ఉత్తర దిశలో ప్రధాన ద్వారాన్ని స్థాపించే అసలైన విధానం(North Facing House Maindoor)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • పురాతన గ్రంథాలు చెప్పిన విధంగా ఉత్తర దిశలో ప్రధాన ద్వారాన్ని స్థాపించే అసలైన విధానం. Whats app +91-7093883862
    kasivasthu@gmail.com
    #northfacing #chaturmukhashala #northfacingmaindoor #simhadwaram #maindoor #pradhanadwaram

Komentáře • 68

  • @kasivastu
    @kasivastu  Před rokem +3

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

  • @vedaa2220
    @vedaa2220 Před rokem +4

    పురాతన వాస్తు శాస్త్ర గ్రంధాలు బాగా అధ్యయనం చేసి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సులభరీతిలో వివరిస్తున్నందుకు ధన్యవాదాలు సార్

  • @vikramsarma8728
    @vikramsarma8728 Před 4 dny

    చక్కగా వివరించారు.

  • @gaddameedinarsimulu9774
    @gaddameedinarsimulu9774 Před 7 měsíci +2

    Hari vastu gurichi Mee abiprayam cheparu

    • @VinodKumar-qn1vk
      @VinodKumar-qn1vk Před 17 dny

      Memu telusukovalli bro atanuu center door anni samputaduu

    • @VinodKumar-qn1vk
      @VinodKumar-qn1vk Před 17 dny

      Memu telusukovalli bro atanuu center door anni samputaduu

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 Před rokem +2

    చాలా వివరంగా చెప్పారు సార్ 👌

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Před rokem +1

    ప్రవేశ రకాల గురించి చాలా ఉపయోగకరమైన విషయాలు వివరించారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురువు గారు.

  • @nokalalingaraju5795
    @nokalalingaraju5795 Před měsícem

    Old is gold annaru peddalu

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 Před rokem

    జ్ఞానోదయం చేసినందుకు ధన్యవాదాలు గురూజీ

  • @peddollanarsimulu8311
    @peddollanarsimulu8311 Před 9 měsíci +1

    నమస్కారం నా పరిశీలనలో వరండా ఉన్న ఇండ్లు బాగున్నాయి

  • @venkateshhpeta1932
    @venkateshhpeta1932 Před rokem +1

    సార్ 🙏
    మీరు చెప్పిన సెంటర్ గుమ్మం ఉంది
    ఈశ్యానం రూమ్ గుమ్మం లేక మూత పడింది
    కోర్టు సమస్య 10సంవత్సరాలు
    నేను మేస్త్రి ఉత్తర ఈశ్యానం గుమ్మం పెట్టినాను 50ఎకరాలు భూమి గెలిచినాడు

  • @venkatreddy1558
    @venkatreddy1558 Před rokem

    Chala clear ga explain chesaru

  • @srinivasaraoyarrareddy9312

    చాల బాగుంది

  • @narasimhulu0041
    @narasimhulu0041 Před rokem

    Sir namaste chalabagachaparu
    Konni grandaluparlu chapathi baguntadi

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Před 5 měsíci +1

    ఉత్తర ద్వారం గల ఇంటికి ఈశాన్య గదికి తూర్పు ఈశాన్య కిటికీ లేకుండా ఉత్తర ఈశాన్య కిటికీ వున్నది.దోషమా దోషము కాదా?తెలియజేయండి గురువు గారు. ధన్యవాదాలు..

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 Před rokem

    Very good thanks sir

  • @sreenivasuluvadla8967

    Good explanation sir

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 Před měsícem

    18 degrees తిరిగి న నార్త్ 5,6 place లో మెయిన్ డోర్ పెట్టి దాని యెదురుగా సౌత్ లో డోర్ pettavacha.

