మీ అందరికీ నేనొక విషయంచెబుతున్నాను

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 944

  • @MADGARDENER
    @MADGARDENER Před 3 měsíci +16

    Rest teesukunte taggipotundi Padma garu, meeru annatte twaraga taggipotundi. Baaga rest teesukondi😍

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +5

      థాంక్యూ మాధవి గారు థాంక్యూ అండి

    • @eswarammamuthyala712
      @eswarammamuthyala712 Před 3 měsíci

      Padma garu naku meerante chala admiration. Mee videos pratidi chustanu. Patinchadaniki prayathnistuntanu. Mee samanya niradambara jeevana vidhanam entho ishtam. Meeru vayasunu marachi sramistaru. Ippudu mathram rest lo undandi. Mee will power valana thvaralo kolukuntaru.. Meerila matladuthundali Maa undari friend la.

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 3 měsíci +28

    మీరు తర్వగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అమ్మ..

  • @gouriavuthu6586
    @gouriavuthu6586 Před 3 měsíci +9

    మీ నమ్మకం తప్పకుండ మీ నొప్పిని ఆపరేషన్ లేకుండా తగ్గిస్తుంది పద్మ గారు. మన మనస్సాక్షి ని మించినది ఏదీ లేదు. ధైర్యం గా ఉండండి. All the బెస్ట్.

  • @sumatiyadavalli7916
    @sumatiyadavalli7916 Před 3 měsíci +11

    మీ అభిప్రాయం చాలా ఖచ్చితంగా చెప్పా రు అందరు మీలా ఉంటే మానవజాతి సంతోషంగా ఉంటుంది

  • @girijaramarao253
    @girijaramarao253 Před 3 měsíci +2

    హరే కృష్ణ. అమ్మ పద్మ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలన్నారు. మనస్పృతగా కోరు కుంటున్నాను అన్నయ జి

  • @akulasaroja4637
    @akulasaroja4637 Před 3 měsíci +20

    అక్క మీ ఆరోగ్యం అతి తొందరగా మంచిగా అయిపోతుంది

  • @user-lm2zm4ny8g
    @user-lm2zm4ny8g Před 3 měsíci +3

    పద్మ ఆంటీ మీరు చెప్పే రివ్యూ చాలా బాగుంది

  • @padmavathiy8220
    @padmavathiy8220 Před 3 měsíci +22

    మీ ఆరోగ్యం కుదురు పడాలి చాలా తొందరగా కోలుకుంటారు మీరే అందరికీ ఆదర్శంగా ఉండాలి మొక్కలు చాలా బాగా పెంచుతారు వంటలు బాగా చేస్తారు
    నీ మనస్తత్వం చాలా మంచిది❤

  • @suryakumari8424
    @suryakumari8424 Před 3 měsíci +30

    మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో
    వుంటారు. ఎందుకంటే మీరు కల్లాకపటం లేని మహిళ 🙌🙌🙌👌👌👌👏👏👏👏

    • @sujathapatsa3907
      @sujathapatsa3907 Před 3 měsíci

      Padmagaru pamulaparti Ramaraogaru wangal valladi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +1

      నాకు అర్థం కాలేదు

    • @apriyadarshini09
      @apriyadarshini09 Před 3 měsíci +1

      @@patnamlopalleturu-pinnakapadma Pamulaparti Rama Rao garu from Warangal. Famous doctor. Magic laga taggipothundi athani daggaraki velthe. He won't take any fees, just ishtam unnavallu donation box laga untadi,andulo money vestaru..

    • @lakshmiteluguhousewife1080
      @lakshmiteluguhousewife1080 Před 3 měsíci

      త్వరగా కోలుకోవాలని అమ్మ

    • @ahavediosforyou5294
      @ahavediosforyou5294 Před 3 měsíci +1

      ​​​@@patnamlopalleturu-pinnakapadma
      Meru chala manchi varu ani chebuthunarru...​

  • @arunakumarisuggula1462
    @arunakumarisuggula1462 Před 3 měsíci +4

    మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను పద్మగారు.🙏

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Před 3 měsíci +8

    మీరు దాని గురించి ఆలోచించకండి మీరు ఏంటో మాకు తెలుసు మీరు తొందరగా కోలుకుంటారు బాబా గారిని తప్పక ప్రార్థిస్తాను టేక్ రెస్ట్ ❤️amma

