నన్ను వదిలేయండి.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Kethireddy Venkatarami Reddy | Praja Chaithanyam

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • #YSJagan #kethireddypeddareddy #prajachaithanyam
    Watch :నన్ను వదిలేయండి.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Kethireddy Venkatarami Reddy | Praja Chaithanyam
    #voteforfan #apwithysrcp #oncemoreycp #target175
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 951

  • @shunemikarthiko5881
    @shunemikarthiko5881 Před 2 měsíci +76

    సార్ మీరు మంచి నాయకులు మీలాంటివారు మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది మీరు ధైర్యంగా ఉండాలి తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పక విజయాన్ని సాధిస్తారు

  • @shekaryuva09
    @shekaryuva09 Před 2 měsíci +34

    అన్నా మీరు ఓటమి పాలయ్యారు అంటే నమ్మశక్యంగా లేదు. ఎప్పుడు ప్రజల మధ్య ఉండే మీకే ఓటమి అంటే చాలా అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    • @ramamohan1727
      @ramamohan1727 Před 2 měsíci

      కేతిరెడ్డి చాలా మంచోడు ఎప్పుడు ప్రజలు బాధలు అన్ని తెలుసుకుంటాడు కానీ కేతిరెడ్డి దుర్యోదనుడు పక్కన ఉన్నాడు కదా చెడ్డ వాళ్ళ పక్కన ఉంటే ఫలితాలు కూడ ఇలాగే ఉంటాయి

  • @swapnareddy8631
    @swapnareddy8631 Před 2 měsíci +244

    కేతి రెడ్డి గారు మీరు గెలవకపోవడం మొదటి అనుమానం అక్కడి నుంచే ఏదో జరిగింది అనేది మొదలయ్యింది ప్రజలలో

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 Před 2 měsíci +19

      రాష్ట్రంలో అందరూ తెలిసిన ఒక్క ఎంఎల్ఏ ketireddy గారు మరి తనకే 140 సార్లు తిరిగినా సిఎం appointment లేదు తన పని జరగ లేదు అని అంటున్నారు జగన్ otami కి ఈ reason చాలాదా

    • @muraliyendluri7011
      @muraliyendluri7011 Před 2 měsíci

      Bayata padaka povataniki karnam metho bayam andhuchetha bayatapadala nayoukulu sitham bayatho vaniki poyaru 5yers yapu pothai ani edhuru chusaru andhuke edhi mothaniki memedha bayam prajalaki

    • @prawinalluri6120
      @prawinalluri6120 Před 2 měsíci

      అవును నాకు అదే అనుమనాం ఉంధి మీరు సిఎం candidate sir.....
      Next meeru చెయ్యాలి అనుకుంటే EVM laki కట్టిన tags akkada duty వేసిన staff మాత్రమే చెయ్యగలరు అండ్ వల్ల హాండ్ రిటింగ్ చెక్ చేస్తే evm open చేశారా లేదా అని తేలిపోతుంది

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci +1

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

  • @alugolusrinivasarao6566
    @alugolusrinivasarao6566 Před 2 měsíci +37

    నీ లాంటి మంచి నాయకుడు మంచి జరుగుతుంది

  • @ramprabhakarmanapragada2567
    @ramprabhakarmanapragada2567 Před 2 měsíci +79

    మీరు తప్పక ఈ బాధ ఎక్కువగా వుంది దీని నుంచి మీరు కుటుంబ సభ్యులు అందరూ తప్పక మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలని అలాగే మీ శ్రీమతి గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @ravikumardasari6375
    @ravikumardasari6375 Před 2 měsíci +60

    మీరు చేసిన మంచి జగన్ గారు ప్రజలకు చేసిన సేవ కొద్ది రోజుల్లో తే లుస్తూతుంది 🇸🇱🙏

  • @vampoorugidyon6971
    @vampoorugidyon6971 Před 2 měsíci +150

    మాకు కూడ చాలా భాదగా వుంది సార్ 🙏🙏.
    నిద్ర లేదు.. మనసు లో శాంతి లేదు..
    కొన్ని లక్ష ల మంది బాధపడుతున్నారు సార్ 😭😭😭😭

