నాకు సలహాలు చెప్పటానికి మా వదిన వచ్చింది కాళ్ళు నొప్పికి నడుము నొప్పికి

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • నాకు సలహాలు చెప్పటానికి మా వదిన వచ్చింది కాళ్ళు నొప్పికి నడుము నొప్పికి
  • Jak na to + styl

Komentáře • 257

  • @sailajanerella9213
    @sailajanerella9213 Před 3 měsíci +41

    ఓ పద్మా అంటే ఏమిటి మీ వదిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బిందు గారునేను ఫాలోవి ఎక్ససైజ్ లో అవన్నీ చేశాను అబ్బో ఈవిడ మీ వదిన చాలా హ్యాపీగా ఉంది నాకు తెలియదు పద్మ గారు మీ వదినని మీ ఇద్దరిని ఒకే ప్రేమలో చూస్తే చాలా సంతోషంగా ఉంది బిందు గారు వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లేడీ 👏👏👏👏👌👌👌👌

  • @kudapanalini7429
    @kudapanalini7429 Před 3 měsíci +53

    మేము మీ ఇద్దరినీ ఫాలో అవుతాము. మీ వదిన గారని మాకు మీరిద్దరూ చెప్పలేదు. అమూల్యమైన మీ సలహాలకు ధన్యవాదాలు

    • @subbalakshmimudunuri9005
      @subbalakshmimudunuri9005 Před 3 měsíci

      Padma garu I'ma tell ing vavile aku plant meru panchande aku hetchase kapadam vayande nope vantana taghie potunde

    • @pothurama4495
      @pothurama4495 Před 3 měsíci

      Super super amma memu mi idari vediyos chustamu

    • @dhappalam484
      @dhappalam484 Před 2 měsíci

      Avunu cheppaledhu i am aliga😊

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Před 3 měsíci +14

    Hai,padma garu, bindu garu
    Bindu garu ని చూసి, చెప్పే సలహాలు పాటించడం ,యోగా చేసే వారు చాలా మంది ఉన్నారు, thanks andi

  • @ramanik6860
    @ramanik6860 Před 3 měsíci +1

    పద్మగారు చాలా ఉపయోగకరమైన సలహాలు చెప్పారు మీ వదినగారు. ధన్యవాదాలు. నాకు కూడా ఒక సంవత్సరం నుంచి మోకాళ్ల నొప్పులు తో బాధపడుతున్నాను. నేను కూడా మీ వదినగారి సలహాలు అనుసరిస్తాను. మీకు, మీ వదినగారి కి థాంక్యూ. 🎉🎉

  • @userxyz4321
    @userxyz4321 Před 3 měsíci +9

    మీ ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. బిందు గారు చెప్పినవి ఫాలో అయ్యారంటే మీ కాలి నొప్పి తగ్గిపోతుంది. పద్మ గారు మీరు చూపించిన మెడిసిన్స్, బిందు గారు చెప్పినవి అన్ని వివరంగా నేమ్స్ మీ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, పద్మ గారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

  • @deepakchaitanyavadavalli5558

    లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బిందు గారు అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం ఆవిడ చాలా ప్యూర్ హార్టెడ్ చాలా ఓపికగా అందరికీ యూస్ అయ్యే విషయాలు చక్కగా చెప్తారు

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 Před 3 měsíci +14

    Wow. Superr good. అసలు బిందు గారు మీ వదిన అయితే మీ కాలు నొప్పి పోయినట్లే. బిందు గారే నాకు role model. నేను బిందు గారి subscriber..

  • @sailajadasika
    @sailajadasika Před 3 měsíci +10

    Maa Bindugarini Padma garini choosi so very happy ❤

  • @alavijaya4909
    @alavijaya4909 Před 3 měsíci +4

    Jai Srimannrayana Srimate Ramanujaya Namaha Adiyen Vijayalakshmi Ramanujadasi Dasohamu USA padmagaru Bindu garu 💐💐👏👏👏👏👏👏

  • @swarnalathakusuma3015
    @swarnalathakusuma3015 Před 3 měsíci +5

    Bindu గారి వీడియో చూస్తాను మీ కాంబొ బాగుంది మంచి సలహాలు ఇచ్చారు థేంక్స్

  • @naglakshmi3241
    @naglakshmi3241 Před 2 měsíci

    నిజంగా బిందు గారిని మీ వదిన అని చెప్పి సర్ ప్రైజ్ చేసావు పద్మ ఆవిడ వీడియో లు నేను చూస్తాను నేను కూడా కాళ్ళు నొప్పులు ఇంక ఏదైనా అనారోగ్యం వస్తే ఆహారము తోటే తగ్గంచుకుంటాను మందులు వేసుకోను అని అందరు నన్ను నవ్వుతారు

