అడవుల్లో దొరికే తాజా ఆకుకూరలు - గిరిజనులు | Wild Greens | Araku Tribal People | Alluri District

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • అడవుల్లో దొరికే తాజా ఆకుకూరలు - గిరిజనులు | Wild Greens | Araku Tribal People | Alluri District
    #wildgreens #wildfood #wildvegitables #tribalfood
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    @araku tribal culture
    Wild greens
    Wild food
    Wild vegetables
    Wild life
    Wild food habits
    Wild tribal life
    Jungle
    Tribal food
    Organic food
    Organic vegetables
    Organic greens
    Araku tribal culture

Komentáře • 902

  • @pax.007
    @pax.007 Před 2 lety +338

    మనుషులు, మనసులు,మీరు ,మీ ఆహారం, మీ జీవనం అన్నీ కూడా స్వచ్చ మైనవి. నాలుగు కాలాల పాటు చల్లగా సంతోషం గా ఉండండి .

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +126

    కల్తీ లేని ఆకు కూర😋. నిజంగ రెండు కలిపి తింటే, ఆ టేస్టే వేరబ్బా😋. మంచి వీడియో చూపినందుకు ధన్యవాదలు🙏. ఇంకా మర్రెనో మంచి వీడియోలు ప్రపంచానికి చూపిస్తారని ఆశీస్తున్నాను.

    • @saipothana94
      @saipothana94 Před 2 lety

      😊😊😊 avunu .. what about salt 🧂 and oil 🛢️..

  • @Rkmovies6217
    @Rkmovies6217 Před 2 lety +84

    తమ్ముడు నీ తెలుగు కి చాలా చాలా కృతజ్ఞతలు..🙏🙏🙏🙏మనసుకి చాలా హాయిగా వుంటుంది..అక్కడ వాతావరణం మీ ఆహారం ...మాకు కూడ అక్కడికి రావాలి అని అనిపిస్తుంది...unexplainable feeling bro...tried to write in telugu..if any wrongs pls ignore..😊😊thanku...with love అక్క

  • @neerajabonta7764
    @neerajabonta7764 Před 2 lety +11

    తమ్ముడు, అమ్మకి🙏. ఈ ఆకు కూరల పేర్లు కూడా తెలీదు మాకు. మీరు ఇంత enjoy చేస్తున్నారు. God bless you

  • @anilgeethasagara
    @anilgeethasagara Před 2 lety +33

    ఎంతైనా ట్రైబల్ కల్చర్ వీడియోస్ చెయ్యడం మీ తర్వాతే బ్రదర్ best explained videos 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻❤️❤️❤️

  • @sadhanareddychanneloldisgold

    మీ videos చూసిన ప్రతి ఒక్కరికీ అడవి బాట పట్టాలని అనిపిస్తుంది
    Great
    Hatsoff to u people

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před 2 lety

      Thank you 🙏

    • @RailPrayanam
      @RailPrayanam Před 2 lety +1

      నా మనసు లోని మాట చెప్పారు Hope అందరు అలానే అనుకుంటున్నారు బహుశా...!! ♥️

  • @Creatives-t5r
    @Creatives-t5r Před 2 lety +16

    చాల బాగ వీడియో చేస్తు మన కల్చర్ గురించి సూపర్ గ వీడియో చేస్తున్నారు సూపర్ బ్రో కేప్ గోయింగ్

  • @nkrishnappa3410
    @nkrishnappa3410 Před 2 lety +5

    ఆకు కూరలు మనశరీరానికి చాలా అవసరం, మీరు తింటునృ ఆహా రం చాలా శక్తివంతమైన ది ,🎚️మీచెంతవునృ చినృ అబ్బాయి చాలా చక్కగా ఉన్న డు, చిన్న పిల్లలు కి ఈ ఆహారం పెట్టారా , మీరు తింటూఉంటె ఆ చిన్న వాడు చూస్తూనే ఉన్నాడు ,♥️ దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించి దీవించు ను గాక ,ఆమెన్‌ 🙏

    • @Sri-Satya
      @Sri-Satya Před 2 lety

      మీబాషకి మీ సంస్కృతికి మీదైవనికి దూరం కాకండి మత మార్పిడి గాళ్లు రడీగా ఉన్నారు

  • @bulusulatha9257
    @bulusulatha9257 Před 2 lety +23

    చాలా బాగా చెప్పేరు బాబూ!! మీరు పది కాలాల పాటు చల్లగా హాయిగా ఉండాలని దేవుని కోరుకుంటా.

