సెప్టిక్ ట్యాంక్ కు సరైన స్థానం ?

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • సెప్టిక్ ట్యాంక్ కు సరైన స్థానం ?#Vastu #South Face
    kasivasthu@gmail.com Whats app +91-7093883862 #Vastu #South Face

Komentáře • 105

  • @gundaramesh5843
    @gundaramesh5843 Před 3 měsíci

    గురువు గారు నమస్కారం
    మీరు ఇంత వివరంగా చెప్పినారు చాలా ధన్యవాదాలు..మాది పడమర ఫేస్ ఇంటి నిర్మాణం... తమరు చెప్పినట్టు వాయువ్యం రెండు భాగాలు వదిలేసి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేశాము.... అయ్యా అయ్యా ఒక మాట భూమిలో నుండి వెల్లె పైప్ లైన్ దక్షిణ భాగం నుండి నైరుతి ,వాయువ్యం మీదుగా సెప్టిక్ ట్యాంక్ లోకి పైప్ లైన్ వేయొచ్చ..
    దయచేసి తెలియజేయగలరు

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Před rokem +6

    హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ న్నాను

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 Před 4 měsíci +1

    గురువు గారు మా స్థలానికి దిక్కులే మూలాలు అయ్యాయి.కరక్టుగా ఒక్కొక్క మూల ఒక్కో దిక్కు గా ఉంది.వీటి పై ఒక వీడియో చేయండి సార్ 🎉🎉🎉

  • @rudravaramsrinivas5762
    @rudravaramsrinivas5762 Před 3 měsíci

    Sir super explanation for septic tank

  • @dhanuparapati6528
    @dhanuparapati6528 Před rokem +3

    I am victim of septic tank in agneyam moola...what you said is perfect and knowledgeable..
    Regards

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před 6 dny

      First of all.. toilet or bathroom may construct in the Vayuvyam corner.. otherwise.. as the Second priority.. You may also construct the bathroom in the Aagneyam corner.. No problem bhayya🎉

  • @Freefire_shorts1
    @Freefire_shorts1 Před rokem +2

    Amazing video

  • @jaganreddy8823
    @jaganreddy8823 Před rokem +1

    Excellent explanation sir

  • @bujibuji6050
    @bujibuji6050 Před rokem +2

    Super sar 🙏🙏🙏🙏🙏🙏

  • @chinnareddaiah7560
    @chinnareddaiah7560 Před rokem +1

    Sir, super explanation

  • @rudravaramsrinivas5762
    @rudravaramsrinivas5762 Před 3 měsíci

    We change d that sir

  • @shivareddy1410
    @shivareddy1410 Před rokem

    Good explanation sir

  • @kiran-ye6ev
    @kiran-ye6ev Před 10 měsíci +1

    Sir, plot ki west facing road unnadhi, septic tank prahari goda mundhu, road meedha padamara vayuvyamulo(North west) pettachha.

  • @prakashreddyreddy3284
    @prakashreddyreddy3284 Před rokem +1

    Super Anna.Mee Vidieos

  • @RamakrishnaGutala
    @RamakrishnaGutala Před 4 měsíci

    వాయువ్యం లో ప్రహరీ గోడ బయట ఇంటి పారుకి బయట తీసుకోవచ్చా అండి

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 Před rokem

    Super sir

  • @vryogidreams996
    @vryogidreams996 Před rokem

    Nice sir❤

  • @Dr.JedidiahDommeti
    @Dr.JedidiahDommeti Před rokem +1

    Sir, live 100 years without any marital , mental, health, financial, relationship, sexual issues..,as You will construct ur HOME according to VASTU..

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      Do doctors live 100 years?

    • @gopalreddy3384
      @gopalreddy3384 Před 4 měsíci

      ​@@kasivastu malli doctor s antaru vasthu kadha cheyalsindhiii

  • @padamatalakshmi2578
    @padamatalakshmi2578 Před rokem

    Vidhikulla sthalaniki planings

  • @prasadnvv7076
    @prasadnvv7076 Před rokem

    Good morning reddy garu

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 Před 4 měsíci

    Noth main dwaram vallaki septictank akkada vundali sir

  • @muthyamp11
    @muthyamp11 Před rokem

    నమస్తే గూరువు గారూ నాకు చీన్న సందెహం స్లపుపైన నీల్ల ట్యాంక్ "ద" నైరుతి దిశలో ఉన్న ఈలా ఉండవచ్చు గూరుగరు 🙏🙏

