Telugu Language Special Song

Sdílet
Vložit
  • čas přidán 7. 12. 2017
  • ‪@kuruvadasisters‬ ‪@rbp4u‬
    Hello All, Here is our new song : Avadharinchu Telugu Sodara..written and tuned by Sri Raghuram Murthy Nori .
    Dedicated to all telugu language lovers , promoters and anyone who appreciates the beauty of the language.
    The Lyrics of the song are given below :
    ప) అవధరించు అవధరించు తెలుగు సోదరా!
    తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా !
    మాతృభాష తెలుగు నీది మరచి పోకురా
    తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా ॥ అవధరించు॥
    1.చ) "దేశభాషలందు తెలుగులెస్స" అని అన్నారు
    ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు
    తెలుగు భాష సుందరమని పాడారు
    తమిళకవి సుబ్రహ్మణ్య భారతి
    లోకాలే మెచ్చుకునే ఆంధ్రభాష నీదిరా
    మన భాషను మన మెన్నడు మరచిపోవద్దురా మరచిపోవద్దురా ॥అవధరించు॥
    2.చ) పరభాషల్లో ఎంత పట్టు వున్ననూ
    తెలుగు భాష పట్టు నీవు విడువ వద్దురా
    ప్రగతి లోన ఎన్ని మెట్లు ఎక్కుతున్ననూ
    జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా
    తేనె తెలుగు పలుకులను పదుగురికీ పంచరా
    తెలుగుభాష గొప్పదనం విశ్వమంత నింపరా !! విశ్వమంతనింపరా !! ॥అవధరించు॥
    Please listen to our other songs as well listed below :
    Special Occasion / Festival Songs / India Patriotic Songs :
    Annaprasana(Rice Feeding Ceremony) special Song : • Annaprasana Ceremony S...
    Telugu Language Special Song : • Telugu Language Specia...
    Bhogi festival special Song : • Bhogi Special Song
    Ugadi Festival Special Song : • Ugadi Special Song | U...
    Lali Jo baby lullaby : • Laali Jo | Telugu Lull...
    India Independence Day special Song : • Jayaho Bharathi | Inde...
    Mangalam Gurushri : • Mangalam Gurushri
    Mangala Harathi Songs :
    Sri Raja Rajeshwari Harathi Song : • SriRajaRajeshwari mang...
    Mahishasura Mardhini Mangala Harathi Song : • Mahishasura Mardhini M...
    Kanakadurga Devi Mangala Harathi Song : • Kanakadurga Devi Manga...
    Saraswathi Devi Mangala Harathi Song : • Saraswathi Devi Mangal...
    Lakshmi Devi Mangala Harathi Song : • Lakshmi Devi Mangala h...
    Lalitha Devi Mangala Harathi Song : • Lalitha Devi Mangala H...
    Annapoorna Devi Mangala Harathi Song : • Annapoorna Devi Mangal...
    Gayathri Devi Mangala Harathi Song : • Navarathri Gayatri Man...
    Balatripura Sundari Mangala Harathi Song : • Balatripura Sundari Ma...
    Durga Devi Mangala Harathi Song : • Swarnakavacha Durga Ha...
    Varalakshmi Devi Mangala Harathi Song : • Varalakshmi Mangala Ha...
    Bhajans :
    Manasa Mandira Bhajan : • Manasa Mandira Bhajan
    Shambhavi Dhananjaya Swami Special Song : • Uyyala Uyyala | Sri Sh...
    Subramanya Swami Bhajan : • Subramanyam Subramanya...
    Powerful Devotional Songs :
    Srisurya Narayana Meluko : • SriSurya Narayana Meluko
    Sri Satya narayanuni Sevaku Raramma : • Sri Satyanarayanuni Se...
    Tulasi Devi Special Song - Gopa Pradakshinam : • Gopa Pradhakshinam Ful...
    Manidweepa Varnana : • Manidweepa varnana | మ...
    BommaBommaTha : • Bomma Bomma Tha - Lord...
    RamaRama Rama : • Rama Rama Rama Yanna
    Lingashtakam : • Lingashtakam
    Lakshmi Raave Maa intiki : • Lakshmi Raave Maa Inti...
    Sri Tulasi Priya Tulasi : • Sri Tulasi Priya Tulasi
    Etla Ninnu Ethukondunamma : • Etla Ninnu Ethukonduna...
    Saibaba special song : • Sai Naama Smaranam | S...
    Srirama Katha : • Sri Ramakatha - Sri R...
    Kalabhairava Ashtakam : • Kalabhairava Ashtakam
    Garuda Gamana Tava : • Garuda Gamana Tava
    Lord SriKrishna Special Song : • Sri Krishnashtami Song...
    Lord Shiva Special Song : • Lord Shiva Special Song
  • Hudba

