Telugu bhasha goppatanam geyam ( తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే గేయం)

Sdílet
Vložit
  • čas přidán 21. 01. 2022
  • మాతృభాష : మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష మాతృభాష ప్రథమ భాష లేదా మొదటి భాష : చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రథమభాషగా గుర్తించవచ్చు. దీనినే మాతృభాష అని అంటారు. అటువంటి (మన తెలుగు మాతృభాష) గొప్పతనాన్ని తెలిపే గేయాన్ని గురించి పడుకుందాం!
    #telugu
    #matrubhasha
    #telugugoppatanam

Komentáře • 48