మాగాణి వరిలో అంతర పంటలుగా అరటి. కంద,మునగ,మామిడి,బొప్పాయి,అల్లం?
Vložit
- čas přidán 30. 10. 2021
- మాగాణి వరిలో అంతర పంటలుగా అరటి. కంద,మునగ, మామిడి,బొప్పాయి, అల్లం Yes TV (we are every where)
Save Office Contact Number: 040-27654337, 040-27635867
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167
#yestv #viajayaramyestv #naturalfarming
Curtecy Music Collected from : • Village Background Mus...
మంచి మాటలు,మంచి మార్గం,మంచి అలవాట్లు వీటిని మనిషి ఎప్పుడూ చులకన గానే చూస్తాడు
నా స్వామి కి మీరు ఇస్తున్నారా...అహ సంతోషం పెద్దాయన
చాలా సంతోషంగా ఉంది..sir
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక..నీ పాద శరణు తండ్రి🙏
ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలు మాత్రమే తినాలి దేశీ విత్తనాలు ముద్దు హైబ్రిడ్ వద్దు అని ఒక udymam లా ముందుకు తీసుకు వెళ్ళాలి ప్రతి ఉరినుండి ఒక పాలేకర్ విజయరాం వంటి వారు తయారు కావాలి ప్రతి రైతు దేశీ ఆవులను పెంచుకోవాలి
Yes sir ..🙏🙏
తప్పకుండా మీరు అనుకున్నట్లు జరుగుతుంది
అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రం తినాలి అనవసరంగా కూడా తినొద్దు. అప్పుడే ఆరోగ్యం మరియు అందరికీ సరిపడా పండిచగలం.
చాలా రోజులు అయ్యింది sir మిమ్మల్ని చూసి
Yes Anna
@@sanjusagar-2022 ఈీ
విజయరాం గారు చక్కగా వివరించారు వారి ఆనుభవం భావితరాలకు రాచబాటలు ఈ విదంగా సేవచేసే మంచి ఆరోగ్యం వేంకన్న సేవలో తరిస్తూ మాలాంటి వారికి నడుస్తున్న ఒక ఆనుభవ గ్రంథాలయం
చిరుమామిళ్ల రాంబాబు ధన్యవాదాలు
చాలా బాగా వివరించారు, వ్యవసాయం మీద మక్కువ పెరుగుతుంది ఇది వింటూ వుంటే
భానుమతి గారు ధన్యవాదాలు
Naaku kuda 🙏🙏🙏
Yes
రసాయనాలతో కూడిన వ్యవసాయం వద్దు ప్రకృతి వ్యవసాయమే ముద్దు 🌾🌱🌻
విజయ రామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏
Guruvu garu miru adbhuthamaina samacharam na lanti raithuku andistunnaaru jai prekruthivevasayam jai jai prekruthivevasayam, మనిషి మనుగడ రాబోయే రోజుల్లో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ దేశి వాలి విత్తనాల ని ప్రోత్సహించాలి శ్రీకాకుళం
ధన్యవాదాలు సర్
చాలా రోజుల తర్వాత వచారు బాగా చెప్పారు... విజయ్ రాం గారు..
సొంత భూమి ఉన్న వాళ్లు ,అప్పులు లేని వారికి మాత్రమే చేయండి
VERY GOOD
అప్పులు తగ్గించుకోవడానికి కూడా ఇలాగే చేయాలి బ్రదర్
మంచి మాట చెప్పినవ్ అన్న పెద్దన్న
ఖర్చు ఏక్కువ పెట్టకుండా చేయండి సొంత భూమి లేకున్నా
ఖర్చు ఏక్కువ పెట్టకుండా చేయండి సొంత భూమి లేకున్నా
ధన్యవాదాలు స్వామి....
ఓం నమొ వేంకటేశాయ,
గురువు గారు, మీ బాటలో నడవడానికి నేను పొలం కోసం ప్రయత్నిస్తున్నాను,నాకు త్వరగా పొలం దక్కేలా మీద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి ని మాకోసం ప్రార్తించండి.
Takkuva dharalo na daggara vundi manchi polam
Fantastic work sir. Really appreciate. I really love what you are doing and your efforts. It's really inspiring for me as I am a young farmer. Thank you so much for being so responsible for the mother Earth.
నందు దానిష్ గారు మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు,
Thank you.
విజయ్ రామ్ గారు మీ సంకల్పం చాలా గొప్పది. నెరవేరే రోజు అతి దగ్గర్లోనే ఉంది.ఎందుకంటే ఈ భూమిపై మార్పుఅనేది ప్రారంభమయింది.అందులో భాగంగానే ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేయడానికి...మీ లాంటి వ్యక్తులు సరియైన సమయాన్ని ఎంచుకొని ఈ భూమి పైన జన్మతీసుకోవడం జరిగింది. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా జీవిస్తే.. అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం.మిమ్మల్ని కలుసుకునే సందర్భాన్ని...సమయాన్ని ఆ ప్రకృతి త్వరలోనే ఏర్పరచాలని కోరుకుంటూ...ధన్యవాదాలు.
మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు
Wow.... వరిని ఇలాగ కూడా పండిస్తారని నాకు తెలిదు ఇప్పటి వరకు 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది sir...
Manchi. Vishayalu. Chebutunnaru. SIR. U. Great. Sir...Namo. Venkateysaia...
God bless you 🙏 Sir
చాలా చక్కగా వివరించారు ధన్య. వాదా లు
Marvelous thought 🙏
మానవ రూపంలో వచ్చిన దేవా దూత మీరు ప్రజలకు మీరు అత్యవసరం ప్రస్తుత పరిస్థితిలో మీరు మాకు ప్రత్యక్ష దైవం
Dharmo rakshita, rakshitha: salute to vijay kumar sir..
ధన్యవాదాలు కిరణ్ రావు
so beautiful ,thank so much
Vijayaram garu meku okka namaskaram.
Thanks to yes tv for providing such valuable information to everyone.
Fantastic cultivated Brother Vijay garu
Your video is natural and health care very nice awesome 👌
జై గోమాత జై కిసాన్ ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి మీ ఆలోచన నీ సంకల్పం నెరవేరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఆలోచన మొదలు పెట్టి భూమాతను గోమాతను రక్షిస్తాను జయహో విశ్వగురువు భారత్
Very nice sir.... 💐💐💐💐
వరి రకాలు ,ఎన్ని రోజుల కాలపరిమితి గల వరి వివరాల ,150,140,135,120,110,100,90,80,70,60,రోజుల వివరాలు వాటి లక్షణాలు ఎ జబ్బులుకు ఎ వరి వాడవచ్చును, అను వివరాలు చిన్న పుస్తక రూపంలో అందించ గలరని మనవి దానికి పైకం పేట్టగలరు
రాంబాబు గారు పుస్తకాలు ఉన్నాయి,
Ekkadavunnavi
Greate info 🙏🇮🇳🙏
Wow excellent explanation గురువు గారూ 🙏🙏🙏, am very much interested ur videos, am waiting for more videos
Nice explanation and good vedio
Namaste sir 🙏 yavaru ina yela cheyyalo speach istaru kani meeru aacharinchi choopincharu... Thanks so much sir...
Nenu 1acer vunna chinna rythu ni mee videos naku chala important sir nenu BTech cheysi mee dwara natural farming kosam telusukoni natural farming start cheysa sir...
Sir.valuable information Namastee
Nakka VDV Prasad garu thank you so much
System mundu program chesukuntu night shift lu day shift lu day or night Theda lekunda asalu thinama leda anantu thintu loans thisukuni car house jalasa cheuskuni hospital ki dabbulu tagalesi ,emi lu life antha katukuni murisipotam life athe idera ani
Kane yavariki thala vanchakunda stress lekunda natura tho brathakadam
Healthy ga undatam
Mana family tho undatam
Idi life ani marchipoyaam
ప్రభాకర్ గారు మీ సూచనలు, అభిప్రాయానికి ధన్యవాదాలు
Great sir
Great information Vijay ram gaaru ...mi videos Inka yes TV lo ravaali andhariki prakruthi vyavasaayam paina avagaahana ravaali andharu prakruthi vyavasaayam lo pandina pantalanu thinaali.prakruthi vyavasaayam lo pandinchina pantalanu andhariki andhubatulo undadaaniki prakruthi vyavasaaya shops open cheyaali.appude andharu arogyamga untaaru.thank you sir....🙏🙏🙏🙏🙏
Sairam guru very very very nice Sairam guru
Good information
Super sir
Jai. Sriram
సుబ్బయ్య గారు జై శ్రీరామ్, జై గోమాత
Sir,simhachalm devastanam and annavaram devastanam lo kuda implement cheyanddi 🙏
Sir good job sir
🙏thanku for valuable information 🙏
ధన్యవాదాలు
super sir
Wow great energy from om namovenkatesaya
ధన్యవాదాలు
Meelanti vallu nijanga prakruthi devathalu sir hats of to u
ధన్యవాదాలు విజయ బాబు గారు
inspired sir......
Jai sriram
Anna you telling 100% right
Banana 1 /300 I am also farmer
👌👌🙏🙏
Super
🙏
🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు. మీరు చెప్పినట్లు చేస్తే దేశం బాగుపడుతుంది. పాము కాటుకి మందు కావాలి అది ఆన్లైన్లో హోమియోపతి లో ఉంటుందా
All temples should buy this type ,rice,and fruits
Jai Shri Ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
❤మీరు వేసినపంటలకు ఎంత ఖర్చు అయ్యింది ఎంతమిగిలినది ఒక్కవీడియోలో తెలపగలరు పూర్తిగా వివరించండి🙏
Good information sir
రంగా రెడ్డి గారు ధన్యవాదాలు
🙏👏
Sir iam still farming natural method.with Your advise iam changed
Good mesege sir please sum videos sir
Om namo venkatesaya
Ch Venu om namo venkatesaya
Mee matalalo anandam andaru anubhavinchali ani korukuntunnanu. Ayushman bhava
Thanks for YES TV team ...🙏🙏. Inka Vijay ram gaaru videos upload cheyandi andhariki prakruthi vyavasaayam paina avagaahana ravaali....🙏🙏🙏
తప్పకుండా రాము గారు
Guruji mee kastaniki prathiphalam tappakunda untundi,maarpu modalaindi,adi chala pedda stailo jaruguthundi
Na vandalu sir miku
Goppa sankalpam sir medi...
sir ..
