Telugu Bhasha Full Song 2019 |Music By Charan Arjun | Telugu Bhasha Dinotsavam| | Bvm Creations
Vložit
- čas přidán 28. 08. 2019
- //ALL COPY RIGHTS RESERVED//
Director-Concepts-Editing : Suresh Surya
D.O.P : Vinee
Music Director- Lyrics : Charan Arjun
Natyam : Mithun Shyam
Telugu Bhasha Full Song 2019 |Music By Charan Arjun | Telugu Bhasha Dinotsavam| | Bvm Creations
Click here to watch: Inspirational and Motivational Speeches
For latest Updates : / bvmcreations
Like Us on Facebook- / bvmcreation
Follow Us on Twitter - / creationsbvm
Follow Us on Google+ -plus.google.com/+BvmCreations
తేనే కన్న తీయనైనా భాష మన తెలుగు భాష..
What a beautiful patriotic songs..
ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని చెప్పే పాట....
సొసైటీకి తనవంతుగా చేతన్యం తెస్తూ...
ఈ సారి మన తెలుగు భాష, తెలుగు వాళ్ళం అని గొప్పగా చెప్పుకునే స్థాయిలో వివరిస్తున్న మన చరణ్ అర్జున్...గారి నోట
మన పాట...
మన తెలుగు వారి పాట...
Very niceczcams.com/video/lKkgHEyQw-s/video.html
Nice czcams.com/video/lKkgHEyQw-s/video.html
దేశ భాషలందు తెలుగు లెస్స ♥️
❤🎉
I know 6 languages Kannada, Telug,Tamil,Malayalam, Hindi & English really I feel proud because I can understand the every languages feelings and emotions, sacrifices humanity Tnx god
Ee తెలుగు భాష లాగా మీరు మీ పాటలు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకునే ఒక అభిమాని.... హృదయ పూర్వకా నమస్కారం...
తేనే కన్న వినసొంపుగా ఉండేది మాన తెలుగు భాషా.... I love this song 👌 Mari meku frds
అన్న ఈ పాటని మాకు అంకితం చేసినందుకు కృతజ్ఞతలు మా మాతృ బసగురించి మాకు మళ్లీ ఒకసారి గుర్తు చేసినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏
మిత్రులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! కీ.శే . గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి జన్మదినం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రత్యేకించి మారిషస్ లో తెలుగు వారు భాషా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. వారికి మన తెలుగు రాష్ట్రాల తరపున శుభాకాంక్షలు! శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ పుణ్యదంపతులకు రామమూర్తి పంతులుగారు ఆగష్టు 29, 1863 సంవత్సరంలో జన్మించారు. వీరు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగ, వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడుగ, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాదిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కారణజన్ములైన వీరి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా
జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ లింక్ czcams.com/video/vNhxMnVmKKA/video.htmlలు నొక్కి ఒక భాషా సేవకుడిగా నా ఆనందాన్ని పంచుకోమని నా మనవి.
మన తెలుగు భాషా కు జై జై సూపర్ అన్న సాంగ్ 🙏🙏🙏👍👌👍
Bvm creations Anna Ki okay likes
Mana Telugu Bhasha Ki jai jai jai
తెలుగురాష్ట్రాలమధ్యఉన్న సబందం కూడ మీరు పాడిన పాట లగా ఉన్నది చాలా బాగుంది
తెనుగు పాట
మూడు యాసల మధుర ఫలముల తోట . ..👍
CZcams lo naku nachina album.....Edhe Mee songs superb
Karnataka Kannadiga's loves Telugu ನಮ್ಮ ಸಹೋದರ ಭಾಷೆ ❤👍love you BVM Karnataka see you
Tq sami..
తెలుగు భాష గొప్పదనం చాలా గొప్పగా చూపించారు బాస్ ప్రతి లిరిక్స్ చాలా బాగుంది ఇంత బాగా చూపించినందుకు BVM క్రియేషన్స్ కి చాలా థాంక్స్
Telugu vallu andaru garvapadelaa undii great idea bro......
మంచి గానం..మనసుని..సంతోస పాడెట్టు చేసినది.....
I'm from Karnataka even though I like it. Not because of linguistic based, just because of ur team's talent n previous all the songs like Nanna, Anna-Thammudu, Mana uru etc., I'm sure that ur team will definitely goes up n brings up massive subscribers, views n feedback.
All the best n keep rocking...
I don't know why dislikes for this beautiful lyrics
ప్రతి పాట ఒక్క దాన్ని మించి మరొకటి ❤️❤️❤️
Supar....... BVM creation....... vandanam...... Abi vandhanma....... Mana telugu..... Basha gurinchi...... Manchi song thisinadhuku.....team andarki........ thanks........
BVM TEAM AND CHARAN ARJUN GAARU MERAMTA OKA ADBHUTAM... పాట కి ప్రాణం పోస్తున్నారు...😘😍
చిన్ని చరణ్ ( చరణ్ అర్జున్ ) అన్నయ్య తెలుగు భాష గురించి...తెలుగు వారందరికీ ఒక మంచి స్వచ్ఛమైన మధురమైన సాంగ్ ఇచ్చారు ..అన్నయ్య...
ఎక్సలెంట్ సాంగ్ అన్నయ్య...
Telugu Amma 😘😘
Kandantharalu yedaunna....
Gundello shabdami unna.... 2akshssrala padamr AMMA... Superb
Rashtralu veraina manamandharam Telugu vallam,oke kutumbam
Charan Anna ND Suresh surya nice lyrics....