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před 3 měsíci +6

    Amma chala machi vishayamu cheperu chala tanks mi vadhanamma ki namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @nvskantham6658
    @nvskantham6658 Před 3 měsíci +10

    Padma garu ! Bindu garu mee వదిన ? ఆవిడ ఛానల్ నేను లోగడ suscribe చేసి videos కొన్ని చూసాను .చాలా బాగుంటాయి .ఈ వీడియో అందరికీ చాలా ఉపయోగకరం గా వుంటుందండి ..Thank you so much pPadma garu .

  • @durgakarri3556
    @durgakarri3556 Před 3 měsíci +1

    పద్మ గారు మీరు మీ వదిన గారు చాలా బాగా చెప్పారండి మేము అలాగే ఫాలో అవుతాము❤

  • @sowbhagyalakshmi5756
    @sowbhagyalakshmi5756 Před 3 měsíci +2

    Same exactly we feels like this nd i like both of you తప్పకుండా వస్తుంది పడమ గారు హస్ తో బే like as usual padmagarilage అవుతారు తప్పకుండా నాకు పద్మావతిని కలవాలని చాలా కోరిక మా house construction అయిపోగానే మిమ్మల్ని తప్పకుండా కలుస్తానంది పద్మగారు కలవచ్చు కదండీ మీరు తప్పకుండా మునుపటి పద్మ అవుతారు జాగ్రత్తగా ఉండండి మేము కూడా ఎది అంత తొందరగా వేలమంది సహజంగా తగ్గెలగానే చూస్తాము nd bindugaru naa commentski చాలాసార్లు answer.వేశారు ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను exercise headings coosaanu kanee vedios coodaledu it nka my hearty wish for your health definetly you will be back padma garu

  • @kasiannapurnachallamalla7502
    @kasiannapurnachallamalla7502 Před 3 měsíci +3

    Wow... Superandi... Memu istamga chuse iddharu okka vedio lo... Chala happy ga anipinchindi....

  • @BESTOFBHUVANA
    @BESTOFBHUVANA Před 3 měsíci +4

    Bindu garini padma gari channel chudatam very surprise and happy
    Mee relation mee madya bonding so happy
    Bindhugaru ante naku chala ishtam

    • @rajyalakshmi7087
      @rajyalakshmi7087 Před 3 měsíci

      Great information andi Bindu gari meeku vandanalu andi🙏🙏

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 Před 3 měsíci +4

    Super Bindu garu.very useful vedeo...❤

  • @prasanaramu6390
    @prasanaramu6390 Před 3 měsíci +1

    అమ్మ మీ అన్నయ్య మీద ప్రేమ ఎంతో తెలుస్తుంది మీరు మీ వదినతో మాట్లాడుతుంటే🙏❤️

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 Před 2 měsíci +1

    Amma manchi vishayalu cheparu mee vadina garini epude chustuna....

  • @sharadaganta4967
    @sharadaganta4967 Před 3 měsíci

    Nice Padma garu,bindhu garu మీ వదిన గారా, బిందు గారు బాగా exersizes చెపుతారు,చేసి చూపిస్తారు 👌👍

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 Před 2 měsíci

    Padma garu bindu garu mee vadinagara manchi vadina bindu garu salaha lu suchanalu nanu patisthanu naku 2 mokallu nopulu padma garu chala thanks 🙏💐💐💐💐

  • @sheelaponnaganti9808
    @sheelaponnaganti9808 Před 3 měsíci +1

    Two Amazing ladies, in one frame!🤗
    Stay healthy and strong Padmagaru. See you soon on the roof gardening 🙏

  • @sridevichivukula4323
    @sridevichivukula4323 Před 2 měsíci

    Padma garu chala pedda surprise maku, Bindu garu mee Vadina.. great andi chala great.. iddaru icons ni okaye platform meeda choosamu.. chala santhoshamu

  • @vasanthaaruna7479
    @vasanthaaruna7479 Před 3 měsíci

    Padma garu namste 🙏 nenu Bindu gari vedio chusthu chesthanu yoga Bindu garu mi vadinana great 👍👍😃

