మా కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries

Sdílet
Vložit
  • čas přidán 13. 12. 2021
  • #BeyershebhaMinistries​ #Eluru​ #bsfsalman​
    పరిశుద్దాత్ముని ప్రసన్నత వేడుకలు - 2021
    జగన్నాధపురం
    • పరిశుద్ధాత్ముని ప్రసన్...
    Sung by Bro. George Bush garu
    Flute : SPS.Vasu garu
    Keys: Bro.Suresh
    Rythms : bro. Kishore Emmanuel
    Tabala : Bro.Job & Bro.Prudhvi
    Bro K Salman Raju Garu
    (founder & president)
    Beyershebha Ministries
    Tangellamudi, Eluru, A.P - 534005
    For More info:
    Call 7382711777, 9440581057
    👍 Facebook: Beyershebha Ministries
    📸 Instagram: Beyershebha Ministries
    Twitter: Beyershebha Ministries
    GOD BLESS YOU

Komentáře • 579

  • @heavenpreyarpowerchurchban3048
    @heavenpreyarpowerchurchban3048 Před 2 měsíci +12

    పాట చాలా బాగుంది ఫ్లూట్ బ్రదర్ చాలాబాగా ప్లే చేసారు ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్

  • @anandAnand-pp9zk
    @anandAnand-pp9zk Před 3 měsíci +9

    Christian songs bhuntai
    Naku chala estamu meaning full ga vuntai nenu okasari church lo venanu mali e brother paduthunte ventunanu I love you Jesus Christ

  • @anandAnand-pp9zk
    @anandAnand-pp9zk Před 3 měsíci +29

    Iam a Hindu but I love you Jesus,❤❤❤

  • @sampurnakilaru6825
    @sampurnakilaru6825 Před 3 měsíci +8

    Praise the lord 🙏
    యేసయ్య ప్రేమ ఎంత హాయిగా ఉంటుందో అలా ఈ పాట,టీమ్ వర్క్ అంత సేద తీర్చే ది గా ఉంది.
    మీ అందరినీ దేవుడు బహుగా దేవించును గాక అమెన్.

  • @manokancharla2991
    @manokancharla2991 Před měsícem +2

    🙌🙌🙌

  • @pradeepneerekshan2318
    @pradeepneerekshan2318 Před 6 měsíci +18

    Praise The Lord
    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ గారు.
    స్పెషల్ గా ఫ్లూట్ ప్లే చేస్తున్న బ్రదర్ చాలా చక్కగా ప్లే చేస్తున్నారు. పాటతో పాటు ఫ్లూట్ , మ్యూజిక్ అందరు చాల చక్కగా వారి భాధ్యత నిర్వర్తించారు. మనసుకు చాలా హాయిగా ఉంది బ్రదర్ ఎన్ని సార్లు విన్నానో . దేవుడు మిమ్మును దీవించి ప్రభు పరిచర్యలో బాహు బలముగా వాడుకొనును గాక ఆమేన్

  • @ballarirajesh1594
    @ballarirajesh1594 Před měsícem +3

    Thank you...lord...🙏🙏🙏bush..anna...dwara... devuniki mahima kalugunu gaka

  • @user-et4bk7vi8y
    @user-et4bk7vi8y Před rokem +9

    ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాటలన్నీ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @user-wf6dl4vc4s
    @user-wf6dl4vc4s Před měsícem +2

    Glory to God 🙏🙏🙏🙏🙏 brother..... Voice chala bagundi.... And song vintunte spiritualga chala happyga and dairyam ga untundi........

  • @godblessyou7866
    @godblessyou7866 Před 8 měsíci +9

    Flute and instruments super ga ply chesru super song God bless you

  • @mahimadokka5279
    @mahimadokka5279 Před 25 dny +1

    Flute music chalaa Baga play chesaru and song chaala atmiyanga undi . PRAISE The Lord

  • @RevathiSanapathi-dc3do
    @RevathiSanapathi-dc3do Před 7 měsíci +2

    Hosanna gari patallo 🎉 vunna jivam mi patallo chusthummam brother same Hosanna brother swaram

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Před 2 lety +4

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Před 2 lety +3

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen Devunik mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen

  • @KirlaRaju
    @KirlaRaju Před 22 dny +1

    Flute excellent ga play chesadu brother evaro. God bless you

  • @rajeswarimedisetti1330
    @rajeswarimedisetti1330 Před 8 měsíci +28

    అద్భుతంగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఇంకా అనేక చోట్ల దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని గాక

  • @buelaratnakumari1769
    @buelaratnakumari1769 Před 7 měsíci +10

    The number of times i have listing to this song really it was heart touching thank you anna