    • @Vimala-om8tt
      @Vimala-om8tt Před 2 měsíci +3

      Avnu

    • @shaikkamalbasha9444
      @shaikkamalbasha9444 Před 2 měsíci +7

      హలో సార్ మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు 2019లో వైసీపీ గాలి ఉండిందా ఇవి ట్యాంపరింగ్ ఉందా అప్పుడు కూడా మీకు భారీగా మెజార్టీ వచ్చింది కదా అంటే అప్పుడు కూడా మోసం జరిగిందా నిజంగా ప్రజలు ఓటు వేశారు ప్రజల్లో మార్పు మొదలైంది మందు బాబులు ఎఫెక్ట్ ఎంప్లాయిస్ ఎఫెక్ట్ భవన నిర్మాణ కార్మికుల ఎఫెక్ట్ పింఛన్దారుల ఎఫెక్ట్ టోటల్ టోటల్ మార్పు జరిగింది సార్ ఇది ఇది ప్రజల మార్పు గతంలో మీకు కూడా ఇలాగే వచ్చాయి కదా తెలుగుదేశమే మట్టి కొట్టుకుపోయింది ఇప్పుడు గాలి మళ్ళింది ప్రజలు మార్పు తెచ్చారు అందుకు కాబట్టి ఇప్పుడు మీరు ఊరుకు పోయారు తెలుగుదేశం వచ్చింది కానీ 2019లో మహామహా నాయకులే ఓడిపోయారు ఫ్యాను గాలి అలా వీచింది మీ ఐదేళ్ల పరిపాలనలో ప్రజలు నచ్చక తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఇది వాస్తవము🎉

    • @ramat5538
      @ramat5538 Před 2 měsíci

      ​@@shaikkamalbasha9444Majorities choodandi brother okkasaaari....
      Inkokati the numbers created doubt in each and every person mind .
      There was no wave in kutami during election campaign , but how suddenly wave through results only...
      I think u can answer yourself

    • @temujinkhakhan
      @temujinkhakhan Před 2 měsíci

      🤣🤣🤣

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

  • @bodduramesh4802
    @bodduramesh4802 Před 2 měsíci +41

    Ketireddy garu people's leader
    Very good leader👍👍🌷🌷

  • @chandrahasvennapusa9165
    @chandrahasvennapusa9165 Před 2 měsíci +40

    వెంకరామిరెడ్డి గారు చిన్న విన్నపం,మీ సన్నిహిత కార్యకర్తల మానసిక స్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది వారిని అదరించగలరు.

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 Před 2 měsíci +38

    అందుకు మీరు ప్రతి బూత్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి కౌంటింగ్ లో ప్రతి ఒక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో వివరాలు ఇవ్వండి సుప్రీం కోర్టే రీ పోలింగ్ చేయించే మార్గం ఉన్నది

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

  • @neenaren
    @neenaren Před 2 měsíci +3

    ప్రజలు ఇచ్చిన తీర్పు ని స్వీకరించండి. మీ ఓటమికి మీ ఫెయిల్యూర్ కారణం కాదు. మీరు ప్రజల్లోనే ఉన్నారు...కరెక్టే..కానీ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం లేదు..
    డబ్బులు పంపిణీ చెయ్యడమే అభివృద్ది కాదు. ప్రాంతాల వారీగా...కులాల వారీగా ప్రజల్ని విభజించడం ప్రజలు కోరుకోలేదు..

  • @user-wp4yq8up2e
    @user-wp4yq8up2e Před 2 měsíci +18

    మీరు ఓడిపోయారు అంటేనే పెద్దఅవమానం గా ఉంది ఇది చాలాపెద్ద కుట్రే అన్న దీనిపైన పురోగతీ సాదించాలి anna