  • @marylatha7998
    @marylatha7998 Před 2 lety +27

    కల్మషం లేని మనసులు, శుభ్రమైన ఆహారం. 👏👏👏👏👏👍

  • @khadarbasha8859
    @khadarbasha8859 Před 2 lety +2

    తమ్ముడు మీకు విడియోలు పెట్టాలని ఆలోచన రావడం మాలాంటి వాళ్ళ అద్రృష్టం

  • @krishnasudhasudhakar1881
    @krishnasudhasudhakar1881 Před 2 lety +3

    మీ వీడియోస్ చూసిన ప్రతసారీ నాకు ఒక్కటే అనిపిస్తుంది నాకు కూడా మీతో పాటు గడపాలి అని. మనసుకి చాలా దగ్గరగా చేరిపోయే మీ వీడియోస్, ఎలాంటి కల్మషం లేని అక్కడి వాతావరణం చాలా బాగుంటాయి... ఒకవేళ మేము అక్కడ రావాలి అంటే ఎలా రావాలి కొంచెం చెబుతారా దయచేసి. ఎప్పుడూ చూసిన నాకూ ఒక్కసారి అయినా అక్కడ రావాలి అని ఒక్క రోజైన అక్కడ గడపాలి అనిపిస్తుంది..

  • @killojayanth2837
    @killojayanth2837 Před 2 lety +29

    సూపర్ గా ఉంటుంది కూర తో తింటే మజానే వేరు ఇలాంటి మంచి మంచి వీడియో లు చేస్తూ ఉండాలి అన్న..... Love you anna 💞💞🤝🤝🤝

    • @msrinuvasulumsrinu9834
      @msrinuvasulumsrinu9834 Před 2 lety +1

      భయ్యా నాకు కూడా మీ వెంట ఉండి అడివిలో ఉండాలనిపిస్తుంది ఎప్పుడు రమ్మంటారు ఎక్కడికి రమ్మంటారు ఏ ఊరు

    • @Rkmovies6217
      @Rkmovies6217 Před 2 lety

      Me tooooooooooo

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před 2 lety

      Thank you "Jayanth" Garu

  • @tirukumburku8381
    @tirukumburku8381 Před 2 lety +1

    అన్నా ముందుగా మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏 మన గిరిజనుల జీవన విధానాన్ని. ఆచార సంప్రదాయాలను గూర్చి. అందరికీ తెలిసేల కృషి చేస్తుంన్నందుకు మీకు మరొక సారి మీ తోటి గిరిజనుడుగా గర్విస్తూ కృతజ్ఞతలు 🙏🙏🙏 అడవి తల్లి బిడ్డలుగ పుట్టడం ఏ పూర్వజన్మ సుకృతమో కదా..... అలాగే మీ వాక్కుచాతుర్యం చాలా బాగుంది. మీరు ఇలాంటి వీడియో లు మరెన్నో చెయ్యాలని ఆశిస్తున్నాను. జై ఆదివాసీ జై జై ఆదివాసి

  • @kirankumarpeetha4751
    @kirankumarpeetha4751 Před 2 lety +1

    Miru matlade telugu language chala bagundi pure ga undi .

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian Před 2 lety +13

    మన తెలుగూ సీరియల్స్ లలో వీరిని ఎప్పుడూ ఎందుకు చూపెట్టరూ....ఏం వీళ్ళూ, మనలాగానే చక్కగా మాట్లాడుతున్నారు కదా.మన సినిమాలు కూడా వీరిని కవర్ చెయ్యవు ఎందుకు.వీళ్ళు కూడా మన రాష్ట్రానికి చెందిన వారే కదా......ఇలాంటి వారు ఉన్నారని కూడా చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.ముఖ్యంగా పిల్లలకు.

  • @yuva9892
    @yuva9892 Před rokem +3

    అధివాసులజీవనశైలి ప్రపంచానికి పరిచయం చేయడం చాల సంతోషం

  • @rammar2814
    @rammar2814 Před 2 lety +2

    Bro enduku bro packaged oil vadtaru meeru chala healthy ga unnaru vaddu bro nature lo happy ga healthy ga undandi

  • @tarakchandu8814
    @tarakchandu8814 Před 2 lety +1

    Bro I'm from odisha me
    Nenu kuda chala sutulu thinanu 👌 bro ❤️👍

  • @iSmartVihari
    @iSmartVihari Před 2 lety +23

    ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిది ♥

  • @vallapusanthosh2973
    @vallapusanthosh2973 Před 2 lety +37

    I feel there videos should be telecasted in any national channel like epic.