  • @narayanarao904
    @narayanarao904 Před 8 měsíci

    Utthara vayuvyam lo pettamu sir unda vachha

  • @bujibuji6050
    @bujibuji6050 Před rokem +1

    Niruthi lo letren bathroom undavachha sar

  • @dheeravathraghu973
    @dheeravathraghu973 Před rokem

    Compound wall lekunte verevalu . Means pakintivalu alathesthe

  • @rajusubhadhra8752
    @rajusubhadhra8752 Před rokem +1

    నమస్తే శ్రీనివాస్ గారు. మీరు చెప్పినది ఇంటికి చూడాలా లేక స్థలానికి చూడాలా.స్థలం పెద్దగా ఉండి ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు మీరు చెప్పినది ఇంటికి ఈశాన్యంలో కి వస్తుంది ఈ సమస్య వచిన్నప్పుడు దానిని ఎలా చెయ్యాలి. దయతో తెలుపగలరు.

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      Andukey pedda stalam lo Chinna illu kattakoodadu

    • @hvscrafts1514
      @hvscrafts1514 Před rokem

      Stalani divide chesi ,wall Leda fencing katali

    • @veeragamingzone420
      @veeragamingzone420 Před rokem +1

      Replay ivvandi

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Před rokem

      @@kasivastu ఎంతో కొంత నిజం - నరు స్కారములు

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Před 7 měsíci

      వాయువ్యము సెప్టి ట్యాంక్ గొయ్యి ఉన్న ... ఈశాన్యం సంపు ఉన్న దోషం సవరణ జరుగుతుంది అని నా అభిపాయం .

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 Před 7 měsíci

    North vayuvyam lo 3,4 stanalalo lettin goyaa pettacha sir

  • @rajalakshmichelluri4734
    @rajalakshmichelluri4734 Před 2 měsíci

    South facing road or land untey ekkada pettale

  • @JayalakshmiKorada-cn9ih

    Sir i want your help ma house North East facing North gumamam ki bathroom dagira ga vundhi emaina problem face cheyala

  • @khajask8113
    @khajask8113 Před rokem

    Sir...back side and North south prahari lekunda yela plan cheyali..30x50

  • @user-og3ok3bb1s
    @user-og3ok3bb1s Před 8 měsíci +1

    మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే వాస్తు శాస్త్రం ఒకళ్ళు రాసింది కాదు ఇందులో చాలా ఆస్తులు కృష్ణ మై మయవాస్తు వాస్తు శిరోమణి శ్రీనివాస వాస్తు ఇలా చెప్పుకుంటూ పోతే ఇల్లు అందులో ఒక వాస్తు తీసుకుని ఇలానే ఉండాలి అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు సమస్యల్లో ఉన్న రుద్దుతూ ఉంటారు ఎందుకంటే చదువుకొని ఉన్నది అంతవరకే కాబట్టి వాస్తు శిరోమణి చెప్పిన విధంగా అయితే వీళ్ళు చెప్పేవన్నీ తప్పులు అవుతాయి వరాహ మియా వాస్తు లెక్క ప్రకారం చూస్తే వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఈ వాస్తు శాస్త్రం చెప్పే ముందు చెలియా వాస్తు ఎందుకంటే స్థల పరిశీలనకు పనికొస్తుంది ఈమధ్య ఇలాంటి మహానుభావులు కోకొల్లలు తయారయ్యారు

    • @kasivastu
      @kasivastu  Před 8 měsíci

      మీరు చెప్పిన వాస్తు శాస్త్రాలలో అసలు septic tank గురించి ఉండదు కదా? భిన్నంగా ఉంటుందని మీరు ఎలా చెబుతారు? మీరు చెప్పండి అసలైన వాస్తు శాస్త్రం ఏదో.

    • @kasivastu
      @kasivastu  Před 8 měsíci

      czcams.com/video/SS47azY9_t4/video.htmlsi=_Hf0n-f0vRl0xkyS.

  • @nagarajav4667
    @nagarajav4667 Před 9 měsíci

    Sir meru chese vedios chala nijamunnae meru vasthu book ne kannada bashalo printcheyalani na korika me v n Raju karnataka

    • @kasivastu
      @kasivastu  Před 9 měsíci

      🙏 ప్రయత్నిస్తున్నా ను

  • @thippannathirumalappagari8472

    Sir నీరు ఇంకే విధానం కాస్తా తెలిపే Video or వివరణ తెలుపగలరా.....pl...