  • @ashokreddy7479
    @ashokreddy7479 Před 2 měsíci +63

    అన్నా మీ లాంటి వ్యక్తి ఓడిపోవడం బాధాకరం

  • @SuvarnaChinna-qg5wx
    @SuvarnaChinna-qg5wx Před 2 měsíci +146

    ముందు మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి వివరించండి తేడా జరిగింది ప్రజలందరూ మేము జగన్ కి ఓటు వేసాము కచ్చితంగా చాలామంది జగన్కి ఓటు వేశారు మరి మా ఓట్లన్నీ ఏమయ్యాయి మీరు ప్రజల మీద చెప్పకండి ప్రజలు వేయలేదు అని చెప్పొద్దు ప్రజలు కచ్చితంగా జగన్ కి ఓటు వేశారు ప్రజల మీద మీరు నింద మాకొద్దు పబ్లిక్ అంత జగన్ కి ఓటు వేశారు ఏం జరిగిందో ముందు సుప్రీంకోర్టుకి కంప్లైంట్ ఇవ్వండి టిడిపి వాళ్ళు మోసం చేశారు మనల్ని

  • @ramprabhakarmanapragada2567
    @ramprabhakarmanapragada2567 Před 2 měsíci +55

    మీ లాంటి వారు తప్పక విజయం సాధించితీరాలి. కానీ మీకే ఇలా జరిగినట్టు మేము నమ్మకం చేయ టం లేదు. మీ వాయిస్ వింటూ ఎంత బాధ మీకే కాదు నాకు కూడ అంతే బాధ ఎక్కువగా ఉంటుంది
    మీ అభిమాని ప్రభాకర్ ఉంగుటూరు నియోజక వర్గం

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 Před 2 měsíci

      సమాజ సేవ చేసిన వారికి ఓటమి బాధాకరం
      I never expected
      Iam not వైఎస్ఆర్సీపీ
      I will support good person

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

    • @SivanandareddyKapu
      @SivanandareddyKapu Před 2 měsíci

      M...lo. tamparig 2019 lo emaindi

  • @aravindbabu9239
    @aravindbabu9239 Před 2 měsíci +9

    అన్న మొదటిది ల్యాండ్ చట్టం రెండవది రోడ్లు సరిగా లేవని మూడవది ఆల్రెడీ ఇచ్చిన పట్టాల పైన జగనన్న ఫోటో ఉండడం నాల్గవది ఏరియా వయసు డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి చోట కసిగా పని చేశారు ఆరవది సచివాలయాల్లో అంతకుముందు కట్టి ఉన్న పన్నులు పట్టించుకోకపోవడం, ఇవే లో మంచి మంచి వాళ్ళు కూడా ఓడిపోవచ్చు మీరు ఇవేవీ పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి అన్నా మల్ల మీరే వస్తారు ఇది నా ఒపీనియన్,, ఉద్యోగస్తులకు cps రద్దు చేయకపోవడం, వాళ్ళ బకాయిలు వాళ్ళ ఇన్సెంటివ్ లు జీతాలు కరెక్ట్గా వేయకపోవడం, ఓడిపోయిన వాళ్లు గట్టిగా ప్రయత్నం చేస్తారు గెలవడానికి, గెలిచిన వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయరు అదే ఇక్కడ జరిగింది.

  • @pochamreddyramanareddy3610
    @pochamreddyramanareddy3610 Před 2 měsíci +26

    వెంకట రామి రెడ్డి ప్లీజ్ జనాలతో కలసి పని చేయండి ఈ విషయంలో చాలా మంది నిపుణులు వున్నారు వాళ్లతో సంప్రదించండి, అభ్యర్థులందరు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలవండి.

  • @saivarma3106
    @saivarma3106 Před 2 měsíci +3

    Super sir., we are looking forward to see you soon with full energy and style. YOUR ARE TRUE LEADER.

  • @sundaribattiri2393
    @sundaribattiri2393 Před 2 měsíci +17

    You are very good leader sir

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 Před 2 měsíci +38

    ఇది మీ పార్టీ తోటే సాధ్యం
    మార్గం చెప్ప డానికి నేను సిద్ధం

  • @sr.pushpaleelagolamari5746
    @sr.pushpaleelagolamari5746 Před 2 měsíci +16

    అన్నా నువ్వు జగనన్న దేవుళ్ళు. ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేస్తున్నాము. మోసం చేసారు మనల్ని.. తదుపరి మనం వస్తున్నాము.. దేవుడు చూస్తాడు