Komentáře • 355

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 Před 3 lety +28

    🙏 great song, proud to be Indian and Telugu czcams.com/video/LlphlAQgvq4/video.html ( goose bumps when ever I hear AMARAVATHI song)
    We speak Telugu in USA at home. You guys are fantastic. Yes, Telugu was praised by foreigners, Telugu lyrics are mutyala saralu, and so sweet. Italian of EAST. Italian sounds like musical so does our Telugu language.

  • @radhak1788
    @radhak1788 Před 4 měsíci +4

    మన తెలుగు భాష మీద రాసిన పాట, చక్కటి దృశ్యీకరణ, పదబంధాల పొందిక, అద్భుతమైన గానంతో అలరించారు.అభినందనలు మిత్రులకు 💐💐💐💐💐💐💐

  • @amma2086
    @amma2086 Před 10 měsíci +3

    తెలుగు భాష అంటే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా........... ఇష్టం.

  • @pavankola4510
    @pavankola4510 Před 5 měsíci +3

    చదువు చక్కనితనం చక్కబెట్టుతనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదవలేని తనం ఉన్న కొంతవరకు విధంకు స్వస్తి జీర్ణానికీ పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Před 6 lety +81

    నేను తెలుగు వాడిని నాభాషే నాకు ప్రాణం. తెలుగు వారందరూ తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

    • @sahanagowda3855
      @sahanagowda3855 Před 6 lety +3

      Chalapathi Aouka is

    • @chalapathiaouka6619
      @chalapathiaouka6619 Před 6 lety +7

      ప్రతి తెలుగు సోదరుడు మన తెలుగుబాష కోసం తనవంతు కృషిగా మన బంధు మిత్రులకు తెలుగు లిపిలోనే వ్రాయాలి. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి.

    • @keerthysureshfan841
      @keerthysureshfan841 Před 5 lety +3

      @@chalapathiaouka6619 తెలుగులో వ్రాయడమే కాదు... తెలుగు లో సంభాషించటం కూడా అలవరచుకోవాలి అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి తెలుగు లో మాట్లాడటం మరవవద్దురా తెలుగు సోదరా జై తెలుగు తల్లీ జై తెలుగు భాష

    • @ramanaramana6954
      @ramanaramana6954 Před 4 lety

      Ok

  • @marishettigangadhar2961
    @marishettigangadhar2961 Před 4 lety +14

    ఇలాంటి మంచి పాటలు పిల్లల పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలి
    చిన్నప్పటినుండి పిల్లలకు నేర్పించాలి

  • @jayhind3731
    @jayhind3731 Před rokem +1

    🙏🌹🙏దేశ భాష లందు తెలుగు లెస్స 🙏🌹🙏.

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 Před 5 lety +69

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఎవరు చూడరు... అదే దిక్కు మాలిన పాటలకు లక్షల్లో వీక్షణలు అంతా మన ఖర్మ.....