  • @nandigamanirmalakumari6915
    @nandigamanirmalakumari6915 Před 3 měsíci +22

    అమ్మ మీరు త్వరగా కోలుకోవాలి మొక్కల మధ్య మీరు తిరుగుతుంటే హ్యాపీ గా ఉంటుంది 😍😍

  • @Rajsgardeningnsp
    @Rajsgardeningnsp Před 3 měsíci +13

    మీ ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్, మీ కొరకు ప్రేయర్ చేస్తాము. God bless you

    • @Sri-Satya
      @Sri-Satya Před 3 měsíci

      గొర్రెలు రెడీ😃😃

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 Před 3 měsíci +7

    అమ్మ మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము

  • @venkatalakshmibandi3367
    @venkatalakshmibandi3367 Před 3 měsíci +3

    Padma garu tondaraga meeru kolukuntaru tappakunda mee nammakam Meeks kondanta balam . Wish you all the best 👍

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 3 měsíci +11

    మీరు , వైజాగ్ మాధవీగార,,, బి, లైక్ బిందు గారు,,, శ్రావణ మేఘం ,,, వీరంతా మంచి ప్రకృతి ప్రేమికులు,, వీరి,, వల్ల మన సమాజానికి మేలు జరుగుతుంది,, ఎంతో కష్ట పడతారు,,, ఇటు వంటి వారిని తప్పకుండ ప్రోత్సాహించాలి,

  • @lifeofretireebyJhansi
    @lifeofretireebyJhansi Před 3 měsíci

    Padma garu మి నమ్మకమే మిమ్మలను కాపాడుతుంది ఎవరు ఏమన్నా పట్టించుకోకండి మీరు ఏ ఆపరేషన్ లేకుండా చక్కగా తగ్గుతుంది ఆ బాబా మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు సాయిరాం

  • @rachelhemalatha1323
    @rachelhemalatha1323 Před 3 měsíci +58

    మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. 🙏

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Před 3 měsíci +1

    Exllent పద్మ గారు మీరు, మీ స్పీచ్ God bless you, meeru తొందరగా కోలుకోవాలి, గార్డెన్ లో తిరగాలి

  • @nithya5663
    @nithya5663 Před 3 měsíci +11

    చాలా కరెక్టుగా మాట్లాడారు, మీ సిన్సియారిటి అర్థం అయ్యింది.
    Truthfull గా రివ్యూస్ ఇవ్వడం ఏ మాత్రం తప్పు కాదు అని నా అభిప్రాయం.
    మీరు ఒక మంచి ప్రొడక్ట్ గురించి , ఏమీ ఆశించకుండా, అందరికీ చెప్తున్నారు. అది ఒక మంచి పని.
    Get well soon, may God be with you🙏🙏🙏.

  • @karemkarunasri7457
    @karemkarunasri7457 Před 3 měsíci +7

    Meru thwaraga kolukovalani abhagavathunni prardhistunnanu🎉🎉

  • @vs-di5fz
    @vs-di5fz Před 3 měsíci +3

    Get well soon Padma garu, you are good Hearted and pure soul person.

  • @tulasireddy1940
    @tulasireddy1940 Před 3 měsíci +1

    Padmagaru namaste God bless you

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 3 měsíci +1

    Amma you are very sensitive and truthful. When our conscious is clear we don't need to convince everyone at all. Mangalam nitya shubha mangalam

  • @babylakshmi8432
    @babylakshmi8432 Před 3 měsíci +5

    పద్మగారు మీరు త్వరగా కోలుకుంటారు, మిగిలిన విషయాలు గురించి ఆలోచించకండి మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, మీరు youtubers అందరితో చాలా బాగా ఉంటారు, అందరినీ మీ ప్రేమతో కలుపుకుపోతారు, మిమ్మల్ని ఇలా ఎలా అనాలనిపిస్తుందో, వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం మీరు ఇవేవీ ఆలోచించకుండా మీ ఆరోగ్యం చూసుకోండి, మీకు త్వరగా తగ్గిపోవాలని, మీరు మళ్ళీ మొక్కలలో తిరుగుతూ, సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు సంతోషంగా ఉండాలి పద్మగారు 🌹🌳🌿🍀🌺😊

  • @suhasinikoya227
    @suhasinikoya227 Před 3 měsíci +8

    పద్మగారు ఫిజియోథెరపీ తో బాగవుతుంది.బాగా రెస్ట్ తీసుకోండి ఆపరేషన్ అవసరం రాదు, జాగ్రత్తగా ఉండండి.