  • @mounikathati8418
    @mounikathati8418 Před 2 měsíci +8

    అన్న మేము వైసీపీ గెలుస్తుంది అని నమ్మకం తో వున్నాం అన్న ఎదో జరిగింది అన్న మీరే కావాలి ప్రజలకు మీరు ఉంటేనే మేము బాగుంటాము

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Před 2 měsíci +108

    తిరిగి మీరు భారీ విజయాన్ని చవి చూస్తారు

    • @TPNIndia
      @TPNIndia Před 2 měsíci +1

      It's impossible because EVM tampering cheste evaru gelavaru

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

    • @sureshkumarvelaga4511
      @sureshkumarvelaga4511 Před 2 měsíci

      Not possible at all ... Jagan is going to shrikrishna janmastala

  • @vijayashankarreddy4050
    @vijayashankarreddy4050 Před 2 měsíci +35

    మీరు ఓడిపోయారు అంటే మాకు చాలా బాధగా ఉంది సార్ మీలాంటి వ్యక్తులు జగన్ గారు పక్కన ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు

  • @allinonechanal8241
    @allinonechanal8241 Před 2 měsíci +67

    రీపోలింగ్ కి ఏం చేయాలో చెప్పన్నా నువై ఎలా ఆటే వైయస్సార్ కి ఓటు వేసి నేను మోసపోయిన మేం చేయాలి💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯రిప్లై

    • @rajub.e.c7584
      @rajub.e.c7584 Před 2 měsíci +2

      👌

    • @babjibabjan2091
      @babjibabjan2091 Před 2 měsíci

      వంగి విజిల్ వేయి

    • @devarintisrinivas7515
      @devarintisrinivas7515 Před 2 měsíci

      Re polling aa😂😂😂

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

    • @devarintisrinivas7515
      @devarintisrinivas7515 Před 2 měsíci

      @@alrounderworld8502 velli cheppu bro 2019 meeru ilane gelinchindhi 🤣🤣🤣🤣 denguthadu modi ela cm ayyavo cheppana ani

  • @kishorjonnalagadda8075
    @kishorjonnalagadda8075 Před 2 měsíci +8

    Excellent sir ,good speech

  • @lotusconsult1946
    @lotusconsult1946 Před 2 měsíci +19

    Yes 100 % u r correct sir

  • @kiranbhai9885
    @kiranbhai9885 Před 2 měsíci +1

    కేతిరెడ్డి గారు Y. CP ఓడి పోవడానికి కారణం 1 అన్న కాంటిన్‌ 2 అమరావతి 3 పోలవరం 4 బీ మ 5 విద్వాంశం 6 వాలంటా ర్లు 7 లోకల్ నాయకులు 8 అధిక ధరలు ప్రతి దాని మీద 9 న్యాయ్యమైన విద్యా

  • @vbc3dartist
    @vbc3dartist Před 2 měsíci +11

    100% ట్యాంపరింగ్

  • @sudhakarjharapala9538
    @sudhakarjharapala9538 Před 2 měsíci +15

    Correct sir meru chepindi

  • @madhup6484
    @madhup6484 Před 2 měsíci +2

    జగనన్న,...
    ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి.
    1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు.
    2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం.
    3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం.
    4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా.
    5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా.
    6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం
    6) కూలీలకు పని సూన్యం.
    7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు.
    8) టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు
    9) నోరెత్తితే అణిచివేత ధోరణి
    10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం.
    11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం.
    12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం.
    13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు.
    14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు
    15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం
    16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం
    17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓
    18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు
    19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు.
    20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు.
    21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు.
    ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓ కాపీ.

  • @sangeetabittu1498
    @sangeetabittu1498 Před 2 měsíci +2

    Ya you look very genuine,,, u did ur job,, dnt worry, world is so filthy, be happy, your work never goes waste,, congratulations for your hard work and passion with focus,,,

  • @jeevanreddybojja3028
    @jeevanreddybojja3028 Před 2 měsíci +11

    ఫైవ్ years సేవ చేసే బదులు. ఎలక్షన్ కు సిక్స్ month ముందు money ఇస్తే వాళ్ళే votes వేస్తారు.......జీవన్ రెడ్డి.