  • @subhadrabhupatiraju9590

    నేను కూడా ఒక సంవత్సరం నుండి బిందు గారు vedios చూసి చేస్తున్నాను

  • @annapurnae396
    @annapurnae396 Před 3 měsíci +3

    Amma Bindu garu mee vadina ??chala santosham ga undi Bindu garu wonderful women
    🙏🙏🙏

  • @madhavichowdary8129
    @madhavichowdary8129 Před 3 měsíci +3

    My favourite channel Bindhu aunty me chanal me idharini chustunty happy ga undhi ❤

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Před 2 měsíci

    Excellent eddaru adbhuthamaina vanitha nesthalanu chusthunnam so nice andi🤩🙏🏻

  • @udayas2382
    @udayas2382 Před 3 měsíci +2

    padmagaru nenu bindugari fan ni naku kooda kallu. operation. annaru nenu kooda vaddani suppliments use chesthu exercise chesukuntunnanu bindu gari motivation valle nammakam vachindi konchem better thanks andi

  • @rajeswariatluri3395
    @rajeswariatluri3395 Před 3 měsíci +2

    Wow bindugaru me vadina very very happy nenu bindugari videos kosam waiting

  • @bindumadhavi4392
    @bindumadhavi4392 Před 3 měsíci +1

    Hi bindu aunty...e madya mee videos రావటం లేదు ఎందుకు ...మీ ప్రతి వీడియో లో ఏదో ఒకటి కొత్త విషయం తెలుస్తుంది..

  • @deepakchaitanyavadavalli5558

    నాకెంతో ఇష్టమైన మీ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది🎉

  • @msvlakshmi2327
    @msvlakshmi2327 Před 3 měsíci +3

    మంచి information vedeo పద్మ గారు ధన్యవాదలు

  • @shriharidra
    @shriharidra Před 3 měsíci

    Hi పద్మ గారు, మీ వదిన వీడియో లు నేను చాలా రోజుల నుండి చూస్తునాను tq 👌👍🙏

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 Před 2 měsíci

    Mee iddarini oke daggera chustunte chala Happy ga unddandi mee iddarichannels chustanu relations ante wonder .soo nice to see you both at one place.

  • @sailajadasika
    @sailajadasika Před 3 měsíci +5

    Bindu gari exercises work very well 👌🏻

  • @marysrujanajandrajupalli952
    @marysrujanajandrajupalli952 Před 3 měsíci

    Manchi salahalu echaru vadina adapadusu TQ. GOD bless both of you.

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Před 2 měsíci +1

    Well proud of you...👏👏👏👏👏Bindu garu...💐💐💐💐💐One of the most Beautiful Women... ❤️❤️❤️❤️❤️

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 Před 3 měsíci +2

    God bless both of you Sister thank you so much andi 🙏

  • @leelavani7070
    @leelavani7070 Před 3 měsíci +1

    Padma aunty bindu gari videos nenu follow avutanu bbindu gari videos lo exercises chesaka naku knee pain relief vachhindi mirueddu kalipi video chesi valuable information echharu

  • @chevvuriprasanthi1076
    @chevvuriprasanthi1076 Před 3 měsíci +1

    Nice relation very heartful explanation useful for women ❤

  • @bhagyammanchala4059
    @bhagyammanchala4059 Před 3 měsíci +2

    Mam so happy bindugarini video s chala baga untai

  • @ananthalakshmiloya2182
    @ananthalakshmiloya2182 Před 3 měsíci +1

    Bindu Gari exercises chala useful gauntayyi Thanks bindu garu

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 Před 3 měsíci

    మీ ఇద్దరి ని చూస్తుంటె చాలాఆనందంగా ఉంది

  • @kamalaganta6204
    @kamalaganta6204 Před 2 měsíci

    Mandulu choosina ventane marchi pothamu, Please description box lo naina, comment box lo thelis jeyara Please

  • @umareddappa3913
    @umareddappa3913 Před 3 měsíci

    Hi Padhmagaru....useful video andi.. .me vadinagari videos eppudunuche chustunnandi....👌👌👍👍💐

  • @user-jj5ik2qz3r
    @user-jj5ik2qz3r Před 3 měsíci +1

    హలో అండి మెట్లు ఎక్కటం నడవటం చూపిస్తున్నారు చూపించలేదు మీ వదిన గారు

  • @satyanarayanamurthygampa9329

    Thsnks for sharing all your personal experiences !
    Mrs murthy

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 Před 3 měsíci

    Hi Bindu garu 🙏 long time meru videos lo .. yes ur message lacs of % right . Ur thru no of person's ni train chesthunnaa .. thank u madam ur good guide.. for everyone..