  • @limmakasridevi8386
    @limmakasridevi8386 Před 2 lety +1

    టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్స్ మాఅమ్మ దీనిని కందిపప్పు కలిపి వండుతుంది. చాల చాల బాగుంటుంది

  • @repallecreations5124
    @repallecreations5124 Před 2 lety +2

    మాకు చిన్నప్పుడు బుక్స్ లో మీ గురించి ఉంది ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం మీ లైఫ్ హ్యాపీగా ఉంది.
    No tenction
    No frestation
    No negative
    No chemical
    Only pure & fresh life👌👌👌👌👌

  • @josephpallavi5783
    @josephpallavi5783 Před 2 lety +16

    మేము రోజు తింటాం అన్న చాలా బాగుంటుంది ప్రజెంట్ టైంలో

  • @loverajafunnyvlogs
    @loverajafunnyvlogs Před 2 lety +4

    నాకు ఆ కూర చాలా ఇష్టం చిన్నపుడు తిన్న.

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 Před 2 lety +1

    Meeru chala manchi video lu peduthunaru prathidhi baga vivarinchi cheputhunaru , andhulo manchi prakruthini direct ga chusthunatlu vuntundhi memu meethone vunna bavana kaluguthundhi

  • @saberabanu885
    @saberabanu885 Před 2 lety +1

    👍👍👍👌👌👌👌❤️మీ రు తి టా ఉ టే చాలా స తో షాగా ఉంది

  • @RJ-lc7dz
    @RJ-lc7dz Před 2 lety +1

    Superb ee 🌿🌿🌿kura tho Aanbali thaguthe AA test verabha. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤

  • @lakshmibhavani4000
    @lakshmibhavani4000 Před 2 lety +5

    నేను తిన్నాను చాలా బాగుంటుంది.... నాకు చాలా ఇష్టం....

  • @user-wj2vb7xi6x
    @user-wj2vb7xi6x Před 2 lety +10

    బోతాంటెం కూరా అంటారు మా సైడు...తింటాం...నైస్... కూరా....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 Před 2 lety +1

    స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం మీ స్వంతం. మీ సాంప్రదాయాలను, ఆచారాలను మీ యువత జాగ్రత్తగా కాపాడుకోవాలి.

  • @ravikumarkondagorri753
    @ravikumarkondagorri753 Před 2 lety +1

    Bro మాది పార్వతీపురం మన్యం జిల్లా ఈ నెలలో రోజు తింటున్నాం ఈ కూర చాలా బాగుంటుంది

    • @Jemsbond816
      @Jemsbond816 Před 3 měsíci

      మీది tadangivalasa villege కదా నీకు ఒక తమ్ముడు వాడిపేరు నవీన్ అంతేనా

  • @ramalingeswararaokandregul385

    సురక్షితమైన ఆరోగ్యం కొరకు మన్యం జీవులు ఆహార విధానాలు మించినవి ఈ ప్రపంచంలో ఏవీ లేవు తమ్ముడు

  • @ismartrytubidda2472
    @ismartrytubidda2472 Před 2 lety +42

    చాలా ఆరోగ్యకరమైన భోజనం

  • @Kalyanibalu526
    @Kalyanibalu526 Před 2 lety +2

    All the best Tammudu lu....mana Girijana health food culture gurinchi chala baga chupishthunnaru....👌👌👌👌👌

  • @padmajyothi.mugala7461
    @padmajyothi.mugala7461 Před 2 lety +1

    Good ,chaala improve iyyaru,keep it up

  • @anuradhaprasad4717
    @anuradhaprasad4717 Před 2 lety +3

    Chaala chaala bagundi..yenni saarlu Araku chusamu..kaani next time vellinappudu inkoka kotta konam lo chustamu..
    Thank you for showing your lifestyle...