  • @kalyanramu5360
    @kalyanramu5360 Před 5 měsíci

    What about tilted site sir

  • @devireddybhaskarreddyvijay4978

    Hi srinu

  • @venkataraodontala2286
    @venkataraodontala2286 Před 10 měsíci

    Sir, 20x22'' దక్షిణ ఫేసింగ్ ఉన్న చిన్న హౌస్ లో ట్యాంక్ ఎక్కడ తీసుకోవాలి.

  • @surapubhaskararao272
    @surapubhaskararao272 Před 10 měsíci

    10*60 feet valla changati cheppandi?

  • @VaruThAadya
    @VaruThAadya Před rokem

    Namaste sir West side please undi and drainage undi without septic tank tailet katta vachhaa kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 Před 7 měsíci

    Midile kubera stanamannaru sir

  • @ujjwalrock2011
    @ujjwalrock2011 Před rokem

    Namaskaram guruvu garu uttara vayuvyam lo septic tank pettukoni Dani pyna metlu pettukovacha ,. Madi North facing road.

    • @kasivastu
      @kasivastu  Před rokem

      మీ స్తలం దిక్కుకు ఉన్న పుడు వాయువ్యం నుంచి 2 లేదా 2న్నర బాగాలు వదలి సెప్టిక్ గుంట నిర్మించండి

  • @venkateshkumarnalluri4669

    Dear sir ఉత్తరం 30 డిగ్రీలు టిల్ట్ అయ్యిందీ ద్వారo ఎక్కడపెట్టుకోవలి ? దయ చేసి తెలుపగలరు

  • @srinivasrao320
    @srinivasrao320 Před rokem

    🙏🙏🙏gurugaru spt should not exist in middle of the place says famous gudimalla lakshi niranjan Swami. ,,,Etc.

  • @123kakinada
    @123kakinada Před rokem

    Guruvu garu, ఉత్తర వాయువ్యం lo septic tank పెట్టుకొని,
    out side Pipe line వేసుకవడానికి place లేనపుడు, bed rooms kinda నుండి pipeline vesukovachchu na septic tank ki

    • @kasivastu
      @kasivastu  Před rokem

      వాయవ్యం లో septic tank ఉండకూడదు కదా ముందు ?

    • @123kakinada
      @123kakinada Před rokem

      @@kasivastu
      Sir,
      Septic tank- North side middle nundi west side thisukunte,
      Pipe line bed rooms kinda nundi vesuko vachcha.

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před měsícem

    శుద్ధ ప్రాచి వున్నపుడు తూర్పు , ఉత్తరం ఉచ్ఛంలో ద్వారము పెట్టవచ్చున ప్లీజ్ 🙏🙏

    • @kasivastu
      @kasivastu  Před měsícem

      @@user-ur7nr9yf9u పెట్ట వచ్చు కదా

    • @user-ur7nr9yf9u
      @user-ur7nr9yf9u Před měsícem

      @@kasivastu 🙏

  • @shivareddy1410
    @shivareddy1410 Před rokem

    Small dout sir

  • @lalitadevijyothishyalayam7404

    మీరు చెప్పిన ఇంట్లో వాళ్ళు బాగానే వున్నారు

    • @kasivastu
      @kasivastu  Před 3 měsíci +1

      వాయువ్యం లో గొయ్యి ఉండి బాగానే ఉన్నారా ?

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před 6 dny

      ​@@kasivastuHello sir.. Vayuvyam lo' goyyi undavacchu..No problem.

  • @manaprasad
    @manaprasad Před rokem

    Sir NORTH and WEST madyalo over head water tank pettocha..

  • @NerellaBombaycnu
    @NerellaBombaycnu Před rokem

    VAYUVYAM MULALO NEELLA BAVI UNDI PROBLEM CHEPPANDI

    • @kasivastu
      @kasivastu  Před rokem

      czcams.com/video/hJKJK0nhwwk/video.htmlsi=KY8LhM4HhtmE6Eda. Pl watch this vedio

  • @rudravaramsrinivas5762
    @rudravaramsrinivas5762 Před 3 měsíci

    Madi vauuvyalo vunnadi sir

  • @manaprasad
    @manaprasad Před rokem

    Sir compound wall outside unna Kali sthalam lo ee dikku lo ayina prttocha..