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 2 měsíci

    గుడ్ గుడ్ మంచి మంచి విషయాలు చెప్పండి,,,, సమాజ శ్రేయస్సు కోసం,, పని చేయండి, మీరు దయచేసి,,, కమర్షియల్,,, వీడియో లు చేయకుండా,, మీరు అంటే మాకు ప్రత్యేక మైన,, అభిమానం,, వుంది❤❤, మీ, ఇద్దరు, కీ

  • @lakshmirao6482
    @lakshmirao6482 Před 2 měsíci

    Thanks a lot for yur guidance for knee pain.i have been suffering from knee from since 6months madam.i wil first use calcium n d3 tabs n do small exercises ...thanks fir sharing such valuable infirmation ma.

  • @Jblakshmi999
    @Jblakshmi999 Před 3 měsíci

    Padma aunty garu Bindu aunty garini kuda nenu follow avutunnanu chala manchi information share chastunturu Vadina Maradalu iddaraki chala thanks meeru allways sisters laga vunturani and meeru iddariki health chala bagundali ani Guruvu Garini prathistunnanu🙏🙏

  • @manid1598
    @manid1598 Před 2 měsíci

    Sairam happy meeru ivvala cheppina vi velayyina na.level lochesthanu thanks alot padma znd bindu I am also sivear suffering left knee pain

    • @jamunad6678
      @jamunad6678 Před 2 měsíci

      Ekkuva medicine's chupistunnaru knee pain ki em vadalo ardam kavadamledu

  • @lakshmiprasanna1974
    @lakshmiprasanna1974 Před 14 dny

    Me iddarini oka daggara chustunte chala happy ga feel iyamandi

  • @arunamustikovela9572
    @arunamustikovela9572 Před 3 měsíci +1

    Happy to see both of you together
    I am your fan bindu garu

  • @padmavathiy8220
    @padmavathiy8220 Před 3 měsíci +1

    హాయ్ అండి పద్మ గారు ఈవిడ మీ వదినని మాకు ఎప్పుడు తెలియదు ఇంతవరకు మోకాలు నొప్పికి ఎక్ససైజ్ చూసి వారం

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 Před 3 měsíci

    Bindugaru Meeru Padmagari Vadina Mee Eddari Chanels Chusthamu Happy

  • @ramadevi-zt3pk
    @ramadevi-zt3pk Před 3 měsíci

    Mee eddarini chuste chala Happy ga vundi.i

  • @raniyejju252
    @raniyejju252 Před 3 měsíci

    Thank you andi manchi topic echheru andariki use avtadi

  • @kodalipadmaja2327
    @kodalipadmaja2327 Před 3 měsíci

    Bindu garu super exseges explain diet gurench challa bag cheptharu ñenu madam chepenavane phlu avuthanu

  • @sowmyavasuponnam5614
    @sowmyavasuponnam5614 Před 3 měsíci

    Wooow,chala happy ga bale undhi memalni chusthunte.

  • @aparnasri6626
    @aparnasri6626 Před 3 měsíci +1

    Padmagaru bagunnara namaste 👌🙏🙏

  • @gondelausharani429
    @gondelausharani429 Před 3 měsíci

    Madam very very good information eccharu meeru Tq andi.

  • @pudilakshmi5277
    @pudilakshmi5277 Před 3 měsíci

    Bindugarante Naku chalaestam life is beautiful Anne episodes chusanu

  • @akkinenivasantha392
    @akkinenivasantha392 Před 3 měsíci +1

    Ohh nice to see you both in one frame.

  • @saichinmayiprakya4314

    Madam chair link pettandi mam

  • @udayathara7538
    @udayathara7538 Před 3 měsíci

    Very useful information. Thanks to both of you. I'll share this information to all my friends.

  • @reakharani1550
    @reakharani1550 Před 2 měsíci

    Thank you butuyefull meru

  • @user-ty7xd9tf5m
    @user-ty7xd9tf5m Před 2 měsíci

    Very helpful video. Thank you both ❤

  • @savitrisreepada9534
    @savitrisreepada9534 Před 3 měsíci +1

    Chala chala helpful video andi

  • @rockfield6434
    @rockfield6434 Před 3 měsíci

    Hats off u both Mam . God bless u both . Keep it up.

