  • @user-ku1tk9lh8u
    @user-ku1tk9lh8u Před rokem +3

    ఆసమ్ సాంగ్ అన్న...

  • @stephenpv3827
    @stephenpv3827 Před rokem +1

    Glory to Jesus praise the Lord

  • @anilblessy715
    @anilblessy715 Před rokem +1

    Deva stotramu prise the lord ayagaru

  • @balajip1803
    @balajip1803 Před rokem

    దేవునికే మహిమ

  • @rts5103
    @rts5103 Před rokem +5

    Very Very meaningful spiritual song. this type of deep spiritual songs are rare nowadays

  • @user-uo9fz7dd8r
    @user-uo9fz7dd8r Před rokem +2

    Anna ivala message chudam Ani waiting

  • @anilperlapally4456
    @anilperlapally4456 Před rokem +1

    Devuniki Mahima kalugunu Gaka,,,Amen

  • @spiritual_movements7
    @spiritual_movements7 Před rokem +6

    అవును అయ్యా గారు....దేవునికి మహిమ

  • @hymajagatha
    @hymajagatha Před rokem +4

    Praise the Lord ..All glory and honour be to you O Lord…

  • @nirmalakumariboola6634
    @nirmalakumariboola6634 Před 2 měsíci

    Davidgariki vandanaalu🙏🙏🙏🙏🙏

  • @djanil1959
    @djanil1959 Před rokem

    Powerful song pastor garu Gods ministry powerful we have burden

  • @AnandKumar-en8wr
    @AnandKumar-en8wr Před rokem +4

    👌👌🌹🌹👍👍praise the lord

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 Před rokem

    Vandanalu brother meaningful song super melody lyrics exlent

  • @ranimurahari7628
    @ranimurahari7628 Před rokem +5

    Praise the Lord heart touching song Meaningfull song All National international IFJ🎼🙌🙏🙏🙏🙌🙌🎼🎼🎼🎹🎹🎵🎵🙏🙌🙌🙌

  • @gthimothi6353
    @gthimothi6353 Před 9 měsíci

    అయ్యా 😭😭😭 🙏🏻🙏🏻🙏🏻

  • @TheHolyGodMinistries
    @TheHolyGodMinistries Před rokem

    😭😭😭 ప్రభువా సహాయం చేయండి

  • @prabhakararaog
    @prabhakararaog Před rokem +3

    Praise the Lord ayya Garu

  • @stephenpv3827
    @stephenpv3827 Před rokem +1

    Praise the Lord

  • @SudharaniNuthana-oy8vb

    Praise the Lord pastor garu 🙏🎉👏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před rokem +4

    అద్భుతంగా ఉంది సాంగ్

  • @mahubishaik9815
    @mahubishaik9815 Před rokem +3

    Praise the lord Ayyagaru 😢

  • @miryam4455
    @miryam4455 Před rokem +2

    Praise the Lord ayya garu 🙏🙏😭😭😭🙇‍♂️🙇‍♂️🙌🙌

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Před 4 měsíci

    praise the lord brother🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @apostolicfireministrieshyd7365

    Ayya..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @killadibalusamuel7123
    @killadibalusamuel7123 Před rokem +3

    Praise the lord pastor garu
    Wonderful message 😢😢

  • @mahantisrinu1455
    @mahantisrinu1455 Před rokem

    God touched me from this song ayyagaru

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před rokem +3

    Praise the lord

  • @lemuel77
    @lemuel77 Před rokem +5

    దేవునికే మహిమ 👏💖🙌

  • @yohan2989
    @yohan2989 Před rokem +1

    గుండెల్లో గూడు కట్టుకున్న భారముతో రాసిన ఈ పాట నా మదిని మదింప చేసింది.
    తండ్రులు కూడా తప్పిపోతే ఎలా
    మేల్కొల్ప చేసింది కన్నీరు పుట్టిస్తూ.........❤
    అన్నా ప్రత్యేకమైన వందనాలు

  • @erraswapna5726
    @erraswapna5726 Před rokem

    Praise tha lord ayyagaru

  • @lakshmi.plakshmi2663
    @lakshmi.plakshmi2663 Před rokem +4

    Praise the lord 🙏

  • @user-rv3en8er2w
    @user-rv3en8er2w Před rokem +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙇🏽‍♂️🤷‍♂️🤷🙌

  • @iamsolomon4382
    @iamsolomon4382 Před rokem +1

    Forgive me my lord Jesus.....,
    ThanQ sir, given a best mind blowing spiritual song....

  • @psjohn1715
    @psjohn1715 Před rokem +8

    Heart Touching Lyrics and Beautiful Music And Nice Singing 💖💖

  • @1067sha
    @1067sha Před rokem +3

    Glory to God

  • @bro.anandpaul1187
    @bro.anandpaul1187 Před rokem +5

    Glory to Jesus Ayya Garu

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před rokem +3

    Praise the Lord Sir good వందనాలు అన్నయ్యా 🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @FtmYugandharGollapalli
    @FtmYugandharGollapalli Před 10 měsíci

    హెచ్చరికతో కూడిన lyrics....

  • @user-bz3tu5qc6s
    @user-bz3tu5qc6s Před rokem

    Super sir good god❤❤❤❤❤❤❤❤❤❤

  • @bsfcharlesm3626
    @bsfcharlesm3626 Před rokem +3

    Glory to Jesus