  • @kummarianil6786
    @kummarianil6786 Před 9 měsíci +4

    ❤❤❤

  • @urajesh7
    @urajesh7 Před 2 lety +10

    😢😢😢😭😭my eyes fill within tears

  • @mr.kranthikumarmadasi9369

    Exllent everything praise God,

  • @gilgalpenthucosthalfaithch9404

    నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
    నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది |2|
    నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది
    ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. |2|
    1. ధైర్యము కోల్పోయినా భయముతో మధినిండిన
    ఛీకటులే కమ్మిన _సాగలేం అని తెలిసినా
    మా పితరులను నడిపించిన _మీ సామర్థ్యం మాకు తెలిసినా
    2. ఎండిన మా బ్రతుకును _నీటి ఊటగ మార్చిన
    నూతన యెరూషలేము పురములో _మా పేరునే రాసిన
    మేఘాస్తంబముగా నడిపించిన నీ మహిమనే చూపించిన నిరీక్షణ నాకున్నది
    నీలో ఏకమవ్వలనే నిరీక్షణ నాకున్నది.

  • @raghudodla26
    @raghudodla26 Před 2 lety +5

    Yes Anna

  • @keerthijonnala8376
    @keerthijonnala8376 Před 2 lety +10

    Flute next level asalu

  • @stpeterlutheranchurchtanuk9648

    Flute very nice, praise the Lord, Glory to Jesus.

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 Před rokem +2

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @bujjibabu364
    @bujjibabu364 Před rokem +18

    సమస్త మహిమ సర్వశక్తుడైన యేసయ్యకే కలుగును గాక.ఆమెన్. Wonderfull worship Team.

  • @yadavallipradeep2775
    @yadavallipradeep2775 Před 2 lety +12

    Sps vasu garu wonderful flute plying. Praise the lord.

  • @user-vx9es3hd9x
    @user-vx9es3hd9x Před 4 měsíci +2

    🙏🙏🙏👌

  • @praveenjay7875
    @praveenjay7875 Před měsícem +1

    ichipadesadu flute anna ...❤❤❤

  • @mmonika518
    @mmonika518 Před rokem +3

    Praise the lord 🙏🙏😂

  • @vadapallisaidabee9894
    @vadapallisaidabee9894 Před 3 měsíci +1

    Praise the lord

  • @praveenkorva6799
    @praveenkorva6799 Před rokem +2

    Deva veladi vandanalu suthi sothrlu the lord amin the

  • @rjohn1891
    @rjohn1891 Před 2 lety +8

    Flute chala baga ply chesaru exllent brother

  • @devaprakashprakash7089
    @devaprakashprakash7089 Před 10 měsíci +6

    Flutists is very great performance

  • @rajeshpenjarthy5153
    @rajeshpenjarthy5153 Před 2 lety +201

    Song: మా కాపరివైనందునా
    "పల్లవి " నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
    నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది( 2)
    నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది
    ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది (2)
    1). ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన
    ఛీకటులే కమ్మినా - సాగలేం అని తెలిసినా (2)
    మా పితరులను నడిపించినా - మీ సామర్ధ్యం మాకు తెలిసినా(2)
    మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది(2)
    2). ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా
    నూతన యెరూషలేములో మా పేరునే రాసినా (2)
    మేఘస్తంభముగా నడిపించినా నీ మహిమనే చూపించిన(2)
    నీలో ఏకమవ్వలనే నీరిక్షణ మాకున్నది (2)

  • @salmanrajuy3546
    @salmanrajuy3546 Před rokem +97

    నా కాపరివైనందున మాకు ధైర్యముగానున్నది
    మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది
    నిరీక్షణ వైనందున నెమ్మదిగానున్నది
    ఆశ్రయ మై నందున మాకు క్షేమముగానున్నది
    1. ధైర్యము కోల్పోయిన భయముతో మది నిండిన చీకటిలే కమ్మిన సాగలేమని తెలిసిన"2"
    మా పితరులను నడిపించిన మీ సామర్థ్యము మాకు తెలిపిన"2"
    మాకు ధైర్యముగా నున్నది మాకు నెమ్మదిగానున్నది"2"
    2. ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన
    ఆనూతన పురములో నా పేరు లే రాసిన"2"
    మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన"2"
    నీలో ఏకమవుతానని నిరీక్షణ నాకున్నది"2"

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Před rokem +9

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnachinna441
    @chinnachinna441 Před rokem +4

    Amen hallelujah hallelujah hallelujah praise God 🙌👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼😭😭😭😭

  • @priscillasinger2530
    @priscillasinger2530 Před 7 měsíci +5

    Exllent singing brother ..meaningful song..music also exllent...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prakashofficialvlogs8464
    @prakashofficialvlogs8464 Před rokem +14

    Flutist done very well...amazing...