  • @satishbalumuri6050
    @satishbalumuri6050 Před 8 měsíci +1

    Hari vastu meda me abhiprayam, ayana chala over action chestunadu

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před 2 měsíci

    Brother పురాతన శాస్త్రం ప్రకారము ఇంటి ముందు వరండా ఇంటి వెనక వరండా అన్నారు . Ok
    ఇంటిముందు వరండాలో ఈశాన్యం ఓపెంగా వుంటుంది కనుక ఈశాన్యం మూతపడదు ఇది ఈశాన్య ద్వారం కిందికి వస్తుంది అన్నారు ok
    ఇంటివెనకాల వరండా వుండాలి అన్నారు ok . వెనకాలా వరండా వున్నపుడు నైరుతి మూల కూడా కాలిగా వుంటుందిగా అప్పుడు ఆది నైరుతి మూల ద్వారం అంటారామీరు
    నైరుతి కూడా ఓపెంగా వుండాలి అని పురాతన శాస్త్రం లో వుందా . ఇదికూడా మీకు తెలిసిన రహస్యమేనా. వరండాలో ఈశాన్యంలో మూల కాలివుంటే ఈశాన్య నడక అని , నైరుతి మూల వరండా కాలివుంటే నైరుతి నడక అని
    మీకు తెలిసిన రహస్యం .
    వరండాకు మూడు వైపులా కాళి వుంటే కాళి మొత్తాన్ని ద్వారం కింది వస్తుందా ,
    కాంపౌండ్ కు కూడా పైన ఓపెన్ to స్కై వుంటుంది అదికూడా ద్వారమేనా , ద్వారానికి వుండవలసిన లక్షణాలు ఎంటీవీ
    మీరు ఒక వివరణ విడియో చేస్తే బాగుంటుంది

  • @maheshmudhiraj6269
    @maheshmudhiraj6269 Před rokem

    Meeru 👍 sir

  • @KKumar9528
    @KKumar9528 Před rokem +1

    Namastey

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 Před 10 měsíci

    Hi sir memu North lo home construction cheyali anukuntunam meru ela cheyalo cheypagalara

  • @tejveer555
    @tejveer555 Před 8 měsíci

    Sir, నాకు పేరు గణేష్..ఉత్తర సింహద్వారం వస్తుంది అన్నారు.. ఉత్తర గుమ్మం తూర్పు - పడమర రోడ్ మార్గం అంటున్నారు.. కానీ చాలా వరకూ నాకు తూర్పు - ఉత్తరం corner site లే దొరుకుతున్నాయి.. అలాంటి స్థలం తీసుకోవచ్చా.. లేక only ఉత్తరం వున్న స్థలమే తీసుకోవాలా?? తెలుపగలరు...

  • @satishbalumuri6050
    @satishbalumuri6050 Před 8 měsíci

    What about apartments vastu in this regard

  • @chinninakka8709
    @chinninakka8709 Před rokem

    Sir thank you for enlightening us with valuable vastu guidelines. Now a days, most of buildings are either apartment type or group house type. Request you to guide us how vastu can be applied on such houses. For eg my group house has corridor. Can it be considered as verandah?

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      Don't worry veranda is not a must in ఆధునిక వాస్త శాస్త్రం

    • @chinninakka8709
      @chinninakka8709 Před rokem

      Thank you

  • @SiddalingappaLingappa-ew4sx
    @SiddalingappaLingappa-ew4sx Před 3 měsíci

    స్థాపత్య వేద తెలుగు book ఎక్కడ దొరుకుతుంది సార్

  • @karthiktammineni3036
    @karthiktammineni3036 Před rokem

    గురువుగారు మాకు ఉత్తరాన మరియు దక్షిణాన రోడ్ లు వున్నాయి మరి నేను ప్రధాన గేట్ ఎలా పెట్టుకోవాలి దయచేసి వివరించండి sir please
    రెండు రోడ్లు కూడా తూర్పు వైపు నుంచి పడమర వైపు వచ్చి ఇంట్లోకి రావాలి వేరే మార్గం లేదు

  • @popudabba3713
    @popudabba3713 Před rokem +1

    North facing house ki septic tank n water sump where is located ple tell me sir

    • @kasivastu
      @kasivastu  Před rokem

      czcams.com/video/kcYaNAxQnXg/video.html ఈ vedio చూడండి

  • @rajeshcheekati8366
    @rajeshcheekati8366 Před rokem +1

    Sir namsthy andi eppdu miru cheppina 9 stranalu motham house vedalupu lekka veyyala compound wall tho kalipi

    • @kasivastu
      @kasivastu  Před rokem

      గ్రంథాల లో ఏముందో చెప్పుతున్నాను ఈ వీడియో లో. నేను అలా చేయ మని చెప్పడం లేదు. పురాతన గ్రంథాల ప్రకారం ఇంటిని (ప్రహరీ ని కాదు) 9 భాగాలు చెయ్యాలి

  • @chramunaiduchokkaku8393

    Anni videos chusi confuse lo lavetry kattaledu help cheyagalaru

  • @abhiramvideos7317
    @abhiramvideos7317 Před 10 měsíci

    వాస్తు గ్రంధాలు ఎన్ని చదివారు వాటి పేర్లు చెప్పండి సార్

  • @kondalmerugu2760
    @kondalmerugu2760 Před 29 dny

    Sir north face 35 fesing 45 depth ఉత్తరం లో ప్రధానద్వారం
    North east లో ద్వారం east లో 3.6 feet బాల్కనీ ఉంది
    కిచెన్లో దక్షిణమ్ లో బయటికి డోర్ ledu కిచెన్ క్లోజ్ ఉంది వాష్ ఏరియా ఆగ్నేయం లో వాష్ ఏరియా ఉంది కరక్టేనా sir pl

  • @MrKishorebitta
    @MrKishorebitta Před rokem

    Sir, can you please explain for south side too?