    • @shivajimukadi2223
      @shivajimukadi2223 Před 3 lety

      Telangana

    • @pashkeravi7343
      @pashkeravi7343 Před 3 lety +1

      Jai telugu talli

    • @user-yq9tt6td1c
      @user-yq9tt6td1c Před 2 lety

      Hello
      MAM/SIR
      మన సమాజంలో జరుగుతున్నటువంటివి "అత్యాచార" సంఘటనలను వ్యతిరేకిస్తూ పాట రాయడం జరిగింది
      czcams.com/video/op239u6f4XA/video.html

  • @gk.narayana3208
    @gk.narayana3208 Před 6 lety +36

    తెలుగుభాష అభివృద్ధికి తెలుగు ఉపాధ్యాయుల కృషి చాలా అవసరం.
    పరభాష నేర్చుకుంటూ మీ భాషగొప్పతనాన్ని ప్రపంచానికి చాటవలసిన బాధ్యత మీపైనే అధికంగా ఉంది.

  • @battularambabu8027
    @battularambabu8027 Před 10 měsíci +1

    Jai Telugu Talli padina Chaudhari Chaudhari muluku nagpuriya purvaka vandanamulu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊 😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @charankumar8968
    @charankumar8968 Před 3 lety +8

    మన దురదృష్టం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రం లోనే తెలుగు కి సరైన గౌరవం దక్కడం లేదు

  • @pavanfacts165
    @pavanfacts165 Před 2 lety +1

    Super song

  • @bgnaneshwar7139
    @bgnaneshwar7139 Před 5 lety +21

    జై తెలుగు తల్లీ !!!! పాడిన సోదర, సోదరీమణులకు పాదాభివందనం.

  • @subhasamayam1248
    @subhasamayam1248 Před 10 měsíci +1

    అద్భుత గానం,సంగీతం, చిత్రీకరణ. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

  • @sastrykasibhatla7963
    @sastrykasibhatla7963 Před 6 měsíci +1

    Telugu people are the role model to the entire nation I.e India.

  • @sayyedshaik7094
    @sayyedshaik7094 Před 4 měsíci

    జై తెలుగు తల్లి🙏 జై భారత్ మాతా కీ ,దేశ భాషలందు తెలుగు లెస్స 💐

  • @jyothsnaveerni4059
    @jyothsnaveerni4059 Před rokem +6

    అద్భుతం!!! ఈ పాట నీ నా విద్యార్థుల చేత ఈ ఆగస్టు 29 నాడు తప్పకుండా పాడిస్తాను. ఇది కేవలం ఆ విద్యార్థులే కాదు ప్రతి తరగతి లోని అందరు విద్యార్థులు నేర్చుకోవలసిన పాట. మీకు నా ధన్యవాదాలు 🙏💕

  • @chittoorvani4884
    @chittoorvani4884 Před rokem +2

    Paata chala baagundi

  • @urevathi6433
    @urevathi6433 Před rokem +1

    Avadharinchu avadharinchu thelugu sodharaaa 🥰😍
    Thelugu chadhivi vini tharinchi velugu sodharaaa😍🥰

  • @sriharisankeerthanamandali5956

    Great idea.namaste🙏🙏👍👍

  • @venkatasubbaraobejavada6670
    @venkatasubbaraobejavada6670 Před 10 měsíci +1

    👌👏👍🙏

  • @sunithakonakanchi5733
    @sunithakonakanchi5733 Před rokem +1

    Nice song

  • @PKsomu4673
    @PKsomu4673 Před 5 lety +9

    పాటలు భాగస్వామి అయినా ప్రతి ఒక్కరికి అక్కగారికి , అన్నగారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు

  • @drpatturisreenivasulu3421

    adbhutam

  • @chandramani6891
    @chandramani6891 Před 2 lety +1

    Chaalaa baagundandi

  • @hrfactsintelugu3369
    @hrfactsintelugu3369 Před rokem +1

    Great

  • @prabhavativedula2569
    @prabhavativedula2569 Před 4 měsíci +1

    Wow pata chala bavundi❤🎉

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Před rokem +1

    శ్రీ కృష్ణ దేవరాయలు, ఏను తెలుగు వల్లభుండ , అని ప్రకటించుకున్నాడు

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 Před 11 měsíci +3

    అద్భుతమైన సాహిత్యం, వీనుల విందైన గానం.. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻

  • @madhaviraj7356
    @madhaviraj7356 Před 5 lety +3

    Excellent song super 👌👌👌👍👍👍👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.madhumohanreddy4384
    @p.madhumohanreddy4384 Před rokem +1

    👌🙏

  • @chiranjeevigunturu850
    @chiranjeevigunturu850 Před 5 lety +10

    Super fantastic marvelous!