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 Před 3 měsíci +1

    Padma garu miru mi matalu chala karectu mi Helth bagundalani .God bleesYou

  • @Varalakshmi-py5fg
    @Varalakshmi-py5fg Před 3 měsíci +1

    Meeru cheppindi correct Padma garu,
    All ways God bless you

  • @mv1899
    @mv1899 Před 3 měsíci +3

    Entha simple gaa unntaaru amma meeru.
    Mee values kudaa entha baagunnaayi amma 🎉
    Health baagaa chusukondi amma ❤❤❤

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Před 3 měsíci +4

    Meeru thwaralone sampoorna aarogyam tho 👌 vuntaru.

  • @prabakaradukumarasmy9642
    @prabakaradukumarasmy9642 Před 3 měsíci

    Meeku disti takilinde Padhama cetiki nala daram edamakali naladaram kattukondi Sairam 🙏

  • @greenterrace2445
    @greenterrace2445 Před 3 měsíci

    మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా వుంటారు, మీకు త్వరగా ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దేవున్ని ప్రార్డిస్తం

  • @rajeswarich6481
    @rajeswarich6481 Před 3 měsíci +13

    అమ్మ మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ❤

  • @snehasri40
    @snehasri40 Před 3 měsíci +6

    Get well soon. చాలా కరెక్టుగా మాట్లాడారు. మీ సిన్సియారిటీ మాకు అర్థం అయ్యింది.
    వాస్తవికంగా రివ్యూస్ ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని నా అభిప్రాయం.
    మీరు ఒక మంచి ప్రొడక్ట్ గురించి , ఏమీ ఆశించకుండా, అందరికీ చెప్తున్నారు. అది ఒక మంచి పని. మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ.. అంకుల్ కూడా.. లవ్ యు బొత్.. టేక్ కేర్ అఫ్ యు

  • @msaraswathi4993
    @msaraswathi4993 Před 3 měsíci

    You are very simple. Meeku real ga jagamanta kutumbam meedi. Meeku tondaraga taggalani manaspyrtiga korukuntunnam. Mimmalni choosi memu chala nerchukuntunnamu.

  • @sureshundrajavarapu3076
    @sureshundrajavarapu3076 Před 3 měsíci

    మీకు త్వరగా నడుం నొప్పి కాళ్ళ నొప్పులు తగ్గిపోవలని, పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మీరు మీ మొక్కలని ప్రేమతో పెంచాలని సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న అమ్మ.మీ నమ్మకమే మీకు బలం.మీరు బాధ పడుతుంటే మీ కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాను.ఏం కాదు.be strong అమ్మ.

  • @KrishnaVeni-lg5ll
    @KrishnaVeni-lg5ll Před 3 měsíci

    పద్మ గారుమీరుత్వరగాకోలుకోవాలనిఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @motaparthiveerayyachowdary2529

    Padma gaaru meeru baadha padutuntea naa kalla veanta neeru vastundi.meeru twaragaa kolukovaali sister..manchi manasunna meeku aa baabaa tandri mealu cheastaaru❤🙏❤

  • @srilakshmi2807
    @srilakshmi2807 Před 3 měsíci +1

    నీకు తొందరగా తగ్గిపోయి మీ తొందరగా కోలుకోవాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను

  • @shubhanayak2852
    @shubhanayak2852 Před 3 měsíci

    మీరు త్వరగా కోలుకోవాలని మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.
    మీరు చేసే వ్యాయామాలు మాక్కూడా చెప్పండి. మీరు చెప్పిన నొప్పులు నాకు కూడా ఉన్నాయి.

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 Před 3 měsíci +1

    Heart touching vedio. Ur so hard working sincere and honest as usual. God bless you with good health and all happiness always.