  • @RadhaRani-bp3ex
    @RadhaRani-bp3ex Před 3 měsíci +2

    Link ivvandi bindu garu pls

  • @sirishaboyanapalli4118
    @sirishaboyanapalli4118 Před 3 měsíci +1

    Both of my favourite CZcamsrs

  • @anushachava5244
    @anushachava5244 Před 3 měsíci

    Wow bindu aunty meeru videos upload cheyatam ledu 3 months nunchi
    Chala happy ga vundi me eddaru ela video cheyatam

  • @rayaparajudantuluri9744
    @rayaparajudantuluri9744 Před 2 měsíci

    Nice

  • @raniyalamanchili1577
    @raniyalamanchili1577 Před 3 měsíci +1

    Mee edhari kalayika naaku chala Anandam kaliginchindandi

  • @SMDEV123
    @SMDEV123 Před 3 měsíci +1

    Ee madhya kanipimchuta leday Madam? V.eager to watch ur continuation.

  • @Nagabhavani25
    @Nagabhavani25 Před 3 měsíci +1

    Vadina anty bindu garu ani assalu expect cheyaledu aunty,nenu apudapudu bindu gari vedeos kuda chusthanu and srimanth marriage lo me family andarini chupinchandi aunty garu

  • @punyavathi6472
    @punyavathi6472 Před 3 měsíci +2

    I know you mam.Nice people..

  • @user-xr6pj7ck1g
    @user-xr6pj7ck1g Před 3 měsíci +1

    Chala happy meeru iddaru naku chala ishtam

  • @padmagopalam3676
    @padmagopalam3676 Před 3 měsíci +3

    Hi padma garu Bindu garu me vadina garaaa wow chala happy ga undi
    Me iddari kalayaka nenu kuda Bindu garu subscriber ni tanu chala Baga explain chestharu Anni chala happy 👌👌👍👍😄

  • @sulochanaaluri3167
    @sulochanaaluri3167 Před 3 měsíci +1

    Good video Good imformation andi tq

  • @padmanandigama1843
    @padmanandigama1843 Před 3 měsíci

    Very useful video.thank you.

  • @raghuveerkumarrambotla5065
    @raghuveerkumarrambotla5065 Před 3 měsíci +1

    Video chala chakkaga chupincharandi

  • @manjulad5917
    @manjulad5917 Před měsícem

    Turmaric tab e time lo vaadsli mam

  • @ushaberu3170
    @ushaberu3170 Před 3 měsíci

    Bindi garini chala kalam nundi fallow avutunnanu. Subscriber ni.

  • @prasannapassion5100
    @prasannapassion5100 Před 3 měsíci

    Bindugaru mimmalni Ela chudatam chaala happy ga undi

  • @kamalaganta6204
    @kamalaganta6204 Před 2 měsíci

    Bindu garu naku shoulder left విపరీతంగా నొప్పి. పొడుస్తు ఉంటుంది. Please naku remedy cheppara

  • @sharadareddymaram6041
    @sharadareddymaram6041 Před 3 měsíci

    నిజంగానా మీరు వదిన మరదలున నమ్మలేక పోతున్నాం.

  • @guthavijaya7963
    @guthavijaya7963 Před 2 měsíci

    Wow nenu mi idhari channel follow avuthanu

  • @hemakolanu4123
    @hemakolanu4123 Před 3 měsíci +1

    Hai Bindu garu mee chanal nenu com chustanu meeru chepin exercise lu chestunanu

  • @AmaravatiGhumaghumalu
    @AmaravatiGhumaghumalu Před 2 měsíci

    Nenu.kuda.chusta.nandi.chalabaga.chebutaaru

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 Před 3 měsíci +1

    Bindu garu malli Appudu start chestaru videos ❤

  • @kanthamanimanukonda-mb4bj
    @kanthamanimanukonda-mb4bj Před 3 měsíci +2

    మంచి సలహాలు ఇచ్చారు

  • @PushpaLatha-to2mf
    @PushpaLatha-to2mf Před 3 měsíci

    Padma gaaru nenu kuppam pushpa mee chanel bindugaari chanel continuga chustanu chaala manchi exesise lu chepu taaru chaala thanks andi

  • @andraachyutasubbalakshmi1331

    Amma Bindu amma gurinchi malli parichayama.Nenu aa videos chuse chestunnanu❤
    Amma cheppinatlu exercise chestunnanu

  • @vidyavathi9601
    @vidyavathi9601 Před 3 měsíci

    Yes andi,bindu gari videos follow avuthamu .

  • @swarooparani-dl2ee
    @swarooparani-dl2ee Před 3 měsíci +1

    మీరు చాలా బాగా చెప్పారు.

  • @madhumugul9680
    @madhumugul9680 Před 3 měsíci

    ఓఓఓఓ two famous utubers ❤❤😊😊