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Před 10 měsíci +2

    ప్రఖ్యాత మైన సాహిత్యం, గానం.అద్భుతః.

  • @umarani_kodakandla
    @umarani_kodakandla Před rokem +1

    👌

  • @keshavareddyallambai1836
    @keshavareddyallambai1836 Před 11 měsíci +2

    చాలా చక్కనైన పదాలు,సంగీతం...

  • @VinayKumar-kc6fn
    @VinayKumar-kc6fn Před 2 lety +1

    Super

  • @hiinenu5016
    @hiinenu5016 Před 2 lety +1

    Chala baga padaru thanku maku yi great song yichinadauku alage miru yinka yeno Pattaya padali

  • @ravipallisrinuvas3318
    @ravipallisrinuvas3318 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @kmtayaru4183
    @kmtayaru4183 Před rokem +1

    👌👌👍👍🚩🚩👌🏻👌🏻🙏🌹
    మాతృభూమి మాతృభాష తెలుగు
    గొప్పతనం చాటి చెప్పారు
    ధన్యవాదము లు జై భారత్ 🙏🌹🌹

  • @arvindganesh7539
    @arvindganesh7539 Před 2 lety +5

    Nice song, Sanskritized Telugu sounds very sweet, Telugus are also very humble, modest and authentic, love from தமிழ்நாடு ✌️

  • @lakshminarayanauppuluri4492

    Nice vov nice video for Telugu members

  • @ramalakshmivenna18meinther27
    @ramalakshmivenna18meinther27 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @kondababu7693
    @kondababu7693 Před 2 lety +1

    goppa paata. namassulu andariki

  • @balarajukakuru4678
    @balarajukakuru4678 Před rokem +2

    జై తెలుగు తల్లి, పాట చాలా బాగుంది

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 Před 3 lety +1

    Jai Telugu talli

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 Před 5 lety +31

    This is not only golden song, but wonderful message to Telugu people, "hats off "

  • @majjisominaidu5316
    @majjisominaidu5316 Před rokem +2

    ❤️❤️🥰🥰👌👌👌👌

  • @sflorence3887
    @sflorence3887 Před rokem +1

    👌🏻

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 4 lety +2

    మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ💐💐

  • @chrajuchraju5010
    @chrajuchraju5010 Před 10 měsíci +1

  • @anandsai9378
    @anandsai9378 Před 3 lety +8

    నా తెలుగు చాలా గొప్పది 😭😭

  • @pnbrao2k
    @pnbrao2k Před 6 lety +7

    జై తెలుగు తల్లి!

  • @TeacherLearnings
    @TeacherLearnings Před 5 lety +1

    చాలా చాలా అద్భుతంగా ఉంది మా పాఠశాల లో పిల్లలకు నేర్పిస్తాను....

    • @kuruvadasisters
      @kuruvadasisters  Před 5 lety

      Sure Andi..thanks so much.. let us know if u need more of such songs..we would be happy to sing for u..

  • @gosukoteswararo6200
    @gosukoteswararo6200 Před 2 lety +1

    మీ. పాట చాలా బాగుందండి

  • @prajwalacharya3747
    @prajwalacharya3747 Před rokem +1

    Proud Telugite...from Mysuru, Karnataka...

  • @vijaykethavath5555
    @vijaykethavath5555 Před 5 lety +5

    తెలుగు అంటే ప్రాణం

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 Před rokem +3

    జై తెలుగు తల్లీ Jai Telugu thalli 🔥🔥

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Před rokem +1

    మంచి పాట

  • @surajbhanumurthy1762
    @surajbhanumurthy1762 Před 2 lety +1

    Sodhari Manu LaraVandanamulu Meeku.