సూపర్ వీడియో బ్రో
Chala rojulaki oka manchi telugu laat vintunnam tq bro
Super song, song vintunna sepu Chala happy ga proud ga anipistundi sir
Video chusthunna Antha sepu... Yedooo santhosham. Chala bagundi song and visual video super ❤👌👌👌👌🤝
Anna superb telugu chala goppa paluku
Pate vinagane entha Mandi like chesaru
అద్భుత చిత్రీకరణ . మధురగీతం !! విద్యాలయాల్లో ప్రదర్శించ వచ్చు వార్షికోత్సవాలలో
Me pata bahu bhala.
Chala bagundi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగుంది పాట...
No words to say this song..excellent song🙏👌
Charan arjun Anna fans like chesukondi👍
Suparb sai
Telugu basha nu takkuvaga chuse nayakulaku...Telugu basha lekunda cheyalane nayakulaki kanuvippu eee pata
Super bro Telugu lanti Bhasha ledu Mari radhu
Out country lo unna valla Ku heart Ku touch chesav anna
I like this song very much ...the meaning of the lyrics is amazing......🎵🎶🎶🎶👌👌👌👌
Super song.. Awesome 😘😘😍
Anna chala adhbuthanga chepparu
Super Brother. Konthamandi vedavalaku buddi chepparu e pata dwara...🙏🙏🙏
super bro.... excellent singing & lyrics 😍😍😍😍😍
చాలా చాలా బాగుంది సాంగ్
చాలా చాలా బాగుంది.
Telugu kanna inka madhuramga undi sir me telugu paara..team mothaniki 🙏🏻💐
Direction and cinemautography super
Charan arjun garu 🙏 iam frm Nalgonda
తేన కన్న తీయనైన పాట భాగుంది
వీణ కన్న వినసొంపైన మీ గొంత భాగుంది
తెలుగు భాష మీద పాట అద్భతంగా ఉంది
Super bvm Creation thanks to all telugu states...ధన్యవాదాలు🎁🎁🎁🎁👋👋👋👋👋👌👌👌👌👌👌
Telugu basha dinotsavam roju Telugu gurinchi chala baga chepparu
Thanks Anna malli Mana Telugu gurthukochila chesavu
The Voice of Telugu and BVM Creation....
Make's Me a Prefect 👨 Men.
Super bro ,👌👌👌👌👌👌👌 telugu goppathanam gurthu chesi nandhuku
Meeru em chesinna adi super
song ki goosebumps vastundhi
Anna chala bagundhi song
E pata vinnaka endhuko edupu vachindhi mana bhasha vadhileskuni para bhasha midha endhuku antha makkuva chupisthunama ani cha 🙏kallu theripincharu okka pata tho ❤️ eppatiki telugu bhasha thakkuva cheyakudadhu evaru 🙏mana bhasha manaki goppa ❤️bhasha anedhi amma tho samanam 🙏
...Desa Basha landu Telugu lessaa... Anna mata mi pata rupam lo rujuvaindi Anna ...... Chala bagundi Anna
చరణ్ అర్జున్ anna మీ రచన కు మీ గొంతుకు స్వరకల్పన కు anantha శతకోటి వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
Please make a beautiful song on true friendship ...
BVM creations ur a part of the society
Super.... BVM creations
Super sir song congratulations 👏👏👏💐💐💐💐💐🙏🙏🙏🙏👌👌👌rasina variki padina variki na hrudayapurvaka namaskaralu good luck keep it up all team members
Epudu chala bagundhi song...
Bougolikanga veraina....
Bhavalu basha marena... Superb words..
తెలుగు కలం నుండి జాలువారిన తెలుగుదనం. అమ్మ ప్రేమంత కమ్మగా ఉంది
Superrrrr
Super lyrics... Song
super super
Chala bagundhi TELUGU gurchinchi choppudam bro editing super
Super song
I Love TELUGU Longveg
Super video
Thanks
Bvm,,charan sir super..Song,video
చాలా చక్కగా వివరంచబడ్డాయి మన తెలుగు గొప్పతనం ఒక మంచి పాట నీ మాకు అందించినందుకు ధన్యవాదాలు
చాలా బాగుంది అన్నాను
Bvm 🙏🙏🙏🙏
Meku alaga chapla ardum avata ladha Anna challa challa baghundhi real awsome
I love every song for our bvm
I'm a big fan of ur BVM😘😘😘
Can't explain in words..just we can do👏👏👏👌👌👌👌😍
Super bhayya.... Song 🎶was awesome 👏✊👍..
Superb anna
Keep rocking
మీసం తిప్పరా... ఓ తెలుగోడా
దేశభాషలందు తెలుగు లెస్స అని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు👌👌👌👌
అద్భుతమైన పాట 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Super super super
Song v good
Tq dear sir
Mi patalu ok manchi matalanu nerpisthundi bro super
Tenekanna tiyyanan dhi devuni prema anna inka chala vunnai
Lyrics vintunte Ananth Sriram Gurthuku vachadu, Telugu Saahithyam Lo Diggajalu mi eddare Anna. I'm Proud to be an TELUGU MEDIUM STUDENT 🙏
BVM ni good motivational video lo chusamu
BVM ni good songs lo chusamu
Enka BVM ni good short film lo chusamu
Enka final ga
Good movies lo kuda BVM creations ni chudalani na korika
Plz make a good movies in telugu industry
Not only my sake it's for all wishes
Thank you BVM
Super bro
Very good and soo heart touching song BVM....
Have a great future ...
We all will support you BVM...
Excellent song
Super... Song vintunte vinalanipistundi Excellent
Nice singing and music and Director... And all Brothers Hand's Up 👍👍👍💝
I LOVE BVM creations songs👌👌👌