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 Před 3 měsíci

    🎉🎉super Aunty 1st time choostunnanu Mee video 👍 verynice sharing Mam 🤝🙏🎁✅👍 pl stay supported 👍

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 Před 3 měsíci +2

    నమస్తే అమ్మ.. మీరు త్వరగా కోలుకుంటారు.. మళ్ళీ మన తోటలో ఎప్పటిలా పని చేసుకుంటూ మంచి మంచి వీడియోస్ పెడతారు.. నిండు నూరేళ్ళు మీరు ..నాన్నగారు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్న. 🙏👍

  • @padmadillibabu5127
    @padmadillibabu5127 Před 3 měsíci

    Me matta and me confident chala goppadhi. Superandi.🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 Před 3 měsíci

    Chalaa baaga chepparu Padma garu
    Meeru yeppudu correct ga matladuthaaru.
    Twaraga kolukovaali ani korukuntunna.

  • @lathagattamaneni9902
    @lathagattamaneni9902 Před 3 měsíci

    God bless you padma garu🦶🙏🙏

  • @user-hs7xt8bl9o
    @user-hs7xt8bl9o Před 3 měsíci

    పద్మగారు మీ వీడియో సాంగ్ చూస్తాఉంటామండీ.మీఆరోగ్యం బాగుంటుంది మీరు తొందరగా కోరుకుంటారని దేవుడు నిప్రార్దిస్తు
    మీరు వీడియో లు చేయాలని కోరుకుంటున్నాను.

  • @aashritanaidu
    @aashritanaidu Před 2 měsíci

    So sweet of you aunty. God bless you and your family.

  • @akhildev832
    @akhildev832 Před 3 měsíci +2

    This is sheeba from Hyderabad. I pray and wish for your speedy recovery. Mee faith confidence mee speedy recovery ki help chestundi

  • @parvatiskitchen3835
    @parvatiskitchen3835 Před 3 měsíci

    Padma garu meru thyarga kolukntaru me manacu chal manchidi 🙏🙏🌹

  • @nazeerunnisashaik7322
    @nazeerunnisashaik7322 Před 3 měsíci +1

    Meeru nijayiteega dhairyamga chepparu. Hats of to u padma garu. Mee knee pains taggalani korukuntunnanu 👌👌👌

  • @leelakumari8930
    @leelakumari8930 Před 3 měsíci

    చాలా చక్కగా చెప్పారు మీరు మంచిగా వుండాలి ఆరోగ్యం బాగా చూసుకోండి same mi పరిస్థితే నాది నాకు ఆపరేషన్ కూడా చేశారు వెన్నుకి మోకాలు నొప్పి కూడా అండి మీకు అంతా మంచే జరగాలని korukuntunna పద్మ గారు

  • @annapurnae396
    @annapurnae396 Před 3 měsíci +2

    Amma meeru cheppedi correct 👌👌yadbhavam tadbhavatee 🙏🙏

  • @manamuchatlu9
    @manamuchatlu9 Před 3 měsíci

    Chala baaga chepparu..meeru intha explanation kuda ivvalsina avasam ladu andi...

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 Před 3 měsíci

    Meeru thwaraga kolukovalani abhagavathunni korukuntanu God's blessings amma 🙌 💕 🙏

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Před 3 měsíci +2

    Padma garu, mee manasu chala manchidi.. meeru intha sanjayashi ivvaddu. Meeru cheppina vishayalu anni correct..meeku antha subham jaragali..sreemanth pelli baga jarigi meeru andaru santhosham ga undali..mee anandame maa aanandam.

  • @yendrumadhavi5165
    @yendrumadhavi5165 Před 3 měsíci

    Hard work always pays. Padma garu you are what you are today because of your hard work and values. Your courage and determination will make you a healthy person again. Be strong!

  • @ushaprasad8086
    @ushaprasad8086 Před 3 měsíci

    Meku thondaraga aarogyam chekuralani pray chesthanu. Me dhairyame mimmalni kolunela chesthundi! All the best ! God bless you!