  • @S_r_k_96
    @S_r_k_96 Před 6 lety +32

    మీ దృశ్యం ప్రతిసృష్టి అద్భుతంగా ఉంది.. అమృత రస వాహినీ, తేట తెలుగు తేనెలొలుకును!! అటువంటి తెలుగు భాషాభిమానం ప్రతి ఒక్కరూ చాటి చెప్పాలని ఆశిస్తున్నా! భౌగోళికముగా రెండు రాష్ట్రాలు ఉండచ్చు కానీ భాషా పరంగా ఎప్పటికీ తెలుగు వారంతా ఒక్కటే! మనందరి తల్లి భాషా తెలుగే!! జై తెలంగాణా! జై ఆంధ్రప్రదేశ్! జై హింద్

    • @kuruvadasisters
      @kuruvadasisters  Před 6 lety +1

      +ramakrishna p garu..Thank you so much

    • @vvsd2845
      @vvsd2845 Před 4 lety +1

      ..

    • @vishnuc3575
      @vishnuc3575 Před 3 lety +1

      Vaishnavadesham ante Inka santhosam tamil vallu saivulu manam vaishnavulam

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Před rokem +1

    🙏om namah shivaya🙏

  • @lathabalu1427
    @lathabalu1427 Před 3 lety

    I love Telugu......also.
    Entharo Mahanubhavalu....Antharikki Namashkkaaramulu....
    I am proud to say mana Gudi koil.....is in Chandragiri....
    Sri Raajarajeshwari..Moolasthaana Ellamma Temple....

  • @apparao.s1293
    @apparao.s1293 Před rokem +1

    Mee paata chaala bhaagundhi

  • @vijayalakshmich6979
    @vijayalakshmich6979 Před 4 měsíci +1

    After hearing this song I feel proud and at the same time I have become emotional. Jai Telugu.

  • @srinivaskaza2138
    @srinivaskaza2138 Před 6 lety +8

    Excellent lyrics Nori garu & a superb rendition by the Kuruvada sisters. This is the need of the hour & timely release for the World Telugu Conference

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před rokem +1

    చాల బాగుంది. ఏ మాత్రం స్వాభిమానం లేని వారిగ తెలుగు వారు మారారు.

  • @pyadhindiramesh3707
    @pyadhindiramesh3707 Před 2 lety +2

    Great song thank you🙏🌹 👏👍

  • @dharmaraosonti3282
    @dharmaraosonti3282 Před 6 lety +5

    Very nice song thank you

  • @vinayakgorigal4262
    @vinayakgorigal4262 Před 5 lety +5

    చాల బగుంది

  • @saradha5431
    @saradha5431 Před 2 lety +1

    Mem eroju schl lo padamu chala bagundi annaru manchi response vachindi tq

  • @sarankumar346
    @sarankumar346 Před 5 lety +9

    Happy Telugu day

  • @adhinarayana3676
    @adhinarayana3676 Před 4 lety +1

    Super na telugudesam

  • @bhumarajuramachandraiah2852

    29th Aug 2019 nenu ee paata paduthunnanu chala bagundhi akka thank you kuravada sisters

  • @AtiqAnsari-ef4iz
    @AtiqAnsari-ef4iz Před 3 měsíci

    V.ery.nice.song

  • @manjutanniru525
    @manjutanniru525 Před 2 lety +6

    Jai telugu jai telangana
    And thank u all for a giving a nice message to all telugu people
    Keep it up all and 🇮🇳🇮🇳 jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajusomagatta4742
    @nagarajusomagatta4742 Před 5 lety +2

    super I love my Telugu

  • @aunsurisrinu8624
    @aunsurisrinu8624 Před 3 lety +1

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Nani84645
    @Nani84645 Před rokem +1