  • @sasikala.Potluru
    @sasikala.Potluru Před 2 lety +6

    Bayya meru Cheppevidham post chese video prathidhi oka msg super Asalu

  • @ambicapudiambica9897
    @ambicapudiambica9897 Před 2 lety +2

    Love from Hyderabad..am from paaderu bro

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Před 2 lety +2

    Maku koda noru vuruthundhi 😋😋😍👌☘️

  • @dhanalakshmi8403
    @dhanalakshmi8403 Před 2 lety +4

    Woww 👌👌👌
    చాలా ప్రశాంతముగా ఉంది ధన్యవాదములు బ్రదర్స్ 🙏🙏🙏

  • @KavithaKalekar
    @KavithaKalekar Před 2 lety +4

    Mi culture chala bagundhi really locations and full greenery video chusthunte chala peaceful ga undhi thanq 👍

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 Před 2 lety +1

    Wow goddu Kura i like that chala tasty ga untundi

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 Před 2 lety +1

    Ee chettu thelusu kaani chiguru ila chesukovachchani theleedhu! Simple way of cooking! Always I feel this is the best way of living!

  • @sujathapenta825
    @sujathapenta825 Před 2 lety +3

    కంది పప్పు కాంబినేషన్ లో కూడా ఈ కూర చాలా టేస్టీ గా ఉంటుంది మేము ట్రై చేశాం. ఆరోగ్యకరమైన ఇలాంటి రుచులను encourage చేద్దాం all the best guys

  • @sumaathram4411
    @sumaathram4411 Před 2 lety +3

    Mem kuda thinnam jonna rotte tho super untadi

  • @sathishkumarsiddu661
    @sathishkumarsiddu661 Před 2 lety +2

    Me videos super ga vunyi brother's😍😍

  • @jeevanpallavi8925
    @jeevanpallavi8925 Před 2 lety +1

    nice video

  • @Jesus_heals_ministries
    @Jesus_heals_ministries Před 2 lety +3

    బ్రదర్ ఇంకా కంఠ సాగ్ గురించి కూడా మీరు వీడియో చేయండి

  • @ramakumari4328
    @ramakumari4328 Před 2 lety +5

    Chala Manchin vishayam chepparu thank uuu

  • @KittusKingdom
    @KittusKingdom Před 2 lety +2

    మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీ గ్రామాన్ని చూడాలని అనిపిస్తుంది

    • @KittusKingdom
      @KittusKingdom Před 2 lety +1

      మిమ్మల్ని ఎలా సంప్రదించాలి

  • @gaddammadhurani6208
    @gaddammadhurani6208 Před 2 lety +1

    మాకు ఆ‌ కూర తెలియదు ? మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఆ చిన్న పాపకి హాయ్.

  • @Insight-ho1uy
    @Insight-ho1uy Před 2 lety +22

    Healthy food.. pleasant life style... superb bro..... ❤️

  • @sriramsomeli2471
    @sriramsomeli2471 Před 2 lety +5

    తమ్ముడు మీరు సూపర్ 👌👌👌

  • @sarojalakshmi4395
    @sarojalakshmi4395 Před 2 lety +1

    Nice video,.

  • @killobharthi9373
    @killobharthi9373 Před 2 lety +1

    Natural food God bless you brother s

  • @colorsinthedark
    @colorsinthedark Před 2 lety +7

    Most luckyest people in the world are ,who can hav fresh air,water, food & pure heart people in life are most luckyest & wealthyest people

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety +5

    చాల మంచి వీడియో చేసినారు తమ్ములు.....

  • @lokkoyinoshita2b239
    @lokkoyinoshita2b239 Před 2 lety +1

    Tammudu memu deenini koilari sag antaru. Its very tasty. Nuvvu chestunna prayatnam chala 👏👏👌👌

  • @Arakunature365
    @Arakunature365 Před 2 lety +1

    Super good luck guys

  • @Jesus_heals_ministries
    @Jesus_heals_ministries Před 2 lety +8

    మన ప్రాంతంలో కొండల్లో దొరికే ఈత పళ్ళు మామిడి పళ్ళు గురించి కూడా మీరు వీడియో తీయండి

  • @mandanagaraju3070
    @mandanagaraju3070 Před 2 lety +4

    Super. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @naakuneekunokia
    @naakuneekunokia Před 2 lety +2

    ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా....మీ వంట రుచి దొరకదు...ఏంజోయ్ 👌👍💐

  • @ssnoophy385
    @ssnoophy385 Před 2 lety +1

    టేస్ట్ వేరే లెవెల్ సామి😍🙏
    మా ఊరు లమ్మసింగి,మేము ఈ కూర దొరికితే అస్సలు వదలము.....కుమ్ముడే కుమ్ముడు