  • @krishnasayana637
    @krishnasayana637 Před 3 měsíci

    Very good andi meeru thondaraga kolukovalandi

  • @swaroopathota7796
    @swaroopathota7796 Před 2 měsíci

    Dont worry amma rest theesukondi thaggipothundi,God bless you. I like your simplicity

  • @ranimoses5766
    @ranimoses5766 Před 3 měsíci

    Padma garu మీ గురంచి ప్రేయర్ చేస్తాను మళ్ళా యదప్రకారంగా మీ పనులు సంతోషం గా చేసుకుంటారు దిగులు పడకండి 🙏

  • @aithamamrutha2890
    @aithamamrutha2890 Před 3 měsíci +1

    Chala chakkaga chepparu,me arogyam jagrtha andi

  • @shyamskitchengarden5860
    @shyamskitchengarden5860 Před 3 měsíci

    పద్మ గారు మీరు తొందరగా కోలుకోవాలని మనఃస్పూరిగా కోరుకుంటున్నాను

  • @nalinivaddamanu4034
    @nalinivaddamanu4034 Před 3 měsíci

    అమ్మ ఆరోగ్యం జాగ్రత్త మీరు ఆరోగ్యంగా ఆక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను👍

  • @user-lx8hp4hh3f
    @user-lx8hp4hh3f Před 2 měsíci

    మీరు బాగుండాలి మీరుబాగుంటే ప్రకృతి కూడా బాగుంటుంది అమ్మ 🙏

  • @rathnakumari2828
    @rathnakumari2828 Před 3 měsíci

    Super Padmagaru Wish u Happy health God bless you

  • @shamsheerbasha2293
    @shamsheerbasha2293 Před 3 měsíci

    SG village garden,, పద్మ అంటి గారు మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని అల్లాకి దువా చేస్తాను
    🤲🤲🤲🤲

  • @VibhavaliNature
    @VibhavaliNature Před 3 měsíci

    అమ్మ మీకు హ్యాట్సాఫ్ అమ్మ మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @binaramgopal8549
    @binaramgopal8549 Před 3 měsíci

    All the best Amma! May God bless you with good health! You are a strong lady n good will surely happen, wish good health to uncle n your servant 🙏

  • @Sri23088
    @Sri23088 Před 3 měsíci

    మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.🎉🎉🎉🎉

  • @radharaghu7404
    @radharaghu7404 Před 3 měsíci

    పెద్దమ్మ, విని కాస్త భాద వేసింది,కానీ మీ ఆత్మనిబ్బరం చూసి సంతోషమేసింది. మా అత్తమ్మ నొప్పుల నివారణ కోసం dharanigada ప్రకాశరావు గారి ముద్ర విజ్ఞానం ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు. మీరు ప్రయత్నించండి. వీరి వీడియోస్,బుక్స్ ఈజీగా దొరుకుతాయి.మీకు తొందరగా నయమవ్వాలని కోరుకుంటున్నాను.🎉🎉

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      Tq andi

    • @radharaghu7404
      @radharaghu7404 Před 3 měsíci

      @@patnamlopalleturu-pinnakapadma పెద్దమ్మ నేను మీ పిల్లలేక్క.నన్ను రాధ అనే పిలవండి plz.వwishing healthy speedy recovery🎉🎉🎉

  • @ritubatra3637
    @ritubatra3637 Před 3 měsíci

    Get well soon Padmagaru.You are an inspiration for all of us. I have learnt gardening by watching your videos again and again. Take care,Godbless you always.

  • @apadminidevi3238
    @apadminidevi3238 Před 3 měsíci +1

    మీరు ఎప్పుడూ కరెక్టే అలాగే ఆలోచించండి మీరు తొందరగా ఆరోగ్య వంతులు కావాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను

  • @jasvanthful
    @jasvanthful Před 3 měsíci

    Me nijayithi ki abhinandhanalu, thwara kolukovali ani korukuntunna

  • @sayyamnagalakshmi6208
    @sayyamnagalakshmi6208 Před 3 měsíci

    Padma garu Me arogyam bagudali kalu noppi thondaraga thaggalani korukuntu Bhimavaram west godavari nundi

  • @gampameenakshi5008
    @gampameenakshi5008 Před 3 měsíci

    Hello aunty gare meku thondaraga thaginchu kuntaru Hare Krishna

  • @bhavaniputta9277
    @bhavaniputta9277 Před 3 měsíci

    chalabaga chepparu thinedi intha Annam andaru milage alochinchali padmagaru meeru thondaraga kolukovali

  • @patibandlausharani4765
    @patibandlausharani4765 Před 3 měsíci +1

    Get well soon Padma garu
    Don’t worry about the comments
    God is there he will take care every thing stay blessed always with good health

  • @venkatn6491
    @venkatn6491 Před měsícem

    Aunty garu meeru super

  • @sujathapentapati5466
    @sujathapentapati5466 Před 3 měsíci

    Padma garu mi videos anni chustuntanu, I like your simplicity, I wish you speedy recovery 🎉