  • @krishnamurthy9693
    @krishnamurthy9693 Před 27 dny +1

    చాలా బాగా పాడారు బ్రదర్ గారు

  • @reddymunikrishna2967
    @reddymunikrishna2967 Před 11 měsíci +318

    మా కాపరి వైనందున మాకు ధైర్యముగా
    మా కాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది....... [2] నిరీక్షణ వైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనదనా క్షేమముగా ఉన్నది...... [2]
    1. ధైర్యము కోల్పోయినా - భయముతో మది నిండినా చీకటులే కమ్మినా - సాగలేనని తెలిసినా
    మా పితరులనునడిపించినా - నీ
    సామర్థ్యముమాకుతెలిసినా
    మాకు ధైర్యముగా నున్నది - ఎంతో నెమ్మదిగా ఉన్నది.
    2. ఎండిన మా బ్రతుకును - నీటి ఊటగ మార్చినా నూతన యెరూషలేములో - మా పేరులే రాసినా మేఘస్తంభముగా నడిపించిన - నీ మహిమను చూపించినా నీతో ఏకమవ్వాలనే - నిరీక్షణ మాకున్నది.

  • @suryaprakashmoka2670
    @suryaprakashmoka2670 Před 2 lety +9

    Flute kekaaaaaaaaaaa

  • @jayakumari5006
    @jayakumari5006 Před rokem +2

    🙏🙏🙏🙏 thanks for your

  • @satyanarayanamurthy7103
    @satyanarayanamurthy7103 Před 2 lety +15

    Flute nxt level..... Anna 👌👌👌👌

  • @navya985
    @navya985 Před 2 lety +4

    Flout chala baga play chyesaru brother praise 🙏🙏 god

  • @bodigadlagangadhar8980
    @bodigadlagangadhar8980 Před 2 měsíci +1

    Brother chala bagapaadaru brother

  • @mupkalaswarnalatha6032
    @mupkalaswarnalatha6032 Před 9 měsíci +10

    ఎంతో అధ్బుతంగా పాడారు బ్రదర్ praise the lord

  • @paliveladasu7729
    @paliveladasu7729 Před 10 měsíci +6

    Praise the lord 🙏🙏🙏 brother garu mee songs Anni chala adbutam gaa vuntai

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 Před 2 lety +6

    In this song #FluteANNA Superb

  • @Jesusoursaviourcom
    @Jesusoursaviourcom Před 2 lety +4

    Spirichal aaraadhana superbrother

  • @davidsonsongs4758
    @davidsonsongs4758 Před 11 měsíci +6

    Super fult ❤❤❤

  • @ratnams7869
    @ratnams7869 Před rokem +2

    Yenni sarlu aina vinali anipistundi e song 🙏🙏🙏🙏🙏🙏 daily chustuna morning and night

  • @prashanthkeys5422
    @prashanthkeys5422 Před 2 lety +11

    2:40 flute 👌👌👌👌

  • @degaladanielpaul7319
    @degaladanielpaul7319 Před 2 lety +2

    Flute brother ki hats off

  • @nomeswarSangu
    @nomeswarSangu Před 2 lety +14

    What a revelation of Christ Jesus ... Brother .. God bless you ...

  • @swarajyambethala3115
    @swarajyambethala3115 Před rokem +2

    Song meaning adbhutham Anna

  • @user-zp5nw9tu4b
    @user-zp5nw9tu4b Před měsícem +1

    Praise the lord brother

  • @y.m.sundari7319
    @y.m.sundari7319 Před 4 měsíci +1

    Very nice hymn 🙏🙏🙏

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 Před 8 měsíci +5

    Praise the Lord Brother 🙏 God bless you 🙏 🙌

  • @brolittlejohnbadugu8027
    @brolittlejohnbadugu8027 Před rokem +7

    Great Singing Bush Anna God bless you more and more

  • @RAJUMANIKALAOFFICIAL
    @RAJUMANIKALAOFFICIAL Před rokem +2

    సంగీతం చాలా బాగుంది ఈ సంగీతం కి సాంగ్ చాలా బాగుంది
    సింగర్ చాలా ఆత్మీయం గా పాడారు

  • @manisiri5924
    @manisiri5924 Před rokem +14

    Excellent singing and playing praise the lord…god bless you all

  • @srinujalli2409
    @srinujalli2409 Před 7 měsíci +5

    Praise the Lord Brother 🙏🙏

  • @Yaswin_rhythms
    @Yaswin_rhythms Před 6 měsíci +1

    Glory to god

  • @chinnu2870
    @chinnu2870 Před měsícem +1

    Vasu sir .. flute ❤❤❤❤❤

  • @lahariprateep4862
    @lahariprateep4862 Před 2 lety +25

    Flute chalaa bagundhi

  • @udaykumar-ut6yd
    @udaykumar-ut6yd Před rokem +2

    Vasu సార్ చాలా చాలా బాగుంది... సార్ మీరు....