    మీ చేసిన ప్రయత్నం గొప్పది..... రచయిత గారికి గాయక బృందం నకు నా ప్రత్యేక వందనాలు..... అ ఆ & అమ్మ అంటేనే అయిదు రూపాలు ఫైన్ వేసే ప్రవేట్ పాఠశాల యాజమాన్యలకు కొట్టేకనే చెప్పుతో ముద్దు పెట్టినట్లు ఉన్నది మన భాషమా తల్లి పాట.....🙏🌹🌹

  • @sflorence3887
    @sflorence3887 Před rokem +1

    Super song 👌🏻👌🏻

  • @rkris2003
    @rkris2003 Před 6 lety +11

    జై తెలుగు తల్లి

  • @syedhajivali5025
    @syedhajivali5025 Před 4 lety +3

    అద్భుతమైన పాట

  • @PKsomu4673
    @PKsomu4673 Před 5 lety +58

    ఈ పాట పేపర్లో రాసి ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి ఇస్తాను కచ్చితంగా

  • @induroyalsurvi
    @induroyalsurvi Před 3 lety

    పరభాషా వ్యామోహం మాతృ భాషకే ద్రోహం

  • @eswarpower356
    @eswarpower356 Před 3 lety +1

    Adbutahaa......

  • @pinnanavenkatarao2312
    @pinnanavenkatarao2312 Před 4 lety +2

    Jai bharat mathaki jai

  • @kgpgirish49
    @kgpgirish49 Před 4 měsíci

    Maatrubhasha goppadanam ❤

  • @komalisisters5223
    @komalisisters5223 Před 2 lety +1

    Excelent song . Motivation song

  • @jyothipanangipalli325
    @jyothipanangipalli325 Před 3 lety +2

    పాటబావుంది. ప్రయత్నం మెచ్చుకోవలసిందే్ తెలుగు భాష ఉనికిని తెలుగు ప్రజలు నిలుపుకోవాలని ఆశిద్దాం.

  • @ambarapubhuvana2701
    @ambarapubhuvana2701 Před 2 lety +2

    Thanks because song is very beautiful and very easy and simple

  • @chandraleela7069
    @chandraleela7069 Před 4 lety +2

    super

  • @syedmshavali6028
    @syedmshavali6028 Před 5 lety +7

    I'm Telugu teacher this song super

  • @sweetaishu6192
    @sweetaishu6192 Před 4 lety +1

    జై తెలుగు భాష

  • @sreeprathiba4121
    @sreeprathiba4121 Před 2 lety +1

    Very good song🙏🙏🙏🙏👍👍👍😘

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Před 4 lety +3

    Jai Telugu THALLI, Jai Jai Telugu THALLI..

  • @anjalibulle4204
    @anjalibulle4204 Před 6 lety +5

    fantastic

  • @allinoneindian2258
    @allinoneindian2258 Před 3 lety +5

    Nice song.nenu okasari padanu ma school lo 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

    • @bandamabhigna9762
      @bandamabhigna9762 Před 2 lety +1

      How did it go ?? Did you sing well ? Because I am going to sing it in my school also. Can you please reply.

  • @GOPIREDDYCHANDRASEKHAR
    @GOPIREDDYCHANDRASEKHAR Před 6 lety +14

    chaala bagundhi.Tq for wonderful song

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 Před 5 lety +11

    దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు..ఆనాడే కన్నడిగుడు శ్రీ కృష్ణ దేవరాయలు... సుందర తెలుగు అని అన్నారు.. తమిళ కవి శ్రీ సుబ్రహ్మణ్యభారతియార్.. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వర్ణించారు ఇటలీ కవి నికోలో డి కొంటి... ఎందుకో తెలుసా భారత భాషలందు తెలుగు వంటి మాధుర్యం,కమ్మదనం, మరియు స్పష్టమైన భాష దేశంలో మరొకటి లేదు కనుక...జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....

  • @user-xr5so7on3v
    @user-xr5so7on3v Před 10 měsíci +2

    Super 👍👍👍 song kachhithanga ma pillala tho school lo e month 29 th padhisthanu next results vachaka malli comments chesthanu😊😊😊

  • @haripriyavaranasi4013
    @haripriyavaranasi4013 Před 2 lety

    EDI super song Akka