  • @peacock697
    @peacock697 Před 3 měsíci +1

    Open heart person andi meeru positive people ki yeppudu manchi jaruguthundhi stay safe may God give u good health and speedy recovery to pains

  • @chagantipadmasri682
    @chagantipadmasri682 Před 3 měsíci

    Meeru bhaadha padakandi madam your perfect women and hard worker

  • @NirmalaDevi-mc3gs
    @NirmalaDevi-mc3gs Před 3 měsíci +1

    Padma garu!Chalayan rojulaku oka aatmaabhimanam gala okay manchi manassuni choosthunte entho haayigaa, santhoshamgaa anipisthundi.

  • @ahavediosforyou5294
    @ahavediosforyou5294 Před 3 měsíci +1

    Sodi kadu baga matladaru.... 👍👍👍👍👏👏👏👏

  • @bhagyanagaramlobangaruthot6639
    @bhagyanagaramlobangaruthot6639 Před 3 měsíci +1

    Padmagaru. Namaste. Manchi treatment teesukondi. Twaraga taggipotundi. Mee will power meeku sreerama raksha. Nenu ide problem to 40 years nunchi suffer avutunnanu.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      మీకు ఇప్పుడు ఎలా ఉందండి

    • @bhagyanagaramlobangaruthot6639
      @bhagyanagaramlobangaruthot6639 Před 3 měsíci

      చాలా బాగుంది అండీ. 2009 సంవత్సరం నుండి హోమియోపతి మందులు వాడుతున్నా ను. అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు.

  • @anuradhav1679
    @anuradhav1679 Před 3 měsíci

    మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము!

    • @anuradhav1679
      @anuradhav1679 Před 3 měsíci

      మీ మాటులు వింటుంటే ఇంకావినాలనిపిస్తుంది!
      మీరో Review చేసిన పదిమందికి ఉపయోగ పడుతుంది పద్మ గారు!

  • @ranitandra1910
    @ranitandra1910 Před 19 dny

    Meeru gratamma👌🙏⭐⭐⭐

  • @chinnammakitchen
    @chinnammakitchen Před 3 měsíci

    Padma garu meeku Baba aasheesshulu undalani Baba ni korukuntunnaanu

  • @gannamrajupadmadevi3097
    @gannamrajupadmadevi3097 Před 3 měsíci

    I have seen u r micro greens video USA lo chesindi chusanu today I started growing india loney I liked it

  • @ramadevimandava2351
    @ramadevimandava2351 Před 3 měsíci +2

    Meeru super Padma garu

  • @svathigutha7565
    @svathigutha7565 Před 3 měsíci

    Padma garu u Wil regain ur health
    U do not feel negative comments I am also in hyd may god bless u with good health and ur efforts of ur positive attitude

  • @samhithavarshithvlogs3582
    @samhithavarshithvlogs3582 Před 3 měsíci +1

    అమ్మ మీ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు 🙏😊

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 Před 3 měsíci

    We wish u happy, healthy, peaceful life forever Padma garu
    Baba blessings for u and all family members
    Pl take good rest everything will be alright

  • @alurusatyanarayana858
    @alurusatyanarayana858 Před 3 měsíci

    Sai ram blessings meeku voontayi andi🎉

  • @aparnasri6626
    @aparnasri6626 Před 3 měsíci +1

    Amma namaste mearu baagundali thalli 🙏🙏🙏

  • @gracekasireddyvlogs
    @gracekasireddyvlogs Před 3 měsíci

    Nice ga explain chesaramma,meeru me manasu maaku thelusamma

  • @nagarthnanaidu3906
    @nagarthnanaidu3906 Před 3 měsíci

    Padma garu meeku chala manchi manasandi God bless u ❤❤

  • @TheHouseOfReturnGifts
    @TheHouseOfReturnGifts Před 3 měsíci

    Meerabte nijanga chala ishtam naku meemalni kalavalani undamma

  • @amarnathbatchu6765
    @amarnathbatchu6765 Před 3 měsíci

    Good bless you Padma garu

  • @gondelausharani429
    @gondelausharani429 Před 3 měsíci

    Padama garu meeru great chala. Avar matalu meeru pattinchu kovaddu meeru.