  • @Maddy2681.
    @Maddy2681. Před 2 lety +16

    We told this kachnar in our jharkhand ...I loved to collect from tree along side my village river, very tasty, protein, full of minerals love to eat. Not only tribal but all caste should eat this . It is an medicinal vegetable

  • @ramya6614
    @ramya6614 Před 2 lety +5

    I will see dis in 1st time but delicious food

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety

      నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చెట్లు మా అడవి ప్రాంతంలో దొరకవు

  • @anithapalla2068
    @anithapalla2068 Před 2 lety +1

    Chala manchi bojanam thammudu

  • @msk1989
    @msk1989 Před 2 lety +1

    super bro.. మీరు చల్లగా ఉండాలి

  • @geethasireesha3723
    @geethasireesha3723 Před 2 lety +8

    This is the right way of cooking and eating.. it's a healthy life style..what present generation is eating in cities are not good for health..if we eat in such a healthy way we can avoid so many diseases.

  • @gullanarayani3374
    @gullanarayani3374 Před 2 lety +3

    Chala bagutundi

  • @pranathipranathi6286
    @pranathipranathi6286 Před 2 lety +1

    Mi videos chala baguntunayi inka manchi interesting videos cheyali ani korukunamu 🥰👌🤗😍

  • @jilljilljiga3974
    @jilljilljiga3974 Před 2 lety

    గిరిజనులు గా మీరు చెపుతూ ఉన్నా కొంత వరకు ఆధునిక సమాజాన్ని అందిపుచ్చుకున్నారు మన గిరిపుత్రులు. సాల్ట్ ఉప్పు ,ఫార్చ్యూన్ నూనె లు ఇంటర్నెట్ లాంటివి చేరువ అయ్యాయి ఈ విషయం లో ప్రభుత్వాలు కొంత మేర పరవాలేదు అనిపిస్తుంది

  • @lavanyavuriti4738
    @lavanyavuriti4738 Před 2 lety +3

    Fry kuda baguntundhi

  • @Jesus_heals_ministries
    @Jesus_heals_ministries Před 2 lety +3

    వెరీ గుడ్ బ్రదర్ మంచి వీడియోస్ తీస్తున్నారు మన ట్రైబల్ కల్చర్ అందరికీ తెలిసేలా చేస్తున్నారు చాలా మంచిది దీన్ని మా ఊరిలో కొయిలారే సాగ్ అంటారు

  • @nagamaniirpa7127
    @nagamaniirpa7127 Před 2 lety +2

    Chala manchi alochana midi healthy and pure foods

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Před 2 lety +1

    Super bro🤜 nice test new curry introduced to me thanku 🥰😍🙏 once I will send this photo can you please tel to me what you prepare leafi Wesitable is that r not haa

  • @pothugantiramesh5651
    @pothugantiramesh5651 Před 2 lety +4

    చాలా బాగుంది

  • @nelloreandhraindiafoods2982

    సూపర్ బ్రో 👌👌👌👌

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 Před 2 lety +1

    బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి.. కొత్త కొత్త వీడియోస్ తో మీరు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ..మీ అభిమానిని🙏🙏

  • @doralaanjaneyaswamy21
    @doralaanjaneyaswamy21 Před 2 lety

    ఇవి గండకి పత్రాలు అంటారు.కాని వీటితో కూరచేసుకోని తినవచ్చు అని మాకు తెలియదు.కొత్త విషయం మీ ద్వారా తెలిసింది.మీకు థ్యాంక్స్. వీటిని గణపతి పూజకు ఉపయోగిస్తారు.

  • @manasonthaooruatozvlogs3577

    ఇలాంటి ఆకు కూర చెట్టు మా అడవి ప్రాంతంలో కూడా ఉంటే బాగుండు

    • @teresaneet19
      @teresaneet19 Před 2 lety +1

      Meedi adavi pranthamu peremiti?