  • @kamallailaiah7103
    @kamallailaiah7103 Před rokem

    దక్షిణం రోడ్డు స్థలానికి ద్వారము గేటు ఎదురెదురుగా పెట్టవచ్చా పెడితే ఏ భాగంలో పెట్టాలి

  • @subrahmanyampachuru9362
    @subrahmanyampachuru9362 Před rokem +1

    పనికి వచ్చే దె చెప్పిన మంచిది

  • @ganeshbhaskar5503
    @ganeshbhaskar5503 Před rokem

    Sir, house facing is based on janma nakshatram?or raasi/?or name? I should I follow for taking a site for construction of house

    • @ganeshbhaskar5503
      @ganeshbhaskar5503 Před rokem

      What should I follow?

    • @kasivastu
      @kasivastu  Před rokem

      @@ganeshbhaskar5503 czcams.com/video/PesmLvgK8hg/video.html. Pl watch this vedio

  • @narasimhulu0041
    @narasimhulu0041 Před rokem

    Sirnamashi purvagrandalaperluchippandi

    • @kasivastu
      @kasivastu  Před rokem

      విశ్వ కర్మ మరియు మయ వాస్తు

  • @madhavibanglore
    @madhavibanglore Před rokem

    Sir, if main road is east side means if our plot is East facing plot how can I keep North door

    • @kasivastu
      @kasivastu  Před rokem

      రా బోయ్ వీడియోలో చెపుతాను

  • @shyamsundarreddy9401
    @shyamsundarreddy9401 Před rokem

    ప్రదాన Dwaaram north lo ne వుండల

  • @naturalmedia1960
    @naturalmedia1960 Před rokem

    Sir, దక్షిణం పంచకు ఐరన్ గ్రిల్ వేసి సింహద్వారం పెట్టాలి అని ఉంది. ఈ "దక్షిణం పంచ" అంటే ఏమిటి సర్. ( గౌరు తిరుపతి రెడ్డి గారి గ్రంధంలో)

    • @kasivastu
      @kasivastu  Před rokem

      ఏ topic lo undi?

    • @naturalmedia1960
      @naturalmedia1960 Před rokem

      @@kasivastu వాస్తుశాస్త్ర వాస్తవాలు అనే బుక్ లో page no,97 "దక్షిణ భాగం ఫల ఫలాలు" అనే విషయం పై. Sir

    • @kasivastu
      @kasivastu  Před rokem

      ఉత్తరంలో వరండా లేకుండా దక్షిణం లో ఉండకూడదు. ఒక వేళ అలా ఉంటే దక్షిణ భాగం లో grill వేసి గది లాగ మార్చాలి

  • @subbareddymunnangi4389

    Meeru nijam chepthunnaaru

  • @a.psrinivas6265
    @a.psrinivas6265 Před rokem

    యజమాని వర్గు ని బట్టే వాస్తు నిర్ణయించినా పిల్లలకు ఉద్యోగం, వివాహం, వంటి విషయాలు కలిసిరాకపోతే ఏమిచేయాలి?

    • @kasivastu
      @kasivastu  Před rokem

      అది మీరు వర్గలు పాటించే సిద్ధాంతు లను అడగండి

  • @karunakarareddy979
    @karunakarareddy979 Před rokem

    Meedaggara purathana grandhalaki sambandichina copy emayina vunda andi.

    • @kasivastu
      @kasivastu  Před rokem

      Online లో చూడండి. Mohan publications లో search చేయండి

  • @srinivasrao320
    @srinivasrao320 Před rokem

    ,🙏🙏🙏🙏🙏sir u confusing us to fallow best .

  • @govindareddy8476
    @govindareddy8476 Před 16 dny

    Meeguruvuperu cheppu first mee black board marchu first next cheppu vasthu

    • @kasivastu
      @kasivastu  Před 16 dny

      @@govindareddy8476 నేను గౌరు తిరుపతిరెడ్డి గారి పుస్తకాలు చదివి నేర్చు కొన్నాను. మంచి గురువులు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ల దగ్గర నేర్చు కుంటాను . Board తో వచ్చిన problem ఏమిటి?

  • @pkrishna8125
    @pkrishna8125 Před 3 měsíci

    Narth.lon5.dorpeti.eshaanym.rumlodorpetavacha

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 Před měsícem

    18 degrees తిరిగి న నార్త్ 5,6 place లో మెయిన్ డోర్ పెట్టి దాని యెదురుగా సౌత్ లో డోర్ pettavacha