  • @sunkesrinivasulu7875
    @sunkesrinivasulu7875 Před rokem

    Sir west facing house ki nairuthi lo steps unnai avi doshama teesi veyala?

  • @ramanamettu8774
    @ramanamettu8774 Před rokem

    Sir, good afternoon, video lo cheyadam ledu ee madya

    • @kasivastu
      @kasivastu  Před rokem

      పనిలో బిజిగా ఉన్నాను . దానితోపాటు బుక్ రాస్తున్నాను .అందుకే టైం ఉండటం లేదు

  • @dvnarayananarayana4213
    @dvnarayananarayana4213 Před 5 měsíci

    Septictank east veyavacha eadi ea vastu grndham

    • @kasivastu
      @kasivastu  Před 5 měsíci

      Pl watch this vedio for septic tank
      czcams.com/video/kcYaNAxQnXg/video.htmlsi=FghxluxFB4QaWr0p

    • @kasivastu
      @kasivastu  Před 5 měsíci

      czcams.com/video/PceJOOvHp70/video.htmlsi=m9dduXOD6gGcpnNw
      Pl watch for book

  • @sreenivasuluvadla8967

    ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ మీద మెట్లు పైకి వెళ్లవచ్చునా సార్ తెలియజేయగలరు

  • @ravinaidu1176
    @ravinaidu1176 Před rokem

    Mari ekkada pettali

  • @anjalinagaraju3054
    @anjalinagaraju3054 Před rokem

    సర్ ఉత్తరం దక్షిణం 15 ఫీట్లు తూర్పు పడమర 80 ఫీట్లు ఉన్న స్థలాలకు ఎలా చేయాలి సెప్టిక్ ట్యాంక్

    • @kasivastu
      @kasivastu  Před rokem

      Sannaga podugga Vunna stalam lo Chala jagrattga cheyyali

    • @venkateshhpeta1932
      @venkateshhpeta1932 Před rokem

      ప్రహరీ గేట్లు ఎక్కడ పెట్టాలి వీడియో చేయండి సార్

    • @kasivastu
      @kasivastu  Před rokem

      @@venkateshhpeta1932 czcams.com/video/ZL67_cZZEmM/video.html

  • @kuritisuresh3145
    @kuritisuresh3145 Před rokem

    గురువు గారు మెట్లు కింద బాత్ రూమ్ కింద సెప్టిక్ టాంక్ వుక దాని మీద వుకటి ఉండకూడదా గురువు గారు

    • @kuritisuresh3145
      @kuritisuresh3145 Před rokem

      ఉత్తర దిక్కు వాయువు మూల వున్నాయ్ .3
      1by 1 వున్నాయ్

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      మెట్ల క్రింద గది లేదా గొయ్యి ఉండకూడదు.

    • @kuritisuresh3145
      @kuritisuresh3145 Před rokem

      మెట్లు కింద రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉన్నాయి అండి

    • @kuritisuresh3145
      @kuritisuresh3145 Před rokem

      @@kasivastu TQ sir

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před 6 dny

      ​@@kuritisuresh3145undavacchu.. don't worry bhayya..

  • @sreenivasuluvadla8967

    ఆగ్నేయంలో పెట్టిన సెప్టిక్ ట్యాంక్ మీద నువ్వు వెళ్ళవచ్చునా తెలియజేయగలరు సార్

    • @sreenivasuluvadla8967
      @sreenivasuluvadla8967 Před rokem

      తప్పుగా ప్రింట్ అయినది మెట్లు వెళ్లవచ్చునా

    • @kasivastu
      @kasivastu  Před rokem

      ఆగ్నేయం లో septic tank ఉండటమే తప్పు కదా?

  • @m.rajakumarvck-mrps2915

    వాస్తు శాస్త్రం అనేది మూఢ నమ్మకం మనిషి మరణాన్ని వాస్తు నిర్ణయిస్తుంది అనుకోడం ముడ నమ్మకం

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      అలాగే అనుకొండి . వాస్తు ను నమ్మ మని మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు ? అది సరే మరి communism మూఢ నమ్మకమా ? హేతుబద్ధమా ?ఎప్పుడైనా ఆలోచించారా?

    • @gopalreddy3384
      @gopalreddy3384 Před 4 měsíci

      S.. first chaganti gari video s chudamanali .

  • @udaykumarg7202
    @udaykumarg7202 Před 8 měsíci

    I don't agree this, you are totally wrong