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 Před 2 měsíci +4

    Sir maku chalaa badhaga vundi meeru vodipovadam i am from vizag and hardcore fan of you

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Před 2 měsíci +1

    ప్రజలు మద్దతు ఇవ్వలేదు అంతే ,E V M ల తప్పు కాదు,

  • @rajakumarkudala1815
    @rajakumarkudala1815 Před 2 měsíci +3

    sir మీరు ప్రజల లో వుండాలి.... ఇలా జరుగుతుంది అని ఎవరూ అనుకోలేదు...

  • @perikapreethi9727
    @perikapreethi9727 Před 2 měsíci +8

    మంచి ఎప్పుడు ఓడిపోతూనే వుంటుంది అన్న ఈ రోజుల్లో 😢😢😢😢😢😢😢

    • @user-mv9jd9hh1f
      @user-mv9jd9hh1f Před 2 měsíci

      😂

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 2 měsíci

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

  • @prasadeswar6291
    @prasadeswar6291 Před 2 měsíci +2

    Sir meru correct
    Kani me మంత్రులు ఎలా మాట్లాడారు
    ఏమేమి చేశారు అన్ని గుర్తుపెట్టుకోవాలి సార్

  • @noorullabashashaik2070
    @noorullabashashaik2070 Před 2 měsíci +1

    One of the leaders i respect you also sir.really wat you said is correct.
    Anyway we are always with you sir.

  • @moturihimabindu5712
    @moturihimabindu5712 Před 2 měsíci +4

    న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది

  • @ShivaSunkaranam-qx3jf
    @ShivaSunkaranam-qx3jf Před 2 měsíci +24

    మహాభారతం లో దుర్యోధనుడు ఇలాగే మోసం చేశాడు. కాని కురుక్షేత్రం లో ఓడిపోయి వంశం లేకుండా పోయింది. So wait for time

  • @RKumar-ey9ph
    @RKumar-ey9ph Před 2 měsíci +1

    My self Rajkumar from chittoor, palamaner
    Sir U R right we must accept the situation as U said need some time
    Take Ur own time and when U comes back !!
    Cut hard cut deep !!
    Strike hard ga undali ante
    Meeru strong ga undali
    Emotion common we R with U and will stay with U
    Must accept we lost and tamparing aadi iddi voddu
    Digest that we lost lets expect 175 in next election ❤

  • @Nanimobileskhammam
    @Nanimobileskhammam Před 2 měsíci +1

    అన్న మీ లాంటి గుడ్ పర్సన్ జనసేన లో కి రావాలి అని కోరిక
    అప్పుడు మత్రమే జనాలకి మంచి జరుగుతుంది

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 Před 2 měsíci +7

    మీ లాంటి వారు ఒడిపోవడం చాల అన్యాయం, సత్యకుమర్ వాడు ఎవరికి తెలియని వాడు గెలవడం, పక్క మోసము, ఈవీఎంలతో మోసము చేసారు

  • @tejatippana7931
    @tejatippana7931 Před 2 měsíci +5

    జగన్ గారు కూడా ఇలానే ఉండాలి అప్పుడు ప్రజలకి తెలుస్తుంది

  • @anthonynaladinaladi2963
    @anthonynaladinaladi2963 Před 2 měsíci +1

    Sir, I used to watch your videos, you would be a chief Minister one day in AP in the future. Because you are the best leader. God will help you.

  • @malyadriyenuganti6533
    @malyadriyenuganti6533 Před 2 měsíci +2

    Yes sir, I am accept your feel,

  • @thippireddyravi5779
    @thippireddyravi5779 Před 2 měsíci +5

    Kethireddy sir ur the best leader in Telugu states ,we are always with jagan sir

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 Před 2 měsíci +3

    కేతిరెడ్డి గారు మీరు ప్రతిరోజు ప్రజల దగ్గరకు తిరుగుతున్నారు అందుకు మీరు బాగా అలవాటుపడడం వలన ,మేము మిమ్ములను అరుణాచలం లో మీరు గిరి ప్రదక్షణ చేస్తున్నప్పుడు మీరు
    నడుక స్పీడ్ లో. మేము మిమ్ములను కలుసుకోడానికి ప్రయత్నించి అందుకోలేక పోయాము