Entha goppa aalochana Sir. Me guidance lo prakruti vyavasayam chestunna farmer. Makkena Ramarao. Guntur
Chappadaniki matallu levu ,naku kooda elanti vyavasayam cheyalani undhi annagaru
నాజా అనేహోమియో మందు పాము కాటుకు పనికిరాదు.
Pond lo fishes, prawns,crabs,pearl oyesters,hens cultivation chesukovochhu natural way lo
Andaru baitiki veli konukovadam alavatu padaru sir next inkotti kotulu number one problem andi
నమస్కారం సార్, చాలా ధన్యవాదాలు సార్, గ్రుండ్రము గా ఉన్నవి సిమెంట్ ఒరలా సార్ ( cement rings)? లేదా ఏమిటి సార్?
సిమెంట్ రింగు లలో 365 రకాల వరి వంగడాలు ఒక్కో రింగులో ఒక్కో రకం వేశారు,డిస్క్రిప్షన్ లో నంబర్స్ ఇచ్చాము కాల్ చేయ గలరు
@@PMCHealth ala enduku chesaru
@@maheshgoudmahi6432 god knows
Vvgoodsar
కృష్ణా గారు ధన్యవాదాలు
Kalla jodini thisi 4.0 low vunna Sait ni 6+ tevali ante etuvamti food tisukovali sar ?
Plz do more videos with vijayaram garu
తప్పకుండా చేస్తాము మేడం
Sir very nice, address please
Vvv nice program
పల్లె సుద్దులు విజయరాం గారు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర సేవ్ ఆఫీస్ లో ఉంటారు
Namaste sir Msreddy nirmal
సజీవ రెడ్డి అన్న గారు నమస్తే
Ok
ధన్యవాదాలు
Namasthe sir G RANAGAREDDY INDIAN ARMY kargil
Namaste sir, Your are doing Great Work, Thank you so much Ranga Reddy Garu
🌹జై జవాన్ 💪🌼 🙏🌹 జైకిసాన్ 💪🌼🙏. వందేమాతరం 🙏🌹🌼జై భారత్ 🌹🌼
@@ksreddy115 thank you sir
విజయరామ్ గారు మీ పైలే యార్ మోడల్ తోటచూపించండి సార్
తప్పకుండా సర్, ఈరోజు లేదా రేపు
Sir kunkudu kayalu dorukutaya
Naaku seeds kavali estara sir telangana lo mahabubabad district
Sucess ayinda sir
What is the ring that is put for paddy, and what is the distance between each rings
Deth.manishki.treatment.chese.rojulu.badhalu.lenodu.dabbu.ekkuainodu.samanya.rythu.praayogalu.cheyaledu
Sir nenu natural farming start cheyali anukunttunna....seeds ekkada available untayi
Vijay ram Gary nadi guru mandal lellagaruvu naku oka Ravi sudani danam javadi nenu peda vadini neuer kuda prakruti vyavasayam mercy kungfu
Sir maku 1desha Vali cow ne evvandi prakruthi vevasayam chestam
video begining lo chanting entha prasanthamga undho.
Naja 200 pamu katuki inka thelu katiki
Injection syringe payi baganni kosi
Pamu ekkada katestundo akkda cut chesina syringe tho rakhtham entha vachinantha varaku lagali lagite ela veesham lopalaki velindi alage bayataku vasundi idhi inka naja 200 ane mandu nalika mida oka drop veyyali malli 10 mnts ki inko drop malli 10 mnts ki inko drop anthe.thank u vijay ram garu.
Me polam daggaraku raavaccha
Sir pamumandu NAJA price enta sir
Nenu 10 acres istharu first two years free ga ne istharu Warangal dust lo evaraina natural farming serious ga chese vallu vunte
Chalamamdhi interested but 2 years kastapadina tharwatha ..malli Kaulu ki ivvakunda chesthunnaru ...Ponds kattali ante Permissions ivvadam ledhu owners... Andhuke Lease ante bhayapaduthunnaru chala mandhi....
Sir vare vietanalu kavalie
గెల రెండు వందలా!
చేకర కేళి ..100 ...12 కాయలు
మధ్యలో మిడిల్ మెన్ లేకపోతే మీకు రేటు అంతే ఉంటుంది
Easy ga ammocchu Market ki veyyakunte .... atleast 150 ki aina ammocchu ... city ki daggarlo vunte inka manchi rate vasthundhi ... canteens and supermarkets ki ammuthe .... Dozens or KG ki retail ga mana Polam lo ne ammuthe double vasthundhi