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety

      @@teresaneet19 tirupati district

    • @teresaneet19
      @teresaneet19 Před 2 lety +1

      @@manasonthaooruatozvlogs3577 nice... we visited once the forests near Balaipalli and Renigunta... beautiful forest preserves

    • @teresaneet19
      @teresaneet19 Před 2 lety +1

      I just visited your channel. Another beautiful one. Just subscribed 🙏

    • @manasonthaooruatozvlogs3577
      @manasonthaooruatozvlogs3577 Před 2 lety +1

      @@teresaneet19 tq very much 😊 ur support

  • @MHBSPRAKRUTHINILAYAM
    @MHBSPRAKRUTHINILAYAM Před 2 lety +6

    I like your video brother

  • @vikramrathod5247
    @vikramrathod5247 Před 2 lety

    చాలా క్లారిటీ గా వినసొంపుగా వుంది బ్రదర్ వాయిస్

  • @nagaveda1374
    @nagaveda1374 Před 2 lety +2

    Bro ma inti lo kuda ninna e curry prepare chesamu....taste superb.....

  • @remoindian4868
    @remoindian4868 Před 2 lety +6

    Super bro Mi videos 👌👌👌👌

  • @sree6905
    @sree6905 Před 2 lety +6

    Best and natural life. They need to open a guest living accommodation for who want to reboots their health

  • @korrajaikumar8550
    @korrajaikumar8550 Před 2 lety

    బోడింతకు కూర సూపర్ గా ఉంటుంది

  • @madhavaraoarika
    @madhavaraoarika Před 2 lety

    బొడెంటం కూర,చిట్టి కూర,చీపురు కూర,గురుము కూర,ఇంకా అనేక పసర కూరలు sooooo....nice

  • @vanitha6869
    @vanitha6869 Před 2 lety +4

    Super ❤️

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 Před 2 lety +3

    Wow wonderful superb good tasty yummy food 😋

  • @sujathablessy
    @sujathablessy Před 2 lety

    Thank you brother for sharing this. Me voice and miru cheppe vidhanam chala bagundi

  • @bhopyanaik7166
    @bhopyanaik7166 Před 2 lety

    చాలా మంచి ఆహారం, అడవులలో దొరికే సహజమైన(కలుషితం లేని )ఆహారం. కానీ ఇక్కడ రాగి అంబలి తో తీసుకోవడం అనేది, వెనుకటికి కడుపు నిండా తినడానికి ఆహారం దొరకకా, ఆకు కూర మాత్రమే తినలేక, తోడుగా అంబలి ఆకు కూర తో కడుపు నింపుకునే వారు.60సంవత్సరా లకు పూర్వం మా అమ్మ వాళ్లు కూడా కడుపు నిండా తినడానికి లేక పొలంలో దొరికే గునుగు కూరను చిన్న రొట్టె ముక్కలతో ముద్దలుగా తీసుకోని కడుపు నింపుకునేవారట 😔😔. ఈ వీడియోతో మా అమ్మ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న. Tanq bro

  • @santhoshsagusagu4500
    @santhoshsagusagu4500 Před 2 lety +4

    THE BEST recipe for a healthy life

  • @reenakonidelavideosandvlog5837

    Yes super taste 😋

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před 2 lety

    మాది y. రామవరం అన్న మా వైపు కూడా ఈ ఆకూ కూరని మీరు చెప్పినట్టే పిలుస్తారు నేను చాల సార్లు తిన్న. మీరు వండే ప్రతి వంటలు కుండా లోనే వండుతున్నారు. మా పెద్దలు కుండా లొ వంటలు బాగా రుచిగా మరియు మాన ఒంటికి చలువ.... అని చెప్తారు... అన్న కూరా cocking సూపర్...

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před 2 lety +1

    Chala suuuuuuper

  • @smounikacreationskumartail3618

    చాల మంచి ఆహారం

  • @teresaneet19
    @teresaneet19 Před 2 lety +3

    Another beautiful video....
    Organic salad with raagi malt

  • @rushithasatla8722
    @rushithasatla8722 Před 2 lety +1

    Intlo Amma bayatakelli kothimeera tesuramante busy ga unnam Ani cheppe rojullo kuda meeru intlo vanta kosam antha paiki ekki aakulani sekarinchadam chala goppa vishayam.. Ma lanti Badhakasthulaina pillalaki mi videos chala inspiring ga untunnai.. meeru antha kastapaduthunte memu atleast intlo kontha sayam Aina cheyyali Anipisthundi... Mi culture and tradition ni meeru thine healthy food ni chupisthunnanduku thanks.. Twaralo mi channel manchi vijayalani sadinchalani manaspoorthiga korukuntu..All the best..

  • @sonigoli
    @sonigoli Před 2 lety

    Paderu lo nenu kuda tinna bro, super and healthy gondrukura