  • @sukumarkoduri9086
    @sukumarkoduri9086 Před 6 měsíci +1

    god is great

  • @vijayaamudala6695
    @vijayaamudala6695 Před rokem +2

    Super exllent Bush Anna

  • @santhiajaychoragudi5752
    @santhiajaychoragudi5752 Před rokem +7

    Flute super anna ,super combination anna Praise the lord anna

  • @narapareddysaraswathi6377

    God bless you brother 🙌 🤍🙌

  • @rjohn1891
    @rjohn1891 Před rokem +38

    Flute excellent ply chesaru anna

  • @chittibabu7157
    @chittibabu7157 Před rokem +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mrchristianmusicchannel1434

    అన్నయ్య చాలా చక్కని మాడురగీతం ఆలపించిన జార్జ్ బుష్ గారికి మా నిండు వందనాలు flute మాత్రం
    చాలా చాలా బాగా ప్లే చేసిన అన్నయ్య కి మా నిందు వందనాలు

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati Před 2 lety +236

    Flute chala baga ply chesaru brother🙏🙏🙏 really amazing👍👍👍

  • @bhanunelapati810
    @bhanunelapati810 Před rokem +4

    Flute so 👍 nice playing

  • @urajesh7
    @urajesh7 Před 2 lety +4

    I love to enjoy music

  • @venuvenu4239
    @venuvenu4239 Před 2 lety +7

    Flute outstanding perfomance

  • @sharoneeshvlogs1310
    @sharoneeshvlogs1310 Před 2 lety +7

    Music singing super brother 👌👌👌👏👏👏

  • @ludhiooomygodgogula6003
    @ludhiooomygodgogula6003 Před 2 lety +6

    Bredar gariki na wandanalu 🙏🙏🙏🙏sala baga padhinaru

  • @Singermalakiraj4715
    @Singermalakiraj4715 Před rokem +6

    Praise God hallelujah 🙌 🙏 wonderful worship brother's ❤god bless you all

  • @SunilKumar-us6dl
    @SunilKumar-us6dl Před 2 lety +3

    Devuniki mahima kalugunu gaka Brother 🙏🙏

  • @pavankumar4b4
    @pavankumar4b4 Před 2 lety +32

    Excellent Songs, Flutist done very very well, praise the lord brother Glory to God

  • @anithanaidu7129
    @anithanaidu7129 Před 2 lety +6

    Flute music was awesome with song ...
    Praise the lord

  • @YesubabuThivirisetty
    @YesubabuThivirisetty Před měsícem +1

    Yes anna

  • @blessynavya1234
    @blessynavya1234 Před 3 měsíci +1

    Amen

  • @hannagracehannagrace6524
    @hannagracehannagrace6524 Před 2 lety +3

    DEVUNIKEY MAHIMA ,,SUPER SINGING BROTHER GARU,FLUTE PLAY CHESEY ANNA SUPER ANNA,

  • @kumpativenkataramaraju3149
    @kumpativenkataramaraju3149 Před 7 měsíci +2

    Brother super song

  • @bhanu7788
    @bhanu7788 Před 2 lety +5

    Awesome music ,🎹🎷nice singing brother 🎤🎤

  • @kingshalem-official4265
    @kingshalem-official4265 Před 2 lety +5

    Flute playing is awesome 👍

  • @karanukaranu4572
    @karanukaranu4572 Před rokem +17

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @forapostolicmovement2597
    @forapostolicmovement2597 Před 2 lety +30

    Thank u very much bush anna for such a wonderful and spirit full song and next level music team.. glory to god

  • @kurakuprasanthbabu4444

    Flute chala super ga vesaru brother 😊😊😮😮 amazing

  • @SarojiniEluri
    @SarojiniEluri Před 3 měsíci +1

    Blessing song

  • @vadaganasuvarnaraju1817
    @vadaganasuvarnaraju1817 Před 2 lety +1

    varninchalemu padalani excellent💯👍👏

  • @Courierboy97
    @Courierboy97 Před 6 dny

    Flute is amazing..wonder

  • @ellandhulasathish7297
    @ellandhulasathish7297 Před rokem +11

    Flute kosam చాలా సార్లు విన్న 🙌

  • @paramjyothipbkasireddy6055

    Praise the Lord brother Excellent Song... Excellent singing. 🙏🙌👌😭🤗

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 Před 8 měsíci +4

    Excellent Lyrics Brother 👌 God bless you all 🙌