  • @pathuruvenkatachalapathi9708
    @pathuruvenkatachalapathi9708 Před 2 měsíci +2

    గౌరవనీయులైన సార్
    నేను కడప నుండి సార్
    మీరు చెప్పింది అక్షర సత్యం సీఎం సార్ ప్రజా ప్రతినిధులను దూరంగా ఉంచి సలహాదారులను ఎక్కువగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట జగన్ సార్ మరీ ముఖ్యంగా సలహాదారులు గమనించవలసి ఉన్నది

  • @Riyazsdriyaz
    @Riyazsdriyaz Před 2 měsíci +1

    ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి సార్.... నేను వైస్సార్ వీభిమానిని కానీ ఈసారి నేను జగన్ కీ ఓటయలేదు నా బిడ్డల భవిష్యత్తు అలోచించి బీజేపీ కీ కూడా unconditional గా సపోర్ట్ ఇవ్వటం వల్ల మైనారిటీ ప్రజలు మిమ్మల్ని ఈసారి నమ్మలేదు

    • @Riyazsdriyaz
      @Riyazsdriyaz Před 2 měsíci

      మీ నాయకుల భాష కూడా మీ కొంప ముంచింది....

  • @Bamgeramma
    @Bamgeramma Před 2 měsíci +4

    అన్న నిజం

  • @ddtreddy8132
    @ddtreddy8132 Před 2 měsíci +3

    Hats off ketireddy yours helpfully to public but bad luck.God bless you.

  • @truthisalwaystruth9026
    @truthisalwaystruth9026 Před 2 měsíci +1

    జనం మాట :- మాకు ఇంగ్లిష్ మీడియం చదువు కావాలి అంటే. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకుంటాం. కానీ మంచి మందు ఎలా తయారు చేసుకుంటాం.?? మాకు మంచి మందే కావాలి..

  • @Balaraju381
    @Balaraju381 Před 2 měsíci +2

    అన్న మంచి రోజులు మళ్లీ వస్తాయి మంచి వాళ్ళకి ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోరు

  • @davidjohnson1300
    @davidjohnson1300 Před 2 měsíci +3

    Chala badhaga vundi

  • @sekharsamuel9545
    @sekharsamuel9545 Před 2 měsíci +3

    Vidya Vaidyam vodindhi......Madyam gelichindhi 👋👋👋

  • @madhureddy6648
    @madhureddy6648 Před 2 měsíci +1

    Really hat's off you sir

  • @malleswararaoakiri2008
    @malleswararaoakiri2008 Před 2 měsíci +1

    ఎవరూ చెప్పక్కర్లేదు, ప్రజలే మీకు బుద్ధి చెప్పారు

  • @Rkvideos110
    @Rkvideos110 Před 2 měsíci +10

    Sir naaku dharmavaram ekkado kooda teliyadhu,,me Peru ni batti telusukovalasi vachindhi... ఎందుకంటే morning program ki addict aepoyanu

  • @deepu8540
    @deepu8540 Před 2 měsíci +3

    మీరు ఓడిపోయారు అంటే మాకు కూడా అనుమానంగానే ఉంది సార్

  • @jitendradevani5113
    @jitendradevani5113 Před měsícem

    నమస్కారం కేతు రెడ్డి గారు యాక్చువల్ గా నేను మీ నియోజకవర్గం కాదు నాది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మీ వీడియోస్ నేను ఫాలో అయ్యాను. మీరు చేసిన కష్టానికి ఆక్చువల్ గా మీరు విన్ అవ్వాలి. మీరు ఓడిపోవడానికి కారణం మీ పార్టీయే సార్ మీరు పార్టీ మారండి మీరు ఎప్పుడూ ఓడిపోకుండా విజయం గా విజయోత్సవంలోనే ఉంటారు మీరు పార్టీ మారండి సార్

  • @sudhakarreddy2868
    @sudhakarreddy2868 Před 2 měsíci

    Nijalu baga chepparu miru

  • @nithin_roy.
    @nithin_roy. Před 2 měsíci +3

    Take care anna ❤

  • @isuresh4057
    @isuresh4057 Před 2 měsíci +3

    Sorry sir మిమలను Ela చూస్తాము అనుకోలేదు మీరు కోర్టు కు వెలండి

  • @karraraja4598
    @karraraja4598 Před 2 měsíci +1

    Hat's off to you Sir, Anyway get well soon

  • @malyadriyenuganti6533
    @malyadriyenuganti6533 Před 2 měsíci +1

    I am voted TDP at nellore, but i am seen every day yours good hard work

  • @SriSamyu
    @SriSamyu Před 2 měsíci +10

    Sir meeru edhaina step teesukondi sir, memu jagan anna kosam edhaina chestam sir

  • @govindasasumahanthi3278
    @govindasasumahanthi3278 Před 2 měsíci +4

    ఒక్క సీత్ అది కూడా మీద అయితే అనుమానం లేదు కానీ తప్పకుండ ఏదో యేదో జరిగింది.

  • @sujathag2399
    @sujathag2399 Před 2 měsíci +1

    Be strong, good time comes again.

  • @Truth-dy8xu
    @Truth-dy8xu Před 2 měsíci +1

    మీ పాలన నచ్చలేదు అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు....

  • @pochamreddyramanareddy3610
    @pochamreddyramanareddy3610 Před 2 měsíci +7

    ఎస్ మీరే కాదు జగన్ కూడా ఒక ముఖ్య మంత్రి ల కాకుండా ఒక ఉద్యోగి లా పని చేసాడు,

  • @user-pl6fd3wr3n
    @user-pl6fd3wr3n Před 2 měsíci +5

    Real ga victory Jagan sir dhe.

  • @nathikalpana4153
    @nathikalpana4153 Před 2 měsíci +1

    Sir meeru chala manchi nayakulu perfectga work chesaru sir meru prajala kosam

  • @user-zq7te9yf1i
    @user-zq7te9yf1i Před 2 měsíci +6

    Avunu sir think cheyamdi Baga meru odipovadam emti sir😢

  • @kavyapeddeham2512
    @kavyapeddeham2512 Před 2 měsíci +3

    Sir meru కోర్ట్ కి వేలండి plz cm జగన్ రావాలి plz మీరు తలుచుకునేటే అవుతుంది

  • @GunduKamalakar-fr4nc
    @GunduKamalakar-fr4nc Před 2 měsíci

    Your great sir meru chala wark chesaru

  • @nbraju8271
    @nbraju8271 Před 2 měsíci

    40% voting వచ్చిందిగా! అది ఎక్కువే

  • @gantasunitha1404
    @gantasunitha1404 Před 2 měsíci +4

    Meru gelavaka pova dam nammaleka potunnmu anna 😭😭

  • @TBALAJEEMTech
    @TBALAJEEMTech Před 2 měsíci +3

    EVEN NATURE ALSO NOT ACCEPTED JAGAN. THIS IS TRUE

  • @allampallimuralimohan8748
    @allampallimuralimohan8748 Před 2 měsíci

    కేతిరెడ్డి గారు మనం గెలిచే టప్పుడు కూడా ఏమీ లేదు కదా చేతకాక మంగళవారం అన్నట్టు మూసుకొని ఐదు సంవత్సరాలు ఉండవలసింది

  • @likhithapriya6235
    @likhithapriya6235 Před 2 měsíci +2

    Your message 100% correct sir

  • @Bhanu-vm5oq
    @Bhanu-vm5oq Před 2 měsíci +5

    Sir please don't leave ysrcp. You need to stay with Jagan.

  • @rajeshaluruvlogs
    @rajeshaluruvlogs Před 2 měsíci +4

    2019 lo ఈ మాట చెప్పలేదు కదా సారు

  • @shilpapolupongu1641
    @shilpapolupongu1641 Před 2 měsíci +1

    Feeling bad for you sir 😢, manchitham ki E lokam lo gurthimpu undadhu., hope you come out this and live happily U are A True Leader.

  • @dasarisudhakhar6549
    @dasarisudhakhar6549 Před 2 měsíci +1

    Sir meru maku appudu hero na... Handsaff sir... I am telangana sir ur my hero sir...

  • @RR1405-g4w
    @RR1405-g4w Před 2 měsíci +3

    Elections tarvata babu Pavan lokesh ekkadiki vellaro kanukondi visiyam bayatiki vastadi

  • @manjulaindurthi1964
    @manjulaindurthi1964 Před 2 měsíci +4

    Re polling cheyamdi sir

  • @kothimerareddy
    @kothimerareddy Před 2 měsíci

    ఎమ్మెల్యేగా మీరు చాలా మంచి పనులు చేసినారు జగనన్న మీద దండిగా వ్యతిరేకత ఉంది కాబట్టి మనం ఓడిపోయాం అనుకుంటున్నాం సార్

  • @sankarcreations2497
    @sankarcreations2497 Před 2 měsíci +1

    జగనన్న చాలా చేశారు sir . గెలిచిన తరువాత జగన్ గారు అన్ని నియోజకవర్గాలు జనాలతో కలవలేదు దూరం అయిపోయారు employes tho Direct ga మాట్లాడలేదు

  • @venkataramireddy3445
    @venkataramireddy3445 Před 2 měsíci +5

    లిక్కర్,లిక్కర్,లిక్కర్.లాండ్ సర్వే,లాండ్ సర్వే,లాండ్ సర్వే,లాండ్ టైట్లింగ్ ఆక్ట్,లాండ్ టైట్లింగ్ ఆక్ట్.ఓల్డ్ బిల్డింగ్ లకు కూడా హౌస్ టాక్ పెంచడం.బాదుడే బాదుడు ఇవన్నీ కూడా కారణాలు.ప్రజలతో మమేకమవడం లో లోపం

  • @rvenkateswararao8868
    @rvenkateswararao8868 Před 2 měsíci +1

    100కి 10మంది లబ్ధిదారులు 90మంది లబపడని వారు

  • @kvsanthakumari446
    @kvsanthakumari446 Před 2 měsíci

    రాష్ట్రం విడిపోయిందగ్గరనుండీ పార్టీలు గెలుస్తున్నాయ్...పార్టీలు ఓడుతున్నాయ్ గానీ అభ్యర్థులు కారు అని నా అభిప్రాయం సర్ .

  • @madhumohanmajjari6217
    @madhumohanmajjari6217 Před 2 měsíci

    మీరు మంచి వారే కానీ మిగతా వారు.
    ఓటు ఒకరిద్దరు వేసింది కాదు కానీ జనాలు మాట్లాడానికి భయపడ్డారు కానీ ఓటు లో వారి చూపించారు

  • @bayyafishmarket
    @bayyafishmarket Před 2 měsíci +1

    తెలంగాణ లో నేను మీ విజయం కోసం ఎదురుచూసాను
    తెలంగాణ లో మీకు లక్షల్లో అభిమానులు ఉన్నారు

  • @jeshronemary2882
    @jeshronemary2882 Před 2 měsíci

    You have done your best. You taught everyone what is politics. We all admired you style of working. Results are not yardstick.But our hearts are.

  • @murthy9256
    @murthy9256 Před 2 měsíci

    సార్, నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను, మీ style of work సూపర్, EVM ల మీద నెపం కాదు సార్, అందరికీ తెలుసు YSRCP రాదని కానీ ఇంత ఘోరంగా అనుకోలేదు, చంద్రబాబు గారు గారంటీ అని అందరికీ తెలుసు, అతన్ని అరెస్ట్ చేయించడం, ఐదు రూపాయల భోజనం రద్దు, TDP మీటింగ్ బిల్డింగ్ ని వస్తూనే కూలాగొట్టడం మిగతా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కదా వాటిని ఎందుకు కొట్టలేదు, ఇలా చాలా ఉన్నాయి, మరి జన్మలో ఈ పార్టీ రాదని అనుకుంటున్నా.

  • @niruniranjannniru9860
    @niruniranjannniru9860 Před 2 měsíci +1

    సూపర్ comedy

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 Před 2 měsíci +2

    AVUNU SIR THANK CHEYAMDI BAGA MERU ondipovadam emti sit 😢😢

  • @VenkyThota-th8nq
    @VenkyThota-th8nq Před 2 měsíci

    E రోజు కూడా వ్యతిరేకత వుంది కానీ మీకు కనబడటంలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు కానీ మీకు తెలీదు